తెలంగాణ సోనా సాగు చేయు విధానం | Telangana Sona Sugar free Rice | hybiz tv
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
- Dr L .Krishna Agriculture Scientist at Rice Research Institute Rajendranagar | Telangana Sona Sugar Free Rice | RNR 15048 New Rice | hybiz tv
ఇతర బీపీటీ రకాలతో పోలిస్తే తెలంగాణ సోనా దిగుబడి కూడా గణనీయంగా వస్తోంది. ఎకరానికి 28 క్వింటాళ్లు (40 బస్తాలు) తప్పనిసరిగా వస్తున్నాయి. స్వల్పకాలిక రకం కావడంతో 125 రోజుల్లోనే పంట చేతికి వస్తోంది. ఇతర వరి రకాలు చేతికి రావటానికి 155 నుంచి 160 రోజుల సమయం పడుతుంది. 30 రోజులు ముందుగా కోతకు వస్తుండటంతో నీటి వినియోగం కూడా తగ్గుతోంది. పెట్టుబడి ఖర్చు ఇతర రకాల సాగుకు ఎకరానికి సగటున రూ.20 వేల నుంచి రూ.26 వేలు అవుతుండగా.. తెలంగాణ సోనాకు వాటి కంటే రూ.2 వేలు తక్కువ పెట్టుబడి అవుతుండటం గమనార్హం. అయితే దీనిని రోహిణి కార్తెలో నాటకూడదు. వానాకాలం సీజన్లో జూలై 15 తర్వాత నారు పోసి, 21 రోజుల తర్వాత నాటు వేసుకోవాల్సి ఉంటుంది. యాసంగిలో నవంబరు 15 తర్వాత నారు పోసి, ఆ తర్వాత 3 వారాలకు నాటు వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 95 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతున్న ఈ వంగడం ఎత్తును తగ్గించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి
HYBIZ TV is an exclusive Online Business Channel telecasts business news in video format by connecting millions on internet. HybizTV HD is the one stop video platform for Business Events from Hyderabad, Telangana, AP (Andhrapradesh) and across India. We provide business news, Latest News from business categories of Real Estate, Hospital and healthcare, Cement, Electronics, Education, Fashion, Stock market, Poultry along with Telangana News, AP News, information about Tourism places.
► Watch More Business Videos at India's Leading online business channel www.hybiz.tv
► like us on Facebook: / hybiz
► Watch More Videos on / hybiztv
► Subscribe to HYBIZTV Channel: goo.gl/EEXqfu
►Follow us on Twitter / hybiztv
tq krishna sir..i am your student i am so happy for that..👌
సస్య రక్షణ పద్దతులు ముఖ్యం గా మొఘి పురుగు గురించి, సమగ్ర సస్య రక్షణ పద్ధతుల గురించి కూడా వీడియో చేయండి.
Superb
Good
Super krishna nayak sir
TS 15048 is the best among the fine rice varieties, I have been producing this paddy for the last four years.
నాకు 15048 విత్తనాలు కావాలా
Is it suitable for sowing with drum seeder and Aerobic cultivation?
A
, zest octopus to the
@@saratchandra2995 yes
Me number istara details kavali
Chala manchi seed
Drum seeding vidham lo eppudu seeding cheyali sir
goog to know
Is it suitable for Aerobic rice cultivation and sowing with drumseeder ?
Sir can please tell seed availablity in Nizamabad
Super Sir
వేసవిలో కాలంలో నటడం అవ్వదా
👌👌👌
june lo posutea amana prablama
తెలంగాణ సోనా బంగారు ఖాన
Aggitheguluki em Mandi spray cheyali
Sir salt water ki a rakam pandichali
sir agust 2nd week naru madi veyochha
HMT వరి సీడ్ గురించి చెప్పండి సార్
Hmt gurinchi Naku teliya cheyagalaru Arun garu cell no send cheyandhi
Sir ,rnr or
HMT ?
Hmt వరి రకం గురించి చెప్పాలి
Acer ki enni urea dap potas entha veyali
Prise ?
December first week nadu poyacha
RNR 15048 VARIETY KI BLAST VASTHUNDHI. IIRR 93 R VARIETY KI BLAST RADHU. REMAINING FEATURES ALL ARE SAME . we suggest IIRR 93 R. Thanks to seshu madhav sir.
Sar me mobile nobar pettandi please.nenu 2 akaralalo 15048 sagu cheshanu vari kosalu errabadinavi emicheyalo teliyajeyandi
Okka ekkaraniki vittana enta kavali
Ts sona Seeds ekkada dorukuthai sir
Thelma kaki raguda udalay ATA em cheyali
IRr93
August 1st week lo RNR drum seed veyoccha..plz reply anyone who knows🙏
S
Artam ayela chepara anna
Telangana sona biyyam sappaga untadi
Digubadi thakkuvaga vachindi
Rithulu vanakalam e pantanu sagu chesi nastapoyaru
Governament market li maddathu dara ledhu.
బియ్యం చాలా సన్నగా వుంటాయి.... అన్నం వండిన తర్వాత చాలా గట్టిగా... గూజు గా అవుతోంది...
కొత్త బియ్యం తినవద్దు 6నెలల తర్వాత తినాలి
Nalla gijalu vathude puthalone
Nivana
Price antha vuntadhi sir (per quintal)
Now 1650rs in Karnataka
A
Vethanalukali ekada I am form a.p
Ma daggara unnyaye
6301227397
You can get it from Rice research Center Rajender nagar
Telangana sona kintal ki price entha untundi
75 kg rupees 1350
75 kg rupees 1350
10 kgs naru poste entha sagu ki vasthadhi
బాగుంది కానీ తెల్లకంకులు ఎక్కువగా వస్తున్నాయి
విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి
Avunu avi rakunda am cheyyali
For that you have spray anti stem borer pesticide
Akaraku enni sanchulu vastay bro
Telangana Sona Lo E Rakam A Number Send Cheyagalaru
Rnr 15048
ఎవరు ఐనా ఉంటే ఇవండీ
Ma dhaggara unnavi
I want seed available or not
This is bhagya Raj my number 9705328762
@@skydropproductions6618 cost
@@talathotibhagyaraju5488 సీడ్ నాకుకావాలి బ్రో 50kg మాది కడప DT
Sir నాకు RNR 15048 వరి విత్తనాలు కావాలి 9000339361
Entha quantity and place
Super
super