సిలప్పదికారమ్ | Part 1 | తమిళ మహాకావ్యం | Silappadikaram | Story of Kannagi | Rajan PTSK | Ajagava

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • మదురై నగరాన్ని మంటలలో ముంచెత్తిన కణ్ణగి కథ! మొదటి భాగం!
    ఈ సిలప్పదికారమ్ అనే రచన తమిళ పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. దీనిని ఇళంగో అడిగళ్ అనే రాచకవి రచించాడు. ఇతడు జైనుడు. సిలంబు అంటే మంజీరం. అంటే కాలికి పెట్టుకునే అందె అన్నమాట. అదికారమ్ అంటే ప్రభావం. కనుక సిలప్పదికారమ్ అంటే మంజీర మహిమ అని అర్థం చెప్పుకోవచ్చు.
    పూర్వం దక్షిణ భారతదేశంలో తమిళప్రాంతాన మూడు మహా సామ్రాజ్యాలుండేవి. అవి చోళ, పాండ్య, చేర సామ్రాజ్యములు. అందులో ధనధాన్యాలతో తులతూగే చోళ సామ్రాజ్యాన్ని కావేరీ పట్టణం రాజధానిగా చేసుకొని కరికాలచోళుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. కావేరీ పట్టణానికి పుహార్ అనే మరో పేరు కూడా ఉంది. ఆ నగరం వాణిజ్యానికి కూడా ఎంతో ప్రసిద్ధి చెందిది. ఆ పట్టణంలో మహానాయకుడనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను మహాధనికుడు, ధర్మాత్ముడు కూడా. అతనికి ఒక్కతే కూతురు, పేరు కణ్ణగి. మహాసౌందర్యవతి. అంతకుమించి సౌశీల్యవతి కూడా. కణ్ణగికి పదమూడవ సంవత్సరం రాగానే, ఆమెకు తగిన వరునికోసం వెదకటం మొదలుపెట్టాడు మహానాయకుడు.
    ఆ నగరంలోనే మహాసత్త్వుడనే మరో వైశ్యప్రముఖుడు ఉండేవాడు. అతడు గొప్ప ఐశ్యర్యవంతుడుగా, మహాదాతగా కీర్తి గడించాడు. అతగాడు చోళరాజైన కరికాలచోళునకు అత్యంత ఆప్తుడు కూడా. ఆ మహాసత్త్వునకు కోవలుడనే ఒక కొడుకున్నాడు. ఆ కోవలుడు విద్యాధికుడు, సంస్కారి. సంగీతసాహిత్యాలలో దిట్ట. అతను పదహారేళ్ళ ప్రాయంవాడు కాగానే అతని తండ్రి అతనికి మంచి సంబంధాల కోసం వెతకసాగాడు. ఆ విషయం తెలుసుకున్న మహానాయకుడు మహాసత్త్వుని కలసి, కోవలుడిని తన అల్లుడిగా చేసుకోవాలన్న కోరికను వెల్లడించాడు. అందుకు మహాసత్త్వుడు కూడా ఎంతో ఆనందంగా అంగీకరించాడు. అటుపై ఒక శుభముహూర్తంలో కణ్ణగీ, కోవలుల వివాహం మహావైభవంగా జరిగింది.
    ఆ తరువాత కొంతకాలానికి కణ్ణగి అత్తవారింటికి కాపురానికి వచ్చింది. మహాసత్త్వుడు తన కొడుకు కోడలు ఏకాంతంగా గడపడానికని ఒక దివ్యమైన భవనాన్ని కట్టించి, దాసదాసీజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నూతన దంపతులు క్షణకాలం పాటూ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా, ఎంతో అన్యోన్యంగా కాలం గడపసాగారు. కణ్ణగి తన భర్తను అన్ని విధాలా సంతోషపెడుతూనే, దానధర్మాది కార్యక్రమాలు కూడా నిరాఘాటంగా చేస్తుండేది. వ్యాపారదక్షత కలిగిన కోవలుడు తమ వ్యాపారాన్ని సమర్థతతో నిర్వహిస్తూ సంపదను ఇబ్బడిముబ్బడిగా పెంచసాగాడు. ఇలా చూడముచ్చటైన ఆ జంటను చూసి బంధుమిత్రులంతా ఎంతో మురిసిపోతుండేవారు.
    అలా కొంతకాలం గడిచింది. ఇదిలా ఉండగా ఒకనాడు కరికాలచోళుని ఆస్థానంలో మాధవి అనే నర్తకి నాట్యప్రదర్శన ఇచ్చింది. ఆమె నాట్యానికి అబ్బురపడిన ఆ చోళ చక్రవర్తి ఆమెకు పచ్చలహారాన్ని బహుమతిగా ఇచ్చాడు. సాధారణంగా రాజసభలో జరిగే నాట్యప్రదర్శనలకు నగరంలోని ప్రముఖులు వెళ్ళడం సర్వసాధారణం. అలా ఆనాటి ప్రదర్శనకు కోవలుడు కూడా వెళ్ళాడు. మాధవిని చూడగానే అతని హృదయం నిండా ఆమె ప్రతిబింబమే నిండిపోయింది. మాధవికి కూడా మొదటి చూపులోనే కోవలునిపై ప్రేమ కలిగింది.
    - Rajan PTSK
    #silappadikaram #kannagi #ajagava
    సిలప్పదికారమ్ part 2: • సిలప్పదికారమ్ | Part 2...
    👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిన "చింతామణి" నాటకంలో కథ ఏమిటి?
    www.youtube.co....
    👉 కాశీమజిలీ కథలు:
    www.youtube.co....
    👉 హాయిగా నవ్వించే సినీ ప్రముఖుల చమక్కులు:
    www.youtube.co....
    👉 వేదములు, ఉపనిషత్తులలో ఏముంది?:
    www.youtube.co....
    👉 శ్రీశ్రీ చమక్కులు:
    www.youtube.co....
    👉 సినారె చమక్కులు:
    www.youtube.co....
    👉 మద్యం అలవాటు లేనివారు ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?:
    www.youtube.co....
    👉 తప్పక చదువ వలసిన తెలుగు పుస్తకాలు!:
    www.youtube.co....
    👉 "మనుచరిత్ర" కథ ఏమిటి?
    www.youtube.co....
    👉 "విజ్ఞాన భైరవ తంత్ర"లో ఏముంది?
    www.youtube.co....
    👉 సరదా చాటువులు - పొడుపుకథ - భ్రమక పదాలు
    www.youtube.co....
    👉 పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ!
    www.youtube.co....
    👉 64 కళలు - ఏ కళ ఎందుకొరకు?
    www.youtube.co....
    👉 మహాకవి శ్రీశ్రీ కవిత్వ పరిచయము
    www.youtube.co....
    👉 కాళిదాసు "మేఘ సందేశం" కథ ఏమిటి?
    www.youtube.co....
    👉 పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి?
    www.youtube.co....
    👉 ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాల మధ్య ఉన్న భేదం ఏమిటి?
    www.youtube.co....
    👉 నోరు తిరగని పద్యాలను పలకడం ఎలా?
    www.youtube.co....
    👉 యక్షుని ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు
    www.youtube.co....
    👉 "పద్మినీ" మొదలైన స్త్రీజాతుల లక్షణాలు
    www.youtube.co....
    👉 ఏ జాతి పురుషునకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి?
    www.youtube.co....
    👉 మహాకవి కాళిదాసు చమత్కారములు, సమయస్ఫూర్తి
    www.youtube.co....

ความคิดเห็น • 45

  • @techtelugu9757
    @techtelugu9757 2 ปีที่แล้ว +5

    Bagundi

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 2 ปีที่แล้ว +5

    Guruvugarki munduga 🙏 namsakaram chala rojulu avuthundi me raka kosham

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 6 หลายเดือนก่อน +1

    1942 lo E story ni Tamil lo film ga teesari.Mana Telugu actress Kannamba superb ga act chesaru

  • @rvrreddy2263
    @rvrreddy2263 2 ปีที่แล้ว +11

    🙏గురుజీ ఎన్నిరోజులకు మరల మీ కథలు విన్నాము.

  • @middemadduleti2945
    @middemadduleti2945 ปีที่แล้ว +2

    చింతామణి నాటకం ఆనవాలు ఈ కథలో ఉన్నాయి.

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 ปีที่แล้ว +2

    చాలా బాగుందండి. ఈ కావ్యం 5 నుండి 6 శతాబ్దాల మధ్య వ్రాసినారు.

  • @prasadsharma4731
    @prasadsharma4731 2 ปีที่แล้ว +4

    Chalabagundi guruvu garu 👍🙏🙏🙏

  • @k.aishwaryapradha461
    @k.aishwaryapradha461 2 ปีที่แล้ว +11

    Guruvugaaru Dayachesi Kasi Majili Kathalu Upload Cheyendi

  • @pbharathilakshmi6223
    @pbharathilakshmi6223 2 ปีที่แล้ว +1

    Chala bavunai me kadhalu 🙏🙏🙏

  • @ravikiran2720
    @ravikiran2720 2 ปีที่แล้ว

    Ilaanti vishayalu cheptunna Meeku Runapadi vunnam , chalaa thanks sir

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 ปีที่แล้ว +1

    👌👌👌

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 2 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @sravanivadlamani2028
    @sravanivadlamani2028 2 ปีที่แล้ว +15

    గురువు గారు దయచేసి కాశిమజిలి కథలు పెట్టడీ మి చెరవాణి అంకె ఇవ్వగలరు సామి 🙏

    • @lakshmipalisetty6633
      @lakshmipalisetty6633 2 ปีที่แล้ว +1

      Auyya meeru kadhanu kallaku kattinattu cheppadam oka prtatheka kala dhanyavadamulu

  • @balametta1621
    @balametta1621 2 ปีที่แล้ว +3

    Mee gontu chaalaa bagunnadi

  • @jayr5812
    @jayr5812 ปีที่แล้ว

    Tamila sahithi ratnalalo okataina Silappadigaram vini chala santosham kaligindi. Jeevaka chintamani, Manimegalai, Valaiyapathi, KundalaKesi annavi Kavya panchakamloni migatha kavyalu.

  • @sevilimedunarasimhajayakum8731
    @sevilimedunarasimhajayakum8731 ปีที่แล้ว +1

    👌🙏

  • @baliwadajagannadhaswamy4581
    @baliwadajagannadhaswamy4581 2 ปีที่แล้ว +4

    Namaskar guruvu garu

  • @sravathireddyballa4600
    @sravathireddyballa4600 2 ปีที่แล้ว +2

    అయ్య నమస్కారం....

  • @nagraj1729
    @nagraj1729 2 ปีที่แล้ว +2

    Thank you sir your doing a great job please continue. Great efforts

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 2 ปีที่แล้ว +3

    🙏🙏

  • @MohanBabu-gy1wl
    @MohanBabu-gy1wl 2 ปีที่แล้ว +2

  • @koushik0919
    @koushik0919 2 ปีที่แล้ว +4

    Kanyasulkam poorthi cheyandi🙏

  • @jayr5812
    @jayr5812 ปีที่แล้ว +2

    Sita, Savitri, Arundhati laga Kannagi kooda pativratha siromani. Tamila Nadu Kerala rashrtallo Kannagini Devi ga poojistharu.

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 2 ปีที่แล้ว

    Super discreation good voice good Story teller.

  • @kittugaadu123
    @kittugaadu123 2 ปีที่แล้ว +1

    Good explanation

  • @srivanideshmukh5141
    @srivanideshmukh5141 2 ปีที่แล้ว +1

    👌👌

  • @prathaplic4421
    @prathaplic4421 2 ปีที่แล้ว +1

    Super

  • @gunturubhavani6291
    @gunturubhavani6291 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏👌

  • @rajudevara5530
    @rajudevara5530 2 ปีที่แล้ว

    👌🥰👌

  • @subashgarnepudi5105
    @subashgarnepudi5105 2 ปีที่แล้ว +4

    Sir, please complete total "kasi Majili kathalu"

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 2 ปีที่แล้ว +2

    Namaskaram garug.

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 2 ปีที่แล้ว +4

    సింగీతం శ్రీని వాసరావు గారి క రాజు కథలు చెప్పండి గురువు గారూ

  • @atozchannel9341
    @atozchannel9341 2 ปีที่แล้ว +2

    Sir please , silappadikaram remaining part , please share as early as possible

  • @bandhamsatyanarayana9315
    @bandhamsatyanarayana9315 2 ปีที่แล้ว +2

    Malli ennirojulsku secend part

  • @chandusirangi5837
    @chandusirangi5837 2 ปีที่แล้ว +1

    Plz we need more and more kasi majili kathalu sir plz upload cheyendhi sir

  • @palhabs2241
    @palhabs2241 2 ปีที่แล้ว +3

    పార్ట్ 2 చేశారా మాస్టారూ

  • @vijayaradha5430
    @vijayaradha5430 8 หลายเดือนก่อน

    Manimegalai kuda vivarinchandi guruvu garu

  • @amrutha4134
    @amrutha4134 2 ปีที่แล้ว +3

    Next Part Tondargaa Upload Cheyandi 🙏

  • @kaushikviswa1
    @kaushikviswa1 2 ปีที่แล้ว +2

    Kaveri pattanam prasthutha naamadheyam?

  • @krishnachaitanya3105
    @krishnachaitanya3105 2 ปีที่แล้ว

    Mahaa kavyaaniki asalu sisalu ardham laa undee kadha..ika mee gaatram ayite mantra mugdham gaa undi..poortigaa kadha lo leenam chesindi.

  • @gopalakrishnamurthy5290
    @gopalakrishnamurthy5290 ปีที่แล้ว

    How to support your channel

    • @Ajagava
      @Ajagava  ปีที่แล้ว

      I'm truly grateful for your support and willingness to support our Ajagava channel. Your generosity means a lot to us. Here is the Phonepe or Gpay number for your donation: 9949121544