పార్వతి తనయా పరుగున రావా (telugu lyrics) Parvathi thanaya paruguna rava_Bajana poteelu patalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
    🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
    full information :
    తోడి రాగం : ఆది తాళం
    శ్లోకం : గురుబ్రహ్మ: గురువిష్ణు: గురుదేవో: మహేశ్వర:
    గురుసాక్షాత్‌ పరబ్రహ్మ: తస్మైశ్రీ గురవే నమ:
    పల్లవి : పార్వతి తనయా.. పరుగున రావా..2
    పాలింప రావేమయ్య, ఓ విఘ్నారాయ!
    దీవింప రావేమయ్యా..
    చరణం: మునుముందు మేమూ.. మదిలోన మిమ్మూ..
    ప్రతిరోజు మిమ్ము మేం ప్రార్థించెదా..
    ఏ పూజ చేసినా.. ఏ పాట పాడినా..
    పలికేది నీ నామమే.. ఓ విఘ్నారాయ!
    పాడేది నీ గానమే... ౹౹పార్వతి౹౹
    చరణం: నీ ఆజ్ఞ లేకా.. నిను కొలువ లేకా..
    ఇలలోనా ఏ కార్యం నెరవేరదూ..
    ఇలలోనా ఏ కార్యం నెరవేరదూ..
    అందుకోసమే మిమ్ము ఆశ్రయించితీ..
    ఆదుకొనగ రావేమయ్య, ఓ విఘ్నారాయ!
    ఆదరించ రావేమయ్యా..
    ___________________🌹🌹🌹🌹____________________________________________________________________
    More telugu bajana lyrics video songs కోసం క్రింద ఇచ్చిన లింక్ లను ఫాలో అవ్వండి.
    1_WhatsApp :- link 👇
    wa.me/message/...
    2_Share chat :- link 👇
    b.sharechat.co...
    3_Facebook :- link 👇
    / pathintiramakrishna.ra...
    4_TH-cam channel - 1 :- 👇
    / @pathintiramakrishna
    5_TH-cam channel - 2 :- 👇
    / @ruparuparani
    6_TH-cam channel - 3 :- 👇
    / @ruparuparani
    ___________________🌹🌹🌹🌹__________________
    __________________________________________________
    ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
    1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :
    • శ్రీ వినాయక భక్తి పాటలు
    2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :
    • శ్రీ ఆంజనేయస్వామి భక్త...
    3_శ్రీ రాముని భజన పాటలు :
    • శ్రీ రామ భక్తి గీతాలు
    4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :
    • శ్రీ మళ్లీ కార్జున స్వ...
    5_శ్రీ కృష్ణ భజన పాటలు :
    • శ్రీ కృష్ణ భక్తి గీతాలు
    6_శ్రీ సాయిబాబ భజన పాటలు :
    • శ్రీ సాయిబాబా భక్తి పాటలు
    7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు
    • శ్రీ వేంకటేశ్వర స్వామి...
    8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు
    • రాఘవేంద్ర స్వామి
    9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు
    • శ్రీ చెన్నకేశవ స్వామి ...
    10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :
    • పాండు రంగ స్వామి భజన ప...
    11_శ్రీ అమ్మవారి భజన పాటలు :
    • అమ్మవారి భజన పాటలు
    12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :
    • రామిరెడ్డి తాత భజన పాటలు
    13_శ్రీ విష్ణు భజన పాటలు :
    • శ్రీ విష్ణు సాంగ్స్
    14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :
    • శ్రీ లక్ష్మీ నరసింహ స్...
    15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :
    • అయ్యప్ప స్వామి భజన పాటలు
    16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :
    • కాశినాయ్యన సాంగ్స్
    17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :
    • భ్రహ్మం స్వామి భజన పాటలు
    18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :
    • భసవేశ్వరా సాంగ్స్
    19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :
    • భాలయోగి సాంగ్స్
    20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :
    • పాపులర్ హైలెట్ పాటలు d...
    ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
    1_హైలెట్ అయిన పద్యాలు don't miss :
    • Popular Padyalu FHD108...
    2_( A - Z ) All పద్యాలు :
    • ఆల్ పద్యాలు
    ___________________🌹🌹🌹🌹__________________
    __________________________________________________
    కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
    No copyright notice :
    Please I request that don't copy audio and video and image which are related to this channel.
    ______________________★★★★__________________
    1 #bajanapoteelu
    2 #bhajanapotilu
    3 #Bajanapotilu
    4 #PathintiRamakrishna
    5 #పాతింటిరామకృష్ణభజనపాటలు
    6 #newbajanaPatalu
    7 #OldisGoldBajanapatalu
    8 #telugubajanapatalu
    9 #telugulyricsbajanapatalu
    10 #telugulyrics
    11 #TelugudramaPadyalu
    12 #PRKBajanapatalu
    ______________________★★★★__________________
    Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

ความคิดเห็น • 35

  • @ramkrishnaramkrishna6942
    @ramkrishnaramkrishna6942 10 หลายเดือนก่อน

    శుపర్. ఆనా. చాలభగపాడినరు 👍కానలటీ హాశుర్

  • @ARK-ly3zs
    @ARK-ly3zs 2 ปีที่แล้ว +3

    సూపర్ అన్న చెప్పలేము ఆలా ఉన్నాయి ఓల్డ్ సాంగ్ కదా చాలా బాగున్నాయి మన పెద్ద వాళ్ళు అప్పటిలో పడిన పాటలు 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraopandranki2235
    @srinivasaraopandranki2235 2 ปีที่แล้ว +3

    Super👌👌👌👍👍👍💐💐💐

  • @tummalapallianuradhalakshm7174
    @tummalapallianuradhalakshm7174 6 หลายเดือนก่อน

    Baga padaru sir

  • @jvenkataiah9610
    @jvenkataiah9610 ปีที่แล้ว

    సూపర్ అన్న సూపర్

  • @mahanandaiahgangadevara6324
    @mahanandaiahgangadevara6324 2 ปีที่แล้ว

    Ankitam padinaduku tanks andi

  • @subbareddy5921
    @subbareddy5921 2 ปีที่แล้ว +3

    👌🙏

  • @saleelaappadu394
    @saleelaappadu394 ปีที่แล้ว +1

    కాపీ పేస్టు

  • @Pratheesh9225
    @Pratheesh9225 9 หลายเดือนก่อน

    Deentlo patispate chesina కళాకారులు అందరికి na 🎉🎉🎉🎉🎉😂😂😂😂🙏🙏🙏🙏

  • @sivaakhil2512
    @sivaakhil2512 2 ปีที่แล้ว +1

    Super Brother

  • @akshithaakshi8540
    @akshithaakshi8540 2 ปีที่แล้ว +3

    Super❤️

  • @gopalnaidu215
    @gopalnaidu215 5 หลายเดือนก่อน +1

    🙏🌺

  • @apparaovaradi8230
    @apparaovaradi8230 2 ปีที่แล้ว +3

    Very good

  • @chinnachinnaveeresh2258
    @chinnachinnaveeresh2258 ปีที่แล้ว +1

    Harmonium playing chupinchandhi

  • @chavvavenkatakrishnareddy3200
    @chavvavenkatakrishnareddy3200 หลายเดือนก่อน

    Bhakti ga vinasoppugaunnadhi

  • @krishnapriya9548
    @krishnapriya9548 2 ปีที่แล้ว +1

    🙏

  • @raghup1683
    @raghup1683 ปีที่แล้ว

    Guru Garu koras sloundi

  • @r.narayanamurtyir.narayana8724
    @r.narayanamurtyir.narayana8724 2 ปีที่แล้ว

    Tq bro

  • @marridhanu2752
    @marridhanu2752 2 ปีที่แล้ว

    Excellent song

  • @Manavillagevlogs1947
    @Manavillagevlogs1947 ปีที่แล้ว

    అన్న ఈ సాంగ్ లిరిక్స్ మొత్తం లేదు కదా అన్న మొత్తం పెట్టండి

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 2 ปีที่แล้ว

    Super song

  • @raghufarmer.starraghu7772
    @raghufarmer.starraghu7772 2 ปีที่แล้ว +1

    Srisailam malleswara song petu bro

  • @thanujacreations1344
    @thanujacreations1344 ปีที่แล้ว +1

    నేను చాలా బాగా భజన పాటలు పాడుతాను. నాకొక్క అవకాశం ఇవ్వరా అన్న మీ ఛానల్ లో ప్లీజ్ 🙏🙏

  • @pentaraogompa3344
    @pentaraogompa3344 2 ปีที่แล้ว

    Guruvu garu anupoju laxmanarao songs pettandi

  • @seelamnarayanareddy587
    @seelamnarayanareddy587 11 หลายเดือนก่อน

    Mephon member pyttdi

  • @mahanandaiahsongs5399
    @mahanandaiahsongs5399 2 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడారు
    ఈ రాసింది ఎవరు?

  • @madhumohan2016
    @madhumohan2016 2 ปีที่แล้ว +1

    ఫుల్ లిరిక్స్ పెట్టు బ్రో

  • @venkatasubbaiahpeddineni8397
    @venkatasubbaiahpeddineni8397 ปีที่แล้ว +1

    NTR జిల్లా విజయవాడ

  • @ARK-ly3zs
    @ARK-ly3zs 2 ปีที่แล้ว

    ఇంకా మంచి సాంగ్ ఏమైనా ఉంటే పెట్టగలరు