అద్భుతమైన అష్టావధానం.ఈనాటి అష్టావధానులలో మీకు కూడా ఒక సమున్నత స్థానం ఏర్పరచుకున్న ధీశాలి మీరు. మీ అవధానాలన్నీ 'యూట్యూబ్ 'లో వెలువరించే వలసిందిగా కోరుచున్నాను.శుభమస్తు.
అవధాని అపర్ణ గారికి శుభాశీస్సులు శుభాభినందనలు మీరు ఈ అవధానంలో ప్రఖ్యాత వ్యక్తిగా నిలబడి ప్రశంసలను అందుకొని మన భారత ప్రభుత్వం దగ్గర బిరుదు నొందగలరని ఆశిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక నమస్కారములు
@@venkatakagolanu4705 100% true. Actuly Avadhaanam is not familiar in other languages except Sankrit and Telugu. Nowadays nobody is doing in Sanksrit so Avadhaanam remained only in Telugu now. Some people tried in other languages but it didn't work out well.
డాక్టర్ బులుసు అపర్ణ గారు సాక్షాత్తు సరస్వతీ దేవి లాగా నాకు కనిపించింది. సరస్వతీ దేవియే ఆ కార్యక్రమం నిర్వహించినట్లు నాకు పూర్తిగా గోచరించింది. ఆమె దివ్య చరణాలకు నా హృదయ పూర్వక వందనములు. యావత్ తెలుగు సాహితీ పరులకు గర్వకారణం. నేను ఆమెకు రుణ పడివుంటాను. ఆ సరస్వతీ తల్లి ఇంకా ఇంకా పెద్ద ఎత్తున మరిన్ని ఈ లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాను. నా జీవితములో తప్పకుండా వీడియోలో గాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ జరిగినా కూడా ఒక్క సారి వెళ్లి ప్రత్యక్షంగా చూసి వస్తాను. దయచేసి ఎక్కడ వారి ప్రోగ్రామ్ వుందో తెలుప వలసిందిగా మనవి. నా నెంబర్ 9502035738 M Kanakachary Hyderabad
Bagunnadamma, blessings from Dr. Mallampalli Sita Devi, M. A., Ph. D of BHU, Varanasi, now Principal, Sri Gandhiji Mahila Degree Kalasala, Vijayawada. Wish you best of luck Avadhani Garu.
బ్రాహ్మనోత్తములకు మా హృదయ పూర్వక నమస్కారములు. ఇలా తెలుగు గొప్పతనాన్ని మారుమూల ప్రాంతాలలో నిర్వహించడం చాలా అవసరం. దానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 2024,25,26,27,28 పూర్తిగా సహకారం ఇస్తుంది అని మా పూర్తి నమ్మకం.
వాణి గీర్వాణి భాషాపర కాళియై లక్ష్మీ స్వరూపయై అ ఆ లతో కాళీయ శిరస్సుపై ధిమి తకధిమియై అపర్ణార్నవమై సభనెల్లభాను ఆర్ణవమై భాసిల్లు కాత్యాయినీ రూపార్ణకు శతమానంభవతి వారి అనర్గళ అవధానానికి శిరస్సు వంచి శతాభివందనాలు 🙏🙏🙏 ఎంతో రాయాలని ఉంది కాని నా దివిటీ వెలిగే సరికి భానుడు చండాపర్ణుడయినాడు శ్రమ తగ్గింది నమస్సులు 🙏🌹🙏🌹🙏🌹
ఏ మతంలో కూడా ఇటువంటి విజ్ఞానం లేదు అయినా వెధవలు మాదే గొప్ప విజ్ఞానం అనుకుంటారు ఎప్పటికప్పుడు మనదేశంలో గొప్పవాళ్లు పడుతూనే ఉంటారు ఇదే భారత గొప్పతనం హైందవ ధర్మం
తెలుగు భాషా సాహిత్యాన్ని బ్రతికించడానికి అపర్ణ మేడమ్ లాంటి వాళ్ళను దేవుడు అవధాని రూపంలో పంపించారు. అపర్ణ మేడమ్ గారు అవధానం చేస్తుంటే ఆమె తేజస్సు కు శతకోటి నమస్కారంలు.
చాలా బాగుందండి నేను గురుకుల పాఠశాల విద్యార్థిని తెలుగు పండితుల దగ్గర చాలా పద్యాలు కంద పద్యాలు సీస పద్యాలు సంస్కృతం నేర్చుకున్నాను కాబట్టి ఇవన్నీ నాకు చాలా ఆనందదాయకంగా ఉంది చాలా సంతోషాన్ని కూడా ఇస్తుందని నేను వినయ్ పూర్వకంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు నా పేరు నిర్ధారణ శ్యామలరావు విజయనగరం జిల్లా వాస్తవ్యుడిని
అవధానం మరియు పద్యం మన తెలుగుభాషకు వెలలేని ఆభరణాలు. అందరం తెలుగుభాషను కాపాడుకుందాము. చిరంజీవి అపర్ణకి శుభాకాంక్షలు. ఇటువంటి అవధానాలు నిరంతరం కొనసాగాలి. ఇటువంటి ప్రతిభావంతులకు ప్రభుత్వాలు తగినరీతిన సత్కారం చేయాలి.
సతవధనముతో రాబోయే తరాలకు నూతన వొరవడితో తెలుగు భాష గొప్పతనము సూర్యచంద్రులు వున్నతవరకు మీ సాహితీ అవధనముతో చరిత్రలో లికించుకొన్న వనిత శ్రేష్టము అపర్ణగరికి న కల సాహితీ,shumanjalulu🌻👍
అవధానం అనేది ఒక కంప్యూటర్ device లాంటిది ఒకేసారి అన్ని విషయాలు గుర్తు పెట్టుకోవడం మళ్ళీ చెప్పడం నిజంగా చాలా గొప్ప విశేషం నా తెలుగు చాలా గొప్పది ఇలాంటి బాషా ఇంకోటి లేదు
Excellent job. God bless you and your family with long, happy and prosperous life. Wish an uninterrupted chain of success where ever you perform on the globe. Enjoyed the event thank you very much.
డా.బలుసు అపర్ణ అష్టావధానురాలుకు కృతజ్ఞత అభినందనలు.. వారు మాట్లాడుతున్న తీరు అమోఘం,అత్యత్బుతం.. మూకం కరోతి వాచాలం తొ ప్రారంభం.. పాల్గొన్న ప్రతి వారికి షతకోటి వందనాలు.. సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ సికింద్రాబాద్, బీ పీ యల్ పార్టీ రూపకర్త త్వరలో ఏర్పాటు మీరు చేరండి తెలుసుకోండి ఆదరించడం మన హక్కు, జాతీయ చేనేత ఐక్య కార్యాచరణ సమితి సికింద్రాబాద్ కన్వీనర్, బీసీ రాజ్యాధికారం సమితి కోర్ కమిటీ సభ్యులు, బొమ్మ నరేంద్ర పద్మశాలి గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు,9866053921.
తెలుగు చదువుల తల్లికి పాదాభివందనం. పరదేశములో బ్రతుకుతున్న తెలుగువార మైన మేము తమ పలుకులు పద్యములు ఆలకిస్తూ పరమానందభరితులమౌతున్నాము❤.
ఇలాంటి అవధానం మన భవిష్యత్తు కి మంచి బాట వేస్తుంది. అపర్ణ గారికి నా శత కోటి ఆశీస్సులు.
అమోఘమైన మీ తెలుగు పాండిత్యానికి నా అభినoదనలు అపర్ణ గారు. మీరు ఇలాగే కొనసాగించాలని కోరుతూ మీకు నా హృదయపూర్వక అభినందనలు.
అమ్మా సరస్వతీ దేవీని సాక్షాత్కరించుకున్నంత మహాద్భాగ్యం తల్లీ మీకు వందనాలు 🙏🙏
Vandan mulu congratulations .
అద్భుతమైన అష్టావధానం.ఈనాటి అష్టావధానులలో మీకు కూడా ఒక సమున్నత స్థానం ఏర్పరచుకున్న ధీశాలి మీరు. మీ అవధానాలన్నీ 'యూట్యూబ్ 'లో వెలువరించే వలసిందిగా కోరుచున్నాను.శుభమస్తు.
అవధాని అపర్ణ గారికి శుభాశీస్సులు శుభాభినందనలు మీరు ఈ అవధానంలో ప్రఖ్యాత వ్యక్తిగా నిలబడి ప్రశంసలను అందుకొని మన భారత ప్రభుత్వం దగ్గర బిరుదు నొందగలరని ఆశిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక నమస్కారములు
చిన్న వయసులో అంతటి ఘనత సాధిస్తున్న ఆ చదువుల తల్లికి నా మనఃపూర్వక అభినందనలు నా ఆశీస్సులు
Àa
Oudgheeu
Kadalade Saraswati blessings
@kumara subrahmanya sastry Vishnu
Ara
సరస్వతీ స్వరూపమైన అపర్ణ గారికి అభినందనలు🙏
Sabash subasissulu
Hu oh gttc 😮😮 awo😢 hu UB
Hu SSe
గౌరవనీయులు అయినా అమ్మ గారికి నస్కారాలు ప్రస్తావన చాలా గొప్పగా ఉంది మీకు మా ధన్యవాదములు
ఇలాంటి అవధానం చూడడం మొదటసారి... చాలా బాగా అనిపించింది ఎందుకంటే అంత బాగా అపర్ణ గారు, కవులు తెలుగును పోషిస్తున్నందుకు... 👌🏻🙏🏻
సరస్వతీ మాత స్వరూపంగా అపర్ణగారు
అద్భుతంగా అవధానం విజయం చేశారు.
మీ భాష తపస్సునకు,ప్రతిభకు, సృజనాత్మకతకు, ధారణకు అభినందనలు.నమస్సుమాంజలి.
అపర్ణగారికి శుభాభినందనలు.
తల్లీ!
వాగ్దేవి ఆశీస్సులు ఎల్లవేళలా
మీపై వర్షించాలని ప్రార్థిస్తున్నాను.
Telugu language is unbeatable. 1000 Shakespeare's and 1000 Milton's together can not beat one avadhaani.
@@venkatakagolanu4705 100% true. Actuly Avadhaanam is not familiar in other languages except Sankrit and Telugu. Nowadays nobody is doing in Sanksrit so Avadhaanam remained only in Telugu now. Some people tried in other languages but it didn't work out well.
ఇంత తక్కువ వయస్సులోతెలుగు భాష పై అంత పట్టు ఉండడం చాలా అరుదైన గొప్ప విషయం వారికి నా శతకోటి నమస్కారాలు
సరస్వతి అపర్ణ గారికి అభివందనములు మరియు అభినందనలు మీ ద్వారా ఆర్యా శతకం వినాలని ఉంది ధన్యవాదములు మీకు
చాలా సంతోషం
చాలా రసవత్తరంగా అవధానాన్ని సాగించిన శ్రీమతి బులుసు అపర్ణ గారికి పాదాభివందనములు.
Sweet voice, great avadhanamu.
డాక్టర్ బులుసు అపర్ణ గారు సాక్షాత్తు సరస్వతీ దేవి లాగా నాకు కనిపించింది. సరస్వతీ దేవియే ఆ కార్యక్రమం నిర్వహించినట్లు నాకు పూర్తిగా గోచరించింది. ఆమె దివ్య చరణాలకు నా హృదయ పూర్వక వందనములు. యావత్ తెలుగు సాహితీ పరులకు గర్వకారణం. నేను ఆమెకు రుణ పడివుంటాను. ఆ సరస్వతీ తల్లి ఇంకా ఇంకా పెద్ద ఎత్తున మరిన్ని ఈ లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాను.
నా జీవితములో తప్పకుండా వీడియోలో గాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ జరిగినా కూడా ఒక్క సారి వెళ్లి ప్రత్యక్షంగా చూసి వస్తాను. దయచేసి ఎక్కడ వారి ప్రోగ్రామ్ వుందో తెలుప వలసిందిగా మనవి. నా నెంబర్ 9502035738
M Kanakachary
Hyderabad
బలుసు అపర్ణ గారికి శుభాభినందనలు, మరియు శుభాశీస్సులు.
అవధాన ప్రక్రియ మన తెలుగు వారి సంస్క్రుతి మన సంపద. అపర్ణ గారూ శుభాశీస్సులు.
ఇటువంటి అవధానములు చేస్తూనే వుండాలి మీరు అని కోరుకుంటున్నాను🙏
Bagunnadamma, blessings from Dr. Mallampalli Sita Devi, M. A., Ph. D of BHU, Varanasi, now Principal, Sri Gandhiji Mahila Degree Kalasala, Vijayawada. Wish you best of luck Avadhani Garu.
Very nice
అపర్ణ గారి అవధానం అత్యద్భుతం.
రసవత్తరమైన అవధానం.ముఖ్యంగా మహిళలకు మీరొక మంచి స్ఫూర్తి.
బ్రాహ్మనోత్తములకు మా హృదయ పూర్వక నమస్కారములు. ఇలా తెలుగు గొప్పతనాన్ని మారుమూల ప్రాంతాలలో నిర్వహించడం చాలా అవసరం. దానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 2024,25,26,27,28 పూర్తిగా సహకారం ఇస్తుంది అని మా పూర్తి నమ్మకం.
మహిళా అవధాని ...మహిళల మాన్యతను ...మహోన్నతంగా మలచిన అపురూపమైన అపర్ణ గారికి అవధి లేని అభినందనలు 💐💐💐
🙏🙏🙏🙏
❤️❤️❤️😂😂
Excellent అపర్ణ గారు 👏👏👏👌👌👍
సభకు నమస్కారములు. అమ్మ అపర్ణ గారికి ధన్యవాదాలు. భగవంతుడు సర్వదా సర్వవిధాలా అనుగ్రహించు గాక! చాలా అద్భుతంగా ఉంది.
వాణి గీర్వాణి భాషాపర కాళియై లక్ష్మీ స్వరూపయై అ ఆ లతో కాళీయ శిరస్సుపై ధిమి తకధిమియై అపర్ణార్నవమై సభనెల్లభాను ఆర్ణవమై భాసిల్లు కాత్యాయినీ రూపార్ణకు శతమానంభవతి
వారి అనర్గళ అవధానానికి శిరస్సు వంచి శతాభివందనాలు 🙏🙏🙏
ఎంతో రాయాలని ఉంది కాని నా దివిటీ వెలిగే సరికి భానుడు చండాపర్ణుడయినాడు శ్రమ తగ్గింది నమస్సులు 🙏🌹🙏🌹🙏🌹
*రూపాపర్ణకు*
Aparna maathrame kaadu. Apara Vaagdevi.
అద్భుతం.మీ ధారణ.పాండిత్యం.ధన్యోస్మి.
మీలాంటి వారే మన భాషని కాపాడ గలిగు వ్యక్తులు.
చాలా బావుంది
అవధానం.. సాహితీ పరిమణాలు వెదజల్లుతూ..
JH Ra
Ogd
అవధానం చాలా క్లిష్టమైన ప్రక్రియ. సభలో సరస్వతీ నిలయం గా ఉంటుంది. తెలుగు తల్లికి వందనాలు.
అవధాన సరస్వతి శ్రీ మతి బులుసు అపర్ణ గారికి అభివందనములు,అభినందనలు.🙏👏👏👏🙏
🙏🙏🙏🙏🙏👍👍
అపర్ణ గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ సరస్వతి దేవి కటాక్షం మీకుఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము
ఏ మతంలో కూడా ఇటువంటి విజ్ఞానం లేదు అయినా వెధవలు మాదే గొప్ప విజ్ఞానం అనుకుంటారు ఎప్పటికప్పుడు మనదేశంలో గొప్పవాళ్లు పడుతూనే ఉంటారు ఇదే భారత గొప్పతనం హైందవ ధర్మం
Ladies also great in knowledge
God bless you Aparna garu. Long live Telugu.
@@velagakondababu220 why not?
అద్భుతం.అపర సరస్వతీ అపర్ణ గారికి శుభాశీస్సులు, శుభాకాంక్షలు.మీరు ఇంకా ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...... ప్రసాద్.
మనకి కనబడు చున్నది బులుసు అపర్నా గారు
పలుకు చున్నది సరస్వతీ
దేవి
Aparnamadam
Oh okay b,ooh,ih
Vo,,o,i,o,o,o,o,ov,o,h,ii
అపర్ణ లాంటి అవధానుల నుజిజిల్లాకు ఒకరిని సృష్టించితెలుగు భాషను బతికించమని ఆ సరస్వతి దేవుని ప్రార్థిస్తున్నాను
మా గురువు గారి అత్యంత ప్రశంసలు అందుకున్న మా చదువుల తతల్లికి ల్లికి సరస్వతాభి వందనాలు
తెలుగు భాషా సాహిత్యాన్ని బ్రతికించడానికి అపర్ణ మేడమ్ లాంటి వాళ్ళను దేవుడు అవధాని రూపంలో పంపించారు. అపర్ణ మేడమ్ గారు అవధానం చేస్తుంటే ఆమె తేజస్సు కు శతకోటి నమస్కారంలు.
Aparna avadhanam is excellent..its nice to hear..🙏
అద్భుతమైన పద ప్రయోగం చాలా సమయస్పూర్తి ధారణ ధన్యవాదాలు
జ్ఞానామృతాన్ని పంచిన అపర్ణగారికి అభినందనలు.
Superb Aparnagaru... Shubham bhuyath Abhista Siddhi rastu
మీ అవధానం అద్భుతం👏🙏
అపర్ణగారికి శుభాభినందనలు.
తల్లీ!
వాగ్దేవి ఆశీస్సులు ఎల్లవేళలా
మీపై వర్షించాలని ప్రార్థిస్తున్నాను
శ్రీమతి బులుసు అపర్ణ గారికి శభ అభివందనాలు,
ఆశీస్సులు....
.
అమ్మ హృదయపూర్వక నమస్కారం
అవధాని అపర్ణ గారి పాండిత్యముఅమోఘం అందుకు వారికి హృదయ పూర్వక నమస్సు లు
మీకు శతకోటి వందనములు🙏
Namaste superb జ్ఞానం ఏ ఒక్కరి సొంతం కాదు అనీ ఇరుపించారు. అల నాటి వారి పొగరుకు ఇది చెంపపెట్టు.... మహిళల కీర్తి నీ పెంచారు అపర్ణ గారు
కలియుగ సరస్వతివి నీవు తల్లీ ప్రణామములు మీకు 🙏🏼🙏🏼
అద్భుతధార ,ధారణ పూరణ .....సింగీతం
అపర సరస్వతి అవధాని అపర్ణ గారికి అభినందనలతో పాటు సద్గురువైన షిరిడి సాయినాధుని ఆశీస్సులు
చాలా బాగుందండి నేను గురుకుల పాఠశాల విద్యార్థిని తెలుగు పండితుల దగ్గర చాలా పద్యాలు కంద పద్యాలు సీస పద్యాలు సంస్కృతం నేర్చుకున్నాను కాబట్టి ఇవన్నీ నాకు చాలా ఆనందదాయకంగా ఉంది చాలా సంతోషాన్ని కూడా ఇస్తుందని నేను వినయ్ పూర్వకంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు నా పేరు నిర్ధారణ శ్యామలరావు విజయనగరం జిల్లా వాస్తవ్యుడిని
Too brilliant Aparna manchi palukulu Maha gyani
Telugu marichipothunna eerojullo intha chakkara avadhanam chesina meeku 💯 koti 🙏🙏🙏💐🌅👍
చాలా సులువుగా అవధానం సాగింది అపర్ణ గార్కి ఆశీస్సులు అయ్యగారి వెంకట రామయ్య విశ్రాంత హెడ్మాస్టర్ రాజవరం ఆత్రేయపురం మండలం
Aparna gaaru adbhutam
Meeku namassulu.
Aparnagariki subha Abhivandanamulu meeku yallavelala vagdavi Assi ssulu undalani Aadevùni koruchunnanu
అమ్మ మీరు సాక్షాత్తు సరస్వతీమాతే మీకు మా హృదయపూర్వక ప్రణామములు
అవధానం మరియు పద్యం మన తెలుగుభాషకు వెలలేని ఆభరణాలు. అందరం తెలుగుభాషను కాపాడుకుందాము. చిరంజీవి అపర్ణకి శుభాకాంక్షలు. ఇటువంటి అవధానాలు నిరంతరం కొనసాగాలి. ఇటువంటి ప్రతిభావంతులకు
ప్రభుత్వాలు తగినరీతిన సత్కారం చేయాలి.
Abinandanamulu aparna gariki, Telugu talli ki vandanamulu.
అక్క చాలా మంచిగా పద్యాలు చెప్తున్నారు 🙏 🙏
సరస్వతి పుత్రిక అపర్ణ గారికి నమః సుమములు
Superb.Visista abhinandanalu.
Apparna gariki congratulations super performance 👌👌👌👌👌
Ammalaku amma . Dr. Balusu Amma, God bless you👌🌹🌹🎉🎉
హృదయపూర్వక ధన్యవాదాలు వారాహి _వాగ్దేవి గారికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు 🌅
తల్లీ ! నీ అసామాన్య ప్రతిభకు శత సహస్ర ఆశీస్సులు,శుభాభినందనలు💐💐💐🙌ఆయుష్మాన్ భవ🙌🙌 మీలోని అపర సరస్వతికి పాదాభివందనములు🙇♀️తెలుగువారందరికి మీరు గర్వ కారణము. తెలుగుతల్లి హృదయము వుప్పొంగి పోతుంది మీ లాంటి బిడ్డలను కన్నందుకు🙌🙌
Mee Telugu pandithyamku yantha pogidina thakuvay. Chala bhaga chaparu Aparna garu
Extremely spellbound with the cognitive capabilities of Aparna Garu....Wish to experience this live one fortunate day....
Aparna gari pratibha abhinandaneeyam. God bless you, all the best 👌
పద్యం చెప్పిన తీరు చాలా బాగుంది
ఆణిముత్యంలాంటి అపర్ణ గారికి అభినందనలు
అవధాన పండితులకు, పృచ్ఛకులకు, అప్రస్తుత పండితునకు నా నమస్సులు...
సతవధనముతో రాబోయే తరాలకు నూతన వొరవడితో తెలుగు భాష గొప్పతనము సూర్యచంద్రులు వున్నతవరకు మీ సాహితీ అవధనముతో చరిత్రలో లికించుకొన్న వనిత శ్రేష్టము అపర్ణగరికి న కల సాహితీ,shumanjalulu🌻👍
Adbhutam me avadhanam 🙏
అపర సరస్వతి అపర్ణ గారికి అభినందనలు.
Very nice pragrsmm in hindudharamam chanal on 23rd sep ie dakshya yagnam.
అవధాని గారికి అభినందనలు 🙏🙏🙏
సరస్వతీ పుత్రి క అపర్ణ గారికి, నా హృదయపూర్వక అభినందనలు, ఇంత చిన్న వయసులోనే, అపారమైన పండిత్యాన్ని అలవరచుకొన్న ఆతల్లికి నా ఆశీశ్శులు.
అపర సరస్వతి అపర్ణ కు అభినందనలు.
అద్భుతం🙏🙏
👍👍👍👍👍👍🙏🙏🙏
Fantastic, marvellous and fabulous
అమ్మా..... అపర్ణా.వాణీ వీణ తీగలా ఉంది నీ స్మృతి, భాషా సంస్కృతి. 🙏
Great sathavadani aparnagaru .meeku nuthana savsthara subhakanshalu
అవధాన ప్రక్రియ ను అవలీల గా చెప్పిన అవధాని ని బులుసు అపర్ణ ,జ్ఞాన సరస్వతి కీ అభినందన సుమాంజలులు.
Wonderful team thank you 🙏👍❤️
అమ్మ మీకు హృదయపూర్వక నమస్కారాలు.
Mee karyakramalu chala baguntayi.bheemavaram lo chusanu
Madi ki chala happy ga vunnadi God bless you
మూర్తీభవించినసరస్వతి దేవికి నమో నమః
Very great young artist. God bless.💐👍
అద్భుతమైన అవధానము.
అవధానం అనేది
ఒక కంప్యూటర్ device లాంటిది
ఒకేసారి అన్ని విషయాలు గుర్తు పెట్టుకోవడం
మళ్ళీ చెప్పడం నిజంగా చాలా గొప్ప విశేషం
నా తెలుగు చాలా గొప్పది
ఇలాంటి బాషా ఇంకోటి లేదు
Excellent job. God bless you and your family with long, happy and prosperous life. Wish an uninterrupted chain of success where ever you perform on the globe. Enjoyed the event thank you very much.
Thaanks for the management and the God blessed avadhani
Adbhutam.
డా.బలుసు అపర్ణ అష్టావధానురాలుకు కృతజ్ఞత అభినందనలు..
వారు మాట్లాడుతున్న తీరు అమోఘం,అత్యత్బుతం..
మూకం కరోతి వాచాలం తొ ప్రారంభం..
పాల్గొన్న ప్రతి వారికి షతకోటి వందనాలు..
సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ సికింద్రాబాద్, బీ పీ యల్ పార్టీ రూపకర్త త్వరలో ఏర్పాటు మీరు చేరండి తెలుసుకోండి ఆదరించడం మన హక్కు, జాతీయ చేనేత ఐక్య కార్యాచరణ సమితి సికింద్రాబాద్ కన్వీనర్, బీసీ రాజ్యాధికారం సమితి కోర్ కమిటీ సభ్యులు, బొమ్మ నరేంద్ర పద్మశాలి గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు,9866053921.
అవధాని గారు మీకు నమస్కారాలు
🙏🙏Excellent.. Exponential talent ... 🙏🙏