Naa brathuku yatralo Audio Song || Telugu Christian Audio Songs || Sagar anna, Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 30

  • @digitalgospelsongs
    @digitalgospelsongs  5 ปีที่แล้ว +4

    Free download track of the song
    Click here : th-cam.com/video/WehwefnR2Ek/w-d-xo.html

  • @katamsudhakar1429
    @katamsudhakar1429 5 ปีที่แล้ว +8

    ఈ పాటలో జీవితాలు సరిచేసుకునే అర్థాలు వున్నాయి ఇలాంటి పాటలు మాకు పంపించినందుకు వందనాలు అన్నయ్యా

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im 4 หลายเดือนก่อน +1

    ఇంత చక్కని పాటను అందించిన మీ అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
    అలాగే తమ్ముడు సైమన్ కుటుంబానికి ఆ గొప్ప దేవుని ఆదరణ నిత్యము ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను.

  • @embadiashok831
    @embadiashok831 2 ปีที่แล้ว +3

    చాలా బాగా ఉంది బ్రదర్ ఈ పాట ద్వారా చాలా బలపరచ బడ్డ

  • @sureshsavara6875
    @sureshsavara6875 ปีที่แล้ว

    వండర్ఫుల్ సాంగ్ 👌🏻👌🏻👌🏻

  • @B.jqmmannaB.Jammanna
    @B.jqmmannaB.Jammanna หลายเดือนก่อน

    👌👌👏👏👏👏👏❤️

  • @a.parashuramram4868
    @a.parashuramram4868 ปีที่แล้ว +1

    Amen 🙌🙌

  • @chinnababu3255
    @chinnababu3255 2 ปีที่แล้ว +23

    నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే
    తుదిశ్వాస విడచి నేను పరదైసు చేరిపోతే
    ఆనందము సంతోషము
    పరిశుద్ధులందరితో సహవాసము " 2 “
    " ఆనందము “
    ఎగసి పడిన కెరటాలు తీరాన్ని చేరునులే
    పుట్టినవారెవరైనా మరణించక తప్పదులే "2"
    జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా " 2 "
    క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా " 2 "
    " ఆనందము “
    వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివశిస్తాయి
    తనగూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి " 2 "
    పక్షి కంటే శ్రేస్థుడు మనిషి పరలోకం మరిచాడు " 2 "
    తండ్రియైన దేవుడు చేరే దారి మరిచిపోయాడు " 2 "
    "ఆనందము "
    తీర్చలేని దేవుని ఋణము ఏమిచ్చిన
    మనము అర్పించు నీదేవునికి నీయొక్క జిహ్వఫలము " 2
    నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు " 2 "
    వెండి బంగారములైన సాటిరాని సంపదలు " 2 "
    " ఆనందము "

    • @nagalakshmip1995
      @nagalakshmip1995 ปีที่แล้ว +1

      Thank you🌹

    • @charanchinna1922
      @charanchinna1922 ปีที่แล้ว +2

      Super song

    • @chinnababu3255
      @chinnababu3255 ปีที่แล้ว +1

      @@nagalakshmip1995 welcome madam

    • @NAGABABU.
      @NAGABABU. ปีที่แล้ว

      చాలా బాగుంది అన్న పాట

    • @pilchelramesh210
      @pilchelramesh210 5 หลายเดือนก่อน

      సూపర్ సాంగ్ మానవ జీవిత ము తరువాత ఉండే సంతోషం

  • @Clalla9988-dh5ll
    @Clalla9988-dh5ll ปีที่แล้ว +1

  • @rajanirajani2482
    @rajanirajani2482 2 ปีที่แล้ว +2

    Really heart touching song tq brother vadhanalu 🙏 🙏🙏🙇‍♀️💐

  • @ubbasharon2798
    @ubbasharon2798 2 ปีที่แล้ว +1

    Whate lyrics..... Whate voice..... No words..... Praise God.. Amen

  • @baddipudisamuel199
    @baddipudisamuel199 2 ปีที่แล้ว +2

    Very very nice and wonderful song with excellent music and singing bro love this song very much.GOD bless you all and give you more knowledge to compose these type of more songs

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 5 ปีที่แล้ว +2

    Wonderful song.good message.i like this song.

  • @venkataprasaduyyuru9551
    @venkataprasaduyyuru9551 4 หลายเดือนก่อน

    Very revival song

  • @DevikaDevika-d2f
    @DevikaDevika-d2f 10 หลายเดือนก่อน

    Praise the lord

  • @narayanarao8709
    @narayanarao8709 2 ปีที่แล้ว

    Praise God 🙏🙏🙏🙏🙏🙏 glory to God excellent song composition

  • @mokachittibabu7489
    @mokachittibabu7489 4 ปีที่แล้ว +2

    Praise the lord bro

  • @praneeth3001
    @praneeth3001 4 หลายเดือนก่อน

    🙏🙌

  • @mogiliruthu7747
    @mogiliruthu7747 ปีที่แล้ว

    Super super song

  • @manoharpachineela5370
    @manoharpachineela5370 2 ปีที่แล้ว +1

    Good Song Brother....

  • @mohanraopothuraju4787
    @mohanraopothuraju4787 ปีที่แล้ว

    Praisethe lord brodar eesong petamani nenu comments loaadigamu

  • @syambabu1365
    @syambabu1365 5 หลายเดือนก่อน

    Super song br satyaveda Sagar ji praise the lord please who are the siinger and who are the composer most meaning ful song

  • @rahuljoshi9208
    @rahuljoshi9208 3 ปีที่แล้ว +5

    Lyrics please

  • @syambabu1365
    @syambabu1365 ปีที่แล้ว

    Please who are tha siger top singing praise the lord