కాంతారావు గారి కుటుంబం నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్ లో కానీ నటిస్తే చూడాలని కోరుకుంటున్న అభిమానులు కోట్లాదిమంది ప్రజలు అభిమానులు మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి కాంతారావు ఫ్యాన్స్
తల లేని మొండెం కదా బొటనవేలు ఇచ్చేస్తేకుళ్లు కుతంత్రాలతో టి అట్టడుగు వర్గానికి అణచివేశారుచదువు చెప్పకుండా బ్రాహ్మణుడు చాలా అన్యాయం చేశారు 🙏ఏకలవ్య కి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏకలవ్యుని కి అన్యాయం జరిగిందిఅర్జునుడు అర్జునుడు కంటే గొప్పవాడుద్రోణాచార్యుడు అన్యాయంగా మాట్లాడాడుఒకప్పటి బ్రాహ్మణుడు ద్రోణాచార్యులు బ్రాహ్మణుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుని పట్ల అన్యాయం చేశాడుద్రోణాచార్యుడు చేసింది చాలా అన్యాయంఏకలవ్యుని పట్ల అన్యాయం చేశాడుఅర్జున్ కంటే గొప్పవాడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భారతరత్న పద్మవిభూషణ్ కాంతారావు ఆయన ఇంత గొప్ప సినిమాలో నటించిన ఆయన అభిమానులుగా సంతోషిస్తున్నాను ఆయన అనగనగా ఒక రాకుమారుడు ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్న అభిమానులం
ద్రోణాచార్యుడు మంచివాడు కాదు కాబట్టి బ్రాహ్మణుడున్యాయం లేకుండా అతను నేర్పించ కుండానే సొంతగా నేర్చుకున్న ఏకలవ్యుని అడగటందుర్మార్గమైన చర్యనీతి గల జాతి అందుకే ఏలు నిచ్చిఏకలవ్యుడు అర్జునుని కంటే గొప్పవాడని కీర్తి పొందాడుమనిష్ మనిషి సృష్టించినమనిషికి అడ్డం వచ్చిందాచాలా 😘😘
You are understading from picture is correct but that is not the truth..Ekalaya is a son of a Senapathi..milatary chief . Dronacharya seen him while using his Archery Skills on a poor Dog. He understood this man is going to be danger for the earth.(mercyless fellow) Even though he is great in Archery he don't have common sense..if this type Astra's like nuclear weapons are in hands of sense less people, it is very dangerous. That's why Dronacharya cornered Ekalavya. Talent should be used for constructive purpose not for destructive purpose..Film makers pictorise in dramatic manner.
బాల భారతము.అంజలి దేవి.శ్రీదేవి ఎస్ వి.రంగా రావు.మరియు కాంతా రావు
నటించిన చిత్రము.సూపర్ మూవీ.
1.5.2024. బుధవారం రోజున కత్తర్ దేశంలో ఈ సినిమా చూస్తున్న
😮
@@ShankerEgalada cÇcçcCP_ccc'' l_a
2024 లో చూసేవాళ్ళు లైక్ చేయండి 🙏🏻
కాంతారావు గారి కుటుంబం నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్ లో కానీ నటిస్తే చూడాలని కోరుకుంటున్న అభిమానులు కోట్లాదిమంది ప్రజలు అభిమానులు మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి కాంతారావు ఫ్యాన్స్
E movie lo unna okkokkaru okko dynamate....... Take a bow
This is alltime Revolution😍
అంజలీ దేవి గారి నటన సూపర్😊
తల లేని మొండెం కదా బొటనవేలు ఇచ్చేస్తేకుళ్లు కుతంత్రాలతో టి అట్టడుగు వర్గానికి అణచివేశారుచదువు చెప్పకుండా బ్రాహ్మణుడు చాలా అన్యాయం చేశారు 🙏ఏకలవ్య కి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2023 లో చూసే వాళ్ళు ఎంతమంది.
31.5.24,బెహెలో.చూఛ్తూన్నాను
2022లో చూశావాలులేక్ చయండి
ఇందులో భీముడు క్యారెక్టర్ బాగుంది
ఇందులో అంజలీదేవిగారు సామావర్ల రంగారావు గారి పాత్ర అద్భుతం 🙏🙏👌👌👌👌
ద గ్రేట్ కాంతారావు గారు నమస్సుమాంజలి 🙏🙏🙏🙏🙏🙏 తెలంగాణ ముద్దుబిడ్డ
Kantha Rao garu great actor don't alloted to regional area, he is univeras
Kantha Rao garu great and universal actor, I am fan of Sir, from Andhra Pradesh, Vij
అవును తెలంగాణ ముద్దుబిడ్డ😊
@@kishoregangisetty6451నేను కాంతారావు అభిమానిని ఆయన మా తెలంగాణ ముద్దుబిడ్డ
2021 lo chuse vallu oka like veskondi
రాజా గారు మీ అబ్బాయి గారు సినిమాల్లో రావాలని కోరుకుంటున్నాను కోట్లాదిమంది ప్రజలు అభిమానులు మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి కాంతారావు ఫ్యాన్స్
జ్ఞానయోగః 1
శ్రీ భగవానువాచ :-
ఇమం వివస్వతే యోగం
ప్రోక్తవా నహ మవ్యయమ్,
వివస్వాన్ మనవే ప్రాహ
మను రిక్ష్వాకవే బ్రవీత్.
భగవంతుడగు శ్రీకృష్ణపరమాత్మ యిట్ల పలికెను - ఓ అర్జునా! నాశరహితమగు ఈ నిష్కామకర్మయోగమును (తద్ద్వారా పొందబడు జ్ఞానానిష్ఠను) పూర్వము నేను సూర్యునకు జెప్పితిని. సూర్యుడు వైవస్వత మనువున కుపదేశించెను. మనువు ఇక్ష్వాకువునకు బోధించెను.
ఏవం పరంపరాప్రాప్త
మిమం రాజర్షయో విదుః,
స కాలేనేహ మహతా
యోగో నష్టః పరంతప.
ఓ అర్జునా! ఈ ప్రకారముగ పరంపరగా వచ్చిన ఈ నిష్కామ కర్మయోగమును రాజర్షులు తెలిసికొనిరి. చాలాకాలము గడచినందున ఆయోగ మిపుడీ లోకమున అదృశ్యమైనది. (ప్రచారములో లేకున్నది).
స ఏవాయం మయా తేద్య
యోగః ప్రోక్తః పురాతనః,
భక్తోసి మే సఖాచేతి
రహస్యం హ్యేత దుత్తమమ్.
నీవు నాభక్తుడుగను, మిత్రుడుగను నున్నావు. కావున ఆ పురాతనమైన నిష్కామకర్మ యోగమునే యిపుడు తిరిగి నీకు జెప్పితిని. అది మిగుల శ్రేష్ఠమైన దనియు రహస్యమైనదనియు నెఱుగుము.
అర్జున ఉవాచ:-
అపరం భవతో జన్మ
పరం జన్మ వివస్వతః,
కథ మేత ద్విజానీయాం
త్వమాదౌ ప్రోక్తవానితి.
అర్జునుడు చెప్పెను:- ఓ కృష్ణా! మీ జన్మము ఇటీవలిది. సూర్యుని జన్మము బహు పురాతనమైనది. అట్టిచో మీరు సూర్యున కుపదేశించితిరను విషయమును నేనెట్లు గ్రహించగలను?
శ్రీ భగవానువాచ:-
బహూని మే వ్యతీతాని
జన్మాని తవ చార్జున,
తా న్యహం వేద సర్వాణి
న త్వం వేత్థ పరంతప
శ్రీ భగవానుడిట్లు పలికెను:- శత్రువులను తరింపజేయు ఓ అర్జునా! నీకును, నాకును ఇంతవర కనేక జన్మలు గడిచినవి. వాని నన్నిటిని నే నెఱుగుదును. నీ వెఱుగవు.
అజోపి సన్నవ్యయాత్మా
భూతానా మీశ్వరోపి సన్,
ప్రకృతిం స్వామధిష్ఠాయ
సంభవామ్యాత్మమాయయా.
నేను పుట్టుకలేనివాడను, నాశరహిత స్వరూపము కలవాడను. సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయి యున్నప్పటికి స్వకీయమగు ప్రకృతిని వశపరచుకొని నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను. (అవతరించుచున్నాను).
యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత,
అభ్యుత్థాన మధర్మస్య
తదాత్మానం సృజామ్యహమ్.
ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధియగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును. (అవతరించు చుచందును).
పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతామ్,
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే.
6304164609
సాధుసజ్జనుల సంరక్షించుట కొఱకును, దుర్మార్గులను వినాశ మొనర్చుటకొఱకును, ధర్మమును లెస్సగ స్థాపించుట కొఱకును నేను ప్రతియుగము నందును అవతరించు చుందును.
జన్మ కర్మ చ మే దివ్య
మేవం యో వేత్తి తత్త్వతః,
త్యక్త్వా దేహం పునర్జన్మ
నైతి మామేతి సోర్జున.
అర్జ్జునా! ఎవడీ ప్రకారముగ నాయొక్క దివ్యమైన జన్మమును, కర్మమునుగూర్చి యథర్థముగ తెలిసికొనుచున్నాడో, అట్టివాడు మరణానంతరము మఱల జన్మమునొందక నన్నే పొందుచున్నాడు. (మోక్షమును బడయుచున్నాడు).
Like for sridevi... 😍😍. Sooo cute.
కులాలని కించపరుస్తూ సూత్రుడు అన్నాడు భీముడు వాడికి ఎంత గర్వం 😍😍
Manobhavam debba tinnada mithrama
ఇందులో భీముడు పాత్ర 👌👌👌👌👌🔥🔥🔥🔥❤️❤️సూపర్ 🙏🙏🙏🙏🙏 జై భీమా, జై హనుమాన్ 👍🔥
I like Bala bhartama movie
Sri Krishnaya vasudevaya devaki nadnanay Nandha gopraya govinday nama nama🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2024 lo chuse vallu entha mandhi
Nenu
నారాయణ నీ లీల నవరసభరితం 🙏🙏🙏🙏 ఘంటసాల గారు గానగంధర్వుడు🙏🙏🙏
😮😮😢
2020 చూసేవాలు oka లైక్
2026
2057
Zaaaaqqqf. Xqasaaakko
@@pendyalasrikusumasitakames9618 cally
@@chantivarasala1758 of the
ఎస్వి రంగారావు గారు కైకల సత్యనారాయణ ఇద్దరు ఇద్దరే మహానుభావులు 🙏🙏🙏🙏🙏🙏
Mahabharatam is best forever
ఐ లైక్ కైకాల సత్యనారాయణ గారు 🙏
SAMPATH Narala ato hi super తెలంగాణ రాష్ట్ర సిద్దిపేట విలేజి గుండారేడిపలి
October 25th 2024 year lo chusa movie superb ❤👌
సూపర్ movi
Re
Ķh
26:44 actor playing lord vishnu is old tamil actor sivakumar hes the father of popular actors surya and karthi
శ్రీ కృష్ణుని పాత్ర ఇంకెవరైనా వేసి ఉంటే అందంగా ఉండేది...!🙏
Correct movie bagunda anna
మన పురాణాలు కదా బాగానే ఉంటాయి..కానీ మొత్తం భారతం ఇంతవరకు ఎవరు సినిమాలో చూపలేదు, సీరియల్స్ లో చూపించారు కానీ బాగా సాగదిస్తారు.
ఏకలవ్యుని కి అన్యాయం జరిగిందిఅర్జునుడు అర్జునుడు కంటే గొప్పవాడుద్రోణాచార్యుడు అన్యాయంగా మాట్లాడాడుఒకప్పటి బ్రాహ్మణుడు ద్రోణాచార్యులు బ్రాహ్మణుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుని పట్ల అన్యాయం చేశాడుద్రోణాచార్యుడు చేసింది చాలా అన్యాయంఏకలవ్యుని పట్ల అన్యాయం చేశాడుఅర్జున్ కంటే గొప్పవాడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dronacharya chesindi correct endukanta ekkyalavyudu aadharmam side untadani krishnudiki telisa aa panni chasithadu
@@kuntlapandari3218 అవును బ్రదర్
2,9,2024 యాదగిరి గుట్ట లో మూవీ చూస్తునాం
Ide bane undi ... But entina mahabarath starplus is always amazing
SRI S V R GARU . SRI KHANHA RAO GARU AND SRI ANJILI DEVI GARLA ACTIONS SUPER INFILM
SUPER AND EXCELANT FIL.
2021 lo chusevallu like
Wwwwwwwwwwwàs😢❤
39:13
రామాయణం ధర్మం మరియు అధర్మం గురించి. మహాభారతం న్యాయం, సంబంధాల ప్రాముఖ్యత, సరైన చర్యలు మరియు తీసుకున్న తప్పుడు చర్యల గురించి.
What a fentastic movie 👌👌👌👍👍👍❤❤❤❤💐💐💐💐💐🎵🎶🎵🎶🙏🙏🙏🙏🙏
I watched this movie on 12th dec 2020 .very nice.....
Bheeshma ga S.V.Ranga Rao garu jeevencharu.....
Jai ho Bheeshma...👏👏
Jai thatha jai thatha jai thatha jai thatha jai thatha jai thatha jai thatha jai thatha jai thatha jai thatha jai thatha jai thatha
We need this movie in E TV cinema
Very very good move. 👍👍👍❤❤❤
eppudo na chinnapudu BPL TV lo black & whight lo chusanu, malli 2021 lo chusanu
Super movie Jai Krishna
అద్భుతమైన చిత్రం
Oldisgoldcinima.13/10/2020,😋🤣😃😅😍😎☺
Super good movie Olden Gold movie
Ramayan and mahabarat is lesson for everybody Om nama narayan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డ
@@dancewithuk3684 in the
Eenkayesw, ⁰v
పాండవ వనవాసం మూవీ కావాలి
I used to see this movie regularly in DVD really this is osum movie
సూపర్ చల బగుంది
Director Kamalakara Kameswarao gari Taking Super......................
Qatar దేశం లో 2024.5.25. లో ఈ మూవీ చూస్తున్న
Dhulipala sir what an actor,,, no one can match your impeccable acting for Shakuni character
S
Job
@@vnrfacts9575 we q
P
@@pushpalanagamallaiah8753 am
Ramanayam and Mahabharata is the great epics🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
It's Our History Not a Epics
One of the my favorite movie
2024 lo chusevallu entha mandhi
30-06-2024 మూవీ చూస్తున్నాం
What a nice film , really wonderful acting, script, really a wonderful masterpiece.
భారతరత్న పద్మవిభూషణ్ కాంతారావు ఆయన ఇంత గొప్ప సినిమాలో నటించిన ఆయన అభిమానులుగా సంతోషిస్తున్నాను ఆయన అనగనగా ఒక రాకుమారుడు ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్న అభిమానులం
Super ga undi movie
Really super
yes
your name is appreciate
hi మౌని ని looking osm plz whatsp msg mi 00974 30299546plzzz
Ne face anti ala undi makeup aa
Today I'm watching I'm in Bangalore
Bheemudu bagunnadu
Sridevi is so beautiful 😍
771.v and p
Hit like who ever feels starplus mahabarat is the best
ద్రోణాచార్యుడు మంచివాడు కాదు కాబట్టి బ్రాహ్మణుడున్యాయం లేకుండా అతను నేర్పించ కుండానే సొంతగా నేర్చుకున్న ఏకలవ్యుని అడగటందుర్మార్గమైన చర్యనీతి గల జాతి అందుకే ఏలు నిచ్చిఏకలవ్యుడు అర్జునుని కంటే గొప్పవాడని కీర్తి పొందాడుమనిష్ మనిషి సృష్టించినమనిషికి అడ్డం వచ్చిందాచాలా 😘😘
ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు అంతా శ్రీకృష్ణ మాయ
@@bheem149 💯
ekalavyudu rakshasa jathiki chendhina vadu manavuniga puttadu vadu goppa yodhudu avthey bumiki bharam kabatti alaa jarigindhi
} >
You are understading from picture is correct but that is not the truth..Ekalaya is a son of a Senapathi..milatary chief . Dronacharya seen him while using his Archery Skills on a poor Dog. He understood this man is going to be danger for the earth.(mercyless fellow) Even though he is great in Archery he don't have common sense..if this type Astra's like nuclear weapons are in hands of sense less people, it is very dangerous. That's why Dronacharya cornered Ekalavya. Talent should be used for constructive purpose not for destructive purpose..Film makers pictorise in dramatic manner.
చిత్రం: బాలభారతము (1972)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల
పల్లవి :
నారాయణ నీ లీల నవరసభరితం
నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం
నారాయణ నీ లీల నవరసభరితం
నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం
చరణం 1 :
ముని శాపముచే వగచే సతీపతులకూ
తనయుల నొందే మార్గము తాపసి తెలిపే
మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేతా.. ఆ.. ఆ
మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేతా..
తన వంశము నిలపమని జనపతి కోరే
నారాయణ నీ లీల నవరసభరితం..
నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం
చరణం 2 :
కృష్ణాగ్రజుడై బలరాముడు గోకులమున జనియించే
కుంతికి ధర్ముని అనుగ్రహంబున కులదీపకుడుదయించే
ఆ శుభవార్తకు గాంధారీ సతి అసూయ చెందినదీ
ఈసున గర్భ తాడన మింతి తానొనరించినదీ
వ్రయ్యలైన గర్భమ్మును వ్యాసుడు సంరక్షించెనూ
పిండమును నూటొక్క కుండల విభజించెనూ
వరమునిచ్చెను వాయుదేవుడు.. అంత వనిత కుంతికి పుట్టె భీముడు
మొదటి కడవ జొచ్చెను కలిపురుషుడు
కలిగే గాంధారికి తొలి పుత్రుడూ.. కలిగే గాంధారికి తొలి పుత్రుడూ
దుర్యోధన జననముచే దుశ్శకునమ్ములు దోచే
దుర్భర రావమ్ములకు దుహ్ ఖించెను జగతీ
దుష్టుల శిక్షించుటకై.. శిష్టుల రక్షించుటకై
అష్టమి శుభలగ్నమున హరి సరుగున వెలసే .. హరి సరుగున వెలసే
నారాయణ నీ లీల నవరసభరితం..
నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం
చరణం 3 :
జనియించిన హరి జననీ జనకుల జ్ఞానుల గావించే
తనయుని చేకొని వసుదేవుడు తా వ్రేపల్లెకు జేర్చే
యశోద సుతయౌ యోగమాయ నా నిశీధమున తెచ్చే
నశింపజేయగ దలచెడి కంసుడు అశెక్త దిగ్బ్రముడాయే
అమరేంద్రుని అతినిష్టతొ అర్చించెను కుంతి
అతని వరముచే నరుడే అర్జునుడై పుట్టె
నరనారాయణ జననము ధరణికి ముదమాయే
సురలు మురిసి సుధలు చిందు విరివానలు విరిసే
శతపుత్రుల పిదప నొక్కసుతను గాంచె గాంధారీ
శకుని కూడ సుతుని బడసి సంతోషము తానొందె
నాతి మాద్రి అశ్వినులను ప్రీతితో భజించే
నకులుడు సహదీవుడనే నందనులను గాంచే
కౌరవులూ.. పాండవులూ.. కమనీయులు యాదవులూ
కారణ జన్ములు సర్వులు ధారుణి ప్రవర్దమానులైరి
దారుణ హింసా కాండల దానవ పతి కంసుడూ
ధనుర్యాగమని బలరామకృష్ణుల తన వద్దకు రప్పించే
నట సింహం sv రంగారావు గారు 🙏🙏
Fantastic movie Thursday 2022 October 13
23/7/2024/time.9.30 enduko chudalanipinchindi super movie
Super movie
Sri vatsa Mohan vanmal shanka chakra deva sri krishna vanday jagath guru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good morning 🌄🌻
Bhimudu chala bagunadu
BHEEMUDE ANDAMINA VADU PANCHA PANDAVULALO I LOVE ALSO BHEEMA
Nijanga bhagavantudu unte apudu vunna bhakti ipudu prajalaku kuda ivvu bhagavuntada
2023 lo chusarau
Today I am watching in cheluru
I like this movie
Sridevi garu superb
bala bharatam 👌👌
ANYONE watching during corona lockdown
Me
Me
@@lakshmidevi-zk2el I am today watching now super movie
My Childhood Favourite Movie...😍
Which year movie idi
Oooo
2023 lo chusthunna
7-7-2024❤❤movie watched
Like 2020 viewer's 👍🤙🤙
Khgfgj
Jcbcvhckkplhckpopphuuu and solution to usne mujhe bahut bahut regards
🏍️🔳〰️✔️🔳
Mahabharatham: th-cam.com/video/LZG383OqmnM/w-d-xo.html
I'm here after watching Kalki 2898 AD. Who else ?😅
i am happy
Why this kind of creative movies are not made now a days?
2024 lo kuda chustunnam
Realy I like this movie realy old is gold
Really i like this movie...old is gold..
2022 lo chusina vallu like
*నాగమృత బల సంపన్న బీమాసేన*
Jai bimasena
2024 lo chustunaa
Karna💥2:00:00
Rukamni keli pithambhar shobtham aapath path Sri Tulsi gandha sri krishna vandhay jagath guru 🙏 lord I am always my bow my head🙏🌄❤️
1:46:24 e point kosam chusina movie chala Baguntadi
Super Bala Bharatham