ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
కర్మ సిద్ధాంతాన్ని చక్కగా సులువుగా వివరించారు. మీకు అభినందనలు.
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏
ముక్తి..మోక్షం..కైవల్యం..నిర్వాణం.!🏵️మరు జన్మ అనేది లేకుండా ముక్తి కావాలంటే..ముఖ్యంగా ముగించవలసినది..మోయలేక మోస్తున్న మూడు కర్మల మూట - సంచిత..ప్రారబ్ద..ఆగామి.!అద్వైత జ్ఞానంతో సంచితాన్ని దగ్ధం చేసి..సర్వదా,వివేకంతోఆగామిని అదుపులో పెడుతూ,విడిచి పెట్టిన బాణం లాంటిప్రారబ్ధకర్మ ఫలాన్ని పరిపూర్ణంగా స్వీకరించి.. జీవన్ముక్తునిగా జీవిస్తే ఏ మనిషికైనా,ఆ జన్మలోనే ముక్తి సాధ్యం.!🙏🙏🙏🙏🙏
నమస్కారం సర్.అద్వైత జ్ఞానం అంటే ఏమిటో వివరించమని మనవి.ఆ జ్ఞానంతో సంచిత కర్మల్ని ఏ విధంగా దగ్ధం చేయాలి? ఆగామి కర్మల్ని అదుపులో ఉంచడం ఎలా? ప్రారబ్ద కర్మల ఫలాలు ఏమిటి? కొంచెం టూకీగా వివరించమని మనవి
చక్కగా చెప్పారు అండి
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
"అవస్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం"".. జ్ఞానాగ్ని కర్మ దగ్ధ కర్మాణి.." అన్నారు..!!
Meaning please
Simple and perfect explanationThank you sir.🎉
ఈ సంసారం నుండి విముక్తి ఎప్పుడో🙏🙏🙏
చాలా విపులంగా కర్మ సిద్ధాంతం గురించి వివరించారు 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thankyou SRI RAMA RAKSHA 🙏🙏
చాలా చక్కగా వివరించి చెప్పారు!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super thanku
చాలా బాగా చెప్పారు 💐💐💐🙏🙏🙏🙏🙏
Vasudeva 🙏
🌹🙏🌹 namaste sir
😊🤗👏🏻👏🏻👏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు
Excellent explanation guruvu garu ........namaskaramulu.
❤🎉 motham chusamu
805❤️like🎉నా లాంటి పామరులకు కూడా అర్థమయ్యే లాగా.... చెప్పారు..🙏
👌👌🙏🙏
బాగా చెప్పారు
బాగుంది 😊
Kamala gurinchi chala Baga chepparu guruvu garu
Thank you babu. Maaku veelainatha sahayam chestamu.
Superb
Bavundi sir ❤
చాలాబాగా చెప్పారు
🙏🙏
Explained very well Sir... thank you
❤
Good video thanks.
బావుంది 😊
Chaala baavundhi
చాలా బాగా చెప్పారు 🙏🙏
🙏🙏🙏🌹🌹🌹🌹🌹
నమస్తే
🙏🚩🇮🇳
Sir miru chappy vidanam bagundi
Kruthagnathalu Sir
జీవులందరూ మోక్షానికి వెళుతూ ఉంటే కొన్ని కోట్ల కోట్ల కల్పముల తర్వాత భూమి మీద పుట్టే జీవుల సంఖ్య తగ్గిపోతుంది కద
అనంతమైన ఆత్మలు ఉన్నాయి అవన్నీ ముక్తి పొందాలి అంటే శాస్త్రం ప్రకారం లెక్కలు సరిపోవు అంటే అన్ని ఆత్మలు ఉన్నాయి అన్నమాట
Please add with examples
One doubt guruvu garu. How do we know about previous janma and know about karma
Athma Namaste🙏
గురువుగారూ ఇప్పటికి (60 ఏళ్ళు ) ఎలా నడవాలో ఎలా ఉండాలో సద్గురు బోధనలతో అర్దము అయినది కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు సహకారం లేదు ఏజన్మ పాపమో ..........
భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకోండి… అన్నీ ఆయనే అయి మనల్ని నడిపిస్తాడు.🙏🙏🙏
అన్నగారు, రామాయణం మహాభారతం సులభంగా చదవాలంటే ఏ ఏ పుస్తకాలు చదవాలి. వాటిలో ఎన్ని రకాలు వున్నాయి. కాస్త reply ఇవ్వగలరు.ప్లీజ్❤❤
Cow feeding, service is best solution to many problems
బౌద్ధం గురుంచి చెప్పండి
prarabhdha karma ante..gatha jsnmallo pogupadina karma samastham annaru kada...mari gnanam chetha sanchitha karmalanni dagdham chesukonna yogulaku prarabdha karma yela vachhindi marippudu anubhavinchadaniki....yendukate merega annaru sanchitha karmanu ee janmalo anubhavinchadame prarabdhakarma ani... inkonchem clarity kaavali ikkada
👌👍👏🙌🤝భారతీయ తత్వము బ్రతకటానికి, బ్రతికించటానికి, శారీరక, మానసిక, ఆరోగ్యాలు, ఆత్మా నం దము పొందే పద్ధతుల సమ్మేళనమేకదా…
జనన మరణ చక్రం నుండి బయట పడడమే మన గమ్యం
కర్మ ముందా జన్మ ముందా వివరించగలరు
దీనికి సమాధానంలేదు.
Exact question adigav brother naku same doubt
కర్మ అంటే నువ్వు చేసే క్రియ. కర్మ అంటే చేసేది చేసేదాన్ని కర్మ అంటారు జన్మ అంటే పుట్టుక పుట్టుక అనేది నీ చేతిలో లేదు కర్మ నీ చేతిలో ఉంటుంది పుడితేనే కదా కర్మ చేసేది జన్మింస్తేనే కాదా కర్మలు చేసేది జన్మ లేకుంటే కర్మలు లేవు
🙏
కర్మ సిద్ధాంతాన్ని చక్కగా సులువుగా వివరించారు. మీకు అభినందనలు.
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏
ముక్తి..మోక్షం..కైవల్యం..నిర్వాణం.!🏵️
మరు జన్మ అనేది లేకుండా ముక్తి కావాలంటే..ముఖ్యంగా ముగించవలసినది..మోయలేక మోస్తున్న మూడు కర్మల మూట - సంచిత..ప్రారబ్ద..ఆగామి.!
అద్వైత జ్ఞానంతో సంచితాన్ని దగ్ధం చేసి..సర్వదా,వివేకంతో
ఆగామిని అదుపులో పెడుతూ,విడిచి పెట్టిన బాణం లాంటి
ప్రారబ్ధకర్మ ఫలాన్ని పరిపూర్ణంగా స్వీకరించి.. జీవన్ముక్తునిగా
జీవిస్తే ఏ మనిషికైనా,ఆ జన్మలోనే ముక్తి సాధ్యం.!
🙏🙏🙏🙏🙏
నమస్కారం సర్.అద్వైత జ్ఞానం అంటే ఏమిటో వివరించమని మనవి.ఆ జ్ఞానంతో సంచిత కర్మల్ని ఏ విధంగా దగ్ధం చేయాలి? ఆగామి కర్మల్ని అదుపులో ఉంచడం ఎలా? ప్రారబ్ద కర్మల ఫలాలు ఏమిటి? కొంచెం టూకీగా వివరించమని మనవి
చక్కగా చెప్పారు అండి
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
"అవస్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం"
".. జ్ఞానాగ్ని కర్మ దగ్ధ కర్మాణి.." అన్నారు..!!
Meaning please
Simple and perfect explanation
Thank you sir.🎉
ఈ సంసారం నుండి విముక్తి ఎప్పుడో🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
చాలా విపులంగా కర్మ సిద్ధాంతం గురించి వివరించారు 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thankyou SRI RAMA RAKSHA 🙏🙏
చాలా చక్కగా వివరించి చెప్పారు!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super thanku
చాలా బాగా చెప్పారు 💐💐💐🙏🙏🙏🙏🙏
Vasudeva 🙏
🌹🙏🌹 namaste sir
😊🤗👏🏻👏🏻👏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు
Excellent explanation guruvu garu ........namaskaramulu.
❤🎉 motham chusamu
805❤️like🎉
నా లాంటి పామరులకు కూడా అర్థమయ్యే లాగా.... చెప్పారు..🙏
👌👌🙏🙏
బాగా చెప్పారు
బాగుంది 😊
Kamala gurinchi chala Baga chepparu guruvu garu
Thank you babu. Maaku veelainatha sahayam chestamu.
Superb
Bavundi sir ❤
చాలాబాగా చెప్పారు
🙏🙏
Explained very well Sir... thank you
❤
Good video thanks.
బావుంది 😊
Chaala baavundhi
చాలా బాగా చెప్పారు 🙏🙏
🙏🙏🙏🌹🌹🌹🌹🌹
నమస్తే
🙏🚩🇮🇳
Sir miru chappy vidanam bagundi
Kruthagnathalu Sir
జీవులందరూ మోక్షానికి వెళుతూ ఉంటే కొన్ని కోట్ల కోట్ల కల్పముల తర్వాత భూమి మీద పుట్టే జీవుల సంఖ్య తగ్గిపోతుంది కద
అనంతమైన ఆత్మలు ఉన్నాయి
అవన్నీ ముక్తి పొందాలి అంటే
శాస్త్రం ప్రకారం లెక్కలు సరిపోవు అంటే అన్ని ఆత్మలు ఉన్నాయి అన్నమాట
Please add with examples
One doubt guruvu garu. How do we know about previous janma and know about karma
Athma Namaste🙏
గురువుగారూ ఇప్పటికి (60 ఏళ్ళు ) ఎలా నడవాలో ఎలా ఉండాలో సద్గురు బోధనలతో అర్దము అయినది కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు సహకారం లేదు ఏజన్మ పాపమో ..........
భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకోండి… అన్నీ ఆయనే అయి మనల్ని నడిపిస్తాడు.🙏🙏🙏
అన్నగారు, రామాయణం మహాభారతం సులభంగా చదవాలంటే ఏ ఏ పుస్తకాలు చదవాలి. వాటిలో ఎన్ని రకాలు వున్నాయి. కాస్త reply ఇవ్వగలరు.ప్లీజ్❤❤
Cow feeding, service is best solution to many problems
బౌద్ధం గురుంచి చెప్పండి
prarabhdha karma ante..gatha jsnmallo pogupadina karma samastham annaru kada...mari gnanam chetha sanchitha karmalanni dagdham chesukonna yogulaku prarabdha karma yela vachhindi marippudu anubhavinchadaniki....yendukate merega annaru sanchitha karmanu ee janmalo anubhavinchadame prarabdhakarma ani... inkonchem clarity kaavali ikkada
👌👍👏🙌🤝భారతీయ తత్వము బ్రతకటానికి, బ్రతికించటానికి, శారీరక, మానసిక, ఆరోగ్యాలు, ఆత్మా నం దము పొందే పద్ధతుల సమ్మేళనమేకదా…
జనన మరణ చక్రం నుండి బయట పడడమే మన గమ్యం
కర్మ ముందా జన్మ ముందా
వివరించగలరు
దీనికి సమాధానంలేదు.
Exact question adigav brother naku same doubt
కర్మ అంటే నువ్వు చేసే క్రియ.
కర్మ అంటే చేసేది చేసేదాన్ని కర్మ అంటారు
జన్మ అంటే పుట్టుక పుట్టుక అనేది నీ చేతిలో లేదు
కర్మ నీ చేతిలో ఉంటుంది
పుడితేనే కదా కర్మ చేసేది
జన్మింస్తేనే కాదా కర్మలు చేసేది
జన్మ లేకుంటే కర్మలు లేవు
🙏🙏🙏
❤
🙏
🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏