Our generation requires all this information guruvugaru. We are into this sampradaya since childhood. My parents use to tell alltthese stories to us. But in this mechanical life we are unable to transfer this history and greatness to our kids. But your videos Help us to make them understand about our history easily. My 8years old kid is very much attracted to your videos and if she is doing something new,if we ask she tells nanduri uncle video lo chepparu ani. Thank you for impacting the next generation
నేను 2014 లో బెంగుళూరు చింతామణి దగ్గర ఉన్న కందుకూరు అనే ఊళ్ళో శ్రీ వ్యాసరాయల వారు ప్రతిష్టించి న ఒక ఆంజనేయ స్వామి వారి ఆలయం చూశాను. వారి గురించి న వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు
మీరు కారణ జన్ములు అనంత మైన భారత దేశ వైశిష్ట్యాన్ని ఔన్నత్యాన్ని క్లుప్తంగా ప్రజలకు నివేదిస్తున్నారు... ఇంతకు మించిన తపస్సు ఈ కలియుగంలో, ప్రస్తుత కాలంలో లో అసమానం.... వందనం... అభివందనం...
"A Forgotten Empire" written by Robert Sewel narrates how the Vizianagara kingdom was ruined and ransacked by Bahmans subsequently in 1565. This valuable story needs to be a part of history lessons. Excellent.
తేనెలూరు పలుకులతో మనస్సుకు హత్తుకునేలా ఆధ్యాత్మిక విషయాలు, ఎందరో మహానుభావుల జీవిత విశేషాలు, ఎన్నో పుణ్య క్షేత్రముల చరిత్రలు, అక్కడి ఎన్నో విశేషాలు, భక్తులకు వచ్చే ఎన్నో ధర్మ సందేహాలకు సవివరమైన సమాధానాలు అందిస్తూ జాతిని జాగృతం చేస్తూ, సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి విశేష కృషి చేస్తున్న మీకు మనః పూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసతున్నాను.
ఆర్యా! ఎందరో మహా పురుషుల, మహా యోగుల, మహాత్ముల చరిత్రలను తెలియ జేసే మీ ప్రయత్నాన్ని ఎలా అభినందించాలో మాటలు చాలడం లేదు.వారి కోసం మీ వివరణ వింటున్నప్పుడు హృదయం పులకరిస్తుంది. ఈ యోగభూమిలో పుట్టినందుకు జన్మ ధన్యమైందనిపిస్తుంది. ఈ vedeo లను దాచుకుని ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాటిని దర్శించుకుని నేను మావారు మురిసిపోతుంటాం. మీ ఋణం ఎలా తీర్చుకుంటాం ధన్యవాదాలు తెలియచేయడం తప్ప. వినమ్ర నమస్కారాలతో ఓ సోదరి.🙏🙏🙏
స్వామి నండూరి శ్రీనివాసు గారు చాలా చక్కని వీడియో వ్యాసరాయల వారి గురించి తెలియజేయడం మా పూర్వజన్మ సుకృతం స్వామి, మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు గురువు గారు.శ్రీ విష్ణు రూపాయ నమఃశ్శివాయ .
Vyasa Rayala Vaariki Vandanamulu.. He is still alive in his works And your Words.. He was Great but we are nothing to do right work in right time. Thank you.
గురువు గారు బాగున్నారా, ఈమధ్య నాకు ఒక అనుభవం జరిగినది. నేను నిరంతరం రామనామ స్మరణ చేస్తుంటాను. మొన్న మూడు రోజుల క్రితం ఏకాదశీ నాడు జరిగిన సంఘటన. అర్జెంట్ పని మీద సిటీ కి వెళ్ళాను. నేను తొందరలో నాఫొన్ ఆటో లో పెట్టీ మరిచిపోయాను. తరువాత నేను బస్ ఎక్కి కొంత దూరం వెళ్ళిపోయాను. తరువాత ఫోన్ చూస్తే లేదు. పైగా ఏకాదశీ ఉపవాసం లో ఉన్నాను. అప్పుడు బస్ దిగి మా ఆవిడ ఫోన్ తీసుకుని ఫోన్ చేశాను. అవతలి వక్తి మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను మీ దగ్గరకు వస్తాను అని అన్నాడు. నేను పక్కకు తిరిగి చూసాను అక్కడ ఆంజనేయ స్వామి, సీత సమేత రామచంద్ర మూర్తి వారి గుడి వుంది అని చెప్పాను. తర్వాత నాకు ఫోన్ తెచ్చిచాడు. అందరూ ఇది చిన్న విషయమే కదా అని తేలికగా తీసుకొంటారు . అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఎక్కడ రామ నామ స్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి కచ్చితంగా ఉంటారు. వారికి ఎటువంటి కష్టము వారు కలిగించరు. అందరూ రామ నామ స్మరణ చేయండి మీకు గానీ,మీ దగ్గర ఉన్నవాళ్ళకి గానీ చిన్న బాధ కూడా కలగదు. మీకు అన్నీ వేళలా వారు మీకు కచ్చితంగా రక్షణగా ఉంటారు. ఇది సత్యం
శ్రీ నివాస్ గారు ధన్యవాదాలు మీకు మీవీడియోలు చూసి చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పిన విషయాలు విని నా కు జ్ఞానోదయం అయిందండి ప్రతి రోజూ ఉదయం సాయంత్రం సంద్యా వందనం చేసుకుం టున్నానండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే గురువు గారు...మీరు చెప్పుతువున్నప్పుడు....అది వింటునప్పుడు...నాలో తెలియకుండా... నా కళ్ళ నుండి....ఆనందం తో కళ్ళ నుండి కన్నీటి పాసప్పలు వచ్చాయి...స్వామి...మనస్సు ఎంతో తేలిక ఐపోయింది.....
Namaste Srinivas garu, You are a great benediction to all of us sir. We are coming to know about great saints on whom we either not focus much before or have not heard at all. We are so much indebted to you sir for this incredible service of bringing before us the videos on the lives of great saints. I am proud to be part of the race of this country Bhaarath. My happiest tearful prostrations to your feet.
Guru dattatreya blessings to you dear nanduri srinivas swamy garu Thanks for your motivation and intention to express our hindu tradition and culture. Thanks for composing this video
గురువుగారు మీ వచనాలు వింటుంటే ఏదో ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్లిపోతామండి మనసంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో తిరుగుతున్నట్టు ఉంటుంది ఏ సమస్యలో ఉన్న ఏ ఆలోచనలలో ఉన్న మీ ప్రవచనం వింటూ ఉంటే దైవ ధ్యానంలో కి వెళ్ళిపోతుంది మనసు ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏 . వ్యాసరాయల వారి జీవితంలో జరిగిన ఇంకా ఎక్కువ విశేషాలు చెప్పాల్సింది. వీడియె 1hr ఉన్నా పరవాలేదు మేం ఆసక్తిగా చూస్తం. 🙏🙏🙏
మీ సేవలు వెల కట్ట లేనివి ......... ఎందుకో ఈ వీడియో గుండెను తడిపింది......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...... నిజంగా చెప్పాలంటే మీ ద్వారా మాలోని మాలిన్యం మాయమవుతుంది. ఓంనమో నారాయణాయ నమః.... చెప్పడానికి మాటలు చాలవు.
Our generation required this kind of Knowledge transfer. Thanks for that and thanks for your initiation for spreading the true history bhartha Desam and sanathan dharmam. Sree gurubyon namaha.....🙏🏻
Thank you guruji, sir, You have communicated the Vadvanal sthoram and It has created Miracles in my LIFE. I thank you thank you thank you for bringing to us. Hanumanji used you as an instrument to help us who are suffering...
Guru garu thank you so much guru garu your giving me alot of knowledge about our Indian culture and information about our great ancient gurus... Thank guru garu 😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం ఈ వీడియోలో తమరు స్వామి వారి బృందావనాన్ని సమాధి అని సంభోదించారు. మహనీయులు పురాణ పురుషుల బృందావనాన్ని సామాన్యుల సమాధులతో పోల్చటం అనుచితం. మీరు సరి చేసుకుంటారని భావిస్తూ..నొప్పించి ఉంటే క్షంతవ్యుణ్ణి🙏
గురుభ్యోనమః... మీ వీడియో చుసిన తరువాత నేనూ శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం ని దర్శించి ఎంతో పునీతుణ్ణి అయ్యాను... మీరు శివాజీ మహారాజ్ గారికి గురువు గారు శ్రీ సమర్ధ రామదాసు గారు మరియు వ్యాసరాయల వారి పూర్తి చరిత్రను వివరించగలరు 🙏
Thanq so much sir Mi Anni videos chusanu Every video fentastic Maku Chala Chala vishayalu thelisai , Amma vari aashishulu Miku Ella velala undalani korukuntunnam
Srinivas garu,thankful to u..being as a madhwa,i dont know this much about this great saint... since from childhood, have been hearing ,seeing vyasaraya pratista hanumantha devaru(when we visit temples)..but today have heard about the great saint... tq so much.... may god bless u ...
@@srisriss3374 its a sub sect of brahmim community... shankaracharyulu vari followers ni smartha ani, madhwacharyulu vari madhwa ani , ramanujacharyulu vari followers ni ayyyangers ani antaru...advaitha philosophy is proposed by sri aadishankaracharya and dwaitha by sri madhwacharya...idi andi naku telsindi...Andaru okkate,guruvu batti subsects untay...
Do you know swami sarvapriyananda ? He is also great saint in India and world but he stayed at NewYork.... I will provide link below Vedant ny (search at TH-cam)
Lot of people commenting on what went wrong before. Instead of focusing our energies in what went wrong, we should do what Srinivas garu is doing here. That's increase sanatana dharma awareness in ourself, our family & friends. I doing my bit by translating Avadhutha Sri Venkaiah Swamy's Sath Charita from Telugu to English. Let's not worry about the negative because it was not our fault and it already happened. Let's focus our energy in doing the positive. Like guruvu garu is doing here.
Chala chala thanks Nanduri Srinivas garu... mee videos nenu regular ga chusthunnanu but eppudu comment cheyaledu.. Meru cheppey prathi vishyam chala clear ga and very informative ga untundi.... Maku theliyani enno vishayalu melanti valla videos chusi thelusukuntunnamu... Respect you very much sir... and wish you a very healthy, happy and peaceful life. Please keep making many more such videos.. I want to learn more about our culture and heritage and also pass-on to my daughter and other kids as much as I can. I feel it is very important for us as parents to teach our kids about our great culture, history, heritage and festivals. I wish to write more, then it will become an easy🙂. I pray for your wellbeing and wish you get all that you ask for. Thank you once again Sir.
ఇప్పుడూ ఉన్నారు దరిద్రులు...పదవుల కోసం,అధికారం కోసం నానా గడ్డి తినడమే కాకుండా చేసే పనుల్లో,మాట్లాడే మాటల్లో ఎంతటి నీచత్వానికైనా దిగజారుతున్న పరిస్థితి. ఇదిలానే కొనసాగితే భవిష్యత్ తరాల పరిస్థితేంటి? మీలాంటి వారి ద్వారా రాబోయే భవిష్యత్ తరాల కోసం ప్రతీ స్కూల్,కాలేజి పిల్లలకు మీ బోధనలు ఎంతో అవసరం.ధన్యవాదాలు🙏
What a beautiful narration of the Life story and the values of Vyasaraja !! Amogha !! Guru ,thanks for your family's time,your time to enlighten us with this Vyasaraja story. Though we know about Vyasaraja ,there is something great in hearing the story from your Mukhavaani (Amma's blessing and grace on us simply put) Again ,thanks is a mellowed word (inexpressive ,incomplete word I would say) to express my gratitude towards you ( an your family members allowing you to take your time off from theirs ) to turn us and give us direction towards divine !! Thanks TH-cam!! So Grateful to this technology which brings us close
Thanks Srinivas garu,Yesterday we went ro Thirumala and had pushkarini bath and Vengamamba brindavanam...You are creating a chain reaction know spreading these knowledge ans helping us in knowing and visiting these places with your guidance
Hi Andi....Nijamga ma adhrustam me lanto varu...ee videos dwara inni manchi vishayalu teliyacheyadam....daiva nirnayam....sarwam shree krishnarpanamastu
Chala baaga cheparu guruvu garu. Elanti vishayalu mana govt. Mundhu ki teeskuvelthe mana pilalaki ina history books lo elanti mahaniyula gurunchi nerchukune avakasham untundi amo andi ....
వ్యాస రాయల వారి కాలంలో నూటికి పైగా హనుమాన్ విగ్రహాలు అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో స్థాపించారు.. వాటిని వేదవ్యాస తీర్థులు మరియు 1008 లక్ష్మీకాంత తీర్థులు వారి కాలంలో పరిరక్షించుకున్నట్లు పెనుకొండ చరిత్రలో ఉన్నది.. శ్రీనివాస్ గారు ధన్యవాదములు
Good narration of Real History about Shree Vyasarajaru , Great Saint, seer and Divine Guru in the lineage of Jagadguru Shree Madhvacharyaru School of Vedanth. The period of Shree KrishnaDevaraya's Vijayanagar Empire is popularly called golden age in South India because of His Holiness Shree Vyasarajaru blessings. Great Devotee of Shree Hari Vayu Guru. Shri Naduru Guruji Namaskaragalu, you have opened the eyes of several real Hindus. Hats off
Namaskaram guruvu garu Mee videos chusi nenu lalitha sahasravam, and Vishnu sahasravam daily parayanam chestunna guruvu garu okka roju kalalo naku sree ramadu Mula vigraham kanipinchindhi guruvu garu Chala Happy ga undhi...
Sanathana dharmanni andariki ardhamayye reethilo theliyachesthunna Sri guruvulaku padabhivandanam.e video kosam Chala nelaluga vechi chushanu.nenu e roju sajeevanga unnanante vyasa rayala vare nannu kapadaru.om Mula Ramo vijayathe.om digvijaya Ramo vijayathe.om sri seetha ramachandra Devo vijayathe.om Sri Lakshmi hayagreeva Devo vijayathe.om vyasa raya devaya namah.om Sri guru raghavendra ya namah.kani chivaraga swamy vari brundavananni Theesina dushtulu nashanamavvali.hindu deshamlo,prapanchaniki dari chupina deshamlo ilanti ghatanalu adi Hindu devulla paina mathrame Chala duradrushtakaram.chala badhaganu,gunde kosela undi.
Our generation requires all this information guruvugaru.
We are into this sampradaya since childhood. My parents use to tell alltthese stories to us. But in this mechanical life we are unable to transfer this history and greatness to our kids.
But your videos Help us to make them understand about our history easily.
My 8years old kid is very much attracted to your videos and if she is doing something new,if we ask she tells nanduri uncle video lo chepparu ani.
Thank you for impacting the next generation
I appreciate your devotional and spiritual service Tq
ఎంత మంది మహనీయులను కన్నది నా దేశం. ఈ దేశంలో పుట్టాలి అన్నా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ధర్మభూమి,పుణ్యభూమి నా భరతభూమి. 🙏.
మీ మాటల్లో ఎంతో ఆకర్షణ వుంది ...గురు గారు
ఇంతమంది మహానుభావుల జీవిత చరిత్రలు వివరించారు ఇంకా వివరిస్తూ ఉన్నారు. మీకు సదా ఋణపడి ఉంటాము గురువుగారూ 🙏🙏🙏
Yes
👍👍
ధన్యుణ్ణి స్వామీ. శ్రీ మాత్రే నమః
విమాన వెంకటేశ్వర స్వామి రహస్యం తెలుకున్నందుకు ఏంతో ఆనందంగా ఉంది.
నేను 2014 లో బెంగుళూరు చింతామణి దగ్గర ఉన్న కందుకూరు అనే ఊళ్ళో శ్రీ వ్యాసరాయల వారు ప్రతిష్టించి న ఒక ఆంజనేయ స్వామి వారి ఆలయం చూశాను. వారి గురించి న వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు
ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చి మా కళ్ళు తెరిపిస్తున్నట్టు ఉంది స్వామి....మీ పాదాలకు నా ప్రాణామాలు...
మీరు కారణ జన్ములు
అనంత మైన భారత దేశ వైశిష్ట్యాన్ని ఔన్నత్యాన్ని క్లుప్తంగా ప్రజలకు నివేదిస్తున్నారు...
ఇంతకు మించిన తపస్సు ఈ కలియుగంలో, ప్రస్తుత కాలంలో లో
అసమానం....
వందనం... అభివందనం...
మన పూర్వుల గురించి తెలుసుకుంటుంటే ఎంతో ఆనందం తోటి కన్నీళ్లు వస్తున్నాయి .నాకు ఇప్పటి వరకు వ్యాసరాయల వారి గురించి తెలియదు .ధన్యవాదాలు .
ఇలాంటి చరిత్రలు మా ఈ జనరేషన్స్ కి చాలా అవసరం అండీ మా యందు దయ ఉంచి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయవలసింది గా కోరుకుంటున్నాను గురువు గారు 🙏🙏.
రాఘవేంద్ర స్వామీ సిరీస్ లో వ్యాసరాయల గారి మీద వీడియో చేస్తాను అన్నారు, ఇప్పుడు మాకు ఇది అందించినందుకు ధన్యవాదాలు 🙏
మీరు వివరిస్తున్న పరమపవిత్రమైన విషయాలు..విని తరిస్తున్న మాలాంటి వారందరికీ మీరు.. సాక్షాత్తు దైవస్వరూపులుగా భవిస్తూ..మీకు నా హృదయపూర్వక పాదాభివందనం స్వామి..ఓం శ్రీ మాత్రేనమః
శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ.
చాలా బాగా వివరించారు స్వామి 🙏🙏🙏 స్వామి వారి ప్రసాదం స్వేకరించడానికి కి కూడా పుణ్యం ఉండాలి 🙏🙏🙏 జై శ్రీరామ్ 🚩🚩
"A Forgotten Empire" written by Robert Sewel narrates how the Vizianagara kingdom was ruined and ransacked by Bahmans subsequently in 1565. This valuable story needs to be a part of history lessons. Excellent.
తేనెలూరు పలుకులతో మనస్సుకు
హత్తుకునేలా ఆధ్యాత్మిక విషయాలు,
ఎందరో మహానుభావుల జీవిత
విశేషాలు, ఎన్నో పుణ్య క్షేత్రముల
చరిత్రలు, అక్కడి ఎన్నో విశేషాలు,
భక్తులకు వచ్చే ఎన్నో ధర్మ సందేహాలకు సవివరమైన సమాధానాలు అందిస్తూ జాతిని
జాగృతం చేస్తూ, సమాజాన్ని
సన్మార్గంలో నడిపించడానికి
విశేష కృషి చేస్తున్న మీకు
మనః పూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసతున్నాను.
స్వామి మహా అవతార్ బాబాజీ గురుంచి చెప్పండి
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి (పెద్ద జీయర్ ) వారి గురించి కూడా మీ పలుకుల ద్వారా వినిపించగలరు🙏🙏🙏🙏
సార్ మీరు ఇలాంటి వీడియోలు చూస్తూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ జన్మకు మేము రుణపడి ఉన్నాము సార్
ఆర్యా! ఎందరో మహా పురుషుల, మహా యోగుల, మహాత్ముల చరిత్రలను తెలియ జేసే మీ ప్రయత్నాన్ని ఎలా అభినందించాలో మాటలు చాలడం లేదు.వారి కోసం మీ వివరణ వింటున్నప్పుడు హృదయం పులకరిస్తుంది. ఈ యోగభూమిలో పుట్టినందుకు జన్మ ధన్యమైందనిపిస్తుంది. ఈ vedeo లను దాచుకుని ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాటిని దర్శించుకుని నేను మావారు మురిసిపోతుంటాం. మీ ఋణం ఎలా తీర్చుకుంటాం ధన్యవాదాలు తెలియచేయడం తప్ప. వినమ్ర నమస్కారాలతో ఓ సోదరి.🙏🙏🙏
స్వామి నండూరి శ్రీనివాసు గారు చాలా చక్కని వీడియో వ్యాసరాయల వారి గురించి తెలియజేయడం మా పూర్వజన్మ సుకృతం స్వామి,
మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు గురువు గారు.శ్రీ విష్ణు రూపాయ నమఃశ్శివాయ .
గురువు గారు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వల్లభాపురం శ్రీ దత్తాత్రేయ పీఠం గురించి ఒక వీడియో మీరు చేయాలని మేము ఆశిస్తున్నాము
Thanks for reminding శ్రీ శ్రీ శ్రీ వ్యాసరాయరు.
శ్రీ శ్రీ శ్రీ వ్యాసరాయ మీ పాదపద్మలకు నా నమస్కారమూలు.
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨👨👧👧🤚🔱🕉️🌿🌾🌴🌸🍎🍊🌺🌼💮🌹🇮🇳🙏
Vyasa Rayala Vaariki Vandanamulu..
He is still alive in his works
And your Words..
He was Great but we are nothing to do right work in right time.
Thank you.
గురువు గారు బాగున్నారా,
ఈమధ్య నాకు ఒక అనుభవం జరిగినది. నేను నిరంతరం రామనామ స్మరణ చేస్తుంటాను. మొన్న మూడు రోజుల క్రితం ఏకాదశీ నాడు జరిగిన సంఘటన. అర్జెంట్ పని మీద సిటీ కి వెళ్ళాను. నేను తొందరలో నాఫొన్ ఆటో లో పెట్టీ మరిచిపోయాను. తరువాత నేను బస్ ఎక్కి కొంత దూరం వెళ్ళిపోయాను. తరువాత ఫోన్ చూస్తే లేదు. పైగా ఏకాదశీ ఉపవాసం లో ఉన్నాను. అప్పుడు బస్ దిగి మా ఆవిడ ఫోన్ తీసుకుని ఫోన్ చేశాను. అవతలి వక్తి మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను మీ దగ్గరకు వస్తాను అని అన్నాడు. నేను పక్కకు తిరిగి చూసాను అక్కడ ఆంజనేయ స్వామి, సీత సమేత రామచంద్ర మూర్తి వారి గుడి వుంది అని చెప్పాను. తర్వాత నాకు ఫోన్ తెచ్చిచాడు. అందరూ ఇది చిన్న విషయమే కదా అని తేలికగా తీసుకొంటారు . అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఎక్కడ రామ నామ స్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి కచ్చితంగా ఉంటారు. వారికి ఎటువంటి కష్టము వారు కలిగించరు. అందరూ రామ నామ స్మరణ చేయండి మీకు గానీ,మీ దగ్గర ఉన్నవాళ్ళకి గానీ చిన్న బాధ కూడా కలగదు. మీకు అన్నీ వేళలా వారు మీకు కచ్చితంగా రక్షణగా ఉంటారు. ఇది సత్యం
ome sree anjaneyaswamine namaha
Sri Raama jaya Raama jaya jaya Raama
🌷Om.sri RAM🌼
🙏🙏🙏🙏🙏Sri Rama Rama Ramethi Rame Rame Mano Rame Sahasra Nama Tathhulyam Rama Nama Varaanane🙏🙏🙏🙏🙏
Jai Sri Ram!!!
మా గురువు గారు తర్వాత మీకు సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నాను అద్భుతం మీలాంటివారు మా కాలంలో ఉండటం మీకు దాసోహం 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ నివాస్ గారు ధన్యవాదాలు మీకు మీవీడియోలు చూసి చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పిన విషయాలు విని నా కు జ్ఞానోదయం అయిందండి ప్రతి రోజూ ఉదయం సాయంత్రం సంద్యా వందనం చేసుకుం టున్నానండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namskaram guruvu garu..meru ee kotta taraniki aadarsham.mee baata lone memu nadustunnam.nenu oka school teacher ni.evg tuition cheptanu.sunday kuda tuition petti pillalaki shlokalu ramayanam.manchi matalu cheptuu adhythmkam vypu nadipistunnamuu.deniki mere maku aadarsham hare Krishna
ధన్యవాదాలు చాలా బాగుంది....చాలా మంచి విషయాలు చెప్పారు....మేము తెలుసుకున్నాం
నమస్తే గురువు గారు...మీరు చెప్పుతువున్నప్పుడు....అది వింటునప్పుడు...నాలో తెలియకుండా... నా కళ్ళ నుండి....ఆనందం తో కళ్ళ నుండి కన్నీటి పాసప్పలు వచ్చాయి...స్వామి...మనస్సు ఎంతో తేలిక ఐపోయింది.....
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
అద్భుతంగా చెప్పారు. స్వామి విగ్రహవిశేషాలతో తర్వాత వీడియో త్వరగా పెట్టండి pl.
Thankyou sir
శ్రీ భరద్వాజ మాష్టర్ గారి గురించి వివరించండి
Namaste Srinivas garu, You are a great benediction to all of us sir. We are coming to know about great saints on whom we either not focus much before or have not heard at all. We are so much indebted to you sir for this incredible service of bringing before us the videos on the lives of great saints. I am proud to be part of the race of this country Bhaarath. My happiest tearful prostrations to your feet.
అయ్యా, ఎందరో మహనీయుల విషయాలు వివరిస్తున్నందుకు ధన్యవాదాలు.మీరు వివరిస్తుంటే కళ్ళు చెమర్చాయి.
Guru dattatreya blessings to you dear nanduri srinivas swamy garu
Thanks for your motivation and intention to express our hindu tradition and culture.
Thanks for composing this video
శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు...... విమాన వేంకటేశ్వరుని విశేషాలు మీ వలన చాలా వివరంగా తెలుసుకున్నాము...... 🙏🙏🙏🙏🙏
srinivas. garu. vyasarayalavari. charitra. telipi. mammalni. dhanyulanu cheseru. sri matrenamha. 🙏🙏🙏
మంచి విషయాలు తెలియపరిచారు గురువుగారు ధన్యవాదాలు అండీ
Guruvu Garu, Me Explanation ki, Me Voice Ki, Me Knowledge ki... Paadhabhivandhanam.👏👏
Thank you Guruvigaruu,for sharing all this Historical Stories to let our generation know the great Guru's ,May God's showers you all the grace .
గురువుగారు ప్రణామం. తెలియని అమూల్యమైన వృతాంతలు తెలియపరుస్తున్నందుకు అనేక అనేక ధన్యవాదములు. ఓం నమో శ్రీ మాత్రే నమః
గురువుగారు మీ వచనాలు వింటుంటే ఏదో ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్లిపోతామండి మనసంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో తిరుగుతున్నట్టు ఉంటుంది ఏ సమస్యలో ఉన్న ఏ ఆలోచనలలో ఉన్న మీ ప్రవచనం వింటూ ఉంటే దైవ ధ్యానంలో కి వెళ్ళిపోతుంది మనసు ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏 . వ్యాసరాయల వారి జీవితంలో జరిగిన ఇంకా ఎక్కువ విశేషాలు చెప్పాల్సింది. వీడియె 1hr ఉన్నా పరవాలేదు మేం ఆసక్తిగా చూస్తం. 🙏🙏🙏
ధన్యవాదాలు 🌹 మంచి విషయాలు తెలియచేశారు 🌹 నమస్కారం 🌹
మీ సేవలు వెల కట్ట లేనివి ......... ఎందుకో ఈ వీడియో గుండెను తడిపింది......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...... నిజంగా చెప్పాలంటే మీ ద్వారా మాలోని మాలిన్యం మాయమవుతుంది. ఓంనమో నారాయణాయ నమః.... చెప్పడానికి మాటలు చాలవు.
నేను రోజు మీ వీడియో లు చూస్తునాను నా మనసుకి చాలా ప్రశాంతం గా ఉంటుంది....... మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏
Our generation required this kind of Knowledge transfer.
Thanks for that and thanks for your initiation for spreading the true history bhartha Desam and sanathan dharmam.
Sree gurubyon namaha.....🙏🏻
As being a madhva I am proud to see this video.Thanks alot sir for making this video 🙏
As being a smartha iam happy to see and seek the valuable information of vyasa teertha.
@@sricharansharma7853 very happy to hear this
we too worship and respect adiguru Shankaracharyaru
Thank you guruji, sir, You have communicated the Vadvanal sthoram and It has created Miracles in my LIFE. I thank you thank you thank you for bringing to us. Hanumanji used you as an instrument to help us who are suffering...
Guru garu thank you so much guru garu your giving me alot of knowledge about our Indian culture and information about our great ancient gurus... Thank guru garu 😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం ఈ వీడియోలో తమరు స్వామి వారి బృందావనాన్ని సమాధి అని సంభోదించారు. మహనీయులు పురాణ పురుషుల బృందావనాన్ని సామాన్యుల సమాధులతో పోల్చటం అనుచితం. మీరు సరి చేసుకుంటారని భావిస్తూ..నొప్పించి ఉంటే క్షంతవ్యుణ్ణి🙏
గురుభ్యోనమః... మీ వీడియో చుసిన తరువాత నేనూ శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం ని దర్శించి ఎంతో పునీతుణ్ణి అయ్యాను... మీరు శివాజీ మహారాజ్ గారికి గురువు గారు శ్రీ సమర్ధ రామదాసు గారు మరియు వ్యాసరాయల వారి పూర్తి చరిత్రను వివరించగలరు 🙏
I got goosebumps while listening to this . Namaskaramamu andi me vedio s Chala baga untayi . Teliyana veshayalu Chala baga cheputunaru.
Sri Vyasarajo vijayate 🙏🙏 Thank you for letting us know the greatness of Sri Vyasarajaru.
Thanq so much sir
Mi Anni videos chusanu
Every video fentastic
Maku Chala Chala vishayalu thelisai ,
Amma vari aashishulu Miku Ella velala undalani korukuntunnam
Srinivas garu,thankful to u..being as a madhwa,i dont know this much about this great saint... since from childhood, have been hearing ,seeing vyasaraya pratista hanumantha devaru(when we visit temples)..but today have heard about the great saint... tq so much.... may god bless u ...
I am also madhwa.
@@Kavya-av kavya garu what is madhva? Is it special section in brahmins community?
@@poorna5590 Garu madhva antey enti?
@@srisriss3374 its a sub sect of brahmim community... shankaracharyulu vari followers ni smartha ani, madhwacharyulu vari madhwa ani , ramanujacharyulu vari followers ni ayyyangers ani antaru...advaitha philosophy is proposed by sri aadishankaracharya and dwaitha by sri madhwacharya...idi andi naku telsindi...Andaru okkate,guruvu batti subsects untay...
Do you know swami sarvapriyananda ? He is also great saint in India and world but he stayed at NewYork....
I will provide link below
Vedant ny (search at TH-cam)
आदरणीय नंदुरी श्रीनिवास जी आपका सनातन धर्म प्रचार का कार्य बहुत अच्छा है. आगे भी सनातन धर्म प्रचार के लिये आपको मेरी तरफ से बधाई
Lot of people commenting on what went wrong before. Instead of focusing our energies in what went wrong, we should do what Srinivas garu is doing here. That's increase sanatana dharma awareness in ourself, our family & friends. I doing my bit by translating Avadhutha Sri Venkaiah Swamy's Sath Charita from Telugu to English. Let's not worry about the negative because it was not our fault and it already happened. Let's focus our energy in doing the positive. Like guruvu garu is doing here.
మీ మాటలు వింటుంటే కళ్ళు చెమర్చయి స్వామి 🙏🙏🙏🙏🙏
goppa vishayalu chepparu guruvu garu.. Sri vyasaraya Gurubhyo namaha 🙏 Sri nanduri srinivasa Gurubhyo namaha 🙏
Chala chala thanks Nanduri Srinivas garu... mee videos nenu regular ga chusthunnanu but eppudu comment cheyaledu.. Meru cheppey prathi vishyam chala clear ga and very informative ga untundi.... Maku theliyani enno vishayalu melanti valla videos chusi thelusukuntunnamu... Respect you very much sir... and wish you a very healthy, happy and peaceful life. Please keep making many more such videos.. I want to learn more about our culture and heritage and also pass-on to my daughter and other kids as much as I can. I feel it is very important for us as parents to teach our kids about our great culture, history, heritage and festivals. I wish to write more, then it will become an easy🙂.
I pray for your wellbeing and wish you get all that you ask for. Thank you once again Sir.
ఇప్పుడూ ఉన్నారు దరిద్రులు...పదవుల కోసం,అధికారం కోసం నానా గడ్డి తినడమే కాకుండా చేసే పనుల్లో,మాట్లాడే మాటల్లో ఎంతటి నీచత్వానికైనా దిగజారుతున్న పరిస్థితి.
ఇదిలానే కొనసాగితే భవిష్యత్ తరాల పరిస్థితేంటి?
మీలాంటి వారి ద్వారా రాబోయే భవిష్యత్ తరాల కోసం ప్రతీ స్కూల్,కాలేజి పిల్లలకు మీ బోధనలు ఎంతో అవసరం.ధన్యవాదాలు🙏
మాకు చాలా చాలా adhbuthamaina charitra lu chepthunnanduku meeku koti koti vandanaalu...
What a beautiful narration of the Life story and the values of Vyasaraja !! Amogha !!
Guru ,thanks for your family's time,your time to enlighten us with this Vyasaraja story. Though we know about Vyasaraja ,there is something great in hearing the story from your Mukhavaani (Amma's blessing and grace on us simply put)
Again ,thanks is a mellowed word (inexpressive ,incomplete word I would say) to express my gratitude towards you ( an your family members allowing you to take your time off from theirs ) to turn us and give us direction towards divine !!
Thanks TH-cam!! So Grateful to this technology which brings us close
Thanks Srinivas garu,Yesterday we went ro Thirumala and had pushkarini bath and Vengamamba brindavanam...You are creating a chain reaction know spreading these knowledge ans helping us in knowing and visiting these places with your guidance
Chala Goppa Vishayam chepparu. Chalamandiki ee vishayam telavadu.Thanks!
గురువు గారు పాదాభివందనం.
శ్రీ వారి బ్రహ్మ కడిగిన పాదములు
గురించి తెలియజేయండి.
Hi Andi....Nijamga ma adhrustam me lanto varu...ee videos dwara inni manchi vishayalu teliyacheyadam....daiva nirnayam....sarwam shree krishnarpanamastu
Chala baaga cheparu guruvu garu. Elanti vishayalu mana govt. Mundhu ki teeskuvelthe mana pilalaki ina history books lo elanti mahaniyula gurunchi nerchukune avakasham untundi amo andi ....
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ. 🙏🙏🙏
వ్యాస రాయల వారి కాలంలో నూటికి పైగా హనుమాన్ విగ్రహాలు అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో స్థాపించారు.. వాటిని వేదవ్యాస తీర్థులు మరియు 1008 లక్ష్మీకాంత తీర్థులు వారి కాలంలో పరిరక్షించుకున్నట్లు పెనుకొండ చరిత్రలో ఉన్నది.. శ్రీనివాస్ గారు
ధన్యవాదములు
Aswinkumar Penukonda
What is the source for above information??
Penukonda charitra ekkada dorukutundi??
నమస్తే గురువు గారు మీ వీడియో లు చాలా బాగా ఉన్నాయి మీవలన చాలా మంచి విషయాలు తెలుసు కున్నాను
I think we insulted ourselves. Great saints are above insults and flattery. They only came here to seek god and help the ones who want god!
Thank u sir for making this type of videos and making us to know our ancient history and culture
Highly grateful to you sir,for imparting highly valuable,rare, divine information!
I am grateful to u brother 🙏...ur sharing of wisdom is devine blessings to everyone hearing you..🙏
Good narration of Real History about Shree Vyasarajaru , Great Saint, seer and Divine Guru in the lineage of Jagadguru Shree Madhvacharyaru School of Vedanth. The period of Shree KrishnaDevaraya's Vijayanagar Empire is popularly called golden age in South India because of His Holiness Shree Vyasarajaru blessings. Great Devotee of Shree Hari Vayu Guru. Shri Naduru Guruji Namaskaragalu, you have opened the eyes of several real Hindus. Hats off
గురువు గారికి పాదాభినందనం
Thank you guruvu garu meru cheppe vishayalanni ee tharam vallaki Chala upayoga padthai..mi jeevithamlo swayamga meku evina adyathmika anubhavalu(spiritual experiences)kaligaya..kaligithe dayachesi share cheyyanndi
Me valla andari mahanubhavula gurinchi thelusukogaluguthunnamu guruvu garu.... Ma janma dhanyamaipoyindi 🙏🙏🙏🙏🙏
Namaskaram guruvu garu Mee videos chusi nenu lalitha sahasravam, and Vishnu sahasravam daily parayanam chestunna guruvu garu okka roju kalalo naku sree ramadu Mula vigraham kanipinchindhi guruvu garu Chala Happy ga undhi...
Vyasarayalugari gurinchi chakkaga vivarincharu. Meeku padabhivandanamulu.
Hi sir good to know great saint but sad to hear what happened to samadhi, heard in news but known now only what he has done to this land 🙏
Artikalpitha kalpoyam Pratyarthi Gajakesirim
Vyasa teertha Gurbyoarth tasma eshtaartha siddaye
Idi Vyasarajula Vaari Charama Slokam.
Nanduri gariki Dhanyavadalu, Vyasarajula vaarigurinchi teliyachesinanduku 🙏🙏🙏
Guruvugaru e video chusaka manasu dravastondi.meeku kruthagnathalu.🙏🙏🙏
Thana v much Babu..v glad to know about Sri.vyasarayalugaru..🙏🏼🙏🏼God bless you..
గురువుగారికి పాదాభివందనం మీరు హనుమాన్ పరాశర సంహిత గ్రంథం కోసం ఒక వీడియో చేయవలసిందిగా కోరుతున్నాం🙏🙏🌺
శ్రీ గురుభ్యోనమః, ధన్యవాదములు గురువుగారు
శ్రీ వ్యాస రాయ నమో నమః 🙏 ఓం నమో నమః శివాయ
🙏Gurugaru.Me pravachanam veeni Dhanyuralaiahanu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👃👃👃🙏🙏🙏🙏👃👃👃👃🙏🙏🙏Brahmanadham ayeenanu me pravachanalu veeni Gurugaru.KotiNamashkaralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👃👃🙏🙏🙏👃👃👃🙏🙏🙏🙏🙏🙏
నా జీవితం మారడానికి కారణం అయినవాళ్లలో మీరు కచ్చితం ఒక్కరు .
Thank you sir
రాఘవేంద్ర గురు సార్వభౌములు మహా మహులు మధ్వ సంప్రదాయంలో మధ్వాచార్యులు జయ తీర్థులు గురించి తెలియకున్నా రాయరు పేరు విన్నంతనే భక్తి ప్రపత్తులు కలుగుతాయి
నమస్కారం గురువు గారు
వ్యాస రాయరు రాఘవేంద్ర గురు సార్వభౌములు వాది రాజరు మహనీయులు అందరికీ అనేక అనేక నమస్కారములు
నమస్కారం శ్రీనివాస్ గారూ.
ధన్యవాదములు సార్.. 🙏🙏🙏
Sanathana dharmanni andariki ardhamayye reethilo theliyachesthunna Sri guruvulaku padabhivandanam.e video kosam Chala nelaluga vechi chushanu.nenu e roju sajeevanga unnanante vyasa rayala vare nannu kapadaru.om Mula Ramo vijayathe.om digvijaya Ramo vijayathe.om sri seetha ramachandra Devo vijayathe.om Sri Lakshmi hayagreeva Devo vijayathe.om vyasa raya devaya namah.om Sri guru raghavendra ya namah.kani chivaraga swamy vari brundavananni
Theesina dushtulu nashanamavvali.hindu deshamlo,prapanchaniki dari chupina deshamlo ilanti ghatanalu adi Hindu devulla paina mathrame Chala duradrushtakaram.chala badhaganu,gunde kosela undi.