ఎవరునాయనా నువ్వూ యింత అద్భుతంగా పాడుతున్నావు! సామాన్యుడివి కావు. సాక్షాత్తు బలరాముడివే. నీకు అనేకాశీస్సులు. వైఖానసుల అబ్బాయివే రూపమూ స్వరమూ కూడా. మాడభూషి సౌజన్యలాగే వున్నావు. చిరంజీవీభవ.
Karunya has done brilliant job in rendering this evergreen devotional song. I must acknowledge the late Gantasala the singer and T.V.Raju the late music maestro who created this evergreen and wonderful devotional song.
I think Kaarunya is the only singer who can do justice to Shri ghantasala's songs.all the best karunya.u have a great voice and u put in a lot of effort to retain the originality
Excellent performance by karunya, excellent orchestra, the two flutist are legends. I think by immproper audio recording settings important flute bits are missed, pl repeat it sir
😂😂meeru gamanincharu sir, kasthuri thilakam mundhu inka amma mannu thinenu, vaati mundhu kuda flute music kuda miss aindhi..nenu special ga aa music kosame vachaa😔
Ee song ni Ghantasala garu kuda malli ekkada padanu ani annaru... enukante aa paata lo madhuryam thaggipothundani.... alanti aa pataki manam chala gauravam ivvali... ee pata vere vallu pryataninchakudadu ani anadam ledu ... kaani ila oka pradarshanalo paadetappudu thagina sadhana cheyyali....
well some flutes missed never seen in balus archestra team though the flutists in this song are extremely talented.anyway we are grate ful to Ramoji Rao and balu for this programmes
పాత పాటలు పాడడం లో నీకు నువ్వే సాటి ఘానాపాటి కారుణ్య 👌👌👌👌
ఈ కళాఖండాన్ని ఎంచుకోవడం ఒక సాహసం. బాగా పాడారు. గాడ్ బ్లెస్ యు మిస్టర్ కారుణ్య. చెన్నై నుండి ప్రేమ మరియు శుభాకాంక్షలు
Hats up KAARUNYA Sir
6:42 కస్తూరి తిలకం లలాటఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రేనవమౌక్తికం
కరతలేవేణుం కరేకంకణం
సర్వాంగేహరిచందనంచకలయం కంఠేచముక్తావళీ
గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే
గోపాల చూడామణీ
విజయతే గోపాల చూడామణీ...
ఈ రోజే స్వరాభిషేకం లో చూసాను ❤సూపర్గా పాడారు
ఈ సాంగ్ వింటే మనసు బలే శాంతి గా ఉంటది సూపర్ music classic lo manchi apurupamena song
కారుణ్య గారు చాలా చక్కగా పాడారు...
కారుణ్య me gatra karunyamu lo tadesepoyamu సూపర్
Always my heart song Jai sri krishna paramathma
ఎవరునాయనా నువ్వూ యింత అద్భుతంగా పాడుతున్నావు! సామాన్యుడివి కావు.
సాక్షాత్తు బలరాముడివే. నీకు అనేకాశీస్సులు. వైఖానసుల అబ్బాయివే రూపమూ స్వరమూ కూడా. మాడభూషి సౌజన్యలాగే వున్నావు. చిరంజీవీభవ.
Amaa ❤
Song Name :Jaya Krishna Mukunda MurariMovie:Panduranga MahatyamSingers:Ghantasala Venkateswara rao GaruLyricist:Samudrala GaruComposer:T.V Raju GaruDirector:Kamalakara Kameshwararao Garu
ఆలాపన :
హే కృష్ణా... ముకుందా... మురారీ...
పల్లవి:
జయ కృష్ణా ముకుందా మురారి..
జయ కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
చరణం 1:
దేవకి పంట వసుదేవు వెంట..
దేవకి పంట వసుదేవు వెంట..
యమునను నడిరేయి దాటితివంటా... ఆ... ఆ... ఆ...
వెలసితివంట నందుని ఇంట
వెలసితివంట నందుని ఇంట
రేపల్లె ఇల్లాయెనంటా.. ఆ ఆ..
కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
చరణం 2:
నీ పలుగాకి పనులకు గోపెమ్మ
నీ పలుగాకి పనులకు గోపెమ్మ
కోపించి నిను రోట బంధించెనంట.. ఆ .. ఆ...
ఊపున బోయి మాకుల గూలిచి..
ఊపున బోయి మాకుల గూలిచి..
శాపాలు బాపితి వంటా.. ఆ..
కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
ఆలాపన 2:
అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ..
చూడమ్మా అని రామన్న తెలుపగా..
అన్నా అని చెవి నులిమి యశోద
ఎదన్నా నీ నోరు చూపుమనగా...ఆ.. ఆ.. ఆ... ఆ...
చూపితివట నీ నోటను
బాపురే పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యతగాంచెన్...
జయ కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందావిహారీ..
కృష్ణా ముకుందా మురారి..
చరణం 2:
కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ
కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ
కేళీ ఘటించిన గోపకిశోరా.. ఆ.. ఆ..ఆ..
కంసాది దానవ గర్వాపహార
కంసాది దానవ గర్వాపహార
హింసా విదూరా.. పాప విదారా..
కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
ఆలాపన 3:
కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం..
కరతలే వేణుం.. కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం
కంఠేచ ముక్తావళీం
గోపస్త్రీ పరివేష్ఠితో
విజయతే గోపాల చూడామణీం
విజయతే గోపాల చూడామణీం
చరణం 3:
లలిత లలిత మురళీ స్వరాళీ
లలిత లలిత మురళీ స్వరాళీ
పులకిత వనపాళీ గోపాళీ
పులకిత వనపాళీ
విరళీకృత నవ రాసకేళీ
విరళీకృత నవ రాసకేళీ
వనమాలీ శిఖిపింఛ మౌళి
వనమాలీ శిఖిపింఛ మౌళి
కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
జయ కృష్ణా ముకుందా మురారి..
హే కృష్ణా... ముకుందా... మురారీ... ఈ ఈ ఈ
Wow wow... 👏👏
అన్ని వివరాలు తెలియజేయడమే కాక, పాటను పూర్తిగా అందజేసినందుకు చాలా thanks. This is one of my fav songs
Hatsup
👌👌👌👌👌🌹🌹🌹జన్మాష్టమి శుభాకాంక్షలు అండీ మీకు 🌹🌹
Very excellent song karunya Sir great full voice give the God super
A
what a playing orchestra between 09:11to end.Feeling amazing this kind of music it was medicine for heart.🙏
बहूत बढियां है 🌺श्रीमंनारायणाय् नमो नमः॥ 🌺
ఆలాపన :
హే కృష్ణా... ముకుందా... మురారీ...
పల్లవి:
జయ కృష్ణా ముకుందా మురారి..
జయ కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
చరణం 1:
దేవకి పంట వసుదేవు వెంట..
దేవకి పంట వసుదేవు వెంట..
యమునను నడిరేయి దాటితివంటా... ఆ... ఆ... ఆ...
వెలసితివంట నందుని ఇంట
వెలసితివంట నందుని ఇంట
రేపల్లె ఇల్లాయెనంటా.. ఆ ఆ..
కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
చరణం 2:
నీ పలుగాకి పనులకు గోపెమ్మ
నీ పలుగాకి పనులకు గోపెమ్మ
కోపించి నిను రోట బంధించెనంట.. ఆ .. ఆ...
ఊపున బోయి మాకుల గూలిచి..
ఊపున బోయి మాకుల గూలిచి..
శాపాలు బాపితి వంటా.. ఆ..
కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
ఆలాపన 2:
అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ..
చూడమ్మా అని రామన్న తెలుపగా..
అన్నా అని చెవి నులిమి యశోద
ఎదన్నా నీ నోరు చూపుమనగా...ఆ.. ఆ.. ఆ... ఆ...
చూపితివట నీ నోటను
బాపురే పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యతగాంచెన్...
జయ కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందావిహారీ..
కృష్ణా ముకుందా మురారి..
చరణం 2:
కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ
కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ
కేళీ ఘటించిన గోపకిశోరా.. ఆ.. ఆ..ఆ..
కంసాది దానవ గర్వాపహార
కంసాది దానవ గర్వాపహార
హింసా విదూరా.. పాప విదారా..
కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
ఆలాపన 3:
కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం..
కరతలే వేణుం.. కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం
కంఠేచ ముక్తావళీం
గోపస్త్రీ పరివేష్ఠితో
విజయతే గోపాల చూడామణీం
విజయతే గోపాల చూడామణీం
చరణం 3:
లలిత లలిత మురళీ స్వరాళీ
లలిత లలిత మురళీ స్వరాళీ
పులకిత వనపాళీ గోపాళీ
పులకిత వనపాళీ
విరళీకృత నవ రాసకేళీ
విరళీకృత నవ రాసకేళీ
వనమాలీ శిఖిపింఛ మౌళి
వనమాలీ శిఖిపింఛ మౌళి
కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
జయ గోవింద బృందా విహారీ..
కృష్ణా ముకుందా మురారి..
జయ కృష్ణా ముకుందా మురారి..
హే కృష్ణా... ముకుందా... మురారీ... ఈ ఈ ఈ
చాలా అద్భుతంగా పాడారు కారుణ్య గారు
Karunya has done brilliant job in rendering this evergreen devotional song. I must acknowledge the late Gantasala the singer and T.V.Raju the late music maestro who created this evergreen and wonderful devotional song.
Ok ma'am
@@santusivangi4840 its sir
Jaya Krishna mugunda..... Excellent. Nearly the original. God grace. Thanks a lot. Congrats.
I think Kaarunya is the only singer who can do justice to Shri ghantasala's songs.all the best karunya.u have a great voice and u put in a lot of effort to retain the originality
Thank you,
So connecting to Krishna.
Thank you
Super song and music extrardanary. Super.
వాద్య బృందం వారు ఎక్స్లేంట్ Exlent
Excellent performance by karunya, excellent orchestra, the two flutist are legends. I think by immproper audio recording settings important flute bits are missed, pl repeat it sir
😂😂meeru gamanincharu sir, kasthuri thilakam mundhu inka amma mannu thinenu, vaati mundhu kuda flute music kuda miss aindhi..nenu special ga aa music kosame vachaa😔
Paatha paatalu paadali antae mee tarwathe Karunya ...chala baga paadatharu...
Who is he married to.Great singer and nightingale voice.Thanks.
Excellent song good voice Annayya
Super haa undaayee.. very excellent...E tv lukku thanks
Today we have more technical instruments but still nobody create that perfect music That is T V Raju The great music director
Amazing performance karunya 🥰🥰🥰
Amazing performance 👋👋👋👋 👌👌👌👌 Thank You🙏🙏🙏🙏
You sang very very nice . This song I like very much
No body can replace Ghantasala garu
What a clarity in his voice
🙏🙏🙏🙏 karunya garu super and music batch is highlight😍😍😍😍😍
Thrilling voice keep it up Karunya excellent
చాల బాగా పాడారు కారుణ్య
సూపర్ పాట...కారుణ్య నోటి...వింటుంటే....మనోహరమంట....
Singing lovely well I love karunyaa and I love swarabhishekam orchestra team really keyboard players 3 members lovely played I love this song
సూపర్ కారుణ్యగారు
Excellent song Sri ghantasala master Chala baga alapincharu annaya super
myson's favourite song
Out standing performance karunya
Great voice 😍😍😍😍
my son's favourite song
Master Gari gareki sadyam edi ok high pitch and energetic song 90%ok
Sir supper performance I love that song thank you sir
Fluit poorthi Sthayilo oodhi vunte inka chala bagundu,by the way best of luck all the music team
Karunya garu super sir
Last lo krishnudu ga ntr gari photo raavadam superb
Mind realisation.old is gold.
Thanks కారుణ్య 🤝
Ghantasala voice was crystal clear.
Great & Excellent 👌 voice
Ee song ni Ghantasala garu kuda malli ekkada padanu ani annaru... enukante aa paata lo madhuryam thaggipothundani.... alanti aa pataki manam chala gauravam ivvali... ee pata vere vallu pryataninchakudadu ani anadam ledu ... kaani ila oka pradarshanalo paadetappudu thagina sadhana cheyyali....
Elanti songs Mana Telugu vallake matrame saadyam
9.01 superb .......
So nice tqs to etv
Super.i.likethissong
Excellent
Vvsrao. Adbhutam
Beautiful❤
జయ కృష్ణ ముకుంద మురారి
Excellent singing karunya👌
సుపార్ సాంగ్ కరుణ్య 👌👌👌👌
Next time when ever you sing this song pl also sing the slokam and up load the same
Super singer karunya sir god gift
Nice song
Will fall in song and music
కారుణ్య గారు మీ వాయిస్ లొ ఏదో మేజిక్ వుండి sir.. ....
Ghantasaala the legend
सुपर
Good karunya garu
Ghanatasala Gaaru Malli Avatar in cheru - - - Karunya
Beautiful music
Super old is gold
😍🙏🙏 Super musical team and karunya
NuNo xr
Karunya super singer skstra is very hiletsuper
Even music the flute music will mesmerize
Karunya is nice singaar .
Ipatavinrutuvuntenamanasuentohaigaundi
Super
👌👌👌🙏🙏🙏
myson'sfavouritesong
Excellent singing
Excellent nice song
👌👌
Super anna🙏🙏🙏
My favourite song
super song
well some flutes missed never seen in balus archestra team though the flutists in this song are extremely talented.anyway we are grate ful to Ramoji Rao and balu for this programmes
Super
Kaunyagaru chaala adhbatamugA paadinRu
😢 5:56
Super karunya garu
Supar
world song in jai kishani
Super sar
supper
👌👌👌👌👌👌
सुपर song download
Hausome. . .
Super perfermance
🎉😮
Nyc song