చుట్టాలొస్తున్నారోచ్.... హాస్య నాటిక రచన శ్రీమతి పీవీ శేషారత్నం I SAKHI AUDIO MAGAZINE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2020
  • #తెలుగుకధలు #storiesintelugu #teluguneethikadhalu #audiostoriesintelugu #telugu #telugumagazinestories #telugunews #telugushorts #sakhi #haasyakathalu #teluguhaasyanaatika#radionaaatika#airhyderabad
    చుట్టాలు వస్తున్నారు అంటే ఆ ఫ్యామిలీకి చాలా సంతోషం ఎగిరి గంతేస్తారు వచ్చిన చుట్టాలు మాత్రం నిద్ర లేక నానా అవస్థలు పడుతూ ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తూ ఉంటారు ఎందుకలా ? శ్రీమతి పీవీ శేషారత్నం రచించిన హాస్య నాటిక చుట్టాలొస్తున్నారోచ్.... వినండి మీకోసం
    #తెలుగుకధలు #storiesinTelugu #new storiesbooktelugu #audiostoriesinTelugu #telugufairytales #teluguneethikadhalu#telugumoralstories
    మా ఇతర కథలు
    • లలాట లిఖితం....హాస్యనా...
    • చుట్టాలొస్తున్నారోచ్.....
    • పుటుక్కు జరజర డుబుక్కు...
    • telugu stories I సర్వె...
    • దోమాసురి విజయం ....హాస...
    • దోమాసురి విజయం ....హాస...
    • సింగినాదం సినిమా.... హ...
    • రెండు కొప్పులు.... హాస...
    • సింగినాదం సినిమా.... హ...
    • 'గిఫ్ట్'.... హాస్య నాట...
    TELUGU STORIES FROM SAKHI:
    • సఖి హాస్య నాటికలు

ความคิดเห็น • 39

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 2 ปีที่แล้ว +5

    చాల బాగుంది కథ . హాస్యం బాగ పండించారు...👍👌🙏

  • @bhasakararaodayam5094
    @bhasakararaodayam5094 11 หลายเดือนก่อน +2

    హాస్యాన్నిబ్రతికిస్తున్నందుకు ధన్యవాదములు.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 ปีที่แล้ว +6

    మారోజుల్లో చుట్టాలొస్తున్నారంటేనే సంబరంగా ఉండేది.. ఇప్పుడు చుట్టాలంటేనే దడ...

  • @achamgatelugukathalu
    @achamgatelugukathalu 3 ปีที่แล้ว +6

    చాలా బాగుందండి.సాంబా పాత్ర గొంతు హీరో రాజశేఖర్ గారి గొంతులా ఉంది.సమయానికి చుట్టాలు భలే వస్తున్నారు

  • @sireeshastk9868
    @sireeshastk9868 ปีที่แล้ว +4

    వచ్చిన వారితో కూడా పని చేయించే తెలివితేటలు ఉంటే చుట్టాలు వచ్చిన సరదాగానే ఉంటుంది. సూపర్ శేషా రత్నం గారికి అభినందనలు.

  • @yogamurthykvskchannel9431
    @yogamurthykvskchannel9431 2 ปีที่แล้ว +2

    చాలా చాలా బాగుంది మాకైతే సినిమా చూస్తున్నట్లు ఉంది

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 2 ปีที่แล้ว +4

    భలే సరదాగా ఉంది.

    • @TULUGUKADHALU
      @TULUGUKADHALU  2 ปีที่แล้ว +1

      ధన్యవాదములు

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 11 หลายเดือนก่อน +1

    ఆదివారం వచ్చిందంటే 11గంటలకు మీరుకోరిన పాటలు నాకు ఇప్పటికి గుర్తు శ్రోతలు రఘువీర్ సింగ్ సుగుణ భాయి 3గంటలకు నాటకం తరువాత silone జేసుదాసు గారి పాటలు అప్పుడు నేను 8th

    • @TULUGUKADHALU
      @TULUGUKADHALU  11 หลายเดือนก่อน

      ఆ పాత మధురాలు
      విన్నందుకు ధన్యవాదాలు

  • @padmavathich8652
    @padmavathich8652 3 ปีที่แล้ว +4

    బాగుందండి

  • @namburinarasimharao3391
    @namburinarasimharao3391 3 ปีที่แล้ว +4

    చాల బాగుంది 👍👍👍👍

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 ปีที่แล้ว +2

    హహహ😁 భలే ఉంది కథ

  • @lavanya5001
    @lavanya5001 2 ปีที่แล้ว +2

    Sooperr.. ekada collect chestaru stories ..voice kuda mevenaa

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 ปีที่แล้ว +3

    Navvula katha bagundi

  • @sailajakaranam7144
    @sailajakaranam7144 2 ปีที่แล้ว +2

    Haasyaaniki pedda Peeta vesthunnaaru thankyou

  • @vijaykrishnavadlamudi1270
    @vijaykrishnavadlamudi1270 2 ปีที่แล้ว +2

    Chala bagundhi...Inka e elanti hasya natikalu marinni upload cheyadi..

  • @ashavallinanduru4280
    @ashavallinanduru4280 2 ปีที่แล้ว +3

    Chakkaga radio naatakam vinnatlu baagundi. Ee sari paatralu and patradharula perlu kuda add chesthe baaguntundi kada. Waiting for much more from your channel

    • @TULUGUKADHALU
      @TULUGUKADHALU  2 ปีที่แล้ว +1

      ధన్యవాదములండీ

  • @sailajakaranam7144
    @sailajakaranam7144 2 ปีที่แล้ว +2

    Haasyaaniki chakkati Peeta vesthunaru thankyou

  • @shivapetloju8541
    @shivapetloju8541 8 หลายเดือนก่อน +2

    🤣🤣🤣