🎉🎉🎉🎉🎉🕉 🕉 🕉 🕉 🕉 JAI SRI vighna raja jaya ho thanks sir 🙏 😀 😊 CHITOOR palasamudhram Mandal S R KANDRIGA SUPER VOICE GOD BLESS YOU ALL ☪️ ✝️ 🕉 🙌 🙏 👏🏾 TAKE CARE AND HAVE A GREAT DAY ☪️ ✝️ 🕉 🙌 🙏 👏🏾 🎉🎉🎉🎉🎉🎉🎉
పార్వతి తనయ పరుగున రావా పాలింప రావేమయ్యా ఓ విజ్ఞారాయ దీవింపారావేమయ్యా మునుముందు మేము.. మదిలోన నిన్ను.. ప్రతిరోజు నిన్నే ప్రార్థించేదా... ఏ చోట కేగినా..ఏ పాట పాడినా.. పలికేది నీ నామమే ఓ విజ్ఞారాయ పాడేది నీ గాణమే... నీ ఆజ్ఞ లేక..నిను కొలువలేక.. ఇలలోన ఏ కార్యం నెరవేరదు.. అందుకోసమే నిన్న స్రయించితీ... ఆదుకొనగరావేమయ్యా ఓ విజ్ఞారాయ ఆదరింపరావేమయ్యా!!పార్వతి!! మహానంది మదిలోన వెలసిన పాట. పాడేము మా నోటా నీదు పాట కరుణ చూడవా మమ్ము కాపాడవా.. కరుణించి రావేమయ్యా ఓ విజ్ఞారాయ కనికరించి రావేమయ్యా... !!పార్వతి!! 5:24
అన్న నెను నీ పాట ప్రతి రోజూ ఉదయం వీనకె వెరె పాని మది వికారాబాద్ (జి)కొడంగల్ (త)దౌల్తబద్(మ)గుముడాల్
అన్న పాట బాగుంది మేము కుడా శనివారం భజన చేస్తాం ఈ పాట నేర్చుకుంటా మది యాదాద్రి బోనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మేడిపల్లి గ్రామం జై హింద్ 🚩🚩🚩🚩🚩
0p00,,,,,,,,,
తెలంగాణ హన్మకొండ వేలేరు గ్రామం మండలం జైశ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏
చాలా అద్భుతంగా ఉంది,we are from , చిన్న మాసాన్ పల్లి, రాయాపొల్ మండలం,సిద్దిపేట జిల్లా,తెలంగాణ
చాలా భగపడినారు శ్రీ వినాయకుని పాటను 🙏🙏🙏🙏🙏
సూపర్ అన్న చాలా చాలా చక్కగా పాడారు మాది కోనసీమ జిల్లా ద్రాక్షారామం వెలంపాలెం🙏👍
తార్పర్యం బాగా చెప్పగా చక్కగా చెప్పారు మేడం
సూపర్ సార్ సూపర్ 👌చాలా బాగుంది 👏అద్భుతం సార్ అద్భుతం👍 ధన్యవాదాలు🙏💐❤
ధన్యవాదములు అన్నగారు చాలా బాగా పాడరు మాది అజ్జమర్రి గ్రామం బిలపుచెడ్ మండలం మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రం
పోతపోలు. మదనపల్లిమండలం . అన్నమయ్య జిల్లా.యఱ్ఱం రాజానాయుడు. జై గణేశా. 🌹🙏🌹
🌹Thankyou sir 🌹👍🌹
అన్న గారు పాట చాలాబాగా పడినారు మాది విశాఖపట్నం ఆరిలోవకాలనీ 👌
సూపర్ సాంగ్ అన్న
Super song mauru v.p.p thanda vajrakarur mamdalam Anathapuram distik❤👌👌👌👌👍👍🧡💜💚💙💛
అన్నా సూపర్ సాంగ్ సూపర్గా పాడారు మాది నారాయణపేట డిస్టిక్ దామరగిద్ద మండలము మా విలేజ్ మద్దెల బీడు తెలంగాణ
సూపర్ అన్న మాది తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గ మంగళం అన్న ఈపాట లిరిక్స్ పెట్టగలరని కోరుకుంటున్నాను
Super anna baaga padaru
చాలా బాగుంది లిరిక్స్ పెట్టండి గురూ గారూ
పాట మ్యూజిక్ సూపర్ సత్యనారాయణ బత్తుల మంథని పెద్దపల్లి తెలంగాణ
Super anna song Maadi Karnataka kolar district
Supar Anna sipar
గురుఉ రాగలపెర్లువ్రారలివందనలు జైశ్రీరాం
Nandayal district
Super song anna peddapalli dist ❤telangana
Na peru bodiga venkatesham Goud,v&ml.Hayathnagar, rr dist, telangana.
Pata chalabagavundi, baga padinaru. Yee Pata ni ma sanstha bhajanalo nenu chala sarlu padukonnanu, ma teamlo andariki nerpinchanu kuda.
Ms sanstha peru Rasajhari Bhajana Mandali, vanasthsli puram, Hyderabad, Telangana.
సూపర్ వాయిస్ అన్న ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్
సూపర్ 🙏🙏🙏🌹
జమ్మలమడుగు సార్ మాది కడప జిల్లా
అన్న పాట పాడిన తీరు బాగుంది ❤ తిరుపతి జిల్లా మంగళం
Ch.srinu.chillakur.mandlam
Super ga unadi song
మీ భజన పాట బాగుంది నేను వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఇంకా మరిన్ని పాటలు పెట్టండి
Super
Excellent song and lyrics from Bahrain Gulf
Madi karnatka gulbarga dist sedam tq burugapalli vi maku chala nachindi
Mulbagal❤
Super Anna 👍👏👏👏👌👌👌🙏🙏🙏
మన్ననూరు అచ్చంపేట డివిజన్
Super brother song madhi srikakulam jilla
Super song I am from pathapatnam (mand) Srikakulam (dist) borubhadra (vill) I wrote this song in my diary for myself.
అన్నా లిరిక్స్ పెట్టండి అన్నా బాగా పాడారు
పార్వతి తనయా పరుగున రావా....2.....
పాలింప రావేమయ్యా ఓ విజ్ఞారాయా-
-దీవింప రావేమయ్యా.......2....
మునుముందు మేము మదిలోన మిమ్మూ.2
ప్రతిరోజు మిమ్మే ప్రార్థించదా ..2..
ఏచ్చోటకేగిన ఏ పాట పాడినా..2..
పలికేది నీనామమే ఓ విజ్ఞారాయా పాడేది -
నీ గానమే...2....
పార్వతి తనయా...
నీ ఆజ్ఞలేక నిను కొలువలేక.....2....
ఇలలోన ఏ కార్యం నెరవేరదూ...2...
అందుకోసమే మిమ్ము ఆశ్రయించితీ --
-ఆదుకొనగ రావేమయ్యా ఓ విజ్ఞారాయా
ఆదరింప రావేమయ్యా..........2......
పార్వతి తనయా..
మహనంది మదిలోన వెలసిన పాట....2.....
పాడేము మా నోట నీదు పాట...........2......
కరుణ చూడవా మమ్ము కాపాడవా...2.......
కరుణించి రావేమయ్యా.. ఓ విజ్ఞారాయా -
కనికరించి రావేమయ్యా......2.....
పార్వతి తనయా..... L.V.రామమోహన్. రేణిగుంట.9849255932
Good 💯
Anna super chala Bagundi
Super song bro
మద్నూర్ కామారెడ్డి ధన్యవాదములు
మంచి పాటలు బాగున్నవి తణుకు డిస్టిక్
Supar
3 అయ్యా చాలా బాగా పాడినారు అయ్యా
అన్నా మాది కడప జిల్లా ప్రొద్దుటూరు దొరసానిపల్లి గ్రామము ఈ పాట నాకు చాలా బాగా నచ్చినది ఇలాంటి పాటలు మరీ ఎన్నో పాటలు పాడుతారు అని ఆశిస్తున్నాము
పార్వతీ థానయా పరుగునా రావా ॥
పాలింపరావేమాయ ఓవిఘ్నరయ్యా
ధీవించరవేమాయ
భోగాపురం నుండి మాది చోడవరం మండలం అనకాపల్లి జిల్లా నా పేరు రామకోటి అప్పారావు
Superb mind blowing 🙏
మాది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం
Very good song I am from mumbai.
Anna garu bajana song chala bagundi Antapur Jilla madi 🙏
చాలా బావుంది.ప.గో.జిల్లా.పాలకొల్లు
Hyderabad nundi
Mi Pataki ananta koti vandanalu sir
Chittoor dt
🎉🎉🎉🎉🎉🕉 🕉 🕉 🕉 🕉 JAI SRI vighna raja jaya ho thanks sir 🙏 😀 😊 CHITOOR palasamudhram Mandal S R KANDRIGA SUPER VOICE GOD BLESS YOU ALL ☪️ ✝️ 🕉 🙌 🙏 👏🏾 TAKE CARE AND HAVE A GREAT DAY ☪️ ✝️ 🕉 🙌 🙏 👏🏾 🎉🎉🎉🎉🎉🎉🎉
Very nice
Supar Song 🎉
Goobsupar🙏🙏🙏👌👌👌🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super Anna Telangana Kamareddy నా పేరు ప్రభాకర్
It's so beautiful and very good I am from karimnagar local and district..
అన్న మాది తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సూపర్ అన్న పాట
పాట బాగుగుంది
జై విజ్ఞరాజ్ కోనసీమ జిల్లా నేదునూరి
Very nice voice chittoor Gudipala mandalam
Nic song annaya nadi chhattishgarh rajym🎉🎉tq
Nice
Very good songs
మల్లేష్ నల్గొండ జిల్లా గణపతి పాట చాలా అద్భుతంగా ఉంది
జిల్లా నల్లగొండ. మండలం. పీఏ పల్లి. గ్రా వద్దిపట్ల
Song super Rallapalli ❤💙💋
Nice song
From shabad mandal , RR dist
Naku.bajana.patalu.chalaestamu chalabaga.padaru.thanks
టి విశ్వనాధం, విశాఖపట్నం (సుజాతనగర్) పాటలు చాల బాగున్నయి
Anna ni sang super nalgonda dist t.g
Very good bhajana song.
Good kamareddy
Jrg
అనంతపూర్ డిస్ట్రిక్ట్ బెలుగుప్ప మండల
Nellore district pidalakur mandalam Lingampalli
🎉🎉🙏🏿🙏🏿👌🏻👌🏻
Super song bro srikakulam jilla
👌👌👌👌
Chala bagunnavi patalu
Kadapa
B Nagireddy,mukthinutalapadu,ongole prakasam dist
Petaluma bavunnai
❤❤❤
Anantapur, kalyandurgam road kurugunta
M nagulapalli
Eluru
district
Lepakshi
🙏
Usa
పార్వతి తనయ పరుగున రావా
పాలింప రావేమయ్యా ఓ విజ్ఞారాయ దీవింపారావేమయ్యా
మునుముందు మేము.. మదిలోన నిన్ను..
ప్రతిరోజు నిన్నే ప్రార్థించేదా...
ఏ చోట కేగినా..ఏ పాట పాడినా.. పలికేది నీ నామమే ఓ విజ్ఞారాయ పాడేది నీ గాణమే...
నీ ఆజ్ఞ లేక..నిను కొలువలేక.. ఇలలోన ఏ కార్యం నెరవేరదు.. అందుకోసమే నిన్న స్రయించితీ... ఆదుకొనగరావేమయ్యా ఓ విజ్ఞారాయ ఆదరింపరావేమయ్యా!!పార్వతి!!
మహానంది మదిలోన వెలసిన పాట.
పాడేము మా నోటా నీదు పాట
కరుణ చూడవా మమ్ము కాపాడవా..
కరుణించి రావేమయ్యా ఓ విజ్ఞారాయ కనికరించి రావేమయ్యా...
!!పార్వతి!! 5:24
🎉🎉🎉
Hiramandalm
Srikakulam district
Ap
D.shekar
😊😊😊😊😊😊 😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤❤😊❤q❤q❤😊❤
D,narasimha,v,kottala,m,anumula,d,nalgonda,Telangana,stet,
Telugu super song annamayya Jilla madanapalli manku chala chala istamaina song
Nandyal District and Gospadu mandalam, Rayapadu village...
మాది సత్తెనపల్లి పల్నాడు జిల్లా
Thulli thulli padukon song downloading. Mahanandi songs
సత్యం జగిత్యాల