సుందరకాండ పారాయణ తేలికగా చేసే విధానం | How to do Sundarakanda Parayana | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • Uploaded by: Channel Admin
    Slokas used in this video (PDF in Telugu English Kannada & Hindi languages)
    drive.google.c...
    ------------------------------------
    16 రోజుల సుందరకాండ పారాయణం - ఏ రోజు ఎన్ని సర్గలు
    ఒకటవ రోజు రా - 2 - 1, 2
    రెండో రోజు ఘ - 4 - 3, 4, 5, 6
    మూడో రోజు వో - 4 - 7, 8, 9, 10
    నాలుగో రోజు వి - 4 - 11, 12, 13, 14
    ఐదో రోజు జ - 8 - 15, 16, 17, 18, 19, 20, 21, 22
    ఆరో రోజు యం - 1 - 23
    ఏడవ రోజు దద్ - 8 - 24, 25, 26, 27, 28, 29, 30, 31
    ఎనిమిదవ రోజు యాత్ - 1 - 32
    తొమ్మిదవ రోజు మ - 5 - 33, 34, 35, 36, 37
    పదవ రోజు మ - 5 - 38, 39, 40, 41, 42
    పదకొండవ రోజు సీ - 7 - 43, 44, 45, 46, 47, 48, 49
    పన్నెండవ రోజు తా - 6 - 50, 51, 52, 53, 54, 55
    పదమూడవ రోజు ప - 1 - 56
    పధ్నాలుగువ రోజు తిః - 6 - 57, 58, 59, 60, 61, 62
    పదిహేనవ రోజు ప్ర - 2 - 63, 64
    పదహారవ రోజు భుః - 4 - 65, 66, 67, 68
    ------------------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #ayodhya #hanuman #hanumanji #hanumanchalisa #hanumanbhajan
    #sundarakanda #sundarakandam
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 420

  • @ItsmeTeju14
    @ItsmeTeju14 4 หลายเดือนก่อน +38

    గురువు గారు నమస్కారం, మీ వీడియో చూసి ,సుందరకాండ పారాయణం చేయడం మొదలు పెట్టి 3 రోజులు అయింది మా ఆయన బ్యాంకు అకౌంటు లో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగి పోయిన 10000 వెనక్కి వచ్చాయి ,.. చాలా సంతోషం గా ఉంది ..

  • @smk6648
    @smk6648 6 หลายเดือนก่อน +35

    నమస్కారం గురువు గారు. నేను ఈ మధ్య తిరుమల అంగప్రదక్షణకు వెళ్ళినప్పుడు తిరుమల ఆలయంలో సుప్రభాత సేవ జరిగే సమయంలో అక్కడ వున్న భక్తులు అంత గోవిందా అంటుంటే అక్కడ ఆలయం పైన వున్న కాకులు కూడా కావ్ కావ్ అంటుంటే అవి కూడా మాతో పాటే గోవిందా గోవిందా అంటున్నాయి అని నాకు ఒళ్ళు పులకరించింది పోయింది అమ్మ. అలాగే చిన్న పక్షులు గుంపులుగా స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షణం చేస్తుంటే చాలా సంతోషం వేసింది తల్లి. నాకు చిన్న సందేహం దాదాపు 3.00 నుండి 3.30 అంతటి చలిలో ఆ కాకులు మరియు చిన్న పక్షులు అల స్వామి వారి సన్నిధి అల వుండడం వెనుక రహ్యమేమిటో అయ్య వారిని అడిగి అందరికీ అధ్యామిక కోణంలో అర్ధయమయ్యే విధంగా తెలియజేయ వలసిందిగా కోరుచున్నాను.

  • @Manojradhakrishnabharadwaja
    @Manojradhakrishnabharadwaja 6 หลายเดือนก่อน +15

    Hari om sir Namaskram 🙏
    Nenu 6 months back geetha press valu mudrinchina valmiki ramayanam books techukoni parayana chestunanu sir.. bala kanda purti chesanu, Ayodhaya kanda chaduvutunannu..... Nenu kuda working professional sir kabati Saturday and Sunday chaduvutuntanu..... Alage Rama koti kuda rastuntanu sir approximately ipatiki 5000 namas rasiuntanu. Na Aim nenu chachipoyelopu 2cr rama namas rayali anni..... Ikkada yenduku chepanu ante vitini yevaru aiyna inspire aiy valu kuda Sriram raste chana manchidi ani....Hare srinivasa.
    Hari Sarvottama 🙏
    Vayu jivotamma 🙏
    Hanuma, Bheema,Madhwa ki jai 🙏

  • @Quick_wit.
    @Quick_wit. 6 หลายเดือนก่อน +9

    సుందర హనుమాన్ మంత్రం👇
    హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహబలః
    కపీంద్రః పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకరః
    ప్రభంజనసుతః వీరః సీతాశోక వినాశకః
    అక్షహంతా రామసఖః రామకార్య దురంధరః
    మహౌషధిగిరేర్హారీ వానరప్రాణదాయకః
    వాగీశతారకశ్చైవ మైనాకగిరిభంజనః
    నిరంజనోజితక్రోధః కదళీవనసంవ్రృతః
    ఊర్ధ్వరేతామహాసత్వః సర్వమంత్రప్రవర్తకః
    మహాలింగప్రతిష్ఠాత బాష్పక్రృత్జపతాంవరః
    శివధ్యానపరోనిత్యం శివపూజాపరాయణః

  • @goutamiponnada7580
    @goutamiponnada7580 6 หลายเดือนก่อน +21

    Guruvu gariki paadabhi vandanamulu. Ee ugadi next day Wednesday telugu lo start chesi eroju ki complete chesanu andi. Second day naku interview and 3rd day job confirm ayyayi. Jai Sree Ram. Last yr nunchi calls raledu.. nenu parayanam cheyyali anukunna ventane calls vachhay naku. Joining after 4yrs career break. Sree Rama Jaya Rama Jaya Jaya Rama.

  • @RSURYAPRABHAKAR
    @RSURYAPRABHAKAR 6 หลายเดือนก่อน +25

    రాఘవో విజయం దద్యాత్ మమ సీతా పతిః ప్రభుః 🙏

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 6 หลายเดือนก่อน +25

    ధన్యవాదములు గురువుగారు
    వసంతానవరాత్రులలో మొదలు పెట్టాలి అనుకున్న కానీ మీ video లేదు అని బాధ పడ్డాను
    ఇప్పుడు వచ్చింది.
    మీ video రావాలని రాములవారిని హనుమంతులవారిని ప్రార్ధించాను.
    వాళ్ళు నా ప్రార్ధనని కరుణించారు
    🙏🙏

    • @suryako152
      @suryako152 6 หลายเดือนก่อน

      Omnamashivaya

  • @bhavaniprakash5310
    @bhavaniprakash5310 6 หลายเดือนก่อน +4

    Nanduri gari videos first time chusanu aote a hunuman దయ 4 years back same ఇంచుమించు ఇలాంటి అనుభవమే నాకూ same సుందర కాండ కి box తేలికగా చదువుకునే మార్గ నిర్దేశం just పైన చూసి. వింటూ ఉంటే అసలు విషయం ఎంత బాగా చెప్పారు కదా అని ఆ రోజు మొదలు ఈ రోజు వరకు 🕉🙏ధన్యవాదాలు గురువు గారు మీలాంటి వారు మాటలు మాకు మార్గ నిర్దేశం.

    • @bhavaniprakash5310
      @bhavaniprakash5310 6 หลายเดือนก่อน +1

      But old video missing 😢 nenu first time chusina video chudaniki try chesanu but video ledu. E video chusaka a video chudali ani chala..... anipisutudi kani nanduri gari videos channel lo ledu old video missing 😢

    • @bhavaniprakash5310
      @bhavaniprakash5310 6 หลายเดือนก่อน +1

      Plese send old link 😢 ja hunuman jai sriram

  • @SantoshPanviSPB
    @SantoshPanviSPB 6 หลายเดือนก่อน +3

    Namaskaram guruvu garu meru cheppindi vini nenu kuda sundarakanda parayanam modalu pettanu ivvala 12 va roju.antha manche jaragali ani aa Ramaiah tandri ni korukuntunnanu. Jai Sri ram.jai hanuman 🙏🙏🙏🙏

  • @SwethaKondagari
    @SwethaKondagari 6 หลายเดือนก่อน +4

    Guruvu gaariki pranaamamulu.
    Meeru cheppina vidham ga nenu sundarakanda parayanam chesanu. Morning shloka lu chaduvukunnanu, evening telugu lo artam chaduvukunnanu. Aa 16 rojulu nenu santhosham ga galilo telipoyanu...
    Jai SriRam
    Jai SeetaRam
    Jai Anjaneya

  • @veni-mb6vf
    @veni-mb6vf 6 หลายเดือนก่อน +1

    Namesta Guru garu sundara Kanda parayanam start chasutunnanu

  • @vasanthalakshmiramanujadas9799
    @vasanthalakshmiramanujadas9799 10 วันที่ผ่านมา +1

    Jai veeraanja neya🙏danyosmi 🙏🙏🙏

  • @mounikaemandhi4505
    @mounikaemandhi4505 19 วันที่ผ่านมา +1

    Nenu chesa gurvu garu... Last day roju na engagement indi...madyalo Tirumala velalsi vachindi day 5 parayana Tirupati kodanda Rama swamy temple lo chesanu...

  • @kalyanilakkoju2000
    @kalyanilakkoju2000 6 หลายเดือนก่อน +14

    Namaste guruvugaru,
    Meru cheppinatte nenu 16 days parayanam chesa, na korika miraculous ga jarigindi 🥺🙏
    Jai sri rama🙏 Jai Hanuman 🙏

    • @srinivasbyragoni2289
      @srinivasbyragoni2289 6 หลายเดือนก่อน

      A time lo chesaru elaa chesaru

    • @ravalichitekala9261
      @ravalichitekala9261 6 หลายเดือนก่อน

      16days parayana ela cheyali ... Aa old video ledhu konchem mention cheyandi

    • @kalyanilakkoju2000
      @kalyanilakkoju2000 6 หลายเดือนก่อน

      Just 16 days lo everyday chadavalsina sarga lu mng and evening bath chesi chadivedanni, no nonveg and kinda padukunna. Gorakpur valla book.

    • @nikiammu144
      @nikiammu144 6 หลายเดือนก่อน

      Pls chepandi koncham vivaranga

    • @hemalathagadapu9194
      @hemalathagadapu9194 6 หลายเดือนก่อน

      Normal ga chadivera, deepam petti, puja chesi chadivera

  • @satyaints
    @satyaints 6 หลายเดือนก่อน +10

    సుందరకాండ pdf లో పెట్టారు కదా అది ఆరంభం మాత్రం వస్తుంది తర్వాత రావట్లేదు కొంచెం మాకు లింక్ షేర్ చేయండి 🙏🙏🙏

  • @saihashigangavelli816
    @saihashigangavelli816 6 หลายเดือนก่อน +5

    0:20 Lord Hanuman and SriSitaRama Chandra prabho very divine 🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 6 หลายเดือนก่อน +4

    💐జై శ్రీరామ జై హనుమాన్ ఓం శ్రీమాత్రే నమః పితృ దేవతలకు నమస్కారం 🙏🚩

  • @Thrishikaspiritual
    @Thrishikaspiritual 6 หลายเดือนก่อน +4

    నమస్కారం గురువు గారు, నేను మీరు చెప్పే ప్రతి వీడియో చూస్తాను , అచరిస్తను కూడా , కానీ మా కష్టాలు రోజు రోజుకు కి పెరుగుతున్నాయి కానీ , తగ్గట్లేదు , మన అని అనుకునేవాళ్లు మమ్మలిని చాలా నష్టం కలిగేలా చేశారు , మేము ఆ నష్టం వల్ల చాలా చాలా ఇబ్దంది పడుతున్నము, ఒక కష్టం వెనక ఇంకో కష్టం వస్తూనే వుంది , మా వారు రోజు శివయ్య కి అభిషేకం చేస్తారు .. అయిన మా కష్టాలు తీరలేదు అండి , నేను కూడా అమ్మ వారి నవరాత్రులు చేసుకుంటాను , కానీ యే దేవుడు కరుణిస్తాడు తెలియట్లేదు ... అసలు దేవుడు ఉన్నాడా... మన బ్రమ నా అనే లా అనిపిస్తుంది అoడి..😔😔😔

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  6 หลายเดือนก่อน +5

      అమ్మా,
      ఈ ప్రశ్న ఎలాంటిదంటే, ఎవరైనా భర్త వచ్చి "మీరు చెప్పారు కదా అని భార్యనీ పిల్లల్నీ ప్రేమగా చూసుకుంటున్నా, వాళ్ళకి తిండి పెడుతున్నా, కానీ అన్నీ కష్టాలే" అన్నట్లుంది.
      దేవుడికి పూజ చేసుకోవడం + ధర్మ మార్గంలో నడవడం - సామాన్యంగా మన ఛానెల్ లో చెప్పేవి ఈ రెండే. అవి మనం చేయడం వల్ల, దైవానికి లాభం ఏమీ ఉండదు, మనం చేయకపోతే ఆయనకి నష్టమూ ఉండదు
      ఇవన్నీ చేయడం మానేసి కొన్ని నెలలు చూడండి. జీవితం చక్కబడితే పూర్తిగా మానేయండి .
      దానితో పాటు ఇంకొక ముఖ్య విషయం, ఈ కష్టపడుతున్న మీలో ఒకరు ఎవరికైనా పెద్ద ద్రోహం చేశారో/చేస్తున్నారో పరిశీలించుకోండి. అది నిజమైతే దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే, జీవితం వెంటనే ముందుకి నడుస్తుంది

    • @Thrishikaspiritual
      @Thrishikaspiritual 6 หลายเดือนก่อน +3

      నమస్కారం గురువు గారు, చాలా ధన్యవాదాలు అండి .. నా బాధ విని సమాధానం పంపించారు ,..కానీ మా వారికి నాకు శివయ్య , అమ్మవారు అంటే చాలా భక్తి అండి ..కానీ మమల్ని ఎందుకు ఇంతలా పరీక్ష పెడుతున్నారు తెలియటం లేదు అండి..., మావారు చాలా మంచివారు అండి , మా వారు r.m .p doctor అండి, కానీ ఏ రోజు ఎవరి ని ఇబంది పెట్టరు అండి , మా దగ్గరికి వచ్చే పేషంట్స్ బాధ నే చూస్తారు కానీ లాభం చూడరు..మాఅత్తయ్య మామయ్య లు నడవలేరు , వారిని చాలా బాగా చూసుకుంటాము ...కానీ మేము ఎవరికి కలలో కూడా హని చేయలేదు అండి... అమ్మవారి మొక్కు తిర్చుకుంధము విజయవాడ వెళ్ళి అని అనుకున్న కూడా వెళ్లలేని మా ఆర్థిక పరిస్థితి అంతలా దెబ్బతిన్నమూ అండి... అమ్మవారి ముందు కూర్చుని మా కష్టలను తీర్చమని ప్రతిరోజూ వెడుకునటాము..కానీ అమ్మ మమల్ని చూడట్లేదు అండి... ఎందుకో తెలియదు.... అమ్మ కి మీరు అయిన చెప్పండి గురువు గారు .. ఆ అమ్మ దయ కోసము మేము ఎదురుచూస్తున్నాము..... 😭😭🙏🙏🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  6 หลายเดือนก่อน +4

      @@Thrishikaspiritual కర్మ కరగాలిగా తల్లీ, ఇద్దరూ కల్సి కనకధార + లక్ష్మీ అష్టోత్తరం రోజూ చేయండి - 15 నిముషాలు పడుతుంది.

    • @Thrishikaspiritual
      @Thrishikaspiritual 6 หลายเดือนก่อน +2

      అలాగే గురువు గారు తప్పకుండా చదువు తాము .. చాలా చాలా ధన్యవాదాలు అండి , మీరు నా కష్టమూ వినీ reply ఇచ్చా రు... ఆ అమ్మ వారితో చెప్పుకున్నట్లు అనిపించిందండి.. మీకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @sb6701
    @sb6701 6 หลายเดือนก่อน +2

    Dhantavadhalu….. 🙏🏻🙏🏻🙏🏻 e video me chepthene vinnaaa… Inthakumundhu…. Same video kosam vethiki dhorakaka comment lo adiga… eroju e video vachindhi thank u so much andi…

  • @aswinierukaluva6798
    @aswinierukaluva6798 6 หลายเดือนก่อน +2

    Namaste andi nanduri garu parayana chesina Soundarya lahari bhakthi channel lo vedio miss ayyindi a vedio Soundarya lahari nerchukovadaniki chala help avtundi if possible please upload it in nanduri gari channel thank you

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 6 หลายเดือนก่อน +4

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🙏💐🙏
    Gurvu gariki padhabi Vandhanamulu 🙏💐🙏

  • @nikhilroyal6923
    @nikhilroyal6923 5 หลายเดือนก่อน +2

    Namaste Guruvu Garu daily Sri Anjaneya gudilo lo hanuman chalisa song padutaru. Naku aa song nerchukovali ani chala kutuhalam ga undi. Aa song ki meaning naku telidu meeru oka separate video lo explain estara please. I want to know about hanuman chalisa. Could you please provide us the complete meaning. If I know the meaning I will share to my parents and friends.
    దోహా
    శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
    వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
    బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
    బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥
    ధ్యానం
    గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
    రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
    యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
    భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥
    చౌపాఈ
    జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
    జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥
    రామదూత అతులిత బలధామా ।
    అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥
    మహావీర విక్రమ బజరంగీ ।
    కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥
    కంచన వరణ విరాజ సువేశా ।
    కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥
    హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।
    కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥
    శంకర సువన కేసరీ నందన ।
    తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥
    విద్యావాన గుణీ అతి చాతుర ।
    రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥
    ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
    రామలఖన సీతా మన బసియా ॥ 8॥
    సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
    వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥
    భీమ రూపధరి అసుర సంహారే ।
    రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥
    లాయ సంజీవన లఖన జియాయే ।
    శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥
    రఘుపతి కీన్హీ బహుత బడాయీ (ఈ) ।
    తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥
    సహస్ర వదన తుమ్హరో యశగావై ।
    అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥
    సనకాదిక బ్రహ్మాది మునీశా ।
    నారద శారద సహిత అహీశా ॥ 14 ॥
    యమ కుబేర దిగపాల జహాం తే ।
    కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥
    తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
    రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥
    తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
    లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥
    యుగ సహస్ర యోజన పర భానూ ।
    లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥
    ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
    జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥
    దుర్గమ కాజ జగత కే జేతే ।
    సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥
    రామ దుఆరే తుమ రఖవారే ।
    హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥
    సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
    తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥
    ఆపన తేజ సమ్హారో ఆపై ।
    తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥
    భూత పిశాచ నికట నహి ఆవై ।
    మహవీర జబ నామ సునావై ॥ 24 ॥
    నాసై రోగ హరై సబ పీరా ।
    జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥
    సంకట సే హనుమాన ఛుడావై ।
    మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥
    సబ పర రామ తపస్వీ రాజా ।
    తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥
    ఔర మనోరథ జో కోయి లావై ।
    తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥
    చారో యుగ ప్రతాప తుమ్హారా ।
    హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥
    సాధు సంత కే తుమ రఖవారే ।
    అసుర నికందన రామ దులారే ॥ 30 ॥
    అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
    అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥
    రామ రసాయన తుమ్హారే పాసా ।
    సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥
    తుమ్హరే భజన రామకో పావై ।
    జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥
    అంత కాల రఘుపతి పురజాయీ ।
    జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥
    ఔర దేవతా చిత్త న ధరయీ ।
    హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥
    సంకట క(హ)టై మిటై సబ పీరా ।
    జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥
    జై జై జై హనుమాన గోసాయీ ।
    కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥
    జో శత వార పాఠ కర కోయీ ।
    ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥
    జో యహ పడై హనుమాన చాలీసా ।
    హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥
    తులసీదాస సదా హరి చేరా ।
    కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥
    దోహా
    పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
    రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
    సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।

  • @srivallyk6552
    @srivallyk6552 6 หลายเดือนก่อน +2

    Namaskaram swami
    Couple of years ago you made videos on mantras for solving upcoming issues and many more issues like health finance etc..and remedies from valmiki ramayana and other scriptures.. I don't see those videos anymore..
    Will it be possible to upload them again..
    Those videos were really precious and helpful
    Thank you so much for all your guidance and good work..
    Pranamam

  • @parameshderangula6319
    @parameshderangula6319 5 หลายเดือนก่อน +4

    జైశ్రీరామ్ ఓం నమో నారాయణాయ జైశ్రీరామ్ ఓం నమో నారాయణాయ జైశ్రీరామ్ ఓం నమో నారాయణాయ జైశ్రీరామ్ ఓం నమో జైశ్రీరామ్ ఓం నమో నారాయణ జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ జైశ్రీరామ్ ఓం నమో జైశ్రీరామ్ ఓం నమో నారాయణాయ జైశ్రీరామ్ ఓం నమో నారాయణాయ జై శ్రీరామ్ ఓం నమో జైశ్రీరామ్ ఓం నమో నారాయణాయ జైశ్రీరామ్ ఓం నమో నారాయణాయ జైశ్రీరామ్ ఓం నమో జై శ్రీరామ్ ఓం నమో నారాయణ శ్రీరామ నమో జైశ్రీరామ్ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ జైశ్రీరామ్ ఓం నమో

  • @ArunaJomjom
    @ArunaJomjom 6 หลายเดือนก่อน +10

    Ma nannagareke aroghyam bagoka hospital lo goin chasamu chala sereos i in dhe appudu sundhara kanda parayanam 16 rojulu chala bakthitho chasanu nanna brathekaru aroghym bagupadendhe

    • @suhasdevotional23
      @suhasdevotional23 6 หลายเดือนก่อน +1

      Ulli velluli kuda tinakunda Nela midha nidrinchara.

  • @akkenapallykalyani4850
    @akkenapallykalyani4850 6 หลายเดือนก่อน

    Naskaram gurugaru.... nenu sai baba bakthuralani.... baba naku chala rojula kritham kalalo kanipinchi ccheparu sundarakanda parayana cheyamannadu.... bt naku asal gurthuledu.... me vedio chusaka naku gurthuku vachindi thank u gurugaru

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 6 หลายเดือนก่อน

    ఓం శ్రీ మాత్రే నమహా, జై శ్రీ రామ్ 🙏
    MS రామారావుగారు రచించి గానము చేసిన సుందరకాండ పారాయణ గురించి మీ అభిప్రాయం చెప్పామనవి🙏 ... జై శ్రీ రామ్ 🙏

  • @spacemy2271
    @spacemy2271 6 หลายเดือนก่อน

    Sri Ganapati Sacchidananda Guruji cheppina sootram idi 🙏

  • @pradeepkandula6330
    @pradeepkandula6330 6 หลายเดือนก่อน +1

    నమస్కారం గురువు గారు భద్రాచలనికి 79 km దూరంలో మల్లూరు అనే ఒక గ్రామం ఉంది అక్కడ స్వయంభుగా వేలసిన శ్రీ హేమాచల లక్ష్మీ నరింహస్వామి ఆలయం ఉంది గురువు గారు ఆ ఆలయం గురించి ఒక్క వీడియో చెయండి గురువు గారు

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 6 หลายเดือนก่อน +2

    కరుణామయి విజయేశ్వరీ అమ్మ జీవిత చరిత్ర చెప్పండీ సర్

  • @suriyakumarbadrinath9232
    @suriyakumarbadrinath9232 6 หลายเดือนก่อน

    “శంభూఖవధ” గురించి ఒక వీడియో చెయ్యండి సర్🙏 pls

  • @priyasvlogs5226
    @priyasvlogs5226 2 หลายเดือนก่อน

    All doubts cleared for procedure to chanting, thank you , Jai Sri Ram Jai Hanuman

  • @kollapudisaikrishnareddy331
    @kollapudisaikrishnareddy331 6 หลายเดือนก่อน

    నమస్కారం గురువు గారు, మీ వీడియో lu మంచి జ్ఞానము yisthayi. I was saves by lord hanuman in a major accident. I read hanuman chalisa everyday. One help from you sir, Please tell about polution, like tree plant , not use of plastic, waste of water, waste of food. Please sir

  • @ravisankar2224
    @ravisankar2224 6 หลายเดือนก่อน +6

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺
    జై శ్రీ రామ భక్త హనుమాన్ 🙏

  • @mallikameneddi
    @mallikameneddi 6 หลายเดือนก่อน +1

    Pillalaki bagvathgeetha chadavadam neri penche vedeos cheyyandi guruvugaru

  • @justus50896
    @justus50896 6 หลายเดือนก่อน

    Anna
    Memu చిన్నపాటి నుండి ms ramarao garu padina సుందరకాండ ను వినివల్లం. నాకు noted. Ippudu ma pillalaku kuda వినిపిస్తున్న.,🙏

  • @MyMeMoriesLibrary
    @MyMeMoriesLibrary 6 หลายเดือนก่อน

    Sri Rama Rama ramethi rame rame manramo Sahasranama thathulyam Rama nama varanane🙏🙏

  • @SaradaRajyalakshmiInumella
    @SaradaRajyalakshmiInumella 6 หลายเดือนก่อน +1

    Asta kastalu nivaranalu vedios please post cheyandi

  • @parameshderangula6319
    @parameshderangula6319 5 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @shiva-sakthi
    @shiva-sakthi 6 หลายเดือนก่อน +1

    భజరంగ్ బాణ్ గురించి వివరంగా చెప్పండి గురువు గారు

  • @nagalakshmicheruvu4172
    @nagalakshmicheruvu4172 2 หลายเดือนก่อน

    అద్బుతంగా వివరించారు గురువుగారు 🙏🙏🙏

  • @svdkumar
    @svdkumar 6 หลายเดือนก่อน

    నమస్కారం గురువు గారు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
    గురువుల అనుగ్రహంతో, ఈసారి సంవత్సరం మేము వసంత నవరాత్రులలో ఉగాదికి మొదలు పెట్టి తొమ్మిది రోజులు శ్రీ రామచంద్ర మూర్తి కి షోడశోపచార పూజ చేసుకొని సుందరకాండ పారాయణం చేసుకున్నాము. శ్రీ రామ నవమికి శ్రీ రామ పట్టాభిషేక ఘట్టముతో స్వస్తి.
    1st Day - 1 to 5 సర్గ
    2nd Day - 6 to 15 సర్గ
    3rd Day - 16 to 23 సర్గ
    4th Day - 24 to 31 సర్గ
    5th Day - 32 to 41 సర్గ
    6th Day - 42 to 49 సర్గ
    7th Day - 50 to 58 సర్గ
    8th Day - 59 to 63 సర్గ
    9th Day - 64 to 68 సర్గ, శ్రీ రామ పట్టాభిషేక సర్గ
    జై శ్రీ రామ్

  • @varalakshmibhupathi1457
    @varalakshmibhupathi1457 6 หลายเดือนก่อน +2

    Namaste guruv garu chanipoina thalithandurula photo s adapilla intlo pettukovacha ledha chepandi please konthamandhi pettu ko kudadhu auntunaru please reply evandi🙏🙏🙏🙏🙏

  • @vasanthalaxmi9183
    @vasanthalaxmi9183 4 วันที่ผ่านมา

    thanku sir

  • @bhanusri9139
    @bhanusri9139 6 หลายเดือนก่อน +4

    when iam pregnant I Read sundarakanda.Iam blessed with baby boy and my husband gót good job.

    • @bhanusri9139
      @bhanusri9139 6 หลายเดือนก่อน

      bút now we are facing some financial issues from the last 6 months.Is there any remedy for it

  • @GanachariG
    @GanachariG 6 หลายเดือนก่อน

    గురువు గారికి నమస్కారం 🙏🙏🙏 భజరంగ్ బాణ్ గురించి తెలియజేయండి 🙏🙏🙏

  • @mamathajakkani9197
    @mamathajakkani9197 6 หลายเดือนก่อน

    Namaskaram guruvugaru , nenu anukuntunna e Vasanthanavarathrullo Sundarkand start cheyali aa Swami krupa undali ani anthe mee video kanipinchindi thank you so much guru gaaru🙏🙏🙏

  • @allasudhakar2372
    @allasudhakar2372 6 หลายเดือนก่อน

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @narmadabachina7492
    @narmadabachina7492 6 หลายเดือนก่อน +1

    Sir datta pradakhina vidhanam kuda upload cheyandi sir

  • @kavitha-99
    @kavitha-99 6 หลายเดือนก่อน +4

    Nanaduri garu,
    I am your follower
    Thank you so much for letting us know the right content at the right moment as ususal
    Sri Rama Navami is coming
    I am inspired to do parayanam with my Universal parent’s Father Sri Ramayya and mother Sri Sitamma talli grace as you just mentioned. My dear beloved parents, please bless Sri Nanduri garu and his family for his pure heart
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @janakiramasai242
      @janakiramasai242 6 หลายเดือนก่อน

      I learnered Telugu letters place value today

    • @janakiramasai242
      @janakiramasai242 6 หลายเดือนก่อน

      Dear admin, could please check why my mail ID is not enabled for commenting, I never used any abuse or other negative words in any channel

  • @sudhak7465
    @sudhak7465 6 หลายเดือนก่อน +1

    Guruvu garu sundarakanda ganamu ms rama rao garu chadivinadi chaduvukovachha cheppandi

  • @viswaneedevisunnasee4454
    @viswaneedevisunnasee4454 6 หลายเดือนก่อน

    Namaskaaramandi🙏
    English subtitles pettandi 🙏 I don't want to miss any details from your video Sir. Dhanyavaadam 😊🙏🙏🙏

  • @rohinisingh230
    @rohinisingh230 6 หลายเดือนก่อน

    Sir pls include subtitles for non telugu speakers. I understand telugu..but a few words I am unable to. I've followed many poojavideos on your channel. Pls include subtitles for ppl like me 🙏🙏

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 6 หลายเดือนก่อน +5

    🙏🙏🙏. Sir mahabharatham series continue Cheyyandi

  • @Gudupu
    @Gudupu 6 หลายเดือนก่อน +2

    Grama devathala gurinchi cheppandi guruvugaru plzzzz

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 5 หลายเดือนก่อน +1

    గురువు గారికి పాదాబి వందనాలు

  • @Vimalanarayan4
    @Vimalanarayan4 6 หลายเดือนก่อน

    Namaskaram guruvu garu nenu kontha kalamga ye vidanga modalupettalo Ani alochistundaga mi explanation Naku vupayogapadtundi.

  • @sravankumar1484
    @sravankumar1484 6 หลายเดือนก่อน +1

    Hanuman chalisa parayanam chepandi

  • @adapasuresh8984
    @adapasuresh8984 6 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు గురువు గారు

  • @sakuntalachalla1616
    @sakuntalachalla1616 6 หลายเดือนก่อน +1

    మా నాన్న, తమ్ముడు లేరని బాధ పడే నాకు ఎంతో ఊరట కలిగింది అండీ. మీరు ఎంతో కాలం సుఖశా ంతులతో జీవించండి

  • @anithasambari1727
    @anithasambari1727 6 หลายเดือนก่อน

    Mahabharatham series cheyandi sir 🙏

  • @gowthamfunnyvideos7288
    @gowthamfunnyvideos7288 6 หลายเดือนก่อน

    M .S Rao gari sundharakanda week lo 3-4 times
    vintanu nenu..Jai sri ram

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 6 หลายเดือนก่อน +1

    Sri gurubhyonamaha 🙏
    Sri Vishnu roopaaya namah shivaya..

  • @jlavanya3154
    @jlavanya3154 6 หลายเดือนก่อน

    చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు మనసులో అనుకుంటున్నాను మీ వీడియో కనిపించింది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Gnani5613
    @Gnani5613 6 หลายเดือนก่อน +1

    Pls sir sundaramanda saragas audio pettandi

  • @saiganeshrani3562
    @saiganeshrani3562 6 หลายเดือนก่อน

    Swamy MS Rama Rao gari gurinchi oka video cheyara chalaa Mandi ki ayana gurinchi teliyali ..Jai Shree Ram 🙏🙏

  • @bhargavibhaviri4613
    @bhargavibhaviri4613 6 หลายเดือนก่อน +1

    guruvugaaru katyaveera arjunudu pi video cheyandi guruvugaruu.. asala thana story evaru cheppatledhu.nijanga thiruthaya korikalu.

  • @parameshderangula6319
    @parameshderangula6319 5 หลายเดือนก่อน

    శ్రీనివాస రావు గారు మీరు బాగా చెపుతున్నారు

  • @jakkepadma809
    @jakkepadma809 29 วันที่ผ่านมา

    గురువు గారికి నమస్కారములు
    నేను మొన్న శుక్రవారం తదియనాడు సుందరకాండ పారాయణం సప్తాహం చేద్దామని ప్రారంభించాను. మంగళవారం ఉదయం 45 అధ్యాయాలు పూర్తి చేసి నైవేద్యం సమర్పించి వంట ప్రారంభించాను. అయిదు నిముషాల తర్వాత రెండు కోతులు ఒకదాని తర్వాత ఒకటి తలుపు తీసుకుని ఇంట్లో కి ప్రవేశించి సరాసరి దేవుని గది డోర్ తీసుకుని అయిదు అరటి పళ్ళలో మూడు తీసుకుని, టేబుల్ మీద ముందు రోజు పెట్టిన జామ పండు, మిత్రులు ఒకరు తిరుపతి కి వెళ్లి వచ్చి ప్రసాదం ఇవ్వగా అది కూడా టేబుల్ మీద ఉంది. దానిని కూడా తీసుకుని ఇంట్లో కూర్చుని తిని తొక్కలు అక్కడ వేసి వెళ్లి పోయాయి. మేం భయం తో వేరే గదిలో ఉండి చూస్తూ ఉండి పోయాము.ఇది శుభ పరిణామమేనా దయచేసి తెలుపగలరు.నా కుమారుడి ఉద్యోగం కోసం సంకల్పంతో నేను ఈ పారాయణం మళ్లీ శుక్రవారం నాటికి శ్రీ రామ పట్టాభిషేకం తో పూర్తి చేసినాను

    • @nvarahi3
      @nvarahi3 4 วันที่ผ่านมา

      Entha adjustable thalli

  • @drvvrajesh7201
    @drvvrajesh7201 6 หลายเดือนก่อน

    namasteb guruvugaru -- vibheeshanudu cheppina vishayam --రాఘవో విజయం దద్యాత్ మమ సీతా పతిః ప్రభుః

  • @rameshnuguri4178
    @rameshnuguri4178 6 หลายเดือนก่อน +7

    Meeru naaku ninna night 1:30ki kalalo kanpincharu swami

  • @saiganesh8560
    @saiganesh8560 6 หลายเดือนก่อน +2

    Swamy ma ammai ki pelli sambhadhalu chusthunnam ippatiki chala matches chusam anni jathakalu gudilo ayavari kadiki thisukoni velthu unte dabbulu nilla laga thinesthunnaru swamy... ammai abbai ki pelli ponthana anaga ganalu sri dirgalu ela chusukovalo cheppandi swamy

  • @kalyanikanumuri7863
    @kalyanikanumuri7863 6 หลายเดือนก่อน

    Gurvu garki pranamalu

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 6 หลายเดือนก่อน

    జై సీతా రామ🕉️🔱🚩🌹🙏🌹

  • @psvisalakshi2346
    @psvisalakshi2346 6 หลายเดือนก่อน

    Namaste Guruvu garu. Meeku aneka dhanyavadamulu. Ee video kosam chala rojula nunchi eduru chustunnanu.

  • @umavasant1366
    @umavasant1366 3 หลายเดือนก่อน

    Namaskaram guruji very nicely narrated about sunderkana. Thank u

  • @tangiralansnarayana8007
    @tangiralansnarayana8007 6 หลายเดือนก่อน

    As far as i remember , u had earlier made a video on the same

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 5 หลายเดือนก่อน

    ధన్యవాదాలు మహోదయ. చాలా సులువుగా చెప్పారు. కఠినమైన పారాయణం పంచదార పాకం చేశారు. నమో నమః. ఇక ప్రతి ఒక్కరు ఆచరించడమే తరువాయి.

  • @mrsaipradev
    @mrsaipradev 3 หลายเดือนก่อน

    Very blessed to have known about this channel and following it andi 🙏
    I have a question: is there a preferred month, tithi, varam or Nakshatram when we should start Sundarakanda Parayana

  • @iphoneyoutube-d5e
    @iphoneyoutube-d5e 6 หลายเดือนก่อน

    New slokas like ram ram ram ramadutham denakaravadnam

  • @abc-no6rt
    @abc-no6rt 6 หลายเดือนก่อน +1

    I have been waiting for this video Gurugaru. Thank you so much. I thought of doing this parayana and searched for the old video in our channel. But couldn’t find it. May be god listened my heart. Finally he made you upload this video. Thank you so much guruvugaru. Paadabhivandanalu.

  • @mallasailaja6198
    @mallasailaja6198 หลายเดือนก่อน

    Jai sri ram dhootham hanuman Jai siyaram jai sri ram

  • @Harshika.harshi
    @Harshika.harshi 6 หลายเดือนก่อน

    🙏 Sri Vishnu roopaya namah shivaya 🙏 Sri maathre namaha 🙏

  • @nikhil-malladi
    @nikhil-malladi 3 หลายเดือนก่อน

    6:40 - mata ramo matpita ramachandraha

  • @arunakumari2708
    @arunakumari2708 6 หลายเดือนก่อน

    🙏🙏🙏 Sree Mathre Namaha 🙏🙏🙏 Sree Gurubhoyo Namaha

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 6 หลายเดือนก่อน

    SRI RAMA JAYAM 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @vijayaperi2210
    @vijayaperi2210 6 หลายเดือนก่อน

    Chala thanks gurugaru

  • @jagannathm.t.9413
    @jagannathm.t.9413 6 หลายเดือนก่อน +2

    మంత్రాలయ గురు శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమ విరచిత ఏకశ్లోకీ సుందరకాండ మరియు ఏకశ్లోకీ విరాటపర్వంలను నేను రోజూ పాఠిస్తాను. ఒక్కొక్క నిముషం పడుతుంది.

    • @ankitmohite9933
      @ankitmohite9933 6 หลายเดือนก่อน +1

      can you please share those Slokas 🙏

    • @jagannathm.t.9413
      @jagannathm.t.9413 6 หลายเดือนก่อน

      1.ಯಸ್ಯಶ್ರೀ ಹನುಮಾನನುಗ್ರಹಪೂರ್ಣಾಂಬುಧಿರ್ಲೀಲಯಾ ಲಂಕಾಪ್ರಾಪ್ಯನಿಶ್ಶಾಮರಾಮದಯಿತಾಂ ಭಂಕ್ತ್ವಾವನಂ ರಾಕ್ಷಸಾನ್ ಅಕ್ಷಾದೀನ್ ವಿನಿಹತ್ಯವೀಕ್ಷದಶಕಾಂ ದಗ್ಧ್ವಾಪುರೀಂ ತಾಂ ಪುನಃ ತೀರ್ಣಾಬ್ಧಿಹ್ ಕಪಿಭಿರ್ಯುತೋಯಮನಮತ್ತಂ ರಾಮಚಂದ್ರಂ ಭಜೇ //
      ಇತಿ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮ ವಿರಚಿತ ಏಕಶ್ಲೋಕೀ ಸುಂದರಕಾಂಡಂ ಸಂಪೂರ್ಣಮ್ //
      ಶ್ರೀ ಮಧ್ವೇಶ ಕ್ರುಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು. ಹರಿಃ ಓಂ.

    • @jagannathm.t.9413
      @jagannathm.t.9413 6 หลายเดือนก่อน

      ​ ಅನ್ಯಂ ವೇಷಮುಪಾಗತಾಹ್ ಪ್ರುಥುಗಿತೋಗತ್ವಾ ವಿರಾಟಾಲಯಂ ತದ್ದೇ ಹಸ್ತ ಹರೇರ್ನಿಷೇವಣ ಪರಾ ಮಲ್ಲಂ ತಥಾ ಕೀಚಕಾನ್ ಹತ್ವಾ ಗೋಗ್ರಹಣಾದ್ಯಪಿಕುರೂನ್ ಜಿತ್ವಾ ವಿರಾಟಾರ್ಚಿತಾ ಪಾರ್ಥಾಹ್ ಸ್ವಾಂತಿಕಮಾಗತಂ ಯಮಜಿತಂ
      ಭೇಜುಸ್ತಮೀಡೇಚ್ಯುತಂ//
      ಇತಿ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮ ವಿರಚಿತ ಏಕಶ್ಲೋಕೀ ವಿರಾಟಪರ್ವಂ ಸಂಪೂರ್ಣಮ್.
      ಶ್ರೀ ಮಧ್ವೇಶ ಕ್ರುಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಹರಿಃ ಓಂ.

  • @allumoluvarivantillunvlog2107
    @allumoluvarivantillunvlog2107 6 หลายเดือนก่อน +2

    Ee video kosame waiting Guruvugaru

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 6 หลายเดือนก่อน

    గురుదేవుల పాదాలకు నమస్కారము

  • @Devlakshminarasimha8933
    @Devlakshminarasimha8933 6 หลายเดือนก่อน

    Mahaa bharatam ( Jaya sanhitha) Series continue cheyandi Sir

  • @apoorvask8753
    @apoorvask8753 6 หลายเดือนก่อน +1

    Namaskaram guruvugaru please post shorts on whether women can reciete all divine suktams like sri , Shiva, Durga, purusha etc if so do we need to follow any specific ritual or rules. Miru karana janamuru dhanyawadalu

  • @chiranth6082
    @chiranth6082 6 หลายเดือนก่อน +2

    Thanks ..thank u very very much..most awaited video sir..

  • @Dreamer-vz7hr
    @Dreamer-vz7hr 6 หลายเดือนก่อน

    Balatripura sundhari devi gurinchi cheppandi swami

  • @kancharapuvijayadurga2007
    @kancharapuvijayadurga2007 6 หลายเดือนก่อน

    Guruvegariki padabi vandanam

  • @jayaprada9262
    @jayaprada9262 6 หลายเดือนก่อน +1

    Please provide audio...

  • @pavaniduvvuri1673
    @pavaniduvvuri1673 6 หลายเดือนก่อน +1

    Guruvugaru can we do parayana in vachana roopam?

  • @harishs2651
    @harishs2651 21 วันที่ผ่านมา

    Day1-1 to 2
    Day 2-3 to 6
    Day 3-7 to 10
    Day 4-11 to 14
    Day 5-15 to 22
    Day 6-23
    Day 7-24 to 31
    Day 8-32
    Day 9-33 to 37
    Day 10-38 to 42
    Day 11-43 to 49
    Day 12-50 to 55
    Day 13-56
    Day 14-57 to 62
    Day 15-63 to 64
    Day 16-65 to 68
    సర్గ ప్రకారాంగ పారాయణ క్రమం

  • @satyav4162
    @satyav4162 6 หลายเดือนก่อน

    Sir 🙏 Thank you so for your videos 💐💐💐 anni poojalu perfect ga cheyalekapoyina mee videos dwara memu chala nerchukuni thelusukuni bagavanthudi anugrahaniki pathrulam ayyamu sir 🙏💐 Sundharakanda parayana evaraina cheyavacha any specific rules and regulations vuntaya sir

  • @ERROR-bs9li
    @ERROR-bs9li 6 หลายเดือนก่อน

    శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు