గురువు గారికి నమస్కారం, స్వామి కార్తీక మాసం లో నేను విజయవాడ కనకదుర్గమ్మ దర్శనంకు వెళ్ళాను. దర్శనానికి వెళ్లే మార్గంలో చాలా మంది చేతికి కట్టుకునే దారం ను అక్కడ విప్పి కడుతున్నారు, అలా కట్టవచ్చా. తెలుపగలరు 👏👏👏👏👏
గురువుగారికి పాదాభివందనాలు ఈ వీడియో చూసి చాలా సంతోషం అయ్యింది, మా అమ్మగారిల్లు చింతామణి, మాకు ఆ తాతయ్యగారికి భిక్ష పెట్టే అదృష్టం దొరకినందుకు మాకందరికి చాలా సంతోషం అయ్యింది, మా అక్క వాళ్ళు రాజాజి నగర్ లో వున్నారు వాళ్ళ ఇంట్లో మహారాజులు ఉపయోగించిన కాఫన్ని, దండం,కంఠిహారం వుంది, వాళ్ళు మహారాజుల ఆరాధకులు
శ్రీ నండూరి వారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🌹🙏🌹. మీరు సూచించినట్టు ఈ గంట మీ వీడియో చూసి హర్షముతో పులకించిపోయాను. శ్రీ రాముని దయవల్ల మా కుటుంబ సభ్యులు అందరం ఆయా పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యం కలగాలి.. 🌹🙏🌹
స్వామీ నమస్కారం.. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల గురించి మరియు మన ఆళ్వా రుల గురించి తెలుసు కోవాలని ఉంది .. తప్పక వాటి మీద వీడియోలు చేయగలరని కోరుతున్నాము స్వామీ...
"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే" Jai Sri Gondavalekar Maharaj 🙏 Delighted to watch this on Vaikunta Ekadasi 2025.
నమస్కారం గురువు గారు నా మనసు బాలేనప్పుడు మీ ప్రవచనాలు ఇలాంటి వీడియో లు చూస్తున్నప్పుడు మనసు చాల తేలిక అవుతుంది...... అలాగే ఈ మధ్య కాలంలో లలిత అమ్మవారి సాధన కూడా చేయడం ప్రారంభం చేసాను, నాకు మీ blessings ఇవ్వండి....... ధన్యవాదాలు........ గురువు గారు🙏🙏
Guruvugaaaru మీరు చెప్పేది వినేకి మాకు చాలా సంతోషంగా ఉంటుంది మనస్సు ఎంతో హాయిగా అనిపిస్తుంది మేము చాలా శ్రద్ధగా మీ ప్రవచనాలు వింటాము గురువుగారు మా ఊరు చింతామణి మేము చింతామణి లోనే పుట్టము బ్రహ్మచైతన్య మహారాజులు వచ్చిన ఊరులో మేము పుట్టినందుకు ధన్యులు మెయ్యము మీరు చెపుతుంటే మాకు కళ్ళ ముందే చూసినట్లు ఉంది గురువుగారు మీకు మా శత కోటి ధన్యవాదాలు .మీరు చాలా బాగా చెప్పుతారు
నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే గోందావలి మహరాజ్ కాశీ లో ఆయన అమ్మగారు వండిన అన్నం 4లు గురీకీ సరిపోతుంది కానీ 1200 మందికి తృప్తిగా తిన్నారు ఆ సంఘటన షిరిడి సాయిబాబా గారీ జీవిత చరిత్రలో ఒక భక్తుడు ఇంట అన్నసంతర్పణ జరిగే సమయంలో అనుకున్న వాళ్ళ కంటే ఎక్కువ మంది వచ్చారు అపుడు వాళ్ళు వండినా పదార్థాల మీద ఒక బట కపీ ధుని వేసి సాయి తలచు కోని వడన మొదలెట్టారు వచిన వాళ్ళు అందరూ తృప్తి పడ్డారు అలాగే ఉంటాయి మహాత్ములు చరిత్రలు 🙏🏻🙏🏻ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🏻🙏🏻
వీటన్నిటికీ మూలం గురుచరిత్రలో 2వ దత్తావతారం శ్రీ నృసింహ సరస్వతీ స్వామి చేసిన ఇటువంటి లీల. దత్తాత్రేయుడనే మహా వృక్షానికి, ఈ మహాత్ములందరూ కొమ్మలు. వృక్షం లక్షణాన్నిబట్టి కొమ్మలూ అవే కాయలని ఇస్తాయి!
I visited Gondavali after seeing this video. Thank you for inspiring me. I also visited Manik Prabhu, Ganagapur and Akkalkot Samarth Prabhu places enroute. Thank you again
గురువుగారు మా చిన్నప్పుడు రమశేశయ్యగారు బిక్షాకు వాస్తు ఉండిరి మేము వాళ్లకు బిక్ష పెడతుంటిమి ఏదో కొంత పుణ్యం వల్ల మాకు ఆ భాగ్యము దొరికినందుకు చాలా ఆనందముగా ఉంది ఇప్పడు మీ దయవల్ల మేము వల్లిని మళ్ళీ దర్శనము చేసాము మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
గురువుగారు మా బాబుకి మూడు సంవత్సరాలు వయసు అండి తనకి వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే నామం ఉంటుందో అలా ఉంటుంది మొహం మీద కనిపిస్తుందండి అయితే తనకి మొహం మొత్తం ఎక్కడైనా కలర్ తగిన ఆ నామానికి మాత్రం రంగు తగ్గదండి దానివల్ల మంచిదే అంటారా అసలు అలా నామం రావడానికి గల కారణం ఏంటో చెప్పగలుగుతారా
Namaste, guru garu, I am from Chintamani, which you have mentioned in this video, me and my wife regularly follow your TH-cam channel, and I also performed Lakshmi Devi Pooja for 40 days as you guided, the vratha connected me to my mother goddess Lakshmi very much, and I am really speechless about your research videos, I stay just 150 mts from the temple which you have mentioned (chintamani,bengaluru), and the rama dasi bhiksha is still in practice even today (every Thursday). We don't know which runanubanda connects us with you, you and your team showing right path for us, hoping for lord Rama's grace to start puthra kamisti sarga vratha as you guided asap. Dhanyosmi guru garu🙏
I am regularly seeing your videos, l have visited Gondhavali temple in Bank colony, l used to meditate there in under ground, today l am listening his biography, 🙏🙏🙏 thanks for sharing his biography,
Namasthe Sri Nandurisrinivas Garu ,me videos Chala spurthi dayakamga vuntavi and diving ga vuntavi . Nadi oka vinnapam andi “parents eppudu bagundali ante “ ea slokham patinchali andi , cheppagalaru ani manavi 🙏.
Guruvu garu, Machilipatnam lo Direct swami vachi velisaru., Panduranga Swami temple, Chilakala poodi, Machilipatnam. Aa temple gurinchi kuda video chiyyara... aa temple bagundi Kani, pakkana vunna devi devathala alayalu padipotunnai. Please do one video swami🙏
లైప్ లో పెళ్లి పిల్లలు కంపల్సరీ అన్ని సనాతన ధర్మం చెప్తుంది కదా గురుగారు కానీ ఎంతో మంది వద్దు అని ఉన్నావాళ పూర్వికులకు ముక్తి దొరకాలి అంటే ఏమి చేయాలి గురుగారు 🙏
గురువు గారికి నమస్కారం, స్వామి కార్తీక మాసం లో నేను విజయవాడ కనకదుర్గమ్మ దర్శనంకు వెళ్ళాను. దర్శనానికి వెళ్లే మార్గంలో చాలా మంది చేతికి కట్టుకునే దారం ను అక్కడ విప్పి కడుతున్నారు, అలా కట్టవచ్చా. తెలుపగలరు 👏👏👏👏👏
గోందావలి మహరాజ్ గారి పాద పద్మాలకు నమస్కారములు🙏
మీరు చేసే వీడియోలు చూడటం ఒక వ్యసనం ఐపోయింది గురువుగారు🙏. గుడికి వెళ్ళినపుడు అక్కడి విశేషాలు చూసివస్తున్నం... మీ దయవలన
గురువుగారికి పాదాభివందనాలు
ఈ వీడియో చూసి చాలా సంతోషం అయ్యింది, మా అమ్మగారిల్లు చింతామణి, మాకు ఆ తాతయ్యగారికి భిక్ష పెట్టే అదృష్టం దొరకినందుకు మాకందరికి చాలా సంతోషం అయ్యింది,
మా అక్క వాళ్ళు రాజాజి నగర్ లో వున్నారు వాళ్ళ ఇంట్లో మహారాజులు ఉపయోగించిన కాఫన్ని, దండం,కంఠిహారం వుంది, వాళ్ళు మహారాజుల ఆరాధకులు
43:33 🎉
రేపు తిరుమల లో నాకు ఉత్తరద్వార దర్శనం ఉంది. ఈ లోగా ఈ వీడియో చుసేస్తాను. ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
So lucky to have tickets.
ఎంత అదృష్టవంతులు తమ్ముడు. మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారో స్వామి వారు కనుక్కోండి 🙏
దత్తావతారం లో నృసింహ సరస్వతి,శ్రీపాద ప్రభువులు లా సద్గురువులు అంతా ఒక్కటే అని ఎన్ని సార్లు ఎన్ని అవతారాలలో వచ్చి మనలను కరునిస్తారో ❤అద్బుతం
Guruvu garu మీ పాత వీడియోస్ అన్ని ఇలా గ్రాఫిక్స్ తో మళ్ళీ రిలీజ్ చెయ్యండి. బావుంది చూడటనికి కూడా.
🙏శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు! జై శ్రీరామ్!💐
శ్రీ నండూరి వారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🌹🙏🌹. మీరు సూచించినట్టు ఈ గంట మీ వీడియో చూసి హర్షముతో పులకించిపోయాను. శ్రీ రాముని దయవల్ల మా కుటుంబ సభ్యులు అందరం ఆయా పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యం కలగాలి.. 🌹🙏🌹
ఈ రోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున దైవ దర్శనం కూడా చేసి మీరు చేసిన వీడియో లో శ్రీరాముని అనుగ్రహం ను గ్రహించాను. మీకు వేల వేల కృతజ్ఞతలు 🌹🙏🌹
శ్రీరామ జయరామ జయజయరామ 🙏
ధన్యవాదాలు గురువుగారు 🙇♀️
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
Excellent Guruvugaru. Dhanyosmi. వైకుంఠ ఏకాదశి రోజు ఈ video చూసాను. చాలా ధన్యవాదాలు
స్వామీ నమస్కారం.. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల గురించి మరియు మన ఆళ్వా రుల గురించి తెలుసు కోవాలని ఉంది .. తప్పక వాటి మీద వీడియోలు చేయగలరని కోరుతున్నాము స్వామీ...
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
అయ్యా తెలుసుకోవాలని ఉంది. దయచేసి భగవాన్ శ్రీ గోలగమూడి వెంకయ్య స్వామి అవధూత గారి జీవిత చరిత్ర కూడా వీడియో చేయండి.
"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే"
Jai Sri Gondavalekar Maharaj 🙏
Delighted to watch this on Vaikunta Ekadasi 2025.
ధన్యవాదములు గురువుగారు 👣🙏
నమస్కారం గురువు గారు నా మనసు బాలేనప్పుడు మీ ప్రవచనాలు ఇలాంటి వీడియో లు చూస్తున్నప్పుడు మనసు చాల తేలిక అవుతుంది...... అలాగే ఈ మధ్య కాలంలో లలిత అమ్మవారి సాధన కూడా చేయడం ప్రారంభం చేసాను, నాకు మీ blessings ఇవ్వండి....... ధన్యవాదాలు........ గురువు గారు🙏🙏
Guruvugaaaru మీరు చెప్పేది వినేకి మాకు చాలా సంతోషంగా ఉంటుంది మనస్సు ఎంతో హాయిగా అనిపిస్తుంది మేము చాలా శ్రద్ధగా మీ ప్రవచనాలు వింటాము
గురువుగారు మా ఊరు చింతామణి మేము చింతామణి లోనే పుట్టము బ్రహ్మచైతన్య మహారాజులు వచ్చిన ఊరులో మేము పుట్టినందుకు ధన్యులు మెయ్యము మీరు చెపుతుంటే మాకు కళ్ళ ముందే చూసినట్లు ఉంది గురువుగారు మీకు మా శత కోటి ధన్యవాదాలు .మీరు చాలా బాగా చెప్పుతారు
Excel devotional and spiritual
channel, i ever never seen this much
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
ఇంకా మా గురువూ గారు మా మీద దయతో ఏ ఏ మహభక్తుల చరిత్రలు చెప్తారా అని చూస్తున్నాం వచ్చేసింది ఇంకో జీవిత చరిత్ర 😊
నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే గోందావలి మహరాజ్ కాశీ లో ఆయన అమ్మగారు వండిన అన్నం 4లు గురీకీ సరిపోతుంది కానీ 1200 మందికి తృప్తిగా తిన్నారు ఆ సంఘటన షిరిడి సాయిబాబా గారీ జీవిత చరిత్రలో ఒక భక్తుడు ఇంట అన్నసంతర్పణ జరిగే సమయంలో అనుకున్న వాళ్ళ కంటే ఎక్కువ మంది వచ్చారు అపుడు వాళ్ళు వండినా పదార్థాల మీద ఒక బట కపీ ధుని వేసి సాయి తలచు కోని వడన మొదలెట్టారు వచిన వాళ్ళు అందరూ తృప్తి పడ్డారు అలాగే ఉంటాయి మహాత్ములు చరిత్రలు
🙏🏻🙏🏻ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🏻🙏🏻
వీటన్నిటికీ మూలం గురుచరిత్రలో 2వ దత్తావతారం శ్రీ నృసింహ సరస్వతీ స్వామి చేసిన ఇటువంటి లీల.
దత్తాత్రేయుడనే మహా వృక్షానికి, ఈ మహాత్ములందరూ కొమ్మలు. వృక్షం లక్షణాన్నిబట్టి కొమ్మలూ అవే కాయలని ఇస్తాయి!
@@NanduriSrinivasSpiritualTalks🙏🙏 ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త 🙏🙏
I visited Gondavali after seeing this video. Thank you for inspiring me. I also visited Manik Prabhu, Ganagapur and Akkalkot Samarth Prabhu places enroute. Thank you again
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
గురువు గారికి నమస్కారములు,.
దయచేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వాములవారి దేవస్థానము వైభవం గురించి తెలియచేయగలరు.
Eduruga kalka mundu jariginattu undi chala dhanyavadakandi
Om namo venkateshaya 🛕
శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏
గురువుగారు మా చిన్నప్పుడు రమశేశయ్యగారు బిక్షాకు వాస్తు ఉండిరి మేము వాళ్లకు బిక్ష పెడతుంటిమి ఏదో కొంత పుణ్యం వల్ల మాకు ఆ భాగ్యము దొరికినందుకు చాలా ఆనందముగా ఉంది ఇప్పడు మీ దయవల్ల మేము వల్లిని మళ్ళీ దర్శనము చేసాము మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
అనేక ధన్యవాదములు శ్రీనివాస్ గారు 💐🙏
గొడవలిమహారాజ్ గురువులు కు 🙏💐
Namaste sir mee videos lo ee madhya picture chala chala bhaguntunnai Danyavadalu 🙏🙏🙏
గురువుగారు మా బాబుకి మూడు సంవత్సరాలు వయసు అండి తనకి వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే నామం ఉంటుందో అలా ఉంటుంది మొహం మీద కనిపిస్తుందండి అయితే తనకి మొహం మొత్తం ఎక్కడైనా కలర్ తగిన ఆ నామానికి మాత్రం రంగు తగ్గదండి దానివల్ల మంచిదే అంటారా అసలు అలా నామం రావడానికి గల కారణం ఏంటో చెప్పగలుగుతారా
Sri Rama Jaya Rama Jaya Jaya Rama ❤❤❤
I am following ur videos and the shlokas. I am feeling blessed. Thank you so much. May God bless your family with long life forever.
Sri rama jaya rama jaya jaya rama 🙏🙏
Nanduri gariki padabi vandanam... 🌹🙏vaikunta ekadasi roju life of Gondavala maharaj, vinadam naa adhrustanga bhavisthunnanu... naku thelekundaney bhakthi paravasyam tho kallu chammagillai.. meeku hrudaya purvaka dhanyavadalu 🙂meeru elanti vedios magurinchi yenno chayalani ashisthu.. aa bhagavanthudu meeku sampoorna arogyam tho gatti ayushutho santhoshanga mee kutumbam tho jeevinchalani prardisthunnanu 😍🙏Sri vishnu roopaya Namah Shivaya🙏🙏
Shri Rama Jaya Rama Jaya Jaya Rama
Jai Brahma chaithanya maharaj ki
Chala baga Chepparu guru g
om kalabhiravaya namaha om arunachal shiva ❤
ఓం నమో వేంకటేశాయ
Gurubyhom namaha...🙏🙏🙏🙏🙏
Namaste, guru garu, I am from Chintamani, which you have mentioned in this video, me and my wife regularly follow your TH-cam channel, and I also performed Lakshmi Devi Pooja for 40 days as you guided, the vratha connected me to my mother goddess Lakshmi
very much, and I am really speechless about your research videos, I stay just 150 mts from the temple which you have mentioned (chintamani,bengaluru), and the rama dasi bhiksha is still in practice even today (every Thursday). We don't know which runanubanda connects us with you, you and your team showing right path for us, hoping for lord Rama's grace to start puthra kamisti sarga vratha as you guided asap.
Dhanyosmi guru garu🙏
wow, nice
🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః 🙏
Chala baaga chepparu guruvu garu
I am regularly seeing your videos, l have visited Gondhavali temple in Bank colony, l used to meditate there in under ground, today l am listening his biography, 🙏🙏🙏 thanks for sharing his biography,
🙏శ్రీ విష్ణు రుపాయ నామ: శివాయ🙏
🙏🏻🙏🏻శ్రీరామా జయ రామ జయజయ రామ 🙏🏻🙏🏻
🙏🏻🙏🏻హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏻🙏🏻
గురువు గారు నమస్తే. శివ నమస్కార మంత్రం మూల కథ మరియు ప్రాముఖ్యత చెప్పగలరు🙏
మీరు చెప్తున్నపుడు ప్రతి వాక్యం లోను ఒక అక్షరం cut /miss అవుతోంది స్వామి
ప్రతి వీడియో లో ఇలానే జరుగుతోంది
ನನ್ನ ತವರ ಮನೆ ಚಿಂತಾಮಣಿ ❤🙏ಧನ್ಯವಾದಗಳು ಗುರೂಜಿ 🙏
Thank you so much for patiently explaining 👏🏻 . Amazing work guruvu garu
🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
Jai shree ram jai shree seetha maatha jai hanuman
🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
Guruvugariki satakoti namaskaramulu 🙏🙏🙏🙏🙏
Chala adbhutham Maharaj gari charithra Thank you guruvugaru
Jai Shree Rama.........Maha Bhakta Gondavali Maharaj....Bhrama Chaitanya Garu....🙏
Jai shree ram jai hind jai hindustan
Namaste🙏Is there any Goddess called Kalpana Devi and vratham associated with her? please reply
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
Jai Shree Ram 🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగా వివరించారు
Sri Rama Jaya Rama Jaya Jaya Rama
ಶ್ರೀ ರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ 💐🌷🌹🌻🌼🙏🙇🙏🙇🙏🙇🌺🌼ಧನ್ಯೋಸ್ಮಿ ಧನ್ಯೋಸ್ಮಿ ಸ್ವಾಮಿ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಚಿಂತಾಮಣಿ ಊರಿನ ನೀವು ತಿಳಿಸಿರುವುದು ದಯಮಾಡಿ ತಿಳಿಸಿ ಧನ್ಯವಾದಗಳು 🌼🌺🙇🙏🌻🌹💐
Om namo narayanaya....
Guruvugaru namaskar
Namasthe Sri Nandurisrinivas Garu ,me videos Chala spurthi dayakamga vuntavi and diving ga vuntavi . Nadi oka vinnapam andi “parents eppudu bagundali ante “ ea slokham patinchali andi , cheppagalaru ani manavi 🙏.
Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏
Jai Sriman narayana ... Sri matre namaha....
Sri Vishnu Rupaya Namasivaya
OM NAMO GURUBYO NAMAHA 🙏🙏🙏🙏🙏
Idi vintunte saibabs charithra chaduvu thunnatluga undi🙏🙏
Sree Vishnu roopaya namah shivaya
Gondavali Maharaj ki Jai koti koti pranam Gurudev
Guruvu garu, Machilipatnam lo Direct swami vachi velisaru.,
Panduranga Swami temple, Chilakala poodi, Machilipatnam.
Aa temple gurinchi kuda video chiyyara... aa temple bagundi Kani, pakkana vunna devi devathala alayalu padipotunnai. Please do one video swami🙏
Sir can you make videos on sree adhi shankaracharya's life history history pls🙏
అర్ధష్టమా శని,ఏలినటి శని గురించి ఒక వీడియో చెయ్యండి గురువు గారు 🙏
Maguruvu gari gurinchi yee roju vinadam na bhagyam dhanya vadalu
లైప్ లో పెళ్లి పిల్లలు కంపల్సరీ అన్ని సనాతన ధర్మం చెప్తుంది కదా గురుగారు కానీ ఎంతో మంది వద్దు అని ఉన్నావాళ పూర్వికులకు ముక్తి దొరకాలి అంటే ఏమి చేయాలి గురుగారు 🙏
Guruvu garu please make a video on Ahobilam
SRI Rama,jaya Rama 🙏🙏🙏
🙏గోవింద గోవిందా 🙏
Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏
Sir can you make a video on sree adhi shankaracharya's history pls🙏
Shree Rama Shree Rama Shree Rama Shree Rama Shree Rama Shree Rama
Swamiye Saranam Ayyappa
Thank you Guruvugaaru
Dhanyawadalu guruvu garu🙏
Gurugariki satakoti Pranam
Jai shree ram 🙏
Jai hanuman
Om namah shivaya Guruvugariki padabivandanalu
Jai Srimannarayana 🙏
Guruvu gaariki Naa pranamaamulu... Guruvu gaaru maa meedha dhyatho "Dhashkina murthy swamy" gaari sthothram ardham chrppandi guruvu garu.... Meeru cheppevi naaku chaalaa baagaa ardham ai manasu Loki cheruthunnai ... Guruvu gaariki pranamamulu
A C Bhakti vedantha swami srila prabhupadula vari gurinchi oka video cheyyandi swami 🙏
Sri gurubhyomnamaha. Satyannarayana vratam poojari lekunda cheyavacha
శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ జయ రామ 🙏🙏🙏
Namaskaram. Guruvugaru
❤❤❤❤❤ Jai Gurudeva ❤❤❤❤❤
Waiting for ARUNPEY JYOTHI VALLALAR SWAMY VIDEO