#AIR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 มี.ค. 2022
  • వార్తా ప‌ఠ‌నం ఓ స‌వాలు. ఎంతో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. కందుకూరి సూర్య‌నారాయ‌ణ గారు త‌న ఉద్యోగ జీవిత అనుభ‌వాల‌ను వ్యూస్ ఇంట‌ర్వ్యూలో వివ‌రించారు.
    Visit us : vyus.in/
    Follow Us @
    Facebook: / vyustheunbiased
    Twitter : / vyusopinion
    Join Us @
    Telegram : t.me/vyus_The_Unbiassed

ความคิดเห็น • 42

  • @rajeswararaorsr3175
    @rajeswararaorsr3175 2 ปีที่แล้ว +17

    వారి గొంతు వినడమే కానీ వారిని ఎప్పుడూ చూసే అవకాశం కలుగలేదు. ఈ ఇంటర్వ్యూ చూసి చాలా ఆనందించాను. ధన్యవాదాలు నమస్సులు

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      ధన్యవాదాలండీ

    • @badarikota2385
      @badarikota2385 ปีที่แล้ว

      నెనుకూడాఆనందంగాఉంది

  • @venkatalakshmimuddu5221
    @venkatalakshmimuddu5221 2 ปีที่แล้ว +7

    ఒకప్పుడు ఆకాశవాణిలో వార్తలను చక్కటి కంఠస్వరంలో సమయస్ఫూర్తితో, సమర్ధవంతంగా చదివిన విశిష్ట వ్యక్తీ, మేము ఢిల్లీలో ఉన్నప్పుడు, ఇప్పుడూ కూడా మా సాహితీ మిత్రులూ అయిన శ్రీ కందుకూరి సూర్యనారాయణ గారితో శ్రీమతి వైజయంతి గారు జరిపిన మాటామంతీ కార్యక్రమ ముఖాముఖీ ఎంతో ఆనందాన్నిచ్చింది, అలనాడు ఒక కుటుంబంలా ఆత్మీయతతో మెలిగిన ఆకాశవాణి ఉద్యోగుల అంకితభావము, నిబద్ధతల గురించీ, ప్రముఖులతో సూర్యనారాయణ గారి గొప్ప అనుభవాల గురించీ వింటూంటే చాలా సంతోషంగా అనిపించింది. మరపురాని ఇంటర్వ్యూ ప్రసారం చేసిన శ్రీమతి వైజయంతి గారికీ, తమ మనసులోని భావాలను, అమూల్యమైన అభిప్రాయాలను మనతో పంచుకున్న శ్రీ కందుకూరి సూర్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభివందనాలు.
    సందర్భం వచ్చింది కాబట్టి నా ఆవేదనను వ్యక్తం చేస్తున్నాను - ఆకాశవాణి మీద అభిమానంతో ఇప్పుడు కూడా విందామంటే అసలు రేడియోలే
    మార్కెట్లో దొరకడం లేదు, మొబైల్ లోనైనా విందామంటే మా పిఠాపురానికి ఏ రేడియో వినబడదు, దగ్గర్లో ఆకాశవాణి టవర్ లేకపోవడం వల్ల అంటున్నారు.
    ముద్దు వెంకటలక్ష్మి, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా.

  • @pemmarajugopalakrishna3344
    @pemmarajugopalakrishna3344 2 ปีที่แล้ว +7

    Manchi interview. శ్రీ కందుకూరి రామభద్రరావు గారి కవిత్వం కొంత చదివేను, వారి లలిత గీతాలు విన్నాను. సూర్యనారాయణ గారి వార్తలు విన్నాము. వారి మరో సోదరులు pundareekaakshuduu మా కాలేజ్ lecturer. వారు, వారి కుటుంబం మా వూరు అమలాపురంకి ఎంతో పేరు, ప్రతిష్ట తెచ్చినవారు. వారందరికీ నమస్కరిస్తున్నాను.

  • @VijayKumar-ks4tk
    @VijayKumar-ks4tk 11 หลายเดือนก่อน +4

    అమ్మ మంచి కార్యక్రమం ప్రసారం చేసారు.మా బాల్యాన్ని గుర్తు చేసారు
    వీరి వార్తలు వింటు పెరిగాము. వీరితో పాటు, అడ్డంకి మన్నర్, ఏడిద రాజ గోపాల్, అలాగే రేడియో మాస్కో లో
    లిద స్మిరినోవ గారు కూడా వార్తలు చదివేవారు. మంచి కార్యక్రమం ప్రసారం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

  • @sakshiprasad200
    @sakshiprasad200 2 ปีที่แล้ว +6

    మా అమ్మ గారు, శ్రీమతి ఆకాశ వాణి అనగానే కందుకూరి సూర్యనారాయణ గారు కదా అని వెంటనే గుర్తు పట్టేసారు. అటువంటి వారి గురించీ, వారి ప్రతిభా పాటవాలు గురించి నేటి తరానికి తెలియవలసిన అవసరం ఎంతైనా వుంది. మాటా మంతీ ద్వారా మంచి కార్యక్రమాలను అందిస్తున్నారు. అటువంటి గొప్పవారిని పరిచయం చేస్తున్నారు.అభినందనలు.👌👌🙏🙏

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు ప్రసాద్ గారు

  • @adityaworks
    @adityaworks ปีที่แล้ว +6

    Ayyagari Syamasundaram: చాలా మంచి కార్యక్రమం.వైజయంతి పురాణపండ (ఉషశ్రీ గారి అమ్మాయి) బాగా నిర్వహిస్తున్నారు.సంతోషం.

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 ปีที่แล้ว +3

    Chala santhoshamu andi, choodalemanukune vaarini chupi aanandimpachesthunnaru. Dhanyavaadamulu andariki.

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 ปีที่แล้ว +3

    Felt Very Happy to see Kandukuri Gaaru.

  • @user-vf1jm8ws3p
    @user-vf1jm8ws3p 2 หลายเดือนก่อน +2

    మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది సార్

  • @duggiralatube
    @duggiralatube 10 หลายเดือนก่อน +2

    Duggirala Purnayya gari gurunchi vaari putrudiga vinnappudu chala anandanichindi. Suryanarayana gariki na namaskaramulu. 2020 lo Purnayyagaru vari swagramamina angaluru lo parmadinchinaru.

  • @rmasineni
    @rmasineni 7 หลายเดือนก่อน +1

    It's a great interview madam!!! Kandukuri Suryanarayana gaaru is one of the great news reader in All India Radio.

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @venkataramayya7058
    @venkataramayya7058 หลายเดือนก่อน

    కందుకూరి సూర్య నారాయణ గారు ఆకాశ వాణి లో వార్తలు.చక్కగా చదివే వారు వారిది మా ఊరే వారి వార్తలు చదివే సమయంలో అందరం ఒక చోట చేరి వినేవాళ్ళం ఆయన ఢిల్లీ వెళ్ళగానే వెంటనే వార్తలు చదివే వారు దానితో ఆయన క్షేమంగా చేరినట్లు తెలిసికొని ఆనందించే వాళ్ళము, అందరము మంచి కార్యక్రమం నిర్వహించారు సంతోషం
    అయ్యగారి వెంకట రామయ్య

    • @Vyusin
      @Vyusin  หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ

  • @nandurij
    @nandurij 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @srinivaschevuri6627
    @srinivaschevuri6627 10 หลายเดือนก่อน +2

    Very nice program you takenme to 1970&80s,but now the AIR became dull and no quality programs due to lack of support.very, very nice program

  • @gadirajuprasadaraju5972
    @gadirajuprasadaraju5972 หลายเดือนก่อน

    అధ్బుతః... ఆత్రేయపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కందుకూరి రామభధ్రరావు గారి కుమారుడు సూర్యనారాయణ గారిని యూట్యూబ్ లో చూడడం...నవంబర్ లో ప్రగతి మైదానంలో కలవడం జరిగింది

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 8 หลายเดือนก่อน +3

    అమ్మా వావిలాల రాజ్యలక్ష్మి, మామిల్లపల్లి రాజ్యలక్ష్మి, గార్ల ఇంటర్వూ చేయండి

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 ปีที่แล้ว +3

    Chala bavundi. Madam.

  • @appannakunapareddy1139
    @appannakunapareddy1139 2 ปีที่แล้ว +3

    Nice interview madam 👍

  • @annadath69
    @annadath69 11 หลายเดือนก่อน +2

    True sir, never forget those days.

  • @gundunageshwar6204
    @gundunageshwar6204 6 หลายเดือนก่อน +1

    Sair newes readers addanki mannar ,adidha gopal garu ,eadidha nageshwar garu endharo mahanu bavulu varki ,masko redia addanki garki na namsksralu verini parichayam cheyandi sair GNR

  • @Murlitalks99
    @Murlitalks99 8 หลายเดือนก่อน +2

    Soooper..medam good job...

  • @kaipa9982
    @kaipa9982 ปีที่แล้ว +4

    వార్తలు చదువు చున్నది..అద్దంకి మన్నారు, ఏడిద గోపాలరావు, కొంగరజగ్గయ్య, కామిసెట్టీ శ్రీరాములు, గాడిచేర్ల శ్రీ నివాస మూర్తి,అనేవారి కంఠం లు ఎక్కువగా వినేవారం.,

  • @Damodrachary
    @Damodrachary หลายเดือนก่อน +1

    నా చిన్నప్పుడు విన్నాను ఇప్పుడు చూసాను 😂😂😂

  • @tejababu8340
    @tejababu8340 2 หลายเดือนก่อน +1

    అప్పట్లో రేడియో లో సాయంత్రం కబుర్లు అనే కార్యక్రమం వచ్చేది.. వారి గురించి ఒక వీడియో చేయండి అని మనవి

  • @psomasekhar8258
    @psomasekhar8258 10 หลายเดือนก่อน +2

    Collector someshwar kumar vaari anna ante nammavachu

  • @seshumkv
    @seshumkv 6 หลายเดือนก่อน +1

    ప్రయాగ రామకృష్ణ

  • @nregskosgi
    @nregskosgi 9 หลายเดือนก่อน +1

    Amma resound vastundi sarigavinipinchadamledu

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 9 หลายเดือนก่อน +2

    Madam,naavayassu 85 vasanthalu.modTaga magramamlo dabbalonundi maatalu vinapadaka choochi kerintalu kottevallam.nenu aa rojulalo pannu
    Ala.kongara,kothapallinkachalamandi gontulu vinnanu.oka lady chadivina vaarthalukuda vinnanu.peru gurtukuraaledu.oka vishayam panyalavari gonthutho anni rasalu paliki varu
    Ekapatrabhinayam choostunna tlu undedi.arojullo graamaallo radio oka vintha...ssrao guntur..

    • @chintamaneniramakrishna4608
      @chintamaneniramakrishna4608 8 หลายเดือนก่อน

      మామిల్లపల్లి రాజ్యలక్ష్మి గారు

  • @ayyagarisrinivasarao9831
    @ayyagarisrinivasarao9831 6 หลายเดือนก่อน +1

    నాకు ఎన్నాళ్లనుంచో ఉన్న సందేహం :- వార్తలు చదువుతున్న మధ్యలో " ఆకాశవాణి వార్తలు వింటున్నారు " అని అనడానికి కారణం చెప్పగలరా?

    • @Uma-Bharat-India
      @Uma-Bharat-India 6 หลายเดือนก่อน

      Just to maintain the rhythm.

  • @36pssastry
    @36pssastry ปีที่แล้ว +2

    🪴🙏🙏🪴👍

  • @satyanaryanamurthychilukot7302
    @satyanaryanamurthychilukot7302 2 หลายเดือนก่อน

    Madam
    Good morning madam
    Nanna gaari sathajayanti yeppudu madam gaaru.

    • @Vyusin
      @Vyusin  2 หลายเดือนก่อน

      2028 march 16th

  • @kumarkv9891
    @kumarkv9891 ปีที่แล้ว +2

    Kani audio poor madam

  • @seshumkv
    @seshumkv 6 หลายเดือนก่อน

    కొప్పుల సుబ్బారావు పేరుని ఒదిలేసేరు