బావ బావమరిది... సరదా పద్యం | Chatuvulu | Bulusu Aparna | Kopparapu Kavulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #Chatuvulu #BulusuAparna #KopparapuKavulu
    బావ బావమరిది... సరదా పద్యం | Chatuvulu | Bulusu Aparna | Kopparapu Kavulu
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique TH-cam Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

ความคิดเห็น • 127

  • @iansarma
    @iansarma 2 ปีที่แล้ว +9

    చక్కని గొంతు మంచి ఉచ్చారణ
    సరస్వతి కటాక్షం ధన్యవాదాలు అమ్మ

  • @రాజయ్యరాజయ్య
    @రాజయ్యరాజయ్య 2 ปีที่แล้ว +3

    శ్రీ మతి శ్రీ బులుసు అపర్ణ గారికి....
    సుస్వాగతంబులు స్వాగతములు....
    శ్రీ గంధ సుమ గంధ చందనం బులు మీకు....
    శత సహస్ర కోటి వందనములు....
    బంగారు ఈ తల్లి భరత మాత బిడ్డ....
    భాగ్య నగరి లక్ష్మి భాగ్యశాలి....
    భారత రత్నంబు బళ్ గొప్ప మేధావి....
    తెలుగు భాష లోన వెలుగు తల్లి....
    తెలివైన ఈ తల్లి తెలుగు పద్యములలో....
    సాటి లేని మేటి శారదాంబ....
    సాక్షాత్తు శ్రీ కనక దుర్గ యవతారమై....
    వచ్చింది ఈ తల్లి వరములైయ్యి....
    ఏ జన్మ బంధమో ఈ జన్మ బంధమై....
    పూర్వ జన్మ పుణ్య ఫూజ పళమై....
    జన్మించి వచ్చింది యా జగన్మాత యే....
    జేస్తుంది యవధానములను ఎన్నో....
    తెలుగు భాష లోన తేనె లొలికిస్తుంది....
    ఉయ్యాల జంపాల లూపుతుంది....
    వర్ధిల్లు ఓ తల్లి వసుధ కాదర్శమై....
    ఆయు రారోగ్య అశ్వైర్య ములతో....
    చిరంజీవి వైయ్యి సువర్ణాక్షర మైయ్యి....
    ఆ చంద్ర తారార్క మైయ్యి నీవు....
    నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
    నా తెలుగు కవులకు నా నమస్తే....
    పత్తి రాజయ్య గారు.7330874679.

  • @anandkumarnandu3148
    @anandkumarnandu3148 3 ปีที่แล้ว +18

    అమ్మా చాలా చాలా బాగుంది తల్లి 👏👏👏👏మీ లాంటి వారి వల్ల తెలుగు భాషకు గొప్ప వైభవం కలుగుతుంది

    • @sambasivaraochitta5281
      @sambasivaraochitta5281 2 ปีที่แล้ว

      ,inkanu manchi manchi chthurokthulu kala Telugu padyalu share cheya galaru

  • @eswarreddy9100
    @eswarreddy9100 3 ปีที่แล้ว +10

    భలే చంత్కారంగా ఉంది మీ విశ్లేషణ 🙏🙏🙏

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 ปีที่แล้ว +1

    ఆహా సంస్కృతములో పిల్ల లకు పాఠ్యాంశాలు ప్రవేశపెడితే ఎంత బాగుంటుంది నేటి సమాజంలో పిల్లలు చెడు సావాసాలకు పోకుండా ఎంతో కట్టడి చేస్తాయి మన హిందూ సాంప్రదాయం గ్రంధల లో ని నీతులు ధన్య వాదాలు అమ్మ

    • @radhakrishna4544
      @radhakrishna4544 15 วันที่ผ่านมา

      A ndaniki. Kootiandamuna bantu. Qinavadu. Hanumanthudu. NagarikathakuPandilanti. Vadu
      Andaamu

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 3 ปีที่แล้ว +11

    తెలుగు సాహిత్యం కళలు చాలా ఉన్నతమైనది

    • @venkateswararaok9773
      @venkateswararaok9773 ปีที่แล้ว

      తెలుగు భాష కున్న ప్రత్యేకత అర్ధం ఎలా తీసుకుంటే అలా సమాధానం వస్తుంది అది ఆ కవిగారి చమత్క్రితి అందుకే అన్నారు మన రాయలవారు దేశభాషలందు తెనుగు
      లెస్స అని।

  • @aparnabulusu535
    @aparnabulusu535 ปีที่แล้ว +8

    అందమున జూడ రాము బంటైన వాడు,
    నాగరికతకు జము వాహనమునకీడు,
    శుచికి హేమాక్షు జంపిన శూరు జోడు,
    వసుధలో లేడు మా బావ వంటివాడు.
    🙏🙏🙏

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 6 วันที่ผ่านมา

    ఎంత చక్కగా చెప్పారు తల్లీ 🙏🏼🙏🏼

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 2 ปีที่แล้ว +9

    హనుమకు 'సుందర'అనీ పేరు.ఎవడురకోతి నేనటర?ఈశ్వర తేజమునన్ జనించి,విష్ణువె హ్రుదయంబుగాగల మనోజవమారుత తుల్యవేగుడన్,నవమదనాభిరాముడను,నవ్వగు విన్నకొలంది! కోతినే యగునెడ నాదు పేర ఎటులొచ్చెను 'సుందరకాండ'మట్టులన్'. నాకు ఈ పద్యం గుర్తుకొచ్చింది ఎందుకో!! శ్రీ రామ రక్ష శుభమస్తు.

  • @yanalaindrasenareddy4807
    @yanalaindrasenareddy4807 2 ปีที่แล้ว +3

    మధురమైన కంఠంతో చాలా చక్కగా వివరించారు

  • @ramakrishnagali3691
    @ramakrishnagali3691 ปีที่แล้ว

    బావుంది...

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju9406 3 ปีที่แล้ว +2

    మంచి విశ్లేషణ ద్వారా ,,బావగారి ,
    గొప్ప తనం గూ ర్చి తెలిపి నందుకు ,, ధన్యవాదాలు.."
    యమ్.వీరబ్రహ్మం..

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 2 ปีที่แล้ว

      అరె , ఇలా. అందా ము అంటే మా బవలిద్దరు ముసలి వారైతిరి. ద్ధర్మము కాబోదు,ఇప్పుడిటుల.

  • @ramaraju1238
    @ramaraju1238 ปีที่แล้ว

    Chala chakkaga chepperu madam

  • @VijayKumarbhupathipalli
    @VijayKumarbhupathipalli 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన చమత్కారం. రచించింది ఎవరో దయచేసి తెలుపండి

  • @nagarajubhallamudi2297
    @nagarajubhallamudi2297 6 หลายเดือนก่อน

    అద్భుతః.. కత్తికి రెండు వైపులా పదును ఉన్న లాంటి చాటువు.. మీ గొంతులో అద్భుతం గా పలికించారు. నమస్సులు 🙏
    భానార, రాయగడ

  • @satyanarayanagannavarapu9280
    @satyanarayanagannavarapu9280 ปีที่แล้ว +1

    అపర్ణ గారు చాలా సంతోషంగా ఉంది
    ఎందుకంటే ఇంకా మీతరం వాళ్ళు కూడా
    చక్కని తెలుగు భాషని, సాహిత్యాన్ని
    ఇలా నేర్వడం నలుగురికి పంచడం రెండూ
    గొప్ప విషయాలే మీకు అభినందనలు.

  • @vidyambhasker42
    @vidyambhasker42 ปีที่แล้ว

    పద్యం బాగుంది

  • @kanakacharymuthoju6878
    @kanakacharymuthoju6878 ปีที่แล้ว

    శ్రీమతి డాక్టర్ అపర్ణకు హృదయ పూర్వక వందనములు. తల్లీ నీవు సాక్షాత్తు సరస్వతీ దేవతగా నా కల్లకు కనబడుచు న్నావు. ఎంత సేపు చూసినా తనివి తీరడం లేదు. ఎంత జ్ఞానం నీలో ఉందో ఊహించ లేము. పోల్లు పోకుండా చక్కగా ప్రతి అక్షరాన్ని వివరిస్తూ మా కటిన హృదయాలను ద్రవింప చేస్తున్నావు అమ్మా... మీకు మరొక్క సారి దండములు..
    మీరు హైదరాబాద్ కు వస్తుంటారా. మీరు వచ్చినప్పుడు నాకు దర్శించు కావాలని గాఢమైన కోరిక వుంది. మీరు.వచ్చేది, రానిది, వస్తె ఎక్కడికి వచ్చేది, మిమ్మలను చూసేది ఎలా తెలియాలి. ఎవరితో టచ్ లో వుంటే తెలుస్తుంది. దయచేసి చెప్పుతారా. మీకు ఎంతో రుణ పడి వుంటాను దేవి. నమ స్మృతుల తో...
    Dr M K Chary Hyderabad

  • @sonathirameshshetty8169
    @sonathirameshshetty8169 2 ปีที่แล้ว +2

    నమస్కారములు అమ్మ
    🙏🙏🙏🙏
    చాలా చక్కెని పద్యం చక్కగా వివరించారు ఇంకా చాలా చాటువులు ఉన్నాయి 1985 ssc తెలుగు పాఠ్యాంశాల నుండి "రాజును రాజు గాడతడు రాజును రాహువు మ్రింగే .......ఈ పద్యం తెలిస్తే వివరించండీ ధన్యుడను 🙏🙏🙏

  • @nagakumarpelala8406
    @nagakumarpelala8406 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన పద్యము సోదరి, కంచు కంఠము మీది

  • @bollampallykrishna7085
    @bollampallykrishna7085 5 หลายเดือนก่อน

    Ninda stuthi cheshadu super

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 2 ปีที่แล้ว +1

    మీ స్వరం చాలా బాగుంది. బాగా వివరిస్తున్నారు.

  • @bbasaveswararao1150
    @bbasaveswararao1150 3 ปีที่แล้ว +2

    👍👌 చాలా బాగుంది

  • @pvba8861
    @pvba8861 3 ปีที่แล้ว +2

    చాలా బాగుంది గురువుగారు

  • @subbaraoganti6878
    @subbaraoganti6878 2 ปีที่แล้ว +1

    అద్భుతముగాయున్నదీ కవిత్వం!

  • @haranathnistala4309
    @haranathnistala4309 2 ปีที่แล้ว +1

    బాగుందమ్మా . Be blessed.

  • @grajeshwar5920
    @grajeshwar5920 ปีที่แล้ว

    Namaskaram padyaniki Manchi vivarana echhinaru TQ madam TQ ❤🎉

  • @indiraatluri6769
    @indiraatluri6769 2 ปีที่แล้ว +1

    Excellent ma'am.🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @chandrashekarreddy9083
    @chandrashekarreddy9083 ปีที่แล้ว

    Super akka

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 ปีที่แล้ว

    ద్విపదఅర్ధం తో కూడిన పద్యం. మంచి సమయస్ఫూర్తి తో కూడిన చామత్కార పదజాలం బావుంది

  • @user-le7ph2hu2y
    @user-le7ph2hu2y 3 ปีที่แล้ว +3

    Chala baga matladuthunnaru Telugu meeru.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 ปีที่แล้ว +24

    తేట గీతి పద్యము : బులుసు వారి అపర్ణయు లలిత మైన చాటువులు చెప్పి అందరి జనుల యందు కవిత గూర్చియు నిక అవ గాహనమ్ము కలుగ చేసిరి మీ యొక్క ఘనత గూర్చి ఎంత చెప్పిన తక్కువే ఎప్పుడైన

    • @durgamadhuri1
      @durgamadhuri1 2 ปีที่แล้ว +2

      పంచ పాది బాగు బాగు పెద్దలు చెప్ప
      మెచ్చుకుంటు వ్రాసి యిచ్చినారు
      పద్యమొకటి వారు హృద్యముగ కవయిత్రి
      ప్రోత్సహించునట్లు! నుత్సుకతను

    • @aparnabulusu535
      @aparnabulusu535 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @indranimovva9531
    @indranimovva9531 2 ปีที่แล้ว +1

    sweet voice.nice telugu padhyam.

  • @chdp69
    @chdp69 2 ปีที่แล้ว +1

    Excellent Amma 👌👌👌

  • @telurumaheswarreddy7823
    @telurumaheswarreddy7823 2 ปีที่แล้ว

    Chaala bagundhi.bavalanu vadhili bagavathanni vallinchanfamma.inkabagumtundhi.

  • @somayajulukattamuri3781
    @somayajulukattamuri3781 ปีที่แล้ว

    Chakkaga chatu padyanni hrudyamga vivarinchina me lo in sarswarhi mataku vandanamulu. Samruddhirastu.

  • @krishnareddy9895
    @krishnareddy9895 2 ปีที่แล้ว

    చాల బాగుంది అపర్ణమ్మ. ఆనందం అహ్లాదం కలిగింది. మీరు ఈ అవధాన రంగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని శుభాశీస్సులు.

  • @visweswararaosuggala1956
    @visweswararaosuggala1956 ปีที่แล้ว

    Baagundi mee padyam mariyu vivarana. Vintaaniki vinasompuga vundhi madam. Naaku Matram telugu teachar class lo vunnattu vundi. Telugu vaariga puttatam mana adrushtam. Padyaalante telugu vaari aasti. Double edged sword telugante

  • @lathakumari8901
    @lathakumari8901 2 ปีที่แล้ว

    Thank you so much.Pillaliki cheppadaniki bagunnayi chatuvulu.🙏🙏🌺🌺🌺

  • @gsrumasankar8509
    @gsrumasankar8509 3 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు madam గారూ 🙏🙏

  • @amazingphotoshop7797
    @amazingphotoshop7797 2 ปีที่แล้ว

    Super

  • @msraju9246
    @msraju9246 ปีที่แล้ว

    మీ పద్య rachana amogham మీకు నమస్కారములు.

  • @buddhabalaramsrinivasarao330
    @buddhabalaramsrinivasarao330 2 ปีที่แล้ว

    This generation telugu teacher higher standard teacher long live telugu Pandit of new generation

  • @maheshkarra2517
    @maheshkarra2517 2 ปีที่แล้ว

    చాలా చాలా చక్కగా ఉంది
    ధన్యవాదాలు.

  • @syednayabrasool9047
    @syednayabrasool9047 หลายเดือนก่อน

    Very good madam. 😊

  • @udaybhaskarsarma1821
    @udaybhaskarsarma1821 2 ปีที่แล้ว +1

    మంచి చమత్కార పద్యం అమ్మ

  • @koyyalamudiveerasekhar2126
    @koyyalamudiveerasekhar2126 3 ปีที่แล้ว

    Mee Telugu Bhasha Sevaku Vandanam

  • @RajaraoGellepogu
    @RajaraoGellepogu 23 วันที่ผ่านมา

    Super madam

  • @dokalasatyanarayana6349
    @dokalasatyanarayana6349 2 ปีที่แล้ว +1

    Super మేడం గారు

  • @khadervalli5186
    @khadervalli5186 2 ปีที่แล้ว

    DHANYAVADAMULU BOLUSU APARNA GAARIKI .KHADER VALI TIRUPATI.

  • @annajiraomadugula8935
    @annajiraomadugula8935 ปีที่แล้ว

    చాలా బాగుంది తల్లీ

  • @ramakrishnakondapalli8620
    @ramakrishnakondapalli8620 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు అమ్మ

  • @sriramadvocate1577
    @sriramadvocate1577 ปีที่แล้ว

    చక్కగా వివరించారు

  • @meghanameg1726
    @meghanameg1726 8 หลายเดือนก่อน

    MEERU SUPERAMMA

  • @appalarajujada624
    @appalarajujada624 2 ปีที่แล้ว +1

    Superb

  • @sharmasreepada1442
    @sharmasreepada1442 ปีที่แล้ว

    అమ్మా మీకు ధన్యవాదాలు

  • @sriramachandramurtygorti1906
    @sriramachandramurtygorti1906 2 ปีที่แล้ว

    చాలా చక్కటి వివరణ.

  • @abbireddy
    @abbireddy ปีที่แล้ว

    Nice

  • @radhakrishna4544
    @radhakrishna4544 15 วันที่ผ่านมา

    Bava. Bava. Maridhi

  • @krupanidhi912
    @krupanidhi912 2 ปีที่แล้ว

    Wonderful presentation.keep continuing

  • @mitravrundadorbala9571
    @mitravrundadorbala9571 2 ปีที่แล้ว

    Chala baagundandi

  • @sudhamodumudi545
    @sudhamodumudi545 ปีที่แล้ว

    అద్భుతం

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 2 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరంగా చెప్పారు.

  • @kondurikasi8695
    @kondurikasi8695 3 ปีที่แล้ว +3

    Excellent narration.
    Very good Teacher 🎉

  • @vijaytarakyoutubechannel5687
    @vijaytarakyoutubechannel5687 3 ปีที่แล้ว

    Chala bagundi madom

  • @putrevusrinivasarao8783
    @putrevusrinivasarao8783 3 ปีที่แล้ว

    Chala Baga undhi Medam Garu.

  • @dwarakanathg8902
    @dwarakanathg8902 2 ปีที่แล้ว

    Great madam

  • @bommireddyprabha6400
    @bommireddyprabha6400 3 ปีที่แล้ว

    చాలా బాగుంది

  • @nagasankarbnssp5795
    @nagasankarbnssp5795 3 ปีที่แล้ว +5

    చాలా బాగుంది మేడం 👏👏👏👏💐💐💐💐

  • @subbaraokompella8118
    @subbaraokompella8118 2 ปีที่แล้ว +1

    Om namo namah ssivaya

  • @suryanarayana5326
    @suryanarayana5326 3 ปีที่แล้ว

    Super Aparna garu

  • @kalyanigundam8252
    @kalyanigundam8252 3 ปีที่แล้ว

    Baagunnadi Gsrr

  • @dattuavm5392
    @dattuavm5392 2 ปีที่แล้ว

    Very fine my blessings

  • @satyamchoppakatla5166
    @satyamchoppakatla5166 2 ปีที่แล้ว

    బాగుందమ్మా!నీచాటువు!

  • @bravikumar8950
    @bravikumar8950 2 ปีที่แล้ว

    Fantastic

  • @chittathoorsudhakar4819
    @chittathoorsudhakar4819 2 หลายเดือนก่อน

    ఇంత వివరణ,, అవసరం లేదు,, పైగా చెప్పిందే చెప్పడం,, వలన విసుగు వస్తుంది 🥳

  • @asmurthy3598
    @asmurthy3598 2 ปีที่แล้ว

    Wonderful Madam.

  • @nageswaraop5996
    @nageswaraop5996 2 ปีที่แล้ว

    GOOD poet madam thanq

  • @ravikumaralampally2769
    @ravikumaralampally2769 2 ปีที่แล้ว +2

    అద్భుతః
    🙏

  • @tvsrinivasarao3301
    @tvsrinivasarao3301 2 ปีที่แล้ว

    🙏 వాసుదేవ 🙏

  • @user-raraju...
    @user-raraju... 3 ปีที่แล้ว

    Nice madam... tnq so much

  • @khodegangadhar7030
    @khodegangadhar7030 2 ปีที่แล้ว

    very great

  • @thopudurthyvenkataramana5451
    @thopudurthyvenkataramana5451 3 ปีที่แล้ว +2

    Very nice

  • @karthikasrimayipullabhatla1125
    @karthikasrimayipullabhatla1125 3 ปีที่แล้ว

    అద్భుతః

  • @sureshmunugoti7172
    @sureshmunugoti7172 3 ปีที่แล้ว +1

    సుభ్రము, సుచి ,సూరుడు....?

  • @AnjaneyuluGoud9
    @AnjaneyuluGoud9 2 ปีที่แล้ว

    Chala bagundi,
    Kaani 1st meaning ni vidamarchi cheppi mava mardula madya vaishamyalu pedatharu, ayanaki 2nd meaning asalu mind lo ranivvaru prastuta samajam.

  • @pdamarnath3942
    @pdamarnath3942 3 ปีที่แล้ว +2

    Avadhanini gariki, please take up and discuss about banda kavithvamu. So far none has discussed it in internet or in public discussions. Gor that matter, many do not know that there is a branch like that. Please consider.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 3 ปีที่แล้ว

    Wowsuper mom

  • @venkateshwarraodvrao5772
    @venkateshwarraodvrao5772 3 ปีที่แล้ว +1

    Very nice Aparna garu. Pleasr upload all your Astavadanam vedios.
    We are very much interested to see you in Avadanam where you looks sharp and samaya spoorthy.
    Apart from your school work you are
    putting lotof efforts. Keep it Thalli

  • @nudurupativlnarasimhamurth3158
    @nudurupativlnarasimhamurth3158 ปีที่แล้ว

    🙏

  • @krishnaraacha409
    @krishnaraacha409 3 ปีที่แล้ว

    Madam,very well

  • @kondurisuryanarayana5472
    @kondurisuryanarayana5472 ปีที่แล้ว

    ⚘🙏🙏🙏👏

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 2 ปีที่แล้ว

    ఇది బావా మరదళ్ల సరసం అని విన్నానే!

  • @padegelaramulu2938
    @padegelaramulu2938 2 ปีที่แล้ว

    ఆమాచాలభాగఛఫరు

  • @ravibathula2937
    @ravibathula2937 2 ปีที่แล้ว

    I request you to start Ramayan and Mahabharatam pattanam with meanings similar to Ushashree garu. This will be more helpful now for the young generation. Thank you.

  • @kcpg1953
    @kcpg1953 2 ปีที่แล้ว

    🙏🙏💐💐

  • @umasanthoshi5876
    @umasanthoshi5876 2 ปีที่แล้ว +2

    What a talent maa'm 🙏👌👌👌Hi..let me know she is from which district?

  • @madanmohan5910
    @madanmohan5910 2 ปีที่แล้ว

    👍🙏🙏

  • @raghavasarma8579
    @raghavasarma8579 3 ปีที่แล้ว

    🙏🙏

  • @subbaraju7099
    @subbaraju7099 3 ปีที่แล้ว

    Thalli mee vayassu chaala madhuramu ga undi amma.inka yenno,marenno ashtavadhanalu,sathavadhanalu cheyyala amma meeru.