చనిపోయే ముందు SP బాలు మాట్లాడిన చివరి మాటలు || SP Balu Last & Unseen Video From Hospital || NSE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2020
  • Watch Here #SPBalu Last & Unseen Video From Hospital
    #Telugu latest movie teasers, trailers, fun videos and official interviews are available in our channel.
    NS Entertainment is your one stop shop for #TeluguMovieNews. Come engage with the latest movie updates, videos, movie gossip and more.
    Watch Here More Trending Videos
    Choreographer Rakesh Master Exclusive Interview - bit.ly/2tEzWQo
    Ex-CM Nadendla Bhaskara Rao Exclusive Interview - bit.ly/2ThRwYK
    Kalyan Ram's 118 Movie Trailer - bit.ly/2ExhEGI
    Lakshmi's NTR Official Trailer 2 - bit.ly/2VlpqJv
    Balakrishna Revealed Shocking Reasons Behind NTR Kathanayukudu Flop - bit.ly/2VlpsB7
    Ninnu Thalachi Movie Hero & Heoine Exclusive Interview - bit.ly/2EicSLY
    ------------------------
    Stay Connected With Us!!
    Subscribe To - hgoo.gl/eajWYn
    Visit Us @ bit.ly/2SPcJtw
    Like Us @ bit.ly/2H5hJTR
    Follow Us @ bit.ly/2H5hJTR
    Circle Us@ bit.ly/2H5hJT

ความคิดเห็น • 1.1K

  • @AnuRadha-ks1pi
    @AnuRadha-ks1pi 2 ปีที่แล้ว +38

    నిజంగా హాస్పిటల్ కి వెళ్ళినవారు ఎక్కువమంది చనిపోయారు. బాలుగారూ మీరు హాస్పిటల్ కి వెళ్లకుండాఉంటే బ్రతికి ఉండేవారేమో ..😢😢🙏💐

    • @sainellore6874
      @sainellore6874 หลายเดือนก่อน

      Hospital ki vellina vaalle poyaru. SP garu intlo koochuni inta vedi miriyala chaaru taagi unte guarantee ga bathike vaaru. It was criminal to put him in the hospital and ventilator. I still cannot believe he's gone.

  • @vasue9535
    @vasue9535 2 ปีที่แล้ว +21

    ఈ వీడియో చూసినప్పటి నుంచి కన్నీళ్లు ఆపుకోలేక పోతున్నాను బాలుగారు. మీరు ఎక్కడ ఉన్న మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అమర్రహే బాలుగారు

  • @balukasula4376
    @balukasula4376 3 ปีที่แล้ว +44

    Missing u badly sir
    మీరు ఎక్కడున్నా ఆనందంగా సంతోషంగా ఉండాలనీ ఉంటారనీ కోరుకుంటూ 🙏🙏🙏

  • @nareshharsha1860
    @nareshharsha1860 3 ปีที่แล้ว +904

    మీరు లేని సంగీత ప్రపంచాన్ని ఊహించుకోలేక పోతున్నాం సార్ 😢😭
    మరణం మీ శరీరానికే గాని మీ పాటకు కాదు సార్ 🙏🙏

  • @sankararjun7303
    @sankararjun7303 3 ปีที่แล้ว +32

    Nannu ఏడిపించిన మొదటి గాన స్వరం మీరు...మాట తప్పి మమ్మల్ని బతికుండగానే చంపేశారు బాలు గారు....miss you alot....

  • @ramakrishnayalijala8521
    @ramakrishnayalijala8521 3 ปีที่แล้ว +117

    మిస్ యు పెదనాన్న మీరు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం🙏😥😥

  • @achyuthkumarg
    @achyuthkumarg 3 ปีที่แล้ว +264

    ఎందుకు ఇంత త్వరగానే మమ్మల్ని విడిచి వెళ్లి పోయారు. బాలు గారు,😭😭😭😭😭.మీ ఆత్మ కు శాంతి కలగాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నా.,🙏🙏🙏🙏

    • @srikanthsree1364
      @srikanthsree1364 3 ปีที่แล้ว +8

      74 yrs twaraga na

    • @skystarskystar1
      @skystarskystar1 2 ปีที่แล้ว +1

      Inka ekkuva rojule bradikaru santhoshinchu

    • @vanisri8180
      @vanisri8180 2 ปีที่แล้ว +3

      @@srikanthsree1364 Adenti Aayna Corona Leakunti 90 year's Aienaa Vuntaru,Aayna Mahanubhavudu Aayana Eannallu Vunna Sari Podu Andi

    • @gkumarigkumari2365
      @gkumarigkumari2365 2 ปีที่แล้ว

      @@vanisri8180 manushulu 90 years brathakalani khachitham gaa ledhu.
      Aedho oka roopam lo manishiki maranam vasthundhi. Adhi corona ainaa, vere... ardhainaa.
      Prathee manishi oka samayam untundhi. Devuni daya valana Balu garu chakkaga manchi aayushi pondhukunnaru .
      Manushyulamu andharamu ee bhoomi meedha undagaane... Devudu okkadae ani, aa paramathmudu manandhari paapaala koraku ee bhumi meedhiki sareeradharigaa vachi , manalanu narakami nundi thappinchadaniki, aayana Bali ainadani thelusukovali. Rakshana pondhali.
      Cheekati lo unna manamu velugu loniki vachi nirbhayamugaa jeevinchalani aa parama thandri mana kosam rakshakudu anu peru (Yesu) tho ee bhoomi meedhiki vachadu.
      Jesus loves you so....much sister.
      God bless you and your family.

    • @nayinilenin3713
      @nayinilenin3713 2 ปีที่แล้ว

      @@gkumarigkumari2365 ekkada kuda pracharamena, siggu lekapothe sari

  • @chetan9886
    @chetan9886 3 ปีที่แล้ว +90

    We miss the most
    * Sweet singing
    * Cute minded
    * Perfection in work
    Dr. S. P BALASUBRAHMANYAM SIR , RIP SIR

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 3 ปีที่แล้ว +40

    🙏🙏దేవుడా మా బాలు సార్ ని మళ్లీ పుట్టించండి.... ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేనక పోతున్నాము...🙏🙏🙏🙏

    • @basappabaskar1156
      @basappabaskar1156 ปีที่แล้ว

      దేవుడా మా బాలు సార్ని మళ్లీ పుట్టిన మళ్ళీ పుట్టిన్ చండి ఆయన లేరనే విషయాని జిర్నించు కొ లేఖ పోతునం

  • @kishorebiry9576
    @kishorebiry9576 3 ปีที่แล้ว +42

    We miss you Balu Garu 🙏 You are always in our hearts 🙏

  • @stephydass7790
    @stephydass7790 3 ปีที่แล้ว +13

    Cant get rid of missing u...cant get over it u were such a beautiful soul, cute amazing character n such an amazing angelic voice...its so heartbreaking. You will always be in our memories each time that we listen to ur voice feels the sadness 😭😭🌹🌹♥️🙏May ur soul RIP SPB Sir . Wish its jus a dream ☹😥😥😥

  • @AmmuCreations
    @AmmuCreations 2 ปีที่แล้ว +10

    ఈ కామెంట్స్ చదివితేనే ...నా కళ్ళకి నిల్లొచేస్తున్నాయి ....we miss You legend

  • @vinodvijju5814
    @vinodvijju5814 3 ปีที่แล้ว +6

    బాలు గారు.మీరు పాడినప్పుడు ఉండే ఆ సరదా,అల్లరి, ఆ మధురమైన స్వరం మేము ఊహించుకుంటూ ఉంటూనే చాలా చాలా బాధ కలుగుతుంది. I really miss you sir, ,

  • @saripallinaidu927
    @saripallinaidu927 2 ปีที่แล้ว +10

    హాస్పటల్ లో attend అవ్వకుండా ఉంటే బతికి ఉండే వాళ్ళు😭😭😭😭😭😭😭

  • @yohanvelijala
    @yohanvelijala 3 ปีที่แล้ว +106

    బాలు సార్ ఆరోగ్యం గా బైటికి వస్తాను అన్నారు మాట తప్పారేంటి సార్ అలా మమ్మల్ని వదిలి వెళ్లి పోయారు

  • @susansuzy3023
    @susansuzy3023 3 ปีที่แล้ว +42

    Really missed a King.... Heart breaking.....

  • @melodychest9020
    @melodychest9020 3 ปีที่แล้ว +9

    So very nice and brave of him to send videos like this to his near and dear despite his illness. Much respect to a great person. RIP.

  • @ravimatapathi9136
    @ravimatapathi9136 3 ปีที่แล้ว +4

    మీరు ఇంకా పది కాలాల పాటు ఉండవలసిన వారు. మీ వల్ల, మీ ప్రయత్నం వల్ల ఎంతో మంది గాయకులని ఇండస్ట్రీ కి పరిచయం చేశారు. మీలాంటి వల్ల సినిమా పరిశ్రమకి చాలా అవసరం ఉంది సార్. ఏది ఏమైనా we miss you sir.

  • @PCWorld22
    @PCWorld22 2 ปีที่แล้ว +37

    SPB గారు evergreen. ఆయన ఇంకో 20 సంవత్సరాలు చక్కగా పాడుతూ ఉండేవారు ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వకుండా ఉండుంటే

    • @badambhavani716
      @badambhavani716 2 ปีที่แล้ว +2

      Ma sister kuda Corona to chanepoinde hospital lo ne enttounna batukeade

  • @khajabhi1886
    @khajabhi1886 3 ปีที่แล้ว +15

    Ee prapancham antham iyyevaraki Mee songs vuntaie sir..miss u sir..

  • @sreekanth776
    @sreekanth776 3 ปีที่แล้ว +4

    కొన్ని దశాబ్దాల పాటు పూడ్చలేని లోటు
    మీ పాట బాలుగారు hatsoff for your ultimate journey in music...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @lokeshsanjay4289
    @lokeshsanjay4289 3 ปีที่แล้ว +52

    We are all gifted to have lived in this era to be with him and enjoy his voice!😢

  • @Haribabu-vj4yl
    @Haribabu-vj4yl 3 ปีที่แล้ว +51

    మీరు లేకపోవడమే ఒక యుగంతము జరిగినట్టు sir i miss u sir 🙏🙏🙏😭😭😭😭

  • @anjichowdarimarriwada677
    @anjichowdarimarriwada677 9 หลายเดือนก่อน +4

    ప్రాణం తో వున్నట్టే వుంది మూడేళ్లు ఐనా ఎస్పీ బాలు గారు మన మధ్య లేరు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను...మళ్ళీ రావయ్యా ఆ వ్యక్తిత్వం మళ్ళీ చూడలేనా....

  • @rrm3077
    @rrm3077 2 ปีที่แล้ว +6

    బాలు
    నువ్వో పాటల పరిమళాల పూలతోట
    తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట
    నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం
    మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం
    బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ
    జ్ఞాపకం
    విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం

  • @V.Abhijit_Kumar
    @V.Abhijit_Kumar ปีที่แล้ว +7

    S - Salubrious
    P - Perfect
    B - Brave
    a - allrounder
    l - legendary
    a - awesome
    s - super
    u - ultimately
    b - beloved
    r - respectable
    a - amazing
    h - heroic
    m - marvellous
    a - activating
    n - national
    y - youth-inspiring
    a - appreciable
    m - mega singer

    • @user-su3nc8wo5g
      @user-su3nc8wo5g 5 หลายเดือนก่อน

      Oh super ennavendru solvadhu spb sarin thirammaigalai

  • @ravikanthc2333
    @ravikanthc2333 3 ปีที่แล้ว +34

    ఇప్పటికీ మీరు లేరన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాం బాలు సార్

  • @satyachalla9602
    @satyachalla9602 3 ปีที่แล้ว +448

    మమ్మల్ని మోసం చేశారు sir meeru మాట తప్పారూ

  • @ramadevi2343
    @ramadevi2343 3 ปีที่แล้ว +37

    miss u sir chaaalaaa baadaga vundi

  • @jaibharath3711
    @jaibharath3711 3 ปีที่แล้ว +4

    ఈ సృష్టి,ఈ తెలుగు ప్రజలు,యావత్ ప్రపంచంలో మీ అబిమానులు ఉన్నంత కాలం,మీ స్వరానికి,గాన గాందర్వానికి చావు లేనే లేదు సార్........💐💐💐

  • @user-qj1ol3xj6w
    @user-qj1ol3xj6w 3 ปีที่แล้ว +2

    మీరు హాస్పిటల్ కి వెళ్లి త్వరగా కోలుకుంటాను అని భావించారు కానీ హాస్పిటల్ వాళ్లు త్వరగా ఆర్థికంగా కోలుకోవడానికి మీరు ఉపయోగపడ్డారు
    ఏది ఏమైనా మీరు ఈ ప్రపంచానికి ఒక పెద్ద లోటును మిగిల్చి వెళ్ళారు సార్

  • @balramdasgade
    @balramdasgade 3 ปีที่แล้ว +5

    We love you Sir, thought I will get trained my son near you, but hope ur blessing will be there

  • @nagavenkatasuhas3259
    @nagavenkatasuhas3259 3 ปีที่แล้ว +5

    We really love u sir from my bottom of my heart...We r really missing such an a.azing singer...U r the only one..Super one...Miss u sir 😭😭😭😭😭😩

    • @vinaysrinivas1795
      @vinaysrinivas1795 3 ปีที่แล้ว

      Mamu vohinchaladu sir yanti illa chasavu god😭😭😭😭😭😭😭😭😭

  • @mamathakulkarani3219
    @mamathakulkarani3219 3 ปีที่แล้ว +5

    Sir meeru leru anadi nijam kani me voice manchitanam epatiki marnichadhu u r a wonderful soul huge fan of you sir🙏🙏🙏RIP

  • @ramaraokarra4940
    @ramaraokarra4940 3 ปีที่แล้ว +6

    We muss u sir. I don't imagine myself without you sir. But your songs are always with us. My day doesn't ends without hearing your songs. 🙏🙏🙏

    • @aathmiyaanubhandalu2634
      @aathmiyaanubhandalu2634 3 ปีที่แล้ว

      Rama rao గారు నమస్తే అండి నేను ఒక youtube channel start చేసాను....
      చాలా కష్టపడి వీడియోలు పెడుతున్నాను please నా channel ని subscribe చేసి నన్ను support చెయ్యండి🙏🙏🙏🙏
      th-cam.com/video/jyo_lSLBTQc/w-d-xo.html

  • @simplysukanya8662
    @simplysukanya8662 3 ปีที่แล้ว +194

    All we are crying but heaven with full of gods enjoying the presence of SP BALU

  • @shobithjacobshyam945
    @shobithjacobshyam945 3 ปีที่แล้ว +16

    Pothivecha mallika pott, Malarae mounama & ilayanila r his masterpieces

    • @user-su3nc8wo5g
      @user-su3nc8wo5g 5 หลายเดือนก่อน

      Kana kanum kangal Mella song particularly enna oru kural

  • @shivareddybattula4581
    @shivareddybattula4581 3 ปีที่แล้ว +6

    You are the diamond to our Telugu people ❤️❤️

  • @veereshreddy4421
    @veereshreddy4421 3 ปีที่แล้ว +16

    Miru Malli putti ravali, Malli paadali mammalni Aanandinchali...we all miss you sir.. 😥😥😥😥🙏

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 3 ปีที่แล้ว +3

    U r very great singer and dubbing and nice music director sir. Really we miss u sir. I am a common person, but u r a stalwart sir. I am weaping for u sir.

  • @prashanthidhara
    @prashanthidhara 3 ปีที่แล้ว +6

    Heart touching words sir 😭❤️

  • @kspkvr6352
    @kspkvr6352 3 ปีที่แล้ว +25

    🙏🙏🙏

  • @animationboy5386
    @animationboy5386 3 ปีที่แล้ว +8

    😭😭😭 sir vastanu annaru...kani vellipoyaru....cant control my tears...😭😭

  • @amarkumarmugidhi2578
    @amarkumarmugidhi2578 3 ปีที่แล้ว +1

    మీరు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారు అని అనుకున్నాం కానీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతారు అని కలలో కూడా ఊహించలేదు సార్. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙇

  • @jaibharath3711
    @jaibharath3711 3 ปีที่แล้ว +3

    దీనికి డిస్లైక్ ఎందుకు చేసారో నాకు అర్దం కావట్లా,మనుషులా పశువులా మీరు ,డిస్లైక్ చేయటానికి.....💐💐💐💐💐శ్రద్దాంజలి బాలుగారు💐💐

    • @priyankadonthi1875
      @priyankadonthi1875 3 ปีที่แล้ว

      Vaallaki corona raaledhu kada baalu gaariki raakunda vaallaki corona raledhani dislikes kodathaaru andi

  • @bangarurajuinnovator4231
    @bangarurajuinnovator4231 3 ปีที่แล้ว +14

    May your soul rest in peace.. we can not forget you annayya.. we miss you..

  • @karthiknarayanan5049
    @karthiknarayanan5049 3 ปีที่แล้ว +19

    Will Miss you Forever for Lifetime Sir 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😢😢😢😢😢😢😢😢😢😢😢😢 May your Soul Rest in Peace Sir 😢😢😢😢😢😢😢😢

  • @sreenusiva2363
    @sreenusiva2363 3 ปีที่แล้ว +76

    😢😢😢😢😢😢I miss u sir

  • @sambasivarao2764
    @sambasivarao2764 3 ปีที่แล้ว +13

    Rest in peace sir we always love you sir and miss u sir....😭😭

  • @p.v.narasimharao7226
    @p.v.narasimharao7226 3 ปีที่แล้ว +4

    ఏ రోజు మిమ్మల్ని చూసిన, గుర్తుకు వచ్చిన కళ్ళల్లో నీరు ఆగదు. మా ఇంటి వాడివి బాలు గారు మీరు. మీ గాత్రమ్ చిరస్మరణీయం. దేవుడా మళ్ళీ పంపించేయరా బాలుని.

  • @addankibabumsp1433
    @addankibabumsp1433 3 ปีที่แล้ว +2

    Rip sir rip sir rip sir మేము నిన్ను కోల్పోయినందుకు బాగా చింతిస్తున్నాము... నా కన్నీళ్లతో మీకు నివాళి... మీరు లేకపోయినా ఏ tv on చేసిన, ఏ పాట విన్న మీ స్వరం కచ్చితంగా మళ్ళీ వింటాము...

  • @syamprashanth1848
    @syamprashanth1848 3 ปีที่แล้ว +62

    మీరు గాన గంధర్వులు కదా,ఆ గంధర్వులు మీ చేత పాడించుకోవడానికి.మిమ్మల్ని తీసుకొని వెళ్లారని అంకుంటాము.మీరు త్వరగా మా దగ్గరకు వచ్చేయండి..సార్

  • @DRRAJESHMESA
    @DRRAJESHMESA 3 ปีที่แล้ว +6

    I observed in all vodeos of SPB, he has habit of touching his nose. It might be the cause of his corona infection. We missed a legend. We love SPB ever and ever. He is proud of our telugu people.

  • @johnjoseph383
    @johnjoseph383 3 ปีที่แล้ว +10

    Legends don't die...sp garu 👃

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 ปีที่แล้ว +275

    వస్తున్నాను వస్తున్నాను అన్నారు మీరు కానీ శాశ్వతం గా వెళ్లిపోయారు మీరు మంచి మంచి విషయాలు ఎవరు చెప్పారు

    • @surendratanwar1870
      @surendratanwar1870 3 ปีที่แล้ว +1

      వారనలేదు..! తేనెపట్టుకొరకై ఈగలను రప్పించుకునేయత్నంలో ఆసుపత్రి వైద్యులు ప్రొపగాండకై..అలా కోవర్టు మాటలు..వీరిచే అనిపించి..మరీ శ్రాద్దం పెట్టారు..! ఇది సత్యం.!
      SS-సాలూరు.

  • @htvkulluru7722
    @htvkulluru7722 3 ปีที่แล้ว +183

    నా శరీరంలొ‌‌ ఎదొ‌ ఒక అవయవం కొల్పొయినంత బాధగా వుంది గురువర్యా

  • @mouneshchary4190
    @mouneshchary4190 2 ปีที่แล้ว +6

    భారత దేశం గర్వించే గాయకుడు

  • @s....1681
    @s....1681 3 ปีที่แล้ว +3

    We miss you sir... U r such an amazing person sir...

  • @shobithjacobshyam945
    @shobithjacobshyam945 3 ปีที่แล้ว +2

    OM Shanti SPB from Kerala

  • @BR-ni4mi
    @BR-ni4mi 3 ปีที่แล้ว +2

    We all miss you very much. Though you are careful, God has called you so soon which we are all not able to digest. May God bless your soul and keep you permanently with HIM

  • @kirannaiksafavathu2786
    @kirannaiksafavathu2786 3 ปีที่แล้ว +11

    Mi lanti talent person and great human being person's yevaru undaru sir...we miss u sir...😥😥😥

  • @basiljohns8537
    @basiljohns8537 3 ปีที่แล้ว +5

    Great musician humble human being 😔😔

  • @zorbahub
    @zorbahub 3 ปีที่แล้ว +8

    There is a song and rhythm even when you speak..Your voice is immortal Sir 🙏🙏🙏🙏🙏

  • @balasubrahmanya.g5301
    @balasubrahmanya.g5301 3 ปีที่แล้ว +4

    We missed you sir, please come back again

  • @naturelover6396
    @naturelover6396 3 ปีที่แล้ว +3

    Yes SPB SIR is talking so well and healthy....what must have happened to him in hospital something is mysterious .....

  • @gayathripuli5617
    @gayathripuli5617 3 ปีที่แล้ว +13

    Chalaaa badha GA vundhi
    😭😭😭😭😭😭
    😭😭😭😭😭😭

  • @vanisri3553
    @vanisri3553 3 ปีที่แล้ว +28

    Sir we miss you sir...🙏🙏🙏🙏🙏

  • @Aksharathemagician
    @Aksharathemagician 3 ปีที่แล้ว +1

    Meerante chala chala.... cheppalenantha veerabhimanini nenu. Eppudu science videos pedutu vuntanu youtube lo. Kani mee ee vartha vachaka mee video pettanu balu Garu. Miss u.....

  • @anagababunagendra554
    @anagababunagendra554 3 ปีที่แล้ว +4

    ఓం శాంతి మి పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని అ దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్ ఓం శాంతి

  • @dilipc1426
    @dilipc1426 3 ปีที่แล้ว +6

    Love you and miss you sir 😭🙏

  • @ashwinisharmakandala7167
    @ashwinisharmakandala7167 3 ปีที่แล้ว +37

    Rendu rojullo vastanu ani annav
    Mari enduku vellipoyaru mamalni vidichi
    Memu fine ga lemu sir

  • @konaranga5845
    @konaranga5845 3 ปีที่แล้ว +12

    Miss you sir.. great legend of sangeetham..

    • @jiljiljigajiga4296
      @jiljiljigajiga4296 3 ปีที่แล้ว

      Correct... th-cam.com/video/PHKrQRUHL7s/w-d-xo.html

  • @sathishkumarvanjari4969
    @sathishkumarvanjari4969 3 ปีที่แล้ว +9

    Hardly we are missing you sir. You deceived us sir. Suddenly a big music tree fallen down. It was unfortunate. Your soul may at rest in peace sir.

  • @jibixpathil7627
    @jibixpathil7627 2 ปีที่แล้ว +5

    We miss you spb Sir the voice legend it is a great lost we miss you spb Sir 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @arogyaamma1761
    @arogyaamma1761 3 ปีที่แล้ว +2

    I love your songs 🎵 ❤ forever sir
    You are a great person ❤
    I miss you alot😭

  • @melodychest9020
    @melodychest9020 4 หลายเดือนก่อน

    What a genuine caring person .. really moved .. life is cruel even to the best .. God Bless his great soul.

  • @LUCKYLAXMAN7095
    @LUCKYLAXMAN7095 3 ปีที่แล้ว +5

    We really missing a legendary singer 😭

  • @adarikumari6105
    @adarikumari6105 3 ปีที่แล้ว +10

    ఏంటీ sir ఇలా చేసారు 😭😭😭. అస్సలు మేము ఊహించలేదు. మల్లి వస్తారనే ఆశతో చూసాము. మీరు పాడకపోయిన.... బ్రతికి ఉంటె చాలు... అని ఎంతో.... మీకోసం ఎదురుచూసాము. ఐనా వెళ్లిపోయారు 😭😭

    • @mahitaedupuganti2598
      @mahitaedupuganti2598 3 ปีที่แล้ว

      No more too us

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      Avunu Gundilu Pendethunnyi 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧❤️❤️❤️

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka Pothunnam 😧😧😧😧😧

  • @ganeshbiddika0862
    @ganeshbiddika0862 3 ปีที่แล้ว

    Miss you Sir. Meeru padina songs Chala adbhutham I love ur song's... Meeru maku vadili vellipoyaru . Ekkada unna Mee athmaku Santi jaragalani devudni vedukuntunnanu..

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 ปีที่แล้ว +5

    బాలు సార్ మీరు లేరు అంటే నమ్మలేకపోతున్నాం మీ కోసం అమ్మ చాలా ఏడుస్తున్నారు నేను కూడా బాలు సార్ లవ్ యు 😭🙏😪మీరు లేకపోయినా మీ పాటలు మాతోనే ఉన్నాయి ఎందుకు చనిపోయారు బాలు సార్ we miss you మళ్ళీ మా కోసం రండి 😭❣🙏

  • @saikumarkakarla9924
    @saikumarkakarla9924 3 ปีที่แล้ว +5

    Miss u Balu sir. ❤️

  • @satyakam1979
    @satyakam1979 3 ปีที่แล้ว +3

    such an innocent person, great person...

  • @polathalasubbarayudu6862
    @polathalasubbarayudu6862 3 ปีที่แล้ว +3

    SIR ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను SIR

  • @ashokmhm1185
    @ashokmhm1185 3 ปีที่แล้ว +281

    Hospital ki vellakunda me farm house lone undalsindi sir...meru ee roju maku dakkevaru😭😭😭😭😭😭😭😭😭😭

    • @madhu7534
      @madhu7534 3 ปีที่แล้ว +10

      Yes,hospital ante me Edo theliyali bhayam,mana paristiti normal gaa unna,manaki em jaruguthundo Anna tension,aa place nundi Balu Garu thappukoni unte bagundedi😭🙏👍

    • @mahiskidsfamily7021
      @mahiskidsfamily7021 3 ปีที่แล้ว +8

      Yes,really hospital ki vellakunda home quarantine lo vundunte kachithanga meeru eeroju makundevaru sir.we miss you sir.😭😭😭😭😭.meeru ikkada lekapoyina me swaram eppudu mathone brathike vuntundi sir.

    • @demonking842
      @demonking842 3 ปีที่แล้ว +3

      Ala ayithey ee video kuda chesevadu kadhu bro 😂

    • @vvk594
      @vvk594 3 ปีที่แล้ว +2

      Correct

    • @mahiskidsfamily7021
      @mahiskidsfamily7021 3 ปีที่แล้ว +5

      @@demonking842 chala varaku fever,jalubu unnavallaki home quarantine lo unte thaggipothundi kada bro.so sir ki kuda Ave Simpsons vunnai kada emo maku ala anipinchindi.aina meeku spb gari meedha abhimanam vunte ila jokelu vesevaaru kaadhule.meelanti vallki ardam kadhule aa badha.

  • @ruby5560
    @ruby5560 3 ปีที่แล้ว +25

    Malli vastharu ga... Balu garu wait chestham... 😭😭😭😭😭😭

  • @rajeshmetalu188
    @rajeshmetalu188 3 ปีที่แล้ว +5

    Miru leni lokam chala baada ga vundi Balu Sir..😭..miss u balu garu..😭😭

  • @revathiasokan9507
    @revathiasokan9507 3 ปีที่แล้ว

    Oh! No! I could not control myself ,eyes are tearful, unable to watch the video , no no no,. Please come back Spb sir! Without you there is no music for me , i'm crying ,crying crying . Where are you please please please come ,I am waiting for your live singing come sooooooon......

  • @satishbabu2790
    @satishbabu2790 3 ปีที่แล้ว

    Sir,Tears are rolling.

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 3 ปีที่แล้ว +6

    We miss you Sir. But you are alive until music is there. You are my most favourite singer and good human being. You reached God.

  • @pashokkumar6213
    @pashokkumar6213 3 ปีที่แล้ว +21

    We miss you sir
    "Legend"

  • @ravikokkula4812
    @ravikokkula4812 2 ปีที่แล้ว

    వీడియో మొత్తం చూశాను బ్రో....కని నాకు కన్నీరు ఆగిందిగా

  • @pasalasubramanyam5331
    @pasalasubramanyam5331 3 ปีที่แล้ว +1

    Sir🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺miss you and miss your lovely songs forever

  • @gangarela7879
    @gangarela7879 3 ปีที่แล้ว +55

    Miss you sir😭

  • @ramudubanu
    @ramudubanu 3 ปีที่แล้ว +34

    He speaks so normally in this video. Then how did he pass away all of a sudden? I am no able to understand.

    • @MprOaaM
      @MprOaaM 3 ปีที่แล้ว

      Avnu bro same feeling

    • @meenamy437
      @meenamy437 3 ปีที่แล้ว +1

      Yes correct, till now can't accept 😢

  • @pvasu1437
    @pvasu1437 3 ปีที่แล้ว +11

    Miss u sir

  • @sukanyamacha546
    @sukanyamacha546 3 ปีที่แล้ว +2

    Miru leru Anna matani thattukoleka pothunnam sir...we miss u a lot...

  • @rk8385
    @rk8385 3 ปีที่แล้ว +3

    Miss you sir lengend of singing

  • @mahendrakudala1013
    @mahendrakudala1013 3 ปีที่แล้ว +5

    We miss you too much sir 😭😭😭😭😭😭😭😭😭

  • @Lovebeats0116
    @Lovebeats0116 3 ปีที่แล้ว +6

    Miss u sir 😭❤️

  • @sivakotaiahchunchu8443
    @sivakotaiahchunchu8443 3 ปีที่แล้ว +1

    Really missing you sir, Love you for ever n ever