ఈ పాట రాసిన వాళ్ళకి ఈ పాట పాడిన చిత్రమ్మ కి నా పాదాభివందనం చిత్రమ్మ అమ్మ నువ్వు పాడే ఏ పాటైనా మనసుకు ప్రశాంతంగా ఉంటుందమ్మా దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా చూడాలని ఆ భద్రాద్రి రామయ్యను కోరుకుంటున్నాం ఈ పాట వింటుంటే ఏడుపు ఆగడం లేదమ్మా
Nijamga chithra garu ay pata padina adi maku maha prasadamga bhavisthamu amay kantam lo oka madhuramaina amrutha kalasham undi anduke vari kantam antha tiyyaga cheppaleni abhi ruchilo untundi kada pata mahadbhutham miku dhanyavadalu chithra garu
Avunu vintha ga chustaru after marriage mana own mom vadha ki vaste. Soon andharu adugutaru how many days u stay here? Ani 😢. Mana own mom dad mana illu ipudu manadhi kadhu and akada kuda mana illu kadhu.
No words only 😭😭😢 ఆడపిల్ల పెళ్ళి ఐన తర్వాత.... వేసే ప్రతిఅడుగూ పుట్టింటికి ఆమడ దూరం.... పెళ్లి తర్వాత, పుట్టిల్లు పరాయిదే అనిపిస్తుంది, ఎప్పుడైనా వెళ్ళినా చుట్టం చూపుగానే.....😢
Ammailani gouravinchaka poina parledhu kanisam oka manishi la choodali kadha anna ee song vinte aadapilla pade badha ardham avuthundhi meeru ardham chesukunnandhuku🙏🙏🙏@@sandheep129
ఈ పాట వింటుంటే మనసు తరుక్కుపోతుంది ఈ పాట రాసిన వారికి పాడిన చిత్రమ్మ గారికి నా యొక్క పాదాభి వందనాలు మళ్లీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టం లానే....లిరిక్స్ గుండెలో నొప్పి వచ్చినంత బాధ అనిపించి కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి
కుటుంబ బందుత్వంలో మునిగిపోయిన ప్రతి ఒక్కరి మనసుని కదిలించే పాట. పుట్టింటి నుండి మెట్టింటికి వెళ్లి మరో కుటుంబంలో ముక్య పాత్ర పోషిస్తూ అటు కన్నా వాల్ల పేరు,ఇటూ అత్తారింటోళ్ల పేర్లు నిలబెట్టె ప్రతి ఆడపిల్లకి ఈ పాట అంకితం ఈ రోజుల్లో ఇలా అర్థవంతంగా పాటను రాసి సంగీతం సమకూర్చిన చరణ్ అర్జున్ అన్నకి,పాటకి నీ గొంతు తో ప్రాణం పోసిన చిత్రమ్మకి కళాబివందనాలు
ఇంతేనేమో ఇతేనేమో ఇంత వరకేనేమో ఈ ఇంట్లో నా కథ అంతేనేమో అంతేనెమో అంతులేని వేధనేమో ఆడపిల్లను కధ మళ్లీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టంలనే నేను పుట్టి పెరిగిన ఊరికి ఎంకపైన పొరుగూరు దాన్నే కట్ట దాటి గంగా నేడు కంటపోగేనే 😢 it's really very heart touching 😢
ఏ ఇంట్లో అయితే పుట్టి పెరుగుతుందో ఆ ఇంటికి పరాయి మనిషి లా వెళ్లే దౌర్భాగ్యం ఒక్క ఆడపిల్లకు మాత్రమే ఉంటుంది ఎప్పుడు పుట్టింటి వాళ్ళు పిలుస్తారా అని ఎదురు చూస్తూనే బ్రతకాలి రెండు రోజులు వుంటాను అని అత్త ఇంట్లో అడగాలి రెండు రోజులు ఉంటాను అని పుట్టింటి వాళ్ళని అడగాలి పెళ్లికి ముందు ఇవి ఏమీ ఉండదు పెళ్లయితే అన్నీ తెంచుకొని వెళ్ళిపోవాలి😢😭
Exactly sister,why only we should only face all these, really tough to control tears for each and every word,i think each and every girl have tat pain,I have two boys i always think i shouldn't give pain to my daughter in law,she shouldn't face obstacles like me
పెళ్లికి పైలా రోజులు గుర్తొచ్చాయి పెళ్లయిన తర్వాత రోజులు గుర్తొచ్చాయి అవును ఆడపిల్ల చుట్టం లిరిక్స్ ఇంత గొప్పగా రాసినందుకు చాలా థాంక్స్ పాడిన చిత్రమ్మ కు చాలా థాంక్స్ మీ గొంతు చాలా చాలా చాలా బాగుంటది అమ్మ మా అమ్మ చిత్రమ్మ
ప్రతి ఆడపిల్ల బాధను వర్ణించిన తీరు అద్భుతం,ఆ తండ్రి బాధ కూడా వర్ణనాతీతం... ఆడపిల్ల పెళ్లి అయిన తర్వాత పుట్టింటికి చుట్టమే...ఒక అద్భుతమైన బంధం తండ్రికూతురు బంధం❤❤🙏😓
Just 3years chadhivina college ni vadhili vacbinapude entho baadha aanipisthundhi.and college ni chusina prathi saari kallallo nillu thiruguthaayi .alantidhi oka aadapilla puttina vuru aadukunna ground. Attha pilichina pakka inti vallani. Edhurintlo nannamma aani pilisthu entho apyanga chusukunna musali aavida chanipoyina aavida ni kadasaari chupuku kuda vellaleni . vurlo thelisina vaalla intlo e function ayina Vella Leni aadapilla jeevitham. Soo pain full. Oka abbayi gaa alochinsthene entha baadha gaa vundhi .aadapilla life chaala kastam abba . Hats off ladies. Amma akka Chelli Barya attha nannamma. Ammamma .hatsoff to each and every ladies
మీ కమెంట్ చదివినప్పుడు ఆడవాళ్ల గురించి ఇంతగొప్పగా ఆలోచించే మగాళ్లు కూడా ఉన్నారా అనిపించింది కొంతమంది ఉంటారు అనుకోండి అందులో మీరు ఒకరు అభినందించకుండా ఉండలేను ఆడవాళ్ల పట్ల మీరు ఆలోచించిన విధానానికి
ఈ పాట విని చాలా మంది పెళ్లి అయిన అమ్మయిలకి మళ్ళీ వాళ్ళ పెళ్ళి అప్పగింతలు,అమ్మ వాళ్ళ ఇల్లు గుర్తుచేసుకుంటూ హ్యాపీ గా ఫీల్ అవుతారు tq so much ఈ పాట రాసిన వారికి పాడిన వారికి😊
యావత్ మహిళా లోకాన్ని తండ్రి తో ఉన్న అనుబందాన్ని , ప్రతి తండ్రి కూతుల్ల పై పెంచుకొనే ప్రేమ ను తెలంగాణ పదాల అల్లిక తో ఈ పాట మరింత మదురంగా మార్చి న పాట రచయితకు మరియు సంగీతాన్ని అందించిన వారికి నా పాదాభివందనాలు.
ఈ పాట లో గొప్పతనం పుట్టింటి వారు కన్నీరు పెట్టడం ఒక ఎత్తు అయితే...అత్తింటి వారు ఒక ఆడపిల్ల కన్నీటి బాద నీ చూస్తూ అత్తింటి వారు కూడా కన్నీరు పెట్టడం చాలా గొప్పతనం గా ఉంది
Elanti movie malla osthadoo radhooo😢 really ma amma Inka nenu movie chusthunte teliyakunta ne edisinam...anduku atla undi malla movie this is one of the best movie...and thanks to langam team thank you ✨❣️
Em lyrics ra ayya, getting tears while watching....aadapillaku inka aa aadapilla inti valluku thappadhu....... ""Gudune veedaka eedne undochuga...evadu raasadu ee raathanu""😥😥
ఏడుపు వస్తుంది పాట చుసిన విన్నా... రాసిన వారికి పాడిన వారికి నమస్కారం 🙏🙏🎉🎉 మనసులో ఉన్న బాధను పాటల వింటుంటే కన్నీరు ఆగటం లేదు... ప్రతి ఆడపిల్ల గుండె కదులుతుంది ఈ పాట చూసినపుడు... ఒక్క జ్ఞాపకం అయినా గుర్తొస్తుంది
ఇ పాట ఒక్క 100 సార్లు విని ఉంట వున్న ప్రతి సారి 😢 మగ వాళ్ళం మాకే ఇంత భాద గా వుంటే ఆడవాళ్ళు ఇంకా ఎంత బాధపడతారో ..మానవ సంబంధాలు కోసం చరణ్ అన్న కన్న బాగా ఎవరు పాటలని రాయలేరు ఏమో ...అన్న గారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
Maa nana kuda eelanay badhapadindu, enka amma kuda. Ma akka marriage ki Na marriage ki. Eroju ki kuda amma nana dhagargi velthnam antey enthoooo santhosham andharu kalustharani, thirugu prayanam antey yadhoo theliyani dhukamm . Eroju ku kuda nenu ma akka chala feel avtham.
చిత్రమ్మ 🙏 ‘కథ’, ‘కదా’ ఎంత స్పష్టంగా ఉన్నాయో పల్లవిలో ఈ పదాలు - అసలు ఇప్పటి తెలుగు గాయినిలు కూడా ఇలా పాడగలరా? ఆవిడ పాడుతూ 40 ఏళ్ళు అయిపోయింది ఇంకా కూడా ఈ పాట ఇలాంటి సందర్భంలో ఉన్న పాట ఆవిడే పాడాలి పాడుతున్నారు అంటే ఎంత మహనీయురాలో 🙏 తెలుగు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో 🫰 చిత్ర గారు 🙏 చరణ్ చాలా బాగా రాసారు ఏడిపించేశారు 🙂 ఇవి అసలైన తెలుగు సినెమా పాటలు స్వచ్ఛమైన అనురాగంతో పయనించే మధుర గేయాలు 😇
ఎవరు రాశారు అండి ఈ పాట వింటుటేనే కన్నీళ్లు ఆగడం లేదు నిజంగా అమ్మాయి పెళ్లి అయినా తరువాత పుట్టింటికి పరాయిదే చుట్టం చూపుగా వెళ్లి రెండు రోజులు ఉండగలదు కానీతన టైం బాగాలేక ఒక్క నెల ఉన్న కన్న వాళ్ళకి కూడా బరువె ఈ రోజుల్లో పెళ్లి కి ముందు ఉన్నంత క్లోజ్ గ పేరెంట్స్ తో ఉండలేదు ఏ విషయం చెప్తే ఏమంటారో అన్నా భయం 😢😢😢
నిజంగా రాజేద్రప్రసాద్ గారు నటించలేదు ఆయన కూతురినే ఊహించుకున్నారు. అక్కడ కూతురే ఉందనుకున్నారు నిజంగా యేడ్చారు, కన్నతండ్రి చెప్పలేము అలాగే కూతురు కూడా, ఆ అమ్మాయి కూడా అసలు no words కన్నీళ్ళు ఆగడంలేదు. 😢😢
ఈ పాట రాసిన వాళ్ళకి ఈ పాట పాడిన చిత్రమ్మ కి నా పాదాభివందనం చిత్రమ్మ అమ్మ నువ్వు పాడే ఏ పాటైనా మనసుకు ప్రశాంతంగా ఉంటుందమ్మా దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా చూడాలని ఆ భద్రాద్రి రామయ్యను కోరుకుంటున్నాం ఈ పాట వింటుంటే ఏడుపు ఆగడం లేదమ్మా
Nijamga chithra garu ay pata padina adi maku maha prasadamga bhavisthamu amay kantam lo oka madhuramaina amrutha kalasham undi anduke vari kantam antha tiyyaga cheppaleni abhi ruchilo untundi kada pata mahadbhutham miku dhanyavadalu chithra garu
❤
రాసిన అతను,,సంగీతం,,మా చరణ్ అర్జున్ సర్ ఏ❤❤❤
Very heart touching.... Prathi ammayi yedustharu e song vini
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చి పోయే చుట్టం లానే... Heart touching
🥺🥺
Chuttam
😔
Avunu vintha ga chustaru after marriage mana own mom vadha ki vaste. Soon andharu adugutaru how many days u stay here? Ani 😢. Mana own mom dad mana illu ipudu manadhi kadhu and akada kuda mana illu kadhu.
ప్రతి ఒక్కరి మనసుని కదిలించే పాట... చిత్రమ్మ గారి గానం... ఎంత మధురంగా ఉంది 🥰
Chitramma 👏👏
Super
చూస్తున్నంత సేపు ఏడుపు ఆగడంలే, ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇది మరచిపోలేని అనుభూతి😢
❤
S
Avunu andi nenu anthe edupu agaledhu
Avunu nenu kuda
ఈ పాట ఒక చరిత్ర
తరాలు మారినా పాట ఎన్నడికి
బ్రతుకే వుంటుంది 🎉
ఈ పాట వింటే ప్రతి ఆడపిల్ల వాళ్ళ మ్యారేజ్ డేస్ వి గుర్తు చేసుకుని ఏడుస్తారు 🥺😭😭😭
avunu naku kuda gurthuku vachindhi
Ssss
Avanu alage feel iyyanu nenu
Yesss
It's true
No words only 😭😭😢 ఆడపిల్ల పెళ్ళి ఐన తర్వాత.... వేసే ప్రతిఅడుగూ పుట్టింటికి ఆమడ దూరం.... పెళ్లి తర్వాత, పుట్టిల్లు పరాయిదే అనిపిస్తుంది, ఎప్పుడైనా వెళ్ళినా చుట్టం చూపుగానే.....😢
Nijam 😢
E song vinutuntte nake edupasthundhi inka adavallaki cheppakarledhu ha badha 😢😢 😭 song entha bagundhi
Ammailani gouravinchaka poina parledhu kanisam oka manishi la choodali kadha anna ee song vinte aadapilla pade badha ardham avuthundhi meeru ardham chesukunnandhuku🙏🙏🙏@@sandheep129
ఈ 2024లో ఎంతో అద్భుతమైన పాట విన్నాము ప్రతి ఆడపిల్లకు కంటతడి పెట్టించే అద్భుతమైన పాట ఎంతమందికి ఈ పాట నచ్చింది👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏😭😭😭
ఈ పాట వింటుంటే మనసు తరుక్కుపోతుంది ఈ పాట రాసిన వారికి పాడిన చిత్రమ్మ గారికి నా యొక్క పాదాభి వందనాలు
మళ్లీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టం లానే....లిరిక్స్ గుండెలో నొప్పి వచ్చినంత బాధ అనిపించి కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి
కుటుంబ బందుత్వంలో మునిగిపోయిన ప్రతి ఒక్కరి మనసుని కదిలించే పాట. పుట్టింటి నుండి మెట్టింటికి వెళ్లి మరో కుటుంబంలో ముక్య పాత్ర పోషిస్తూ అటు కన్నా వాల్ల పేరు,ఇటూ అత్తారింటోళ్ల పేర్లు నిలబెట్టె ప్రతి ఆడపిల్లకి ఈ పాట అంకితం
ఈ రోజుల్లో ఇలా అర్థవంతంగా పాటను రాసి సంగీతం సమకూర్చిన చరణ్ అర్జున్ అన్నకి,పాటకి నీ గొంతు తో ప్రాణం పోసిన చిత్రమ్మకి కళాబివందనాలు
ఏమి తాగి రాశారు అన్న ఆ మాటలు కన్నీళ్లు తెపిస్తున్నారు.... మీ పాట కి నా పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🥰
😭
రాసిన కలానికి పాడిన గాత్రాలకు సంగీతానికి శతకోటి నా కలాభివందనాలు🙏🙏🙏🙏🫂🫂🫂🫂😥😭😭😭
🙏🙏
😢❤❤❤❤❤
ఇంతేనేమో ఇతేనేమో ఇంత వరకేనేమో ఈ ఇంట్లో నా కథ అంతేనేమో అంతేనెమో అంతులేని వేధనేమో ఆడపిల్లను కధ మళ్లీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టంలనే నేను పుట్టి పెరిగిన ఊరికి ఎంకపైన పొరుగూరు దాన్నే కట్ట దాటి గంగా నేడు కంటపోగేనే 😢 it's really very heart touching 😢
😢😢😢😢😢😢😢😢😢
ఆ సాహిత్య నికి❤
❤❤ prathi adapilla katha
😭😭😭😭
ఏ ఇంట్లో అయితే పుట్టి పెరుగుతుందో ఆ ఇంటికి పరాయి మనిషి లా వెళ్లే దౌర్భాగ్యం ఒక్క ఆడపిల్లకు మాత్రమే ఉంటుంది ఎప్పుడు పుట్టింటి వాళ్ళు పిలుస్తారా అని ఎదురు చూస్తూనే బ్రతకాలి రెండు రోజులు వుంటాను అని అత్త ఇంట్లో అడగాలి రెండు రోజులు ఉంటాను అని పుట్టింటి వాళ్ళని అడగాలి పెళ్లికి ముందు ఇవి ఏమీ ఉండదు పెళ్లయితే అన్నీ తెంచుకొని వెళ్ళిపోవాలి😢😭
😭😭😭😭😭😭
Exactly sister,why only we should only face all these, really tough to control tears for each and every word,i think each and every girl have tat pain,I have two boys i always think i shouldn't give pain to my daughter in law,she shouldn't face obstacles like me
Yes😢
అలా ఎందుకనుకోవాలి అండి రెండు సొంత ఇల్లు దొరికిన ఎంతో మంది అదృష్ట లక్ష్ములు కూడా ఉన్నారు
😢
ప్రతి ఆడపిల్ల బాధని అర్ధం చేసుకొని రాసిన్నట్టు ఉంది సార్ ఈ సాంగ్ ఈ సాంగ్ రాసినవారికి పాడిన వారికి హ్యాట్సాఫ్ 😢😢😭
రాజేంద్రప్రసాద్ గారి కూతురుకి ఈ పాట అంకితం.....❤️❤️💔😔🙏🙏 ఆయన్ని చూస్తేనే ఏడుపొస్తుంది...💔😔
🙏💔
Avunu
Avunu
Haa..avnu
అవును. చాలా బాధ వేసింది.
ఈ పాట రాసిన చరణ్ అర్జున్ గారికి పాదాభివందనాలు సార్ మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 😢😢😢
పెళ్లికి పైలా రోజులు గుర్తొచ్చాయి పెళ్లయిన తర్వాత రోజులు గుర్తొచ్చాయి అవును ఆడపిల్ల చుట్టం లిరిక్స్ ఇంత గొప్పగా రాసినందుకు చాలా థాంక్స్ పాడిన చిత్రమ్మ కు చాలా థాంక్స్ మీ గొంతు చాలా చాలా చాలా బాగుంటది అమ్మ మా అమ్మ చిత్రమ్మ
ఈ పాట విన్నంతసేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ పాట ప్రతి ఒక్క తండ్రి కూతురు యొక్క అనుబంధం. ఈ పాట రాసిన వారికి నా యొక్కపాదాభివందనాలు.
ప్రతి ఆడపిల్లకి ఈ పాట నా కోసమే రాశారో అనిపిస్తుంది....
నాకు నా పాత రోజులు గుర్తొచ్చాయి నా పుట్టిల్లు గుర్తొస్తుంది❤
ప్రతి ఆడపిల్ల బాధను వర్ణించిన తీరు అద్భుతం,ఆ తండ్రి బాధ కూడా వర్ణనాతీతం... ఆడపిల్ల పెళ్లి అయిన తర్వాత పుట్టింటికి చుట్టమే...ఒక అద్భుతమైన బంధం తండ్రికూతురు బంధం❤❤🙏😓
Just 3years chadhivina college ni vadhili vacbinapude entho baadha aanipisthundhi.and college ni chusina prathi saari kallallo nillu thiruguthaayi .alantidhi oka aadapilla puttina vuru aadukunna ground. Attha pilichina pakka inti vallani. Edhurintlo nannamma aani pilisthu entho apyanga chusukunna musali aavida chanipoyina aavida ni kadasaari chupuku kuda vellaleni . vurlo thelisina vaalla intlo e function ayina Vella Leni aadapilla jeevitham. Soo pain full. Oka abbayi gaa alochinsthene entha baadha gaa vundhi .aadapilla life chaala kastam abba . Hats off ladies. Amma akka Chelli Barya attha nannamma. Ammamma .hatsoff to each and every ladies
Naku e masg chala adupunichindi and respect kuda me masg chala thnx
Brother mee laaga aloochinche bhartha dhorike akka evaroo kaani chaala adhrustavanthuraalu meelaaga aloochisthe a aadapillaki enthati kastam vacchina marichipothadhi
@@dishakompelli8710 so sorry madem mimmalni edipinchinadhuku. And welcome .
@@MamidiMaheshwari actually naa wife epudu maa vuru maa illu antu vuntundhi . Epudaina vaalla vuru veltham ante chaala happy entho happy ga panulu Anni fast gaa chesesi ready ayipothundhi. Akadiki vellaka nannu miss avuthunna aani cheppi vachestha antunndhi thanu nenu vundu aani cheppina nenu vundalenu aani cheppi vachesthundhi . Naaku aa song chudagaane oka aadapilla kastam kanipinchi .mukyanga Naa wife kastam . Chaala emotional ayya. Actually aa comment thanu chesinatle.because THANU NENU OKATE ga
మీ కమెంట్ చదివినప్పుడు ఆడవాళ్ల గురించి ఇంతగొప్పగా ఆలోచించే మగాళ్లు కూడా ఉన్నారా అనిపించింది కొంతమంది ఉంటారు అనుకోండి అందులో మీరు ఒకరు అభినందించకుండా ఉండలేను ఆడవాళ్ల పట్ల మీరు ఆలోచించిన విధానానికి
ముక్కుతోనే నీ పాదాలు కడిగినాయి కన్నీళ్లు
రెక్కలల్ల కాసుకొని కాచినందుకిన్నాళ్ళు
మెట్టినింట దీపమై నీ పేరు నిలుపుతనే....❤
ప్రతి ఒక్కరికి
మనసుని కదిలించే పాట చిత్రమ్మ గారిది ఆమె గానం మధురమైనది ప్రతి ఇంటి ఆడపిల్ల గాధ
ఈ పాట విని చాలా మంది పెళ్లి అయిన అమ్మయిలకి మళ్ళీ వాళ్ళ పెళ్ళి అప్పగింతలు,అమ్మ వాళ్ళ ఇల్లు గుర్తుచేసుకుంటూ హ్యాపీ గా ఫీల్ అవుతారు tq so much ఈ పాట రాసిన వారికి పాడిన వారికి😊
సాంగ్ చూస్తునంత సేపు కళ్ళలో నీళ్లు ఆగలేదు ప్రతి ఆడపిల్ల జీవితం లో జరగాల్సిన సన్నివేశాలు 😢😢❤❤
ఆడపిల్ల జీవితం కోసం రాసిన కలానికి, పాడిన గాత్రానికి నా పాదాభి వందనం.
Exact feeling for every girl aapaginthalu apudu..finally someone put it into words..hatsoff...intlo prathi vasthuvu manatho matladuthunattu anipisthadi..manam penchukuna mokkalu, dogs... asha ga na illu ani techina prathidi...parents vaipu chudataniki kuda dhairam saripodhu...Puttinillu manadi kadhu..athilu manadi epatiki kadhu..evariki emi kani adapilla life..
ఎంతగా కోపం వచ్చిన ఆడబిడ్డ నూ తిట్టవద్దు...... ఆడబిడ్డ దీవెన మహాలక్ష్మి దీవెనలు 🙏🙏♥️
యావత్ మహిళా లోకాన్ని తండ్రి తో ఉన్న అనుబందాన్ని , ప్రతి తండ్రి కూతుల్ల పై పెంచుకొనే ప్రేమ ను తెలంగాణ పదాల అల్లిక తో ఈ పాట మరింత మదురంగా మార్చి న పాట రచయితకు మరియు సంగీతాన్ని అందించిన వారికి నా పాదాభివందనాలు.
కూతురు పోయినప్పుడు దిగమింగి నా వేదనంత , ఈ పాటలో చూపించారు😢😢😢😢
చాలా బాగా రాసారు.ప్రతి ఆడపిల్ల హ్రృదయాన్ని హత్తుకునే పాట
చాలా అద్భుతంగా,బ్రహ్మాండంగా తీశారు..🙏🙏
తెలుగు వారి పెళ్ళిని తలపించేలా ఉంది..👏👏🙏
మంచి సినిమా.. మంచి పాట
పాట చిత్రీకరణ అద్భుతం.. కన్నీళ్లు రాని మనిషే ఉండడు పాట చూస్తే
ఈ పాట మొదట నన్ను గుర్తు చేసింది తర్వాత నా కూతురు నీ గుర్తు చేసుకునే లాగా చేసిందీ న కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు
Yes naku kuda
ఈ పాట లో గొప్పతనం పుట్టింటి వారు కన్నీరు పెట్టడం ఒక ఎత్తు అయితే...అత్తింటి వారు ఒక ఆడపిల్ల కన్నీటి బాద నీ చూస్తూ అత్తింటి వారు కూడా కన్నీరు పెట్టడం చాలా గొప్పతనం గా ఉంది
It is really very heart touching song lyrics super నాకు చాలా ఏడుపు వచ్చింది
పాటవిన్న విన్న ప్రతి ఒక్కరికి చెరువు కట్ట తెంచుకుని వస్తాయి క'నీళ్ళు
పాటు రాసిన రచయితకు
పాట పాడిన చిత్రమ్మకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
మనసు అంత ఎక్కడికో వెళ్లిపోయింది 😔😔😔😔
Hmmm 😢😢
SSS ENTERTAINMENTS
అమ్మ చిత్రమ్మ సూపర్ .నాకు ఇద్దరూ ఆడపిల్లలే కానీ నేనెప్పుడూ బాధపడలేదు. కానీ ఈ పాట విన్నాక బాదేస్తుంది.నా భవిష్యత్ తలచుకుంటే దుఃఖం ఆగడంలేదు
Oscar award ichhe song....chetha chetha songs istaru ilanti songs iste bhagundhu..
నా జీవితంలో నేను పొందిన ఆ తీపి జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేనిది ..నాన్న - అమ్మ❤❤
ఈ పాట వింటే ప్రతి ఒక్క ఆడపిల్ల తన పుట్టింటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జ్ఞాపకాలని గుర్తుకొస్తాయి ఇది చిత్రమ్మ పాట ఎంత కమ్మగా ఉందో❤,,❤😊😊😊😊
నిజం చెప్పుతున్న మా చెల్లి గుర్తుకు వచ్చింది
TQ annaya u r as my brother
కరుడు కట్టిన గుండె వారిక్యన కన్నీళ్లు వస్తాయి ఆన్న పాట వింటే😢😢😢
🥺🥺Chitramma gari voice ki padhabivandanalu🙏🙏🙏🙏
𓍯𓂃𓏧♡ అక్షరంతో యుద్ధం చేశావా అన్న ఇంత లోతుగా రసవ్ ..♪
" Magic' of Lyrics 🥀😩 !! "
Great singing by chitram ,great lyrics by the writer sir amazing music excellent acting by the actors dedicated to all womens and girls
సాంగ్ చూస్తున్నంత సేపు కళ్లలో నీళ్లు తిరిగినాయండి రాసిన వారికీ పాడి ని వారికీ నా పాదాభి వంద నాలు
రాసిన వాళ్ళ కు పాడిన వాళ్ళ కు పాదాభివందనం 🙏🏻🙏🏻శివయ్య ఆశీస్సులు 🙏🏻🙏🏻
ఈ రాత రాసింది ఎవడో గాని కచ్చితంగా వాడికి ఆడపిల్ల మాత్రం పుట్టి ఉండదు 😢
It is very Heart touching ❤
I can’t control my tears😭
No words
Chitra madam sang very cute…..
Every girl should face this.
Elanti movie malla osthadoo radhooo😢 really ma amma Inka nenu movie chusthunte teliyakunta ne edisinam...anduku atla undi malla movie this is one of the best movie...and thanks to langam team thank you ✨❣️
Em lyrics ra ayya, getting tears while watching....aadapillaku inka aa aadapilla inti valluku thappadhu....... ""Gudune veedaka eedne undochuga...evadu raasadu ee raathanu""😥😥
ప్రతి ఆడపిల్ల కి అంకితం ఈ పాట ఈ లిరిక్స్ 😭😭😭😭
రమేశ్ చెప్పాల ప్రతి మూవీలో ఒక హార్ట్ టచింగ్ సాంగ్ వుంటుంది 👌♥️
Appaginthalappudu start chesina yedupu yenni years aynaa alaane untundhi Konthamandhi life lo 😢
Nijam chepparu
Yes
Avunu vasthavam cheppindru
Chala correct ga chepparuu
Correct 😢
ఏడుపు వస్తుంది పాట చుసిన విన్నా... రాసిన వారికి పాడిన వారికి నమస్కారం 🙏🙏🎉🎉 మనసులో ఉన్న బాధను పాటల వింటుంటే కన్నీరు ఆగటం లేదు...
ప్రతి ఆడపిల్ల గుండె కదులుతుంది ఈ పాట చూసినపుడు... ఒక్క జ్ఞాపకం అయినా గుర్తొస్తుంది
Charan Anna garu chala Baga manchi pata రాశారు .....
Ee Paataki and padina chitra gaariki ...paadhabhivandhanam cheputhunnanu
ఇ పాట ఒక్క 100 సార్లు విని ఉంట వున్న ప్రతి సారి 😢 మగ వాళ్ళం మాకే ఇంత భాద గా వుంటే ఆడవాళ్ళు ఇంకా ఎంత బాధపడతారో ..మానవ సంబంధాలు కోసం చరణ్ అన్న కన్న బాగా ఎవరు పాటలని రాయలేరు ఏమో ...అన్న గారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
Maa nana kuda eelanay badhapadindu, enka amma kuda.
Ma akka marriage ki
Na marriage ki.
Eroju ki kuda amma nana dhagargi velthnam antey enthoooo santhosham andharu kalustharani, thirugu prayanam antey yadhoo theliyani dhukamm .
Eroju ku kuda nenu ma akka chala feel avtham.
Putti perigina ooru kanna tallidandrulu snehithulu pranam poyinattu undi song vintene. ఈ పాట ప్రతి ఆడపిల్లకి అంకితం.
Mrd ofter nenu fl avuthunna badha ippudu e song lo vintunna....tq andi komchem tress ni thagincharu 🙌🙌
Aadapilla antene puttintiki vachi poye chuttamu. Intha kanna narakam edhi ledhu❤😢
The emotions of this song hit so hard... Tnq manisharma garu, chitramma garu.... 😓🎧😍
చిత్రమ్మ 🙏 ‘కథ’, ‘కదా’ ఎంత స్పష్టంగా ఉన్నాయో పల్లవిలో ఈ పదాలు - అసలు ఇప్పటి తెలుగు గాయినిలు కూడా ఇలా పాడగలరా? ఆవిడ పాడుతూ 40 ఏళ్ళు అయిపోయింది ఇంకా కూడా ఈ పాట ఇలాంటి సందర్భంలో ఉన్న పాట ఆవిడే పాడాలి పాడుతున్నారు అంటే ఎంత మహనీయురాలో 🙏 తెలుగు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో 🫰
చిత్ర గారు 🙏 చరణ్ చాలా బాగా రాసారు ఏడిపించేశారు 🙂
ఇవి అసలైన తెలుగు సినెమా పాటలు స్వచ్ఛమైన అనురాగంతో పయనించే మధుర గేయాలు 😇
మంచి భర్త దొరికితే ఓకే లేదంటే మళ్లీ వల్ల కు కష్టాలే ఇచ్చిన పేరు ఉండదు
పాట చాల భాగుంది పాట వింటుంటే ఎడుపు వస్తుంది.👌👌👌👌👌
ఎవరు రాశారు అండి ఈ పాట వింటుటేనే కన్నీళ్లు ఆగడం లేదు నిజంగా అమ్మాయి పెళ్లి అయినా తరువాత పుట్టింటికి పరాయిదే చుట్టం చూపుగా వెళ్లి రెండు రోజులు ఉండగలదు కానీతన టైం బాగాలేక ఒక్క నెల ఉన్న కన్న వాళ్ళకి కూడా బరువె ఈ రోజుల్లో పెళ్లి కి ముందు ఉన్నంత క్లోజ్ గ పేరెంట్స్ తో ఉండలేదు ఏ విషయం చెప్తే ఏమంటారో అన్నా భయం 😢😢😢
సూపర్ సార్ ఈ భాద ఆడపిల్లలు తల్లి తండ్రి కి మాత్రం తెలుసు తుంది
తెలియకుండానే కళ్ళ నీళ్ళు కారిపోయాయి.. తండ్రిలేని మాకు మా డాడీ ని మళ్ళీ గుర్తుచేశారు.. మా పెళ్లిరోజు కళ్ళముందు కనిపించింది...hats off to you team
సూపర్ గా undhi
ఈ పాట వింటుంటే కన్నీళ్ళు ఆగటంలేదు.
Aiyya baboi enti ee song ki theliyakundane aeduposthundi 😢😢 hats off song writer ki🙏🙏
ఎన్ని సార్లు చూసినా ఏడుపు వస్తుంది 😢
Ee song chusaka naku pelli ea vaddu anipistundi😢😢
Song vintuntey edupu vasundi .
Superr song
In Every Girl's life this is the most Painful moment 💔😭😢
Super song chala chala bagundi
Chitramma Mee voice ki hands up amma 🙏🙏🙏🙏
Heart touching in this song
Yess 😢😢
SSS ENTERTAINMENTS
Adapilla manasuni pataga rasina miru eapudu happy ga undale Ani ha devudu ni korukunta very hot teaching song
హృదయాన్ని కదిలిస్తున్న సాంగ్
No more explanation vere level song, music, reality of every girl life, kachitamga edvalsinde yee song ki
నిజమే కదా అడపల్ల పెళ్లి అయిపోతే పుట్టినింటికి చుట్టం లాగే వెళ్తుంది
నిజంగా రాజేద్రప్రసాద్ గారు నటించలేదు ఆయన కూతురినే ఊహించుకున్నారు. అక్కడ కూతురే ఉందనుకున్నారు నిజంగా యేడ్చారు, కన్నతండ్రి చెప్పలేము అలాగే కూతురు కూడా, ఆ అమ్మాయి కూడా అసలు no words కన్నీళ్ళు ఆగడంలేదు. 😢😢
Sem
అమ్మ తల్లి ప్రాణాలు పోతున్నాయి వామ్మో అంతే లే ఆడపిల్ల జీవితం 💞👍🙏🙏🙏
Heart touching song 🎉🎉🎉 thanks for this song writer 🎉🎉😢😢😢😢😢😢😢😢😢❤
Cinima ki ఈ సాంగ్ హైలైట్ 👌👌👌
పాట వినగానే ఏడుపు అగలెట్లదు మ్యారేజ్ డేస్ గుర్తు వచ్చాయ్ బాగా ఏడ్చాను 😭😭😭😭😭😭
Super prathi adapilla mansuni kadilinchina song
Nice song ....heart touching
నాకు కూతురు ఉంది ఈ పాట చూస్తూ ఉంటే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి..👏👏
Award winning song 100%
అందుకే ప్రతి అమ్మాయినీ కంటికిరెప్పలా చూసుకోండి, భాద పెట్టి వారి ఉసురు పోసికొకండి ఎవరు శాశ్వతం కాదు
Ee Okka patatho na life antha remin chesukunna nenu nonstop crying asalu enni sarlu chusina parents ni miss avuthunna feelings😭😭
E pata rasina vallaku handsuf👌
Entha chakkaga paaduthunnaru meeru.mee paata vintunte entha prashanthamga anpisthundiandi.
ఈ సంగ్ రాసినవారికి 🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ సూపర్.............