SPB Last Words Video | SP Balasubrahmanyam Last Video about Eenadu and Ramoji Rao | Tone News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2020
  • SPB Last Words | SP Balasubrahmanyam Last Video about Eenadu and Ramoji Rao | Tone News
    #spb #eenadu #ramojirao
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 500

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 3 ปีที่แล้ว +201

    బాలు సార్..... మిమ్మల్ని కోల్పోయిన మేము చాలా దూరదృష్టవంతులం. మీరు చూపిన క్రమశిక్షణ తో ముందుకు సాగుతాం

    • @anilkumar-xp4rt
      @anilkumar-xp4rt 3 ปีที่แล้ว

      utuy

    • @warforpeacenetworkspvt.ltd686
      @warforpeacenetworkspvt.ltd686 3 ปีที่แล้ว +2

      Mee chivari kshanam lo naina..mee kotla kotla aasthi lo kontha baaagam corona patients treatmemt ki raasistheu baagundedhi sp balu gaaru ..any way we miss u ..we miss ur voice.
      Rest in peace.
      Down down china ..

    • @gangajalamkoyya6238
      @gangajalamkoyya6238 3 ปีที่แล้ว

      Miss you sir 🥺😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @umamaheshwari3209
      @umamaheshwari3209 3 ปีที่แล้ว

      WAR FOR PEACE NETWORKS PVT.LTD. Please translate what SPB Sir said ?

    • @nagarajugorrela668
      @nagarajugorrela668 3 ปีที่แล้ว +1

      @@umamaheshwari3209
      Melody King said, this is carona time. We cant able to move outside, should be in house. He lost the glow in his face because many of the street side sellers facing food problem. So by seeing all those kind of issues, how can we be happy.
      He read one of the poetry published in news paper.

  • @Mymusicmydance378
    @Mymusicmydance378 3 ปีที่แล้ว +89

    మీ అనారోగ్యానికి అసలు కారణం ఈ కరోన కష్టాలు అంతే కానీ... మీరెప్పుడూ ఆరోగ్యవంతులే.. సార్ మీలాంటి మంచి మనసుకీ కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 we miss you too Sir 😭😭😭😭😥😥😥😥😥

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 ปีที่แล้ว +64

    సార్ మిమ్ములను మరచిపోలేక వున్నాము మీరు మళ్ళీ పుట్టి మా దగ్గరకు రావాలని మీ గాన గంధర్వాన్ని వినిపించాలని కోరుకుంటూ...

  • @sreenivasrao6942
    @sreenivasrao6942 3 ปีที่แล้ว +307

    సార్ మిమ్మల్ని మర్చి పోవడం నావల్ల కావడం లేదు చాలా ఏడుపు వస్తుంది

    • @akashaseethamma9343
      @akashaseethamma9343 3 ปีที่แล้ว +4

      Sreenivas Rao same

    • @jaswithaseepana6125
      @jaswithaseepana6125 3 ปีที่แล้ว +2

      @@akashaseethamma9343 same

    • @charithavelpula1714
      @charithavelpula1714 3 ปีที่แล้ว +1

      Same 😭

    • @warforpeacenetworkspvt.ltd686
      @warforpeacenetworkspvt.ltd686 3 ปีที่แล้ว +1

      Mee chivari kshanam lo naina..mee kotla kotla aasthi lo kontha baaagam corona patients treatmemt ki raasistheu baagundedhi sp balu gaaru ..any way we miss u ..we miss ur voice.
      Rest in peace.
      Down down china ..

    • @gvijayababu2753
      @gvijayababu2753 3 ปีที่แล้ว

      Avunandi nijamga chala chala chala chala chala chala chala chala bhada anipistundi

  • @venkatanarayanasanumuri59
    @venkatanarayanasanumuri59 3 ปีที่แล้ว +22

    మీరు మీ జీవితాన్ని చిన్న వయసు నుంచి నేటి వరకు ఎన్నో ఎత్తపల్లాలు చూసారు. జీవితం లో అత్యున్నత స్థితికి చేరారు.కానీ మీరు మీ చివరి రోజుల్లో కూడా సమాజంలో చిరు వ్యాపారులు,పేదలు,పేదల బ్రతుకులు గురించి ఆలోచిస్తున్నారు.ఇది మీ నిలువు ఎత్తు సంస్కారానికి నిదర్శనం.హాట్సాఫ్ సార్.మీరు మా తెలుగు నేల మీద జన్మించి నందుకు మేము గర్వపడుతున్నాను.

  • @kottapalliuma340mech
    @kottapalliuma340mech 3 ปีที่แล้ว +34

    మీ లాంటి మహానుభావుడు ని కోల్పోవడం మేము చేసిన పాపం. మిమ్మల్ని కాపుడు లేకపోవడం మా ఖర్మ.

  • @vollalapraveenkumar4515
    @vollalapraveenkumar4515 3 ปีที่แล้ว +131

    మీలోని మనవతావాదాన్ని కొనఊపిరి లో సైతం వదలలేదు ఈ ఒక్క ఉదాహరణ చాలు మీరేంటో తెలియని వారు సైతం మీకు సలామ్ చేయాల్సిందే మీకు we Miss you sir

    • @warforpeacenetworkspvt.ltd686
      @warforpeacenetworkspvt.ltd686 3 ปีที่แล้ว +2

      Mee chivari kshanam lo naina..mee kotla kotla aasthi lo kontha baaagam corona patients treatmemt ki raasistheu baagundedhi sp balu gaaru ..any way we miss u ..we miss ur voice.
      Rest in peace.
      Down down china ..

  • @khadarbashashaik1920
    @khadarbashashaik1920 3 ปีที่แล้ว +71

    సార్..బాలు సార్.. నాకూ సరిగ్గా ఆగస్టు 5 వ తేదే కరోనా వైరస్ సోకి 28 రోజులు హోమ్ ఐసోలేషన్ లో వుండి కోలుకున్నాను. మరి నేను వాడిన మందులు ఏమిటో తెలుసా సార్?
    dolo 650 ఐదు రోజులు
    SPB Songs 28 రోజులు
    అవును సార్.. నిజం
    ఇన్ని రోజులు నా మనసును సాంత్వన కల్గించినది కేవలం మీరే సార్.
    మీరు పాడిన పాటలే.
    తెలుగు భాష గురించి
    తెలుగు కవుల గురించి
    తెలుగు పద్యం గురించి
    మీ భుజస్కందాలపై వేసుకొని నేటి తరాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు.
    దేవుడు మాకు తీరని అన్యాయం చేశాడు.
    సర్వేజన సుఖినో భవంతు అని ఇక మీనోట వినలేం కదా సార్.
    బరువెక్కిన హృదయంతో....
    మీ బాష

    • @urlifeisinurhands
      @urlifeisinurhands 3 ปีที่แล้ว +5

      S sir... ఎందరి అనారోగ్యాలను తన స్వరంతో బాగు చేసుంటారో.... మరి ఆయన తన పాటలని వినలేదా😭... వినుంటే కచ్చితంగా కొలుకునుంటారు.....🙏🙏🙏 Miss u sir.......😭😭😭

    • @vasuv.s7695
      @vasuv.s7695 3 ปีที่แล้ว +2

      Basha garu ur right

    • @lilywasalittlegirl3875
      @lilywasalittlegirl3875 3 ปีที่แล้ว +1

      U made me cry bro😭💔

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      Bhasha, Brother ,Me Matalu,Akhara Satyalu Sir,Meedi Manchi Hrudyhyam,Na Gundilo vunnavanni Chaala Clearga Chepperu, Nizamandi ,Balu Bangaram 😧😧😧 Leakapovadam Chaala, Badhga Vundandi

    • @khadarbashashaik1920
      @khadarbashashaik1920 3 ปีที่แล้ว

      @@vanisri8180 Thank you Madam

  • @aswarthanarayanakalubhandi9197
    @aswarthanarayanakalubhandi9197 3 ปีที่แล้ว +133

    ఆ రోడ్లలో మళ్లీ సందడి మొదలు అయ్యింది... కానీ చూడటానికే మీరు...లేరు

    • @ezrasastry2989
      @ezrasastry2989 3 ปีที่แล้ว

      నా అక్షలు సర్ నోట పలకడం...నా భాగ్యం

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      Avunu, Chaala Badhga Vundi,Eantoo Tentunnam,Vuntunnam ,Kani ,Meeru,Leani Jeevitham, Happy,Leadu, Loopala Balu Learani 😧😧😧😧😧😧😧 Badha Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam,

  • @luckyrose1007
    @luckyrose1007 3 ปีที่แล้ว +13

    నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను.. స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా... శెలవు....🙏🙏😔😔😔బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏

  • @pangiramachandar3819
    @pangiramachandar3819 3 ปีที่แล้ว +18

    I miss you sir. మీరు ఈనాడు దినపత్రిక చదువుతున్నట్లు లేదు సార్ మీరే స్వయంగా చేప్తూన్నట్లు గా వుంది. మీ మాటలు వింటుంటే నాకు ఏడ్పు వస్తుంది సార్

  • @galirajashekar4964
    @galirajashekar4964 3 ปีที่แล้ว +7

    సర్ మిమ్మల్ని మర్చిపోవటం చాలా కష్టంగా ఉంది వెయ్యి జన్మలు ఎత్తినా మీ వంటి వారు దొరకడం కష్టం 🙏🙏🙏

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 3 ปีที่แล้ว +18

    సార్ మీకు మా కన్నీటి శ్రద్ధాంజలి. 🙏🙏

  • @ganeshraj143
    @ganeshraj143 3 ปีที่แล้ว +6

    మీరు లేని ఈ లోకంలో మీ గళం అమరజీవి గా మిగిలిపోయింది, ఆ గళం విన్న ప్రతీసారి మీరు మా గుండెల్లో ఉంటారు.
    జయహో SPB the legend

  • @tanmoychatterjee7099
    @tanmoychatterjee7099 3 ปีที่แล้ว +4

    Legends never die...I am a huge fan of SPB....lots of childhood memories with immortal songs of him.... devastated by his demise...just like one of my own departed to heaven....just one earnest request to uploader... please re-upload this video with English subtitles...We .. the North Indians also would like to feel the emotion of SPB in his last time..plzzz🙏🙏

  • @indumathi5204
    @indumathi5204 3 ปีที่แล้ว +11

    Sir I still can't digest the fact that you are no more in this world..😭 Your such a great legend.. Engulfed in grief 😭 I miss you #SPB# sir..😭

  • @vallursivaraman7580
    @vallursivaraman7580 3 ปีที่แล้ว +97

    Great last message by the departed legend SPB. I find tears in the corners of my eyes. May his soul rest in peace.

  • @sridhargumpula
    @sridhargumpula 3 ปีที่แล้ว +7

    ఆ కవి ధన్యుడు .. ఆయన రాసిన ఆ కవిత్వం మన ఈ గంధర్వుడి నోటా .. ఆహా ..ఏనాటి పుణ్యం ఇలా వినటం..
    SPB sir , You are the great legend forever. 💐🙏🙏
    కైలాస ప్రాప్తిరస్తు !🙏🙏

    • @ezrasastry2989
      @ezrasastry2989 3 ปีที่แล้ว +1

      ఆ కవిని నేను ,ఆ అదృష్టవంతుడ్ని నేనే బ్రదర్... ధన్యవాదాలు

    • @sridhargumpula
      @sridhargumpula 3 ปีที่แล้ว

      @@ezrasastry2989 Thats great andi.. Keep it up for good write ups.. All the best. 😊👍

  • @user-wd2bj2fg5n
    @user-wd2bj2fg5n 3 ปีที่แล้ว +44

    మీరు మాతో ఉన్నట్టే అనిపిస్తుంది సర్

  • @sirishaborra6358
    @sirishaborra6358 3 ปีที่แล้ว +103

    మనసు ను కదిలించారు. మీరు లేచి వచ్చినట్లే అనిపించింది. బాలూ !నిజంగా రావా?

  • @kaveriskrishna9442
    @kaveriskrishna9442 3 ปีที่แล้ว +27

    Sir if you ever in home quarantine, if you were having food from your home,
    Really you never went away from us
    Circumstances Corona china virus covid 19👌👍

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 3 ปีที่แล้ว +2

    ఇంకా ఏడిపించకండి సార్....😭😭.
    మిమ్మల్ని మరిచి పోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నా, కానీ నా వల్ల కావటం లేదు.
    అనుక్షణం మీ పాటలు వింటూనే ఉన్నాం 😭🙏🙏

  • @RKvlogs1984
    @RKvlogs1984 3 ปีที่แล้ว +2

    Corona took this legend life and left us alone. I proudly say to my kids and grandkids I lived in SPB era. May his soul rest in peace

  • @svchannel819
    @svchannel819 3 ปีที่แล้ว +1

    Badhanu tattukovadam intha kastama ani naaku mottamodati saari mimmalni miss aiyyinaka anipistundi mi pata vinakunda naaku roju gadavadhu ontaritanam tho badhaputunna variki mi pata oka pedda todu sir... missing you sir

  • @rekhasri584
    @rekhasri584 3 ปีที่แล้ว +49

    Very painful and heart touching words...RIP BALU SIR🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vijayarani5771
      @vijayarani5771 3 ปีที่แล้ว

      Hi sir heart touching words. Glory to god

    • @warforpeacenetworkspvt.ltd686
      @warforpeacenetworkspvt.ltd686 3 ปีที่แล้ว +1

      Mee chivari kshanam lo naina..mee kotla kotla aasthi lo kontha baaagam corona patients treatmemt ki raasistheu baagundedhi sp balu gaaru ..any way we miss u ..we miss ur voice.
      Rest in peace.
      Down down china ..

    • @chandrasekhar8888
      @chandrasekhar8888 3 ปีที่แล้ว

      @@warforpeacenetworkspvt.ltd686 Well said he didn't donated anything in dis pandemic period I think. I didn't saw in any news also. So dat's y Carona had no KARUNA TOWARDS U

  • @vanikasula4321
    @vanikasula4321 3 ปีที่แล้ว +1

    Really yedupu vasthundi ....really me lanti bahanubavunni kolpayamu....really never ever we can't 😭😭😭😭😭😭

  • @sannasaraswathi7296
    @sannasaraswathi7296 3 ปีที่แล้ว

    Sir mimmalni chusthe yeduposthundhi.ur really super talented person in this world sir.miss u so much sir.plz sir come back again plz........

  • @mahigeethika7117
    @mahigeethika7117 3 ปีที่แล้ว +1

    Great sir....melanti manchi manusulu eka chudadam kastam memu....e janmaki metho jeevitham matharam antho adrustam sir...I always love you r voice

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 3 ปีที่แล้ว

    Guru Ji memalni maruvadam maa Valla kavatle you are not a just singer u r guider to our generations Guru Ji.. I can't stop myself when I see your videos or listen songs and hear about u...Guru Ji...
    Please come back Guru Ji..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TEJONIDHIAKKARI
    @TEJONIDHIAKKARI 3 ปีที่แล้ว

    చాలా భాదాకరంగా వుంది సార్. 🙏🙏🙏

  • @aviavi561
    @aviavi561 3 ปีที่แล้ว +1

    Great voice

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 3 ปีที่แล้ว +1

    Great sir

  • @sankararjun7303
    @sankararjun7303 3 ปีที่แล้ว +25

    మిమ్మల్ని మర్చి పోవడం అసాధ్యం....

  • @s.mswapna3464
    @s.mswapna3464 3 ปีที่แล้ว +1

    Beautiful written and beautiful read by you Sir🙏

  • @razoleabbaymani1480
    @razoleabbaymani1480 3 ปีที่แล้ว +1

    Good message sir 🙏🙏😭😭 Rip

  • @rrao7867
    @rrao7867 3 ปีที่แล้ว +1

    Super sir...😪😪😪😪🙏🙏🙏🙏

  • @dharmarajumagupalli8264
    @dharmarajumagupalli8264 3 ปีที่แล้ว +2

    I miss you so much Sir

  • @frozenbg1191
    @frozenbg1191 3 ปีที่แล้ว +1

    ఎంత మర్చి పోవలనుకున్ననూ , కష్టమే...ఏమిటో ఎంతో depression గా ఉంది బాలుని మళ్ళీ చూడలేము, ఆ మాటలు వినలేము అని అనిపించినప్పుడల్లా. అతను పాటలు ఎక్కువగా పాడేటప్పటికన్న ఈ 10 సంవత్సరాల్లో బాలు గారు మరింత గా ఆయన మాటలు అబ్బురపరిచే వి గా ఉండి, అభిమానాన్ని పెంచాయి. ఇంతటి మహోన్నత వ్యక్తి మళ్ళీ పుడితే బావుండు

  • @amulyakrishna9632
    @amulyakrishna9632 3 ปีที่แล้ว +1

    Happy to hear from u sir,,,,,,,, words of my friend's father,,,,,, SPB sir lives on.....

  • @sambs3609
    @sambs3609 3 ปีที่แล้ว

    Superb సార్.....R.I.P

  • @connecting.dots.8870
    @connecting.dots.8870 3 ปีที่แล้ว +1

    ఎవరేమన్నా సరే సార్..
    మీరు వేరే వారి ఉపాధి కోసం ఆలోచించి బయటకు కదిలారు. కానీ చివరికి మమ్మల్ని అనాధలను చేసి వెళిపోయారు. చాలా వెలితిగా ఉంది సార్. మీరు ఉన్నన్నాళ్ళూ స్వర్గస్తులైన వారి గురించి చెప్పేడపుడు ఏం తెలీలేదు. కానీ మీరు మా తరం ఉండగా కాలం చేస్తారు అని అనుకోలేదు సార్. ఇప్పుడు స్వరాభిషేకం లో మీ పాటలు వేరే వారు పాడతారని ఊహిస్తేనే ఏదోలా ఉంది సార్. 😭😭😭

  • @mdnmusics
    @mdnmusics 3 ปีที่แล้ว +1

    మీరు గొప్ప వ్యక్తి గా కొందరికి తెలుసు, మీరు ఉన్నప్పుడు నాకు అంత తెలియలేదు
    అర్ధమయ్యే సరికి మీరు లేరు,రారు.
    మీరు ఉన్నా లేకపోయినా మీ పాట నేను పోయేంత వరకు వింటూనే ఉంటా,మీ స్తానం ఎప్పుడూ శిఖర స్థాయిలోనే ఉంటుంది.
    Miss you balu garu 🙏🙏

  • @margaretdias2524
    @margaretdias2524 3 ปีที่แล้ว +1

    SPB sir wanted to help others. But fate took him by the same pandemic against which he wanted to fight. Sir every minute you are in my mind. Can't get over the loss of my idol in singing, acting and as a good human🙏✝️🌸

  • @neeluraina1474
    @neeluraina1474 3 ปีที่แล้ว +1

    Apko mera pranam🙏🙏🙏🙏

  • @sjuofficial4362
    @sjuofficial4362 3 ปีที่แล้ว +12

    Pain ga vundhi sir miru leru ante we miss you so much

  • @ll6996
    @ll6996 3 ปีที่แล้ว +3

    I'm Speechless#Rest in peace SPBgaaru....Legends never die they always stay in our hearts💔😢

  • @pradeepn8326
    @pradeepn8326 3 ปีที่แล้ว +1

    Ayyo sir chala yedupostundi sir

  • @subbupathangi5328
    @subbupathangi5328 3 ปีที่แล้ว +1

    Pranams to great legendary singer SPB garu🙏your songs reverberate forever...you are alive in our hearts... 🙏🎧🎵🙏🙏🙏

  • @purushIndia
    @purushIndia 3 ปีที่แล้ว +15

    Ennenni gnapakalu sir... Ela marchipovali mimmalni... 😢😢😢😭😭😭

  • @Queen_Contents
    @Queen_Contents 3 ปีที่แล้ว

    Got very Emotional 👍 you are no more antaenae tattukolekapotunam🙏

  • @ramuluthudum171
    @ramuluthudum171 3 ปีที่แล้ว +2

    Balu Garu....we miss u lot......I am your fan from my childhood..I never expected such a disappear from you...very very sad for us...every day I will remember you by your songs..I have a habit that I can sing at least a single song every day...miss u sir...

  • @meghamegha.r5166
    @meghamegha.r5166 3 ปีที่แล้ว +8

    Sir nanu nihu ella antha andukolodila yake andre nanu daily nimma songs nimma interview nodutha eruthine so nothing lost

  • @Advik_D
    @Advik_D 3 ปีที่แล้ว +2

    Sir...are u there... anywhere...pls come back...all r waiting..😔

  • @SaiRam-jj5on
    @SaiRam-jj5on 3 ปีที่แล้ว +1

    ఉదయం లేవగానే భక్తి గీతాలు మీ గొంతు తప్ప వేరేది వినలేము. రాత్రి పడుకునే ముందు కూడా మీ మెలొడీ వినే నిద్రపోతాము. అలా అంతగా అలవాటైపోయాము బాలూ గారూ మీ గొంతుకి.

  • @rangaraokasarla7638
    @rangaraokasarla7638 3 ปีที่แล้ว

    బాగుంది.

  • @DrJay-ww3jh
    @DrJay-ww3jh 3 ปีที่แล้ว +2

    Beautiful 🙏

  • @shaikjilani8299
    @shaikjilani8299 3 ปีที่แล้ว +1

    Thank you sir

  • @santakumarichunduri1836
    @santakumarichunduri1836 3 ปีที่แล้ว +2

    I am lost for words, SPB was a good soul.😢

  • @srm.swarnalathabhagavatara6465
    @srm.swarnalathabhagavatara6465 3 ปีที่แล้ว +3

    Sir meru cheppina matalu.manasuku hathhukunnayi.meru leru ane mata ma manassu nammaledu sir nammalemu. edantha kaliyu .swapnamity yentha baagunnu 😭😭😭😭

    • @chandrasekhar8888
      @chandrasekhar8888 3 ปีที่แล้ว

      Evaro okaru eppudu okappudu poka tappadhu. Ippudu aayana time vachindi repu mana time kuda vastundi. Be careful

  • @madishettirazzanna9626
    @madishettirazzanna9626 3 ปีที่แล้ว

    శేతకోటివందనాలు సార్

  • @varanasitv4271
    @varanasitv4271 3 ปีที่แล้ว

    జీవితం క్షణ భంగురం కదా? ఈ సమయంలో గూడా మీ ఆశావహ దృక్పథం నుంచి మేము చాలా నేర్చుకోవాలి. ఆరి పోతున్న దీపాన్ని చివరి వరకూ వెలిగింవి సమాజాన్ని జాగృతం చేశారు. మీకు ఆ దేవదేవుడు ఉన్నత గతుల్ని‌..ఉన్నత పునర్జన్మాన్ని కలిగించుగాక!

  • @user-ds5tk3jm8n
    @user-ds5tk3jm8n 3 ปีที่แล้ว +3

    రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు,సత్యసాయిబాబా దేహాన్ని విడిచినప్పుడు,మా మావగారు ,మా నాన్నగారు,ఇప్పుడు మీరు నాకు దూరమైనప్పుడు భరించలేకపేతున్నాను.నిరంతరం మీ పాటలతో ,మీ విడియోలతో భరువైన హృదయంతో ......।😢

  • @msridhar2007
    @msridhar2007 3 ปีที่แล้ว +1

    ఆయన పాడిన పాటలు మళ్ళీ మళ్ళీ వింటున్నాను, ఇప్పుడే విడుదలైన కొత్త పాటల్లాగ. ఏది ఏమైనా కారణ జన్ముడు మన బాలూ గారు.

  • @prakash-Naidu
    @prakash-Naidu 3 ปีที่แล้ว +9

    మీరు లేని లోటు మాకు పాట రూపంలో అంద చేసి మీరు తుది శ్వాసను విడి చారు...మీలాంటి గాయకుడు మల్లి మీ రూపంలో పుట్టాలి .మల్లి బాలు గారు పట్టినట్లు ఉంది అనేల మాకు మల్లి పాటలను అందివ్వాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్న...
    ఇట్లు మీరంటే ,మీ పాట అంటే పడి చచ్చిపోయే అభిమాని😢😢

  • @kaalam143
    @kaalam143 3 ปีที่แล้ว +2

    My tears rolling down every time I listen to your voice sir.

    • @chandrasekhar8888
      @chandrasekhar8888 3 ปีที่แล้ว +1

      TEARS ALWAYS ROLL DOWN DOWN DOWN.. INKA SELAVU.?

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 3 ปีที่แล้ว +35

    కన్నీటిని ఆపడం నా తరం కావటంలేదు

    • @chandrasekhar8888
      @chandrasekhar8888 3 ปีที่แล้ว +1

      Mee profile picture chooste nammabudhi kaavatledu

    • @jrpclasses1527
      @jrpclasses1527 3 ปีที่แล้ว +3

      @@chandrasekhar8888 😄😄😄

  • @sekharbonu3674
    @sekharbonu3674 3 ปีที่แล้ว +1

    Bharata ratnaa meeku joharlu 🙏🙏🙏

  • @V.Abhijit_Kumar
    @V.Abhijit_Kumar ปีที่แล้ว

    S - Salubrious
    P - Perfect
    B - Brave
    a - allrounder
    l - legendary
    a - awesome
    s - super
    u - ultimately
    b - beloved
    r - respectable
    a - amazing
    h - heroic
    m - marvellous
    a - activating
    n - national
    y - youth-inspiring
    a - appreciable
    m - mega singer

  • @madhavilkml4161
    @madhavilkml4161 3 ปีที่แล้ว

    Pramukhulu chanipoyinappudu mee పాట vesevaru... మీ పాట meere padukunnaru... ఉదాహరణ okkare రావటం okkare povatam.. Laantivi చాలా vedhana paddam balu garu

  • @shivakumarshiva172
    @shivakumarshiva172 3 ปีที่แล้ว +1

    మిలాంటి గొప్ప వ్యక్తిని మేము మల్లి సంపాదించలేము సార్🙏🙏😭😭

  • @user-nz8ij4bt8q
    @user-nz8ij4bt8q 3 ปีที่แล้ว +1

    We miss you sir 😢😢

  • @unitedkallattayam
    @unitedkallattayam 3 ปีที่แล้ว

    I love spb sir.... Miss you sir😭😭😭😭😭😭. I can't believe you're death my heart is Brocken 💔💔💔.... You're always living our hearts.... 😭😭😭😭😭😢😓..... Miss you sir.My heart can't accepte you're lose. A big lose in the world..... Heaven is you sir....❤💥💕.. SPB =Everything
    Such a heaven...
    Rip sir🙏. My prayers always with you sir....💯

  • @govindaraogandupalli306
    @govindaraogandupalli306 ปีที่แล้ว

    Johar sir

  • @shakunthala9399
    @shakunthala9399 3 ปีที่แล้ว

    Chala bagundi message miss you Balu garu 🙏🙏🙏😭😭😭😭😭😭😭

  • @RameshRamesh-mb2tu
    @RameshRamesh-mb2tu 3 ปีที่แล้ว +1

    Miss you 😭

  • @lathagangaraju5280
    @lathagangaraju5280 3 ปีที่แล้ว

    Great full personality sir enta ga bhabishayattu kuda anxhanavesikoni samajaniki sandsam ecchina oo manchi manishi pancha bhutalu vunnatavaraku prati swasa lo patarupam lo meeru vuntaru

  • @rallapallisarada5457
    @rallapallisarada5457 3 ปีที่แล้ว +1

    Very very touching....

  • @bhagyalatha2439
    @bhagyalatha2439 3 ปีที่แล้ว

    Padutha thiyaga swarabhisekam programs miru lenidhi chudalani pinchatledhu miru entha thondaraga mammalni vadhili vellipotharu ani anukoledhu I miss you na thandri

  • @saralapulluru5673
    @saralapulluru5673 3 ปีที่แล้ว +1

    Salute spb sir.u r a legend

  • @sriram8339
    @sriram8339 3 ปีที่แล้ว +2

    Miss u SPB sir 💔

  • @masthanbasha5320
    @masthanbasha5320 3 ปีที่แล้ว +2

    బాలు గారు, కళ్ళంట నీళ్లు వచ్చాయి సర్. కరోన జీవితాల్ని నాశనం చేసింది. మీలాంటి గొప్పోలని తీసికిపోయింది. బాబాయ్ గారు మీరు ఎక్కడఉన్న శాంతి గా ఉండాలని కోరుతూ ఆ భగవంతుడిని ప్రాధిద్దాం. May your soul rest in peace.

  • @pavithra.reddymopuru4376
    @pavithra.reddymopuru4376 3 ปีที่แล้ว +1

    The great India Legendary Singer SPB sir
    We miss you SPB sir
    Rest in peace 🙏 🙏🙏🙏🙏

  • @swapnasreedubai571
    @swapnasreedubai571 10 หลายเดือนก่อน

    really so emotional😢what a bad situation we had come across

  • @manthatigangadhar1764
    @manthatigangadhar1764 3 ปีที่แล้ว +2

    Pain ga vundhi sir Miru leru ante we miss you so much
    😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @mekalaravivideos6196
    @mekalaravivideos6196 3 ปีที่แล้ว

    Abbbbaa Hatsap writer gariki

  • @vsganicreations
    @vsganicreations 3 ปีที่แล้ว +1

    Love u sir☹️😥😭😭😭😭😭

  • @UHDAM
    @UHDAM 3 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻 Miss you Balu gaaru!!

  • @crazyhardwork4905
    @crazyhardwork4905 3 ปีที่แล้ว +1

    I am feeling so sad sir

  • @LAKSHMIDEVI-pu4es
    @LAKSHMIDEVI-pu4es 3 ปีที่แล้ว

    I love u sir..!!

  • @satyapujyam3416
    @satyapujyam3416 3 ปีที่แล้ว +2

    Really we are missing u 🥺🥺🥺🥺 sir😭😭

  • @balalaxmiirabatti3333
    @balalaxmiirabatti3333 3 ปีที่แล้ว

    Please come back sir ,we will miss you sir 😓😓😓😓
    Very heart touching words , I can't stop my tears 😭😭😭😭
    Please back

  • @santhunallapu657
    @santhunallapu657 3 ปีที่แล้ว

    మేమంతా అనాథలం అయిపోయాము sir.. మీరు మీ మాటలు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు సర్?? మిమల్ని మర్చిపోవటం అసాధ్యం సర్. మీలాంటి వారికి మరణం ఉండదు సర్. నా దుఃఖం ఆగటం లేదు బాలుగారు. 😭😭😭😭😭

  • @glory-xf9gz
    @glory-xf9gz 3 ปีที่แล้ว +3

    Me manasuku ahthama sanithi chekurchalani na prayer sir God bless you sir

  • @renukakrishnna236
    @renukakrishnna236 3 ปีที่แล้ว +1

    Super

  • @sandeepvlogs2048
    @sandeepvlogs2048 3 ปีที่แล้ว

    Mansulo mata manshula koraku bagundhi sir malie e manchi matalu venalymu miss you too sir

  • @kmahitha2464
    @kmahitha2464 3 ปีที่แล้ว +1

    We miss u spbalu 😪

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 3 ปีที่แล้ว

    Naaku edupu vastondadi....Aa song ...Ade baalu pata...Naa age 12y....vinapadtondi...Ide paata prateerojuu ilaage padukuntanu,manasuloni mamatalanni patalo dachukuntaanu...The great SP Balasubrhmanyam...devudandi..

  • @lakshmansri627
    @lakshmansri627 3 ปีที่แล้ว +1

    Sir I love you so much SPB sir

  • @lakshmisarada6900
    @lakshmisarada6900 3 ปีที่แล้ว

    Mimmalni. Marichipoleka pothunnamu sir... have to bear that pain along. Not possible to skip or forget🙏🙏🙏

  • @kalvakotk
    @kalvakotk 3 ปีที่แล้ว

    Heart touching !