Sky Documentaries Exposes Darker Side Of Mother Teresa | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

ความคิดเห็น • 1.1K

  • @sanathkumar8721
    @sanathkumar8721 2 ปีที่แล้ว +405

    మీరు తెలుగు వారికి దొరకటం గొప్ప అదృష్టం

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว +35

      కలకత్తాలోని మదర్ తెరిసా ఆశ్రమంలో. ఆమె నిర్వహించిన అనాధపిల్లల గృహాలలో పిల్లలకు రోగాలొస్తే, నయం కావడానికి మందులు వాడేవారు కాదు. ప్రార్థనలు చేసేవారు.
      భోపాల్ లో ఒకరోజు పొద్దున్నే నిద్రలేచే సరికి వేలాది కార్మికులు, పిల్లలు, తల్లులు యూనియన్ కార్పైడ్ విషవాయువులు కారణంగా చనిపోయారు. అమెరికా కంపెనీ యాజమాన్యం ఖంగుతిన్నది. కలకత్తానుండి హుటాహుటిన భోపాల్ చేరుకున్న మదర్ తెరిసా జీవకారుణ్యంతో ఒక విజ్ఞప్తి చేసింది. కార్మికులనుద్దేశించి ప్రకటన చేసిందనే భ్రమ పడితే పొరపాటే. యాజమాన్యాన్ని క్షమించమని మదర్ తెరిసా కోరింది.
      మదర్ తెరీసా సాధించిన ఏకైక ఘనత!భారతదేశంలో కొల్కాతా వంటి అతి దుర్గంధభూయిష్టమూ, అసహ్యకరమైన నగరం మరే ఇతర మూడవ ప్రపంచపు దేశాల్లో లేదని ప్రపంచానికి ప్రకటించింది! ఆమెకు బీద ప్రజలు కావాలి , చనిపోవడానికి సిద్దంగా ఉన్నవాళ్ళు కావాలి. వాళ్ళు బీదవాళ్లై, ఆకలితో అలమటించే వాళ్ళైఉండాలి . ఇక ఆవిడ పంట పండినట్లే. దేవుడి దయనిండినట్లే. వాళ్ళ ఆత్మలను దేవుడివద్దకు పంపిన ఖాతాలో వేసినట్లే. వాళ్ళు ఏసు ప్రభువులో కలిసినట్లే.
      ఒకడు భరించలేని బాధతో పెద్దగా మూలుగుతున్నాడు. అతడితో అన్నమాట " నీవు ఇంతగా మూలుగుతున్నావంటే, ఏసు నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడని తెలుసుకో" , వెంటనే, “నీ యేసును నన్ను ముద్దు పెట్టుకోవద్దు అని చెప్పు అంటూ అరిచాడు.
      ఆమె గృహంలో యాతన అనుభవిస్తున్న ఒక వ్యక్తితో చెప్పిన మాటలు ఆమె ఏమిటో మనకు తెలుస్తుంది.
      ఒక వ్యక్తి అనుభవించే అందమైన బహుమతి ఏదో తెలుసునా - క్రీస్తు అనుభవించిన యాతనను అనుభవించడం.
      బీదలకు సహాయమనే పేరుతో మితిమీరిన ఇటువంటి మతమౌఢ్యం వలన సమకూడిన విరాళాలు ప్రపంచవ్యాప్తంగా వాటికన్ బ్యాంకు తో సహా అన్ని దేశాల్లోను నిక్షిప్తం చెయ్యబడ్డాయి. అందులో చిన్నమెత్తుకూడా పేదలకోసం వినియోగించబడలేదు. అంతేకాదు తనకోసంగాని , శాఖోపశాఖలుగల తన మిషనరీ సంస్థలకు కూడా ఖర్చుపెట్టలేదు. 'మిషనరీస్ అఫ్ చారిటీ' కాథలిక్ క్రైస్తవ సంస్థల్లోకి అత్యంత విజయవంతంగా నడపబడుతున్న సంస్థ, అంతేకాకుండా ఇతర కాథలిక్ క్రైస్తవ సంస్థలకు అత్యధికంగా విరాళాలిచ్చే సంస్థ కూడా ఇదే.

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว +27

      మదర్ తెరిసా చనిపోగానే, పోప్ జాన్ పాల్ కొత్త ఎత్తుగడకు నాంది పలికాడు. మత వ్యవస్థలో చనిపోయిన వ్యక్తిని సెయింట్ చెయ్యాలంటే రెండు అద్భుతాలు చూపాలి. కనీసం 5 సంవత్సరాలు వేచిఉండాలి. మత వ్యాపారంలో పోప్ ఆరితేరిన వ్యక్తి కనుక, అంత జాప్యం లేకుండా మదర్ తెరిసాను సెయింట్ చేయడానికి పూనుకున్నాడు. 19 అక్టోబర్ 2003లో అందుకు తొలిప్రక్రియ ప్రకటించాడు. ఇప్పుడు పోప్ బెనెడిక్ట్ 16 ఆది సాగిస్తున్నాడు.
      ఇక అద్భుతాల సృష్టి ఎలా జరిగిందో చూద్దాం. పశ్చిమబెంగాల్ లో ఆదివాసి కుటుంబానికి చెందిన మోనికాబస్రా అనే ఆమెకు 5 గురు పిల్లలు. పేదకుటుంబం. ఆమెకు క్షయవ్యాధి ఉంది. కడుపులో పెద్ద గడ్డ వచ్చింది. బాలూర్ ఘటా ఆస్పత్రిలో డా. రంజన్ ముస్తాఫ్ చికిత్స చేయగా, కడుపులో గడ్డ పోయింది. మోనికాబస్రా ఒకనాడు కలలో మదర్ తెరిసాను చూసినట్లు, ఆమె సమాధిని సందర్శించినట్లు, దాని ఫలితంగా ఆమెకు ఉన్న కడుపులో గడ్డ మాయం అయినట్లు కథ సృష్టించారు. తొలుత అది సరైనది కాదని ఆమె భర్త సీకో అన్నాడు. తరువాత వారి పిల్లల్ని క్రైస్తవబడిలో చేర్చడం, వారికి కొంత భూమి సమకూర్చడంతో, అద్భుతకథ నిజమేనని చెప్పించారు.

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 2 ปีที่แล้ว +2

      Noru muyyaraa

    • @padma9025
      @padma9025 2 ปีที่แล้ว +3

      True

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 2 ปีที่แล้ว +1

      Lord Jesus Christ Explicitly says:- Come unto me all you that labour and heavy landen i will give you rest.
      Matthew 11:28
      Peace always comes from Only Lord Jesus Christ.
      * If anyone are in desparate situation please call on Lord Jesus Christ immediately he will heal you, this is 100% True. Amen.

  • @pisipatisivaramprasad2564
    @pisipatisivaramprasad2564 2 ปีที่แล้ว +218

    డొక్కా సీతమ్మ గారు, లంకల గన్నవరం, తూరుపు గోదావరి జిల్లా. వీరు మదర్ అనే పదానికి అర్థం. తన సొంత ధనముతో అన్నదానము చేసేవారు. ఆస్తి మొత్తము కరిగి పోయిన కార్యక్రమము నిర్విఘ్నంగా సాగించారు

    • @chaluvadisrinivas3494
      @chaluvadisrinivas3494 2 ปีที่แล้ว +5

      🙏🙏🙏🙏

    • @ishannandhanreddy6367
      @ishannandhanreddy6367 2 ปีที่แล้ว +4

      Avnu andi mansuri Srinivas gaaru vedio chesaaru thana pyna chudandi

    • @pisipatisivaramprasad2564
      @pisipatisivaramprasad2564 2 ปีที่แล้ว +6

      @@ishannandhanreddy6367
      నండూరి శ్రీనివాస్ గారు,. చాగంటి వారు కూడా వేశారు అండి. నా చిన్నప్పుడు మాకు 3 ఆర్ 4th క్లాస్ లో ఒక lesson ఉంది. That's way back in 1975-76

    • @naveenkumar-yh2qc
      @naveenkumar-yh2qc 2 ปีที่แล้ว

      dikkat sethamma vilan ani bjp antey miru adi cheptaru

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 2 ปีที่แล้ว +1

      Lord Jesus Christ Explicitly says:- Come unto me all you that labour and heavy landen i will give you rest.
      Matthew 11:28
      Peace always comes from Only Lord Jesus Christ.
      * If anyone are in desparate situation please call on Lord Jesus Christ immediately he will heal you, this is 100% True. Amen.

  • @banothsurender3148
    @banothsurender3148 2 ปีที่แล้ว +391

    డొక్కా సీతమ్మ గురించి మనకు తెలియదు. సిస్టర్ నివేధిత గురించి అస్సలు తెలియదు. జైహింద్💪🇮🇳

    • @syamprasad6038
      @syamprasad6038 2 ปีที่แล้ว +8

      maralaa sister nivedita enduku?, inkaa manaki kallu teruchukoledu

    • @jaimaheshbabu
      @jaimaheshbabu 2 ปีที่แล้ว +10

      @@syamprasad6038 sister Nivedita Matam marakunda Hindu dharmanni patinchindhi

    • @sadasiva999.
      @sadasiva999. 2 ปีที่แล้ว +2

      Vallaku gurtimpu ivvaru ilati wiches ke gurtimpu istraru😡

    • @harikrishna9445
      @harikrishna9445 2 ปีที่แล้ว +10

      వాళ్ళు మత ప్రచారం ఫై గురితో, సేవ అనే ఆయుధం ప్రయోగించి హిందూ బేల మనస్కులను, అంటరాని తనాన్ని టార్గెట్ తో
      మత మార్పిడులను ప్రోత్సహించి సక్సెస్
      అయ్యారు... థెరిసా ఒక్క జీవితాన్ని ఫణంగా పెట్టి ఆమెను సెయింట్ ను చేశారు, హిందూ సమాజాన్ని అస్తవ్యస్తవ్యం చేసేసారు...
      వాళ్ళనుకున్నది జరిగిపోయింది..హిందూ సమాజానికేమో సిస్టర్ నివేదిత లాంటోళ్ళు
      గుర్తుండరు. సిస్టర్ నివేదిత గారి " స్వచ్ఛతా
      సేవను", గాంధీ గారికి అంటగట్టి " స్వచ్ఛ
      భారత్" గా మార్చేశారు....

    • @kavithakrishna21
      @kavithakrishna21 2 ปีที่แล้ว +7

      సిస్టర్ నివేదిత క్రిస్టియన్ అయినా స్వామి వివేకానంద శిస్యురాలిగా మారి మన దేశంలో ఏంతో మంచి పనులు చేసారు..

  • @dommalasatyanarayana2530
    @dommalasatyanarayana2530 2 ปีที่แล้ว +270

    ఇప్పటికైనా ఇలాంటి వారి నిజస్వరూపం బయట పడుతున్నాయి.
    భారత్ మాతాకి జై

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 2 ปีที่แล้ว +147

    మీ వార్తలకే నా పాదాభివందనాలు

  • @rameshmaddala9982
    @rameshmaddala9982 2 ปีที่แล้ว +75

    మరిప్పుడు అరుణాచల్ లో పరిస్తితి ఏంటి? ఫ్రీడం ఆఫ్ రెలిజియన్ చట్టం ఎప్పటిమాదిరిగానే అమలౌతోందా? లేక బయటివాళ్లకు కూడా క్రైస్తవ మాట ప్రచారం చేసుకోవడానికి అనుమతిస్తున్నారా?

  • @sms691
    @sms691 2 ปีที่แล้ว +31

    మీరు చాలా ధైర్యవంతులు సార్..
    ఇలాంటి పచ్చి నిజాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు..

  • @ramubhogireddy7577
    @ramubhogireddy7577 2 ปีที่แล้ว +389

    ముందుగా ఇంత మంచి నిజాన్ని మాలాంటి వారికి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సర్.నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటపడుతుంది.ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కొంత ఆలస్యంఅయింది అంతే

    • @u.p.ramakrishnaraokrishna9453
      @u.p.ramakrishnaraokrishna9453 2 ปีที่แล้ว +8

      @@vyshnavi976 అవును.

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 ปีที่แล้ว +33

      *బ్రోకర్ థెరిసా నిజ స్వరూపం :*
      మరణించే తరుణంలో ఉన్న రోగులను నీకు సెయింట్ పీటర్ టికెట్ కావాలా అని అడుగుతాము.. మా కోడ్ భాషలో అది #బాప్టిజం అని అర్ధం.. రోగి ఒప్పుకుంటాడు.. ఇలా ఒక్క అనాధ గృహంలోనే 29,000 మందికి బాప్టిజం ఇచ్చాము - మదర్ థెరెసా.
      స్వర్గ ద్వారాల కాపలాదారుడు సెయింట్ పీటర్ కాబట్టి అయన బాప్టిజం ఉన్నవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఇస్తారు. ఇదీ మదర్ థెరెసా వెలగబెట్టిన నిర్వాకం...
      చావులోకూడా మత మార్పిడి చేసిన క్రూసేడురాలు.. కనీసం ఇలాంటి పశ్చాత్తాపం కూడా లేకుండా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెబుతోంది...!
      బుద్ధిలేని కొందరు అడ్డమైన "సెక్యూలర్ హిందూ బొందు గాళ్ళు" మాత్రం దీన్ని గొప్పది అనుకుంటుంటారు....!!

    • @swathikumar6168
      @swathikumar6168 2 ปีที่แล้ว +9

      @@PavanThippaluru 100% correct bro

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว

      కలకత్తాలోని మదర్ తెరిసా ఆశ్రమంలో. ఆమె నిర్వహించిన అనాధపిల్లల గృహాలలో పిల్లలకు రోగాలొస్తే, నయం కావడానికి మందులు వాడేవారు కాదు. ప్రార్థనలు చేసేవారు.
      భోపాల్ లో ఒకరోజు పొద్దున్నే నిద్రలేచే సరికి వేలాది కార్మికులు, పిల్లలు, తల్లులు యూనియన్ కార్పైడ్ విషవాయువులు కారణంగా చనిపోయారు. అమెరికా కంపెనీ యాజమాన్యం ఖంగుతిన్నది. కలకత్తానుండి హుటాహుటిన భోపాల్ చేరుకున్న మదర్ తెరిసా జీవకారుణ్యంతో ఒక విజ్ఞప్తి చేసింది. కార్మికులనుద్దేశించి ప్రకటన చేసిందనే భ్రమ పడితే పొరపాటే. యాజమాన్యాన్ని క్షమించమని మదర్ తెరిసా కోరింది.
      మదర్ తెరీసా సాధించిన ఏకైక ఘనత!భారతదేశంలో కొల్కాతా వంటి అతి దుర్గంధభూయిష్టమూ, అసహ్యకరమైన నగరం మరే ఇతర మూడవ ప్రపంచపు దేశాల్లో లేదని ప్రపంచానికి ప్రకటించింది! ఆమెకు బీద ప్రజలు కావాలి , చనిపోవడానికి సిద్దంగా ఉన్నవాళ్ళు కావాలి. వాళ్ళు బీదవాళ్లై, ఆకలితో అలమటించే వాళ్ళైఉండాలి . ఇక ఆవిడ పంట పండినట్లే. దేవుడి దయనిండినట్లే. వాళ్ళ ఆత్మలను దేవుడివద్దకు పంపిన ఖాతాలో వేసినట్లే. వాళ్ళు ఏసు ప్రభువులో కలిసినట్లే.
      ఒకడు భరించలేని బాధతో పెద్దగా మూలుగుతున్నాడు. అతడితో అన్నమాట " నీవు ఇంతగా మూలుగుతున్నావంటే, ఏసు నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడని తెలుసుకో" , వెంటనే, “నీ యేసును నన్ను ముద్దు పెట్టుకోవద్దు అని చెప్పు అంటూ అరిచాడు.
      ఆమె గృహంలో యాతన అనుభవిస్తున్న ఒక వ్యక్తితో చెప్పిన మాటలు ఆమె ఏమిటో మనకు తెలుస్తుంది.
      ఒక వ్యక్తి అనుభవించే అందమైన బహుమతి ఏదో తెలుసునా - క్రీస్తు అనుభవించిన యాతనను అనుభవించడం.
      బీదలకు సహాయమనే పేరుతో మితిమీరిన ఇటువంటి మతమౌఢ్యం వలన సమకూడిన విరాళాలు ప్రపంచవ్యాప్తంగా వాటికన్ బ్యాంకు తో సహా అన్ని దేశాల్లోను నిక్షిప్తం చెయ్యబడ్డాయి. అందులో చిన్నమెత్తుకూడా పేదలకోసం వినియోగించబడలేదు. అంతేకాదు తనకోసంగాని , శాఖోపశాఖలుగల తన మిషనరీ సంస్థలకు కూడా ఖర్చుపెట్టలేదు. 'మిషనరీస్ అఫ్ చారిటీ' కాథలిక్ క్రైస్తవ సంస్థల్లోకి అత్యంత విజయవంతంగా నడపబడుతున్న సంస్థ, అంతేకాకుండా ఇతర కాథలిక్ క్రైస్తవ సంస్థలకు అత్యధికంగా విరాళాలిచ్చే సంస్థ కూడా ఇదే.

    • @jaswanthy2988
      @jaswanthy2988 2 ปีที่แล้ว +2

      Yg Glnc ujj me to vi

  • @purnachandu9509
    @purnachandu9509 2 ปีที่แล้ว +424

    ఈ లెక్కన మేము స్కూల్ లో...పెద్ద పెద్ద క్రిమినల్ జీవిత చరిత్రలు చదివించారు అన్నమాట.బాగుంది అయ్యా.

    • @nagalalitha1551
      @nagalalitha1551 2 ปีที่แล้ว +49

      Mother theresa lesson untadi kaani dokka seetamma lesson undadu

    • @purnachandu9509
      @purnachandu9509 2 ปีที่แล้ว +29

      @@nagalalitha1551 ...మంచి వాళ్ల జీవిత చరిత్ర చదివితే...మనం ఎక్కడ బాగుపడతామౌ అని లేండి

    • @jayadityakavuri
      @jayadityakavuri 2 ปีที่แล้ว +15

      @@nagalalitha1551 avunu amma, ippatikaina mana vaalu melukovali.

    • @sailajarani7765
      @sailajarani7765 2 ปีที่แล้ว +25

      @@jayadityakavuri దుర్మార్గులు ని దేవుళ్ళు అని చెప్పి మన దేశస్తులు నమ్మి మోసపోయారు.ఇప్పటికి కిరస్తానీ మతప్రచారం చేస్తూనే ఉన్నారు
      ఎప్పటికి మేల్కొంటారూ అమాయక హిందువు లు

    • @tpshobananair8317
      @tpshobananair8317 2 ปีที่แล้ว +10

      @@sailajarani7765 నిద్ర పోయే వాళ్ళను నిద్ర లేపొచ్చు నిద్ర నటించే వాళ్ళను నిద్ర లేపలేము

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 ปีที่แล้ว +20

    మనం హిందువులం మనం బంధువులం అన్న నినాదాన్ని జగతికి వినిపించుదాం సర్వేజనాః సుఖినోభవంతుః

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya9700 2 ปีที่แล้ว +89

    మీ ప్రయత్నం ఫలించి ప్రజలు వాస్తవాన్ని సమర్థించగలిగే మానసిక పరిపక్వతను పొందాలని ఆశిస్తున్నాను.

    • @sankararaoradharapu8243
      @sankararaoradharapu8243 2 ปีที่แล้ว +2

      Biased people are more in our country...
      So any truth will not be accepted ...
      As per me

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 2 ปีที่แล้ว +23

    తెల్లనివన్ని పాలు కావన్న సామెతకు మంచి ఉదాహరణ మదర్ థెరీసా .... అందరు తెలుసుకోవాల్సిన విషయం..thanks for good post

  • @Srimanth438
    @Srimanth438 2 ปีที่แล้ว +35

    ఇంత చెప్పి అరూప్ చట్టర్జీగారు తన నలభై యేళ్ళ పరిశోధననంతా ధారపోసి వ్రాసిన అద్భుతమైన పుస్తకం 'మదర్ థెరిసా: ద అంటోల్డ్ స్టోరీ' గురించి చెప్పడం మరిచారు గురువుగారు.

  • @vigneshrealestatesnandyal5776
    @vigneshrealestatesnandyal5776 2 ปีที่แล้ว +38

    బాగా అర్తం అయ్యాలా చెప్పారు సర్.
    పిచ్చి ప్రజలకు అర్థం అవుతుంది. అని ఆశిస్తున్నాను.

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 2 ปีที่แล้ว +54

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 2 ปีที่แล้ว +55

    👌🙏
    కళ్ళు తెరిపించారు.
    ఇచ్చిన భారత రత్న అవార్డు ను ఆమెకు cancell చెయ్యవచ్చంటె, immediate గా cancell చెయ్యాలి
    అసలు ఆమె పెట్టిన condition కి accept చేసి భారత రత్న ఇవ్వడం చాలా బుద్ది తక్కువ పని.

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 2 ปีที่แล้ว +130

    మీరు చాలా విశ్లేషించారు.మత జాఢ్యంతో , పేదరికం, దరిద్రము పేరుతో మన దేశంలో వున్న వీక్ నెస్ మీద సేవ పేరుతో మన దేశ జనాన్ని లోబర్సు కున్న , ఇతర దేశాల నుంచి ఫండ్స్ రూపంలో సంపాదన కి తెరలేపిన వనిత.

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 ปีที่แล้ว +4

      Yup...No Doubt ,😡😡

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 ปีที่แล้ว +11

      @@Vaaraahi5
      *బ్రోకర్ థెరిసా నిజ స్వరూపం :*
      మరణించే తరుణంలో ఉన్న రోగులను నీకు సెయింట్ పీటర్ టికెట్ కావాలా అని అడుగుతాము.. మా కోడ్ భాషలో అది #బాప్టిజం అని అర్ధం.. రోగి ఒప్పుకుంటాడు.. ఇలా ఒక్క అనాధ గృహంలోనే 29,000 మందికి బాప్టిజం ఇచ్చాము - మదర్ థెరెసా.
      స్వర్గ ద్వారాల కాపలాదారుడు సెయింట్ పీటర్ కాబట్టి అయన బాప్టిజం ఉన్నవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఇస్తారు. ఇదీ మదర్ థెరెసా వెలగబెట్టిన నిర్వాకం...
      చావులోకూడా మత మార్పిడి చేసిన క్రూసేడురాలు.. కనీసం ఇలాంటి పశ్చాత్తాపం కూడా లేకుండా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెబుతోంది...!
      బుద్ధిలేని కొందరు అడ్డమైన "సెక్యూలర్ హిందూ బొందు గాళ్ళు" మాత్రం దీన్ని గొప్పది అనుకుంటుంటారు....!!

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 ปีที่แล้ว +4

      @@PavanThippaluru yes Andi ... completely agree with u 💯

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว

      కలకత్తాలోని మదర్ తెరిసా ఆశ్రమంలో. ఆమె నిర్వహించిన అనాధపిల్లల గృహాలలో పిల్లలకు రోగాలొస్తే, నయం కావడానికి మందులు వాడేవారు కాదు. ప్రార్థనలు చేసేవారు.
      భోపాల్ లో ఒకరోజు పొద్దున్నే నిద్రలేచే సరికి వేలాది కార్మికులు, పిల్లలు, తల్లులు యూనియన్ కార్పైడ్ విషవాయువులు కారణంగా చనిపోయారు. అమెరికా కంపెనీ యాజమాన్యం ఖంగుతిన్నది. కలకత్తానుండి హుటాహుటిన భోపాల్ చేరుకున్న మదర్ తెరిసా జీవకారుణ్యంతో ఒక విజ్ఞప్తి చేసింది. కార్మికులనుద్దేశించి ప్రకటన చేసిందనే భ్రమ పడితే పొరపాటే. యాజమాన్యాన్ని క్షమించమని మదర్ తెరిసా కోరింది.
      మదర్ తెరీసా సాధించిన ఏకైక ఘనత!భారతదేశంలో కొల్కాతా వంటి అతి దుర్గంధభూయిష్టమూ, అసహ్యకరమైన నగరం మరే ఇతర మూడవ ప్రపంచపు దేశాల్లో లేదని ప్రపంచానికి ప్రకటించింది! ఆమెకు బీద ప్రజలు కావాలి , చనిపోవడానికి సిద్దంగా ఉన్నవాళ్ళు కావాలి. వాళ్ళు బీదవాళ్లై, ఆకలితో అలమటించే వాళ్ళైఉండాలి . ఇక ఆవిడ పంట పండినట్లే. దేవుడి దయనిండినట్లే. వాళ్ళ ఆత్మలను దేవుడివద్దకు పంపిన ఖాతాలో వేసినట్లే. వాళ్ళు ఏసు ప్రభువులో కలిసినట్లే.
      ఒకడు భరించలేని బాధతో పెద్దగా మూలుగుతున్నాడు. అతడితో అన్నమాట " నీవు ఇంతగా మూలుగుతున్నావంటే, ఏసు నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడని తెలుసుకో" , వెంటనే, “నీ యేసును నన్ను ముద్దు పెట్టుకోవద్దు అని చెప్పు అంటూ అరిచాడు.
      ఆమె గృహంలో యాతన అనుభవిస్తున్న ఒక వ్యక్తితో చెప్పిన మాటలు ఆమె ఏమిటో మనకు తెలుస్తుంది.
      ఒక వ్యక్తి అనుభవించే అందమైన బహుమతి ఏదో తెలుసునా - క్రీస్తు అనుభవించిన యాతనను అనుభవించడం.
      బీదలకు సహాయమనే పేరుతో మితిమీరిన ఇటువంటి మతమౌఢ్యం వలన సమకూడిన విరాళాలు ప్రపంచవ్యాప్తంగా వాటికన్ బ్యాంకు తో సహా అన్ని దేశాల్లోను నిక్షిప్తం చెయ్యబడ్డాయి. అందులో చిన్నమెత్తుకూడా పేదలకోసం వినియోగించబడలేదు. అంతేకాదు తనకోసంగాని , శాఖోపశాఖలుగల తన మిషనరీ సంస్థలకు కూడా ఖర్చుపెట్టలేదు. 'మిషనరీస్ అఫ్ చారిటీ' కాథలిక్ క్రైస్తవ సంస్థల్లోకి అత్యంత విజయవంతంగా నడపబడుతున్న సంస్థ, అంతేకాకుండా ఇతర కాథలిక్ క్రైస్తవ సంస్థలకు అత్యధికంగా విరాళాలిచ్చే సంస్థ కూడా ఇదే.

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 2 ปีที่แล้ว +3

      Lord Jesus Christ Explicitly says:- Come unto me all you that labour and heavy landen i will give you rest.
      Matthew 11:28
      Peace always comes from Only Lord Jesus Christ.
      * If anyone are in desparate situation please call on Lord Jesus Christ immediately he will heal you, this is 100% True. Amen.

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 2 ปีที่แล้ว +84

    చక్కని అంశాన్ని అందించినారు-

  • @akkannareddykoyya3856
    @akkannareddykoyya3856 2 ปีที่แล้ว +211

    Sir, హిందువులు చాలా చాలా చాలా అమాయకులు. ఈ క్రురమైన ప్రపంచం లో బ్రతకటం కష్టం. గతం లో 1000 సంవత్సరాలు బానిసత్వం అనుభవించారు, కొన్ని వేల మంది ఆడవారు అగ్ని లో దూకి చనిపోయారు బయట దేశాల వారు రేప్ చేస్తారని భయపడి. కొన్ని లక్షల మంది మగవారు చంపబడ్డారు. వీటి అన్నిటి వెనుక మత వ్యతిరేకత వుంది. కనీసం 95% ప్రజలు ఈ ప్రపంచం లో దేవుడు అంటే ఏమిటి? అని ఆలోచించరు, పెద్దవారు, గురువులు, మత పుస్తకాలు ఏది చెపితే అది గుడ్డిగా నమ్మి , ఇతరుల మీద కోపం తెచ్చుకుంటారు, అలాంటి పనికి రాని ప్రపంచం లో బ్రతుకుతున్నా ము. ఇన్ని తెలిసి భారత్ లో స్వాతంత్రం తరువాత దేశాన్ని, మతాలు వారీగా విభజన చేసి వుంటే, హిందువులు కు ఇబ్బందులు వుండేవి కాదు. కానీ, అలాగ చేయలేదు, అది పెద్ద తప్పు. కొంత మంది హిందు అమాయకులు అంటారు అఖండ భారత్ ఉండాలి, అన్ని మతాలు వారు వుండాలి అని, అంటే గొడవలు జరిగినా, హిందువులు చచ్చినా, హిందువులను మతం మార్చినా పరవాలేదు పెద్ద దేశం వుండాలి, అంతే కానీ కొంచెం చిన్నది అయినా ప్రశాంతం గా వుండే హిందూ దేశం వీరికి నచ్చదు, వీరి పైత్యం నాకు అర్థం కాదు. దేనికి పనికి రాని వెధవ, అజ్ఞాని, దరిద్రుడు అయిన గాంధీ మాటలు ఎందుకు నమ్మారు? ఇక్కడే అర్థం అవుతుంది, హిందువులు అమాయకులు అని. పోనీ, అన్ని మతాలు కలిసి వున్నా, హిందువులు ను వేరే మతం వారు డబ్బులు ఇచ్చి, హిందూ మతం చెడు అని అబద్ధాలు చెప్పి, మతం మార్చే అవకాశం వుంది అని తెలియదా? హిందువులు ఇతర మతాలు కు వెళ్ళటానికి వీలు లేకుండా రూల్ ఎందుకు పెట్టలేదు? పైగా ఏదో అద్భుతం చేసినట్టు, మత ప్రచారం చేసుకోవచ్చు అని ఏలా రాజ్యాంగం లో వ్రాశారు? ఇవన్నీ చూస్తే, హిందువులు కు తమ జీవితం కాపాడుకోవటం తెలీదు అని అర్థం అవుతుంది. Bhagavadgita చదివి జీవితం గురించి, ధర్మ యుద్ధం గురించి నేర్చుకోవాలి.

    • @hariommbchari
      @hariommbchari 2 ปีที่แล้ว +1

      Be aware and alert. Become heros . Make able fighters.

    • @venky851
      @venky851 2 ปีที่แล้ว +10

      భాధపడకూడదు తమ్ముడు. భవిష్యత్ లో హిందువే దేవుడికి సరైన నిర్వచనం, జ్ఞానం , తెలివి కలవాడిగా మార్గ నిర్దేశం చెయ్యగలడు. అయితే అది తొందరగా జరగాలి.

    • @krishnaprasadsannidhi8288
      @krishnaprasadsannidhi8288 2 ปีที่แล้ว +4

      We can understand your concern. Let's be careful & save remaining Hindus. 🕉️🇮🇳

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 2 ปีที่แล้ว +1

      Lord Jesus Christ Explicitly says:- Come unto me all you that labour and heavy landen i will give you rest.
      Matthew 11:28
      Peace always comes from Only Lord Jesus Christ.
      * If anyone are in desparate situation please call on Lord Jesus Christ immediately he will heal you, this is 100% True. Amen.

    • @akkannareddykoyya3856
      @akkannareddykoyya3856 2 ปีที่แล้ว +13

      @@user-kp7ws2zx7i , Britishers gave all troubles to Hindus, Britishers followed Jesus only. Jesus did not teach good knowledge to British. Tell your Jesus to follow sanatan dharm and learn good knowledge.

  • @venugopalwunudurty2709
    @venugopalwunudurty2709 2 ปีที่แล้ว +18

    ఉన్నది బొరుసే. గోముఖ వ్యాఘ్రం. ఇలాంటి విషయాలు అందరకు తెలియచేయవలసిన ఆవశ్యకత ఉంది

  • @vvvmk1718
    @vvvmk1718 2 ปีที่แล้ว +128

    ఇటువంటి దొంగల కి భారతరత్న? మన ఖర్మ😒

    • @kkms7454
      @kkms7454 2 ปีที่แล้ว

      This bloody kongee bow down to her. Based on her hypnotism our forward caste people have converted.

    • @Srimanth438
      @Srimanth438 2 ปีที่แล้ว

      దాని పరువు రాజీవ్ గాంధీకి చనిపోయాక మరియు నెహ్రు తనంతకు తానుగా తన ప్రభుత్వం నుంచి ఇచ్చుకున్నప్పుడే పోయింది. కొత్తగా పోయేదేముంది.

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 ปีที่แล้ว +7

      *బ్రోకర్ థెరిసా నిజ స్వరూపం :*
      మరణించే తరుణంలో ఉన్న రోగులను నీకు సెయింట్ పీటర్ టికెట్ కావాలా అని అడుగుతాము.. మా కోడ్ భాషలో అది #బాప్టిజం అని అర్ధం.. రోగి ఒప్పుకుంటాడు.. ఇలా ఒక్క అనాధ గృహంలోనే 29,000 మందికి బాప్టిజం ఇచ్చాము - మదర్ థెరెసా.
      స్వర్గ ద్వారాల కాపలాదారుడు సెయింట్ పీటర్ కాబట్టి అయన బాప్టిజం ఉన్నవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఇస్తారు. ఇదీ మదర్ థెరెసా వెలగబెట్టిన నిర్వాకం...
      చావులోకూడా మత మార్పిడి చేసిన క్రూసేడురాలు.. కనీసం ఇలాంటి పశ్చాత్తాపం కూడా లేకుండా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెబుతోంది...!
      బుద్ధిలేని కొందరు అడ్డమైన "సెక్యూలర్ హిందూ బొందు గాళ్ళు" మాత్రం దీన్ని గొప్పది అనుకుంటుంటారు....!!

    • @PPcom-do5rb
      @PPcom-do5rb 2 ปีที่แล้ว +7

      ఆమెకిచ్చిన బిరుదు వెనక్కి తీసుకోవాలి!
      ఆమె స్త్రీ యేనా అసలు?

  • @prasadgorrela4523
    @prasadgorrela4523 2 ปีที่แล้ว +15

    ఎంతమంచిసమచరంతెలియచేనందుకుదన్యవదలు

  • @srinivasaraokota8189
    @srinivasaraokota8189 2 ปีที่แล้ว +126

    మదర్తెరిసా శాంతి అన్నది వేషం మత మార్పిడి అన్నది ఆవిడ నిజస్వరూపం, మన వెంగలప్పలు ఆవిడకి భారతరత్న ఇచ్చారు,

    • @naveenkumar-yh2qc
      @naveenkumar-yh2qc 2 ปีที่แล้ว +4

      nuvvu asalaina verry bjp vengalappavu

    • @raghavareddy7026
      @raghavareddy7026 2 ปีที่แล้ว +1

      @@naveenkumar-yh2qc నువ్వన్నాయ్?

    • @naveenkumar-yh2qc
      @naveenkumar-yh2qc 2 ปีที่แล้ว

      @@raghavareddy7026 annayi enti annaya nenu common person

    • @brundha8076
      @brundha8076 8 หลายเดือนก่อน +1

      ​@@naveenkumar-yh2qcivi mana desam vallu cheppale America vallu documentary chesar ayina kani nammakunte meelanti vallu vunte desam ela mundukeltadi

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 2 ปีที่แล้ว +22

    తెలియని విషయాలు చాలా చక్కగా వివరిస్తున్నారు సార్ కంగ్రాచులేషన్

  • @satyahariaddagatla4699
    @satyahariaddagatla4699 2 ปีที่แล้ว +17

    ఈ విహయం గురించి గతంలో ఒక స్వామి చెప్పితే అతడిని దూషించారు . కానీ ఇప్పటి కైనా నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి జనాలు.

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef 2 ปีที่แล้ว +55

    ఇప్పటికైనా తెరెస్సానిజ రూపం వెలుగులోకి తెచ్చిన మీ శ్రమ అభినందనీయం. 👌👌👌👌🙏

  • @kalyanappstech
    @kalyanappstech 2 ปีที่แล้ว +153

    Completely agree with u Sir…if really she wants to do seva she can do in her country itself

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 ปีที่แล้ว +13

      *బ్రోకర్ థెరిసా నిజ స్వరూపం :*
      మరణించే తరుణంలో ఉన్న రోగులను నీకు సెయింట్ పీటర్ టికెట్ కావాలా అని అడుగుతాము.. మా కోడ్ భాషలో అది #బాప్టిజం అని అర్ధం.. రోగి ఒప్పుకుంటాడు.. ఇలా ఒక్క అనాధ గృహంలోనే 29,000 మందికి బాప్టిజం ఇచ్చాము - మదర్ థెరెసా.
      స్వర్గ ద్వారాల కాపలాదారుడు సెయింట్ పీటర్ కాబట్టి అయన బాప్టిజం ఉన్నవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఇస్తారు. ఇదీ మదర్ థెరెసా వెలగబెట్టిన నిర్వాకం...
      చావులోకూడా మత మార్పిడి చేసిన క్రూసేడురాలు.. కనీసం ఇలాంటి పశ్చాత్తాపం కూడా లేకుండా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెబుతోంది...!
      బుద్ధిలేని కొందరు అడ్డమైన "సెక్యూలర్ హిందూ బొందు గాళ్ళు" మాత్రం దీన్ని గొప్పది అనుకుంటుంటారు....!!

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว

      కలకత్తాలోని మదర్ తెరిసా ఆశ్రమంలో. ఆమె నిర్వహించిన అనాధపిల్లల గృహాలలో పిల్లలకు రోగాలొస్తే, నయం కావడానికి మందులు వాడేవారు కాదు. ప్రార్థనలు చేసేవారు.
      భోపాల్ లో ఒకరోజు పొద్దున్నే నిద్రలేచే సరికి వేలాది కార్మికులు, పిల్లలు, తల్లులు యూనియన్ కార్పైడ్ విషవాయువులు కారణంగా చనిపోయారు. అమెరికా కంపెనీ యాజమాన్యం ఖంగుతిన్నది. కలకత్తానుండి హుటాహుటిన భోపాల్ చేరుకున్న మదర్ తెరిసా జీవకారుణ్యంతో ఒక విజ్ఞప్తి చేసింది. కార్మికులనుద్దేశించి ప్రకటన చేసిందనే భ్రమ పడితే పొరపాటే. యాజమాన్యాన్ని క్షమించమని మదర్ తెరిసా కోరింది.
      మదర్ తెరీసా సాధించిన ఏకైక ఘనత!భారతదేశంలో కొల్కాతా వంటి అతి దుర్గంధభూయిష్టమూ, అసహ్యకరమైన నగరం మరే ఇతర మూడవ ప్రపంచపు దేశాల్లో లేదని ప్రపంచానికి ప్రకటించింది! ఆమెకు బీద ప్రజలు కావాలి , చనిపోవడానికి సిద్దంగా ఉన్నవాళ్ళు కావాలి. వాళ్ళు బీదవాళ్లై, ఆకలితో అలమటించే వాళ్ళైఉండాలి . ఇక ఆవిడ పంట పండినట్లే. దేవుడి దయనిండినట్లే. వాళ్ళ ఆత్మలను దేవుడివద్దకు పంపిన ఖాతాలో వేసినట్లే. వాళ్ళు ఏసు ప్రభువులో కలిసినట్లే.
      ఒకడు భరించలేని బాధతో పెద్దగా మూలుగుతున్నాడు. అతడితో అన్నమాట " నీవు ఇంతగా మూలుగుతున్నావంటే, ఏసు నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడని తెలుసుకో" , వెంటనే, “నీ యేసును నన్ను ముద్దు పెట్టుకోవద్దు అని చెప్పు అంటూ అరిచాడు.
      ఆమె గృహంలో యాతన అనుభవిస్తున్న ఒక వ్యక్తితో చెప్పిన మాటలు ఆమె ఏమిటో మనకు తెలుస్తుంది.
      ఒక వ్యక్తి అనుభవించే అందమైన బహుమతి ఏదో తెలుసునా - క్రీస్తు అనుభవించిన యాతనను అనుభవించడం.
      బీదలకు సహాయమనే పేరుతో మితిమీరిన ఇటువంటి మతమౌఢ్యం వలన సమకూడిన విరాళాలు ప్రపంచవ్యాప్తంగా వాటికన్ బ్యాంకు తో సహా అన్ని దేశాల్లోను నిక్షిప్తం చెయ్యబడ్డాయి. అందులో చిన్నమెత్తుకూడా పేదలకోసం వినియోగించబడలేదు. అంతేకాదు తనకోసంగాని , శాఖోపశాఖలుగల తన మిషనరీ సంస్థలకు కూడా ఖర్చుపెట్టలేదు. 'మిషనరీస్ అఫ్ చారిటీ' కాథలిక్ క్రైస్తవ సంస్థల్లోకి అత్యంత విజయవంతంగా నడపబడుతున్న సంస్థ, అంతేకాకుండా ఇతర కాథలిక్ క్రైస్తవ సంస్థలకు అత్యధికంగా విరాళాలిచ్చే సంస్థ కూడా ఇదే.

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 2 ปีที่แล้ว +2

      Lord Jesus Christ Explicitly says:- Come unto me all you that labour and heavy landen i will give you rest.
      Matthew 11:28
      Peace always comes from Only Lord Jesus Christ.
      * If anyone are in desparate situation please call on Lord Jesus Christ immediately he will heal you, this is 100% True. Amen.

    • @kalyanappstech
      @kalyanappstech 2 ปีที่แล้ว

      @@sriguru2230 ..orey adhi pedha boku munda..dhani p-anthaghana Malala tea nuvvu kuda vp dheshaniki velli dheenikantea double seva cheyi….okadu kuda ninnu gurthincharu…andhukea yerri munda india kea vachindi…munda Hyderabad loa endhuku makam petaledhu…adhi very smart…Yesu kaadhu kadha dhani sponsor kuda help cheyaledhuani

    • @kalyanappstech
      @kalyanappstech 2 ปีที่แล้ว

      @@PavanThippaluru …nea yesu pukuloa nea modda petukoa munda kodaka..nea amma lagha amudu poyea jhathi kaadhura..:nea thatha matham endhi ra…dhani bathuku endhi…antha vuntea nuvvu dhani deshaniki velli alanea cheyi…yeddi puka..nea family pukuloa Yesu silva

  • @gummadivasu6533
    @gummadivasu6533 2 ปีที่แล้ว +65

    మదర్ థెరీసా మన దేశానికి శ్వేత వర్ణపు ముసుగులో మత విస్థీర్ణమే కుటిల ఎజెండాగా పంప పంపబడిన హిందూ మతం పై ఎక్కుపెట్టిన తేనె పూసిన కత్తి ఎందుకంటె ఆమె మనదేశానికి వచ్చేనాటికి ప్రపంచ 196 దేశాల్లో 150పైగా దేశాలు సూడాన్, సోమాలియా, ఉగాండా,ఘానా, నైజీరియా వంటి ఆఫ్రికన్ & దక్షిణ అమెరికా దేశాలు ఆనాడు& నేటికీ కూడా కడు పేదరికంతో అలమటించిన దేశాలు కానీ అక్కడ అత్యధికులు క్రైస్తవులే అక్కడ మత మార్పిడి అవసరం లేదు భారత్ ఏనాడూ కూడు గూడు గుడ్డ కోసం ఏ దేశ సహాయం మీద నాటి నుండి నేటి వరకూ అదారపడలేదు ఆకలి చావులు లేని దేశాన్నే క్రైస్తవ మత మార్పిడే లక్ష్యం so మత మార్పిడి లక్ష్యాన్ని పంటి బిగువున దాచి సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తూ అమాయకులను మత మార్చేల ప్రేరేపించింది.

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 ปีที่แล้ว +6

      *బ్రోకర్ థెరిసా నిజ స్వరూపం :*
      మరణించే తరుణంలో ఉన్న రోగులను నీకు సెయింట్ పీటర్ టికెట్ కావాలా అని అడుగుతాము.. మా కోడ్ భాషలో అది #బాప్టిజం అని అర్ధం.. రోగి ఒప్పుకుంటాడు.. ఇలా ఒక్క అనాధ గృహంలోనే 29,000 మందికి బాప్టిజం ఇచ్చాము - మదర్ థెరెసా.
      స్వర్గ ద్వారాల కాపలాదారుడు సెయింట్ పీటర్ కాబట్టి అయన బాప్టిజం ఉన్నవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఇస్తారు. ఇదీ మదర్ థెరెసా వెలగబెట్టిన నిర్వాకం...
      చావులోకూడా మత మార్పిడి చేసిన క్రూసేడురాలు.. కనీసం ఇలాంటి పశ్చాత్తాపం కూడా లేకుండా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెబుతోంది...!
      బుద్ధిలేని కొందరు అడ్డమైన "సెక్యూలర్ హిందూ బొందు గాళ్ళు" మాత్రం దీన్ని గొప్పది అనుకుంటుంటారు....!!

    • @vijayashreecn
      @vijayashreecn 2 ปีที่แล้ว +2

      Exactly, nenu think chesinatte meeru chesaru.

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 2 ปีที่แล้ว +8

    చాలా చాలా ధన్యవాదాలు రాకా గారు
    ఎప్పుడెప్పుడు ఈ విషయం పదిమందికి తెలుస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్న.
    ఇన్నాళ్ళకు తీరింది నా ఆశ
    ❤❤❤ మీకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🏻

  • @PavanThippaluru
    @PavanThippaluru 2 ปีที่แล้ว +14

    *బ్రోకర్ థెరిసా నిజ స్వరూపం :*
    మరణించే తరుణంలో ఉన్న రోగులను నీకు సెయింట్ పీటర్ టికెట్ కావాలా అని అడుగుతాము.. మా కోడ్ భాషలో అది #బాప్టిజం అని అర్ధం.. రోగి ఒప్పుకుంటాడు.. ఇలా ఒక్క అనాధ గృహంలోనే 29,000 మందికి బాప్టిజం ఇచ్చాము - మదర్ థెరెసా.
    స్వర్గ ద్వారాల కాపలాదారుడు సెయింట్ పీటర్ కాబట్టి అయన బాప్టిజం ఉన్నవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఇస్తారు. ఇదీ మదర్ థెరెసా వెలగబెట్టిన నిర్వాకం...
    చావులోకూడా మత మార్పిడి చేసిన క్రూసేడురాలు.. కనీసం ఇలాంటి పశ్చాత్తాపం కూడా లేకుండా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెబుతోంది...!
    బుద్ధిలేని కొందరు అడ్డమైన "సెక్యూలర్ హిందూ బొందు గాళ్ళు" మాత్రం దీన్ని గొప్పది అనుకుంటుంటారు....!!

  • @smarkishore753
    @smarkishore753 2 ปีที่แล้ว +62

    ఆమె మదర్ థెరిస్సా కాదు, ఆమె మత మార్పిడి థెరిస్సా. మత మార్పిడి థెరిస్సా గురించి మరిన్ని వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నా.

    • @Srimanth438
      @Srimanth438 2 ปีที่แล้ว +4

      శివశక్తి ఎప్పుడో ఈ విషయం మీద రెండు భాగాల వీడియో సిరీస్ చేసింది. వెళ్లి చూడగలరు.

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 ปีที่แล้ว +3

      *బ్రోకర్ థెరిసా నిజ స్వరూపం :*
      మరణించే తరుణంలో ఉన్న రోగులను నీకు సెయింట్ పీటర్ టికెట్ కావాలా అని అడుగుతాము.. మా కోడ్ భాషలో అది #బాప్టిజం అని అర్ధం.. రోగి ఒప్పుకుంటాడు.. ఇలా ఒక్క అనాధ గృహంలోనే 29,000 మందికి బాప్టిజం ఇచ్చాము - మదర్ థెరెసా.
      స్వర్గ ద్వారాల కాపలాదారుడు సెయింట్ పీటర్ కాబట్టి అయన బాప్టిజం ఉన్నవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఇస్తారు. ఇదీ మదర్ థెరెసా వెలగబెట్టిన నిర్వాకం...
      చావులోకూడా మత మార్పిడి చేసిన క్రూసేడురాలు.. కనీసం ఇలాంటి పశ్చాత్తాపం కూడా లేకుండా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెబుతోంది...!
      బుద్ధిలేని కొందరు అడ్డమైన "సెక్యూలర్ హిందూ బొందు గాళ్ళు" మాత్రం దీన్ని గొప్పది అనుకుంటుంటారు....!!

    • @smarkishore753
      @smarkishore753 2 ปีที่แล้ว

      @@Srimanth438 అవును నేను చూశాను ఆ వీడియోలు.

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 2 ปีที่แล้ว +22

    థెరిస్సా.. ఈ భారతదేశ నాసనంలో ఒకరిగా ఉన్నారన్నమాట...!

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 ปีที่แล้ว +1

      Any Doubt 😡😡

  • @v4781
    @v4781 2 ปีที่แล้ว +68

    మదర్ సోనియా గురుంచి కూడా నిజం తెలియాలి సార్ .

    • @krishnaprasadsannidhi8288
      @krishnaprasadsannidhi8288 2 ปีที่แล้ว +1

      😂🤣🤣

    • @satyamevajayate7838
      @satyamevajayate7838 2 ปีที่แล้ว +1

      S mother Sonia
      Father Modi
      God Adani
      Andari gurinchi nijalu teliyali

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 ปีที่แล้ว +5

      @@satyamevajayate7838
      Nuvvu modi, sonia ku puttina santhansm gadivi kadha???

    • @satyamevajayate7838
      @satyamevajayate7838 2 ปีที่แล้ว

      @@PavanThippaluru nee amma nu adugura nee puttuka gurinchi
      Nee bhasha chustunte artham avuthundi engili vedhava

    • @v4781
      @v4781 2 ปีที่แล้ว +1

      @@satyamevajayate7838
      రాజీవ్ గాంధీ ప్రధాని అవ్వగానే ఆవిడ దేశానికీ చేసిన ఘనకార్యం తాలింపు అదే పోపు ని భారత్ కు పిలిచి సభలు పెట్టించడం తినే తిండికి విశ్వాసం చూపకపోవడం అంటే ఇదే, అదేందో కొందరికి ఇక్కడ తిండి గాలి నీరు విషంగా మారిపోతున్నవి , నీటి బొట్టు పాము నోట్లో పడి విషంగా మారుతున్నట్టు .

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 2 ปีที่แล้ว +38

    Sudhakar garu, Telugu people owe you for this post. Jai Hind !🇮🇳

  • @bharateeyudu5519
    @bharateeyudu5519 2 ปีที่แล้ว +31

    Sir, you bring important topics to viewers, explain it in simple understandable way. I wish main tv channels do similar news. 🙏

  • @uraju-bharath
    @uraju-bharath 2 ปีที่แล้ว +35

    ఈ దరిద్రపు గొట్టు ముండ గురించి మన శివశక్తి కరుణాకర్ రెండు అధ్భుతమైన vedio లు చేశాడు.. తప్పక చూడండి 🙏🙏🙏🙏.

  • @srinivasvemula5140
    @srinivasvemula5140 2 ปีที่แล้ว +11

    మీ విశ్లేషణ చాలా బాగుంటుంది సార్ అరటిపండు వలసి నోట్లో పెట్టినట్టుగా అర్థమవుతుంది ధన్యవాదాలు, 👌🙏

  • @peddiparshuramulu2316
    @peddiparshuramulu2316 2 ปีที่แล้ว +9

    అదో చెత్త ముండా
    అది చేయబట్టి కొంతమంది ముర్కులు తయారుఅయ్యిర్రు

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 2 ปีที่แล้ว +18

    అరుణాచలశివ
    జైశ్రీరామ్ ధన్యవాదాలు సార్
    ముసుగు తొడుక్కున్న తోడేలు అని చాలా కాలం నుంచి చాలా విడియోలు అందుబటులో ఉన్నాయి.
    సేవ ముసుగు లో హైందవ సంస్కృతి నాశనము చేసింది. లైంగిక వెదింపులు అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి అని ఆరోపణలు ఉన్నాయి.
    నిస్వర్ద సేవ అయితే భారతరత్న తిసుకోవాడానికి షరతులు పెట్టిన ముండ!
    ఈ కుక్క కు మన సంస్కృతి నాశనము చేసిన కుక్కలకు దేశ అత్యున్నత బిరుదు ఇవ్వడం ఖాన్ గ్రేస్ కుక్క ల కే చెల్లుతుంది.
    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైహిందువు

  • @poluriajju8247
    @poluriajju8247 2 ปีที่แล้ว +12

    ఈ మాట వింటుంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఒక సన్యాసిని మదర్ ఎలా ఔతుంది

  • @pvrpreddy3875
    @pvrpreddy3875 2 ปีที่แล้ว +29

    మత మార్పిడి ధెరిస్సా.
    గాంధీ గాడు, నెహ్రూ గాడు వీరందరు మన మీద రుద్దబడ్డారు

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 ปีที่แล้ว +3

      *బ్రోకర్ థెరిసా నిజ స్వరూపం :*
      మరణించే తరుణంలో ఉన్న రోగులను నీకు సెయింట్ పీటర్ టికెట్ కావాలా అని అడుగుతాము.. మా కోడ్ భాషలో అది #బాప్టిజం అని అర్ధం.. రోగి ఒప్పుకుంటాడు.. ఇలా ఒక్క అనాధ గృహంలోనే 29,000 మందికి బాప్టిజం ఇచ్చాము - మదర్ థెరెసా.
      స్వర్గ ద్వారాల కాపలాదారుడు సెయింట్ పీటర్ కాబట్టి అయన బాప్టిజం ఉన్నవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఇస్తారు. ఇదీ మదర్ థెరెసా వెలగబెట్టిన నిర్వాకం...
      చావులోకూడా మత మార్పిడి చేసిన క్రూసేడురాలు.. కనీసం ఇలాంటి పశ్చాత్తాపం కూడా లేకుండా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెబుతోంది...!
      బుద్ధిలేని కొందరు అడ్డమైన "సెక్యూలర్ హిందూ బొందు గాళ్ళు" మాత్రం దీన్ని గొప్పది అనుకుంటుంటారు....!!

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya 2 ปีที่แล้ว +32

    Exactly sir well explained viewed about mother teressa in the SIVA SHAKTHI CHANNEL,,well explained

  • @RaoBonala
    @RaoBonala 2 ปีที่แล้ว +17

    నోబెల్ బహుమతి నిజ స్వరూపం ఏమిటి?
    కనీసం ఇలాంటి మనిషి గురించి నిజాలను తెలుసుకోకుండానే ఇచ్చారు అంటారా?
    దుర్మార్గుల పాలిటపడ్డ ఈదేశం ఇంకా ఇలా ఉంది అంటే అది భగవదేచ్ఛ మాత్రమే

    • @satyavathikantaspurti272
      @satyavathikantaspurti272 2 ปีที่แล้ว

      ఇంకా చాలా మతాలు మనుషులను అమాయకులను చేసి మత మార్పిడి దైవదూషణ చేస్తున్నాయి

  • @prasadg7270
    @prasadg7270 2 ปีที่แล้ว +8

    చాలా గొప్ప గా వివరంగా చెప్పారు చాలా సంతోషం అందరూ అర్థం చేసుకోంటె బావుంటుంది

  • @vamshibolte7
    @vamshibolte7 2 ปีที่แล้ว +12

    Thanks for exposing the conversation Teresa

  • @srinivasavarmabhupathiraju8663
    @srinivasavarmabhupathiraju8663 2 ปีที่แล้ว +38

    In Eluru (now headquarters of Eluru District, Andhra Pradesh), there is one College named C.S.D. Theresa College. C.S.D means Chintalapati Sita Devi mother of Late Sri Chintalapati vara Prasada Murthy Raju, Minister, Freedom fighter, and a great Philanthropist. He donated land and money to the trust asking to name in his mother's name. Nobody knows now, that it was a great contribution by Sri Murthy Raju, but it is the society that ignores the contribution for their religious propaganda. This was told by Sri Murthy Raju Garu himself.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 ปีที่แล้ว +6

      ఇది వాస్తవం. మరి ఆ పేరు ఎలా మార్పించాలి.వాస్తవంగా స్థలదాతపేరు ఖచ్చితంగా ఆసంస్థ ప్రధానవిభాగం లోను, లేదా ప్రధాన ద్వారం దగ్గర ఐనా రాయాల్సిందే.

    • @srinivasavarmabhupathiraju8663
      @srinivasavarmabhupathiraju8663 2 ปีที่แล้ว

      @@mullapudimanyam2999 The Society is a cheating society, for religious purposes not for serving the society.

    • @kcsrreddy8277
      @kcsrreddy8277 2 ปีที่แล้ว +2

      Nijamaina datalaku rani Peru dongamatalaku,babulaku ipinchadamlo mana ,communistulaku,hitavadulaku, Congress vallu noru chinchukoni matladataru.idi mana bharateeyula kharma.

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 2 ปีที่แล้ว

      @@kcsrreddy8277 AA DHARIDHRAPU ERRA CHOKKA LA VAALLU, KHANGRACE VAALLAKU MANA DESHA VAASULU KANTE VIDHESEEYULU MEEDHA LOVE EKKUVA. VEELLU POORTHI GA NASANAM KAAVAALI. BHARAT RATNA VENAKA KU THEESU KOVAALI

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 ปีที่แล้ว +5

      *బ్రోకర్ థెరిసా నిజ స్వరూపం :*
      మరణించే తరుణంలో ఉన్న రోగులను నీకు సెయింట్ పీటర్ టికెట్ కావాలా అని అడుగుతాము.. మా కోడ్ భాషలో అది #బాప్టిజం అని అర్ధం.. రోగి ఒప్పుకుంటాడు.. ఇలా ఒక్క అనాధ గృహంలోనే 29,000 మందికి బాప్టిజం ఇచ్చాము - మదర్ థెరెసా.
      స్వర్గ ద్వారాల కాపలాదారుడు సెయింట్ పీటర్ కాబట్టి అయన బాప్టిజం ఉన్నవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఇస్తారు. ఇదీ మదర్ థెరెసా వెలగబెట్టిన నిర్వాకం...
      చావులోకూడా మత మార్పిడి చేసిన క్రూసేడురాలు.. కనీసం ఇలాంటి పశ్చాత్తాపం కూడా లేకుండా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెబుతోంది...!
      బుద్ధిలేని కొందరు అడ్డమైన "సెక్యూలర్ హిందూ బొందు గాళ్ళు" మాత్రం దీన్ని గొప్పది అనుకుంటుంటారు....!!

  • @mallikarjunag2605
    @mallikarjunag2605 2 ปีที่แล้ว +13

    Well said

  • @nimma007
    @nimma007 2 ปีที่แล้ว +46

    Her darker side is exposed long back by many people from Bengal and they were coined as Sanghis....when Christopher Hitch took a documentary on this wicked lady hells angel her reality is exposed in the west.but I really appreciate you in taking this topic in Telugu for wider reach to layman....all the best Raka sir

    • @nagalalitha1551
      @nagalalitha1551 2 ปีที่แล้ว

      Yes in 1990's there is a BBC documentary on her dark side. But banned in India by Congress leaders then.

    • @bskm5322
      @bskm5322 2 ปีที่แล้ว

      Anna i need ur suggestion 🙏 please

    • @nimma007
      @nimma007 2 ปีที่แล้ว

      @@bskm5322 for what do you need my suggestion

  • @jyothigv8360
    @jyothigv8360 2 ปีที่แล้ว +40

    6 th class lo మా తెలుగు subject lo mother థెరిస్సా లెసన్ కూడా ఉండేది ....... పనికి మాలిన కాంగ్రెస్ పార్టీ పనికి మాలిన పనులు ఇవి

  • @sabaridevotional9032
    @sabaridevotional9032 2 ปีที่แล้ว +4

    ఇప్పటికైనా ఇలాంటి వారి నిజస్వరూపం బయట పడుతున్నాయి.
    భారత్ మాతాకి జై
    డొక్కా సీతమ్మ గురించి మనకు తెలియదు. సిస్టర్ నివేధిత గురించి అస్సలు తెలియదు. జైహింద్

  • @Naagu5668
    @Naagu5668 2 ปีที่แล้ว +7

    అద్భుతమైన విశ్లేషణ, తప్పును తప్పుగా చెప్పడానికి గొప్ప మనసు ఉండాలి, అది ఒప్పుకోవడానికి ఇంకా పెద్ద మనసుండాలి.

    • @naveenkumar-yh2qc
      @naveenkumar-yh2qc 2 ปีที่แล้ว

      shivaji gadu evadu mana Telugu vada Muslim agent shivaji

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 2 ปีที่แล้ว +8

    మీరు 10% బయటపెట్టారు ఇంకా 90% ఉంది 🚩🙏🇮🇳🚩

  • @balu800800
    @balu800800 2 ปีที่แล้ว +6

    జై శ్రీరామ్, జై భారత్, జై హింద్, జై జవాన్, జై కిసాన్

  • @Sharani262
    @Sharani262 2 ปีที่แล้ว +23

    When I learnt about her in the school, I somehow felt she must be dodgy. In later years what I felt was like coming out with facts from here and there and now a whole new documentary on her is a wonderful thing to know. Many Europeans here believe she was a godsend. A saint. No one is ready to believe the atrocities she did on helpless humans. Thanks for the documentary and thank you Raka sir for your contribution to bring out the truth. 🙏🏼

  • @Garudaeye
    @Garudaeye 2 ปีที่แล้ว +7

    🙏🙏🙏
    ధన్యవాదాలు సార్
    చాలా విషయాలు తెలియజేశారు

  • @u.p.ramakrishnaraokrishna9453
    @u.p.ramakrishnaraokrishna9453 2 ปีที่แล้ว +10

    చాలా బాగా వివరించారు.

  • @ravisankarvemu9221
    @ravisankarvemu9221 2 ปีที่แล้ว +6

    Good morning sir
    Very useful information to INDIANS. sir.

  • @ravirajug1137
    @ravirajug1137 2 ปีที่แล้ว +6

    Mother Theresa is Ghost .

  • @ramachary9690
    @ramachary9690 2 ปีที่แล้ว +5

    మంచి గా విస్లేషించారు సార్ దన్యవాదములు

  • @gitthasrinivas2418
    @gitthasrinivas2418 2 ปีที่แล้ว +26

    Good analysis of indian people👍👍👍🙏🙏🚩🚩

  • @srinivaspilli3660
    @srinivaspilli3660 2 ปีที่แล้ว +7

    Yes,This is correct news.All of us know the real facts.

  • @saikonuru
    @saikonuru 2 ปีที่แล้ว +4

    ఎలా ప్రజలకు తెలియకుండా దాచిన నిజాలు ఎన్నో.

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 ปีที่แล้ว +8

    Raka garu thank you for sharing valuable video 👌 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 2 ปีที่แล้ว +35

    Dark side of Gandhi గురించి ఒక వీడియో చెయ్యండి సార్ !ముఖ్యంగా ఆయనకు ఆప్తమిత్రుడుగా చెప్పబడే Herman Kallenbach గురించి సోషియల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది.దీని మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగించండి

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 2 ปีที่แล้ว +7

    Greatest exposure sir 👍👌👏🙏

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 ปีที่แล้ว +9

    Thank you sir for giving rationalistic analysis of the image of Mother Teresa. It will get better soon as important news that many people have no idea. Namaskaaram Sir.

  • @venuvenkatanarasimha9390
    @venuvenkatanarasimha9390 2 ปีที่แล้ว +7

    Mother థెరిసా ఎంతో మంది యువతులను nuns సన్యాసినులుగా ga chesi కొన్ని vela జీవితాలను పాడు chesindi

  • @madhugoud1191
    @madhugoud1191 2 ปีที่แล้ว +6

    Very well said sir.

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏
    👏👏👏👏👏
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    👍
    అంతర్జాతీయంగా భారతదేశం పైన జరిగిన కుట్రలో భాగమే ఈ మంత్రగత్తె భారత దేశానికి రావటానికి కారణం
    👎🧐🤔🤭😎

  • @lakshmikumari890
    @lakshmikumari890 2 ปีที่แล้ว +9

    Hindustan motham me videos chuselagaa cheyyandi sir ,andaru nejaalu thilusukova li, jai hind, jai sree ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 2 ปีที่แล้ว +6

    సెవా ముసుగులో మాత మార్పిడి చేసింది రాక గారు తెలుగు ప్రజలకు మంచి విషయాలు తెలియజేస్తున్నందు ధన్యవాదములు

  • @venkatyetukuri528
    @venkatyetukuri528 2 ปีที่แล้ว +3

    The bestest Channel in Telugu Society 🙏

  • @madagoniramakrishna1223
    @madagoniramakrishna1223 2 ปีที่แล้ว +5

    Gurujii 🙏🙏

  • @sankarruma7478
    @sankarruma7478 2 ปีที่แล้ว +11

    నమస్కారం సుబ్బారావు గారు ఈ అంశాలన్నీ నేను నిజమని భావిస్తున్నాను. సభ్య ప్రపంచం కూడా భావిస్తే ఆమె యోక్క భారతరత్న, నోబెల్ బహుమతిని వెంటనే వెనక్కి తీసుకోవాలి.

  • @kumarreddysap
    @kumarreddysap 2 ปีที่แล้ว +2

    She was million times better than
    CRIMINAL,INHUMAN,CUNNING,CROOKED,CASTIEST,FRAUDULENT,DECEITFUL,EGOISTIC,ENVIOUS,......
    BRAHMINS IN INDIA.

  • @balajiaalla2235
    @balajiaalla2235 2 ปีที่แล้ว +3

    Yes exactly correct 👍

  • @sriramdora6145
    @sriramdora6145 2 ปีที่แล้ว +2

    Sir Namashkaram 🙏 Chala Chala clear ga nijalu telipinanduku dhanyavadalu

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 2 ปีที่แล้ว +9

    Nationalist channel lo Amogh ఈమెకు సంబంధించిన ఒక వీడియో చేశాడు. దాన్ని చూసిన కొంతమంది వల్గర్ గా మాట్లాడినారు.. ఇలాంటి వాళ్ళని ఏమి చేయాలి?

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 2 ปีที่แล้ว +3

    క్రిస్టియనిటీ ఎక్కువగా ఇలానే ప్రపంచ వ్యాప్తంగా స్ప్రెడ్ చేశారు,ఎలాగైనా తమ మతము ఎక్కువగా వ్యాప్తి చెందలనేది వీళ్ళు ఉద్దేశం, ఇప్పటికి ఇలాగే చేస్తున్నారు సర్.

  • @prasannalakshmisannareddy6587
    @prasannalakshmisannareddy6587 2 ปีที่แล้ว +4

    Missionaries main ajenda is spending Christianity. She is no exception. Truth is like 🔥!

  • @mnarasimharao43
    @mnarasimharao43 2 ปีที่แล้ว +3

    మతరాజకీయ వ్యాపారంలో మదర్ తెరిసా
    (రచించినవారు నరిసెట్టి ఇన్నయ్య)
    కేన్సర్ బాధ భరించలేక మూలుగుతుంటే, జీసస్ క్రీస్తు నిన్ను ముద్దెట్టుకుంటున్నాడని మదర్ తెరిసా అన్నదట. అందుకు బదులుగా ఆ వ్యాధిగ్రస్తుడు, దయచేసి నన్ను ముద్దెట్టుకోవద్దని సిఫారసు చేయమని ఆమెను అడిగాడట. జీసస్ చేత ముద్దు పెట్టించుకోవడానికి ఎవరు మాత్రం చనిపోతారు...!!
    ఇది జరిగింది కలకత్తాలోని మదర్ తెరిసా "పిల్లల ఆశ్రమం" లో. ఆమె నిర్వహించిన అనాథపిల్లల గృహాలలో పిల్లలకు రోగాలొస్తే, నయం కావడానికి మందులు వాడేవారు కాదు. ప్రార్థనలు చేసేవారు. అది వారి విశ్వాసం. సుప్రసిద్ధ బ్రిటిష్ మెడికల్ మ్యాగజైన్ "లాన్సెట్" ఎడిటర్ రాబిన్ ఫాక్స్ స్వయంగా 1991లోనే కలకత్తాలో ఈ దృశ్యాలు చూచారు. అలాగే విశ్వవిఖ్యాత జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచెన్స్( Christopher hitchens) కూడా స్వయంగా మదర్ తెరిసాను కలస్తే ఇలాంటి సంఘటనలే చూసారు.
    అయితే మదర్ తెరిసాకు గుండెపోటు వస్తే, ప్రార్థన చేస్తూ, జీసస్ క్రీస్తు ముద్దుపెట్టుకున్నాడని అనుకుని సరిపెట్టుకున్నారా? స్టార్ హోటళ్ళ వంటి కార్పొరేట్ ఆస్పత్రులలో చేర్చారు. ఏమిటీ విచక్షణ? అలాంటి ప్రశ్నలు "భారతరత్న" మదర్ తెరిసా గురించి వేయకూడదంతే? మీరు అడక్కూడదు అంతే?
    మదర్ తెరిసా పేరుమార్చి,ఊరుమార్చి పోప్ దృష్టి ఆకర్షించి, నోబెల్ ప్రైజ్ గ్రహించింది. భోపాల్ లో ఒకరోజు పొద్దున్నే నిద్రలేచే సరికి వేలాది కార్మికులు, పిల్లలు, తల్లులు యూనియన్ కార్బైడ్ విషవాయువులు కారణంగా చనిపోయారు దాంతో దానికి కారణం అయిన అమెరికా కంపెనీ యాజమాన్యం ఖంగుతిన్నది. కలకత్తానుండి హుటాహుటిన భోపాల్ చేరుకున్న మదర్ తెరిసా జీవకారుణ్యంతో ఒక విజ్ఞప్తి చేసింది. కార్మికులనుద్దేశించి ప్రకటన చేసిందని భ్రమపడితే పొరపాటే. యాజమాన్యాన్ని క్షమించమని మదర్ తెరిసా కోరింది. అది ఆమె ప్రత్యేకత!
    1976లో హైదరాబాద్ లో నేను మదర్ తెరిసాను ఇంటరర్వూ చేసాను.
    అప్పట్లో ఆంధ్రజ్యోతి బ్యూరోఛీఫ్ గా నేను పబ్లిక్ గార్డెన్స్ లో ఒక కార్యక్రమం సందర్భంగా మదర్ తెరిసాతో మాట్లాడాను. ఏది అడిగినా ఆమె సమాధానం ఒక్కటే, అంతా దైవకృప అనీ, పరిష్కారానికి యేసు ప్రార్థన మార్గమని చెప్పడమే. చాలా నిరుత్సాహపడ్డాను. ఆమెనుండి నేను ఏవో సమాధానాలు ఆశించడం పొరపాటని గ్రహించాను. అయితే అప్పట్లో ఆమెకు మద్దతుగా బలమైన క్రైస్తవ మతం, ప్రభుత్వాలు, పాలకవర్గాలు ఉన్నందువల్ల సాగిపోయింది. మదర్ తెరిసా గురించి చాలామందికి చాలా విషయాలు తెలియవని, గుడ్డినమ్మకమే ఆధారమని గ్రహించాను. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు, ఎంతో మంది యువతులు చెరచబడి పారిపోయి, ఇండియా వచ్చారు. అయినా సరే, వారెవరూ గర్భం తొలగించుకోరాదని అదంతా దేవుడిచ్చిన వరమని అని మదర్ తెరిసా ప్రకటించింది. అది ఆమె జీవకారుణ్యానికి, దైవభక్తి గీటురాయి.
    ఐర్లాండ్ లో కేథలిక్కులు అత్యధికంగా ఉన్నచోట గర్భస్రావం, విడాకుల విషయం పార్లమెంటులో చర్చకి రాగా, మదర్ తెరిసా గూడా కల్పించుకుని తన మత ప్రకారం విడాకులు, గర్భాన్ని తొలగించుకోవడం ససేమిరా వీలుకాదన్నది.
    కానీ డయానా యువరాణి విడాకులు తీసుకుంటుంటే అది దైవేచ్ఛ అని మదర్ తెరిసా దీవించింది. ఆమెది నాలుకేనా అనబోకండి. డబ్బు,పలుకుబడి, ఆకర్షణ ఉన్న డయానా ప్రభావమే వేరు. మదర్ తెరిసా అక్కడ అవకాశవాదం చూపించింది.
    ఇలాంటివి ఏకరువు పెట్టడం ఈ రచన ఉద్దేశం కాదు. లోకానికి తెలియని మదర్ తెరిసా గురించి నిజాలు చెప్పడమే ముఖ్యం. నీవు ఎన్ని నిజాలు చెప్పినా, మదర్ తెరిసా కీర్తి తగ్గదు అంటారా? వారికి నమస్కారాలు.
    మదర్ తెరిసా(1910-1997) తల్లిదండ్రులు పెట్టిన పేరుకాదు. ఆమె పుట్టింది మాసడోనియా దేశంలోని స్కోపీజేలో(Skopje). సోదరి, సోదరుడు ఉన్నారు. క్రైస్తవమత శాఖలో నన్స్(సన్యాసినులు) అయ్యే ఒక సాంప్రదాయం పాటించి, 15వ యేట ఈమె ఐర్లాండ్ వెళ్ళింది. అక్కడినుండి ఇండియాలో కలకత్తా చేరుకున్నది. 1929లో కొన్నాళ్ళు టీచర్ గా చేసి, చివరకు నన్(nun) గా కుదురుకున్నది. తొలిపేరు ఆగ్నస్ గోంషా బొజాక్సు(Anjezë Gonxhe Bojaxhiu).
    చిన్నపిల్లల్ని సేకరించి, అనాధశరణాలయాలలో పెట్టడం క్రైస్తవ మతప్రచారంలో ఒక భాగం. ఆ కార్యక్రమం మదర్ తెరిసా చేపట్టింది. చిన్నప్పుడు పిల్లల్ని రాబడితే, వారిని ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చనేది సెయింట్ అగస్టీన్( Saint Augustine) మూలసూత్రం. జెసూట్ ఫాదరీలు కూడా అదే పాటిస్తారు. నన్స్ కూడా ఆ దోవలో నడుస్తారు. మదర్ తెరిసాకు కలకత్తా వీధులు కావలసినంతమంది పిల్లల్ని అందించాయి. ఛారిటీస్ రావడం మొదలైంది. దాంతో అనేకచోట్ల, వివిధ దేశాల్లో పిల్లల అనాధశరణాలయాలు స్థాపించారు.

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 2 ปีที่แล้ว +3

    ఇటువంటి విభ్రాంతిని కలిగించే థెరిస్సా యొక్క రెండవ కోణాన్ని మన తెలుగు ప్రజలకు అందించిన మీకు ధన్యవాదాలు. శతాబ్దాల తరబడి విదేశీ బానిసత్వ సృంకలాలను తెంచుకుని, అనేక మంది దేశభక్తులు త్యాగ ఫలితంగా ఏర్పడిన స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ప్రభుత్వాలు ఆమె చేసిన కుట్ర విషయంలో ఆవిషయం తెలిసీ ఉదాసీనత ప్రదర్శించి దేశం ప్రజలకు తీరని ద్రోహం చేశారని భావించి వలసి వస్తుంది.

  • @naveenkumar-gt6nk
    @naveenkumar-gt6nk 2 ปีที่แล้ว +6

    మదర్ థెరిస్సా కాదు, ముసుగు థెరిస్సా

  • @karvind5005
    @karvind5005 2 ปีที่แล้ว +5

    Sir your analysis is agreed....

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 ปีที่แล้ว +1

    ఆమె మరణించినప్పుడు వార్తాపత్రికలలో ఒక విషయం స్పష్టంగా ప్రచురించారు. అదేమిటంటే క్రిస్టియన్స్ మతాచారం ప్రకారము ఆమె చనిపోయినప్పుడు ఉన్న పరిస్థితులు శుభకరం కాదు అశుభకరము అని, నాకు అప్పుడు చాలా బాధేసింది. ఇంత త్యాగశీలి ఇలాంటి రోజు చనిపోవడం ఏంటి అని, కావాలంటే అప్పటి పత్రికలను వెతికి చదవండి నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఉంది. మన హిందూ సంప్రదాయం ప్రకారము కొన్ని రోజులలో, కొన్ని గడియలలో మరణిస్తే మంచిది అని చెబుతారు కదా, అలా ఆ విధంగా అప్పుడు ఆమె చనిపోయినప్పుడు అన్ని శుభకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు, రాశారు.

  • @krishnareddy1463
    @krishnareddy1463 2 ปีที่แล้ว +3

    Excellent presentation by sudhakar sir garu

  • @PitlaWorld
    @PitlaWorld 2 ปีที่แล้ว +1

    Why Bharat government give her Bharat Ratna, if her condition to accept Bharat Ratna is to permit conversion to Christianity?

  • @satishbejjaram2849
    @satishbejjaram2849 2 ปีที่แล้ว +3

    correct sir... well said

  • @krishhawk2885
    @krishhawk2885 2 ปีที่แล้ว +3

    Thanks for the exposure on so called
    Mother of compassion, mother teresa
    Kittanna

  • @sridharsiddu1350
    @sridharsiddu1350 2 ปีที่แล้ว +3

    భారత రత్న వెనుక తీసుకోవాలి

  • @opadristajagannadh9596
    @opadristajagannadh9596 2 ปีที่แล้ว +1

    You are the Pearl of Telugu healthy journalism. I always listen you with utmost attention

  • @KrishnaSaysDEMOLISHadharma
    @KrishnaSaysDEMOLISHadharma 2 ปีที่แล้ว +6

    Sir meru koncham chepandi, which government supported public ki telavali please🙏

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 2 ปีที่แล้ว +2

    Very good explanation sir

  • @balajiopticals7795
    @balajiopticals7795 2 ปีที่แล้ว +5

    Jey Sriram Jey Sriram Jey Sriram

  • @jyothigv8360
    @jyothigv8360 2 ปีที่แล้ว +2

    ఎన్ని కోట్ల జీవితాలు తెరిస్సా తారుమారు చేసిందో ....వీల్ల టార్గెట్ ఎప్పుడూ రోగులే ... ...

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 2 ปีที่แล้ว +4

    Even our cine actors also propagated about Theresa. Indians hv been fooled all these years. Wake up Hindus. Thanks for this post Raka garu. 🙏 Jai Hind! 🇮🇳

  • @ramgopalmannem6249
    @ramgopalmannem6249 2 ปีที่แล้ว +2

    Good information.

  • @rokkam5555
    @rokkam5555 2 ปีที่แล้ว +3

    Thanks for the detailed informative facts about M-Teressa.

  • @chanduchandu927
    @chanduchandu927 2 ปีที่แล้ว +1

    Thank you🙏🙏

  • @venugopall3030
    @venugopall3030 2 ปีที่แล้ว +7

    I support "Raka lokam" Bolo భారత్ మాతాకీ జై 🚩🚩🚩🚩