Amogh గారు మరియు మౌనిక గారికి విన్నపం ఏమనగా వేములవాడ గుడిలో దర్గా గురించి ఏ ఒక్కరూ మాట్లాడ్డం లేదు ఎందుకని. మన దేశం లోని మందిరాల పైన దాడులు గురించి చర్చించాలి అంటే దేశం లోనే నీచమైన గుర్తు ఈ దర్గా దయచేసి దీని పైన ఒక్కసారి చర్చ నిర్వహించడం ఎంతైనా అవసరం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
ఇ లెక్క ప్రకారం అమ్మయిలు ఇంకా నేర్చుకో కోవటం మంచిది మాoత్ర తాంత్రలు love జిహాద్ లో పడకుండా మీరు చేపిన అనుమను చాలిస లాంటివి అమ్మ వారి కవచం లాంటివి tq mom వండర్ఫుల్ వండర్ఫుల్ 🙏🙏🙏🙏🙏
వీటన్నిటికీ ముఖ్య కారణం ఇంట్లో ప్రేమలేక సంపాదన ఎంత ముఖ్యమో సంసారం అంతే ముఖ్యం ఎక్కువ సమయం పిల్లలకు పెట్టాలి లేకపోతే ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఎంతటి ప్రభుత్వ అయినా ఆపడం కష్టం
అన్ని విషయాలు అద్భుతం గా చెప్పారు ముఖ్యం గా దేవతా ఉపాసన ల గురించి చాలా బాగా చెప్పారు తల్లీ మీకు సదా దుర్గా పరమేశ్వరి రక్షణ ఉండాలని ప్రార్ధన చేస్తున్న శ్రీ మాత్రేనమః శ్రీ మహాదుర్గాయై నమః 🙏అమోగ్ గారు అనేక ధన్యవాదములు మీకు కూడా శ్రీ దత్త గురు రక్షణ సదా ఉండాలని ప్రార్ధన చేస్తున్న శ్రీ దత్త శరణం మమ
భరతుడి లాంటి వారు కార్యకర్తలు అన్నమాట అత్యంత విలువైనది.ప్రతికార్యకర్త ఇదేవిధంగా ఎప్పుడూ ఆలోచిస్తే భారతీయజనతా పార్టీకి తిరుగు ఉండదు...చాలా చక్కగా చెప్పావు అమ్మా...ఈ వీడియో చూసి భాజపా కార్యకర్తలు అందరూ ఎంతో నేర్చుకోవాలి
మంచి ఇంటర్వ్యూ జీ... మౌనిక గారు గొప్ప వ్యక్తి, 1st భారత సాంస్కృతిక మంత్రి గా చూడాలని ఉంది మరిన్ని ఉన్నతం గా ఎదగాలి అని కోరుకుంటున్నాను .... జై హింద్ జై హింద్ జై భారత్ వందేమాతరం
మౌనిక సుంకర గారికి నమస్కారం చాలా చక్కగా మన సంస్కృతి గురించి హైందవం లో వున్న గొప్పతనం గురించి మంచి అవగాహనతొ వివరించారు. మీలాంటి వాళ్లు ఈ సనాతనం గురించి చాలా చక్కగా వివరంగా వివరించారు. మీ అవసరం చాలా వుంది. మీరు చల్లగా ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నాను
Superb Among Anna And Mounika Madam the Great Message For our Hindu Families each and every Hindu should watch this Video.Thanks To amog and mounika gaaru 🙏🙏🙏🙏🚩🚩 jai Hind Jai Sree Ram Jai Bharat
Mee REDDY Ammai ni okadu love jihad lo trap chestunadu oka Muslim if you can save her pls do it aadyareddyyy ani insta lo type chesi chudu Muslim Peru nabeel afridi Pls save her she's from your caste
ఈ దేశం లో ఒకరిపై మరొకరు దాడి చేసుకోకూడదు...ఎందుకు అంటే మనమంతా ఒకటే...మతం మారినా ఒకప్పుడు అంతా హిందువులం...ఒకే రక్తం..ఒకే ఆత్మ...ఒకే మనసు..మనమంతా ప్రపంచ శ్రేయస్సుకోసం ఆలోచించాలి...జై హింద్ జై శ్రీ రామ జై భారత్ మాత ఈ మాట ప్రతీ ఒక్కరూ మరొకరికి గుర్తు చేస్తూ ఉంటే మన అస్తిత్వం మనకి గుర్తుకు వస్తుంది🙏🙏🙏
నాకు సమయం ఉన్నంతవరకు మీ వీడియోలు చూస్తున్నాను మీరు చేసే ప్రతి వీడియో కూడా దేనికి అదే స్పెషల్ దేనికి అదే సాటి మీరు చేసే వీడియోలు ఒకటి ఎక్కువ మరి ఇంకొకటి తక్కువ అన్నది లేదు అన్ని చూడదగినవి చూడవలసినవి అందులో ఈ పార్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మీకు మౌనిక గారికి హృదయపూర్వక ఆశీస్సులు🎉
Sir veetini shorts la pettandi andaraki cherela .madam Mee speech first time vintunnamu chala vishayalu telisai andi superb mana Telugu vare kavadam chala adrushtam ga bavistunnamu 🙏🙏🙏dabbu sampadana kanna sampradaya sampadana prathi inti lo jaragali
మౌనిక సుంకర గారు మీలాంటి ఆధునిక విద్య కలిగి మన సాంప్రదాయ భావజాలాలు కలిగినటువంటి మీలాంటివారు. మన సనాతన ధర్మం అభివృద్ధి చెందాలి అంటే మీలాంటి వారే ఎక్కువగా కృషి చేయాలి. ఎందుకంటే ఇటువంటి విషయాలు ఎవరైనా పండితులు వారు చెప్పినట్లయితే చాలామంది లైట్ తీసుకుంటారు పంతులుగారు అలానే మాట్లాడుతారు ప్రవచన కారులు హిందూమత ప్రేమికుల కాబట్టి అట్లనే చెప్తారు అని అనుకుంటారు కానీ మీలాంటి ఆధునిక విద్య కలిగినటువంటి వారు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించినట్లు అయితే ముఖ్యంగా పిల్లలు వారి తల్లిదండ్రులు మారతారు అని నాకు నమ్మకం. కాబట్టి మీలాంటి మంచి ఆలోచన కలిగినటువంటి ఎన్జీవో లు ఇంకొంతమంది మన దేశానికి మన సాంప్రదాయానికి సేవ చేయాలి అనుకునే టువంటి n g o ల తోటి యువత తోటి శాస్త్ర పండితుల తోటి కలిసి మన వేద విద్యా విధానాన్ని గురుకుల విద్యా విధానాన్ని ప్రోత్సహించాలి ధన పరంగా కానీ విద్యాపరంగా గాని అన్ని రకాలుగా మీలాంటి వాళ్లు కృషిచేసి ఇటువంటి విద్యాలయాలను స్థాపించి మన వేద విద్య విజ్ఞానాన్ని శాస్త్ర పాండిత్యం పండితులతో చర్చించి వాటిని అందరికీ అర్థమయ్యేలాగా వివరించినట్లు అయితే మన సనాతన ధర్మం మళ్లీ విజృంభిస్తుంది మన పూర్వకాల సువర్ణ అధ్యాయాన్ని మళ్లీ గొప్ప స్థాయికి తీసుకెళ్ల కలుగుతారు. మేము మీకు సపోర్ట్ గా ఉంటాము.
మౌనిక గారు RSS లో,బీజేపీ లో సభ్యత్వం కోసం ఏమి చేయాలో చెపితే intrest వున్న వాళ్ళు జాయిన్ అవడానికి ఉపయోగ పడుతుంది. 🌹దేశం 🇮🇳కోసం 🌹ధర్మం 🕉️కోసం 🌹 జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷 జై భారత్ 🌷🙏🙏🙏🌷🌷🇮🇳🇮🇳🌷🙏🙏🙏🌷🌷🕉️🕉️🌷🙏🙏🙏🌷🌷🌷
@@srigowri992 🚩🚩🚩ముందు Ph.D లో చేరి ఫెయిల్ కాకుండా 1వ తరగతి వరకు చదవాలి. తరువాత 3 సంవత్సరాలు ...LKg. Ukg. Nursery.. ప్రాక్టీకల్స్. 🚩🚩🚩తర్వాత ... బాలబడిలో Internship.. అప్పుడుగాని కలుషితమైన మన మనసు పూర్తిగా శుద్ధి ఐ మన సనాతన ధర్మాన్ని అర్ధం చేసుకొని అవలంబించుటకు వీలు అవుతుంది.పనిలో పనిగా.. RSS.VHP, BJP లో సభత్వం పొంది ధర్మ ప్రచారం చేయవచ్చు... చాలా మంది పైన చెప్పిన చదువులేమి చదవకుండానే rss, vhp, bjp లో చేరి కార్యోన్ముకులైన్నారు.. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
REFLECTION : www.youtube.com/@Reflection_channel
Reflection News : www.youtube.com/@ReflectionNews
Sri Sthuthi Tv : www.youtube.com/@sristuthitv
Reflection Pictures : www.youtube.com/@ReflectionPictures2023
Reflection Bharat : www.youtube.com/@ReflectionBharat
Sanatana School : www.youtube.com/@SanatanaSchool
Anna na దగ్గర మన హిందువుల గురించి రాసిన పాటలు వున్నాయి రికార్డింగ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్న
మౌనిక సుంకర గారు లాంటి వారు మన తెలుగు వారు కావటం ఎంతో గర్వంగా ఉంది ఇంత గొప్ప ఇంటర్వ్యూ అందించిన అమోఘ దేశపతి కి కృతజ్ఞతలు 🙏🙏
😂
@@vikramvvr😊😊😊😊😘😘😘🕉️🕉️🕉️🕉️
@@vikramvvremainde raa 😢😢
అన్న మీకు నమాస్కారం.. మేడం మీకు నమాస్కారం హిందూ బందువులు ఇ విడియో ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉంది ఓల్లు బలిసి లవ్ జీహద్
మోనికా అక్క అందుకే నీకు పెద్ద పాన్ అయ్యా నేను. నీ స్పీచ్ అంటే చాలా చాలా ఇష్టం అక్క.
Musalipukka😂
కాల ప్రవాహంలో సహజంగా చచ్చే దాక బతికితే నీది నాది అందరిదీ musalipookay....@@vikramvvr
ఎర్రి పుక్కా @@vikramvvr
@@vikramvvrMee ammanu adugu, chepthundi, nuvventi Ani
Amogh గారు మరియు మౌనిక గారికి విన్నపం ఏమనగా వేములవాడ గుడిలో దర్గా గురించి ఏ ఒక్కరూ మాట్లాడ్డం లేదు ఎందుకని. మన దేశం లోని మందిరాల పైన దాడులు గురించి చర్చించాలి అంటే దేశం లోనే నీచమైన గుర్తు ఈ దర్గా దయచేసి దీని పైన ఒక్కసారి చర్చ నిర్వహించడం ఎంతైనా అవసరం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
ఇ లెక్క ప్రకారం అమ్మయిలు ఇంకా నేర్చుకో కోవటం మంచిది మాoత్ర తాంత్రలు love జిహాద్ లో పడకుండా మీరు చేపిన అనుమను చాలిస లాంటివి అమ్మ వారి కవచం లాంటివి tq mom వండర్ఫుల్ వండర్ఫుల్ 🙏🙏🙏🙏🙏
వీటన్నిటికీ ముఖ్య కారణం ఇంట్లో ప్రేమలేక సంపాదన ఎంత ముఖ్యమో సంసారం అంతే ముఖ్యం ఎక్కువ సమయం పిల్లలకు పెట్టాలి లేకపోతే ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఎంతటి ప్రభుత్వ అయినా ఆపడం కష్టం
చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుంకర మౌనికకి శుభాకాంక్షలు ఆశీస్సులు 🎉
చిరంజీవి పక్కన ఉన్నపుడే సౌభాగ్యలతో లక్ష్మి ఉండాలి అని లక్ష్మి సౌభాగ్యవతి అవుతుంది గురువుగారు
మేడం మీకు నమస్కారం, ఈ సమస్య తీరాల్సింది కేవలం మహిళా సంఘాలతోనే, మీలాంటి
వారి తోనే
జై శ్రీరామ్ మన హిందూ బంధువులందరికీ 🚩🚩🚩
Deggei bhey
Bevakud@@vikramvvr
Well said talli🙏👍🙏👍
జై శ్రీరామ్ అమ్మా చాలా మంచి విషయాలు చెప్పారు వాస్తవాలు చెప్పారు శుభ ఆశ్శీసులు రా 🙌🙌🙌
అన్ని విషయాలు అద్భుతం గా చెప్పారు ముఖ్యం గా దేవతా ఉపాసన ల గురించి చాలా బాగా చెప్పారు తల్లీ మీకు సదా దుర్గా పరమేశ్వరి రక్షణ ఉండాలని ప్రార్ధన చేస్తున్న శ్రీ మాత్రేనమః శ్రీ మహాదుర్గాయై నమః 🙏అమోగ్ గారు అనేక ధన్యవాదములు మీకు కూడా శ్రీ దత్త గురు రక్షణ సదా ఉండాలని ప్రార్ధన చేస్తున్న శ్రీ దత్త శరణం మమ
Mana HINDU Darmam gurinchi chala baaga research chesaru Madam. Good information
మౌనిక గారికి ధన్యవాదములు.హిందూ సంస్కృతి సంప్రదాయాల గురించి, బాగా వివరించారు. Reflection channel ku ధన్యవాదములు.
Monika talli Mee laanti aadapillalu ee deshaniki shaalaa avasaram talli 🙏🙏🙏🌼🌼🌼👍👍
Mana samsruthi manchide kani endulo lotupatlu unnaye
Meelanti vallaku ivvali akka
Jai modi
🏹🔱♻️🪖🦁🐆🐅💛❤️🕉️🛕📿🚩🐚🇮🇳🌏
భరతుడి లాంటి వారు కార్యకర్తలు అన్నమాట అత్యంత విలువైనది.ప్రతికార్యకర్త ఇదేవిధంగా ఎప్పుడూ ఆలోచిస్తే భారతీయజనతా పార్టీకి తిరుగు ఉండదు...చాలా చక్కగా చెప్పావు అమ్మా...ఈ వీడియో చూసి భాజపా కార్యకర్తలు అందరూ ఎంతో నేర్చుకోవాలి
మంచి ఇంటర్వ్యూ జీ... మౌనిక గారు గొప్ప వ్యక్తి, 1st భారత సాంస్కృతిక మంత్రి గా చూడాలని ఉంది మరిన్ని ఉన్నతం గా ఎదగాలి అని కోరుకుంటున్నాను .... జై హింద్ జై హింద్ జై భారత్ వందేమాతరం
జయహో భారత్ జైశ్రీరామ్ జైమోదిజీ జైబిజేపి 🎉🎉🎉🎉🎉
Well said sister🎉
OM SREEMATHREE NAMAHAA.SUPER WORDS.THANK YOU REFLECTION.THANK YOU SUNKARA GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
Thanks for the awareness mam.....really inspired by your thoughts...👏👏🙏
Excellent delivery mam...
Talli super katha cheppinava,alochisthey bhayamesthundi talli 🙏
Amogh 🙏🙏 Mounika garu interview pettinanduku chala thanks
చాలా మంచి వీడియో. ధన్య వాదాలు
Mounika Sunkara gari understanding is very good, good to know that we have some people who are able to speak out
Great information Madam for young generations like us 🙏
Jai sri krishna 🙏anna🙏
మౌనిక సుంకర గారికి నమస్కారం
చాలా చక్కగా మన సంస్కృతి గురించి హైందవం లో వున్న గొప్పతనం గురించి మంచి అవగాహనతొ వివరించారు.
మీలాంటి వాళ్లు ఈ సనాతనం గురించి చాలా చక్కగా వివరంగా వివరించారు. మీ అవసరం చాలా వుంది.
మీరు చల్లగా ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నాను
I am impressed with Mounica sunkara madam ..with her presentation and knowledge
జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై జై నరేంద్ర మోడీ జీ జై మౌనిక సుంకర గారికి నా యొక్క ధన్యవాదాలు చాలా మంచి ఇంటర్వ్యూ చాలా సంతోషం🙏🏻🙏🏻🙏🏻🚩🚩🇮🇳🌹❤️
Superb Among Anna And Mounika Madam the Great Message For our Hindu Families each and every Hindu should watch this Video.Thanks To amog and mounika gaaru 🙏🙏🙏🙏🚩🚩 jai Hind Jai Sree Ram Jai Bharat
you are great అమ్మా!పిల్లలకు చెప్పే సమయం తల్లులకులేదు,వినే time పిల్లలకు లేదు.
చాలా బాగా చెప్పినారు మేడం సూపర్
పల్లెల్లో కూడా అవగాహ కార్యకర్తలు ఎదగాలి పల్లెలలో ఎక్కువ ఎదగాలి జై భారత్ జై మోడీ
మౌనిక గారు, ఇంత నాలెడ్జ్ లో కనీసం ఒక్క శాతం అన్నా తెలీదు నాకు అనిపించింది. Thanks అమ్మ.
Great. Superb talk madam. Gud bless you. Namaste 🙏
With the light of one candle, we can light-up thousand.Jai Shree Ram.Protected Dharma,will protect us.(Dharmo Rakshathi Rakshitha)🙏🇮🇳
Jai. Sreeram❤❤❤
ధైర్యంగా మాట్లాడే వారు మౌనిక గారు. జయహో 👍🙏
జై శ్రీరామ్ జయహో భారత్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
ఎప్పటికి జరుగుతున్నాయా అని సందేహం వద్దు అన్నాయ్ అదే పనిగా ఉంటారు వాళ్ళు ఉంటూనే ఉంటాది ఇంకా వందేన్లైనా సరేనా tq. వాళ్లకు అది ఈజీ ప్రసెస్
Yes good thoughts you shared mounica garu
Wow wow wow.. so inspirational andi.. I got so much boost up as a woman.. 🙏 🙏
Jai hind, jai Santana darmam, tnq medham, jai Reflection
Mee REDDY Ammai ni okadu love jihad lo trap chestunadu oka Muslim if you can save her pls do it aadyareddyyy ani insta lo type chesi chudu
Muslim Peru nabeel afridi
Pls save her she's from your caste
Thank you so much both of you amoogh sir and mounica madam valuable information you shared
🏹akka superb message 🔱♻️🪖🦁🐆🐅💛❤️🕉️🛕📿🚩🐚🇮🇳🌏
ఈ దేశం లో ఒకరిపై మరొకరు దాడి చేసుకోకూడదు...ఎందుకు అంటే మనమంతా ఒకటే...మతం మారినా ఒకప్పుడు అంతా హిందువులం...ఒకే రక్తం..ఒకే ఆత్మ...ఒకే మనసు..మనమంతా ప్రపంచ శ్రేయస్సుకోసం ఆలోచించాలి...జై హింద్ జై శ్రీ రామ జై భారత్ మాత
ఈ మాట ప్రతీ ఒక్కరూ మరొకరికి గుర్తు చేస్తూ ఉంటే మన అస్తిత్వం మనకి గుర్తుకు వస్తుంది🙏🙏🙏
నాకు సమయం ఉన్నంతవరకు మీ వీడియోలు చూస్తున్నాను మీరు చేసే ప్రతి వీడియో కూడా దేనికి అదే స్పెషల్ దేనికి అదే సాటి మీరు చేసే వీడియోలు ఒకటి ఎక్కువ మరి ఇంకొకటి తక్కువ అన్నది లేదు అన్ని చూడదగినవి చూడవలసినవి అందులో ఈ పార్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మీకు మౌనిక గారికి హృదయపూర్వక ఆశీస్సులు🎉
10:10 chaala baaga cheparu 👏🏻
Mounika garu,Amogh garu this interview is 👏👏👏👏👏👏
నా దేశం కోసం మా ధర్మ కోసం నేను పని చేస్తాను నా ప్రాణాలైనా అర్పిస్తాను హిందువులారా కదం తొక్కండి ముందుకు నడవాలి మన హిందూ మతాన్ని కాపాడుకోవాలి🙏🏻🚩🌹🇮🇳❤️
First modi gaani g meeda thanni start cheyyandi
@@praveen136😂😂😂😂😂 what an epic words
Excellent information amogh deshpati garu mounica sunkara gari ki
చాలా గొప్ప విషయాలు చెప్పారు మౌనిక గారు...🙏🙏👌 ఇన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పిన, ఇంటర్వ్యూ చేసి చెప్పించిన అమోఘ్ దేశపతి గార్లకు ధన్యవాదాలు....🙏🙏🙏
జయహో మౌనిక జీ 🎉🎉🎉
Namaste akka🙏🙏🙏🙏
ఈమె దగ్గర ఎదో అట్రాక్షన్ వుంది.. 👌👌
Sir veetini shorts la pettandi andaraki cherela .madam Mee speech first time vintunnamu chala vishayalu telisai andi superb mana Telugu vare kavadam chala adrushtam ga bavistunnamu 🙏🙏🙏dabbu sampadana kanna sampradaya sampadana prathi inti lo jaragali
Baga Chepparu.. mee lanti vaalu mana society ki chaala avasaramu.. Thanks Mounika Sunkara garu.
Namaste ji 🙏🙏🙏🙏🙏 Special thanks Akka 🙏🙏🙏🙏🙏 excellent information
🕉️🕉️🕉️
Thank you Amma for your valuable information 🙏
మౌనిక సుంకర గారు మీలాంటి ఆధునిక విద్య కలిగి మన సాంప్రదాయ భావజాలాలు కలిగినటువంటి మీలాంటివారు. మన సనాతన ధర్మం అభివృద్ధి చెందాలి అంటే మీలాంటి వారే ఎక్కువగా కృషి చేయాలి. ఎందుకంటే ఇటువంటి విషయాలు ఎవరైనా పండితులు వారు చెప్పినట్లయితే చాలామంది లైట్ తీసుకుంటారు పంతులుగారు అలానే మాట్లాడుతారు ప్రవచన కారులు హిందూమత ప్రేమికుల కాబట్టి అట్లనే చెప్తారు అని అనుకుంటారు కానీ మీలాంటి ఆధునిక విద్య కలిగినటువంటి వారు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించినట్లు అయితే ముఖ్యంగా పిల్లలు వారి తల్లిదండ్రులు మారతారు అని నాకు నమ్మకం. కాబట్టి మీలాంటి మంచి ఆలోచన కలిగినటువంటి ఎన్జీవో లు ఇంకొంతమంది మన దేశానికి మన సాంప్రదాయానికి సేవ చేయాలి అనుకునే టువంటి n g o ల తోటి యువత తోటి శాస్త్ర పండితుల తోటి కలిసి మన వేద విద్యా విధానాన్ని గురుకుల విద్యా విధానాన్ని ప్రోత్సహించాలి ధన పరంగా కానీ విద్యాపరంగా గాని అన్ని రకాలుగా మీలాంటి వాళ్లు కృషిచేసి ఇటువంటి విద్యాలయాలను స్థాపించి మన వేద విద్య విజ్ఞానాన్ని శాస్త్ర పాండిత్యం పండితులతో చర్చించి వాటిని అందరికీ అర్థమయ్యేలాగా వివరించినట్లు అయితే మన సనాతన ధర్మం మళ్లీ విజృంభిస్తుంది మన పూర్వకాల సువర్ణ అధ్యాయాన్ని మళ్లీ గొప్ప స్థాయికి తీసుకెళ్ల కలుగుతారు.
మేము మీకు సపోర్ట్ గా ఉంటాము.
Mounika ji chala manchi vishayalu chepparu danyavaad
Jai shree Ram 🙏
మంచి విలువైన సందేశం ఇచ్చారు ధన్యవాదములు 🙏🙏
Exactly chepparu Thalli🙏
చాలా ప్రశాంతంగా...
చాలా గొప్పగా చెప్పారు.
Amogh super conversation 🙏🙏👍👍👍👍👍👍🌄🌄🌄
Anna definitely we need shorts of this video
Awesome akka, super ga chepparu
thanku so much madam correct ga chepparu madam
Great Information. Please do more such eye opening videos.
Excellent discussion 🙏
Koti pranam Amma meeku Vandanam ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful 😊 interview...❤
Amma chala great chala vishayalu telusukunnam dhanyawadalu amma
Yes yes madum always right wards valuebul wards from madum❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
good one. proud of women like this... GOD bless you both
అన్న ప్రతి విడియో కట్ చేసి పేటండి నేనూ గ్రూపులో స్టేట్స్ లో పేటుకుంటాము
Neelanti yedavalu unnanduke India ila thagaladindi
Good speach mam jai sriram🙏🙏
Good video reflection
Everyone should Watch
మౌనికమ్మా, మీరు హిందూ సమాజానీకి చాలా అవసరం. వీర్ని ముసుగు నుండి బయటకు తీయాలి. తదనుగుణంగా పనిచేయండి. 🙏
మౌనిక గారికి ఎవరు చెప్పక్కర్లేదు ఆవిడ నిర్వీరామం గా పని చేస్తూనే వున్నారు. ఆవిడ ఒక్కరూ చేస్తే చాలదు. ప్రతీ ఇంటి నుండి ఒక్కరైనా పని చేయాలి.
Very good story and so much analysis in to it..
S, meeru cheppindi 100%nijam madam 🎉🎉🎉
JAI SRI RAM 🙏 chala baga chepparu
You are a great personality.Madam. You are doing excellent service jayaho madam . … Jai Sri Ram Jai Modiji Jai Hindu dharma.
🙏🙏🙏👏👏👏chala baga chepparu madam..
Jaisriram 🚩
Excellent amma as u said Modiji is avathar purush only few can feel his divinity
Jai sriram
👏👏👏madam cheppinde 100% correct 🙏
Very good program❤
Chala baga chapparu madam garu❤❤
were good
nice job
good information
మౌనిక గారు RSS లో,బీజేపీ లో సభ్యత్వం కోసం ఏమి చేయాలో చెపితే intrest వున్న వాళ్ళు జాయిన్ అవడానికి ఉపయోగ పడుతుంది.
🌹దేశం 🇮🇳కోసం 🌹ధర్మం 🕉️కోసం 🌹
జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷
జై భారత్ 🌷🙏🙏🙏🌷🌷🇮🇳🇮🇳🌷🙏🙏🙏🌷🌷🕉️🕉️🌷🙏🙏🙏🌷🌷🌷
@@srigowri992 🚩🚩🚩ముందు Ph.D లో చేరి ఫెయిల్ కాకుండా 1వ తరగతి వరకు చదవాలి. తరువాత 3 సంవత్సరాలు ...LKg. Ukg. Nursery.. ప్రాక్టీకల్స్. 🚩🚩🚩తర్వాత ... బాలబడిలో Internship.. అప్పుడుగాని కలుషితమైన మన మనసు పూర్తిగా శుద్ధి ఐ మన సనాతన ధర్మాన్ని అర్ధం చేసుకొని అవలంబించుటకు వీలు అవుతుంది.పనిలో పనిగా.. RSS.VHP, BJP లో సభత్వం పొంది ధర్మ ప్రచారం చేయవచ్చు... చాలా మంది పైన చెప్పిన చదువులేమి చదవకుండానే rss, vhp, bjp లో చేరి కార్యోన్ముకులైన్నారు.. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Google lo JOIN RSS ani type cheyandi. Andulo adigina vivaralu nimpandi, leda dhaggara loni rss karyakartanu kala andi.
Intha manchi koothurini Janna Mounika gari parents chala adhrushtavanthulu 👍
Very good 👍 discussion
Super Analysis Sir 👌
Thank you monika sunkaragaru .ani koshanse kakunda karat ansarse echaru brin strg avadaniki
Good video
Everyone should watch