❤ ఎంత చక్కనైన పాట మీరు మాకందించినందుకు దేవుడి దేవునికి మహిమ గానతలు స్తోత్రములు చెల్లును గాక మీకు మా వందనాలు మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మరెన్నో పాడాలని ఆ ప్రభువుని ప్రార్థన
వందనాలు సార్ పాట అద్భుతంగా ఉంది నేను మా గ్రామంలో మైక్ ద్వారా విన్నప్పుడు అంతగా నాకు బుర్రలోకి ఎక్కలేదు గాని సెల్లు ద్వారా విన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది ఈ పాట వింటుంటే చాలా ఆనందం అనిపించింది సంతోషం అనిపించింది మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం గద్వాల జిల్లా యెహోషువ
వీక్షకులకు గమనిక ప్రియమైన వీక్షకులారా మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఇంతవరకు మీరు Digital Gospel Songs & Tracks ఛానల్ పరిచర్య ద్వారా ఎన్నో విధములైన ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని కామెంట్స్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా తెలిపినప్పుడు మేము ఎంతగానో సంతోషించాము. దేవుని మహా కృపను బట్టి ఈ ఛానల్ లక్షమంది SUBSCRIBERS కి చేరువలో ఉంది. ఈ సందర్భంలో ఇంతవరకు మీరు చానల్ పరిచర్య ద్వారా ఏ విధంగా ఆత్మీయమైన మేలులు పొందారో మీ మీ అభిప్రాయాలను మీ మొబైల్ తో తక్కువ నిడివి గల ఒక వీడియోని (1 లేదా 2 నిమి| |) రికార్ద్ చేసి మాకు మెయిల్ ద్వారా కానీ లేదా మా వాట్సాప్ నెంబర్ కి ఆ వీడియోని పంపగలరు త్వరలో మేము వాటిని ఈ ఛానల్ నందు ప్రచురించగలము. మీ సూచనలు సలహాలు మాకెంతో విలువైనవి. అందరికీ వందనములు. 9494081943 dgaudiost@gmail.com
❤ ఎంత చక్కనైన పాట మీరు మాకందించినందుకు దేవుడి దేవునికి మహిమ గానతలు స్తోత్రములు చెల్లును గాక మీకు మా వందనాలు మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మరెన్నో పాడాలని ఆ ప్రభువుని ప్రార్థన
వందనాలు సార్ పాట అద్భుతంగా ఉంది నేను మా గ్రామంలో మైక్ ద్వారా విన్నప్పుడు అంతగా నాకు బుర్రలోకి ఎక్కలేదు గాని సెల్లు ద్వారా విన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది ఈ పాట వింటుంటే చాలా ఆనందం అనిపించింది సంతోషం అనిపించింది మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం గద్వాల జిల్లా యెహోషువ
బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికి
ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనం రాదు ఎన్నటికీ(2)
పాపపు లోకంలో బ్రతికే ఈ మనిషికి పాపమంటు కొనుట ఇది విడ్డురం
| బురదలో |
1. ఆశించకు సోదరా పాపపు లోకమిది ౼ లోకముతో స్నేహము వైరమే కదా(2)
ప్రేమగల యేసుడు తన ప్రాణము నియ్యగా(2)
నీ హృదయం దేవునికి ఇవ్వలేవ(2)
లోపాలను దిద్దుకునే వాక్యమే అద్దము
ఈ చీకటి లోకంలో దీపమే వాక్యము(2)
2. పాపపు పురములు సొదొమ గొమొఱ్ఱలు ౼ నీతిగా లోతు అందు బ్రతుకలేద(2)
చేయని నేరానికి పొరుగు దేశమందు (2)
యేసేపు శిక్షననుభవించలేద(2)
వారికి అంటని పాపం నీకెందుకు అంటుతుంది
వారికి వలె బ్రతికితే పరలోకం వస్తుంది(2)
Super Annaya
Tq bro
😊
😢😢
Super anayya
వీక్షకులకు గమనిక
ప్రియమైన వీక్షకులారా మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ
అందరికీ శుభాభివందనములు.
ఇంతవరకు మీరు Digital Gospel Songs & Tracks ఛానల్ పరిచర్య
ద్వారా ఎన్నో విధములైన ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని కామెంట్స్
ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా తెలిపినప్పుడు మేము ఎంతగానో
సంతోషించాము.
దేవుని మహా కృపను బట్టి ఈ ఛానల్ లక్షమంది SUBSCRIBERS కి
చేరువలో ఉంది. ఈ సందర్భంలో ఇంతవరకు మీరు చానల్ పరిచర్య ద్వారా
ఏ విధంగా ఆత్మీయమైన మేలులు పొందారో మీ మీ అభిప్రాయాలను మీ
మొబైల్ తో తక్కువ నిడివి గల ఒక వీడియోని (1 లేదా 2 నిమి| |) రికార్ద్ చేసి
మాకు మెయిల్ ద్వారా కానీ లేదా మా వాట్సాప్ నెంబర్ కి ఆ వీడియోని
పంపగలరు త్వరలో మేము వాటిని ఈ ఛానల్ నందు ప్రచురించగలము.
మీ సూచనలు సలహాలు మాకెంతో విలువైనవి.
అందరికీ వందనములు.
9494081943
dgaudiost@gmail.com
God bless you brathar elanti song martini padali annayya
Thank you anna wonderful song
vandanalu anna Manchi pata 👌👌🙏
Amen
అన్న ఎమీరీలీక్స్అన్న పాటలోనీమాటలుఅద్బతం
chala bagundi heart teaching song
Glory to daddy
Sai Krishna has sung so beautifully❤
Wonderful lyrics and singing
Super good song 🙏🙏
Nice song
Naaku istamaina pata..nenu enni sarlu padina Marla Marla padalanipinche pata
Asmeeyamina.ardaha vanthamina song bro.
Super brother 🙏
Praise the lord Anna nice song
very heart touched song🙏
Manasumarchisong
Good lyrics brother
👌👌
Super lyrics brother 👌👌👌 I will sing soon tq
Praise the Lord bro
❤❤❤
Hence,
Mud is created by Lotus,
Salt is created by Fish,
But
Sin is created by human beings.......
that is the reason........
Praise God
చాలా చాలా బాగుంది అన్నయ్య ట్రాక్ పెట్టండి అన్నయ్య ప్లీజ్.🙏🙏🙏🙏🙏
Saagar sir and Vijaya Prasad reddy anna songs message chaalaa baaguntaai
Please send the lyrics of this song.
Mari deniki to vagutunnavu neetulu endhuku cheputunnavu.yeludu kadhaa parishudhudu,neetimantudu sni cheppeyvadi ni gurinchi sakshyam.guntanakka.