కర్ణుడు, అర్జునుడు - వీరిలో మహావీరుడు ఎవరు? | Karna and Arjuna | Rajan PTSK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • మహావీరుడు ఎవరు? కర్ణుడా? అర్జునుడా?
    మనకు మహాభారతంలో చాలామంది వీరులు కనబడతారు. ధర్మపక్షంవైపు నిలబడ్డవారిలో అర్జునుడు, భీముడు, సాత్యకి, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు మొదలైనవాళ్ళు, అధర్మపక్షంవైపు నిలబడ్డవారిలో భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ మొదలైనవాళ్ళు వీళ్లంతా ప్రధానమైన వీరులు. నిజానికి ఇంకా చాలామందే ఉన్నారు అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది కర్ణుడు, అర్జునుడు వీరిద్దరిలో మహావీరుడు ఎవరు అన్న విషయం గురించి కాబట్టి నేరుగా వారి వద్దకే వెళదాం. మనలో కొంతమంది భారతానికి సంబంధించి ఎవో కొన్ని కథల్ని వినో, కర్ణుడిపై వచ్చిన సినిమాలు చూసో మహాభారతం మొత్తంలో కర్ణుడి కంటే గొప్ప వీరుడు లేడని వాదిస్తూ ఉంటారు. కర్ణుడు గొప్ప వీరుడే అందులో ఏమాత్రం సందేహం లేదు. అనేక దివ్యాస్త్రాలు సంపాదించిన ఘనుడే. అయితే ఒక వీరుని ప్రతాపం ఎంతటిదో లెక్క వెయ్యాలంటే మనం అతను పరాక్రమించిన సందర్భాలను చూడాలి. కురుపాండవుల విద్యాభ్యాసం పూర్తయ్యాక ఒక సభ చేసి వాళ్ళ వాళ్ళ శస్త్రాస్త్ర ప్రావీణ్యాన్ని చూడాలనుకుంటారు భీష్మద్రోణాది పెద్దలంతా. ఆ సందర్భంలోనే కర్ణుడి పాత్ర ప్రధానంగా తెరమీదకు వస్తుంది. నిజానికి కర్ణుడి ప్రస్తావన అంతకు ముందే భారతంలో వచ్చినా, అసలు కథలో అతని ప్రయాణం మాత్రం ఇక్కడనుండే మొదలవుతుంది. అయితే సినిమాలలో చూసినట్టుగా ఆ సమయంలో కర్ణుడేమీ అక్కడ తన అస్త్ర విద్యను ప్రదర్శించడు. తన విలువిద్యా ప్రదర్శనం చేసే అవకాశం కర్ణునికప్పుడు రాలేదు. అయితే కర్ణుడు అర్జునుడిని ఎదిరించి నేను నీకంటే గొప్ప వీరుడినని పలకడం దుర్యోధనుడికి గొప్ప ఆనందాన్నిచ్చింది. నిజానికి దుర్యోధనుడికి భీముడన్నా, అర్జునుడన్నా లోపల చాలా భయంగా ఉండేది. కర్ణుణ్ణి చూశాక ఇతడు అర్జునుడిని ఎదుర్కోగలడన్న నమ్మకం కలిగింది. దానితో అతణ్ణి తన దగ్గరే ఉండేలా చేసుకోవాలనుకున్నాడు. అందుకే కర్ణునికి అంగరాజ్యాన్ని కట్టబెట్టి తన స్నేహితునిగా చేసుకున్నాడు. కర్ణుడు తనకు రాజ్యాధికారాన్నిచ్చిన దుర్యోధనుడి కోరికపై అతని ఆప్త మిత్రుడిగా తుది శ్వాసవరకూ నిలిచాడు.
    ఇక కర్ణుడు, అర్జునుడు వివిధ సమయాలలో ఎటువంటి పరాక్రమాన్ని చూపించారో చూద్దాం. మనం చెప్పుకునే విషయాలన్నింటికీ వ్యాస మహాభారతమే ప్రామాణికం.

ความคิดเห็น • 319

  • @MURTHY861956
    @MURTHY861956 3 หลายเดือนก่อน +51

    కవిత్రయం వారి భారతం కానీ వ్యాస భారతం చదివిన వారికి అర్జునుడు కర్ణుని కన్నా మహా వీరుడు. పనికిమాలిన సినిమా లు చూస్తే భీముని కన్నా దుర్యోధనుడు, రాముని కన్నా రావణుడు, అర్జునుని కన్నా కర్ణుడు, భీముని కన్నా కీచకుడు గొప్ప వీరులు.

    • @velpulamokshini209
      @velpulamokshini209 3 หลายเดือนก่อน +1

      Manchi vishayam chepparu. Thank you. Namasthe sir.

    • @UjwalRam
      @UjwalRam 3 หลายเดือนก่อน

      Correct gaa cheppaaru
      Idokkati chaalu chetha visleshanalu chese vaariki

    • @10xshares
      @10xshares 3 หลายเดือนก่อน

      సూపర్

    • @vmr3624
      @vmr3624 2 หลายเดือนก่อน

      Senior NTR garu ye patra lo natisthe aa patra goppadi Keechakudu Saha virataparvam cinema lo.

  • @muralikancham3121
    @muralikancham3121 3 หลายเดือนก่อน +173

    ముఖ్యంగా S.Ntr దానవీర శురా కర్ణ మరీ దారుణం.

    • @RamareddyMallidi-oo6sd
      @RamareddyMallidi-oo6sd 3 หลายเดือนก่อน +11

      💯 % దాన వీర శూర కర్ణ సినిమా లో, కర్ణుడికి లేని ఎలెవేషన్ ఇచ్చారు. ఈ సినిమా చూసి కర్ణుడిని మహారథి గా ఉహించుకున్నారు.

    • @venkatraju9909
      @venkatraju9909 3 หลายเดือนก่อน +9

      50% of the story in ntr movie is wrong

    • @appikondanagaraju1685
      @appikondanagaraju1685 3 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂

    • @sekhargaddam2012
      @sekhargaddam2012 3 หลายเดือนก่อน +4

      Correct...

    • @anilkumaree0012
      @anilkumaree0012 3 หลายเดือนก่อน +4

      Avunu bro maree dharunam😢

  • @KvSubbu-eb5nc
    @KvSubbu-eb5nc 3 หลายเดือนก่อน +49

    ఆహా మీరు చెప్తుంటే ఎంత మధురంగా ఉందండి వినాలి అనిపిస్తూనే ఉంది మీరు మహాభారతం మొత్తం ఎపిసోడ్లు చేయాలని కోరుకుంటున్నాను

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 3 หลายเดือนก่อน +33

    Excellent analysis andi. ప్రతి ఒక్కరు విరాట పర్వం ఉత్తర గోగ్రహణం అర్జునుడి యుద్ధం చదివి తీరాల్సిందే. మనకు వచ్చిన సినిమాలు అన్నింట్లో ఒక్క నర్తనశాల తప్ప మిగిలినవి అన్నీ వ్యాసభారతం లో లేని చాలా విషయాలని నిజాలుగా చూపించారు. అత్యంత హేయమైన చిత్రం దాన వీర శూర కర్ణ. ఆ సినిమాలో కర్ణుడి గురించి చెప్పిన ప్రతీ విషయం తప్పు.. ద్రౌపదిని కృష్ణుడు కోరిక అడిగినప్పుడు కర్ణుణ్ణి భర్తగా కావాలని చెప్పినట్లు చూపించడం నీచాతి నీచం. నటనా పరంగా ఆ సినిమా నభూతో నభవిష్యతి అయినప్పటికీ, పురాణాలను తప్పుత్రోవ పట్టించడంలో ఆ సినిమా చేసిన నష్టం ఇంతా అంతా కాదు.
    మీరు మహాభారతాన్ని కూలంకషంగా చదివి ఇటువంటి మంచి విషయాలను చెపినందుకు ధన్యవాదాలు. మీ సాహితీ సేవకు కించిత్ ద్రవ్యం పంపాను అండీ. 🙏

  • @welcometomyworld933
    @welcometomyworld933 3 หลายเดือนก่อน +108

    కల్కి సినిమా చూసిన ప్రతిఒక్కరూ చూడాల్సిన వీడియో ఇది... ధన్యవాదాలు గురువు గారు

  • @gayatribhavani600
    @gayatribhavani600 3 หลายเดือนก่อน +54

    చిన్న పిల్ల వాడు అభిమన్యుని చేతికి కౌరవులు అందరూ చిక్కారు..కానీ పాండవుల శపదాల వలన వదిలేశాడు

  • @jakkakalyan1895
    @jakkakalyan1895 3 หลายเดือนก่อน +18

    అభిమన్యుడు సాత్యకి
    వీరి ఇద్దరి చేతిలో కూడా
    కర్ణుడు ఓడిపోయాడు

  • @goldentriangle1716
    @goldentriangle1716 3 หลายเดือนก่อน +24

    అర్జునిడిని మించిన యోధుడు భారతం లో వేరొకడు కనిపించడు. కర్ణుడు,అశ్వత్తామా, అసలు గొప్పవీరులే కాదు, భారతం లో అర్జునుడి తరువాత భీష్ముడు ,ద్రోణచార్య, సల్యుడు, సాత్యకి, వీరు అందరు కూడా అర్జునిని తరువాతే అని వ్యాసభారతమ్ చదివితే అర్థం అవుతుంది.ఎందుకంటే ఉత్తర గో గ్రహణం లో యావత్ కౌరవ పక్షాన్ని అంటే బీష్ముల వారు,ద్రోణుల వారు, కర్ణుడు,అశ్వత్తామ,దుర్యోదనుడు,కృపాచార్యడు ఇంకా అనేక మంది ఏక కాలంలో దాడి చేస్తే వారందరిని అర్జునుడు ఒక్కడే ఎదిరించి ఓడించిన ఘట్టం మహా అద్భుతంగా వుంటుంది అందులో స్వయం గా ద్రోణా చార్యడు బీష్ముల వారు కూడా ఆశ్చర్యపోయే వారికి కూదా సాద్యమ్ కాని ఒక అస్త్ర విన్యాసం అర్జునుడు చేస్తాడు. ఆ ఒక్క సంఘటన చాలు అర్జునిడికి ఎవరూ సాటి రారని తెలపడానికి. ఇక కర్ణుడు దుష్ట చతుష్టయం లో మొదటి వాడు , అభిమన్యుణ్ణి ఆదర్మంగా ఘోరంగా దొంగచాటుగా బాణాలు వేసి విల్లు విరుస్తాడు వెనుక నుంచి పొడుస్తాడు డ్రౌపదిని నీచంగా అవమానిస్తాడు. అనేక చెడు లక్షణాలు కర్ణునికి వున్నాయి. ఇప్పటికి కూడా పెద్దగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మన పెద్దలు "అర్జున,ఫాల్గుణా పార్దా కిరీటి అని చెబుతుంటాం అంటే ప్రకృతి కూడా అర్జునిని సౌర్యానికి వెనక్కు తగ్గుతుందని చెప్పకనే చెప్పడం.

    • @s.vijaykumar1133
      @s.vijaykumar1133 2 หลายเดือนก่อน

      కర్ణుడు ఒంటరిగా పోరాడాడు, అర్జునుడికి కృష్ణుడు అండ లేకుండా చూస్తే అతడి గొప్పతనం ఏమి లేదు. కృష్ణుడు అండ ఉన్నప్పుడే గొప్ప వీరుడు.

    • @venkateswarluneppali1992
      @venkateswarluneppali1992 หลายเดือนก่อน

      ​@@s.vijaykumar1133గోషా యాత్రలో అర్జునుడు ఒక్కడు మొత్తం కౌరవ సైన్యాన్ని ఒడిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు పక్కన ఉండడు ఉత్తర కుమారుడు రధసారధి అలానే యక్షులతో యుద్ధం చేస్తూ దుర్యోదనుడిని వాళ్ళు బందించి తీసుకెళ్తుంటే కర్ణుడు వాళ్ళ చేతిలో ఓడిపోయి పారిపోతే అర్జునుడు భీముడు వచ్చి దుర్యోదనుడిని విడిపిస్తారు ఇక్కడ శ్రీకృష్ణుడు ఉండడు కురుక్షేత్రంలో కూడా శ్రీకృష్ణపరమాత్మ ఆయుధం ముట్టనని చెప్పిన నీవు లేని విజయం మాకెందుకు అని రధసారధి ఉండమని కొరతాడు

    • @saradhagakaspu444
      @saradhagakaspu444 16 วันที่ผ่านมา

      Gosa yathra lo krishnudu ledu. Uttara gograhanam lo krishnudu ledu. Rendu yuddalalo karnudu palayanam chesadu.babu sathyam grahinchu. Veeti annitikanna Kalakeya polamadi raskshasulatho yuddham. Feenilo kuda krishnudu ledu

  • @arunareddy8917
    @arunareddy8917 3 หลายเดือนก่อน +23

    🙏. 3. కాగల కార్యం గంధర్వులు తీర్చిరి.
    అభినందనలు

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 3 หลายเดือนก่อน +6

    కల్కి సినిమా విజువల్ వండర్ కావచ్చు, అందులో నైతికత లేదు. అశ్వథామ మహాభారతంలో కర్ణుడితో స్నేహం చేయలేదు. తన సత్తాను నిరూపించుకునేందుకు భయానక చర్యలు తీసుకున్నాడు. మహాభారతంలోని ఏ పాత్రకీ అసలు రూపంలో పునర్జన్మ ఉండదు. నిజమైన కల్కికి సహాయం చేయడం కోసం, మరో ఆరుగురు దేవతా చిరంజీవులు ఉన్నారు, చెడ్డ పాత్రలను వైట్‌వాష్ చేయాలనే దుర్మార్గపు ఉద్దేశ్యం ఉంటే తప్ప, అశ్వథామాపై మాత్రమే ఎందుకు ఆధారపడాలి?

  • @RanjithPadarthiJNV
    @RanjithPadarthiJNV 3 หลายเดือนก่อน +19

    Kalki movie chusina తర్వాత movie team research em cheyaledu అనిపించింది

    • @giri5121
      @giri5121 3 หลายเดือนก่อน

      బాగా చెప్పారు. అసలు కథను వక్రీకరించడం, లేని హీరోయిజం విలన్స్ కి అపాదించి గొప్పగా చేసి చూపటం, చాలా దారుణం.

    • @PK_STAR262
      @PK_STAR262 3 หลายเดือนก่อน

  • @masthanpasala5297
    @masthanpasala5297 3 หลายเดือนก่อน +13

    జై అర్జున్, జగదేకవీరుడు పాండవ మధ్యముడు అర్జునుడు

  • @sirishalumos
    @sirishalumos 3 หลายเดือนก่อน +11

    Finally someone speaking facts! Thank you so much for sharing this! Please continue doing the great work

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487 3 หลายเดือนก่อน +8

    వ్యాస భారతం ఆధారం కాదట. నాగ్ అశ్విన్ చెప్పిందే కరెక్ట్ అట

  • @parasuram3425
    @parasuram3425 2 หลายเดือนก่อน +3

    karunudu mandivada cheddavada ani evvaram cheppam guru garu kani athanu ala maradaniki karanam kaalam ee samjam athanu yedhurukunna paristhithulu nenu chandivanu kabatte chepthunnanu adhi abadham aythe chaganti garu, garikapati garu, sadh guru garu karnudiloni manchi gurinchi chepparu eppatiki karnudi gurinchi elathala manam cheppukomu

  • @gvrameshg3
    @gvrameshg3 3 หลายเดือนก่อน +15

    Arjunudu dharmam vaipu vundi poradina goppa veerudu

  • @kpnaidu9999
    @kpnaidu9999 3 หลายเดือนก่อน +7

    కర్ణుడు విలన్
    అర్జునుడు హీరో..
    క్రిష్ణుడు డైరెక్టర్.
    పరమేశ్వరుడు నిర్మాత

  • @VallepuSudhakar-re6ei
    @VallepuSudhakar-re6ei 3 หลายเดือนก่อน +30

    నాగ అశ్విన్ కి నా మనస్ఫూర్తిగా అభినందనలు ఎందుకంటే మనల్ని మళ్ళీ మన చరిత్రలోకివెల్లి వెతుక్కునేటట్టు చేసినందుకు ఇది ఒకవిదంగా మంచిదే కదా..

    • @manjulathag4298
      @manjulathag4298 3 หลายเดือนก่อน +4

      వెతుక్కుని సత్యం తెలుసుకుంటున్నవారు 25 శాతం మంది ఉంటే.....75 శాతం మంది వారు చెప్పే అబద్దలనే నిజం అనుకుంటున్నారు
      నిజం చూపిస్తే మంచి చేసినట్టు......ఇలా చూపిస్తే ఏం మంచి?......ఇప్పటికీ దాన వీర శూర కర్ణ effect జనం మీద ఉన్నట్టే, ఈ సినిమా ఎఫెక్ట్ వచ్చే తరాల మీద ఎన్ని దశాబ్దాలు ఉంటుందో ఎవరికి ఎరుక

    • @jagankumarjagan3997
      @jagankumarjagan3997 2 หลายเดือนก่อน

      ​@@manjulathag4298yenduku bro karundu ante antha dwasam neku saksathu krishnudu ke karnudu ante soft corner vundi manam yentha bro

    • @vijayasaiguntreddi
      @vijayasaiguntreddi 19 วันที่ผ่านมา

      ​@@jagankumarjagan3997 bro dwesham kaau kani andharu kuda dhrama varapyanaulu ni vadilesii adhrmam pattukuntey kopam raadha karunudu adhrama parudu andhukey dharmanni istapadevallaki ala kopma vasthundhi

  • @masthanpasala5297
    @masthanpasala5297 3 หลายเดือนก่อน +19

    సినిమా ప్రభావం చాగంటి లాంటి వారి ప్రభావం వల్ల కర్ణుడే గొప్ప అనుకుంటున్నారు అది చాల తప్పు,వ్యాస మహాభారతం చదివితే ఎవరు ఎమిటో తెలుస్తుంది

    • @thrayicons1655
      @thrayicons1655 2 หลายเดือนก่อน +1

      Avuna karnudu Vijay dhanassu arjunudu normal dhanassu tho rammanu yenduku ante karnudu alagey yuddam chesadu

  • @anjammabollineni7625
    @anjammabollineni7625 2 หลายเดือนก่อน +1

    Satyaki chetilo kuda karnudu odipoyadu kurushektramlo

  • @Krishna-hu2gv
    @Krishna-hu2gv 2 หลายเดือนก่อน +2

    Danamlo---karna
    Viratvamlo---arjuna

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 2 หลายเดือนก่อน +1

    Karnudiki anyayam kunthidevi valana jarigindi.Vyasa bharatham lo karnudi durmargalu chala vunnai. Karnudu veerude kani arjunudi kante kadu.Arjunudu naranayanulalo narudu.

  • @jaihindjaiindia219
    @jaihindjaiindia219 2 หลายเดือนก่อน +5

    ఇది సీనియర్ ఎన్టీఆర్ గారి పైత్యం.. మన మీద రుద్దారు

    • @haranathsurisetty7841
      @haranathsurisetty7841 2 หลายเดือนก่อน

      Sr NTR గారు ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రను గొప్పగా చూపించడం తెలిసిందేగా. కాని SVR గారు రావణుడు, దుర్యోధనుడు, కీచకుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వంటి పాత్రలను పోషించినప్పుడు దుష్ట పాత్రల్లో దుష్టుడు గానే నటించి మెప్పించారు.

  • @pruthvii5638
    @pruthvii5638 2 หลายเดือนก่อน +1

    sare may b Arjun great than karna in warrior capability..but dana gunam..prajalani adukovadam adarinchadamlo karnudini minchina vadu ledu

  • @rajakrishteachings7782
    @rajakrishteachings7782 3 หลายเดือนก่อน +4

    దాన గుణం తప్ప.... కర్ణుడి వన్నీ అవలక్షణాలే... అర్జునుడు my హీరో... చాలా సందర్భాల్లో కర్ణుడు తేలిపోయాడు... 2 సార్లు పారిపోయాడు..... వాచాలత్వం... Over కాంఫిడెన్స్.... అధర్మం.... కర్ణుడి లక్షణాలు....నెగటివ్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు... ధర్మం వైపు ఉన్నోళ్లు ఎర్రిపప్పలు.... నేరాలు.. మోసాలు...చేసే వాళ్ళు హీరో లు.... Present scenario....

  • @chinthaguntamanohar1319
    @chinthaguntamanohar1319 หลายเดือนก่อน +1

    కర్ణుడికి శాపాలున్నాయి కాబట్టి కర్ణుడు అట్ట మిగిలిపోయాడు లేకపోతే ఎవరు తట్టుకోలేరు

    • @saradhagakaspu444
      @saradhagakaspu444 16 วันที่ผ่านมา

      Sodi aapu.Sapalu 17 va roju mathrame vachayi. Anthaku mundu yuddhala lo Pani cheyaledu.aa yuddhala lo karnudu paripoyadu

  • @sankargundlapalli
    @sankargundlapalli 2 หลายเดือนก่อน +1

    Chaaganti varu kudaa
    Karnudu chaala goppa vadu ani pade pade chesthunnaru kadaa brother.
    Aayana yenduku alaa chepthunnaru.

  • @rajdatla355
    @rajdatla355 3 หลายเดือนก่อน +13

    సరిగ్గా మహాభారతం చదవకుండా సినిమాలు తీస్తున్నారు.

  • @cmpm6837
    @cmpm6837 หลายเดือนก่อน +1

    Guruvu gaaru chala manchiga chepparu

  • @parasuram3425
    @parasuram3425 2 หลายเดือนก่อน +1

    athani mundhu sariponu adhi kandandi brahmastralu kaligina brahmanuditho yuddham cheyyadam sababu kadhani ala chesina elanti vupayogam vundadhani manasulo anukuni velipoyithadu...meru cheppe chinna point kuda manalanti yuvakula medha chala prabavam chupesthundhi nenu vysa barathamlo adhi chandivanu kabbatti naku telusandi but swayamvaram lo chala mandi mislead avtharu meru ela chepthe thana mundhu nenu sariponu ani asalu anukoledhandi em anukovadhu akkada chinna correction aa sangatana mahabaratham adhi pravam lo swayamvara parvam ani vuntundhi andhullo189 va adhyam 😊😊

  • @rajdatla355
    @rajdatla355 3 หลายเดือนก่อน +10

    మీరు చెప్పింది నిజం. కురుక్షేత్రం. లో భీముడు కర్ణుడికి చాల సర్లు చంపకుండా వదిలేశాడు.

    • @odelapavan4371
      @odelapavan4371 3 หลายเดือนก่อน

      Lost war lo matram beemudu vodipoyi nakula ratham yekki paripothadu,ivanni maaku telusu bro

    • @rajdatla355
      @rajdatla355 2 หลายเดือนก่อน

      Yes.. Last war lo bhimudu chethilo 3 times karnudu odipothadu.. Kani champadu bhimudu, endukante arjunudi chethilo chavali ganaka. Karnudu aswathama sahayam tho bhimudiki odagodathadu. Appudu kunthi ki ichhina maata prakaram bhimudiki champakunda vadilestadu karnudu.

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 3 หลายเดือนก่อน +9

    చాలా నిజంగా చెప్పారు ధన్య వాదాలు

  • @10xshares
    @10xshares 3 หลายเดือนก่อน +8

    రియల్లీ సూపర్. సినిమా పైత్యం తో కర్ణుడు అర్జునిని కన్నా గొప్ప అంటుంటే నాకు నవ్వు వస్తుంది

  • @parasuram3425
    @parasuram3425 2 หลายเดือนก่อน +2

    kudhirithe dhini medha video cheyyandi guruvu garu arjunudu maximum yudhhallo gandivanni use chesadu but karnudu okka 17 va roje viajaya dhanassu use chesi bayakaramga yuddham chesadu nenu adhi kuda chadivanu karna pravam lo athani yuddham if possible karnudu yendhu vijaya dhanassu use cheyyaledhu a yuddham lo kuda edhi athani ahakarani suchana? pzz oka video cheyyandi

  • @prasadarjun4404
    @prasadarjun4404 หลายเดือนก่อน +1

    Bharatam chalamandi rasaru kani vyasa bharatam correct ani mirela cheppagalaru? Okati matram cheppagalanu bharatam lo mahavirulu chala mandi vunnaru but vari vari karma phalam vallani ventadi champindi

  • @sathishbabu342
    @sathishbabu342 2 หลายเดือนก่อน +1

    Arjun defeats karna always

  • @jagankumarjagan3997
    @jagankumarjagan3997 2 หลายเดือนก่อน +2

    Pedda pedda guruvulu andharu dharmam cheppali kabati alage cheptharu..manam yentha varaku dharmam patincham anedi nerchukondi.. karnudu character ni judge cheyavaddu abserve cheyandi.. he's good & bad rendu vunai anthani paristhitilu alantivi.. karundu jeevitham epati generation ki chala daggaraga vuntundi..ye pani cheyali anukunna anni atankale anduke karundu ki yekkuva mandi abhimanistharu

    • @vishwaajithpemmasani1198
      @vishwaajithpemmasani1198 2 หลายเดือนก่อน

      Yeah, it is very easy to blame the situations for the problems we are facing. Prasthutha kaalam lo andaru alage unnaru paristhithula anukulam ga lekapovatam valle ani. Anduke karna character tho relate ayyi karnudu goppavaadu ani propaganda chesthunnaru.
      Eppudu maartharo emo janalu

    • @jagankumarjagan3997
      @jagankumarjagan3997 2 หลายเดือนก่อน

      ​@@vishwaajithpemmasani1198 mararu bro edi anthe karna ne oka example.. epudu ekkada dharmam chepthunna prathi okkaru adi patincharu😂.. even paina chepthunna gurugaru kuda,meru kuda..

  • @saikirann6654
    @saikirann6654 3 หลายเดือนก่อน +11

    కర్ణుడు కృష్ణుడుని అడిగాడు...
    నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది..
    అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే..
    ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో..
    పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు..
    పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు..
    ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది..
    ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే..
    నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే..
    అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు...👍
    దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు...
    నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను..
    నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది..
    నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను..
    చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు..
    నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను...
    నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను..
    నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా..
    నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు..
    మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ..
    సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది..
    నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు..
    నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ..
    జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది..
    అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది..
    సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది...
    అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన...
    ఒకటి గుర్తుంచుకో కర్ణా..
    జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి..
    జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు..
    దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే..
    ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు..
    మనకు ఎంత అన్యాయం జరిగినా..
    మనకు ఎన్ని పరాభవాలు జరిగిన..
    మనకు రావల్సినది మనకు అందకపోయినా...
    మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది..
    జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు..
    “శ్రీకృష్ణం వందే జగద్గురుం”

  • @saikiransiddantam3706
    @saikiransiddantam3706 2 หลายเดือนก่อน +1

    Devathalandariitho kalisi aa Inndrude vachhina Arjunuditho yuddham cheyleruu

  • @seshuphanign
    @seshuphanign 3 หลายเดือนก่อน +6

    మీరు చాల వివరంగా చెప్పారు గురూజీ

  • @jbhargav-kt4jy
    @jbhargav-kt4jy 2 หลายเดือนก่อน +2

    Arjunudey 🎉🎉🎉

  • @VASOOJSM
    @VASOOJSM 3 หลายเดือนก่อน +17

    Present Kaliyugam..
    Ramudu kanna ravanasurudu... great..Ani
    Alage
    Arjuna kanna karna great ippudu bhajana
    Dhana veera sura karna movie chusi
    Ala feel avthunna ru.. mahabharat teliyina varu

    • @VASOOJSM
      @VASOOJSM 3 หลายเดือนก่อน +1

      Arjuna is great worrie

    • @GVAditya369
      @GVAditya369 3 หลายเดือนก่อน +1

      Super sir correct ga chepparu

    • @sanjaysridhar1057
      @sanjaysridhar1057 2 หลายเดือนก่อน +2

      Yes kali Kala mahina adi

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 หลายเดือนก่อน +24

    కర్ణుడు మహావీరుడే
    కాని అతని వద్ద అర్జునుని వద్ద గల అనేక దివ్యాస్త్రాలు లేవు
    అతను క్షత్రియుడు కాకపోవడం వలన, అధర్మము వైపు నిలవడం వలన,
    అతను వాటిని సాధించడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలం అయ్యాయి, సాధించిన దివ్యాస్త్రాలు, అవసరం అయినప్పుడు జ్ఞాపకం రాకపోవడం, మర్చి పోవడం జరిగింది,
    అనేక మంది ఇచ్చిన శాపాలు కర్ణుడి లోని మహావీరుడిని నిర్వీర్యం చేశాయి
    అనేక మార్లు అర్జునుని ముందు నిలవ లేకపోవడానికి అవన్నీ కారణాలే
    కాని కురు క్షేత్రం లో అదే అర్జునుని కిరీటం పడగొట్టడం మాత్రమే కాదు తన వీరవిహారంతో అర్జునుడిని ఆశ్చర్యచకితుడిని కూడ చేశాడు
    ఎన్ని చేసిన మహాభారతం లో హీరో అర్జునుడే

    • @lankaapparao9793
      @lankaapparao9793 3 หลายเดือนก่อน

      Kaadu hero dharmaraju
      Arjunudu warrior only
      Dusta chatustayam villian lu

    • @primegaming7889
      @primegaming7889 3 หลายเดือนก่อน

      Mari yenduku yudham chesi champaledu ... Venaka nunchi champedu baanam vesi krishnudi cheppagane

    • @60mmcreativeworks97
      @60mmcreativeworks97 3 หลายเดือนก่อน

      ఈ వీడియోలో దృపద మహారాజు మీదకి కర్ణుడు యుద్ధానికి వెళ్ళాడు అని చెప్పారు , గురుదక్షిణ ఇవ్వాల్సింది కౌరవులు పాండవులు మాత్రమే కదా సూత పుత్రుడు పాల్గొనకూడదని చెప్పారు , అందుకే దుర్యోధనుడు ఓడిపోయాడు కదా ఈ వీడియోలో ఎంటి ఆల చెప్పారు

    • @sait3373
      @sait3373 3 หลายเดือนก่อน

      Nijam marokati karnudu viluvidhyalo goppavadu Arjunudu kuda but miru chepinattuga Arjunudu ki ekkuva vilu vidhya thelusu karnudu ha avakasham raledhu nerchukodaniki and karnudu arjuna ki manchi battle ichentha satha vunnavade but arjunudini vodichagaladu kuda if krishnudu lekapothe endhukante krishnudu lekapothe Arjunudu chala shatham debba thine vadu. And arjunudi kanna goppa ekalavyudu kakudadhanega guruvu ala chesindhi mare . Karnudu Arjunudu viluvidhyalo goppa but karnudu chesina adharama panula valla shapala valla poyayayi . And if example dhuryodhanudiki and arjunudini only 1vs1 gadha yudham pedithe eavalu gelustharu dhurodhanudega antha mathran arjundu virufu kadhu ani ardham ha.

    • @jashcreates9346
      @jashcreates9346 26 วันที่ผ่านมา

      ​@@sait3373 Bro, jara book chaduvi matladu, ekalavyudu goppa antunnav, athadu entha kastapaddado nerchukovadaniki, daantlo sagam time lo same vidyanu arjunudu chestadu, Inkoti,arjunudu goppavadu avvalani dronacharya ekalavya velu adagaledu, athadu shatrudhesha person, shatruvulaku Vidya nerpithe Raju vurkodu and arjunudu savyasachi, ante rensu chetulatho samanam ga yuddam cheyagaladu, kani ekalavya okachey botalavelu pothe inko chey vundiga, enduku try cheyaledhu, try chesadu kaani kudaraledu..arjunudu ala kaadu rendu chethulatho yuddam chestadu.oka hand pi debba tagilina inko hand use chestadu, same power, manaki left hand tho raayadame sariga raadu.

  • @pruthvii5638
    @pruthvii5638 2 หลายเดือนก่อน +2

    karnudi ki unna dana gunam girchi correct ey chepparu movie ..he stood for all low people😢...vere raju evar leru alaga..adi greatness of karna...

  • @narasingaraok5881
    @narasingaraok5881 3 หลายเดือนก่อน +4

    కల్కి పేరు కాదు దానికి పెట్టాల్సినది, కల్తీ అనేది చాలా కరెక్టైన పేరు. కథ ఘోరంగా మర్డర్ ఐపోయింది. కామిక్స్ బుక్స్ కు ఎక్కువ వీడియో గేమ్స్ కు తక్కువ అన్నట్లు ఉందీ చిత్రం. చూసి డబ్బు వేస్ట్ చేసికోకండి.

  • @sekhargaddam2012
    @sekhargaddam2012 3 หลายเดือนก่อน +3

    30years back 4times chadiva, 3,4times vinnanu.. correctga chepparu.. ntr theesina aa dharidrapu cenima dvsk vallane ee negative thinking.. ippudu ee kalki cenima...

  • @tripuranalaxmanamurthy5149
    @tripuranalaxmanamurthy5149 2 หลายเดือนก่อน +1

    అర్జునుడు

  • @veerabhadrudu.s
    @veerabhadrudu.s 3 หลายเดือนก่อน +2

    I don't know from where this film makers read such information and convey wrong information in film. They should read vyasa Mahabharata and make films while involving Mahabharata story in films

  • @PandoraPulsar
    @PandoraPulsar 3 หลายเดือนก่อน +14

    Kalki movie naku chalabhaga nachindhi, khani history nii worg gaa chupincharu nagi,
    Arjunudu the greatest worrior of all' time .

    • @sait3373
      @sait3373 3 หลายเดือนก่อน

      Ok bro kadhu ani eavalu analedhu karnudu kuda virude ani chepparu

    • @chetanarajuchangal
      @chetanarajuchangal 2 หลายเดือนก่อน

      Bro,i am also feeling the same but this is a film not an original story

  • @rajdatla355
    @rajdatla355 3 หลายเดือนก่อน +4

    Yes.. 1000% correct.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 หลายเดือนก่อน +5

    Thanks for your great info
    Great Mahabharatam🙏🇮🇳🙏

  • @abdulshamed5797
    @abdulshamed5797 3 หลายเดือนก่อน +6

    Thank you for making the video sir..
    Everyone should know the the Truth

  • @erramramesh8858
    @erramramesh8858 2 หลายเดือนก่อน +1

    Bro, మహాభారతం లో ఎన్నో పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్ర నుండి ఒక నీతి ఈ సమాజం నేర్చుకొని జీవితాలను సరిదిద్దుకోవచ్చు, చాలా మంది మూర్ఖంగా వినరు చదువరు, మహాభారతం కథ కాదు, జీవన యాణం వేల సంవత్సరాలనుండి ఈ సమాజాన్ని ఒక పద్దతిగా నడిపించ గలిగింది, ఇప్పటికి నడిపిస్తూనే ఉంది. ప్రతి సమస్యకు పరిస్కారం ఇందులో దొరుకుతుంది, విదేషి మూర్కులు మనసంస్కృతి ని నాశనం చేశారు, అయినప్పటికీ ఇప్పటికి ఇంకా నిలబడ్డది అంటే ఇందులో ఎన్నో నైతిక విలువలు ఉండటమే కారణం. ఇలాంటి గొప్ప సాహిత్యం ఈ ప్రపంచం లో ఎక్కడ లేదు, రాలేదు ఇది మన ఋషుల త్యాగమని చెప్పక తప్పదు.

  • @sathirajeshreddy
    @sathirajeshreddy 3 หลายเดือนก่อน +8

    Adbhutam ga chepparu mahaasaya

  • @prof.suryanarayanachappa5472
    @prof.suryanarayanachappa5472 7 วันที่ผ่านมา

    మీ వివరణ చాలా బాగుంది. సత్యం.

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 3 หลายเดือนก่อน +1

    Arjunudu 100% maha veerudu. With daiva balam.,But Karna is also maha veerude ! But not equal to Arjun. Another side no daivabalam.

  • @gallistarchannel3301
    @gallistarchannel3301 2 หลายเดือนก่อน

    సార్ అసలు దుర్యోధనుడు యుద్ధం చేసిందే కన్నడ నమ్మకంతో

  • @talabhaktulakrishnamachari6048
    @talabhaktulakrishnamachari6048 3 หลายเดือนก่อน +14

    నా మనసులో అనుకున్న మాటలనే మీరు చెప్పారు

  • @k.l.n.h6253
    @k.l.n.h6253 3 หลายเดือนก่อน +8

    ధన్యవాదములు. జై శ్రీ రామ్ 🙏🏼

  • @lakshmipathipinniboyana6407
    @lakshmipathipinniboyana6407 3 หลายเดือนก่อน +1

    Arjunudu bangaru konda anduke kannayyaku priyudayyadu

  • @SivajiKunapa
    @SivajiKunapa 2 หลายเดือนก่อน

    Uttara.grogranam varaku .karunudhu veeru .taruvatha . karunudhu .veeru

  • @veeraraghavareddy7975
    @veeraraghavareddy7975 3 หลายเดือนก่อน +2

    అర్జునుడు మాత్రమే మహా వీరుడు " అనేక యుద్దాల్లో పారి పోయినవాడు కర్ణుడు ""

  • @sitarampapineni9737
    @sitarampapineni9737 3 หลายเดือนก่อน +2

    ఆయన భీష్ముడు చచ్చిపోయే దాక కర్ణుడు యుద్ధ భూమిలోకి రాలేదు కథ

  • @బిళ్వహారి
    @బిళ్వహారి 3 หลายเดือนก่อน +11

    విష్ణు అవతారమైన పరశురాముడు , కర్ణుడు స్వభావానికి మెచ్చి
    విజయ అనే ధనస్సునీ ఇచ్చాడు. సూర్య పుత్రుడు కర్ణుడు. వినే వాళ్ళు ఉంటే, కర్ణుడు ఆ ధనస్సు నీ అపహరించాడు ఆని కూడా అంటారు. కర్ణుడి గొప్పతనం గురించి చాగంటి వారి పురాణం వినండి.
    1. ద్రోణాచార్యుడు గురుదక్షిణగా తన శిష్యులను మాత్రమే అడుగుతాడు ధ్రుపడుడ్ని ఓడించమని. కర్ణుడు, అశ్వద్దామలు ఆ యుద్ధంలో పాల్గొనరు.

    • @marneninagavenkat7149
      @marneninagavenkat7149 3 หลายเดือนก่อน

      Ledhu, dhryodhanudu karnuni pilustadu, assala aa villu gurinchi yekkada cheppaledhu

    • @rajanalasrinivasamurty4686
      @rajanalasrinivasamurty4686 3 หลายเดือนก่อน

      O.kay, mari migilina Anni sandarbhaalu nijam kaadaa bro.😂😂😂

    • @rajanalasrinivasamurty4686
      @rajanalasrinivasamurty4686 3 หลายเดือนก่อน

      Chaaganti and garikapaati kavitrayam vraasina vaarini cheppaaru. Vyaasabhaarataanni poortigaa vaaru follow kaaledu.

  • @chennareddy2726
    @chennareddy2726 2 หลายเดือนก่อน +3

    Real facts...karnudu lanti dhustudu sadist evvaru leru...nijamaina bharatam meeru chepparu.. thank you...🙏

  • @mahiv5527
    @mahiv5527 3 หลายเดือนก่อน +4

    Guruvu gaaru Namasthe…
    please add Karna’s death episode in Kurushetra by Arjuna in this video

  • @RamuduPikkili
    @RamuduPikkili 2 หลายเดือนก่อน

    వ్యాస మహా భారతం మాత్రమే ప్రామాణికమా అందులో వున్నది మీరు చెప్పారా స్వామి మరి కుంతీ ఇంద్రుడు ఆఖరికి పరంధాముడు శ్రీకృష్ణుడు ఎందుకు కర్ణుడు చుట్టూ తిరుగుతారు మరి కర్ణుడిని ఎన్ని శాపాలు తగిలేలా కుట్రలు కుతంత్రాలు చేశారు వంచన తో గెలవడం కూడా గెలుపా మరి కర్ణుడు గెలిచినా యుద్దాలు చాలా వున్నాయి వ్యాసుడు కూడ కవి అందుకే ఒకరిని హీరో ను చేసాడు మహావీరుడు ఐనా కర్ణుడి ని విలన్ చేశారు కర్ణుడు ఎప్పుడు కూడా తప్పు ను సమర్థించలేదు తలవంచాడు అంతే ఆదర్మపక్షాన నిలిచినా ధర్మపరుడు ప్రాణం పోతుంది అని తెలిసి కూడా పోరాడి మరణం పొందిన వీరుడు

  • @kskumar1985
    @kskumar1985 3 หลายเดือนก่อน +5

    Many of telugu people have read NTR Mahabharataam😢

  • @UjwalRam
    @UjwalRam 3 หลายเดือนก่อน +1

    It’s like asking who is more powerful Rama or Ravana ?
    These questions show how we all are effected by Kali

  • @Alphapowermind
    @Alphapowermind 2 หลายเดือนก่อน

    Idiotic Directors are misrepresenting characters of Puranas in the movies , especially Dana Veera Soora Karna of Sr NTR

  • @gayataridevi5516
    @gayataridevi5516 3 หลายเดือนก่อน +6

    Rajan babu suuuuuuuuuper bangaram 👌👌👌👌👌👌👌👌👌

  • @radv-sg5en
    @radv-sg5en 3 หลายเดือนก่อน +3

    Arjunudu lekapothe Bhavadhgeetha anedhe undedhi kadhu...jai Arjuna🙏🙏

  • @devendradev4291
    @devendradev4291 2 หลายเดือนก่อน

    అంటే, సూర్య పుత్ర కర్ణ పరాకారం కర్ణుడు గొప్పవాడు.

  • @pushpalathagopinath8947
    @pushpalathagopinath8947 3 หลายเดือนก่อน +5

    Thx you Sir, for bringing us the correct version of the mythological Heros of Mahabharata. We wish to hear from you more about all the Characters.

    • @gnansekhar5693
      @gnansekhar5693 2 หลายเดือนก่อน

      Not Mythological , this is our History, ithihasamulu (meaning happened in this way) , please correct.

  • @BhaskarReddy-f3e
    @BhaskarReddy-f3e 2 หลายเดือนก่อน

    Karnudu vijaya dhanushu last roju yedham varaku vadaledhu, last day vadindu anthe, kani gandivanni prathisari vadindu

  • @vramadasu188
    @vramadasu188 3 หลายเดือนก่อน +4

    Super sir

  • @vinodthota448
    @vinodthota448 2 หลายเดือนก่อน

    Inko kaburlu chepthunnaru- mari sri krishnudu enduku cheppadu antaru?
    Karnudu nikanna balavanthudu ani?

  • @kunderukasyap2947
    @kunderukasyap2947 3 หลายเดือนก่อน +11

    Much needed this type of videos at this time🙏

  • @saikiranchary2440
    @saikiranchary2440 3 หลายเดือนก่อน +2

    KALKI movie చూసి వీడియో చేశారు కదా 😅

  • @dondasandeep4617
    @dondasandeep4617 2 หลายเดือนก่อน

    పాంచాల రాజ్యంలో కర్ణుడు ఉండడు గురువు గారు

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 7 วันที่ผ่านมา

    అర్జునుడు....... 🌹🌹🌹🌹

  • @Mahi10-uo8yl
    @Mahi10-uo8yl 2 หลายเดือนก่อน +2

    ఇప్పటివరకు విన్న వాటిలో మీరు చెప్పిన ఈఈ విషయాన్ని అందరూ పరిశీలిస్తే బాగుంటుంది sirr

  • @NutulapatiRamaChandraRaoRamaCh
    @NutulapatiRamaChandraRaoRamaCh 2 หลายเดือนก่อน

    మన హీరో ఏ పాత్ర ధరిస్తే ఆపాత్రే గొప్పది అన్నట్లు చిత్రీకరిస్తారు..

  • @suryaprakash-di9gl
    @suryaprakash-di9gl 2 หลายเดือนก่อน

    Dharmanni patinchadu kabatti arjundiki adhirvadalu shaktulu vachayi, adharmam chesadu kabatti karnudiki shapalu inka Shakti sannagillatam jarigindhi indulo villa goppatanam em ledhu adhi dharmam goppatanam

  • @KoduruSivaKumar-KKD
    @KoduruSivaKumar-KKD 3 หลายเดือนก่อน +3

    నీజం చెప్పారు

  • @balakrishnakommalapati3883
    @balakrishnakommalapati3883 2 หลายเดือนก่อน

    Drupadani bacha ga unna karna odipoyadu ..kani pandavalu odipoi adaviki poinappudu drupaduni odinchadu Ela sadyam. Vyasa bagavan cheppali

  • @harirao8918
    @harirao8918 3 หลายเดือนก่อน +4

    Karna is a great warrior in mahabharat

  • @telugudramasongs949
    @telugudramasongs949 3 หลายเดือนก่อน +1

    Gurudakshina lo Karnudu endukuvachaadu sir, please clarify

    • @friendsforlife3996
      @friendsforlife3996 2 หลายเดือนก่อน

      Karnudu kuda dronacharya dagare chadivadu

  • @MuraliKrishna-bk4lk
    @MuraliKrishna-bk4lk 3 หลายเดือนก่อน +6

    ఎవరి మాటలు నమ్మాలో అర్ధం కావడం లేదు.. చాగంటి గారు కర్ణుడి గురించి చెబుతూ... కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడు కర్ణుడిని హేళన చేసినపుడు శ్రీ కృష్ణుడు చెప్పిన వ్యాక్యం.. అర్జున కర్ణుడు నికన్న ఎక్కువ సమర్థుడు మరియు నీతో సమాన మైన వాడే కానీ. నీకన్న తక్కువ సామర్థ్యం కలిగిన వాడు మాత్రం కాదు.....అని కానీ గరికపాటి గారు... అర్జునుడి కన్న కర్ణుడు దేనిలోనూ సరికాడు...మరియు కర్ణుడు అంత దానగుణం కలిగిన వాడు కాదు అని... ఏమిటి ఇ వ్యత్యాస ప్రవచనాలు...ఎవరిది వినాలి...

    • @nagupeddireddi2738
      @nagupeddireddi2738 3 หลายเดือนก่อน

      సీరియల్స్,మూవీస్ లో కర్ణుడు మి హీరో నీ చేశారు అంతే.... వ్యాస మహాభారతం నిజం... చాగంటి కోటేశ్వరరావు గారు కూడా కర్ణుడు కోసం నిజం చెప్పారు యుద్ధంలో పారిపోయాడు, దాన గుణంలో గొప్ప వాడేమో గాని ధర్మంలో కాదు

    • @ajayraj678
      @ajayraj678 3 หลายเดือนก่อน

      మీరు మూల గ్రంథం చదువుకోండి. ఇలా అంటున్నాను అనుకోకండి. పురాణ ఇతిహాసాల కు తెలుగు కవులు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు.ఈ చాగంటి వారు, గరికపాటి వారు తెలుగు కమ్మదనం కోసం ఆంధ్రీకరించిన గ్రంథాలను వినిపిస్తూ వాటిలో వక్రీకరించిన వాక్యాలను చెప్పగా మీరు విన్నారు. తెలుగు మాధుర్యం కోసం అవి వినండి తప్పు లేదు. కానీ అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలి అంటే సంస్కృత మూల గ్రంథం టీకా తాత్పర్యం తో సహా దొరుకుతోంది, లేదా ఉచితంగా శ్రీ శ్రీ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ప్రవచనములు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి దయచేసి వినండి. పూర్తి సరళంగా ఉంటుంది,

    • @pkrishnakalinga
      @pkrishnakalinga 3 หลายเดือนก่อน

      వ్యాస భగవానుడు మహాభారతం విను ❤❤❤❤

    • @PrasadMarthi
      @PrasadMarthi 3 หลายเดือนก่อน

      వ్యాస మహర్షి రాసిన మహాభారతం చదవండి కుదిరితే

    • @mohandasnaidu117
      @mohandasnaidu117 3 หลายเดือนก่อน

      Surya putrudu anduku puri kiva a davit sad u sir? Manam alochinchina ardamavutundi kadaa? Karnudu inspiring person..

  • @anirudhkoushikrachakonda2056
    @anirudhkoushikrachakonda2056 หลายเดือนก่อน

    Ayeina kuda karnudu mahanubavudu eno danalu chesadu suryaposana chesavadu putinaventana asala pandavalo okadu ayeai vadu kani ala kakunda vedivanchitudu ayi aha karuvalu kapu kasadu dani bati chusukunta ayeina pramyamlo lekunda na ayeinka oh vedanga tevramaina anayamu jarigindi chinappuda ayeina aha veipu Droyadanudu dushtatavani prapistadu ala gani cheyaka pota asala uddam ma jaragadu kabati real hero of Mahabharat lo Pandavas tho batu ok character Karnudu anduka Karnudu leni Mahabharatam aha antaru elanti videos chusi oka nerniyamku ravadam sari kadu ekkada twist shree krishnudu chesadu aha vaipu indra putradu e vaipu surya putrudu ni peta katha rachinchadu ok adi katha ok last lo eka uddam jarigi potindi ana samayamlo karnudu ki vachi nijalu chepataru karnudi jananam vishayalu chebautaru and another thing is aha dushatachatushatayum lo undadam dushtudiga pravtinchadam ani aha eshwar leela ok jai shree Krishna 🙏🙏

  • @ganeshd7979
    @ganeshd7979 3 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏గొప్పగా సెప్పారు

  • @Vnvlraiarao
    @Vnvlraiarao 3 หลายเดือนก่อน +3

    Sahasra kavachudu ane rakshasude Karnudu

  • @B.premnath-lo9cz
    @B.premnath-lo9cz 3 หลายเดือนก่อน +8

    మీ పాదాలకు నమస్కారం గురువుగారు 🙏🙏🙏

  • @deepaksaideepak3583
    @deepaksaideepak3583 27 วันที่ผ่านมา

    I love Arjuna ❤❤❤❤

  • @mdn_7106
    @mdn_7106 หลายเดือนก่อน

    MB lo two Arjuna and Karna are heros .

  • @udaypidika6792
    @udaypidika6792 2 หลายเดือนก่อน +2

    Thank you for this video arjun in best

  • @Mahi10-uo8yl
    @Mahi10-uo8yl 2 หลายเดือนก่อน +2

    ఇది కలియుగం కదా sir దాని ప్రభావం చూపిస్తూ వుంటుంది కదా చాలా బాగా చెప్పారు sir

  • @Maheshyadavkotamula
    @Maheshyadavkotamula 3 หลายเดือนก่อน +2

    Correct time lo correct video chesaru anna garu. Thank you so much for this video 🙏🙏

  • @karnarohitmaheshsai7793
    @karnarohitmaheshsai7793 2 หลายเดือนก่อน +1

    Sir Naku oka doubt karnudu drupadu tho odipoyaru annaru mari karnudu gandravalu tho odipoyina tarvta vaishnava yagam cheyichadu appudu karnudu rajayalu jayichatadu appudu karnudu drupadu ni odipichatadu mundu 100 mandi tho veli odipoyadu tarvta okka karnudu drupadu ni veli yeal odistadu100 Mandi tho veli odipoyina karnudu tarvata okkadu konta sayinam pattukoni veli draupadi ni yela odishtadu naku ardam kaledu

    • @saikirans9894
      @saikirans9894 2 หลายเดือนก่อน

      మొదటి యుద్ధం సమయంలో ద్రుపదుడికి పూర్తి రాజ్యం ఉండేది. కానీ అర్జునుడి తో గురు దక్షిణ యుద్ధంలో ఓడిపోయిన తరువాత అర్ధరాజ్యం ద్రోణుడి కుమారుడైన అశ్వద్ధామది అవుతుంది కాబట్టి సైన్యం కూడా విభజించబడి చిన్నది వుండొచ్చు రెండో యుద్ధం సమయంలో.
      అలాగే మొదటి యుద్ధం సమయంలో కౌరవులు కర్ణుడు యుద్ధ అనుభవం లేని వారు. రెండో యుద్దం సమయానికి కర్ణుడు యుధ్ధానుభవం ఉండాలి.

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 2 หลายเดือนก่อน

    వ్యాస మహాభారతము మొత్తం లో ఓటమి ఎరుగని మహావీరుడు అర్జునుడు అయితే ఎక్కువ సార్లు ఓడిన వాడు కర్ణుడు వీరుడు మాత్రమే ,కానీ ధర్మ మార్గంలో వెళ్ళే ఓటమి ఎరుగని వీరుడుతో వ్యాస మహాభారతము చదివి లేదా విని కూడా పోలిక చెబితే అంతకన్నా అజ్ఞానం వుండదు