PFI మళ్లీ పంజా విసురుతోందా? | Senior Journalist Suresh Kochattil Exclusive Interview | Aadhan Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Watch Here To PFI మళ్లీ పంజా విసురుతోందా? | Senior Journalist Suresh Kochattil Exclusive Interview | Aadhan Telugu
    #popularfrontofindia #nationalnews #sureshkochattil #politicalupdates #telugu #aadhantelugu
    Vasudevan Latest Interviews :
    జగన్ మీడియా మేనేజ్మెంట్ హద్దులు దాటింది! : • జగన్ మీడియా మేనేజ్మెంట...
    వైసీపీ కి 24 MP సీట్లా !? : • వైసీపీ కి 24 MP సీట్లా...
    మన్యం పులికి సారీ చెప్పిన మహాత్మా గాంధీ ! : • మన్యం పులికి సారీ చెప్...
    We at Aadhan cover trending news along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Aadhan Talkies : / @aadhantalkies
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/2leHJnn
    IOS: apple.co/2yZhbxb
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

ความคิดเห็น • 235

  • @nageswaranaidu3033
    @nageswaranaidu3033 ปีที่แล้ว +85

    అద్భుతం సురేష్ గారు ముస్లింలు వల్ల జరగబోయే ప్రమాదాల గురించి కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు.మనవాళ్లు ఎలా ఈ ప్రమాదాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలో తెలియజేయుడి.

    • @jaihindjaihind3166
      @jaihindjaihind3166 ปีที่แล้ว

      What’s wrong with Muslims , this channel belongs to hate monger RSS. Always spread false propaganda

    • @prathapn01
      @prathapn01 ปีที่แล้ว +8

      ఓన్లీ సొల్యూషన్.... హిందూ ఎకో సిస్టం.

    • @hinduunity8016
      @hinduunity8016 ปีที่แล้ว +7

      మారక మతం నేర్పేది అదే. వారికి మనకి తేడా ఐకమత్యం.

    • @isnkjhsb
      @isnkjhsb ปีที่แล้ว +7

      మనం unity గా ఉండాలి.

    • @aamaniyadav
      @aamaniyadav ปีที่แล้ว +2

      ​@@isnkjhsb bro yentha unity ga una vala population census chudandi bro okasari 😢

  • @isnkjhsb
    @isnkjhsb ปีที่แล้ว +56

    మనం మాత్రమే చుస్తే సరిపోదు ప్రతి ఒక్క హిందు చూడాలి , తెలుసుకోవాలి😢😢😢..

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785 ปีที่แล้ว +10

    10 సంవస్సారాలు ఏమార్జేన్సీ పెట్టీ మొత్తం సెటప్ చేయాలి క్లీన్ భారత్ కావాలి

    • @Kpadmasree19
      @Kpadmasree19 ปีที่แล้ว +1

      Local parties over chestharu.. Nijam chepali ante hindus lo unity ledhu

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 ปีที่แล้ว +34

    సురేష్ కోచిట్టిల్ గారికి శతకోటి నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు. ఇంత మంచి దేశభక్తుణ్ణి నేను ఎక్కడ చూడలేదు చూడను. మోడీ ,యోగి,అమిత్ షా, శురేష్ కోచిట్టిల్ గారు ❤❤❤❤❤

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 ปีที่แล้ว +26

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ ❤❤❤❤❤❤❤

  • @suresh_sanathan
    @suresh_sanathan ปีที่แล้ว +77

    Your are simply superb కళ్ళకు కట్టినట్ట్లు చెప్పారు.. కనీసం ఇప్పుడు అయినా ప్రతి హిందువు మేలుకోవాలి..
    video పెట్టినందుకు ధన్యవాదాలు..

    • @bheemeswararaop257
      @bheemeswararaop257 ปีที่แล้ว

      మారరు

    • @stuntermanda90
      @stuntermanda90 ปีที่แล้ว

      Hindu Christian buddhists Atheist sikhs jains we should be united

    • @user-ut7ue4yw7z
      @user-ut7ue4yw7z 10 หลายเดือนก่อน

      ❤​@@bheemeswararaop257😂❤

  • @koppelagangareddy9676
    @koppelagangareddy9676 ปีที่แล้ว +20

    భారత్ సృష్టి ఉన్నంత వరకు హిందూ దేశం గానే ఉంటుంది. ఇదే సత్యము.

  • @subashreddypatlolla3861
    @subashreddypatlolla3861 ปีที่แล้ว +44

    ముందుగా వచ్చే నెలలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో ఖాన్ గ్రేస్ పార్టీని బొంద పెట్టాలి లేకపోతే మళ్ళీ PFI కి రెక్కలు వస్తాయి ఈ విషయం లో కన్నడిగులు ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 ปีที่แล้ว +104

    భారత్ లో ఉగ్రవాదుల కు విదేశాల కి బ్రోకర్ల గా ఉన్న కాంగ్రెసు పార్టీ & కో బ్యాచ్ పూర్తిగా మద్దతు ఇస్తోందన్న విషయం 100% భారతదేశ ప్రజలకు పూర్తిగా తెలుసు.అందుకే కాంగ్రెసు పార్టీ & కో బ్యాచ్ ను 99% నమ్మడం లేదు.

    • @Kpadmasree19
      @Kpadmasree19 ปีที่แล้ว +3

      Hinduvule main reason vallaku hinduvula votes kavali kani hinduvule nashnam ina parledhu

  • @isnkjhsb
    @isnkjhsb ปีที่แล้ว +64

    ఇస్లాం ని strong చేసింది Congress party మాత్రమే

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +5

      Communist party కూడా

    • @Kpadmasree19
      @Kpadmasree19 ปีที่แล้ว +3

      Epudu local parties kuda.. Hindus vote vesinapudu anthe edhe situation untadi

    • @isnkjhsb
      @isnkjhsb ปีที่แล้ว +2

      @@yashwanthsooryamekala3730 yes

    • @isnkjhsb
      @isnkjhsb ปีที่แล้ว +3

      @@Kpadmasree19 all over ga భారత్ లో భుకబ్జా చెయ్యడానికి waqf act పెట్టిడం, రాజ్యాంగం వ్యతిరేకంగా మత reservation ఇవ్వటం..హిందు BC, SC ST reservation లో నుండి కోతలు కోసి ముస్లిం కి పెట్టడం, ముస్లిం జనాభా Control చెయ్యకపోవడం ఖాన్ గ్రేస్ పెద్ద
      ప్లాన్ ఇది. భారత్ దేశాన్ని ఒక్కో state ని ఇస్లాం గా మార్చడానికి, majority కావడానికే ముస్లిం జనాభాని Control చెయ్యట్లెదు.. హిందుస్ లో ఇద్దరు కంటె ఎక్కువ పిల్లలని కనరు కాని ముస్లిం వాడు అడుక్క తిన్న మంచిదే కాని 4,5 పిల్లలు ఉంటారు.. కెవలం వాళ్ల majority కోసం, majority అయిన తర్వాత హిందువులని చంపడం లేదా మతం మార్చడం ఇవి Cumpulsory జరుగుతాయి.. ఒక ముస్లిం frnd ని ఆడిగిన వాడు కెవలం majority పెంచుకోవడానికే అని Direct ans చెప్పాడు ..
      Hyderbad trs flex లో అందరు ముస్లిం leaders ఎ ఉన్నారు..

    • @mvishnu4496
      @mvishnu4496 ปีที่แล้ว

      మన హిందూ నా కొడుకులకి బుద్ధి రాదు bro ఎంత చెప్పినా

  • @shankarnarayana4572
    @shankarnarayana4572 ปีที่แล้ว +15

    Thanks for your information suresh sir.

  • @sriramc8567
    @sriramc8567 ปีที่แล้ว +25

    విజన్ 2047:
    లక్ష్యం - 2047 నాటికి భారతదేశాన్ని ము!స్లి@ దేశంగా మార్చడం మరియు దేశంలో ఇ!స్లామిక్/షరి!యా పాలనను స్థాపించడం..!
    ఇదే నిన్న.. కేంద్ర భద్రతా సంస్థ NIA.. దేశవ్యాప్త దాడులతో.. ఏ సంస్థకు చెందిన నేతలనైతే అరెస్ట్ చేసిందో.. ఆ సంస్థ "PFI" తనకు, తన కార్యకర్తలకు నిర్దేశించుకున్న విజన్/ లక్ష్యం..!
    అసలీ PFI అంటే ఏమిటి.. ఎక్కడిదీ సంస్థ.. దాని పుట్టుపూర్వోత్తరాలేంటి..?
    క్రింద తెలుసుకుందాం..
    PFI అనేది 2006 లో కేరళ కేంద్రంగా ఏర్పడిన ఒక ఇ!స్లామిక్ సంస్థ. నిజానికిది నిషేధిత ఇ!స్లామిక్ వేర్పాటువాద సంస్థ SIMI కి కొత్త పేరు.. పాత రూపం. తాజాగా వారు భారతదేశం అంతటా వ్యాపించి ఉన్నారు. దీనికి అనుబంధ సంస్థలే CFI- Campus Front of India (విద్యార్థి), SDPI (రాజకీయం), NWF - National Women Front (మహిళా).
    PFI కార్యకర్తలు భారతదేశంలో జరిగిన అనేక హింసాత్మక నిరసనలు మరియు అల్లర్లకు మూలకారకులే గాక.. పలు హింసాత్మక ఘటనల్లో వీరి ప్రమేయం ఉందని ఋజువైంది.
    ఐతే.. దిగ్భ్రాంతి కలిగించే అంశం.. జూలై 2022, ఫూల్వారీ షరీఫ్, బీహార్ లో బయటపడింది.
    ఎలాగంటే.. కొంతమంది ము!స్లిం యువకులకు ఆయుధ శిక్షణ ఇస్తున్న కొంతమంది పీఎఫ్‌ఐ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో వారి వద్ద నుంచి 8 పేజీల రహస్య పత్రం భద్రతా బలగాల చేతికి చిక్కింది.
    ఆ పత్రాన్ని సాధారణ ప్రజలు.. ముఖ్యంగా హిందువులు చదివితే.. వెన్నుల్లో ఒణుకు పుడుతుంది. ఆ పత్రం ప్రభుత్వ భద్రతా ఏజెన్సీలను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.
    ఐతే.. ఆ పత్రంలో (PFI విజన్ 2047 డాక్యుమెంట్) ఏముంది..?
    ఆ డాక్యుమెంట్‌లో 4 సెక్షన్లు ఉన్నాయ్:
    1. Vision (దార్శనికత)
    2. భారతదేశంలో ము!స్లింల ప్రస్తుత పరిస్థితి
    3. యాక్షన్ పాయింట్లు
    4. కార్యాచరణ ప్రణాళిక
    సెక్షన్ 1: విజన్
    PFI యొక్క విజన్ ఏంటంటే.. 2047 నాటికి భారతదేశాన్ని ము!స్లిం దేశంగా మార్చడం మరియు దేశంలో ఇ!స్లామిక్/షరి!యా పాలనను స్థాపించడం.
    సెక్షన్ 2: భారతదేశంలో ము!స్లింల ప్రస్తుత పరిస్థితి
    దీనిపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న విషయాలన్నీ అబద్దాలు. కేవలం ము!స్లింలను ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి.. వారిలో దేశం పట్ల, హిందువుల పట్ల విద్వేషం పెంచేవి తప్ప వేరే ఇంకేం లేవు.
    అసలైన విషయం సెక్షన్ మూడులో ఉంది. దీన్లో 2047 కల్లా భారత్‌లో ఇ!స్లామిక్ పాలన తేవడానికి కార్యాచరణ ప్రణాళికను పొందుపరిచారు. దీనిలో భాగంగా 4 చర్య తీసుకోదగిన పాయింట్లను ప్రస్తావించారు.
    1. దుష్ప్రచారం
    2. వీధుల్లో మందల సమీకరణ
    3. ప్రతి ఇంటిలో PFI భావజాల వ్యాప్తి
    4. కార్యకర్తల రిక్రూట్‌మెంట్ మరియు శిక్షణ
    1. దుష్ప్రచారం: "భారతదేశం నుండి ము!స్లింలను తరిమికొట్టి.. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని RSS ప్రయత్నిస్తోంది.." అనే భయాన్ని ము!స్లింలలో వ్యాపింప చేయడం.
    2. వీధుల్లో మందల సమీకరణ: దీనిలో 3 పాయింట్లు ఉన్నాయ్..
    2.1 ఐక్యత: ప్రతి ఇంటి నుండి కనీసం 1 సభ్యుణ్ణి సంస్థలో చేర్చండి. అది సాధ్యం కాకపోతే సోషల్ మీడియా ద్వారా మన లక్ష్యాన్ని/ సందేశాన్ని ఇంటింటికీ చేరేలా చూడండి.
    2.2 జాగృతపరచండి: ము!స్లింలు ప్రమాదంలో ఉన్నారని అవగాహన కల్పించండి. ఉద్యోగం, కుటుంబం ప్రాధాన్యత కాదు.. మనుగడ మన ప్రాధాన్యత అని వారికి తెలియజేయండి.
    2.3 చర్చించండి: భారతదేశంలో ము!స్లింలు ప్రమాదంలో ఉన్నారని.. ఆర్‌ఎస్‌ఎస్ బ్రతకనివ్వదని.. వారిని నమ్మించండి. చర్చలు చేయడానికి.. సమాచారం చేరవేయడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను, ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించండి.
    3 ప్రతి ఇంటిలో PFI - PFI ఉనికి, భావజాలం, లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళిక గురించి ప్రతి ము!స్లి@ ఇంట్లో తెలియాలి.
    4 రిక్రూట్‌మెంట్ మరియు శిక్షణ: యోగా పేరుతో యువకులకు శిక్షణాశిబిరాలు నిర్వహించి.. వాటిలో వారికి ఆయుధాలను ఉపయోగించడం, పేలుడు పదార్థాల తయారీ & వాడకంలో శిక్షణ ఇవ్వడం. శిక్షణలో పొందిన నైపుణ్యాలను హిందువులపై ప్రయోగించి.. శిక్షణా విధానాల ప్రభావాన్ని పరీక్షించండి.
    ప్రణాళిక అమలు చేసే సమయానికల్లా.. RSS మరియు ఇతర హిందూ నాయకుల సమాచారాన్ని సేకరించే సమాచార విభాగాన్ని ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాలి.
    ఇక.. ఇప్పుడు PFI విజన్ 2047 డాక్యుమెంట్‌లోని అత్యంత భయంకరమైన సెక్షన్.. కార్యాచరణ ప్రణాళిక.
    తమ విజన్ నెరవేరేలా చేసుకునేందుకు.. కార్యాచరణ ప్రణాళికను 4 దశల్లో ప్లాన్ చేసుకున్నారు.
    ఈ 4 దశల గురించి డాక్యుమెంట్‌లో వివరంగా వ్రాసుకొన్నారు.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 ปีที่แล้ว +13

    నగ్న సత్యాలు చాలా బాగా చెప్పేరు

  • @kameswararao6872
    @kameswararao6872 ปีที่แล้ว +20

    ప్రతీ హిందువు..మరకను చేసిన వెంటనే డేగ కన్నుతో..పరిశీలన చేసి..తగు సమాచారాన్ని.. ప్రభుత్వం ఇంట్లిజెన్స్ dept కు ఆందించి సహకిరించాలి...తద్వారా ప్రాణ సంకటాన్ని నుండి తప్పించుకోవాలి...అయితే..నేటి విశ్లేషణ..చాలా వివరణత్మకముగా చేశారు..అయితే లవ్ జిహాదీ..గురించి కవర్ చేయలేదు..కదా...జై భీమ్

  • @drk8920
    @drk8920 ปีที่แล้ว +6

    💯 correct sir

  • @d.chandrashekar324
    @d.chandrashekar324 ปีที่แล้ว +25

    భారత్ ఎన్నటికి కూడా ఇస్లామిక్ స్టేట్ గా మారటానికి వీలు కాదు

    • @nishanthreddy6410
      @nishanthreddy6410 ปีที่แล้ว +1

      Eppatiki kaadu naa daiva bhoomi

    • @pranavtarangpra6389
      @pranavtarangpra6389 ปีที่แล้ว +4

      భ్రమలు వీడండి అయితది పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లు ఏమైంది?

    • @meganasanwi8072
      @meganasanwi8072 ปีที่แล้ว

      క్రైస్తవులు కూడా దేశంలో మాకోముక్క అంటున్నరు. కనీసం అలాగైనా దేశంపై ప్రేమ పెంచుకుంటున్నరా అంటే, ఇజ్రాయిల్ మడ్డ
      గుడుస్తమంటరు. యుగాలు గడుస్తున్నా పక్కనే ఉన్న పాలస్తీన్ ని ఏం పీకలేకపోతున్నదాని మడ్డగుడుస్తమంటుండ్రు.

  • @drk8920
    @drk8920 ปีที่แล้ว +8

    Valuable information sir

  • @bheemashankarsappidi557
    @bheemashankarsappidi557 ปีที่แล้ว +5

    మతా లముసుగులొకులలముసుగు
    లో,ఉగ్రవాదులకి సంపూర్ణ మద్దతు ఇస్తున్న రెండుతెలుగు రాష్టాల సీఎం
    లు ,వారికి వారి పదవులే ముఖ్యం
    దోచు.కోవ డానికి ,హత్యలు చేసి
    తప్పించు కోవోడానికి ,దేశాన్నికూడా
    అమ్మేస్తారు ,మాకు ,యోగి గ్రారు
    కావాలి ,జయహో యోగీజీ.

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 ปีที่แล้ว +4

    I will share this video in all my youtube community and facebook and whatsapp.

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 ปีที่แล้ว +8

    U.P.C.M. policy is better to tackle this menace

  • @bantunareshbabunareshbabu9576
    @bantunareshbabunareshbabu9576 ปีที่แล้ว +3

    Correct correct nijam nijam correct 100%correct good news

  • @rajendarpanchagiri8492
    @rajendarpanchagiri8492 ปีที่แล้ว +9

    Jai suresh kochati jai hindhu

  • @c.mreddy7244
    @c.mreddy7244 ปีที่แล้ว +7

    We have to awake from their plans... very good explanation sir...

  • @ramadasatmakuri1237
    @ramadasatmakuri1237 ปีที่แล้ว +2

    Namaste Sureshgaru you are explaining very well sir Jaihind

  • @ganeshrampally8835
    @ganeshrampally8835 ปีที่แล้ว +18

    Yes true today in Mumbai you cannot give house on rent without police clearance. This is to be implemented in Hyderabad and other states

    • @mvramalakshmi942
      @mvramalakshmi942 ปีที่แล้ว +1

      Home minister కూడా

    • @Kpadmasree19
      @Kpadmasree19 ปีที่แล้ว +1

      Hyderabad lo govt aa vallaku support esthadi

  • @rajuvenkat7377
    @rajuvenkat7377 ปีที่แล้ว

    Excellent analysis sir very good information

  • @ryanfetcher7425
    @ryanfetcher7425 ปีที่แล้ว +3

    Very good information

  • @charansadani7416
    @charansadani7416 ปีที่แล้ว +2

    Sir correct ga chepparu.. Hindus chala Jagrathaga undali..sir

  • @anjanakuntamalla4831
    @anjanakuntamalla4831 ปีที่แล้ว

    Super Sir

  • @vamseeneiladi2343
    @vamseeneiladi2343 ปีที่แล้ว

    Correct sir

  • @ravindranaiduc1175
    @ravindranaiduc1175 ปีที่แล้ว +2

    Excellent Analysis Sir

  • @sriramc8567
    @sriramc8567 ปีที่แล้ว +16

    ఈ విషయాన్ని 3 ముక్కల్లో తేల్చేసింది సుప్రీంకోర్టు అడ్వకేట్ & సనాతనీ ముస్లిం - సుబుహీ ఖాన్ విశ్లేషణ:
    1) Radicalisation:- మామూలు ముస్లింలను మసీదు కి రెగ్యులర్ గా వెళ్ళాలి అనడంతో మొదలై, రోజూ నమాజు, రోజూ 5 సార్లు నమాజు, తప్పనిసరిగా శుక్రవారం జుమా నమాజు, ఆ తర్వాత సలాత్ వ్యాఖ్యానం వినడం, గెడ్డం పెంచడం, మీసం గొరగడం, చిల్లుల టోపీ, మడమలపైకి కుర్తా, మోకాళ్ళ కిందికి పైజమా వేసుకోవడం, మనం అంతా సోదరులం, మనకి మనమే, ప్రపంచం మొత్తం మనమే, ప్రపంచం మొత్తం మనదే, మిగతా వాళ్ళు అందరూ అల్లాహ్ ని ఆమోదించని వాళ్ళు, వాళ్ళకి భూమి మీద హక్కు లేదు, వాళ్ళు అల్లాహ్ ని ఆమోదించని పక్షంలో నరకంలో నిప్పుల్లో పడిపోతారు, ఎలాగైనా వాళ్ళని కాపాడాలి - లతో కొనసాగుతుంది. ఈ దశ పక్వానికి చేరితే జమాత్ లకూ, తబ్లీఘీ లకూ కూడా హాజరు కావడం మొదలౌతుంది.
    2) Extremism:- ఈ దశలో మనం మాత్రమే అల్లాహ్ బిడ్డలం, మిగతా వాళ్ళు కొనసాగడానికి వీలు లేదు, ఎలాగైనా వాళ్ళ ఆస్తులు, అభిమానం, మానం, తీసేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ నమాజు చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ దర్గాలు, సమాధులు, మసీదులు కట్టేయడం. హత్యలు చేసినా, మానభంగాలు చేసినా, కాపాడటానికి జకాత్ లు వసూలు చేయడం. వీటన్నిటికోసం ఏం చేసినా అల్లాహ్ క్షమిస్తాడు, పైపెచ్చు 72 ఫిగర్లు సిద్ధంగా ఉంచుతాడు అంటూ కొనసాగుతుంది. ఈ దశ పక్వానికి చేరితే తీవ్రవాద శిక్షణ శిబిరాలకూ మధ్య మధ్యలో సిరియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, అల్-ఖైదా లాంటి తీవ్రవాద సంస్థలు ఇచ్చే తీవ్రవాద శిక్షణ శిబిరాలకూ కూడా హాజరు కావడం మొదలౌతుంది.
    3) Ter@rorism:- ఈ స్థాయికి చేరిన తర్వాత బెల్టు బాంబులు, ఆత్మాహుతి దళాలు, విమానాల్లో బాంబులు, జనసందోహం ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ పేలుళ్లతో, భారత సైన్యం పై ప్రత్యేక పోలీసు దళాలపై దాడులు చేయడం జరిగి, 72 కి పార్శిల్ చేయడం జరుగిపోతుంది.
    th-cam.com/video/c-z42TXH2Ig/w-d-xo.html

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 ปีที่แล้ว +2

      మంచి విశ్లేషణ, సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు

    • @rajendarpanchagiri8492
      @rajendarpanchagiri8492 ปีที่แล้ว +1

      Jai bhajarangadhal

  • @kolikapongunagendrababu276
    @kolikapongunagendrababu276 ปีที่แล้ว +1

    ఏమైనా సరే ... మన ఇండియన్ ఇంటెలిజెన్స్ కి చాలా రుణపడి ఉంటం ... .. జై హింద్ ....

  • @yakaiahpuli5121
    @yakaiahpuli5121 ปีที่แล้ว +1

    Dhanyavad Suresh ji

  • @user-xp7mx7yq6c
    @user-xp7mx7yq6c 3 หลายเดือนก่อน

    Sir good information Suresh sir

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 6 หลายเดือนก่อน

    👍

  • @MSR0076
    @MSR0076 ปีที่แล้ว +2

    Super sir meru

  • @narasimharajuvv192
    @narasimharajuvv192 6 หลายเดือนก่อน

    Nice programme 🎉

  • @shailajaramesh1426
    @shailajaramesh1426 ปีที่แล้ว +1

    ఎన్ని చెప్పినా హిందుస్ మారరు మనం భయపడుతూ బ్రతకల్సిందే ఇది ఫ్యూచర్ లో తప్పకుండా ముస్లిం కంట్రీ అవుతుంది మెయిన్ గా అమ్మాయి ల నీ,లేడీస్ నీ వళ్ళు వదలరు

  • @somupeguda3218
    @somupeguda3218 ปีที่แล้ว

    👌🙏🙏🇮🇳

  • @saimadhavan5524
    @saimadhavan5524 ปีที่แล้ว +3

    MODIJI ,YOGIJI,AMITSHAWJI PLEASE SAVE THE COUNTRY FROM THE TERRORISTS.

  • @sivakrishna7783
    @sivakrishna7783 ปีที่แล้ว +7

    Congrss ruling lo vunte Islamic rajyam vasthundi. Hindus dicide cheskovaali vote cheyyala vadda ani...
    Bharath maatha ki Jai

  • @sairamdas6266
    @sairamdas6266 ปีที่แล้ว +1

    super sir.

  • @SubbaraoDintakurthi
    @SubbaraoDintakurthi ปีที่แล้ว

    ఈ భారతం మొదటి నుంచి ఎన్నో సంవత్సరాలు ఇస్లామిక్ పాలనలోనే ఉన్నది. కానీ మొదటి నుంచి ఈ భారతం హిందూ దేశం.

  • @mendavishnumurty6090
    @mendavishnumurty6090 ปีที่แล้ว

    Namasivaya

  • @vsuja4846
    @vsuja4846 ปีที่แล้ว

    ఇది కనీసం మొత్తం విని ఎంతమంది దేశ భద్రతగురించి ఆలోచిస్తారు సెక్కులరిజం. లో దేశం సనాతన దర్మం విలువ ఎంత కోల్పోతుందో తెలుస్తుందా

  • @sanjaykumar-fl8zb
    @sanjaykumar-fl8zb ปีที่แล้ว +6

    Turaka burka desaniki oka maraka...

  • @eswarburam5456
    @eswarburam5456 ปีที่แล้ว

    హిందువులు మేల్కొనండి

  • @bullwhite9695
    @bullwhite9695 ปีที่แล้ว +3

    Yes sir hyderabad nenu even religious procession lo kuda national flag vaduta unnaru

  • @balaco1154
    @balaco1154 ปีที่แล้ว +5

    Hyderabad lo footpath anedi lekunda occupy chesukunnaru....muncipality, traffic, police, law departments ki etuvanti pattimpu ledu ..mm

  • @user-wt3ri9wm7j
    @user-wt3ri9wm7j ปีที่แล้ว

    Sir great news

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 ปีที่แล้ว +2

    😂విద్రోహులింత నిర్భయంగా పార్టీలు ,స్వచ్ఛంద సంస్థలు ,అధికారులు, వ్యవస్థల ముసుగులలో పలురీతులలో ,బహుముఖాలుగా ఈదేశ వినాశనానికి ఎత్తుగడలతో పనిచేస్తూ మనవ్రేలితో మనకన్నే పొడిపిస్తుంటే ఈ దేశ పౌరులుగా మన కనీస
    కర్తవ్యాన్ని గుర్తించకుండా
    అవివేకంతో జల్సాలలో మునిగి తేలడమే ముఖ్యంగా
    భావించి మేల్కొనకపోతే
    భవిష్యత్తు అంధకారబంధురమైపోతుంది.మనకోసంకాకపోయినా మన పిల్లల భవితవ్యానికైనా మనం మేలుకోక తప్పదు.
    తస్మాత్ జాగ్రత్త!

  • @sreeramsri4286
    @sreeramsri4286 6 หลายเดือนก่อน

    11:37 ఈ మధ్య వచ్చే చాలా తమిళ్ సినిమాల్లో ఇదే చూపిస్తున్నారు. అంబేద్కర్ పేరు చెప్పుకోవడం, బ్రాహ్మణులు , హిందూ వాళ్ళు విలన్ గా చూపించడం, ముఖ్యంగా వెట్రి మారన్ , మారి సెల్వరాజ్ సినిమాల్లో.

  • @sandeepy7ec288
    @sandeepy7ec288 ปีที่แล้ว

    Excellent

  • @syamakrishna114
    @syamakrishna114 ปีที่แล้ว

    Very detailed analysis thanks

  • @guruprasaad8770
    @guruprasaad8770 ปีที่แล้ว +3

    ఇవన్ని కాంగ్రెస్ ఘోరమయిన తప్పిదాలు .

  • @me-id6ok
    @me-id6ok ปีที่แล้ว +4

    This channel is only channel that split truth 🙏🏻

  • @sivaprasad1641
    @sivaprasad1641 ปีที่แล้ว

    మరి కాంగ్రెస్ కర్ణాటక ఎలక్షన్ మానిఫెస్టోలో PFI మీద నిషేధం ని ఎత్తివేష్టమనింది

  • @Aravindkumar-iv3xd
    @Aravindkumar-iv3xd ปีที่แล้ว

    Suresh garu correct ga cheparu....

  • @phanirajapochimcherla8660
    @phanirajapochimcherla8660 ปีที่แล้ว +5

    Ist view..Suresh kochatil is super

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 ปีที่แล้ว +2

    Affence is better than defence

  • @sreeramsri4286
    @sreeramsri4286 6 หลายเดือนก่อน

    12:00 ఇంతవరకు ఇది మేము ఎక్కడా చదవలేదు ,వినలేదు. ఎందుకని ఇది మాకు కనిపించకుండా ఎవరు చేశారు. ఏదైనా బుక్ లో ఈ పాయింట్ ఉందా. క్లియర్ గా చెప్పండి చదివి అందరూ తెలుసుకుంటారు. 33:25

  • @dameraindia1950
    @dameraindia1950 ปีที่แล้ว +1

    *తగిన శిక్ష వేయకపోతే, ప్రతి మాట వ్యర్థమే.*

  • @Ambedkar9876
    @Ambedkar9876 ปีที่แล้ว

    SURESH GARU IS AN ASSET TO US🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

  • @skstills
    @skstills ปีที่แล้ว

    Sir HFI Mananmu Petalema Sir for Our country HINDUTVA FEDERATION OF INDIA

  • @sudhamaddineni7709
    @sudhamaddineni7709 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @user-gt8rb6by2c
    @user-gt8rb6by2c ปีที่แล้ว +4

    1st thing is that to redefine Hinduism and protect yourself..
    2. Make an ajenda to expand to world wide..
    3. Implement law enforcement
    4. Stop public noise on daily music/ nonsense from any community.. this is a big problem to all the public

    • @Kpadmasree19
      @Kpadmasree19 ปีที่แล้ว

      Clear ga observe cheyandi.. Muslim refugees apudu non muslim countries ke veltharu pakka ga

  • @srinivasaraoullipalepu7389
    @srinivasaraoullipalepu7389 ปีที่แล้ว

    Jai Sriram

  • @panthertv70
    @panthertv70 6 หลายเดือนก่อน

    Correct.... Britishers favoured Brahmins for dividing Hindus.

  • @ramachary9690
    @ramachary9690 ปีที่แล้ว

    కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే PFI తాటా తీస్తుంది.

  • @mahesh-sg1mm
    @mahesh-sg1mm ปีที่แล้ว

    Sir we have bring 1child policy

  • @palladhayakar5891
    @palladhayakar5891 ปีที่แล้ว +2

    Yes My Village Zaffarghad is Mandal and Major Gram Panchayath and having 15 %may be Muslims but They are unitedly Dominating and Some Youths are Inter Linked with P F I and Phoses as Hero's and Church Mulla 's Are Supporting Love Jihadi's!!!🔥🔔

  • @stuntermanda90
    @stuntermanda90 ปีที่แล้ว

    Hindu Christian buddhists Atheist sikhs jains we should be united

  • @Naturalfarmers
    @Naturalfarmers 11 หลายเดือนก่อน

    Kochatilji should be safely gurded and protected for the good of Hindus

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 ปีที่แล้ว +1

    ☹️🚩

  • @praveenkumar-qb1rk
    @praveenkumar-qb1rk ปีที่แล้ว

    Em matladuthunnaru sir maind pothundi

  • @Subbu4910
    @Subbu4910 ปีที่แล้ว

    అవును, ఓటే బ్యాంక్ కోసం రాజకీయులు వీళ్ళని పెంచి పోషిస్తున్నారు

  • @leninkrishna
    @leninkrishna 3 หลายเดือนก่อน

    What about rameswaram cafe blast ?? if pfi having there hand ??

  • @ramreddy9251
    @ramreddy9251 ปีที่แล้ว +3

    Suresh kochatil Gsriki Dannyavdalu

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 ปีที่แล้ว +2

    What is Govt doing without killing terrorism

    • @Kittu-ki5jw
      @Kittu-ki5jw ปีที่แล้ว +1

      Chala waraku thaggipoinay madam.... NIA chala mandini arrest chesindi

  • @mrindian5908
    @mrindian5908 ปีที่แล้ว

    Listening to your talk we feel that India is in great danger.

  • @eswarburam5456
    @eswarburam5456 ปีที่แล้ว

    సెంట్రల్ force digali sir

  • @imb75
    @imb75 ปีที่แล้ว +3

    khalistan + pfi= kejriwal

  • @shankar8374
    @shankar8374 ปีที่แล้ว

    Jai Sri Ram🇬🇭

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 6 หลายเดือนก่อน

    19:46 20:24

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 6 หลายเดือนก่อน

    RSS లో నేర్పేదే..PFI లో నేర్పుతారు.
    2024 లో మోడీ గెలుస్తాడు కార్పొరేట్ల సహకారంతో ముందు ముస్లిమ్స్.. తరువాత క్రిస్టియన్స్ పని పడతారు. తరువాత మనువాద చతుర్వరణం రాజకీయం మొదలై హిందుమతం నాశనం అవుతుంది దేశం ఇరాన్ ఆఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ లా హిందూస్తాన్ తయారు అవుతుంది. ఇది RSS BJP ద్వార చేయించే మారణహోమం..

  • @venkatachamarthi3191
    @venkatachamarthi3191 ปีที่แล้ว +3

    NIA Hyd old city ni purthiga jallada pattali. Motham sleeper cells ni identify chesi valla links ekkadekka da unnayo identify chesi destroy cheyyali.
    Old city Hindus ki confidence penche steps thresukovali

    • @TechmyGoal
      @TechmyGoal ปีที่แล้ว

      BJP ravali appude avuthadhi

    • @venkatachamarthi3191
      @venkatachamarthi3191 ปีที่แล้ว

      @@TechmyGoal BJP as a force to reckon with is confined to few districts. So they cannot muster enough seats to form a Govt. If the votes splut between congress , BJP, then KCR will win again. His winning chances are more atleast for this time.

  • @Kpadmasree19
    @Kpadmasree19 ปีที่แล้ว

    Kindly share this video as much as you can.. Vallu antha duram velthunnaru ante dantlo kontha mandi hinduvula support kuda untadi pakka ga

  • @shivvasampath
    @shivvasampath ปีที่แล้ว

    Sir what’s your take on athletes strike

  • @mrindian5908
    @mrindian5908 ปีที่แล้ว

    Sir as you said, it is duty of every Hindhu to watch their surroundings always and notice suspecious terrorist minded persons and inform police.

  • @chateshbabu585
    @chateshbabu585 ปีที่แล้ว

    S.K sir you need Z categori protection like Annamalai
    Jai sreeRam

  • @mrindian5908
    @mrindian5908 ปีที่แล้ว

    Listening to your speech about PFI , my bloid is boiling sir, i hate Nehru, Gandhi and Cingress for giving this demons of Islam to India.

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 ปีที่แล้ว +1

    They come in other name.

  • @ramaraoboddapati2627
    @ramaraoboddapati2627 ปีที่แล้ว +1

    These politicians will destroy the India for their political moto . 🇮🇳

  • @parthasaradhiadusumalli6401
    @parthasaradhiadusumalli6401 ปีที่แล้ว

    ఇస్లాం ని కాంగ్రెస్ పెంచి..పోషించినది

  • @sureshreddydaggolu7536
    @sureshreddydaggolu7536 ปีที่แล้ว

    if we elect COngress again... we have to leave india.. surelyy So .. please awake and vote for BJPPP

  • @om-jt4th
    @om-jt4th ปีที่แล้ว +4

    arei secular dogs yekkada unnarra, vinandi .

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 ปีที่แล้ว +2

    Oh hinduva melukoo..jai Sriram

  • @mvramalakshmi942
    @mvramalakshmi942 ปีที่แล้ว

    మోడీ జీ కి శ్రీరామరక్ష

  • @maniyadav6190
    @maniyadav6190 ปีที่แล้ว

    If caste system is abolished, Hinduism will strengthen more