Singer SP Sailaja Shocking words about SP Balu | Singer Sailaja Latest Interview | iDream interview

แชร์
ฝัง

ความคิดเห็น • 83

  • @indirajandhyala1831
    @indirajandhyala1831 7 หลายเดือนก่อน +30

    Chala bagundhi interview చూస్తుంటే బాలు గారినీ గురించి వింటుంటే మనసు ఎటో వెళ్లి పోయింది thank you Sailaja garu. thank you యాంకర్ గారు 😊😊❤

  • @sanjakumardaida1392
    @sanjakumardaida1392 3 หลายเดือนก่อน +6

    ఈ భూమి మీద మనిషి పుట్టిన కానుంచి ఎంత గొప్పగా బ్రతికిన సమాజంలో ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ఆ భగవంతుడు ఈ భూమి మీద మన అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే ఉంచుతాడు భగవంతుడు పిలిచినప్పుడు ఎంత గొప్పవారైనా వెళ్లి పోవాల్సిందే బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా గాన గంధర్వుడు వారు సజీవంగా బతికి ఉండకపోవచ్చు కానీ మాలాంటి వాళ్ళ అభిమాన గుండెల్లో చిరస్థాయిగా బతికే ఉంటారు జై శ్రీమన్నారాయణ

  • @Johaan1025
    @Johaan1025 หลายเดือนก่อน

    A man as great as SP Balusubramayam Garu will never be gone… it doesn’t matter where you are, you always hear his voice and that will live in our hearts for eternity… He was not only a great singer, but an incredible human being… it is very heartwarming to see Smt. Sailaja Garu speak such loving words about a beloved brother… His son Charan Garu will carry his legacy. If you listen closely, he sounds like SPB Garu in early days… We must celebrate his life and what a great life it was … 🥰♥️

  • @lepaksheswararaomula2356
    @lepaksheswararaomula2356 6 หลายเดือนก่อน +9

    Great personality
    Real great person

  • @muralidharv9136
    @muralidharv9136 3 หลายเดือนก่อน +2

    As fish takes to water naturally, SPB took to singing passionately.Listening him singing,could make everyone try singing

  • @IpadsGoHard
    @IpadsGoHard 5 หลายเดือนก่อน +5

    శైలజ గారు బాలు గారి గురించి చాలా బాగా విశ్లేషణ చేశారు , నిజంగా ఆయన నుండి ఆయన పాట నుండి మనం తప్పించు కోలేము , కానీ ఇంత తొందరగా మన నుండి వెళ్ళిపోతారు అని అనుకోలేదు , WE miss You Baalu Gaaru 😂😂😂

  • @malamahanaduandhrapradesh9662
    @malamahanaduandhrapradesh9662 5 หลายเดือนก่อน +26

    బాలు గారికి భారతరత్న అవార్డు ప్రదానం చేయాలి

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 3 หลายเดือนก่อน +4

    గాన గంధర్వుడు శ్రీ బాలు గారు లేక పోవడం యావత్తు ప్రపంచం ఎంతో బాధ పడ్డారు.

  • @vasundharaiyengar1537
    @vasundharaiyengar1537 6 หลายเดือนก่อน +6

    She is right, reflects her adoration love for her brother; I feel the same

  • @kameswararao2916
    @kameswararao2916 5 หลายเดือนก่อน +10

    Annyya gurinchi entha
    Cheppina vinalanipistundi. Thanivi theeradu. We miss u anna

    • @zr1961
      @zr1961 2 หลายเดือนก่อน

      మరణం తథ్యమని..ప్రతి మనిషికి తప్పదని...ఆయనే పాడారు...కానీ తలుచుకొంటే గుండె..."కలుక్కు" మనక మానదు...* బాలు చిరంజీవి..

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 5 หลายเดือนก่อน +2

    Very great person. 🙏🙏🙏

  • @SanthaChalamcherla
    @SanthaChalamcherla 3 หลายเดือนก่อน

    TQ vVV MUCH MADAM .

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 6 หลายเดือนก่อน +12

    ఇంట్లో ఉండే తప్పక బ్రతికే వారు బాలుగారు , అనుకొనే అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ కరొనా అంటే ఏమిటి? దానికి మందేమిటి,? అనే స్పష్టత లేదు. ఏమైనా సరస్వతి మాతకు ప్రియపుత్రుడు మన బాలు.

  • @Jglakshmi
    @Jglakshmi 5 หลายเดือนก่อน +1

    😢😢😢😢😢❤ u Baalugaru

  • @renukabacharaju3366
    @renukabacharaju3366 4 หลายเดือนก่อน

    Too matured explanation

  • @chittibabukallepu2034
    @chittibabukallepu2034 6 หลายเดือนก่อน +5

    He was a great singer. Hats off. 🙏

  • @indurisubhashini8407
    @indurisubhashini8407 5 หลายเดือนก่อน +8

    భారతీయ సినీ గాన ప్రపంచంలో అందరహీరో ల గొంతై పాడిన గాయకులు ఇద్దరే - 1 కిషోర్ కుమార్ 2మన బాలుగారు. అధిమన అద్రుస్టం 🎉

  • @rohinivanjari3629
    @rohinivanjari3629 5 หลายเดือนก่อน +3

    బాలు గారు ఎప్పుడూ మా మనసుల్లో ఉంటారు🙏

  • @sujathaannabathuni798
    @sujathaannabathuni798 4 หลายเดือนก่อน +2

    శైలజ గారూ నాకుకూడా మా అన్నయ్యతో అన్నీ మీకున్న లాంటి జ్ఞాపకాలే,బాలుగారితో పోల్చలేము కానీ ఇప్పటికే కోలుకోలేని ,అన్న లేని లోటును అనుభవిస్తూనే ఉన్నాను.

  • @indurisubhashini8407
    @indurisubhashini8407 5 หลายเดือนก่อน +7

    ఇళయరాజా సంగీత సారథ్యంలో బాలుగారు పాడిన పాటవింటే ఆరోజు మాకు పండుగ వాతావరణమే

  • @alurinagamani6478
    @alurinagamani6478 5 หลายเดือนก่อน

    You are correct mam 👍

  • @NinaCheruk
    @NinaCheruk 21 วันที่ผ่านมา

    He was golden

  • @smurthykompella7162
    @smurthykompella7162 3 หลายเดือนก่อน +1

    With Balu gone, not only a man is deadbut the the entire glory and greatness of Andhra are gone forever. No replacement for him. Next to Ghantasala, he legitimately claimed his place. He is not gone.

  • @NagenderRaoChakilam
    @NagenderRaoChakilam 6 หลายเดือนก่อน +15

    మళ్ళీ ఇలాంటి మహానుభావుడు ఈ దేశానికి ఇక దొరకడు 😭

  • @adinarayanajanaswamy9369
    @adinarayanajanaswamy9369 3 หลายเดือนก่อน

    greate person

  • @oppularamesh7104
    @oppularamesh7104 6 หลายเดือนก่อน +9

    శోభన్‌బాబు గారు లాగా బాలు గారు యంగ్ గా ఉన్నప్పుడే వెళ్లి పోయారు,అసలు పోయారా?అనేది మా అనుమానం

  • @p.ravikumarpanthulu5511
    @p.ravikumarpanthulu5511 5 หลายเดือนก่อน +1

    Balu Garu Amara rahe ❤🎉💐🙏

  • @harshavardhannaidu8014
    @harshavardhannaidu8014 5 หลายเดือนก่อน +1

    Thumbnail సరిగ్గా పెట్టండి first

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 5 หลายเดือนก่อน

    Long live Baalu gaaru 🙏🙏🌹🌹

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @murthymvln696
    @murthymvln696 7 หลายเดือนก่อน +8

    🎉🎉balu. Garu. Leni. Lotu. Amma meeru. Mee. Charan teersraru

  • @PurnachanderRaoPopuri
    @PurnachanderRaoPopuri 6 หลายเดือนก่อน

    0:00

  • @savitharampalli1928
    @savitharampalli1928 3 หลายเดือนก่อน

    అయన కోసం మనం చేసేది ఏదైనా ఉందంటే, అది
    "అయన పాటలు పాడుకోవడం,
    అయన జ్ఞాపకాలనువ్వు కాపాడుకోవడం "

  • @sivaladamodarareddy1846
    @sivaladamodarareddy1846 3 หลายเดือนก่อน +1

    Balu the great

  • @indurisubhashini8407
    @indurisubhashini8407 5 หลายเดือนก่อน +3

    బాలు గారు పాట ఇంకా వినలేం అన్న బాధతప్ప బలు గారి పాట తెలుగు జాతీ వున్నంత వరకు వుంటుంది.

  • @vidyavatikappaganti9290
    @vidyavatikappaganti9290 5 หลายเดือนก่อน

    ❤🎉

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 5 หลายเดือนก่อน

    🎉🎉😮😮

  • @sangeetharaoch356
    @sangeetharaoch356 5 หลายเดือนก่อน

    Balu gaaru is a good human being...miss you Sir....

  • @ravikumarlinga2092
    @ravikumarlinga2092 6 หลายเดือนก่อน +2

    Like mammutti in swati kiranam movie. Sailaja gari voice super.
    Thanks to gantasala,v. Ramakrishna, p.b.srinivas,jesudas,bala murali k.,a.m.raja, k,b.k.mohan raj,m.s.ramarao,g.anand etc. gandarva gaayakulu.

  • @vijaykumarmajji2206
    @vijaykumarmajji2206 5 หลายเดือนก่อน

    Sripathi..pandithurdhulaa balaa...etarnal forever....rip singing genius...

  • @sreeramulashashank5748
    @sreeramulashashank5748 5 หลายเดือนก่อน

    Avunu Amma truth

  • @Gvb0209
    @Gvb0209 6 หลายเดือนก่อน +1

    Balu your no more ,but you are evry whare 🎉😢

  • @ketyls4266
    @ketyls4266 6 หลายเดือนก่อน +3

    నా మిస్సె స్ పద్మజ టీచర్..బాలు దాదాపు ఒకే సారి కోవిడు కు గురై..(agust.4th to Sept 15 2019)బాలు గారు..Sept 25 నాడు వెళ్ళి పోయినారు...కోవిడు ..గెలిచినది..దేవుడు ఒడినాడు..అనిపిస్తుంది.. Thousund culprits run away..one innocent not.to be punished..ఈ ధర్మాన్ని దేవుడు మరిచాడు.అనిపిస్తుంది..దేవడు పైన..నమ్మకం సన్నగిల్లింది..మేడమ్..తన జ్ఞాపకాల లో..పద్మజా శ్రీనివాస్ మరి మీరు..i understood real State of bereaved family😮 members state.of the.mind

  • @VijayKumar-ij9tp
    @VijayKumar-ij9tp 5 หลายเดือนก่อน

    Ayana oka animuthyam no more replacement for Balu sir hatts off to him

  • @Kanchipuram2003
    @Kanchipuram2003 5 หลายเดือนก่อน +24

    అదేంటి రామోజిరావ్ వల్లే చనిపోయాడని ప్రతి ఒక్కరూ అంటున్నారు రాలేను అన్నా లేదు రావాలి‌పాడాలని బలవంతం చెయ్యడం వల్లే కరోనా వచ్చిందని అన్నారు.

    • @rajeshwarit3499
      @rajeshwarit3499 4 หลายเดือนก่อน +1

      Ycheep Paytm. Gallu srushtinchina fack videos

    • @Satish-bl9ko
      @Satish-bl9ko 2 หลายเดือนก่อน

      Padutha teeyaga lekapointe spb ane name konni generations ki teliyadu ra lofer
      Ramoji rao garu lekapointe new generations ki teliyadu

  • @NinaCheruk
    @NinaCheruk 21 วันที่ผ่านมา

    She has the right attitude about his death

  • @ragamailkagiri5033
    @ragamailkagiri5033 6 หลายเดือนก่อน

    Devudu manchivallani unchadamma,devudiki bhayam,devudini marchipotavemoani.naku naa Pranam.anta istam akka 👋

  • @jsstudiosr
    @jsstudiosr 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 3 หลายเดือนก่อน

    శైలజా బంగారు నువ్వు స్త్రీలలో మానిక్యానివి అమ్మా

  • @msb3332
    @msb3332 4 หลายเดือนก่อน

    అదేం లేదు తల్లి. 50 ఏళ్ల తర్వాత కూడా ఘంటశాల గారిని ఎవరూ మరిచిపోలేదు. SPB గారు 100 ఏళ్లు బ్రతికి ఉండినా ఆయన పాటలు ఇంకో 100 ఏళ్లు వరకు ఆయన్ని బతికిస్తాయి.

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 7 หลายเดือนก่อน +2

    The irony of life is full of ambiguity...but he or she thinks they r strong,rich,powerful...SP life is a lesson for many..at times prayers r never heard..

  • @jahnavi862
    @jahnavi862 5 หลายเดือนก่อน +1

    Balu Garu hospital lo cheraka poyi unte brathiki unde vaaru

  • @Ramyasekhar7993
    @Ramyasekhar7993 4 หลายเดือนก่อน

    Balu garu should deserve bharat ratana

  • @saratkumar2484
    @saratkumar2484 7 หลายเดือนก่อน +4

    Sailaja garu, Google lo BMI choosi mee weight reduce chesukunte mee arogyam Baga untundi .
    Nenu 83 y old abhimani.

  • @VerrattejSatyavolu
    @VerrattejSatyavolu 5 หลายเดือนก่อน

    Spb gaariki meeku charangsariki koodaa chaammnchi singerlu

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 5 หลายเดือนก่อน +2

    శైలజ గారూ! మాకు ఇప్పటికీ బాలుగారు వున్నారనే మేము అనుకుంటూ వున్నాము..

  • @appannaammanna6935
    @appannaammanna6935 4 หลายเดือนก่อน

    అధేమిటి పాతకు శ్వాస పోస్తే శ్వాస వ్యాధి రాకూడధా.

  • @akupatnisatyanarayana1921
    @akupatnisatyanarayana1921 6 หลายเดือนก่อน +1

    BAALU GAANA MAADHURYAMUNAKU
    MIMARACHI
    DEVENDRA LOKAME
    DIGIVACHHINA
    DINAMBU KALADU

  • @adireddyg469
    @adireddyg469 6 หลายเดือนก่อน +1

    Ghantasala gari laga balu garu kuda padutune vellipoyaru .ganagandarvulaki emichi runam tirchukogalm.

  • @KishoreKumar-uv6ze
    @KishoreKumar-uv6ze 6 หลายเดือนก่อน +1

    Balu Gaaru Hospital lo chraarane potaaru! 99% mortality Hispitals lo ne ayindi.

  • @hariwaiting
    @hariwaiting 6 หลายเดือนก่อน +1

    konni lakshala mandi corona tho poyaru vaala lo spb okaru kakapote itanu fame vuna person so itani pranam ki korchem value yekuva mari migata vaala sangatahi hospital lo కనీసం bed kuda dorakaka pranalu tho kottumittu aadutu malli cheptuna hospital lo bed dorakaka chanipoyaru adi inka yenta baada vuntundi vaaalu ayna spb garini 51 day's chuskunaru hospital lo mari saamanayudi paristiti yenti yeppudu ayna mee media common man gurunchi article raasara ledu ave mee bathukulu ivi mee దృష్టిలో prananalu కాదు

  • @phani5265
    @phani5265 3 หลายเดือนก่อน +1

    Hospital ki vellatam valla chanipoyaru

  • @PurnachanderRaoPopuri
    @PurnachanderRaoPopuri 6 หลายเดือนก่อน +2

    be

  • @dhittenttRT41
    @dhittenttRT41 6 หลายเดือนก่อน +2

    Sailaja SP is hiding something?

  • @siromani741
    @siromani741 5 หลายเดือนก่อน

    Karonatime lo anavasaram ramoji programmeki vachi karona konitechukunnadru

  • @gopalsubramaniyam8814
    @gopalsubramaniyam8814 6 หลายเดือนก่อน +1

    Na bhooto na bhavishyati

  • @GRajarajasawri
    @GRajarajasawri 4 หลายเดือนก่อน

    Aaatyitilamitoo

  • @Koteswarao-c6q
    @Koteswarao-c6q 5 หลายเดือนก่อน

    Mee interview tappu

  • @Pandudhy9530
    @Pandudhy9530 5 หลายเดือนก่อน +1

    Ramoji gaadi valla chanipoyaaru

    • @siromani741
      @siromani741 5 หลายเดือนก่อน

      Indulge ramojigadi tappemundi bro
      Dabbu pichito balu karonatime lo programmeki attendavadam swayamkritaapatadham.

  • @rajasekharcm1652
    @rajasekharcm1652 4 หลายเดือนก่อน

    BALASUBRAMANIAM IS LEZENDAY SINGAR.....

  • @SatyaramakrishnaNadimint-hg7dg
    @SatyaramakrishnaNadimint-hg7dg 4 หลายเดือนก่อน

    రామోజీరావుకుభారతరత్నఇవ్వాలనిచంద్రబాబునాయుడుప్రయత్నిస్తున్నాడనిప్రచారంజరుగుతూంది.

  • @raghavandra2990
    @raghavandra2990 3 หลายเดือนก่อน

    Paytm kukkaaaaaa swapna videoki 1st comment chesina munda kuda paytm kukkeee

  • @865dfjkoutrd
    @865dfjkoutrd 3 หลายเดือนก่อน

    Ramoji rao valla chanipoyadu

  • @VijayaLakshmi-kc6gp
    @VijayaLakshmi-kc6gp 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏