#Rythubadi
ฝัง
- เผยแพร่เมื่อ 2 มิ.ย. 2020
- RNTopics for feature Videos
#rythubadi #rythubadiVideos #rythubadichannel #rythubadiVenkateswarlu #agrimozi.com
వ్యవసాయానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు కింద ఉన్న వెబ్సైటు లింక్ మీద క్లిక్ చెయ్యండి
For " A Single stop Agriculture information " click on our website link
agrimozi.com/
హయి సార్
కోత్తాగ వ్యవసాయం చేసేవారికీ కుడా మీ వివరణ చాలా బాగ అర్థం అవుతుందీ సార్...
మా కోసం పనిచేసే మీకు ధన్యవాదములు సార్
చేప్పేలేనంత ఆనందం గా ఉంది..
మీరు మళ్ళీ వీడియోస్ చేస్తునందుకు..🎉
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
Happy good
Thank you Sir, Good information
మీరు మల్లీ videos చేస్తున్నందుకు చాలా ఆనందంగ ఉంది సర్, thank you sir.
Malli vedio chesinanduku tq sir Inka chala vedios cheyandi sir
Thanks
Thank you sir..
Heartily welcome sir .Waiting for yours valuable video's sir.
Suprr video sir, much informative.
Chala baga chepparu..
Sir miru maku vyavasaya devudu sir miru elanti videos enno cheyalni korukuntna sir devudu mimmalni mi kutumbanni challaga chudalani na manspurthiga korukuntuna
Thank you sir
Tq sir ,
Super sir
Thankyou sir thankyou
Wellcome sir
Welcome back sir
Very good information
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
Welcome back sir👍
Chala rojula tharuvatha mee video vachindhi sir
Sirrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr bagunnara meeku 10000000000000000 kotla namaskaraaalu legend begins
Boss is back.
నమస్కారం సార్. నేను మీ రైతు బడి యూట్యూబ్ చానెల్ చూసాను, చాలా బాగుంది. మేము 2 ఎకరాల విస్తీర్ణం కు మేము తెలంగాణ సొన నారు పోసాం ,అంతకు ముందే జీలుగా వేసి ఉన్నాం, నా ప్రశ్న ఏమిటంటే దుక్కి లో యూరియా ఒక ఎకరాకి ఎన్ని కీలోలు వేయాలి.
ధన్యవాదాలు.
Namaste sir
హాయ్ సార్ ఎలా ఉన్నారు సీజన్ స్టార్ట్ అయ్యింది వీడియోస్ continue s ga cheyandi sir మీ నుండి చాలా నేర్చుకున్నానము
తప్పకుండా వీడియోస్ చేస్తాను.
Thanks a lot for the valuable information.
Have u done any video on HMT SONA RICE ?
TQ
Hai sar bagaunnara
బాగున్నాను.
Legend is back
Well said bro.
మీ videos కోసం ఎదురుచూస్తున్నాము సార్... బాగున్నారా సార్..
బాగున్నాను.
@@rythu_badi mi voice chala bagundi sir
@@rythu_badi sir quintol rate ntuntadiii sir market lo
ఈ రకమైన వాటిని షుగర్ లెస్ అంటారు మేము గత సంవత్సరం నుండి పండిస్తున్నాం పోయిన సంవత్సరం rnr నాటు వేశాం
Ninmbarpetu baya
Hi sir ..🙏🙏
Your video's are very much useful to former's.
How are you sir..
Any health problem..
SIR. POOJALU SANNA RAKAM GURINCHI VIDEO CHEYANDI.
PLEASE SIR REPLY ..
Thanks make a video about my request sir within 2months
అన్ని రకాల నేలలలో అనుకూలమైన రకం కాదు, నేల స్వభావాన్ని బట్టి వేసుకోవాలి, storm Borar చాలా ఎక్కువ
Drum seedar tho 25 June rojuna one acre 15048 rakamu vari vittanalu vesinanu,deeniki ea kalupu mandu kottali.Ekkada dorukutavi.
హాయ్ నేను మొదటిసారి వ్యవసాయం చేస్తున్నాను సర్ మీరు చెప్పిన వీడియో చాలా బాగుంది, మరియు అలాగే ఈ ఖరీఫ్ కి ఆర్ ఎన్ ఆర్ తెలంగాణ సోనా పంటను వేయాలి అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోలో చెప్పినట్టుగా కాండం తొలిచే పురుగు మరియు కంపు నలిని మొదటి నుండి నివారించడానికి ఎరువులు ఏమి వాడితే బాగుంటుంది చెప్పండి సార్...దిగుబడి పెరగడానికి ఇంకా ఏమైనా సూచనలు ఇవ్వండి🙏🙏🙏
Uttara Telangana jagtial jilla vadiki adika diguba iche sanna rakala gurinchi cheppandi plz
I planted two scars, shall you give follow up suggestions for me
Telangana Sonam variki a mandulu spray cheyamantaru sir
Hi sir fertilizers vadakam gurinchi video cheyandi plz
త్వరలో వీడియో చేస్తాను.
Sir bpt gurinche chayandi sir
Kampu nalli ki EA mamdu kottali anna
Waiting for your video's sir
Nenu Guntur distct sir mirchi rythuni me mirchi videos Anni lecture laga nenu notes rasukuntunnanu. Avi naku chala upayogam ani anukuntunnanu. Naku okka vishayam clrityga video cheyyandi sir.mirchi ki enni bags comlex eruvulu avasaram dini mida video cheyyandi plz. Endukante ikkada 20bags per Acer vadutunnaru plz save us. Dhanyavadalu
త్వరలో వీడియో చేస్తాను.
@@rythu_badi thanks sir
పత్తి పంట పై ఒక వీడియో చేయండి సర్
మంచి దిగుబడి వచ్చే ప్రత్తి పేరు చెప్పాడి
Cotton seeds gurinchi video cheyandi sir please 🙏💐🙏
Cotton seeds అన్ని కూడా private compeny విత్తనాలే కాబట్టి వీడియో చేయడం కుదరదు.
🙏
Phone number cheppagalara sir 🙏🙏please
Moringa plantation cost explain chaiyandi
Sir WGL 44 siddi gurinchi video chyara, maku university lo rnr 15048 dorkaledu , wgl 44 techukunamu sir
Sir please tell me Jay Shri Ram best paddy
Moogi purugunu , ela control cheyali cheppandi
In Bhimadolu where avilible seeds
గొర్రుతో ఏదపేటి సాగుచేయవచ
ఆరుతడి పంటలుగా
Sir namaste how r u RNR 15048 manchi seeds akada availble sir nadhi mahabubnagar district new wanaparthy
Sir what about sara 3341 Mirchi vi variety i brought that seeds answer me sir
Sir dini Nov naru posi Dec natavacha eni rojulu panta time vuntundhi
Sir it's heard that govt. is not going to buy the following paddy variety's
1. JGL 24423
2. MTU 1153
3.MTU 1156
Is it real. If yes, please mention the variety's which are going to buy the govt.
Mirchi seeds gurinchi telapandi
మిరప విత్తన్నాలు దాదాపు అన్ని కూడా private compeny విత్తనాలే కాబట్టి వీడియో చేయడం కుదరదు.
Sir please jai Sri ram seed which company better please please suggestion me
Same dought
Sir September lo itey
Sir correct time lo vacharu sir 🙏🙏🙏🙏🙏
జై శ్రీరాం రకం ధర ఇ వెరైటీ కి ధర రాదు మరియు కొంచెం లావుగా ఉంటుంది గింజలు
అవును దేని ప్రత్యేకతలు దానికి ఉంటాయి.
Jai sriram enta digubadi istundi
1 acre ki dighubadi vasthundhi sir
Sir JGL11470 జగిత్యాల మసూరి వరి విత్తనాలు జగిత్యాల జిల్లాలో ఎక్కడ లభిస్తాయి...
Sir chiru potta dasha appudu rendo sari veskovali annaru kadha tella kankiki. Adi enni rojulaki
How much days in r n r pady
Sir e rakamlo adika pilukalu ravadaniki a mandu vadali
Rnr 15048 vadlu kavali unte cheppandi
Hyd lo seeds accada available
Annirojula nary natali
Seed not available at market
Evi akkadaina dorukuthunda
Nov dec vesukovacha
హాయ్ సా ర్
మీరూ బీరా సాగు గురించి వివరంగా ఒక్క వీడియో
Din ki market low rate
Sir RNR15048 ni June 2 nd week lo naru posi July 20 varaki natu vesthe panta digubadi thagguthada sir .koncham reply sir
తగ్గుతుంది, జులై లో మాత్రమే నార్లు పోయాలి.
సార్ వరిని ఎద పద్దతిలో ఎలా పండించాలో ఒక వీడియో చెయ్యండి
Verukullu attak iendi chanipoindi ekkuva
Cotton ku eruvula vadakam cheppandi sir.
త్వరలో వీడియో చేస్తాను.
@@rythu_badi thank you sir
This seed fail in yasangi season
సార్! శుభోదయం. ఫిబ్రవరి మార్చి నెలల్లో వేయాల్సిన మెట్ట పంటలను తెలపండి . నూగు పంట చేయవచ్చునా?
May month last week lo naru posi June lo natlu vesthe panta Baga paduthundhaaa sir
Hai sir How are you
Fine
Scar ki anni kg naru vadali cheppaledu
Sir maku vithanalu kavali sir. Yelaa theskovalii
Madhi West godavari Bheemavaram sir
Sir RNR15435 adress chepandi madi warangal sir
SIR. POOJALU SANNA RAKAM GURINCHI VIDEO CHEYANDI.
PLEASE SIR REPLY ..
Sir Meru Chesina Video Lo RNR 15048 Na Polomma Photo Na Polanive Avi
Krushi pragati ...me daggara ....ee seed undhaaa....unte srikakulam ..maku oka 2-3 kg pmapagalaraa....please...cheppandi
Annam paluguddi sir ,millars tisukoru
Sir nenu rnr 15048 seeds veddamanukuntunna sir me abhiprayam cheppandi...
@@Akhil2866 idi paripothundi urea thakkuva vadali
No
సార్ ఉత్తర తెలంగణ ప్రాంతంలో ఏ విత్తనాలు ఎక్కువ వేస్తారు ...అక్కడ మేము ఒక shop start cheddam అనుకుంటున్నాం
చెప్పండి సార్
ఎంత ఎత్తు పెరుగుతుంది
Hi sir
RNR 15048 seed
Drum seeder tho July 15th lopu vesukovacha
Ekaraniki enni kgs paduthai reply me
నారు a month lo వేసుకోవాలి anna
సార్ మన దగ్గర mtu -1271 రకాలు ఎక్కడ దొరుకుతాయి అడ్రస్ చెప్పగలరా
9666531431
సార్ ఈ నెలలో నారు పోస్తే ఎప్పుడు వస్తాయి
Eruvula vadakam chepandi cotton mirchi ki
త్వరలో వీడియో చేస్తాను.
@@rythu_badi మేము వాడాలిసిన మోతాదు లో కంటే ఎక్కువ వాడుతునం పెట్టుబడి పెంచుకుంటున్నం
ఎక్కరానికి ఎంత మోతాదులో నత్రజని, భాస్వరం, పోటాష్ వాడాలో ఎ పంటకి ఎలా వాడాలి చెప్పండి సార్
త్వరలో వీడియో చేస్తాను.
Tq sir
సార్ మా యొక్క భూమి చెవిక భూమి అంటే ఇసుక భూమి type, దీనిలో RNR సీడ్ బాగా నే దిగుబడి వస్తుందా?
కొంచెం clarity ఇవ్వండి సార్
Anna vepa nune thayari full details video chey anna