Vagdhanam Songs - Harikatha - A.Nageswar Rao Krishna Kumari Relangi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 272

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 2 ปีที่แล้ว +24

    పాట ఏదైనా యాక్టర్ ఎవరైనా ఘంటసాల వారి గొంతు నుంచి జాలువారితే ఆ పాటే అథ్భుతం

    • @rameshbusetty
      @rameshbusetty 2 หลายเดือนก่อน +1

      మరియు ఘటసాల మాస్టారి గారి గనామృతము కదా మరి !

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 ปีที่แล้ว +24

    అసలు హారికధ కు ఎ మాత్రం తగ్గ కుండా రచన, సంగీతం అద్భుతమైన గాత్రం తో ఘంటసాల వారు ప్రాణం పోశారు.
    నిజమైన హరి కథకులు ఎలా చెప్తారో అలాంటి అభినయం ఇక్కడ కనిపిస్తుంది. రేలంగి గారు, సూర్య కాంతం గారు పద్మ నాభం గారు జీవించారు👏👏👏👏🙏🌹. ఇటువంటి దృశ్యాలు ఇప్పటి చిత్రాలలో ఇంక చూడబోము

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 ปีที่แล้ว +66

    పెండ్యాల గారిసంగీతం , ఘంటసాల గారి గానం , రేలంగి గారి ఆగికాభినయం అనీ ఎన్ని సార్లు విన్నా కన్నా తనివితీరని మాధుర్యములు ! ఆ చిరస్మరణీయులందందరికీ నమస్సుమాంజలలు .

  • @legend3706
    @legend3706 2 ปีที่แล้ว +19

    మహానుభావులు అందరూ ఒకే సారి అప్పుడు పుట్టి అప్పుడు వెళ్లిపోయారు. 🙏

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 ปีที่แล้ว +14

    అమోఘమయిన సత్ కథ. వన్నె తగ్గని కల కాలం నిలిచే రామ కళ్యాణ కథ గానం ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే గానం. ధన్యుల ము

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +5

    ఓమ్ నమశ్శివాయ.
    పాట కు, వాయిద్యం వాయించేవారు ప్రతి ఒక్కరూ వారి వారి ప్రతిభను ఎంత బాగా చూపించారో,
    రేలంగి , సూర్య కాంతం, పద్మ నాభం గారులు మాటలలో చెప్పలే ni అభినయం.
    హీరో హీరోయిన్స్ కన్నా , వీరి నటన అంటే, మా యింటిల్లపాదికీ ఏంతో యిష్టం.
    ఏడిపించడం, చాలా తేలిక. కానీ హాయిగా ఎదుటి వారిని నవ్వుతూ, సంతోషo గా వుంచటం ఆ
    పరమాత్మ యీ నటీ నటుల కు యిచ్చిన గొప్ప వరం. 🌺

  • @bharathchandra7641
    @bharathchandra7641 2 ปีที่แล้ว +35

    మహకవి శ్రీ శ్రీ గారి రచన, మాష్టారు గారి గాత్రం అద్భుతంగా ఉంది.ఇక రేలంగిగారు, సూర్యకాంతం గారు, పద్మనాభం గార్ల అభినయనం అద్భుతంగా ఉంది ......

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +31

    హరికథ శ్రీ శ్రీ గారి రచన సంగీతం పెండ్యాల
    గారు , ఘంటసాల మధురంగా గానం చేయగా హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య గారి అభినయం కొనియాడ
    దగినదిగా ఉంది.

    • @hazarathaiahvarikunta7160
      @hazarathaiahvarikunta7160 ปีที่แล้ว +1

      Hari katha lirics Athreya Gary.not sriSri

    • @bhamidisatyasai4526
      @bhamidisatyasai4526 10 หลายเดือนก่อน +1

      ​​@@hazarathaiahvarikunta7160శ్రీశ్రీ గారు వ్రాసిన హరికథ ఇది. ఆత్రేయ గారు కాదు.

    • @saisreenivasp3056
      @saisreenivasp3056 หลายเดือนก่อน

      Athreya Director e cinimaki

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +75

    హరి కథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారు, బుర్ర కథల నిపుణుడు నాజర్ గారు, నాటక పితా మహుడు బళ్ళారి రాఘవగారు.వీళ్ళంతా తమ తమ కళల్లో మహా కళా కారులు.మహాత్మా గాంధీగారిని ఒకసారి బళ్ళారి రాఘవగారి నాటకాన్ని చూడమని రాఘవగారు అడిగితే, అందుకు గాంధీగారు ‌"నేను 15 నిమిషములు చూచే సమయం మాత్రమే కేటాయించ గలను" అని చెప్పి నాటకం చూడటం ప్రారంభించి రెండు గంటలయినా అంతే చూస్తూ ఉండి పోయారంట! ఆ మహ నీయుల కోవకు చెందిన మహనీయుడే మన ఘంటసాలవారు.ఆ మహనీయులను గురించి వినటమేగాని మనకు ప్రత్యక్షముగా చూసే అవకాశం లేదు. ఘంటసాలగారు అన్ని ప్రక్రియలను మనకు సినిమాలలోగాని,ప్రైవేటు రికార్డుల రూపంలో మిగిల్చి వెళ్ళారు. ఇవి అన్ని భద్రపరచుకొని మనము ఆనందించ గలుగు చున్నామంటే అందుకు ఘంటసాలగారితో పాటు రికార్డింగ్ సిస్టం కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి ఎందరో మహనీయులైన శాస్త్రజ్ఞలు కూడ చిరస్మరణీయులు!

    • @varunhoskote8467
      @varunhoskote8467 4 ปีที่แล้ว +4

      రసికులు లేకపోతే అన్నియు వృ ద అందుకే అనందరు కావలెను.

    • @anuradhakanchi1893
      @anuradhakanchi1893 4 ปีที่แล้ว

      Can anyone share Girija kalyanam geyanatakam by Ghantasala "Avatharenchavaya vidhyalanu aadharinchavayya"

    • @gunturusastry
      @gunturusastry ปีที่แล้ว +3

      మంచి మాటలు చెప్పినారు. మీకు ప్రణా మామూలు.

    • @gunturusastry
      @gunturusastry ปีที่แล้ว +3

      ప్రణామాలు

    • @keshavdevulapally3493
      @keshavdevulapally3493 ปีที่แล้ว +2

      గొప్ప గా చెప్పినారు ❤

  • @Anonymous47
    @Anonymous47 3 ปีที่แล้ว +20

    This is an example of a generation of cinema with the kind of talent in every aspect; this harikatha represents- acting side Relangi garu, Suryakantham amma, Padmanabham garu (all "bahumukha pragnyavandhulu" but what a mridangam by Padmanabham garu!?:); lyric (SriSri garu) and the direction to suit the movie!! Just amazing!!

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 4 ปีที่แล้ว +17

    అన్నీ అద్భుతం. Gaanam, rachana,సంగీతం, natana...ఓహ్ wonderful 👏. Relangi మాత్రమే కాదు, suryakantam on fidel and పద్మనాభం on మృదంగం నిజంగా jeevinchaaru.మళ్ళీ ఇలాంటి cinemalu
    రావు

  • @kotireddypatireddy6713
    @kotireddypatireddy6713 3 ปีที่แล้ว +15

    Excellent singing performance.HAts off to ghantasala gari.

  • @cvrsriharsha
    @cvrsriharsha 4 หลายเดือนก่อน +4

    Such a devotional song from Sri Sri , a rationalist of those times, never expected.. but excellent masterpiece of all....Lucky we are, alive to
    hear them even in 2024

    • @Chukwa
      @Chukwa 4 หลายเดือนก่อน

      Sri Sri, despite his radicalism and progressivism, was a great scholar of literature - of course interlinked with religion and tradition.

  • @ysrcmduttph.d1993
    @ysrcmduttph.d1993 8 ปีที่แล้ว +108

    పరమాద్భుతం....శ్రీ ఘంటసాల హరికథ గానం విన్న జన్మ ధన్యం...రేలంగి వారి ఆహార్యం,పాత్రలో జీవించిన తీరు అజరామరం...నమో వాకాలు.

  • @vprvithalbhashyakarula3008
    @vprvithalbhashyakarula3008 4 ปีที่แล้ว +16

    Hats off to Lyric writer SRI SRI , Musci Pendyala and above all Ghantasala ...ever green Hari Katha

  • @jihuzurmudigonda8871
    @jihuzurmudigonda8871 2 ปีที่แล้ว +7

    Everything is superb in the Song.
    Relangi Garu ,Suryakantham Garu , padmanabham Garu and Gummadi Gari acting along with excellent singing by Ghantasala Garu. Top notch music

  • @srinuuyyala5739
    @srinuuyyala5739 2 ปีที่แล้ว +12

    వెల కట్టలేని,వజ్రం వంటిది ఈ శ్రీశ్రీ గారి సాహిత్యం,ఘంటసాల వారి , దివ్యమైన గాత్రం,రేలంగి గారి అనుగుణమైన అభినయం.అద్భుతః

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 2 ปีที่แล้ว +10

    రేలంగి గాత్రంలో పాడడమే కాదు, అందులోను మధుర గానం చేయడమన్నది ఒక్క ఘంటసాల మాస్టారుకే చెల్లు.అటువంటి గాయకుడు నభూతొ నభవిష్యతి.

  • @eastgodavari5333
    @eastgodavari5333 2 ปีที่แล้ว +35

    మాస్టారు మయం అయిపోయే..తన గాత్రముతో రేలంగి గా పరకాయ ప్రవేశము చేశారు..మాస్టారు అంటే మాస్టారు నే

  • @chandrasekharacharis312
    @chandrasekharacharis312 8 หลายเดือนก่อน +1

    Sree Sree sahithyam
    Pendyala sangeetham
    Gantasala gathram
    Relangi abhinayam
    Harikatha bhesh
    Telugu language varity
    Hats off to the
    Vagdhanam movie team

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 2 หลายเดือนก่อน +1

    సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ చాలా బాగా నచ్చుతుంది చాలా మంది పురుషులు మహిళ చాలా బాగా నచ్చుతుంది ఘంటసాల గారికి ధన్యవాదాలు అభినందనలు రేలంగి గారు సూపర్ సార్ 👍👌💯🙏🙏🙏

  • @venkatp5639
    @venkatp5639 4 ปีที่แล้ว +19

    Relangi was a professional Harikatha performer during his early days and also an expert harmonium player. In this Harikatha scene you will find that he has practically lived in that role.

  • @mandardahake
    @mandardahake 3 ปีที่แล้ว +24

    I am seeing this for the first time. Telugu is such a beautiful language ❤️ and this is such a skilful rendition. You gotta love the guy on the drums. 😃

    • @syamalaappaji2736
      @syamalaappaji2736 2 ปีที่แล้ว

      He is Padmnaabham

    • @mohanite
      @mohanite ปีที่แล้ว

      Drums ఎక్కడ ఉన్నాయండీ ?
      పద్మనాభం గురించి మీరనుకుంటే, అది మృదంగం అని పిలుస్తారు.

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

  • @venkateswararaojogaraju884
    @venkateswararaojogaraju884 หลายเดือนก่อน +1

    Excellent picturisation and wonderful voice of ghantasala master

  • @sav3nad
    @sav3nad 9 หลายเดือนก่อน +2

    NOBODY can sing like the divine Ghantasala garu

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +15

    రేలంగి గారి హరి కథ సూపర్.

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 2 ปีที่แล้ว +1

    Vandanamulu mahanubhava ghantasala namo namaha mahanubhava ghantasala thank you for uploading

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati1287 2 ปีที่แล้ว +9

    ఘంటసాల వారి ఉచ్చారణ వైభవం ఇంకెవరికీ లేదు.

    • @sripadavenkatasatyanarayan6541
      @sripadavenkatasatyanarayan6541 2 ปีที่แล้ว +1

      Adi Daiva dattama leka sadhano teliyadu.Alage
      mastari galamulo hrudayaniki hattuku poye bhava vyaktikarana ye gayakudikii ledu raadu

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 6 ปีที่แล้ว +2

    Aahaaa amithanandhumutho ....e Hari katha Ghana chesina Ghanaghandharva Sarvabhouvma.....enni sarlu vinna Mi base voice kantam Ma karnamulaku entha hayiga vundho matallo cheypalem. Sri thumbhura naradha vara prasadhi guruvu....Niku sati yevarri..leru ..Mi padha kamalalaku satha koti vandhanalu Gantasala garu....!!!!💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srinathakarur9798
    @srinathakarur9798 3 ปีที่แล้ว +3

    Amara gayakulu mariyi Gaana gandharvulu SRI SRI SRI GANTASALA GARIKI VANDANAMULU.

  • @vamsikrishna2215
    @vamsikrishna2215 6 ปีที่แล้ว +33

    Ghantasala did wonderful job, god gift to telugu people ,undisputed king in film industry. Even rafi himself accepted .Rafi did not match singing levels of ghantasala in case of suvarna sundari hai hai ga hindi version. No words to describe ghantasala garu, sivasankari song tamil version govindrajan fail to match the levels of ghantasala eventhough govindarajan is great in classical.ghantasala is also greatest composer we will observe in case of lavakusa and girijakalyanam in rahashyam .

    • @ji2862
      @ji2862 4 ปีที่แล้ว +5

      No boredom even Hari kadha also in suswara & suvarna gaathram of Swargeeya. Sri.Ghantasala gaaru.

    • @usharajender9825
      @usharajender9825 3 ปีที่แล้ว +1

      What a wonderful melody of ghantasala mastergaru

    • @mohanraonirjogi1941
      @mohanraonirjogi1941 2 ปีที่แล้ว +1

      Emivachanam,emigathram, emirekangigariabhinham. PADABHI VANDHANAM.

    • @gopalakrishnan2491
      @gopalakrishnan2491 2 ปีที่แล้ว +1

      Yes.Ghantasala was the greatest singer in Telugu language and TM Sounderajan was for Tamil

    • @glvijay9312
      @glvijay9312 2 ปีที่แล้ว +1

      నేను మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను

  • @kumarbabu0785
    @kumarbabu0785 6 ปีที่แล้ว +9

    ఒక నిమేషమునందే నయము, జయము, భయము, విస్మయమ్ము కదురా.- శ్రీ శ్రీ గారి రచన అమోఘం.

    • @nagpailan4346
      @nagpailan4346 5 ปีที่แล้ว

      ఆ పాటలో ఈ ఒక్క పద్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసింది

    • @sripadavenkatasatyanarayan6541
      @sripadavenkatasatyanarayan6541 2 ปีที่แล้ว

      ee padam jandhyala papaiah sastry gaaridi

    • @isankararao7151
      @isankararao7151 2 ปีที่แล้ว +1

      @@sripadavenkatasatyanarayan6541 ఔను. ఈ పద్యం జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వ్రాసినది.
      అలాగే భూతలనాథుడు...అనే పద్యం బమ్మెర పోతన రచించిన భాగవతంలోని నవమ స్కంధం నుంచి తీసుకొన బడింది. అయితే ఆఖరి పాదం పూర్తిగా తీసుకోకుండా సీతన్ దగ్గర ఆపేశారు. ఈ కంద పద్యంఆఖరి పాదం:
      సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్.
      ధన్యవాదాలు.

    • @keshavdevulapally3493
      @keshavdevulapally3493 ปีที่แล้ว

      రంగనాథ రామాయణం, పాల్కురికి సోమనాధుడు అనుకున్నా

  • @chandrasekharnaik206
    @chandrasekharnaik206 4 ปีที่แล้ว +3

    Jai Shree Krishna🕉️🙏. It's great Shree Ghantasala Shree Hari Katha Gaanambhrutam .Very excellent with great legendary in theirs field. Thanks lot.

  • @MohanReddy-kg3fl
    @MohanReddy-kg3fl ปีที่แล้ว +2

    This is an epic. Poet, singer, actors, screen play are excellent.

  • @yramya2693
    @yramya2693 3 ปีที่แล้ว +3

    Adhbhuta gayakudu maa Ghantasala🙏

  • @kamarajumuralikrishna9859
    @kamarajumuralikrishna9859 8 ปีที่แล้ว +11

    Simply marvellous a treat to ears and that is Great Ghantasala Garu.

  • @padmashre6081
    @padmashre6081 ปีที่แล้ว

    మదన విరోధి శరాసనము (శివధనస్సు),ఎక్కటి జోదు, ఏం సొగసైన పద ప్రయోగాలు చేశారు శ్రీ శ్రీ గారూ🙏

  • @srinivasalur61
    @srinivasalur61 2 ปีที่แล้ว +2

    Sri Relangi gari abhinayam marvelous

  • @kadalieshwar5639
    @kadalieshwar5639 7 ปีที่แล้ว +7

    enni sarlu vinna vinali anipisthundhi.......simply super

  • @subbarayasarmabaruri9997
    @subbarayasarmabaruri9997 4 ปีที่แล้ว +4

    మనసు కవి ఆత్రేయ గారి వాగ్దానం చిత్రం ఘంటసాల సుస్వర రేలంగి నటన ఆత్రేయ కలంబుల హరికధ స్వర్ణయుగ సినిమా చరిత్రల పాటల అక్కినేనికి మంచి చిత్ర సుమాల.అక్కినేని ఆత్రేయ అంతరాత్మ ఏకత్వంబుల వారి కాంబినేషన్ కళాభిమానుల అక్కినేని అభిమానుల మహిళాలోక నీరాజనాల సుగంధ పరిమళాలు.

  • @venkataradhakrishnamurthyv3014
    @venkataradhakrishnamurthyv3014 9 ปีที่แล้ว +2

    Ghatasala manaku anni prakriyalni vinipinchi gaananiki maruperuga nilicharu. ayana eppatiki Greatest!!

  • @ramanandakumarjanamanchi3607
    @ramanandakumarjanamanchi3607 11 ปีที่แล้ว +23

    Best hari katha in Telugu films till date. Nothing to beat this.

  • @kashimoorthymoorthy4695
    @kashimoorthymoorthy4695 ปีที่แล้ว +1

    This Harikatga is irresistible Keep on listening never get tired Relangi padmanab Sooryakanth superb actind

  • @narasimharao9545
    @narasimharao9545 2 ปีที่แล้ว

    అధుభుతంగా పాడారు ఘంటసాల మాస్టారు వారి ఆత్మకు వేల కోట్ల నమసుమ్మంజలి samarpincchadamynadi

  • @ABW5662
    @ABW5662 ปีที่แล้ว

    Relangi garu.. action and body movement and use of stage - is extraordinary. Ghantasala gari Gandharva gaanam mahaa adbhutam. Jai Sri Ram

  • @sivaramakrishnadevineni5369
    @sivaramakrishnadevineni5369 2 ปีที่แล้ว +1

    పాట రచన లో ఛందస్సు వ్రత్త్యను ప్రాసం . ఎంత చక్కగా వ్రాశారు.

  • @chandrareddy9502
    @chandrareddy9502 7 หลายเดือนก่อน +1

    ఒక్కొక్కరూ ఒక మహానుభావులు......🙏🙏🙏🙏

  • @devmodumudi4975
    @devmodumudi4975 5 ปีที่แล้ว +4

    There can never be another Ghantasala the god's gift to the telugus

  • @krishnathupurani9795
    @krishnathupurani9795 10 ปีที่แล้ว +1

    Sri Ghantasalavari superb talented song and feeling of Sita RamaKalyanam watching practically and heart filling song. Where is such song/s in presents days.Thanks for Ur service to keep this great song in U tube. God bless all of U for Ur dedications and reminding great people.

  • @k.govindppa9248
    @k.govindppa9248 ปีที่แล้ว +1

    ఎంత సొగసుగా పాడాడే ఘంటసాల గారు!?

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 3 ปีที่แล้ว +3

    Such devotional songs would live forever.

  • @mohankrishna2406
    @mohankrishna2406 หลายเดือนก่อน +1

    ఈ harikatha కు ఎన్ని ఆస్కార్లు ఇవ్వాలి

  • @Sannmathi
    @Sannmathi หลายเดือนก่อน

    After mr bachan 5:06. Thanks to harish shankar for reminding my old chitralahari days

  • @Venky6na
    @Venky6na 6 ปีที่แล้ว +3

    nice lyrics and music i loved it entire sri rama swayaram is mentioned in this song..
    atleast 5 times i listen this song everyday

  • @srisudhavenkata7962
    @srisudhavenkata7962 6 ปีที่แล้ว +13

    No end for repeatedly watching this harikatha. Hat off for creating such master piece in vagdhanam

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 10 ปีที่แล้ว +5

    Siva-Dhanur-Bhangam what a lovely word

  • @subrahmanyamdornadula3947
    @subrahmanyamdornadula3947 6 ปีที่แล้ว +2

    Great momentus actions by great Relangi garu, nabhutho nabhavishyath.

  • @rrs3555
    @rrs3555 6 ปีที่แล้ว +2

    gantasala chadivina vzm mr sangetha kalasala lo adugu pettanu. chalaa feel iyya . adrustavanthulanu.

  • @sravanamkrishna7620
    @sravanamkrishna7620 ปีที่แล้ว

    Super sahabash hare Krishna

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 8 หลายเดือนก่อน +1

    Hrudayapurvaka Dhanyavadalu.

  • @santaramnagabhatla3287
    @santaramnagabhatla3287 8 ปีที่แล้ว +5

    tHE TRADITION LOVERS OF THE PRESENT GENERATION SHOULD LISTEN AND APPRECIATE THE TELUGU CULTURE TO PROMOTE HARI KATHA, THANK YOU

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 10 ปีที่แล้ว +3

    One has to hear this a few times. But what a mesmerizing cadence.

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 ปีที่แล้ว +1

    Very very very sweet voice of gantasalamastergaru master always master

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 ปีที่แล้ว +2

    Ghantsala gaariki🙏🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +2

    RELONGI GARI......PERFORMANCE VERY GOOD.

  • @upgc
    @upgc ปีที่แล้ว

    Old is gold, no new movies can match such movies

  • @narayanaraov7963
    @narayanaraov7963 6 ปีที่แล้ว +1

    Gantasala ....... Sitaram ....harikadha...... excellent....

  • @bhavanishankar6308
    @bhavanishankar6308 7 ปีที่แล้ว +8

    Sri Sri Kalam nunchi vachhi ghantasala master gari gonthu nunchi jaluvari vinna variki amitha anadam etchu oka adbhuta harikatha

    • @malladiprasad2143
      @malladiprasad2143 4 ปีที่แล้ว

      Is it not written by Arudhra ? Just for clarification

  • @sivaprasaddivvela8415
    @sivaprasaddivvela8415 15 วันที่ผ่านมา

    Superb 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravindranadh9812
    @ravindranadh9812 ปีที่แล้ว

    అదేంటొ గాని ఈపాట. వింటుంటె వినాలని పిస్తుంది

  • @satyanarayanabommareddy8804
    @satyanarayanabommareddy8804 2 ปีที่แล้ว +1

    హరి కధ చాలాబాగుంది

  • @mrr0503
    @mrr0503 6 ปีที่แล้ว +1

    అద్భుతం. జైశ్రీరాం

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +1

    VERY PAPULAR SONG. ....THAT'S DAYS. GOLDEN SONG.

  • @vadranamravi7553
    @vadranamravi7553 ปีที่แล้ว

    It's my all time favourite. Evergreen.

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 ปีที่แล้ว

    Upload anubandham & dr.chakravarthy (anr ) hd songs

  • @Bhadrappa-q3s
    @Bhadrappa-q3s 25 วันที่ผ่านมา

    Wonderful 👌👌👌👌

  • @mohankrishna2406
    @mohankrishna2406 หลายเดือนก่อน

    తెలుగు వారికీ వరం ఘంటసాల గాత్రం

  • @saibabavinukonda6768
    @saibabavinukonda6768 2 ปีที่แล้ว +1

    Super sir my father was also hari katha bhagavathar

  • @yesuratnamyesuratnam6495
    @yesuratnamyesuratnam6495 ปีที่แล้ว

    Mymostfavouite,
    song,which,Iwant
    to listen,repeatedly.

  • @ashoktaleda871
    @ashoktaleda871 5 ปีที่แล้ว

    Wowwwww........ super...... gem of music world.......

  • @ramanarayanaml9090
    @ramanarayanaml9090 3 ปีที่แล้ว

    Thank you Volga

  • @clwinspectionmumbai
    @clwinspectionmumbai 11 ปีที่แล้ว +4

    telugu cinima harikadhallo idi utaamottamamu . chala thanks.

  • @rajshekartoluva7487
    @rajshekartoluva7487 6 ปีที่แล้ว

    A Rojulu ravu ghandharvudu alapinchina prathi pata adbutam master piece

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 ปีที่แล้ว

    Ghantasala gari.hari kada ganam.apurvam amogham. Ennisarlu vinna. Inka inka vinnalanipinche madhuramayina ganam.Inka pendyala gari sangeetham, Relangi gari natana gurinchi entha cheppina thakkuve.

  • @eramaswamy-tl6bh
    @eramaswamy-tl6bh ปีที่แล้ว

    Srirama navami roju
    ea pata vinadam adrustam

  • @somasekharsurabhi2492
    @somasekharsurabhi2492 10 หลายเดือนก่อน

    Nice song, great lyrics

  • @RaviShankar-qr3tw
    @RaviShankar-qr3tw 6 ปีที่แล้ว +3

    Ilanti songs vinadam adhrushtam anthe

  • @krishnakumariganti6634
    @krishnakumariganti6634 8 ปีที่แล้ว +3

    harikatha and ghantasala our asset

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY 2 ปีที่แล้ว

    Great Ghantasala

  • @palakurthysabina2074
    @palakurthysabina2074 4 ปีที่แล้ว

    అద్భుత మైన సంగీతం 🙏

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 ปีที่แล้ว

    Super excellent harikatha very very good nice

  • @radhakrishnarao1171
    @radhakrishnarao1171 4 ปีที่แล้ว +1

    అజరామర మైన గానం

  • @pullaguradhanunjaya5175
    @pullaguradhanunjaya5175 6 ปีที่แล้ว +3

    Excellent movie and I love this scene

  • @sripadavenkatasatyanarayan6541
    @sripadavenkatasatyanarayan6541 6 หลายเดือนก่อน

    Ghantasaala gaari gaanam amrutopeyam and ajaramaram
    Vaari jeevitham meeda, gaana pratibha meeda enthomandi books, padyalu, naatakalu, quizzlu, visleshanalu vrasaru, chesaaru. Bahusa ee kalakarudi meeda vachinanni rachanalu inni roopallo evari meeda raledu. Anduke eppatiki the one & only great GHANTASAALA gaaru prajala hrudayalalo Chiranjeevi

  • @Budama_viswam
    @Budama_viswam 5 ปีที่แล้ว +1

    రేలంగి. ఘంటసాల వెంకటేశ్వరరావు సూపర్

  • @asvsmanyam7859
    @asvsmanyam7859 ปีที่แล้ว

    For greatness of harikadha only sri kota sachhidananda sastry garu got padma sri.

  • @kirankumarkiran3205
    @kirankumarkiran3205 ปีที่แล้ว

    Amezing 😊

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 20 วันที่ผ่านมา

    Master is master ganagandgaruvulu devalokom lo kaka mulokalake sweet voice if ghantasala garu ayana chiranjevulu

  • @Vijay-y1y5n
    @Vijay-y1y5n 6 หลายเดือนก่อน

    Surekanakantum గారి expresions highligh....

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 3 ปีที่แล้ว +2

    సూపర్ హరి కథ