చెప్పలేని ఆనందం కలిగింది. ఇంత చక్కని పాటలు అభినయం . మరి ఎక్కడా లేవు. ఇకముందు ఉండవు కూడా. మహా గాయకుడు ఘంటసాల మాష్టారు మహానటుడు నాగేశ్వర రావు గారు అపూర్వ సంగమం. ఎన్ని సార్లు విన్నా చూసినా తనివితీరదు.
మహా కవి శ్రీ శ్రీ గారి రచనను, పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వర రచనను మహాద్భుత గాయకుడు మన ఘంటసాల గారు ఎంతో లీనమై ఆలపించారు. శివ తత్వం ఎంతో చక్కగా ఈ పాటలో ఆవిష్కృతమైంది. శివుని దృష్టిలో అందరూ సమానులే. ఇక మన అక్కినేని నాగేశ్వర రావు గారిని మహా నటుడు అని పిలవడానికి ఈ ఒక్క పాట చాలు. వీళ్ళందరూ కారణ జన్ములు. మన తెలుగు భాష, జాతి ఔన్నత్యాన్ని పెంచడానికి ఎంతో కృషి చేశారు.
.మహా కవి శ్రీ శ్రీ గారి రచనను, పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వర రచనను నాగేశ్వరరావుగారి అసాధారణ నటన మహాద్భుత గాయకుడు మన ఘంటసాల గారు ..... పాడి న ఈపాట అజరామరము.... వీళ్ళందరూ కారణ జన్ములు.
Who else can sing like this and who else can perform this. The great combo of two giants Ghantasala and Akkineni. Though both are not with us their golden memories haunt telugu audience for ever.
Thank you Volga Video.That yugam for Telugu people where we the older generation of People were enjoying regularly the most melodious great Songs especially BHAKTY SONGS, PADYAMULU OF OUR KARANAJANMUDU SRI GANTASALA GARU, IS OVER.Even after thousands of years we can not get this Godly persons like Sri Gantasala garu.Those days(when he was alive) were the Golden Days for our Telugu People were the Telugu people were enjoying such melodious Bhakthy Songs and Padyamulu and all other Songs of Sri Gantasala garu.
Really Ghantasala voice is very very pleasure to hear who will sing such type of songs in these days hats off to Ghantasalagariki he died 45 years back still the people are very much liked his songs god is great I always hear his song when I was in deep thinking thank u to Ghantasala mastergaru
Jayabheri is an all time great film. The story, direction, dialogues, lyrics, music, Ghantasala's performance, performance of all lead artists which ever aspect you see it is great. A complete masterpiece. The story of the hero in the film is similar to the story of Ghantasala Maastaaru.
It's amazing and some what surprising that an ardent atheist great Sri Rangam Srinivasa rao popularly known as Sri sri penned that mind blowing song which greatly sung by all time great Ghantasala.
రావు గారు ఔనండి, ఘంటసాల గారు ఎంత అద్భుతంగా పాడితే నాగేశ్వరరావు గారు ఆ పాటని అంత జనరంజకంగా నటించారు.అందుకే ఆ తరువాత నాగేశ్వరరావు గారికి ఏ గాయకుడు ఎంత గొప్పగా పాడినా ఘంటసాల, నాగేశ్వరరావు గార్ల కాంబినేషనే ఇప్పటికీ జనానికి గుర్తొస్తుంది!
పాడేవారు ఉన్నారు. పాడాల్సిన, పాడించాల్సిన అగత్యము సినీ పరిశ్రమలో ప్రస్తుతం లేకపోయెను. గడిచిన కాలపు ఘనులను, ఘనకార్యములను స్తుతిస్తూ, స్మరిస్తూ బ్రతుకు వెళ్లదీయడమే మనపని. ప్చ్!! 😏
Eepata ni prathi music program lo padinchali.. appatikina .. devudi drusti lo andharu okkate ane vishayam andhariki gurthu untundhi.. Gantasala garu dhanya jeevi. manam teluguvaruga puttadam adrustam..
The message in this song is that all are equal before god and no body can be prevented from entering a temple. Sahityam is about the story of a dalit person by name nandudu who was an ardent devotee of Lord Shiva who merged in the lord though prevented by some orthodox people from entering Shiva's temple.A good song. Music was by Pendyala & Singer was Ghantasla.
NTR గారు మహానటుడు. ఇలాంటివి చూసినపుడు ANR గారు NTR కంటే గొప్పనటుడ నిపిస్తుంది. ఇద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చడం కష్టమే. ఇద్దరూ ఇద్దరే. అందుకే రెండు కళ్ళు అని అన్నారు. జోహార్ ఘంటసాల గారు 🙏🏾
అమరగాయకుని అద్భుతమైన పాటకు అసమాన నటుని నటనాభిషేకం...నభూతోనభవష్య తి.
పాట వింటుంటే చివరలో ఒళ్ళు గగుర్పొడుస్తుంది
చెప్పలేని ఆనందం కలిగింది. ఇంత చక్కని పాటలు అభినయం . మరి ఎక్కడా లేవు. ఇకముందు ఉండవు కూడా. మహా గాయకుడు ఘంటసాల మాష్టారు మహానటుడు నాగేశ్వర రావు గారు
అపూర్వ సంగమం. ఎన్ని సార్లు విన్నా చూసినా తనివితీరదు.
మహా కవి శ్రీ శ్రీ గారి రచనను, పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వర రచనను మహాద్భుత గాయకుడు మన ఘంటసాల గారు ఎంతో లీనమై ఆలపించారు. శివ తత్వం ఎంతో చక్కగా ఈ పాటలో ఆవిష్కృతమైంది. శివుని దృష్టిలో అందరూ సమానులే. ఇక మన అక్కినేని నాగేశ్వర రావు గారిని మహా నటుడు అని పిలవడానికి ఈ ఒక్క పాట చాలు. వీళ్ళందరూ కారణ జన్ములు. మన తెలుగు భాష, జాతి ఔన్నత్యాన్ని పెంచడానికి ఎంతో కృషి చేశారు.
ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు 🙏✨✨🙏🙏✨📝🎻🎼🎶🎤🎞✨🙏
Great words
ఆరు దశాబ్దాల తర్వాత కూడా ప్రజలను ఉర్రూతలూగించే ఘంటసాల వారి గళం నుండి జాలువారిన ఆణిముత్యం. చిత్రబృందానికి అభినందనలు.......
.మహా కవి శ్రీ శ్రీ గారి రచనను, పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వర రచనను నాగేశ్వరరావుగారి అసాధారణ నటన మహాద్భుత గాయకుడు మన ఘంటసాల గారు ..... పాడి న ఈపాట అజరామరము.... వీళ్ళందరూ కారణ జన్ములు.
చిదంబర నటరాజ స్వామి
కరుణాకటాక్షములతో
కరోనా పీడలు తొలగిపోవాలని
మానవాళి సర్వమానవసౌభ్రాతృత్వముతో,
దైవ చింతనలతో,
పరోపకారులై పాపభీతి,
పర్యావరణ హితులై మనుగడ
సాగించవలెనని
చిదంబరేశ్వరునికి ప్రణామములతో🙏🙏🙏✨
Very good, omnamamshivaya
j6455lttt555555555555l555555t5
55555t55tttttt56ttttttttrĺaaaaaaa5
అమరగాయకుని అద్భుతమైన పాటకు అసమాన నటుని నటనాభిషేకం...నభూతోనభవష్య తి.
Who else can sing like this and who else can perform this. The great combo of two giants Ghantasala and Akkineni. Though both are not with us their golden memories haunt telugu audience for ever.
Very well said @ sattar shaik
True very true
సందేశాత్మక పాట... సంగీతం, రచనా, నటన అద్భుతం. ఇటువంటి పాటలు ఎన్ని వచ్చినా... సమాజంలో ఇప్పటికీ అసమానతలు, అంతరాలు సజీవం, బాధాకరం.
ANR acting ghantasala singing
Ee combination nabhuto na bhavistyati. What a lovely combination
Thank you Volga Video.That yugam for Telugu people where we the older generation of People were enjoying regularly the most melodious great Songs especially BHAKTY SONGS, PADYAMULU OF OUR KARANAJANMUDU SRI GANTASALA GARU, IS OVER.Even after thousands of years we can not get this Godly persons like Sri Gantasala garu.Those days(when he was alive) were the Golden Days for our Telugu People were the Telugu people were enjoying such melodious Bhakthy Songs and Padyamulu and all other Songs of Sri Gantasala garu.
పరమానంద, మే, కాదు, పరమాన్నం తిన్నంత తియ్యగా ఉంది
ఎంత మంచి సందేశమో కదా ! మంచి పాట
Anr గారూ పాడే విధానం స్వయానా ఆయనే పాడినట్లు హావభావాలు చాలా అద్భుతంగా ఇస్తారు
Correct
2024 లో ఈ పాటను వింటున్న వారు ఒక లైక్ కొట్టండి 🙏
Really Ghantasala voice is very very pleasure to hear who will sing such type of songs in these days hats off to Ghantasalagariki he died 45 years back still the people are very much liked his songs god is great I always hear his song when I was in deep thinking thank u to Ghantasala mastergaru
Jayabheri is an all time great film. The story, direction, dialogues, lyrics, music, Ghantasala's performance, performance of all lead artists which ever aspect you see it is great. A complete masterpiece. The story of the hero in the film is similar to the story of Ghantasala Maastaaru.
Good analysis
Gantasala gari geethaaniki, Nageswaruni natana, ee song nu ajaramaram chesindhi....aa mahanubhavula prathibaku namassumanjali....
ఈ పాట కు దేముడు ఎందుకు దిగిరాడు!! ఒక గాన గంధర్వుడు, ఒక సంగీత సామ్రాట్ మరియు ఒక నట సామ్రాట్. నభూతో న భవిష్యతి.
ఎంత బాగా చెప్పారు
Unforgettable memorising the great men who contributed for giving a good message to the society to live in peaceful life, thank u all
What a divine voice of Ghantasala. No one has this kind of voice. Padabhivandanam to the mahaneeya
పాట వింటుంటే చివరలో ఒళ్ళు గగుర్పొడుస్తుంది
Only Ghantasala master can sing with such feel and such devine voice. Last pitch of voice amazing
Yes, gives goosebumps
Ghantasala gari voice superb evergreen song mesmerized ANR acting superb
It's amazing and some what surprising that an ardent atheist great Sri Rangam Srinivasa rao popularly known as Sri sri penned that mind blowing song which greatly sung by all time great Ghantasala.
And kuda atheiste gada.
Ghantasala blessed with super voice, we r blessed to hear it. God is great
ఘంటసాల పాట వింటూ
నాగేశ్వరరావు నటన గనుమా!
పరమానందంలో తేలుమా!
చాలా బాగా చెప్పరు సార్....ముమ్మాటికీ ఇది నిజం.....
రావు గారు ఔనండి, ఘంటసాల గారు ఎంత అద్భుతంగా పాడితే
నాగేశ్వరరావు గారు ఆ పాటని అంత జనరంజకంగా నటించారు.అందుకే ఆ తరువాత నాగేశ్వరరావు గారికి ఏ గాయకుడు ఎంత గొప్పగా పాడినా ఘంటసాల, నాగేశ్వరరావు గార్ల కాంబినేషనే ఇప్పటికీ జనానికి గుర్తొస్తుంది!
@@marellasambasivarao5920 .... 🙏🙏🙏
ఈపాట వింటే మనసు ఎంతో పరవశం చెందుతుంది
ఎంతో మధురంగా ఉంటుంది ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది.
What a sweet voice given by the late Ghantasala master; this song takes me to Chidambaram as the song is related to Chidambaram!
Correct
అమర గాయకులు ఘంటసాలగారి అమర గానానికి నటరాజు నాగేశ్వరరావుగారి అసాధారణ నటన తోడైతే ప్రేక్షకులకు కనుల పండగే.
Immortal song .Can inspire any time ,any body, always.
అధికులని అధములని నరుని దృష్టిలోనే బేధాలు
శివుని దృష్టిలో అంతా సమానులే .....
నందుని చరితము వినుమా.... పరమానందము గనుమా....పరమానందము గనుమా....
నందుని చరితము వినుమా.... పరమానందము గనుమా....పరమానందము గనుమా....
ఆదనూరులో మాలవాడలో ఆదనూరులో మాలవాడలో
పేదవాడుగా జనియించి,
చిదంబరేశుని పదాంబుజములే
మదిలో నిలిపి కొలిచేను
నందుని చరితము వినుమా.... పరమానందము గనుమా....పరమానందము గనుమా....
తన యజమానుని ఆనతి వేడెను శివుని చూడగా మనసు పడీ
తన యజమానుని ఆనతి వేడెను శివుని చూడగా మనసు పడీ
పోలాన సేద్యం ముగించి రమ్మని
పోలాన సేద్యం ముగించి రమ్మని
గడువే విధించె యజమాని
యజమాని ఆనతిచ్చిన గడువులో
ఏ రీతి పొలము పండించుటో ఎరుగక అలమటించు తన భక్తుని కార్యం
ఆ శివుడే నెరవేర్చే ......
పరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున
పరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున
చిదంబరములో శివుని దర్శనము చేయగా రాదనే పూజారి
ఆశాభంగము పొందిన నందుడు ఆ గుడి ముందే మూర్ఛిల్లే
అంతట శివుడే అతనిని బ్రోచి పరంజ్యోతిగా వెలయించె
Classic song from gandharva. Enacted by abhinaya samrat. Great combo
Ghantasala vari voice really heavenly. Thanks for uploading this great song.
ఘంటసాల పాడి న ఈపాట అజరామరము
ilanti paata padataaniki entho saahasam kaavaali. Paata chivarlo aa voice raise avvatam, andulo aardhratha.. OMG!!!
Ghantasaali gothulu saraswathi devi nataym chesthundemo..
పాడేవారు ఉన్నారు. పాడాల్సిన, పాడించాల్సిన అగత్యము సినీ పరిశ్రమలో ప్రస్తుతం లేకపోయెను.
గడిచిన కాలపు ఘనులను, ఘనకార్యములను స్తుతిస్తూ, స్మరిస్తూ బ్రతుకు వెళ్లదీయడమే మనపని. ప్చ్!! 😏
An excellent song song...ANR gantasala are real legends
ఆహా.మాటలకందని మధురానుభూతిని పంచింది.
nenu bhajanalo vinna e song
naku chala baga nachinndhi
thanks gantasala god garu
if only i could like this song infinite times
Sabash ghantasala .we all praise for your good deeds
Amrutham yekkadaa ledu... kalaki muthyala sala mana ghantasala ganam lo ne vundi...peerless voice ...🙏🙏🙏
Eepata ni prathi music program lo padinchali.. appatikina .. devudi drusti lo andharu okkate ane vishayam andhariki gurthu untundhi.. Gantasala garu dhanya jeevi. manam teluguvaruga puttadam adrustam..
ఘంటశాల గారి గాత్రం అద్భుతం
The message in this song is that all are equal before god and no body can be prevented from entering a temple. Sahityam is about the story of a dalit person by name nandudu who was an ardent devotee of Lord Shiva who merged in the lord though prevented by some orthodox people from entering Shiva's temple.A good song. Music was by Pendyala & Singer was Ghantasla.
ravi shankar Good message sir lot of thanks
Dharma Raju ౭?౭
ravi shankar
ravi shanka
Sri Sri Gaari Rachana
Lyrics 📝✨🙏
great song of ghantasala for anr undoubtedly
Great Concept...Great Song...!!👌
శ్రీ శివ కామ సుందరీ సమేత శ్రీ నటరాజ స్వామి నమో నమః 🙏🙏🙏
Correction.... Ghantasala vari gaatram lo saraswathi devi naatyam chesthundemoo.. anduke padaalu kaakunda bhaavam palukuthundi aayana gaatram
నిజం చెప్పారు. Intha bhavayukthamgaa యే singer intha వరకు paadaledu.ఆయనకు ఆయనే సాటి
Ghanthasala gaariki🙏🙏🙏
Super song super action of anr n ghantasala ganamrutham
Excellent sir,thanks to Sri Sri ,gantasala,nagaswara rao
Bharat desa charitrolo pendayala gari sweet music evvaru marachiporu ayana swaram marapuranidi
Bramhandam ga vundhi pata
Great actor anr
Act
Ion
ఘంటసాల వారి గానం నభూతో నభవిష్యతి
you are correct Mr vijay
This song was sung by TMS in tamil version
Ghantasala songs lo enta peak ki vellado ANR kuda acting lo ante peak ki veltadu. Anduke Ghantasala ANR ki padatamante istam Ani cheppadu.
Exellent musicians jayaberi
Heart touching song
Evado rasaheenudu ANR ki acting raadani avamaninchadu. Atadu mukhyamga ee song chudali. Acting ante telusukovadaniki.
అద్బుతః
గుడ్ సాంగ్
Goosebumps Song
nabhutho nabhavishyati
Master is master no more master gantasala maste
Upload veluguneedalu (anr ) & thodikodallu (anr ) hd songs
gantasala kantamnudi srisri padharachanatho jaluvarina kamneeya rasaramya seetha Rama kalyana kamaneeya harikhatha ganam.
nice movie and nice song.
Trinath Gujju n
Trinath Gujju
malladhi Krishachari lyrics nandhunicharitham.gantasala Master vari apurupa ganamadhuryam.
Lyricist is Sri sri.
The song takes us to Chidambaram & Great Bhakt
SUPER
antai mata badalulv eavrgren song kani tumaropiplay
25-11-2023
old is gold
Super song
Naaku pranam Peyton paata
Paaram pettina paata
natasamrat, gana gandharvulu kaliste apataina supere
V,v,goodsogan
Difference is created by humans with vested interests ..god never created differences
Meaning full song
all human beings are equal in god creation but why this difference
ForEver good son
NTR గారు మహానటుడు. ఇలాంటివి చూసినపుడు ANR గారు NTR కంటే గొప్పనటుడ నిపిస్తుంది. ఇద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చడం కష్టమే. ఇద్దరూ ఇద్దరే. అందుకే రెండు కళ్ళు అని అన్నారు.
జోహార్ ఘంటసాల గారు 🙏🏾
Haipichlopademonagadu
please provide any the best video songs
K.srinivasarao
can anybody tell which raagaa is this song?
i adult videos
Telugu songs
I
I think
sindhubairavi ragam
Kulagajji increasing now-a-days. Present pictures, songs theam only crime,violence, no good constructive message to public. Stabbing Telugu language.
..
. Be
ఇది ఒక అద్భుతమైన పాట.
Melodious song
Great song
Super song