Life of Budabukkala బుడబుక్కల బతుకులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • Winter visitors in Andhra Pradesh
    Budabukkala is a backward community in Andhra Pradesh. Many families visit the villages are entitled to collect annual donations from the locals. They play a musical device and sing tunes to various songs blessing the families they visit to collect the alms. They are seen in the villages during winter, Sankranthi in particular.
    #Budabukkalu #Backward #Livelihood #Migration #Traditions #AndhraPradesh

ความคิดเห็น • 133

  • @Telanganadreamlands
    @Telanganadreamlands 2 ปีที่แล้ว +16

    విధాత రాసిన విచిత్ర బతుకు చిత్రాలలో,వారి బ్రతుకులు మారాలని మీరు చేస్తున్న ప్రయత్నానికి వందనాలు 💐

  • @saibharatikadha
    @saibharatikadha 2 ปีที่แล้ว +21

    ఎవ్వరూ తొంగి చూడని జీవిత కథనాలు చూపిస్తున్న మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @ajaygudepu5308
    @ajaygudepu5308 2 ปีที่แล้ว +27

    మీ పయనం వలన మాకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి ❤️❤️ వారి జీవన విధానాన్ని మాకు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది అండి ❤️

  • @sreenupasanadi4199
    @sreenupasanadi4199 2 ปีที่แล้ว +33

    మన తోటి వాళ్ళు ఎదగకుండా...మనం మన సమాజం ఎప్పటికి ఎదగలేదు,👌👌

    • @Ajay-dw2yi
      @Ajay-dw2yi 2 ปีที่แล้ว

      Well said bro . Very rare people have like that mindset

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 ปีที่แล้ว +21

    నా చిన్నప్పుడు సంక్రాంతికి మహాశివరాత్రికి ఊళ్ళలోకి వచ్చేవాళ్ళు అన్న ఈమధ్య ఏడెనిమిది సంవత్సరాల నుంచి రావటం లేదు ఈ వృత్తి మానేసి ఉంటారు అనుకున్నా మీ వీడియో చూసి నాకు అర్థం అయింది ఇంకా ఉన్నారు అని వీడియో చాలా బాగుంది అన్న 👌👌👍👍❤

  • @pravinamil2423
    @pravinamil2423 2 ปีที่แล้ว +15

    మీ కృషికి అభినందనలు మీరు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని కోరుకొంటున్నాను,👏👏

  • @sekharkomaturu2614
    @sekharkomaturu2614 2 ปีที่แล้ว +17

    భారమైన జీవిత గమ్యంలో విలేజ్ వ్యాన్ దిశా నిర్దేశ సారథి కావాలని కోరుకుంటూ 💐💐💐💐💐

    • @nsv2796
      @nsv2796 2 ปีที่แล้ว

      Excellent statement.. super

  • @kusumakumari5121
    @kusumakumari5121 2 ปีที่แล้ว +2

    ఎంత చక్కగా చూపారు - దొమ్మరివాళ్ళు, ఐంద్రజాల - గారడివాళ్ళు, ఎలుగుబంటి - కోతులను ఆడించేవాళ్ళు, పిట్టలదొరలు - హరిదాసులు, బుడబుక్కల, కాటికాపరులు, బోయ, కోయ, ఎరుకల, యానాది - మన సమాజంలోని అంతర్భాగాలు - ఎందరో - వరుసగా పరిచయాలు చేయగలరు -

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 2 ปีที่แล้ว +4

    వాళ్ళది మూర్ఖత్వం అనాలా అమాయకత్వం అనాలో తెలియడంలేదన్నా..మొత్తానికి కష్టాలనోర్చి ఇలాంటి వీడియోలు చేయడం మాత్రం గ్రేట్..సూపర్..

  • @sureshkumar6601
    @sureshkumar6601 2 ปีที่แล้ว +13

    విలేజ్ వ్యాన్ ఎక్కడెక్కడో తిరుగుతుంది అనేక విషయాలను సృజిస్తుంది.
    గంగిరెద్దుల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, గంటలవాళ్ళు, కొమ్మదాసరి వాళ్ళు ఇలా ఎవరూ ప్రస్తుతం కనిపించట్లేదు. అటువంటి వాళ్ళ ప్రస్తుత జీవనాన్ని చూపిస్తున్న విలేజ్ వాన్ కి ధన్యవాదాలు.

    • @kusumakumari5121
      @kusumakumari5121 2 ปีที่แล้ว

      గంగిరెద్దుల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, గంటలవాళ్ళు, కొమ్మదాసరి వాళ్ళు - ++++++++++ yes + + + + + ,

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 ปีที่แล้ว +12

    మీరు చుపించేవి జీవితాలు సార్ అందరూ నోటికొచ్చింది వాగి వీడియో పెడతారు కానీ మీరు అలా కాదు 🙏🙏🙏🙏

  • @sumamalikalu
    @sumamalikalu 2 ปีที่แล้ว +5

    Appreciate your point blank comments and bringing out stories of the lowest of low living people.సమాజం చూస్తోందని ఆశిద్దాం.

  • @sridevipolisetty8797
    @sridevipolisetty8797 2 ปีที่แล้ว +1

    ఈ జాతుల గురించి తెలియని సమాచారం చక్కగా అందిస్తున్నారు thanks for the service

  • @veerangulu
    @veerangulu 2 ปีที่แล้ว +2

    మా ఊరు ఎర్రగొండపాలెం గ్రామము, ప్రకాశం జిల్లా ,ఎర్రగొండపాలెం గ్రామములో కూడా , ఒక ఐదు ఆరు కుటుంబాలు జీవిస్తున్నాయి, కానీ మంచి మనసులు వాళ్ళు ఎక్కడ ఉన్నా అయ్యా బాబు అని మంచితనంగా అడుక్కుంటారు, దొంగతనాలు గాని దోపిడీలు కానీ వాళ్ళు ఎక్కడ చెయ్యరు , కష్టపడి పనిచేసి సంపాదించుకుంటారు,

  • @girishkumarkumar6440
    @girishkumarkumar6440 ปีที่แล้ว +1

    స్వామి సద్గురు మూర్తి వీరులందరికీ కూడా తిండికే బట్టుకి సొంత ఇల్లు వీళ్ళకి సమస్త దేనికి లోటు లేకుండా చూడు స్వామి సద్గురు మూర్తి సర్వేశ్వర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakesh666ch6
    @rakesh666ch6 2 ปีที่แล้ว +2

    Veelu maa vuru vallu. Chinnapudunundi chustunnam , so exited

  • @livelovelaugh1649
    @livelovelaugh1649 2 ปีที่แล้ว +5

    మీ కృషి నిజంగా ప్రశంసనీయం అండీ👏🙏

  • @oldmonkdairys8993
    @oldmonkdairys8993 7 หลายเดือนก่อน +1

    Bro super meee video ki alagey thanks kudaa bbc range lo undi meee video....

  • @gopikagalanki3208
    @gopikagalanki3208 2 ปีที่แล้ว +2

    Anna video chalabagundi vaalaki manchirojulu ravaali god bless you

  • @kasiviswanadh9746
    @kasiviswanadh9746 2 ปีที่แล้ว +2

    Great work andi...chala rojula tarvata andariki budabukkala valla gurinchi telsindi.....98% vallaki villa name e kaani valla gurinchi telidu

  • @Ajay-dw2yi
    @Ajay-dw2yi 2 ปีที่แล้ว +4

    Good efforts brother to limelight their lifestyle . Only education will eradicate their poverty

  • @nasinaramesh
    @nasinaramesh 2 ปีที่แล้ว +2

    అన్న మీ వీడియోస్ చాలా బావుంటాయి . మీ లాంటి జర్నలిస్టులు అరుదు.. 🙏

  • @girikuchan8581
    @girikuchan8581 2 ปีที่แล้ว +4

    Superb blog 👍👍👍

  • @rsuku8836
    @rsuku8836 2 ปีที่แล้ว +1

    Amazing video bro.superga vundi.veelle nijamaina danavantulu.veellanu devudu challga
    ahs chudali.manchi video bro.
    Sukumar karnataka.

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 ปีที่แล้ว +2

    Thammudu suresh mee voice meeku God's gift.👍💐

  • @narsitheatrevps6731
    @narsitheatrevps6731 2 ปีที่แล้ว +1

    Manchi videos anna meevi superb ga vunnai

  • @shaikissakmadinavalli2152
    @shaikissakmadinavalli2152 ปีที่แล้ว +1

    Anna chala manchi Pani chesaranna ...inthavaraku evaru chupinchanidi chupincharu...ma tharam vallaku ivi telusu konchamina...but ma tarvathi taralaku asalu veelu unnarandi...undevarani kuda chala mandiki telidu

  • @mdjohar
    @mdjohar 2 ปีที่แล้ว +2

    your video is a diamond in the dust of youtube videos.

  • @jyothi6433
    @jyothi6433 2 ปีที่แล้ว +1

    వేలల్లో you tube channels ఉన్నాయి ..కానీ వాటిలో అతి తక్కువ మాత్రమే సామాజిక బాధ్యత కలిగి ఉన్నాయి...అందులో మీరు ఉన్నారు....మీడియా అనేది దేనికైనా అదే ఉండాలి

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 ปีที่แล้ว +2

    Rare information related unique content vidieo 👍 Thammudu suresh, good work.

  • @muneeshmuni5732
    @muneeshmuni5732 2 ปีที่แล้ว +2

    Big fan of village van channel and team nenu vundedhi Bangalore

  • @sabbellanagajanardhanreddy7624
    @sabbellanagajanardhanreddy7624 2 ปีที่แล้ว +2

    Sir meru unique nenu chusinatha varaku youtube lo mere.

  • @Venkatesh23545
    @Venkatesh23545 3 หลายเดือนก่อน +1

    Good anna continue 🎉🎉🎉

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 ปีที่แล้ว +1

    బుడబుక్కల వారి జీవన విధానం గురించి శ్రమకోర్చి మన విలేజ్ వాన్ వీడియో కు ధన్యవాదాలు. వీరికి మన ప్రభుత్వాలు సరియైన సహాయ సహకారాలు అందించి వీరు అభివృద్ధిలోకి వచ్చే విధంగా చూడాలని ప్రార్థన.

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 2 ปีที่แล้ว +2

    Nice video baabu and God bless you

  • @msrenu3982
    @msrenu3982 2 ปีที่แล้ว +4

    Super

  • @aniljeripothulla7260
    @aniljeripothulla7260 2 ปีที่แล้ว +2

    Hi Anna Ela unnaru meru manchi videos thistaru thanks anna

  • @maaathidhi8439
    @maaathidhi8439 2 ปีที่แล้ว +2

    Really Awesome Bro..🏌️‍♂️🏌️‍♂️

  • @sreenidhiallinone7129
    @sreenidhiallinone7129 2 ปีที่แล้ว +3

    Exllent bro good 👏

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 2 ปีที่แล้ว +1

    Excellent brother meeku koti namaskaralu

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 2 ปีที่แล้ว +5

    నాయనా కటుంబ.నియంత్రణ హిందూ మతం వారి కుటుంబాలకు చేసుకునేందుకు సలహాలు వద్దు. ముస్లిం లుచేసుకునేది ఛూసావా.హిందూ జనం పెరగాలి .అలాంటి సలహాలు ఇవ్వాలని చెప్పండి

  • @gokadasanyasinaidu727
    @gokadasanyasinaidu727 2 ปีที่แล้ว +1

    The best you tube channel I ever seen

  • @lassi.2011
    @lassi.2011 2 ปีที่แล้ว +3

    ఈ బుడబుక్కల వారి విషయమై మీరొకసారి శ్రీకాకుళం జిల్లా మందసా దగ్గర వీల్లేక్కువగా ఉన్నారు. ఒకసారి కలవండి.

  • @padmajanaidu2588
    @padmajanaidu2588 2 ปีที่แล้ว +1

    Ma kids teleyani kalalanu meru chupisthunnaru good job and tnq bro

  • @rameshpedireddy2616
    @rameshpedireddy2616 2 ปีที่แล้ว +2

    మంచి సమాచారం

  • @krishnasai6519
    @krishnasai6519 2 ปีที่แล้ว +3

    Kummari ,yarukula vala gurinchi kuda videos cheyandi sir

  • @Maaahi3034h
    @Maaahi3034h 2 ปีที่แล้ว +2

    Annaya garu enka one month matrame vundi Shivaratri ki ...mahendragiri...jataraki.......etlu village van ...abimani...k mahesh

  • @venkatalaxmiseekolu9843
    @venkatalaxmiseekolu9843 2 ปีที่แล้ว +1

    Best TH-cam channel

  • @tallurisatyanarayana4652
    @tallurisatyanarayana4652 2 ปีที่แล้ว +1

    సార్ మీ వాయిస్ కి నేను అభిమానిని, మీ వివరణ సూపర్,

  • @govrisettiramu8614
    @govrisettiramu8614 2 ปีที่แล้ว +1

    Super nice.

  • @Priyamallvlogs
    @Priyamallvlogs 2 ปีที่แล้ว +1

    SIR YOUR VOICE👍🏻, VERY GOOD STORY TELLING AND GREAT CONTENT.

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 2 ปีที่แล้ว +1

    Hello suresh anna you're genius how you're getting like this life style history thank you so much for this video 🙏👌

  • @Akash_19997
    @Akash_19997 2 ปีที่แล้ว +1

    Superb video

  • @kattaperaiah4424
    @kattaperaiah4424 2 ปีที่แล้ว +1

    Nice video

  • @Joshusconcept
    @Joshusconcept 2 ปีที่แล้ว +1

    Meeru super video s chestaru sir

  • @DharanikotaAnjaneyulu
    @DharanikotaAnjaneyulu 5 หลายเดือนก่อน +1

    ఈబుడబుకు లాంటి గుడారాలలో ఊరవతల గుడిసెలో వుండేవాళ్ళు
    వీరిని ఆదరించేవారు ఈ దేశం లో ఒక్కరూ లేరు అననేది చాలా అవమానంగా భావించేవారు లేరా
    విరిన సమిజంలో చోటు ఇవ్వాలీ అనే
    ది ఎవరు ఆదుకుంటారు ఇంత అభివృద్ధి చెందుతున్న మన దేశంలో
    ఈ సమస్యలు ఇలానే ఎంత కాలం ఆశలోనే వుండటం ఎవరికకి‌ లేధా
    మనసు కుమిలిపోయింది
    Ngo‌ లు చూడండి ఈ దీన జీవుల
    బాధలు ఈ వీడియోలమూలంగా ఈ పరిచయం అయింది
    వీరికి ధేవుడే దిక్

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +1

    Nice video And good information brother👍

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 2 ปีที่แล้ว +1

    Sahodaruda villeg vanu programs chala baguntae

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 ปีที่แล้ว +1

    Superb video sir

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 ปีที่แล้ว +2

    Appreciate your efforts to bring these backward & down trend people to public notice & must reach to concerned authorities to look in to there minimum requirements.

  • @kgopichand2209
    @kgopichand2209 2 ปีที่แล้ว +1

    Dachepalli guntur district lo kuda

  • @MrSportie
    @MrSportie 2 ปีที่แล้ว +1

    Great

  • @harishshankam6268
    @harishshankam6268 2 ปีที่แล้ว +1

    Excellent channel 👍

  • @SB7Channel
    @SB7Channel ปีที่แล้ว +1

    👍👍

  • @govardhanchilka5741
    @govardhanchilka5741 2 ปีที่แล้ว +1

    Nice...Msg..Anna🙏

  • @srikanthsravanimedia7827
    @srikanthsravanimedia7827 2 ปีที่แล้ว +1

    Nice Video👌

  • @udaykumar7791
    @udaykumar7791 2 ปีที่แล้ว +1

    Your words 👌

  • @prasadeasrla1400
    @prasadeasrla1400 2 ปีที่แล้ว +1

    Meeku subhakanshalu

  • @kkkitchen7567
    @kkkitchen7567 2 ปีที่แล้ว +3

    అన్న తెలంగాణ రాష్ట్రం లోని ఆదిలాబాద్ జిల్లాలో ని గిరిజన జాతర లా గురించి videos చేయండి

  • @krishnareddysv630
    @krishnareddysv630 2 ปีที่แล้ว +1

    Excellent video see the childrens faces no education still

  • @sureshdondapati4296
    @sureshdondapati4296 2 ปีที่แล้ว +1

    Anna nee videos super💚

  • @tivadanaravi578
    @tivadanaravi578 2 ปีที่แล้ว +1

    super videos bro

  • @saimukkamala7543
    @saimukkamala7543 2 ปีที่แล้ว +1

    Bgm music old unnade bagundi

  • @Rev2016
    @Rev2016 2 ปีที่แล้ว +1

    Good work..Make a video on Haridasulu if possible.Most of the present generation people might not know about Haridasulu

  • @gnagaraju8673
    @gnagaraju8673 2 ปีที่แล้ว +1

    Good brother

  • @perfectplatform
    @perfectplatform 2 ปีที่แล้ว +1

    Bro 👌👌no words...your thoughts 🙏🙏

  • @jagadeeshvarmabathula834
    @jagadeeshvarmabathula834 2 ปีที่แล้ว +1

    Hats off...

  • @hari7priya
    @hari7priya 2 ปีที่แล้ว +1

    Vruthi ni chesukuntu swayam krushitho bratukutunna veerandariki abhinandalu

  • @khanp7646
    @khanp7646 2 ปีที่แล้ว +1

    Budabukkala vaariki samaajaaniki paniki vache vruthulanu nerpi prabhuthvam aadhukovaali

  • @vasuj1277
    @vasuj1277 2 ปีที่แล้ว +1

    Super👍👍👍👍 super🇮🇳

  • @anaparthiraviteja1238
    @anaparthiraviteja1238 2 ปีที่แล้ว +1

    Super bro

  • @akkachelliteluguvibes9138
    @akkachelliteluguvibes9138 2 ปีที่แล้ว +3

    బాబు yentha bagunnadu....😀
    Midnight...సమ్మర్ లో కూడా వస్తారు aanukunta...Maybee

  • @aravindaravind8981
    @aravindaravind8981 2 ปีที่แล้ว +1

    👌👌

  • @శ్రీబులివెంకటేశ్వర్లుముచ్చర్ల

    వారి పిల్లలను ఉన్నతమైన చదువులు చదివిస్తూ వారి వ్రుత్తి కనుమరుగు కాకుండా చూడాలి.

  • @mreddyprakashvickycherry4961
    @mreddyprakashvickycherry4961 2 ปีที่แล้ว +2

    ఇలాంటివి వదిలి కష్టపడి పని చేయండి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నా దయచేసి కొత్తగా ఆలోచించడంమంచిది 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼✊️✊️✊️✊️

  • @RR-rr9lw
    @RR-rr9lw 2 ปีที่แล้ว +1

    👌

  • @padmanimmanagoti6799
    @padmanimmanagoti6799 2 ปีที่แล้ว +1

    Na chinnappudu maa uriki vachevaru 🙏

  • @venkannamaddirala5998
    @venkannamaddirala5998 2 ปีที่แล้ว +3

    Anna night camping with tribes tho okka video chey anna...

  • @sivaraju6884
    @sivaraju6884 2 ปีที่แล้ว +1

    వీరు.కూ.డ.మంచిగా.చదువు కోవాలి మంచిగా ఉంటూ మంచిని చూసి పులకించి పోదాం

  • @mahendarthammanaveni9002
    @mahendarthammanaveni9002 10 หลายเดือนก่อน +1

    Aa music anti sir

  • @haritirunagari7576
    @haritirunagari7576 2 ปีที่แล้ว +1

    Konni years tarvata anta rinchi potaye nuzwmulo pilla laki chupenchale brother voice clear ledu brother

  • @vrsnreddy7236
    @vrsnreddy7236 2 ปีที่แล้ว +1

    Hat's of bro

  • @srinidrachem09
    @srinidrachem09 2 ปีที่แล้ว +1

    Kummari kulam gurinchi video cheyandi bro..

  • @sunilganta2377
    @sunilganta2377 2 ปีที่แล้ว +1

    ఇటువంటి వారికి ప్రభుత్వ పథకాలు అందేలా దయచేసి మీరు ఏమైనా చెయ్యండి

  • @ఐలవ్యుడాగ్ఐలవ్యుమైఫోన్

    నైస్...❤️❤️❤️🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀💞🍀

  • @vadlamudimasthanamma4318
    @vadlamudimasthanamma4318 2 ปีที่แล้ว +3

    Hi Anna

  • @kinneraanji4233
    @kinneraanji4233 2 ปีที่แล้ว +1

    అన్నా బేడ బుడగ జంగాల గురించి కూడా ఒకసారి వీడియో పెట్టన్నా

  • @bhargavigude3356
    @bhargavigude3356 2 ปีที่แล้ว +1

    bale straight forward ga anisaru enta mandi childrens aite cost of living kastam ga ani

  • @Mahesh-cn4me
    @Mahesh-cn4me 2 ปีที่แล้ว +1

    👍👍👍

  • @psrtnsrinivasulu1422
    @psrtnsrinivasulu1422 2 ปีที่แล้ว +1

    26-11-21 లో మీరు మందస వాసుదేవ టెంపుల్ వీడియో చూపించారు కానీ ఏవిధంగా టెంపుల్ కి దర్షంచు కోగలం చెప్పలేదు మందసరోడ్డు రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ కి ఆటోలు దొరుకుతాయ? మాకు తెలియజేయండి