అవును ప్రభూ మీరు చెప్పిన విషయం నూటికి వేయి సాతం నిజం నిజం నిజం ఎవరైతే భగవంతుడు కృష్ణ తత్వం ఆశ్రయించి బ్రతుకులు బంగారు బాటలో చేరవచ్చు లేకుండా ఈ భూమి ని నరకం చూస్తున్నారు వారి దయవల్ల కొత్త తరం కూడా వారి స్వార్థ ప్రయోజనాల కోసం బరితెగించిన వేషాలకు బలైపోతున్నారు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై శ్రీకృష్ణ
ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. కానీ మనం డబ్బు సంపాదించడమే ముఖ్యమని జీవిస్తున్నాం. చివరికి డబ్బుతో పాటు జబ్బులు సంపాదించి దేన్నీ అనుభవించకుండానే హరి అంటున్నాం. ఇప్పటికైనా శ్రీకూర్మం గ్రామం ప్రజల ప్రకృతి జీవన విధానం పాటిస్తే మంచిది. మనకి వేరే దారి లేదు.
భగవంతుడు ఇచ్చిన ఈ జన్మ ఉత్కృష్టమైనది ఆ భగవంతుని గురించి తెలుసుకొని సాత్విక ఆధ్యాత్మిక జీవన సరళిలో జీవించి ఆ దైవ సాన్నిధ్యాన్ని పొందే అవకాశం కోసం సాధన చేయడమే గొప్ప యోగం. జై శ్రీ కృష్ణ
వెనకటి కాలంలో ఎలా జీవనవిధానం ఉందో అలాగే మీరూ జీవనవిధానానిని అనుసరించుతునారు. ఏ టెన్షన్ లేకుండా ఈ జీవనవిధానం మనిషికి అవసరం. అక్కడికి ఎవరైనా వచ్చి ఉండిపోవచునా అండీ....? చాలా prasanthatha గా ఉంది ఆ పరిసరాలు. మంచి వీడియో అందించినందుకు మీకు ధన్యవాదాలు.
This is the best video in my life that i seen in the TH-cam, that this type of system of human living and this is very beautiful life and i will go to there very very soon 🙏🙏🙏..
idhi oka manchi alochana...👍🏻kani idhi kevalam family life, job life , city life lo unde stress nunchi kapadutundi kani....pollution edo vidanga yekkada unna mana dagaraki vastundi...adikuda change aithe ika antha beautiful 👌🏻
Me matalu akshra satyam..ma babu 7ki velli 7-30 ki vastadu..inter first year..inta china life bratakadani inta stress avasarama..ane question mind lo run avutune untundi
నాకు తెలిసినంత వరకు సనాతన ధర్మం ఆచరించడం అంటే సాంకేతికత కు దూరంగా ఉండడం కాదు...కదా...,దైవ జ్ఞానం ను ఆచరిస్తూ..దైవ చింతనతో దైవం నకు దగ్గరగా ఉండడం... 🙏అది బయట దొరకదు ...నీ లోపల వెదికితే దొరుకుతుంది. విశ్వాసం,భక్తి, అనేవి శరీరాన్ని,,శరీర వేసాధరణ వల్లన వచ్చేవి కాదు...జీవుని శ్రద్ధ వల్ల కలిగేవి.. 🙏... వీళ్ళు మంచివారు...కానీ మంచి,చెడులు రెండు ప్రపంచ సంబందమే... జ్ఞానం,ధర్మం అనేవి దైవ సంబంధం...కావున వీరి దగ్గర మంచిని వేతకచ్చు...కానీ ధర్మాన్ని వెతకడం కష్టం. 🙏
@@sanjeevareddya7545 నమస్కారం... 🙏..మీరు అడిగినట్లు బస్ రూట్ పెడితే నా.. అని చెలామణి అయ్యే శరీరాన్ని మాత్రమే చూడగలవు...ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తే నిన్ను నీవు చూడగలవు..నిన్ను నీవు కూడా గలిగినప్పుడు..నన్ను కూడా చూడగలవు..ఆ మార్గం ద్వారా నే పూర్వం మన వాళ్ళు పెద్దలు అని రకాల జ్ఞానాన్ని గ్రహించి చెప్పారు.. 🙏
🙏🙏🙏 హరే కృష్ణ హరే కృష్ణ ఆత్మ = సీమ్ కార్డు , ఊద :-(ఏ మొబైల్స్ ఫోన్ లో ఐన ) అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి భవిష్యత్ తరం కాని మన తరం కానీ ఆనరోగ్యం కాకుండా ఉండే సుఖం కోరుతున్నారు అనేక రాకల జన్మలు మనం చూస్తున్నం హరేరామకృష్ణ 🙏🙏🙏🙏🙏🙏
సామాజిక జీవనం విధానంలో కూడా ధర్మాన్ని , న్యాయాన్ని , నిజాన్ని మౌలిక విషయాలుగా చేసుకుని జీవిస్తే కూడా ప్రశాంతంగా , సంతోషంగా , ఆరోగ్యంగా , ఉల్లాసంగా ....... జీవించడం సాధ్యమే .
@@gnaveenkumar6928 సమాజం , ఇతరుల గురించి తరువాత . ఇప్పుడు మనిద్దరం ధర్మాన్ని , న్యాయాన్ని నిజాన్ని పాటించడానికి ( రక్షించడం దేవుడెరుగు) సంసిద్ధం అవుదామా .
@@gnaveenkumar6928 మనం దీపంగా మారినప్పుడే మిగతా దీపాలను వెలిగించగలిగేది . మాటల వల్ల ఏది సాధ్యం కాదు కేవలం చేతల ద్వారా మాత్రమే సాధించ గలిగేది . మాటల కన్నా చేతల వల్లనే ఎక్కువ ప్రభావం కలిగేది .
I have wasted my life studying only to end up losing my soul and forgetting my Lord. But these beautiful people look very very happy and divine. For they have the Lord at the centre rather than temporal things as their goal. So beautifull. I need to live like this too 🙏🏽😣 Please my Lord help me.
Thank you Sir for showing this video about real life and about sri Krishna , please reply sir anyone who knows about it ,some one r asking ur suggestions 🙏🙏🙏🙏🙏jai sri Krishna
సనాతన కాలంలో మనిషిలో శరీరం దారుఢ్యం, దైవత్వం, జానతవం ఉండేవి. మానవుడు technology ని ఉపయోగించడం మొదలయిన తర్వాత శరీరాన్ని నిర్వీర్యం చేసుకుని artificial intelligence ని develop చేసుకున్నాడు .
Swamy Ji, Jai Sree Krishna Ki Jai Everything is cyclic in nature. Please donot worry about the current lifestyle in this IT world. Very soon people will regret about the life and will soon join ashram or will go to villages to lead the quality life.
Anybody or everybody should practice this kind of lifestyleand leave electronic devices and electricity for some time to detox and relax breath meditate 🧘 leave 📱
Nice to hear & see. If you want to live with a pure heart, principles , and devotional is it necessary to leave science & technology? Where is sufficient agriculture land for every one to cultivate their own food and live without machines, factories, transport facilities, medical facilities etc? To lead a rigorous religious life and live honestly, is there need to hate science & technology?
@@sanjaymadhwa2 you seems to be a bit philosophical. I believe in keeping my mind open for all. One eg I will give: the rulers in Srilanka suddenly passed an order banning chemical fertilizers. Their intention is only organic cultivation should be taken up hence forth. No dispute in appreciating organic farming but it is one of the major reasons which led to chaos and revolt in Srilanka. In our country 140 billion mouths have to be fed daily. Last year due to erratic rainfall in the important rice bowels , the estimates show a lower level of rice production. Already we are facing a huge shortage of edible oils and dalls and their import costs are alarming to the govt. As organic farming is most eco-friendly and produce is healthy shall we also switch over by adopting the teachings and philosophy of these villagers? If we have low level of population or very low fertility rate we can venture to spread such organic cultivation on a large scale cautiously. The recent ICT revolution brought many positive changes in man kind which change can not be talked or blamed by any one. People having full faith on these villagers philosophy can test this by keeping aside their mobiles, ambulences, medicines, transport vehicles etc for few days and find the difference.
అక్కడికి వెళ్ళనవసరం లేదు, నువ్వుంటున్న ఇంటినే ఆ విధంగా మార్చుకోవచ్చు, పక్షుల జీవన విధానాన్ని గమనించి నడుచుకుంటే మనమూ అలాగే బ్రతకొచ్చు. ఎక్కడికో వెళ్ళనవసరం లేదు.
వామ్మో ఈ జనరేషన్ లో ఇలా ఉండడం మాములు విషయం కాదు... hatsoff🙏🙏
మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటాం మన ఆలోచన బట్టి
@@veera9043 చదవడం వచ్చా నీకు.. నేనేదో తిట్టినట్టు ఎందుకలా మాట్లాడతావు
4:45 @@veera9043
అవును ప్రభూ మీరు చెప్పిన విషయం నూటికి వేయి సాతం నిజం నిజం నిజం ఎవరైతే భగవంతుడు కృష్ణ తత్వం ఆశ్రయించి బ్రతుకులు బంగారు బాటలో చేరవచ్చు లేకుండా ఈ భూమి ని నరకం చూస్తున్నారు వారి దయవల్ల కొత్త తరం కూడా వారి స్వార్థ ప్రయోజనాల కోసం బరితెగించిన వేషాలకు బలైపోతున్నారు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై శ్రీకృష్ణ
Yes
సనాతన ధర్మాన్ని సంపూర్ణాంగా పాటిస్తున్న మీకు ఎప్పుడు మనః శాంతి మీ వెంటనే ఉండును.
ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. కానీ మనం డబ్బు సంపాదించడమే ముఖ్యమని జీవిస్తున్నాం. చివరికి డబ్బుతో పాటు జబ్బులు సంపాదించి దేన్నీ అనుభవించకుండానే హరి అంటున్నాం. ఇప్పటికైనా శ్రీకూర్మం గ్రామం ప్రజల ప్రకృతి జీవన విధానం పాటిస్తే మంచిది. మనకి వేరే దారి లేదు.
Phone lekunda జీవించడమే మనిషికి పెద్ద ప్రశాంతత
బాగా చేపారు స్వామి గారు జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ రామ రామ కృష్ణ...
చక్కని మాట చెప్పారు 👏🏻👏🏻👏🏻👏🏻 మంచి మాటలు.❤️ మళ్ళీ మనం బాల్యానికి వేళ్ళవచ్చు
Sir sanathanam ante Nithya nuthana,seswitha maina sathyamaina dharmam antaru
దైవభక్తి ధ్యాన చింతన ఉండే వారిని మీ ఆసనం ప్రాంతంలో ఉంచండి వేరే ఇతరులను చేర్చినారంటే మిమ్మల్ని కూడా చెడగొట్టేస్తారు దైవచింతన లేకుండా చేస్తారు
Amma meeru moudyanike paracasta amma
ఈ విషయం లో ఇస్కకాన్ ప్రభువులు చాలా జాగ్రత్తగా ఉంటారు 100 % జాగ్రత్తగా ఉండాలి జై శ్రీరామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Hi..
@@suryamch5383 హాయ్ అండీ
Hi... How are you... Sir
ప్రకృతికి దగ్గరగా బ్రతుకుతున్నారు నేను కూడా ఇలాంటి జీవితం కావాలి అనుకుంటున్నాను ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతికి ఆస్వాదిస్తూ ఆర్గానిక్ పంటలు పండించాలి
మేము మా కుటుంబం మీ సేవలో చేరాలని ఉంది స్వామి హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు
భగవంతుడు ఇచ్చిన ఈ జన్మ ఉత్కృష్టమైనది ఆ భగవంతుని గురించి తెలుసుకొని సాత్విక ఆధ్యాత్మిక జీవన సరళిలో జీవించి ఆ దైవ సాన్నిధ్యాన్ని పొందే అవకాశం కోసం సాధన చేయడమే గొప్ప యోగం. జై శ్రీ కృష్ణ
జై శ్రీ కృష్ణ ,,,కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే
వెనకటి కాలంలో ఎలా జీవనవిధానం ఉందో అలాగే మీరూ జీవనవిధానానిని అనుసరించుతునారు. ఏ టెన్షన్ లేకుండా ఈ జీవనవిధానం మనిషికి అవసరం. అక్కడికి ఎవరైనా వచ్చి ఉండిపోవచునా అండీ....? చాలా prasanthatha గా ఉంది ఆ పరిసరాలు. మంచి వీడియో అందించినందుకు మీకు ధన్యవాదాలు.
Miru vellara
Ela vundi
మీలాగా జీవితంలో ఒక్కరోజైనా ఉండి దాని యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలని కోరుకుంటున్నా
ఇదే కదా మన సనాతన జీవన విధానం.
I wanted to spend at least one day in this village. I hope this village expands. Great!
మనిషికి డబ్బు వ్యామోహం లేకపోతే చాలు ఇక ఏ అనర్ధాలు జరగవు
భవిష్యత్ లో అందరూ ఇలాగే జీవించే రోజులు వస్తాయి.... రావాలి.
bhavishyathu gurinchi matlade mundu, meerenduku ila jeevinchakoodadhu?
చాలా బాగా చెప్పారు గురువుగారు హరే కృష్ణా ప్రభు
అక్కడ జనాలు ఎక్కువ అయిన కొద్దీ అక్కడ కలుషితం మొదలవకుండా జాగ్రత్త పడాలి.
Manchiki prashnalu ekkuva. Chaduku akarshana ekkuva🙏... Jai sri krisha🕉️
Really awesome life style I love this natural life
Avunu nijam nene velli చూసాను village chalaa chalaa peacefull gaa vundi...
100% ఖర్మ యోగం అంటే ఇదే!
Very very nice 👌 HareKrishna 🙏
This is the best video in my life that i seen in the TH-cam, that this type of system of human living and this is very beautiful life and i will go to there very very soon 🙏🙏🙏..
idhi oka manchi alochana...👍🏻kani idhi kevalam family life, job life , city life lo unde stress nunchi kapadutundi kani....pollution edo vidanga yekkada unna mana dagaraki vastundi...adikuda change aithe ika antha beautiful 👌🏻
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Ram hare Ram Ram Ram hare
Me matalu akshra satyam..ma babu 7ki velli 7-30 ki vastadu..inter first year..inta china life bratakadani inta stress avasarama..ane question mind lo run avutune untundi
నాకు తెలిసినంత వరకు సనాతన ధర్మం ఆచరించడం అంటే సాంకేతికత కు దూరంగా ఉండడం కాదు...కదా...,దైవ జ్ఞానం ను ఆచరిస్తూ..దైవ చింతనతో దైవం నకు దగ్గరగా ఉండడం... 🙏అది బయట దొరకదు ...నీ లోపల వెదికితే దొరుకుతుంది.
విశ్వాసం,భక్తి, అనేవి శరీరాన్ని,,శరీర వేసాధరణ వల్లన వచ్చేవి కాదు...జీవుని శ్రద్ధ వల్ల కలిగేవి.. 🙏... వీళ్ళు మంచివారు...కానీ మంచి,చెడులు రెండు ప్రపంచ సంబందమే...
జ్ఞానం,ధర్మం అనేవి దైవ సంబంధం...కావున వీరి దగ్గర మంచిని వేతకచ్చు...కానీ ధర్మాన్ని వెతకడం కష్టం. 🙏
It is true
Meegramanikibusrootpetandi
@@sanjeevareddya7545 నమస్కారం... 🙏..మీరు అడిగినట్లు బస్ రూట్ పెడితే నా.. అని చెలామణి అయ్యే శరీరాన్ని మాత్రమే చూడగలవు...ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తే నిన్ను నీవు చూడగలవు..నిన్ను నీవు కూడా గలిగినప్పుడు..నన్ను కూడా చూడగలవు..ఆ మార్గం ద్వారా నే పూర్వం మన వాళ్ళు పెద్దలు అని రకాల జ్ఞానాన్ని గ్రహించి చెప్పారు.. 🙏
Super e softwear job cheyalekapothunanu Nenu kuda vellipothanu
Entha manasshaanthigaa undhoo video chusthunnantha sepu...Aahlaadhakaram❤️
ధర్మో రక్షత రక్షిత కృష్ణ కృష్ణ పరమాత్మా నమో నమః
Wow wonder full super villege 🏠🏡🏘🏠🏡🏛🏘☎☎☎☎☎🚭📵.good great village 👌👌👌👌👌👌👍👍👍👍.wonder 👌
🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ
ఆత్మ = సీమ్ కార్డు , ఊద :-(ఏ మొబైల్స్ ఫోన్ లో ఐన )
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి
భవిష్యత్ తరం కాని మన తరం కానీ
ఆనరోగ్యం కాకుండా ఉండే సుఖం కోరుతున్నారు అనేక రాకల జన్మలు
మనం చూస్తున్నం
హరేరామకృష్ణ
🙏🙏🙏🙏🙏🙏
సామాజిక జీవనం విధానంలో కూడా ధర్మాన్ని , న్యాయాన్ని , నిజాన్ని మౌలిక విషయాలుగా చేసుకుని జీవిస్తే కూడా ప్రశాంతంగా , సంతోషంగా , ఆరోగ్యంగా , ఉల్లాసంగా ....... జీవించడం సాధ్యమే .
Meeru cheppindi nijame kaani eppudunna samajamlo adi saadyam kaadu oka saari try cheyyandi meeru
@@gnaveenkumar6928 సమాజం , ఇతరుల గురించి తరువాత . ఇప్పుడు మనిద్దరం ధర్మాన్ని , న్యాయాన్ని నిజాన్ని పాటించడానికి ( రక్షించడం దేవుడెరుగు) సంసిద్ధం అవుదామా .
Maniddaram darmam prakaaram brthakocchu correct ga chepparu kaani ekkada mana badyata anedi okati undi adi marchipokandi ade darma samstapana endukante neelo unna aatma naalo unna aatma samajamlo unnavarandaeilo unna aatma okkate kabatti andaru darmam prakaaram aatma gnanam prakaaram bathikdam nerchukovaali maniddaram brathakadam valla maniddarike moksham labistundi mari vallaku vadda oka saari alochinchandi guruvu gaaru🙏.
@@gnaveenkumar6928 మనం దీపంగా మారినప్పుడే మిగతా దీపాలను వెలిగించగలిగేది . మాటల వల్ల ఏది సాధ్యం కాదు కేవలం చేతల ద్వారా మాత్రమే సాధించ గలిగేది .
మాటల కన్నా చేతల వల్లనే ఎక్కువ ప్రభావం కలిగేది .
I have wasted my life studying only to end up losing my soul and forgetting my Lord. But these beautiful people look very very happy and divine. For they have the Lord at the centre rather than temporal things as their goal. So beautifull. I need to live like this too 🙏🏽😣 Please my Lord help me.
Hare krishna hare krishna krishna krishna hare hare, hare rama hare rama rama rama hare hare.
Everything is life. Satisfaction is only thing to drop us for life solvation.
ఎంజాయ్ బాస్....all the best
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Shall I get management contact address and phone number to know the details of this heavenly place as last journey of life.
English kuda వాడకుండా ఉంటే బాగుంటుంది మహో దయ , ఇంజనీరింగ్, మెడిసిన్ books kuda Telugu ,Sanskrit lo ఉంటే బాగుంటుంది
Baga chepparu,
alagey Samajam baagundali antey manam samajam lo vuntu, samajam shreyassu koraku jeevinchali,
Very good to see
జై శ్రీ రామ్🚩
I love this life. Beautiful nature
Good words of life.thank you all being life that way.
జై శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Hare Krishna Hare Rama 🙏
Jai sri krishna 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice village, pollution free weather
Waner full swamy
Mee jeevina vidanam
Wander full
Jai Sri krishna
Nycc
నేను na మనసులో ఎప్పుడో అనుకున్నాను.ఇలాంటి వాతావరణం లో JEEVINCHALANI
Chala saralikruthamga , ahhladamga undi manasuki
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే 🙏🙏🙏🙏🙏😂
Chala bagundhi jeevana Shaili. Prathi district lo ilanti chota vundali
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏భారత్ మొత్తమ్ ఇలా అవ్వాలి
Thank you Sir for showing this video about real life and about sri Krishna , please reply sir anyone who knows about it ,some one r asking ur suggestions 🙏🙏🙏🙏🙏jai sri Krishna
Super
Vah super
Kani meeru only pictures kaamidi paatalu seenlu matram veestharani anukonna
intervews veestarani telidu ippude telisindi
Chana chana bagundi
Mana desem antha vallanu anusarinchi valla madidiri naduchukone rojulu tondaraga rani
Bramhangaru cheppinaprakaranga
Thanks
సనాతన కాలంలో మనిషిలో శరీరం దారుఢ్యం, దైవత్వం, జానతవం ఉండేవి. మానవుడు technology ని ఉపయోగించడం మొదలయిన తర్వాత శరీరాన్ని నిర్వీర్యం చేసుకుని artificial intelligence ని develop చేసుకున్నాడు .
Naku kuda akkada vundalanukuntunnanu plij. Salaha ivvandi. Na maindset alane vundi antaru calamandi. Akkada vundalante yala
@@buntyboss1925 better you contact them by going to Village directly.
Swamy Ji, Jai Sree Krishna Ki Jai
Everything is cyclic in nature.
Please donot worry about the current lifestyle in this IT world. Very soon people will regret about the life and will soon join ashram or will go to villages to lead the quality life.
Great job
Jay Shri Ram🚩🚩 Jay Sanatan Dharm🙏🙏
Superb village
ఫోన్ లేకపోతె మనకి ఈ గ్రామం గురించి ఎలా తెలుస్తుంది 🙏🙏🙏
Nice to listen to u prabhu.
Really awesome
Great idea all the best future is waiting for you
Awesome 🙏🙏
Nice organic marketing
Hari Bol !!
Hare krishna🙏🙏
మా ఊరు పైన ఆ కుర్మా గ్రామం
Hare Krishna 🙏🙌🙌
jai srikrishna
Hare krishan Hare Rama🌸🌸
I have intrested this life
Nice life but it is not easy to survive.great initiative
Grate village we should fallow them for peace full life
Already ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిత్యం BP,sugar thyroid tablets వాడే వారు కూర్మ గ్రామంలో ఉండ గలరా
Anybody or everybody should practice this kind of lifestyleand leave electronic devices and electricity for some time to detox and relax breath meditate 🧘 leave 📱
Maa srikakulam ❤️ maa village ki 15km
Address please
Sir single females ki set avuthundha sir for about 5 months
Hare Rama hare krishna hare Rama hare krishna
Nice to hear & see. If you want to live with a pure heart, principles , and devotional is it necessary to leave science & technology?
Where is sufficient agriculture land for every one to cultivate their own food and live without machines, factories, transport facilities, medical facilities etc?
To lead a rigorous religious life and live honestly, is there need to hate science & technology?
Om Sai Ram Swami. Jai shree krishna. Only for some people it is correct. If you leave technology again British and Muslim will fight
@@murtymn1921 . Thanks for the response. Why will the British & Muslims will fight ?
If you disagree why are you wasting your time and watching this, guess you should ignore all these and look at those things which vl like your senses
@@sanjaymadhwa2 you seems to be a bit philosophical. I believe in keeping my mind open for all.
One eg I will give: the rulers in Srilanka suddenly passed an order banning chemical fertilizers. Their intention is only organic cultivation should be taken up hence forth. No dispute in appreciating organic farming but it is one of the major reasons which led to chaos and revolt in Srilanka.
In our country 140 billion mouths have to be fed daily. Last year due to erratic rainfall in the important rice bowels , the estimates show a lower level of rice production. Already we are facing a huge shortage of edible oils and dalls and their import costs are alarming to the govt.
As organic farming is most eco-friendly and produce is healthy shall we also switch over by adopting the teachings and philosophy of these villagers?
If we have low level of population or very low fertility rate we can venture to spread such organic cultivation on a large scale cautiously.
The recent ICT revolution brought many positive changes in man kind which change can not be talked or blamed by any one.
People having full faith on these villagers philosophy can test this by keeping aside their mobiles, ambulences, medicines, transport vehicles etc for few days and find the difference.
hare Krishna prabhuj 🙏🙏🙏
Yes exactly correct
Jai shree krishna ❤
Gret...sar.
Excellent
E rojulalo kuda sanatana dharmalanu paatistunnaru meeru neti taraniki adharshyam 🙏🙏
అక్కడికి వెళ్ళనవసరం లేదు, నువ్వుంటున్న ఇంటినే ఆ విధంగా మార్చుకోవచ్చు, పక్షుల జీవన విధానాన్ని
గమనించి నడుచుకుంటే మనమూ అలాగే
బ్రతకొచ్చు. ఎక్కడికో వెళ్ళనవసరం లేదు.
Anta ledu boss... Kastam
సన్యాసి గా ఉండాలనుకునే వారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు అన్ని వదిలేసి .. ఇక్కడ బతుకొచ్చు
Only gents Ki matramena women's Ki leda Andi akkada
@@pillu161 అందరూ ఆడు ,మగ, పిల్లలు, రావొచ్చు, ఉండొచ్చు,జీవించొచ్చు. 🙏
Adrustam vundali akkada avakasam dorikinanduku
Great news
Nenu e samuhamu lo cheralanukuntunma
Amazing. Wonderful way of living.
హరే కృష్ణ
P ప్రజారాజ్యం మా ఊరి కూడా రండి సార్ బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామం