Modati Shatabtapu Audio Song || Telugu Christian Audio Songs || Sagar anna, Digital Gospel
ฝัง
- เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024
- Song Download Link ➟DTBModatiSong
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
VISIT : www.digitalgosp...
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
క్రీ స్తుపేరట శుభ వందనాలు SVSGR అన్నయ్య చక్కని పాట రూపంలో వాక్యాన్ని రూపకల్పన చేసి సమాజానికి ఇచ్చారు దేవుని కి మహిమ వచ్చేలా పాడారు నాకు ఈపాట చాలా ఇష్టము దేవుని ఇంకా మిమ్మల్ని వాడుకోవాలని కోరి ప్రార్దిస్తాము CHRIST CHURCH KONARK ODISHA
Vanderfull song
super song god bless you
Very nice lyrics
Awesome song...so sad about today's Christianity 😐
Lyrics are inspired me
Download Url is not working bro