ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
మంచి పాట
Su>er.songs
Back in to the bygone era
Adi amrutha pravaaham.
🙏
Mana telugu.purva janma sukutramu valla.ghantasala gari patalu vitunnamu
Great people great song 🎵👏👌👍
immortal song sung by amaragayakulu
AdbhuthamBeautiful melody songVery good post
Good song
Most superb song ever sung.
grantasalagarI galamlo telegu murisipoyindi.
Dislike చేసే వెదవులు కూడా ఉన్నారా
nectar filled voice of grantasala made the song sweetest honey which became immortal
Nice melody song
We used to hear this song in AIR in 60 s often..All songs in this movie were super hit. No. Of times we used to see this for songs and ANR
❤❤❤
It's ananymous
So sweet old is gold
Naku istsmyna song. Count less lisening
Emanipogadudunu matallevvvvvv
Very peaceful song
గ్రేట్ ఘంటసాల! ఆ గొంతులోనే దైవత్వం ఉంది.. ఈ పాట పుట్టినప్పుడు, నేను పుట్టలేదు. 1976 నుంచి ఈ పాట వింటూనే ఉన్నాను. ఎన్ని సార్లు విన్నా తనివి తీరని ఆపాత మధురం.
Lovely old song
hear merge with song then u feel ur self
A sweet and melodious song by Gaana Gandarwa Gantasala Garu.
ఆహ్లాదకరం
An Immortal romantic song by Ghantasala .
So nice favourite song from my childhood
nice,melody forever.....
It's devine
Superb song, nice music, Ghantasala gaarini entha pogidina thakkuve avuthundhi.
Imitation of Third charanam is impossible for any singer.
రాగమయీ రావేచిత్రం: జయభేరి (1959) సంగీతం: పెండ్యాల గీతరచయిత: మల్లాది నేపధ్య గానం: ఘంటసాల vrపల్లవి: రాగమయీ రావే అనురాగ మయీ రావే రాగమయీ రావే అనురాగ మయీ రావే... రాగమయీ రావే.... నీలాల గగనాన నిండిన వెన్నెల..ఆ..ఆ..ఆ.. నీలాల గగనాన నిండిన వెన్నెల నీ చిరునవ్వుల కలకల లాడగా రాగమయీ రావే అనురాగ మయీ రావే... రాగమయీ రావే చరణం 1: చిగురులు మేసిన చిన్నారి కోయిల మరిమరి మురిసే మాధురి నీవే చిగురులు మేసిన చిన్నారి కోయిల మరిమరి మురిసే మాధురి నీవే తనువై మనసై నెలరాయనితో కలువలు కులికే సరసాలు నీవే సరసాలు నీవే సరాగాలు నీవే రాగమయీ రావే అనురాగ మయీ రావే... రాగమయీ రావే... చరణం 2: సంధ్యలలో... సంధ్యలలో హాయిగ సాగే చల్లని గాలిలో మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన...ఆ..ఆ...ఆ జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు రావే రాగమయీ నా అనురాగమయీ రావే రాగమయీ నా అనురాగమయీ....చరణం 3: నీడ చూసి నీవనుకొని పులకరింతునే అలవికాని మమతలతో కలువరింతునే.. నీకోసమే ఆవేదన... నీ రూపమే ఆలాపన కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే రావే రాగమయీ నా అనురాగమయీ... రావే రాగమయీ నా అనురాగమయి....
Tq somuch for ur wonderful lyrics👌👏 🙏🙏
Naaku chaaaaala ishtamina pata
Super
Waste song
Yes
పనికిరాని వెధవ
what a music highly melodius
మంచి పాట
Su>er.songs
Back in to the bygone era
Adi amrutha pravaaham.
🙏
Mana telugu.purva janma sukutramu valla.ghantasala gari patalu vitunnamu
Great people great song 🎵👏👌👍
immortal song sung by amaragayakulu
Adbhutham
Beautiful melody song
Very good post
Good song
Most superb song ever sung.
grantasalagarI galamlo telegu murisipoyindi.
Dislike చేసే వెదవులు కూడా ఉన్నారా
nectar filled voice of grantasala made the song sweetest honey which became immortal
Nice melody song
We used to hear this song in AIR in 60 s often..All songs in this movie were super hit. No. Of times we used to see this for songs and ANR
❤❤❤
It's ananymous
So sweet old is gold
Naku istsmyna song. Count less lisening
Emanipogadudunu matallevvvvvv
Very peaceful song
గ్రేట్ ఘంటసాల! ఆ గొంతులోనే దైవత్వం ఉంది.. ఈ పాట పుట్టినప్పుడు, నేను పుట్టలేదు. 1976 నుంచి ఈ పాట వింటూనే ఉన్నాను. ఎన్ని సార్లు విన్నా తనివి తీరని ఆపాత మధురం.
Lovely old song
hear merge with song then u feel ur self
A sweet and melodious song by Gaana Gandarwa Gantasala Garu.
ఆహ్లాదకరం
An Immortal romantic song by Ghantasala .
So nice favourite song from my childhood
nice,melody forever.....
It's devine
Superb song, nice music, Ghantasala gaarini entha pogidina thakkuve avuthundhi.
Imitation of Third charanam is impossible for any singer.
రాగమయీ రావే
చిత్రం: జయభేరి (1959)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: ఘంటసాల
vr
పల్లవి:
రాగమయీ రావే అనురాగ మయీ రావే
రాగమయీ రావే అనురాగ మయీ రావే...
రాగమయీ రావే....
నీలాల గగనాన నిండిన వెన్నెల..ఆ..ఆ..ఆ..
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీ చిరునవ్వుల కలకల లాడగా
రాగమయీ రావే అనురాగ మయీ రావే...
రాగమయీ రావే
చరణం 1:
చిగురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
చిగురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
తనువై మనసై నెలరాయనితో
కలువలు కులికే సరసాలు నీవే
సరసాలు నీవే సరాగాలు నీవే
రాగమయీ రావే అనురాగ మయీ రావే...
రాగమయీ రావే...
చరణం 2:
సంధ్యలలో... సంధ్యలలో హాయిగ సాగే చల్లని గాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన
చుక్క కన్నెలు అంబరాన...ఆ..ఆ...ఆ
జిలుగే సింగారమైన
చుక్క కన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను
నవ పరిమళమే నీవు
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ....
చరణం 3:
నీడ చూసి నీవనుకొని పులకరింతునే అలవికాని మమతలతో కలువరింతునే..
నీకోసమే ఆవేదన... నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే
నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే
రావే రాగమయీ నా అనురాగమయీ...
రావే రాగమయీ నా అనురాగమయి....
Tq somuch for ur wonderful lyrics👌👏 🙏🙏
Naaku chaaaaala ishtamina pata
Super
Waste song
Yes
పనికిరాని వెధవ
what a music highly melodius