త్రేతాయుగంలోనే ట్రోలింగ్ | Lyricist Jonnavithula Ramalingeswara Rao interview |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • త్రేతాయుగంలోనే ట్రోలింగ్ | Lyricist Jonnavithula Ramalingeswara Rao interview | #Vyus.in
    #jonnavithula #socialmedia #vijayanthi #vyus #politics #happybirthday #jonnavithula
    రాజ్యమేలుతున్న వంచన త్రయం
    దౌర్భాగ్యులకు ఉన్నతపదవులు
    భజనపరులదే అధికారం
    తాగుబోతుల్ని చేశారు...లంచగొండుల్ని చేశారు
    మంచి వాళ్ళను ట్రోల్ చేయిస్తున్నారు
    అసెంబ్లీ గోడలపై రాయాల్సిన పద్యాలు
    Jonnavithula Ramalingeswara Rao is an Indian film lyricist, politician and a poet known for his works in Telugu Cinema. He is also known for his parody songs. He won Filmfare Award for Best Lyricist - Telugu for the film Sri Rama Rajyam (2011)
    He wrote 56 poems about Telugu language in the name of Telugu Sankharavam.
    Jonnavithula was born on 7 July 1959 in Vijayawada to Subbarao and Lakshmi Narasamma in a Telugu family. His father a teacher in an elementary school. He was also active participant in the mythological dramas.
    In June 2023, he established political party Jai Telugu Party. In May 2024, he contested in Andhra Pradesh assembly elections in Vijayawada Central constituency as an independent candidate. However, he lost the elections, while garnering a total of 499 votes
    1988 Vivaha Bhojanambu
    1989 Ontari Poratam
    1990 Lorry Driver
    1992 Moratodu Naa Mogudu
    1994 Subhalagnam
    1995 Ghatotkachudu
    Dear Brother
    Pokiri Raja
    Gharana Bullodu
    Vajram
    1999 Devi
    2001 Devi Putrudu
    2000 Devullu
    2002 Tappu Chesi Pappu Koodu
    2006 Vikramarkudu
    2011 Sakthi
    Sri Rama Rajyam
    2012 Damarukam
    Mithunam
    2017 DJ: Duvvada Jagannadham
    Join this channel to get access to perks:
    / @vyusin
    Visit us : vyus.in/
    Follow Us @
    Facebook: / vyustheunbiased
    Twitter : / vyusopinion
    Join Us @
    Telegram : t.me/vyus_The_Unbiassed
  • บันเทิง

ความคิดเห็น • 12

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi 15 วันที่ผ่านมา +3

    అయ్యా..
    జొన్నవిత్తుల గారు..
    పీవి గారి గురించి బాగా చెప్పారు...
    నిజమే...
    తన మేధతోను.. నిస్వార్ధచింతనతోను.. దేశ భవిష్యత్తును కాంక్షించీను ఆయన తీసుకొచ్చిన మార్పుతోనే దేశం ఇంతటి అభివృద్ది సాధించింది... ఆ పథాన ముందుకు సాగుతోంది..
    ఈ విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదు..
    అయితే..
    అందులో భాగంగానే..
    అంటే పీవి తీసుకొచ్చిన ఆ మార్పులో భాగంగానే మీరు విమర్శకై తీసుకున్న నైతిక పతనం కూడా మొదలయ్యింది.. సంఘం విచ్ఛిన్నమవడం కూడా అందులో భాగమే...
    పీవి మూలకంగా విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన చేతిడబ్బు (లిక్విడ్ మనీ) మాత్రమే ఇప్పటి సకల దరిద్రాలకు.. అన్ని అనర్ధాలకు మూల కారణం...
    కరెన్సీ ప్రింటు చేసే అధికారముంది కదా.. పరాయి దేశాలపై ఆధారపడి.. వారు విదిల్చే ఋణాలకై ప్రాకులాడటం దేనికి అని కరెన్సీ నోట్లు ప్రింటు చేసుకుంటూ పోతే ఏమవుతుంది... బూడిదవుతుంది..
    రేట్లు ఆకాశాన్ని అంటేట్టుగా పెరుగుతూ పోతాయి...
    పీవీ మూలక ఆర్ధికాభివృద్ది సాధించినది అదే...
    విద్యను.. వైద్యాన్ని సామాన్యునికి అందకుండా చేసి.. తద్వారా వివేకం లోపించేలా చేసిన వ్యవస్థ ఊడలు పెంచుకు మరీ విస్తరించేలా పురిగొల్పాయి పీవి తాలూకు సంస్కరణలు...
    క్షీరసాగర మధనంలో అమృతమేనా లభించింది... హాలాహలం కూడా కదా... అప్పటి ఆ హాలాహలాన్ని ధరించడానికో.. భరించడానికో ఆ శంకరుడున్నాడప్పుడు...
    ఏడి ఆ శంకరుడిపుడు..
    సమాజమే ఆ శంకరావతారం ఎత్తింది అసలు శంకరుడు ముఖం చాటేయడంతో..
    ఫలితంగా మనమే భరించాల్సి వస్తోంది ఆ హాలాహలాన్ని...
    తప్పదు.. భరించడమే...
    బ్రేకులు... క్లచ్చి లేని.. యాక్సిలేటరు మాత్రమే కలిగిన బండినిచ్చాడు పీవి..
    స్పీడుగా పోవడము.. ఏదైనా అడ్డు వస్తే దానికి గుద్దుకుని బద్దలు కావడం తక్క మరో ఆప్షన్ లేదు మనకు...
    అనుభవించినదానితో తృప్తి చెందడమే... రేపు అన్నదానిపై ఆశ చంపుకు ముందుకు సాగడమే...

  • @atchutannajagannadharao997
    @atchutannajagannadharao997 12 วันที่ผ่านมา +1

    Excellent interview.❤

  • @ksrik1582
    @ksrik1582 14 วันที่ผ่านมา +1

    I am big fan of Jonnavitthula garu. But who will listen to these good ad honest words. We need this kind of persons to the society. It is the need of the hour.

  • @lakshminandula5303
    @lakshminandula5303 17 วันที่ผ่านมา +3

    👌👍👏🙌

  • @vishwamitra6516
    @vishwamitra6516 17 วันที่ผ่านมา +2

    Hi namaste మీ భాష భావం నాకూ అర్థం అయింది .😊

  • @sankarmurala1347
    @sankarmurala1347 17 วันที่ผ่านมา +2

    Super

  • @revathynanduri3851
    @revathynanduri3851 18 วันที่ผ่านมา +2

    🙏🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 17 วันที่ผ่านมา +1

    పిల్లలమా తెలియకుండాన్ ఎందరి ప్రభావము ఉంటుంది…

  • @madhavikoutha3818
    @madhavikoutha3818 13 วันที่ผ่านมา

    Assalu gelavanivvaru. Aa matram nammakam vundhi andaraku..

  • @venkateswararaodeshmukh4731
    @venkateswararaodeshmukh4731 14 วันที่ผ่านมา +2

    Namsthe
    Anchor ku kida

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 17 วันที่ผ่านมา +2

    ఆ రోజుల్లో రావణుడా నువ్వు ఉత్తముడివి అని పద్యములో రాగయుక్తముగా రావణుడా నీవు ఉత్తముండవు ( ఉత్త ముండవి ) అని పాడుతుంటే కుర్ర కారు రావణుడా నీవు ఉత్త ముండవి అని నవ్వుకునేవారు .