సార్ మీ వాయిస్ శ్రీ ఎమ్ఎమ్ కీరవాణి గారి లాగా పోలివున్నది , మీ మేనరిజం కూడా అలాగే ఉన్నాయి. చక్కటి శృతితో పాడుతూ మీ అమృతహస్తాలతో వాయిస్తూ రాగాలను ఉదహరించే విధానం ఎంతో చక్కటి పరిపూర్ణమైన విందుభోజనం సేవిస్తున్నట్లుగా వుంది సర్ .మీకు ధన్యవాదములు తెలుపుతూ చంద్రశేఖర్ . 🌿💐🙏
చక్కటి విశ్లేషణ చేసి ఈపాటలో ఎన్ని రాగాలు ప్రయోగించారో సంగీత దర్శకుడు T V Raju garu మాలాంటి సంగీత ప్రియులకు వివరించారు. ఒక శ్లోకంలో హిందోళ రాగం అని నేను పోల్చేను. కాని మిగతా రాగాలు పోల్చలేక పోయాను. ధన్యవాదాలు మాష్టారు.
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం 9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్ కోళ్ళ శ్రీనివాసరావు HDFC BANK ACCOUNT NUMBER 16321000004602 MACHILIPATNAM SWIFT CODE HDFCCINBB IFSC HDFC 0001632 మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం. మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్ అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
అలాగే మీకు తెలియదని కాదు,నవగ్రహ పూజామహిమ అనే చిత్రంలో ఈశా గిరీశ మహేశా అనే పాట కూడా అద్భుతంగా వుంటుంది.అందులో 8రాగాలను కలిపి కదంభం గా మలిచారట.ఆ పాటని కూడా పరిశీలనలోకి తీసుకొన గలరు.ధన్యవాదములు
శ్రీ గురుభ్యోనమః మీరు చేస్తున్నటువంటి సంగీత దానం చాలా గొప్పది సార్ మీ కంఠంలోని ధ్వని సప్త స్వరాలను మించినటువంటిది అద్భుతం మహాద్భుతం సార్
సార్ మీ వాయిస్ శ్రీ ఎమ్ఎమ్ కీరవాణి గారి లాగా పోలివున్నది , మీ మేనరిజం కూడా అలాగే ఉన్నాయి. చక్కటి శృతితో పాడుతూ మీ అమృతహస్తాలతో వాయిస్తూ రాగాలను ఉదహరించే విధానం ఎంతో చక్కటి పరిపూర్ణమైన విందుభోజనం సేవిస్తున్నట్లుగా వుంది సర్ .మీకు ధన్యవాదములు తెలుపుతూ చంద్రశేఖర్ . 🌿💐🙏
చక్కటి విశ్లేషణ చేసి ఈపాటలో ఎన్ని రాగాలు ప్రయోగించారో సంగీత దర్శకుడు T V Raju garu మాలాంటి సంగీత ప్రియులకు వివరించారు. ఒక శ్లోకంలో హిందోళ రాగం అని నేను పోల్చేను. కాని మిగతా రాగాలు పోల్చలేక పోయాను. ధన్యవాదాలు మాష్టారు.
మాస్టర్ గార్కి నమస్కారములు.వేరు వేరు రాగాలు ఒకే పాటలో అని సంగీతాభిమానులకు అందించడం ఒక గొప్ప ప్రక్రియ.మీకు ధన్యవాదములు.
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
చాలా చక్కగా వివరించారు గురువుగారు దన్యవాదాలు భూక్కయేలాస్ లోని రాముని అ వతారం రవికుల సోముని అ వతారం ఎ న్ని రాగాల్లో ఉందొ తెలియచేయండి గురువుగారు
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
👍సూపర్గా బోధన చేశారు గురువుగారు
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
అ య్యా నీవాయ స్ .గంటసాల
గారి కన్నా.బా గా ఉంది.
ఈ పాట కీ బోడ్డమీ ఫుల్
సాoగ్ పాడు నాయ నా.
⚘⚘⚘
ఏదో మీ అభినామం సార్ మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
ధన్యవాదాలు మీకు మీరే సాటి
మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంది సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ అదే విధంగా పౌరాణిక సినిమా పద్యాలు కూడా చేయండి సార్
Very very thanks sir for your interest in sangeetham🙏
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్ జీ ❤️👏👏🙏
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం
9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము
మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్
కోళ్ళ శ్రీనివాసరావు
HDFC BANK ACCOUNT NUMBER
16321000004602
MACHILIPATNAM
SWIFT CODE HDFCCINBB
IFSC HDFC 0001632
మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి
కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం.
మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్
అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన
పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే
🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
Thanks!
ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
చాలా బాగా చెప్పారు సార్... thank you సార్
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
ఓం శ్రీ గురుభో నమః... మీరు చేస్తున్న కృషికి నా పాదాభివందనాలు... గురువు గారు
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
హృదయపూర్వక పాదాభివందనాలు స్వామి నమస్తే
అధ్బత౸ గురువుగారు 🙏🙏
నమస్కారము సార్ ధన్యవాదాలు🙏💕
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Hats off. Left with no words.🥰
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Super sir💐🙏
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Excellent analysis sir
Chala baga cheptunnaru sir keyboard lessons pdf booklet yemaina tayaru chesara sir
Notations : lakshminivasamusicalacademy.blogspot.com/p/song-notations-with-youtube-tutorials.html
Books : lakshminivasamusicalacademy.blogspot.com/p/sangeetham-pdf-books.html
Super sar oldis gold
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Super
super sir
ధన్యవాదాలు..
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
ఎన్ని సార్లు విన్నా మరీ మరీ వినాలనే పాట,
Awesome
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻
Sir very nice
👏👏👏👏👏👏👏👌👌👌
Rakta ❤️sambandam movie bangaru bomma ❤️movie song❤️ sariswaral video❤️ cheyeandi ❤️sir
Good
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
అలాగే మీకు తెలియదని కాదు,నవగ్రహ పూజామహిమ అనే చిత్రంలో ఈశా గిరీశ మహేశా అనే పాట కూడా అద్భుతంగా వుంటుంది.అందులో 8రాగాలను కలిపి కదంభం గా మలిచారట.ఆ పాటని కూడా పరిశీలనలోకి తీసుకొన గలరు.ధన్యవాదములు
తప్పకుండా ప్రయత్నిస్తాను మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
మీరడిగిన ఈశాగిరీశా.దేవకన్య చిత్రం లోది..
Good morning sir we want shirdi sai baba Arthi notes thank-you sir
What amount to be sent for sponsoring?
1.5 shruthilu chupiyanda sir
Komdalalokumnakonetrayuduvadu
మీరు సంగీతం త్రాగారా సార్
Thanks!
Super
Very nice sir