Aadapilla Intideepamoyamma NEW FOLK SONG 2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 1.1K

  • @usshyamala4030
    @usshyamala4030 3 ปีที่แล้ว +3

    గంగా నీ పాట కళ్ళకు కనీళ్ళు కన్నీళ్లు వచ్చిన ఈ ఆడపిల్ల జీవితం గురించి వివిధ రకాలుగా చూపించినా మా చాలా బాగుంది పాట

  • @shivakaki6611
    @shivakaki6611 3 ปีที่แล้ว +8

    👌👌👌సూపర్ సాంగ్ అక్క ఇలాంటి మరెన్నో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాము
    .... ఇట్లు...
    రాజ్ కుమార్ ఫ్రెండ్స్ 💐💐💐💐🙏🙏🙏

  • @digamberasta8216
    @digamberasta8216 3 ปีที่แล้ว +34

    నిజంగా కంటనీరు తెప్పించే పాట....ఆడబిడ్డ విలువ మరోసారి తెలియజేసిన మా గంగక్కకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏💖💖

  • @suvarnalatabathulla9797
    @suvarnalatabathulla9797 3 ปีที่แล้ว

    సూపర్ రా తల్లీ గంగా.....ఉదయ భాను తో ప్రోగ్రాం చేసినప్పుడు....నువ్వు చాలా వృద్ధిలోకి వస్తావని అనుకున్న......సరే .యిప్పుడు అయినా ముందుకెల్లూ ...తల్లీ నీ గొంతు సూపర్ తల్లీ...

  • @mahidon7121
    @mahidon7121 3 ปีที่แล้ว +12

    ఒక ఆడపిల్ల జీవిత సత్యాన్ని చాల చక్కగా వర్ణించారు

  • @kranthilakkamusic6046
    @kranthilakkamusic6046 3 ปีที่แล้ว

    మంచి సందేశాత్మక గీతం
    ఆడ మగ తేడాలేదు అందరూ సమానమే...
    ఆడపిల్ల పుట్టిన వెంటనే రహస్యంగా ఎక్కడో వదిలేసి , అమ్మేసి ,చేతులు దులుపుకుంటున్నారు కొందరు. చాలా ఊర్లల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆడపిల్ల వద్దు అనుకునే వారికి ఇలాంటి పాటలు సోషల్ మీడియా ధ్యారా తెలియజేస్తే అవగాహన కల్పించిన వారమవుతాం
    మంచి కాన్సెప్ట్ తీసుకొని చాలా అద్భుతంగా పాడిన గంగ కు
    పాటలో నటించిన మానుకోట ప్రసాద్ అన్నకు
    ప్రత్యేకంగా శుభాకాంక్షలు..
    ఇలాంటి మంచి మంచి సందేషాన్నిచే పాటలు మరెన్నో తీసుకరావలని కోరుకుంటున్నాను

  • @shireeshashireesha8351
    @shireeshashireesha8351 3 ปีที่แล้ว +4

    ఆడపిల్ల గురించి ఉన్నది ఉన్నట్టు గా చాలా గొప్పగా చెప్పారు 🙏🙏🙏🙏తల్లి,, చెల్లీ,, భార్య,, ఇలా అన్నీ పాత్ర లు పోషించిన దేవత ఆడపిల్ల అంటే గొప్ప గా వర్ణించారు 🙏🙏🙏🙏🙏

  • @శివరాయల్కోడూరు
    @శివరాయల్కోడూరు 3 ปีที่แล้ว +22

    గంగ అక్క ఈ పాట మనసుని హత్తుకునేలా ఉంది చాలా బాగా పాడారు గంగ అక్క గారు 😍
    ప్రతి ఒక్కరు ఈ పాట విని మార్పు చెందాలి ❤️
    ఆడపిల్లల వద్దనుకునే వాళ్ళ కోసమే ఈ పాట
    మీ అభిమాని శివా రాయల్ కువైట్

    • @kakamanjanna8246
      @kakamanjanna8246 3 ปีที่แล้ว +2

      పాటను ఆదరించిన మీకు
      నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం....
      ..

    • @sitalingam
      @sitalingam ปีที่แล้ว

      ​@@kakamanjanna8246😊

  • @maheshpindi7044
    @maheshpindi7044 3 ปีที่แล้ว +22

    ఈ కాలంలో ఆడబిడ్డ పుడితే వద్దనుకుంటున్నా కొందరు మూర్ఖులకు ఈ పాట ఒక గుణపాఠం ఆడబిడ్డ లేని ఇల్లు దీపం లేని ఇల్లు వంటిది అదే ఆడబిడ్డ ఉంటే ఎంతో వెలుగునిస్తుంది ఒక ఆడ బిడ్డ గురించి ఇంత మంచిగా పాట రూపంలో అందించిన గంగ అక్కకు నా హృదయపూర్వక ధన్యవాదములు💐🙏

    • @kakamanjanna8246
      @kakamanjanna8246 3 ปีที่แล้ว +2

      మీ గొప్ప మనస్సుకు వందనం.
      ఆడబిడ్డలను ఆదరిద్దాం....
      అవనికి వెలుగు పంచుదాం..

    • @jinukadushanth4419
      @jinukadushanth4419 3 ปีที่แล้ว

      @@kakamanjanna8246when we el8

    • @sangalrangamuni8433
      @sangalrangamuni8433 3 ปีที่แล้ว

      @@kakamanjanna8246 kiuyuhn

    • @msuribabu1108
      @msuribabu1108 3 ปีที่แล้ว

      @@kakamanjanna8246 ౘ(TT)

  • @iruguanjianji479
    @iruguanjianji479 3 ปีที่แล้ว

    Adajanma ethina prathi adapillalaku shatha koti Padhabhi vandhanalu naku adapilla puttindhi iam full happy oka adapilla 10 mandhi kodukulatho samanam tq u akka manchi song thisharu

  • @srilathasrilatha1717
    @srilathasrilatha1717 3 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్ అక్క ఈ పాట వింటే కంటనీరు ఆగడం లేదు అక్క సూపర్ ఆడపిల్ల కోసం ఎంత చక్కగా పాడావు అక్క 👌👌💐💐నీకు చేతులెత్తి నమస్కరించాలి 🙏🙏🙏🙏🙏

  • @gondasurendar9475
    @gondasurendar9475 3 ปีที่แล้ว

    Su........ par song 👌👌👌👌👌👌

  • @sureshpatelsasala
    @sureshpatelsasala 3 ปีที่แล้ว +21

    సూపర్ అక్క ఆడ బిడ్డల జీవితంలో జరిగే సంఘటనలను పాట రూపంలో చాలా చక్కగా వర్ణించారు👌👌👌

    • @sarugusatyanarayananani1662
      @sarugusatyanarayananani1662 3 ปีที่แล้ว +3

      బాగా సూపర్ గా పాడారు ఈ పాట🌹🙏🙏🙏🙏

  • @golapallyarchana9706
    @golapallyarchana9706 3 ปีที่แล้ว +11

    ఆడపిల్ల గొప్పతనాన్ని చాలా అద్భుతంగా చెప్పారు...🙏🙏 సూపర్ సాంగ్👍👍

  • @reddemmap4533
    @reddemmap4533 3 ปีที่แล้ว +16

    ఆడపిల్ల ఔన్నత్యాన్ని గురించి చక్కగా
    పాట రూపంలో వివరించినందుకు మీకు ధన్యవాదాలు

  • @laxmantokala7384
    @laxmantokala7384 3 ปีที่แล้ว

    Mi prathi patala kosam chusthu untanu akka.. superrrr chala Baga padinaru akka lu ...

  • @mallemonishiva9892
    @mallemonishiva9892 3 ปีที่แล้ว +8

    కాకం అంజన్న కలం నుంచి జాలువారిన మరో అద్భుతమైన పాట ఆడపిల్ల పాట... ఈ పాటను రేలారే గంగ అక్క తన అద్భుతమైన గొంతుతో పాడడమే కాకుండా నటనతో మరియు మానుకోట ప్రసాద్ అన్న నటించి జీవం పోశారు.. ఈ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది.. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఉభయ రాష్ట్రాల లోని ప్రతి ఒక్కరి మనసును తాకుతుంది.... ఈ పాట మాకు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు... ఆడపిల్ల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు... ముఖ్యంగా రచయిత కాకం అంజన్నకు ప్రత్యేక ధన్యవాదాలు...

  • @mohammedejazali333
    @mohammedejazali333 2 ปีที่แล้ว

    E lanti song veni ina samajam marali tq ganga akka meru elanti songs enka enka padali e samajam marali

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 3 ปีที่แล้ว +5

    గంగాక్క పాట అదిరిపోయింది....👌👌
    ఆడపిల్ల పుట్టిందని చెబితే ఎక్కడో ఒక తెలీని బాధ...😔.
    కానీ ఇంటికో ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు ఒక కళా తో ఉంటుంది...🙂
    అదే మగ పిల్లలు ఉన్న ఇంట్ల వాళ్ళకి వండిపెట్టనికి కూడా అక్కడ ఆడపిల్లే కావాలి...😍
    అక్క మనొల్ల బాధ ఏంటంటే ఆడపిల్ల అంటే మన ఇంటి పిల్ల కాదని🤔.,ఎప్పడికి పరాయింటి పిల్లే కదా అని అదోటి మనసుల గుచ్చినట్టు ఉండిపోయింది...🤔
    కానీ ఇంటికో ఆడపిల్ల లేని ఇల్లు వ్యర్థం...😥😔
    రేపు మనం చచ్చాక ఏడవాలి అంటే ఆడపిల్లే ఏడుస్తుంది😭... మగాడు గుర్తు చేసుకుంటాడు అంతె😔.. ఆడపిల్ల అంటే అక్క/చెల్లి బావ అదో emotional ఫీలింగ్ కలుగుతుంది🥺..కుటుంబం పెద్దదవుతుంది😔👍.

  • @timullammajogu2358
    @timullammajogu2358 2 ปีที่แล้ว

    Suparakka

  • @aravindaravind8981
    @aravindaravind8981 3 ปีที่แล้ว +5

    ఆడపిల్ల విలువ ఏంటో ఈ పాట ద్వారా చాల బాగా చూపించారు.... చాల ఎమోషనల్ గా ఉంది....👌

  • @kshivakumar4229
    @kshivakumar4229 10 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ మాత్రే నమః❤🙏🙏🙏తల్లి ఇంకా చాల పాటలు పాడాలని మస్పూర్తి గా కోరుకుంటున్నాం🎉🎉

  • @nagababu3270
    @nagababu3270 3 ปีที่แล้ว +37

    ఇలాంటి ముత్యాల్లాంటి జానపద గీతాలు మరెన్నో మాముందుకు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @akshayakathula4414
    @akshayakathula4414 3 ปีที่แล้ว +1

    Super gangakkaaaa...........................

  • @sonyyadarla
    @sonyyadarla 3 ปีที่แล้ว +127

    Supar ganga akka👌👌mottaniki edpichesinav ending lo👌👌👌🙏🙏🙏😥😥😭😭 గర్భ శోఖాన్ని
    గుండె శోఖాన్ని
    రెండింటినీ సమంగా బరించేది
    ఆడపిల్ల ఒక్కటే".....!ఆడపిల్లలను వద్దు అనుకునే వాళ్ళు ఈ పాటను చూసి అయినా మార్పు చెందాలి👍👍

    • @kakamanjanna8246
      @kakamanjanna8246 3 ปีที่แล้ว +5

      పాటను ఆదరించిన మీకు
      నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం....
      ..

    • @shireeshad4335
      @shireeshad4335 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/v9a_m6o63ec/w-d-xo.html

    • @krishnakanth1079
      @krishnakanth1079 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/3lGYTVBn3Bk/w-d-xo.html .🙏

    • @vijjutugonda7013
      @vijjutugonda7013 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/LnDynf_kx90/w-d-xo.html

    • @ramachandra9955
      @ramachandra9955 3 ปีที่แล้ว +1

      @@kakamanjanna8246 %%

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 3 ปีที่แล้ว +1

    I love you amma nanna memu 3ram adapillalam oka thammudu. Kani ma daddy yeppudu kuda theda chudaledhu ma chiru navvulu chusi thana chemata kastanni mari sambaraapaduthadu ma daddy i love u daddy amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 love so much daddy😘 osssam akka 👌👌👌👌👌

  • @ravindracharythipparthi2926
    @ravindracharythipparthi2926 2 ปีที่แล้ว +7

    అద్భుతం, అత్యద్భుతం.........
    వ్రాసిన వారికి, పాడినవారికి అభినందనలు.
    💐💐💐💐💐💐💐💐💐💐

  • @akshayapeddapally9820
    @akshayapeddapally9820 3 ปีที่แล้ว

    Ganga Sister song chala bagundhi. Naku chala adupuvachindi. Meru patalo linamypiyaru. Sis 👌👌👌👌👌👌👌

  • @yenagandulanagaraju392
    @yenagandulanagaraju392 3 ปีที่แล้ว +4

    ఆడపిల్ల పుట్టిందని బాధపడే కొందరికి ఈ పాట రూపంలో మంచి సందేశం ఇచ్చినావు అక్క.

  • @sarvarayudumenda1588
    @sarvarayudumenda1588 3 ปีที่แล้ว +1

    ఎంత చక్కగా పాడావు తల్లీ ఆడ బిడ్డ ఉన్న
    నాకే కళ్ల వెంట నీరు వచ్చింది నీపాట వింటూవుంటే . ఇక బిడ్డలు లేనివారి పరిస్థితి ఎలాఉంటుందో . ధన్యురాలివి తల్లి
    గంగంమ్మా

  • @tlgstudycircle
    @tlgstudycircle 3 ปีที่แล้ว +8

    జీవితం మొత్తాన్ని కండ్ల ముందుంచిన గంగ కు ధన్యవాదాలు

  • @sandhyasurepalli91
    @sandhyasurepalli91 3 ปีที่แล้ว +2

    Chaala baaga chepparakka....paata roopam lo
    👏👏👏👏🙏🙏🙏😓

  • @mahirev94
    @mahirev94 3 ปีที่แล้ว +18

    నా చిన్నప్పుడు కళాకారులు ఊరికి వచ్చి ఈ పాటను పాడుతుండేవారు అక్క.. 😔😔అదే గుర్తుకు వచ్చింది.. 🙏🏻🙏🏻

  • @bommerakavithakavitha4425
    @bommerakavithakavitha4425 3 ปีที่แล้ว

    Ganga akka chala chala bagundhi song.aadapillala gurinchi chala goppaga vevarincharu.paata rasina vaariki padina neku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.memu 4akkachelleam.

  • @gajellisrilathadoramulu7054
    @gajellisrilathadoramulu7054 3 ปีที่แล้ว +3

    Nice song Ganga Akkaiah 👌....

  • @sanganamoniomkarsanganamon4481
    @sanganamoniomkarsanganamon4481 3 ปีที่แล้ว

    Ma wanaparhtey Mana kakam anjana gari patta super song

  • @romalababu4693
    @romalababu4693 3 ปีที่แล้ว +7

    Wow excellent song akka chala days tharuvatha vintunna intha manchi paata chala thanks akka

  • @anilpallemida6748
    @anilpallemida6748 3 ปีที่แล้ว +1

    Akka u r great Always.....Expecting heart akka.....Ganga akka fans like cheyandi....

  • @maruthijungarimaruthijunga8885
    @maruthijungarimaruthijunga8885 3 ปีที่แล้ว +6

    Girl history motham mention chesaru.....super song ...emotional

  • @Alex-kq7vl
    @Alex-kq7vl 2 ปีที่แล้ว

    Intlo aadapilla lekunte aa intikiki veluge vundadhu, andham vundadhu.... Kanna thalli tharuvatha... Kanna thalli laa choosukune gunam aa adapillaku maatrame saadhyam...

  • @manukotafolkband4897
    @manukotafolkband4897 3 ปีที่แล้ว +58

    మొదటి వ్యూ నాదే అక్క పాట సూపర్ హిట్ పో
    ఇప్పటి వరకు నేను మొదట చూసిన ప్రతి సాంగ్ హిట్

    • @kakamanjanna8246
      @kakamanjanna8246 3 ปีที่แล้ว +3

      పాటను ఆదరించిన మీకు
      నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం....
      ..

    • @pilliramalingam3423
      @pilliramalingam3423 3 ปีที่แล้ว

      @@kakamanjanna8246 like ok

    • @pilliramalingam3423
      @pilliramalingam3423 3 ปีที่แล้ว

      Uh

  • @nbhaskar8273
    @nbhaskar8273 3 ปีที่แล้ว

    ఐలవుయు ఈ రోజు నా రేలరేగంగాగుడ్ సుపర్ స్టార్ సాంగ్ ప్రేమ మామిడి మౌనిక ప్రేమించే రేలరే గంగమ్మ తల్లిని మించిన గురువు గారు గుడ్ సాంగ్ మీ మొబైల్ నెంబరు రేలరే స్టేటస్ గుడ్ బై లక్ సాంగ్స్

  • @nareshrajana4433
    @nareshrajana4433 3 ปีที่แล้ว +9

    Tq sister, inka ilanti songs chaala ravaali sister... Team members ki all the best 👍💯👍💯👍💯👍💯👍💯

  • @chvenkatesh6124
    @chvenkatesh6124 3 ปีที่แล้ว

    Nuvu a song padina super akka Telangana adabiddavu aenadhuku I'm very happy

  • @devendard4032
    @devendard4032 3 ปีที่แล้ว +4

    అక్క నాకు ఇద్దరూ కొడుకులే..!! ఆడబిడ్డ పుట్టలేదని ప్రతి రోజూ అనిపిస్తుంది..!!ఈ పాట విన్నాక ఇంకా బాధనిపిస్తుంది..!!!

  • @deekshith_221
    @deekshith_221 2 ปีที่แล้ว

    Gangakka mi songs ante chala ishtam 👌👌

  • @palleturipanchulu5111
    @palleturipanchulu5111 3 ปีที่แล้ว +266

    మి ఆడపిల్ల పాట ఈ రోజు విడుదల ఐనది అక్క.
    ఈ రోజు నాకు ఆడపిల్ల పుట్టింది. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. Am feeling full happy

    • @srinivasyadav1967
      @srinivasyadav1967 3 ปีที่แล้ว +8

      Congratulations bro

    • @arunrajofficial390
      @arunrajofficial390 3 ปีที่แล้ว +6

      Congratulations anna

    • @bussarivinay3229
      @bussarivinay3229 3 ปีที่แล้ว +2

      Congrats bro

    • @chinnaedits7772
      @chinnaedits7772 3 ปีที่แล้ว +2

      Congratulations annayya & Vadhina 🎉🎉9177689450 న number whatapp lo hi ani పెట్టు అన్న

    • @lokeshmudigonda6978
      @lokeshmudigonda6978 3 ปีที่แล้ว +2

      Congratulations🎉🎊🎁 anna

  • @telugunewmovies7399
    @telugunewmovies7399 3 ปีที่แล้ว +3

    నాకు చిన్నప్పటి నుండి అమ్మ లేదు... నాకు ఈ సాంగ్ విన్నాక కన్నీళ్లు వచ్చాయి... సాంగ్ సూపర్ అక్క...

  • @mdazhar7356
    @mdazhar7356 2 ปีที่แล้ว +2

    ఆడపిల్ల పై పాట రాయడం చాలా సంతోషం కారాము అక్క 👌👌👌👌👌👌👌👌👌👌

  • @knrajitharukmendar6404
    @knrajitharukmendar6404 3 ปีที่แล้ว +4

    Superb lyrics @ superb song
    Congratulations owl team 👍

  • @kiranjogula3788
    @kiranjogula3788 3 ปีที่แล้ว

    Super song.. Akka.... Adda bidda gurechi baga chaparu pata rupamlo

  • @kothapallyshankar6056
    @kothapallyshankar6056 3 ปีที่แล้ว +25

    👉గంగా అక్క పాట సూపర్ ఓయమ్మ నాగమల్లెలో తీగమల్లెలో🙏🏻
    👉ఆడపిల్ల పాట అద్భుతంగా పాడే నాగమల్లెలో తీగమల్లెలో🙏🏻

  • @adlapremala538
    @adlapremala538 3 ปีที่แล้ว

    Super andi

  • @Ramesh-kw6us
    @Ramesh-kw6us 3 ปีที่แล้ว +11

    ఆడపిల్ల వద్దనుకుంటే మనకు అమ్మ ఉండేదే కాదు.. ఆడపిల్ల మన ఇంటి మహాలక్ష్మి.

  • @Editorgirl20
    @Editorgirl20 3 ปีที่แล้ว

    MI song chudagnaey naku chelli putindhi akka thanks akka song pettinandhuku

  • @nagalaxmij1161
    @nagalaxmij1161 3 ปีที่แล้ว +9

    Super song Akka song వింటే ఏడుపు వస్తుంది లవ్ యూ అక్క 🙏🙏🙏🙏💐💐💐

  • @pathurulaxmi8105
    @pathurulaxmi8105 3 ปีที่แล้ว

    Supergangs

  • @jashwanthmallepally8253
    @jashwanthmallepally8253 3 ปีที่แล้ว +6

    ఈ సాంగ్ లో మెదక్ పల్లి రాజుకుమార్ అన్న కు అవకాశం ఇచ్చినా రెలరేగంగా అక్క కు ధన్యవాదాలు💐 ....సూపర్ సాంగ్ .... Congratulations All Team...🤗🙏

  • @bharathbomma500
    @bharathbomma500 3 ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్ అమ్మాయి గురించి చాలా బాగా చెప్పారు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది సాంగ్.....👌👌👌

  • @HemaLatha-pd8rh
    @HemaLatha-pd8rh 3 ปีที่แล้ว +1

    Facts. Nobody is not fallowing

  • @దోడనర్సారెడ్డి
    @దోడనర్సారెడ్డి 3 ปีที่แล้ว +3

    Superb song akka🙏🙏🙏

  • @anilkoteer5871
    @anilkoteer5871 3 ปีที่แล้ว

    Super chala baga undhi akkaa

  • @vrajacyadadricharanbunga3694
    @vrajacyadadricharanbunga3694 3 ปีที่แล้ว +4

    ఆడపిల్ల గురించి చాలా బాగా వివరించారు 👏👏

  • @sahithisweety4306
    @sahithisweety4306 3 ปีที่แล้ว

    Chala meaningfull song andi prathi okkaru chudali ....me voice aithe awesome

  • @pretti_queen_ammu2626
    @pretti_queen_ammu2626 3 ปีที่แล้ว +3

    సార్ నికి ఆడపిల్ల గురించి రచ్చినందుకు చాలా థాంక్స్ నేను మీ స్టూడెంట్ నక్షత్ర 🙏🙏🙏🙏

  • @sumansinger6926
    @sumansinger6926 3 ปีที่แล้ว +5

    Adpillalni kapadukundam v nice song ganakka......🙏🙏🙏🙏🙏

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 ปีที่แล้ว +2

    1st Views akka 1st comment akka ganga super voice akka 👌👌👌🙏🙏🙏🙏🤝🤝🤝👍😍😍😍😍😍❤️❤️❤️❤️

  • @dudamsainath7276
    @dudamsainath7276 3 ปีที่แล้ว +13

    One Of The Best Emotional Song For ""GIRL'S"" & Good Msg For Fake People'S ""SUPERB FACE EXPRESSION'S"" ""AKKA GARU"" Nice Song 🙏🙏🙏🙏

    • @supriyakrishna4835
      @supriyakrishna4835 3 ปีที่แล้ว

      th-cam.com/video/M7_SvrRh1vQ/w-d-xo.html👍🙏

  • @chanvallivijayalaxmi248
    @chanvallivijayalaxmi248 3 ปีที่แล้ว +1

    Super song aakka

  • @mushamsrinivas8712
    @mushamsrinivas8712 3 ปีที่แล้ว +36

    ఒక్క పాటలో పూర్తి జీవితం చూపించిన కాకం అంజన్నకి , అద్భుతమైన గొంతు ,నటనతో ఏడిపించిన గంగా,
    మనుకోటన్న మీకు మీరే సాటి...
    నిజానికి తగ్గట్టుగా డైరెక్షన్ చేసిన వెనన్న కి టీం అందరికి బిగ్ సలాం...

    • @premiamsingle1533
      @premiamsingle1533 3 ปีที่แล้ว +2

      👌👏👏👏👏👏👏

    • @Sam-ml2ml
      @Sam-ml2ml 3 ปีที่แล้ว +1

      @@premiamsingle1533
      . .
      ..

    • @Sam-ml2ml
      @Sam-ml2ml 3 ปีที่แล้ว

      ..
      p
      ..lp

    • @kakamanjanna8246
      @kakamanjanna8246 3 ปีที่แล้ว +1

      పాటను ఆదరించిన మీకు
      నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం....
      ..

    • @nareshdesaveni7897
      @nareshdesaveni7897 2 ปีที่แล้ว

      ఈ పాట చూసిన తర్వాత ప్రతి ఒక్క మాగా వారిలో మార్పు రావాలి అని నేను కోరుకొంటున్న.

  • @parameshanumula2694
    @parameshanumula2694 3 ปีที่แล้ว +10

    అలాగే చివరి చరణం లో
    "ఆడపిల్ల ఉంటే అవనికే ముద్దు" అనే lyrics కూడా ఉంటే బాగుండు అనిపించింది అన్న.
    చాలా సంతోషంగా ఉంది ఆంజనేయులు sir గారు, నేను నా స్కూల్లో days లో పాడిన ఈ పాటకు మొదటి బహుమతి వొచ్చిన రోజులు గుర్తుకొచిన్నవి అలాంటి పాట ఇపుడు ఇంత అద్భుతంగా video తీసి ఆడ బిడ్డ గొప్పదనం తెలియజెసినందుకు మీ అందరికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @Gounivaralaxmi
    @Gounivaralaxmi 3 ปีที่แล้ว

    Abba 👌 song akka. Adapilla intiki velugu . ma intlo memu idharam sisters eee maku brothers leru

  • @sathishchittiraju
    @sathishchittiraju 3 ปีที่แล้ว +14

    ఒక అమ్మాయి పుట్టిన అప్పటినుంచి ఆమె జీవితం అయ్యి పోయ్యేదక ఎలా ఉంటాదో ఈ ఒక్క పాటలో చెప్పారు మీరు ...🙏❣️ కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉండే అమ్మాయిలు ఈ పాటలో చెప్పినా విధంగా ఉంటారు...❤️ పాట మాత్రం చాలా బావుంది....🙏❣️

  • @varshayadhav2277
    @varshayadhav2277 3 ปีที่แล้ว

    Chala baga cheppavu akka e patalo chala ardham undhi ippatikaina adapillalni vadhu anukune magalla manusu marithe chalu

  • @folksingernarsimulu571
    @folksingernarsimulu571 3 ปีที่แล้ว +3

    Super song akka👍👌👌👌

    • @kakamanjanna8246
      @kakamanjanna8246 3 ปีที่แล้ว

      ధన్యవాదాలు తమ్ముడు

  • @Jhansi...
    @Jhansi... 3 ปีที่แล้ว

    Super song ganga
    Nice message

  • @bandisrikanth731
    @bandisrikanth731 3 ปีที่แล้ว +11

    no words😭,,,👏👏👏👏👏👏👏👏👏

    • @kakamanjanna8246
      @kakamanjanna8246 3 ปีที่แล้ว

      మీ స్పందనకు అభివందనాలు....

    • @golisona2440
      @golisona2440 3 ปีที่แล้ว

      @@kakamanjanna8246 1o1

  • @rowdypillamadhu6694
    @rowdypillamadhu6694 3 ปีที่แล้ว +5

    Awesome song Ganga akka... Really heart touching...

  • @madanagulasaileela2315
    @madanagulasaileela2315 3 ปีที่แล้ว

    Good song 4 th kuda nenu adapilla putindi andharu ana nivu nannu chala baga chusthunav nenu ni kothuru kadu Nanna lam your son l am always with you Nanna love you Nanna❤

  • @sujenderedapally7748
    @sujenderedapally7748 3 ปีที่แล้ว +4

    Ada pilla Intikilaxmidevi superrrrr All The best Akka nice song akka

  • @choudharynarsimlu7821
    @choudharynarsimlu7821 3 ปีที่แล้ว

    గంగ అక్కఆడపిల్ల గురించిపాట రూపంలోవివరించినందుకుధన్యవాదాలు

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 3 ปีที่แล้ว +7

    బ్యూటిఫుల్ సాంగ్ 🤗ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలి ఆడపిల్ల ఉన్న ఆ ఇంటి అందమే వేరు 🤗👧

  • @MANUKOTAPATALU
    @MANUKOTAPATALU 3 ปีที่แล้ว +19

    Fist like naade

    • @kakamanjanna8246
      @kakamanjanna8246 3 ปีที่แล้ว

      మానుకోటకు మంచి మల్లె దండలు..

    • @krishnakanth1079
      @krishnakanth1079 3 ปีที่แล้ว

      th-cam.com/video/3lGYTVBn3Bk/w-d-xo.html .🙏

  • @vprmusic3278
    @vprmusic3278 3 ปีที่แล้ว

    Super song..Akka

  • @ashokbalerao7494
    @ashokbalerao7494 3 ปีที่แล้ว +28

    ఈ లాంటి పాటలు నీ నోట ఎన్నో వినాలని కోరుకుంటున్న చెల్లెలమ్మ గంగా

  • @karna27465
    @karna27465 3 ปีที่แล้ว +2

    సూపర్ అక్కా చాలా బాగుంది పాట మంచి మీనింగ్ ఉన్న పాట ప్రజలను మేలుకొలిపారు

  • @shankarnalla9739
    @shankarnalla9739 3 ปีที่แล้ว +3

    సుపర్ సాంగ్. జై గంగ

  • @mahesht778
    @mahesht778 3 ปีที่แล้ว

    Supperrrrrr

  • @srikanthramavath5779
    @srikanthramavath5779 3 ปีที่แล้ว +4

    Superb song akka ఆడవాళ్లు meeku జోహార్లు🙏🙏🙏🙏🙏🙏

  • @siddenkipraveenkumar9335
    @siddenkipraveenkumar9335 3 ปีที่แล้ว

    Sprrrb akka 💐💐💐🌹🌹🌹

  • @swamykappa1712
    @swamykappa1712 3 ปีที่แล้ว +11

    గంగక్క మీ పాటతో గుండెను బరువెక్కించారు ... 🙏

  • @srikanthrangapuram6690
    @srikanthrangapuram6690 3 ปีที่แล้ว +2

    Ma entolo edaru Mahalaxmilu vunaru okaru ma amma redu ma chelamma 😍 song super

  • @sanjeevaburugu6482
    @sanjeevaburugu6482 3 ปีที่แล้ว +3

    Good song... good massage given to.. society...good singing..sister....

  • @allareddyeppa1400
    @allareddyeppa1400 2 ปีที่แล้ว

    Super super nee ganam ganga 👌👌👌👌👌

  • @nakkalaanjaneyulumudiraj5638
    @nakkalaanjaneyulumudiraj5638 3 ปีที่แล้ว +8

    నాకు కూడా ఒక బంగారు తల్లి ఉంది అక్క.నీ పాటతో ఎడిపించావ్ నన్ను.నీ పాటలో చాలా అర్థం ఉంది.మీరు సమాజం కోసం మరెన్నో మంచి మంచి పాటలు అద్భుతమైన మీ స్వరంతో పాడాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏

    • @sathaiahp4232
      @sathaiahp4232 2 ปีที่แล้ว

      Homedurga no no no no no

  • @telanganafolksinger9090
    @telanganafolksinger9090 3 ปีที่แล้ว +67

    మా నిజామాబాద్ ముద్దు బిడ్డ గంగా అక్క ఎంత మంచి పాట సూపర్ అక్క చాలా బాగుంది అక్క ఆడపిల్ల ఎందులో తక్కువకాదు నిజంగా ఇంత మంచిగా చెప్పారో సూపర్ అక్క all the best అక్క నువ్వు ఏడిస్తే మాకు కన్నీళ్లు వచ్చాయి😭😭😭👌👌అక్క

    • @kakamanjanna8246
      @kakamanjanna8246 3 ปีที่แล้ว +6

      పాటను ఆదరించిన మీకు
      నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం....
      ..

    • @sukeshinim4932
      @sukeshinim4932 3 ปีที่แล้ว +4

      super super super

    • @ravaliravali298
      @ravaliravali298 3 ปีที่แล้ว +1

      Avunu

    • @prasannaprasa9120
      @prasannaprasa9120 3 ปีที่แล้ว +1

      @@kakamanjanna8246 0

    • @kartheekkick1050
      @kartheekkick1050 3 ปีที่แล้ว

      IP igg

  • @sudarshandarshan9786
    @sudarshandarshan9786 3 ปีที่แล้ว

    Haatsup for lyric writer and ganga

  • @saikumarpagilla3060
    @saikumarpagilla3060 3 ปีที่แล้ว +3

    Super akka ...Maa Theratpally village lo kuda meru program chesharu super akka

  • @kavalirameshnaidu4183
    @kavalirameshnaidu4183 3 ปีที่แล้ว +2

    Super song AKKa❤️🙏🙏🙏

  • @indianfacts4027
    @indianfacts4027 3 ปีที่แล้ว +3

    How many members from karimnagar🤟🤟
    👇

    • @kakamanjanna8246
      @kakamanjanna8246 3 ปีที่แล้ว

      పాటను ఆదరించిన మీకు
      నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం....
      ..