Sr journalist Raka Sudhakar Exclusive Interview With Amogh Deshapathi | LIFE@360 EP #3 | Reflection

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ค. 2023
  • Raka Sudhakar Exclusive Interview With Amogh Deshapathi | LIFE@360 | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD 500081
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh

ความคิดเห็น • 837

  • @Reflection_channel
    @Reflection_channel  ปีที่แล้ว +29

    Join this channel to get access to perks:

  • @geethaaruna
    @geethaaruna ปีที่แล้ว +204

    అఖండ్ భారత్ గురించి రాకాగారు చెపుతూ వుంటే చాలా ఆనందం కలిగినది. Political గా కూడా అఖండ్ భారత ఏర్పడాలని కృషీ చేసే వారికి మనం తిప్పకుండా మనసా, వాచా,కర్మణా సహకరించాలి . మీ మాటలు స్ఫూర్తిదాయకం రాకాగారు . ఆలోచనలను Negative side నుంచి positive side కు తీసుకొని వచ్చారు. Thank you 🙏 🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 ปีที่แล้ว +155

    నా అదృష్టం ఈ వీడియో చూడటం ఈ రోజు రాక గారు మీరూ నాకు ఒక యోగి లాగా ఋషి లాగా అనిపిస్తున్నారు 🙏 అనేక ధన్యవాదములు అమోగ్ గారు

  • @aachaaryahk
    @aachaaryahk ปีที่แล้ว +111

    రాకా సుధాకర్ గారు చాలా అద్భుతమైన విశ్లేషకులు, వారి జాతీయవాదం నేను బాగా ఇష్టపడే విషయం, టైం ఉన్న లేకున్నా వారివీడియోలను తప్పకుండా చూస్తాను, ముందే లైక్ కొడతాను, ఎందుకంటే వారు ఏది చెప్పినా అది దేశ ప్రయోజనాలకు సంబంధించిన, ప్రజోపయోగ మైనది అని నేను భావిస్తాను, సుధాకర్ గారికి భగవంతుడు మంచి ఆరోగ్యం, ఆయువు ఇచ్చి మరింత ఉత్సాహంగా సందేశాత్మక, మరియు విశ్లేషణాత్మక వీడియోలు చెయ్యాలి అని కోరుకుందాం.

  • @sivareddy6641
    @sivareddy6641 ปีที่แล้ว +191

    నా లో దేశ భక్తే పెంచిన రాక గారికి పదాబి వందనం 🙏🙏🙏🙏🙏

  • @personaviod4694
    @personaviod4694 ปีที่แล้ว +150

    దేశంకోసం ధర్మంకోసం పోరాడే జాతీయవాదులు అందరికీ జైహింద్ 🚩

  • @vmch
    @vmch ปีที่แล้ว +61

    ఈ ఇంటర్వ్యు వల్ల చాలా విషయాలు తెలుసుకున్న ....చాలా బాగుంది ...ధన్యవాదాలు.... రాక సుధాకర్ గారికి, amogh గారికి

  • @vishnuroyal2671
    @vishnuroyal2671 ปีที่แล้ว +37

    Jai Shri Ram annayya

  • @ramprakashaitha
    @ramprakashaitha ปีที่แล้ว +62

    గురువు గారు కరెక్ట్ పర్సన్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారు గ్రేట్ 🙏🏼

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 ปีที่แล้ว +22

    రాక గారు చాల అర్ద వంతంగా చెప్పారు లోకం పోకడ గురించి

  • @madhusudhan6287
    @madhusudhan6287 ปีที่แล้ว +35

    గురువు గారి కి నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @wellwisher4817
    @wellwisher4817 ปีที่แล้ว +256

    అమోఘ్, చాలా మంచి చర్చ. అభినందనలు. మీ దేశ భక్తికి సెల్యూట్.

  • @srinivasrao2422
    @srinivasrao2422 ปีที่แล้ว +197

    2024మరొక సారి 🚩🚩🚩ఎగురవేద్దాం 👍

  • @durgaprasadmaddali1406
    @durgaprasadmaddali1406 ปีที่แล้ว +153

    ప్రధాన మంత్రి మోడీ గారి అభివృద్ది గురించి విశ్లేషణ చాలా చక్కగా వివరించారు. జరగబోయే ప్రయత్నాల గురించీ బాగా వివరించారు

  • @AmoghDeshapathi
    @AmoghDeshapathi ปีที่แล้ว +102

    Subscribers పెరిగితేనే మీరు అనుకుంటున్న అందరినీ interviews

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 ปีที่แล้ว +233

    మనం దేశంకోసం ధర్మంకోసం కేవలం బీజేపీ కి మాత్రమే ఓటు వెయ్యాలి 🙏.

  • @prameeladontula9839
    @prameeladontula9839 ปีที่แล้ว +50

    Thankyou Amogh forall your THE best interviews with prominent intellectuals

  • @subbaraoponugupati7223

    విజ్ఞానఖని శ్రీ రాక సుధాకర్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @madhugoud1191
    @madhugoud1191 ปีที่แล้ว +71

    Super Brother

  • @ravibabudhuddempudi5138
    @ravibabudhuddempudi5138 ปีที่แล้ว +57

    సుధాకర్ గారి మీద గౌరవం చాలా పెరిగింది. ఇలాంటి వారందరినీ త్యాగాలే ఈరోజు మనం అనుభవిస్తున్న సమాజం.