జీలుగ వేసి వరి పండిస్తా.. ఖర్చు తక్కువ - దిగుబడి ఎక్కువ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ค. 2023
  • ప్రతీ సంవత్సరం జీలుగ వేసి వరి సాగు చేస్తున్న రైతు శివలింగం గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ఈ రైతు వరితోపాటు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : జీలుగ వేసి వరి సాగు చేస్తాము | Paddy Farming | రైతు బడి
    #RythuBadi #వరిసాగు #జీలుగసాగు
  • บันเทิง

ความคิดเห็น • 40

  • @mothilalnayak1087
    @mothilalnayak1087 ปีที่แล้ว +10

    రైతన్న లకు మంచి సూచనలు సలహాలు ఇస్తున్నారు మీకు ధన్యవాదాలు అన్న

  • @apsa80rythukuvaram
    @apsa80rythukuvaram 2 หลายเดือนก่อน +2

    Super sir excelent

  • @rayapureddykrishnaveni4656
    @rayapureddykrishnaveni4656 ปีที่แล้ว +3

    Haii Anna nenu miku bigg fan anna na name krishna veni Naku agriculture meda interest tho natural forming lo join ayya Anna nenu ma farmers ki navadhanyallu ledha jeellugu kuda veyandii ani chyppa kani avvarru vinnadam ledhu anna Earth health ga untundhi ani kuda chypa and fertilizers budget kuda thagguthundhi ani kuda chypa ayna labam ledhu Naku e videos manchi boosting anna thanks anna

  • @sivareddyakkala817
    @sivareddyakkala817 ปีที่แล้ว +12

    పొలం లొ అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ వేసే విధానం గురించి ఒక వీడియో చేయండి అన్నా

  • @AbbiReddyOfficial
    @AbbiReddyOfficial 23 วันที่ผ่านมา

    🌹🌹🌹🌹🌹

  • @maayaram1439
    @maayaram1439 ปีที่แล้ว +2

    Good information anna.
    Madi jadchela me prathi videos chusthunna. Day 1 to still now varaku.

  • @arjunyadavganamoni5811
    @arjunyadavganamoni5811 2 หลายเดือนก่อน +1

    Thanks sir

  • @a.t.vikramatmakur3980
    @a.t.vikramatmakur3980 ปีที่แล้ว +4

    JANUMU,PILLIPESARAAND JEELUGA KALIPI VESTEY MANCHIDA TELAPANDI.

  • @saireddyamalla6649
    @saireddyamalla6649 ปีที่แล้ว +2

    Green manure nyc video anna information

  • @srinivasnadimpally497
    @srinivasnadimpally497 ปีที่แล้ว +1

    Great sir

  • @saisiddu8665
    @saisiddu8665 ปีที่แล้ว +2

    Love from pulivendula anna

  • @user-xh3so3tg2z
    @user-xh3so3tg2z หลายเดือนก่อน

    Choudu nelallo elaga sagucheyalo cheppandi
    Sampoornanga choudu nela manchiga mare vidhanam.

  • @maheshreddymahi3661
    @maheshreddymahi3661 2 หลายเดือนก่อน

    Super anna

  • @KAnandReddy-wq1dv
    @KAnandReddy-wq1dv หลายเดือนก่อน

    Sri Sathya Sai district side ekkada dorukuthayi jeeluga vittanalu

  • @VamsiReddy-ki9zh
    @VamsiReddy-ki9zh ปีที่แล้ว +1

    Anna chilakaluripet daggara natural forming chestunnaru Varini okasari interview cheyandi

  • @malleshmudiraj355
    @malleshmudiraj355 ปีที่แล้ว +1

    Hi Anna 🤝 nice video

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 2 หลายเดือนก่อน

    Thanks bro. Yearly a polam lo ఎన్ని పంటలు వేస్తారు? ఒకసారి వేస్తె ఎన్ని పంటలకి a శక్తి సరిపోతుంది? ప్రతి సంవత్సరం వేస్తే ఇంకా manchidi కద.

  • @chinnapraveenkumar2100
    @chinnapraveenkumar2100 ปีที่แล้ว +2

    TS govt good
    Andhra government no supsidy

  • @saikumaryadav04
    @saikumaryadav04 5 หลายเดือนก่อน

    Anna e jilugu vedha variki pani chestunda

  • @srt_yt
    @srt_yt ปีที่แล้ว +2

    Central government isthunna subsidies valla desham motham meedha raithulu bagupaduthunnaru❤

    • @sivathota111
      @sivathota111 ปีที่แล้ว

      Avadu babu nuvvu

    • @srt_yt
      @srt_yt ปีที่แล้ว +1

      @@sivathota111 chinthamadaka dhaggarlo bakri chepyal ane oori raithu nu...sumaru 20 yellu ga vyavasayam chesthunnanu...modhatlo maa nanna ki sayam chesanu appati prabuthva vidhanaalu gamaninchanu ippati vidhanalu chusthunnanu....naaku eruvula bag meedha 80% rayithi ante subsidy isthunnadhi central governament ey

  • @VamsiReddy-ki9zh
    @VamsiReddy-ki9zh ปีที่แล้ว

    Lingamgunta ,chilakaluripet

  • @chandrasekharreddyponkala2545
    @chandrasekharreddyponkala2545 ปีที่แล้ว +1

    👌👌👌

  • @gangamsudhakar9035
    @gangamsudhakar9035 2 หลายเดือนก่อน

    Oka salu chesina jiluga challukoni next dunnakapoina molusthada chimalu,pakshulu vithanalanu thinava

  • @chramanaiahchowdary3270
    @chramanaiahchowdary3270 2 หลายเดือนก่อน

    Mirchi. Ki janum baguntundi

  • @kuruvaeswarbethapalli7941
    @kuruvaeswarbethapalli7941 2 หลายเดือนก่อน

    జిలుగ వెసిన తారువత మిరప వెయ‌‌చ plse give reply

    • @venukancharlapalli7170
      @venukancharlapalli7170 หลายเดือนก่อน

      అవును వేసుకోవచ్చు,

  • @boyaramuduah4356
    @boyaramuduah4356 ปีที่แล้ว +3

    అన్న మీది ఏ ఊరు

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +3

      Nalgonda bro
      Hyderabad lo untamu

    • @boyaramuduah4356
      @boyaramuduah4356 ปีที่แล้ว +4

      ధన్యవాదములు రైతుల కష్టాల గురించి చాలా వివరంగా చెబుతున్నారు వారు పండించిన ఎటువంటి పంటలు గురించి 💐💐💐🌹🌹 థాంక్యూ ఇలాంటి వీడియోలతో ఎంతో ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను

    • @rajuchinthala7891
      @rajuchinthala7891 ปีที่แล้ว +1

      ​@@RythuBadiఅన్న నమస్తే అన్ని రకాల సీడ్స్ వీడియోస్ చేయండి

    • @gulappagulappa2175
      @gulappagulappa2175 หลายเดือนก่อน

      ​@@RythuBadianna jiuga vesi 14 rojulu aindi purugulu tintanayi emacheyali

  • @charanteja1427
    @charanteja1427 ปีที่แล้ว

    Jeeluga antey enti annahh

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790 หลายเดือนก่อน +1

    జీలుగ ను పశువులు తింటాయా? Fencing ఉండాలా?

    • @dheshettimahesh1844
      @dheshettimahesh1844 หลายเดือนก่อน +1

      అన్ని పశువులు తింటాయి

    • @gundetivinay297
      @gundetivinay297 หลายเดือนก่อน

      No

    • @boddulaxman4145
      @boddulaxman4145 23 วันที่ผ่านมา

      Thinavandi.. fencing avasaram ledhu

    • @praveenthaggedele143
      @praveenthaggedele143 18 วันที่ผ่านมา

      జీలుగా పంటను పశువులు తింటాయా????