వారి బతుకు వారు బ్రదుకు తున్నారు ఇప్పటిదాకా. మీరు మంచి మనస్సు తో మంచి మనుష్యులను చూపించారు. ఇది ఎంతమందికి కళ్ళు కుట్టి కుట్ర పొంది వారికి అపకారము చేయకుండునట్లు ఆ దేవుని కోరుకుంటున్నాను
అవును బ్రదర్...వీళ్ళు ఎండు చేపల గంపలెత్తుకుని మా శ్రీముఖలింగం వరకు వస్తారు.తెలిసిన ముఖాలకి అరువు కూడా ఇచ్చి వెళ్తుంటారు.మా ప్రాంతంలో "కండ్రగ"వాళ్ళు అని సంబోధిస్తూ వుంటారు
Thank u bro..Naaku tribals Anna cultures Anna chala istam ..lucky to see ur channel..chala valuable content istunnav..keep going...i guess ur only one of a kind in Telugu
Brother ,మాది అక్కుపల్లి దగ్గర అనకాపల్లి. ఈ వీడియో మా ఏరియా నుండి చేయటం చాలా సంతోషం. అలాగే నువ్వాలరేవు గ్రామం లో జరిగే వివాహాలు కూడా చాలా ప్రత్యేకం. అది కూడా మంచి వీడియో చేయగలరు. మీరు చేసిన మహేద్రగిరి వీడియోస్ కూడా బాగున్నాయి,👌👌👌💐💐💐
Chala bagundhi video kallaku kattinatu bale testadu mee carema man meeru alaa explain chestarante mamu aa uuru vacchi chustnama anattu, good God bless you n team
ఈ వీడియోలో పెద్దవాళ్ళనే చూపించారు. ఈ గ్రామంలోని యువత ఏమి చేస్తున్నారో చూపించలేదు. వారినందరిని నేటి ఆధునిక జీవన స్రవంతిలోకి తీసుకొని రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పల్లెటూరిలో ఏదైనా బ్యాంక్ ఓపెన్ చేయించి ఆ ఊరి ప్రజలు తమ డబ్బుని, బ్యాంక్ లో దాచుకొనే విధంగా ప్రోత్సహించాలి. సమయానికి బంగారాన్ని కుదువ పెట్టుకొని వారికి రుణాలు మంజూరు చేయాలి. అప్పుడు రుణం తీరిన తర్వాత వాళ్ళ బంగారం వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా!
కల్మషం లేని చిరునవ్వలు చూపించారు. మల్లె పూలంటే మెత్తని మనసు లను చూసాను. మిత్రమా. నిజమైన మనుష్యులు ను చూసాను. ధన్యవాదాలు .
బెహరా గారు 9 తరాల పేర్లు భలేగా చెప్పారు,వాళ్ళు వసుదైక కుటుంబం లా చక్కగా జీవనం సాగించడం బాగుంది,మంచి వీడియో కి నా అభినందనలు🙏
వాళ్ల మొదటి తరం బినోధ్ బెహరా ( Binodh Behara ) అo ట.
ఇంత చక్కని వీడియోని లైక్ చేయకుండా ఎలా ఉంటాం మీరు సూపర్ 👌🙏
Yes🥰 really super video
👌👌👌👍🌷🌹
Idheyakkada yevuru
ఎంత మంచి వీడియో తీశారు అన్నా ఇలాంటి ఊరు ఇలాంటి వాతావరణం ఇలాంటి పల్లెలు అసలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించవు
ఒక మంచి వీడియో చూశామన్న తృప్తి కలిగింది.మీరు మాకు తెలియని ఎన్నో విషయాలు మీ వీడియోల ద్వారా చూపిస్తున్నారు. కృతజ్ఞతలు సురేష్ గారు.
Video చాలా చాలా బాగుంది. ఎంత ప్రశాంతమయిన life వాళ్ళది.
వీడియాలు చాలా బాగుంటాయి అండీ సూపర్ ఏదో లోకం లో తీసుకు పోతున్నట్టు ఉంటుంది చాలా కస్టపడి వీడియోలు తీస్తున్నారు చాలా చాలా కృతజ్ఞతలు అండీ 👌👍👌🙏🙏🙏🙏🙏👏👏👏
వీళ్ళ మాటతీరు ,వీళ్ళ వేషధారణ చాలా స్వచ్చమైనవి గా అనిపిస్తున్నాయి!
Bestmessage
ఒక మూవీ నీ తలపించే అందాలను కట్టి పడేస్తుంది మి వీడియోస్ 🙏🙏 చాలా బాగుంది
వారి బతుకు వారు బ్రదుకు తున్నారు ఇప్పటిదాకా. మీరు మంచి మనస్సు తో మంచి మనుష్యులను చూపించారు. ఇది ఎంతమందికి కళ్ళు కుట్టి కుట్ర పొంది వారికి అపకారము చేయకుండునట్లు ఆ దేవుని కోరుకుంటున్నాను
Brother.. Your Voice Great..!
Vilage van
స్వాగతం ఇ విడియో చేసేందుకు
థాంక్స్ you
Friend's. Super /super
ఈమె మాటలు వింటే మా ఫ్రెండ్ వాళ్ళు అమ్మగారు ఇలా మాటలు ఆడుతారు చాలా బాగున్నారు సూపర్ 👌🙏🙏🙏🙏🙏🥰❤🌹
పాపం తాత ముసలమ్మ దగ్గర ఎలా ఏగుతున్నాడో పాపం తాత.
అవును బ్రదర్...వీళ్ళు ఎండు చేపల గంపలెత్తుకుని మా శ్రీముఖలింగం వరకు వస్తారు.తెలిసిన ముఖాలకి అరువు కూడా ఇచ్చి వెళ్తుంటారు.మా ప్రాంతంలో "కండ్రగ"వాళ్ళు అని సంబోధిస్తూ వుంటారు
Wowww video chala bagundhi bro... Me voice kuda chala bagundhi bro.. 👍👍
Weldon very nice village calchar 🙏🙏🙏🙏🙏
Thank u bro..Naaku tribals Anna cultures Anna chala istam ..lucky to see ur channel..chala valuable content istunnav..keep going...i guess ur only one of a kind in Telugu
Super pic chala bagunndi me chanal
Baahubali bhaammalu sir suuuuuper ❤️ vaari kosam video 14times chusa🥰
Jewellery is our favourite art brother....nice take about this topic
Aa gramame prathyekamaindhi kaadhu mee Channel lo videos kuda chaala pratyekam gaa untay 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
So beautiful,so natural ,sincere people as far it gets!fully content. Amazing .vande mataram
I want to live life like this 👏👏👏👏👍👍👍👍👍
Brother ,మాది అక్కుపల్లి దగ్గర అనకాపల్లి. ఈ వీడియో మా ఏరియా నుండి చేయటం చాలా సంతోషం. అలాగే నువ్వాలరేవు గ్రామం లో జరిగే వివాహాలు కూడా చాలా ప్రత్యేకం. అది కూడా మంచి వీడియో చేయగలరు. మీరు చేసిన మహేద్రగిరి వీడియోస్ కూడా బాగున్నాయి,👌👌👌💐💐💐
అన్న మీ విడియె సూపర్.
Thank you for making a wonderful video about my village
Mee videos chaala bagunnay
అన్న మీరు ఛాలా manchi video s chestunnru. 👌👌🙏🏻🙏🏻💐💐
Excellent vedio on remote village and their living life of village people.great sir.
Super ga వుంది ekkada సాంప్రదాయం
మీ వీడియో లు చాలా బాగున్నాయి సూపర్👍👍👍
సూపర్ వీడియో తీస్తావా థాంక్యూ
నాకో చిన్న doubt... ఆ అమ్మ ముక్కుకు ఉన్నవి కిందికి జారి ముక్కు మూసుకపొతుంది...మరి జలుబు చెస్తే చాలా కష్టం కదా..
Very nicely interested voice explaining 👌 and great job 👍🏼.
Thanks for making this video about my village
Thanks for sharing our north Andhra culture....
Chaala bhagundi andaru swardham lekunda jeevisthunnaga anipisthu vundhi.
Suresh Anna super you enjoy a lot with them when you are talking with them we are enjoy a lot Chala Manchi place Lu chupistunaru
Eppudo ma chinnapudu vellamu nuvvalrevu very happy to watch again thank you
My village B. NUAGAM.. SUPER BRO
అధ్బుతంగా వుందండీ మీ మహేంద్ర తనయ వీడియో! టూర్ పెట్టి జనానికి కూడా పరిచయం చెయ్యొచ్చుగదా మహేంద్రగిరులను
Bbc channel chesinantha clarity ga chepparu
NICE VIDEO BROTHER, NUVVALA REVU LADIES AND THEIR GOLD.
Golden efforts, continue and congratulations to villege van super team
Vivarana sooper ancouring sooper chala bavundhi. 👍🙏🙏 Madhi palasa
👌👌👌🙏🏻🥰 చాలా బాగుంది అండి
ఇలాంటి వీడియోస్ మరీ ఎన్నో చయ్య లని కోరుకుంటున్న
Chala bagundi. Poorva kalamlo bank vundeve kavu. Anduku Bangaram kone Varu. Rendodi, bangaram vantimeeda vuntundi kabatti security vuntundi. Sarva samanatvam, katnalu lekapovadam o goppa visham. Varini abhinandinchali. Thank for this nice post.
చాలా గొప్పగా brakuthuthunnaaru.చింతలేదు raajakiyaallevu.jaisriram
Village van garu orissa rashtram lo settle ayyina telugu jalarulu gurinchi oka video cheyandi
Very nice vlog 👌 👍
Thank you for sharing
Very lively 👍 knowing my roots!!!??
I like this video thank you very much
Excellent sir, it very interesting to hear that even now they are not influenced by others.
Chala bagundhi video kallaku kattinatu bale testadu mee carema man meeru alaa explain chestarante mamu aa uuru vacchi chustnama anattu, good God bless you n team
Yours voice and explanation sweet and intersting.
Wonderful job
ఎడిటింగ్ చాలా బాగుంది అన్న
కొంచెం వీడియో లైటింగ్ ఉంటే సూపర్ 🙏
AWESOME THAMUDU. I FROM TELANGANA
Sir your effort gets u successfull channel keep doing more videos
సూపర్ వీడియో చాలాబాగుంది బ్రదర్
Super video Anna👌👌👌👌👏👏
Super video brother God bless you and your team
Chala Baga choopincharu brother and I'm from vajrapukotturu village beside Nuvvalarev
Very very nice sir video chalabagundi 👌🏽👌🏽👌🏽👌🏽
Love video ✌👍👍👍👍👍👍❤❤
You are rock Anna.nice video. Thorrur.Telangana.
He is so great hi can remember his great great great great grandfather's name .really so 👍 👌 👍 👌 👍 👌 great.
Suresh Bro evi just videos kadu vaka society lo vuna vayladi jeevithalu chupisthunaru.....Thanks Sodhara. Ap govt should recognise your efforts
Me channel ki hatsup. Enno kulalu mathalu acharalu kalicina desham manadhi. I love my 🇮🇳India. Jaihind.
Vedio మొత్తం చూడకుండా like కొట్టేసా
Super annayya me video, meeru chupe anni places chustunte naaku chudalanundi
Super videos 🎥 brother congrats🎉
Valla acharalu chala variety ga vunnayi bro👌ilanti gramalu vuntaya anipinchindi,ante bayati nundi ada pillalanu techukoru,yivvaru🙏
Super me every vedios chusthanu
Nooo words anna ❤️ Vijayawada
Your bg voice 🔥
Back ground score chala baagundiii....
Super good video sir
Super videos only nature gurinchi chupisthav anna very nice videos
Super voice sir
శ్రీ కాకుళం జిల్లాలో వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవు గ్రామం..
So many traditions in our country.. ❤
ఈ వీడియోలో పెద్దవాళ్ళనే చూపించారు. ఈ గ్రామంలోని యువత ఏమి చేస్తున్నారో చూపించలేదు. వారినందరిని నేటి ఆధునిక జీవన స్రవంతిలోకి తీసుకొని రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పల్లెటూరిలో ఏదైనా బ్యాంక్ ఓపెన్ చేయించి ఆ ఊరి ప్రజలు తమ డబ్బుని, బ్యాంక్ లో దాచుకొనే విధంగా ప్రోత్సహించాలి. సమయానికి బంగారాన్ని కుదువ పెట్టుకొని వారికి రుణాలు మంజూరు చేయాలి. అప్పుడు రుణం తీరిన తర్వాత వాళ్ళ బంగారం వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా!
Anna nuvvu super Srikakulam village ki velli videos chestunnavate great
Vedio chala bavundi annyya ma ammamma nayanamma gurthuku vachharu me voice chala bavundi
మీకు మా సోపోట్ ఎప్పడూ ఉంటుంది sir
Super 👏👏
Voice super 👌
Super 👌👌👌👌
Manchi video chesav chala bagunaye
అన్న నువ్వు సూపర్ అన్న ఇలాంటి వీడియోస్ చేయడం చాలా 👍👍
Super andi manchi video tisaru
Super anna👌
Video Chala 👌👌👌 Bagundi 👍👍❤
Super👌👌👌👌👌
Chala manchi manchii visesalu unnayii sir maa VILLAGE LO
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Wow super 👌
Super Brother 🙏