మురహర శౌరి పాహిమురారి (lyrics) murahara savuri pahimurari // Bajana poteelu Shiva rameshwara Bajana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
    🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
    రాగం :- మోహన రాగము
    తాళం :- ఆది తాళము
    బృందం :- శివ రామేశ్వర బజన బృందం
    సాకి :- క్రిష్ణా......గోపాలా......గోవిందా......
    పల్లవి :- మురహర శౌరి......పాహిమురారి
    గోవర్థన గిరిధారి విహారి. ౹౹ము౹౹
    మురహర శౌరి క్రిష్ణా......
    చరణం:- ముని ఘనవందిత రంజిత శ్యామా......
    వైనుత వాహన శతకోటి నామా......
    శరణంటి స్వామి శరణంటి స్వామి. ౹౹ము౹౹
    మురహర శౌరి క్రిష్ణా......
    చరణం:- పున్నమి వెన్నెల పొన్నల మాట్టునా......
    అన్నుల కన్నెల అలరించినావే......
    ధీన భయాల దరిచేర్చరావా......క్రిష్ణా......
    శరణంటిమిరా మాపాలి దేవా...... ౹౹ము౹౹
    మురహర శౌరి క్రిష్ణా...గోపాలా...గోవిందా...
    ___________________🌹🌹🌹🌹____________________________________________________________________
    More telugu bajana lyrics video songs కోసం క్రింద ఇచ్చిన లింక్ లను ఫాలో అవ్వండి.
    1_WhatsApp :- link 👇
    wa.me/message/...
    2_Share chat :- link 👇
    b.sharechat.co...
    3_Facebook :- link 👇
    / pathintiramakrishna.ra...
    4_TH-cam channel :- 👇
    / @pathintiramakrishna
    ___________________🌹🌹🌹🌹__________________
    __________________________________________________
    ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
    1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :
    • శ్రీ వినాయక భక్తి పాటలు
    2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :
    • శ్రీ ఆంజనేయస్వామి భక్త...
    3_శ్రీ రాముని భజన పాటలు :
    • శ్రీ రామ భక్తి గీతాలు
    4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :
    • శ్రీ మళ్లీ కార్జున స్వ...
    5_శ్రీ కృష్ణ భజన పాటలు :
    • శ్రీ కృష్ణ భక్తి గీతాలు
    6_శ్రీ సాయిబాబ భజన పాటలు :
    • శ్రీ సాయిబాబా భక్తి పాటలు
    7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు
    • శ్రీ వేంకటేశ్వర స్వామి...
    8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు
    • రాఘవేంద్ర స్వామి
    9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు
    • శ్రీ చెన్నకేశవ స్వామి ...
    10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :
    • పాండు రంగ స్వామి భజన ప...
    11_శ్రీ అమ్మవారి భజన పాటలు :
    • అమ్మవారి భజన పాటలు
    12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :
    • రామిరెడ్డి తాత భజన పాటలు
    13_శ్రీ విష్ణు భజన పాటలు :
    • శ్రీ విష్ణు సాంగ్స్
    14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :
    • శ్రీ లక్ష్మీ నరసింహ స్...
    15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :
    • అయ్యప్ప స్వామి భజన పాటలు
    16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :
    • కాశినాయ్యన సాంగ్స్
    17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :
    • భ్రహ్మం స్వామి భజన పాటలు
    18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :
    • భసవేశ్వరా సాంగ్స్
    19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :
    • భాలయోగి సాంగ్స్
    20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :
    • పాపులర్ హైలెట్ పాటలు d...
    ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
    1_హైలెట్ అయిన పద్యాలు don't miss :
    • Popular Padyalu FHD108...
    2_( A - Z ) All పద్యాలు :
    • ఆల్ పద్యాలు
    ___________________🌹🌹🌹🌹__________________
    __________________________________________________
    కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
    ____________________🌹🌹🌹🌹_________________
    __________________________________________________
    No copyright notice :
    Please I request that don't copy audio and video and image which are related to this channel.
    ______________________★★★★__________________
    1 #bajanapoteelu
    2 #bhajanapotilu
    3 #Bajanapotilu
    4 #PathintiRamakrishna
    5 #పాతింటిరామకృష్ణభజనపాటలు
    6 #newbajanaPatalu
    7 #OldisGoldBajanapatalu
    8 #telugubajanapatalu
    9 #telugulyricsbajanapatalu
    10 #telugulyrics
    11 #TelugudramaPadyalu
    12 #PRKBajanapatalu
    ______________________★★★★__________________
    Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

ความคิดเห็น • 133

  • @narayanareddy3182
    @narayanareddy3182 2 ปีที่แล้ว +3

    Chalabagundi chala padinaru

  • @rajagopalyadagiri6172
    @rajagopalyadagiri6172 2 ปีที่แล้ว +4

    మీ పాట చాలా అద్భుతంగా ఉన్నది. దయచేసి మీ పాటను పాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుచున్నాను. ధన్యవాదములతో.......

  • @silpaganta5868
    @silpaganta5868 ปีที่แล้ว

    🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹 జై శ్రీ కృష్ణ పరమాత్మ కి పాట చాలా చాలా బాగుందండి

  • @KiranModiMunigadapa
    @KiranModiMunigadapa 6 วันที่ผ่านมา

    హరేకృష్ణ 🚩🚩🚩🙏🙏🙏🕉️🕉️🕉️

  • @sivakrishna6229
    @sivakrishna6229 3 ปีที่แล้ว +3

    మీరు లిరిక్స్ సాంగ్స్ పెట్టడం వల్ల చాలామందికి ఉపయోగపడుతున్నాయి అలా పెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తు ఆ దైవ అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటున్నాం

    • @ananthar3745
      @ananthar3745 2 ปีที่แล้ว

      ముహరస్వరి

  • @ramanac5693
    @ramanac5693 3 ปีที่แล้ว

    హాల్లో,సార్..చాలా,చాలా,బావుంది...

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 3 ปีที่แล้ว +28

    కళాకారులకు వందనములు. మీ భజనలే కల్మషంలేని కళారూపాలు. మిమ్ము ఆ భగవంతుడు చల్లగా చూడాలి.🙏

  • @sathujodaramarao5842
    @sathujodaramarao5842 2 หลายเดือนก่อน

    శుభోదయం. మీ పాటలు నేను ప్రతిదినం వింటాను. అన్ని పాటలు చాలా బావుంటాయి. వినసొంపుగా, వీనులు విందుగా ఉంటాయి. గాత్రం గంధర్వగానం లా ఉంటాది. సూపర్ 👌👌👌👌👌👌

    • @SambaSivaReddyBoreddy
      @SambaSivaReddyBoreddy 15 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 4 ปีที่แล้ว +3

    Paata chaala baaga paaduchunnaru
    Good team melodious voice vy good coolection organisers tks.venkateswararao

  • @SrinivasaroPenta99
    @SrinivasaroPenta99 หลายเดือนก่อน

    Nice 👍 lyrics 👌🙏🙏🙏

  • @mallid3938
    @mallid3938 4 ปีที่แล้ว +6

    చాలా కాలం తర్వాత ఒక మంచి పాట విన్నాను, మీ గాత్రం గొప్పగా వుంది, మీకు పరమాత్మ ఇచ్చిన వరం అనుగ్రహించాడు

  • @ramaprasad5113
    @ramaprasad5113 4 ปีที่แล้ว +3

    Super bajana

  • @jakkavishnumurthy8193
    @jakkavishnumurthy8193 3 ปีที่แล้ว +2

    బాగుంది

  • @sandeepenterprises5039
    @sandeepenterprises5039 5 หลายเดือนก่อน

    Super ga padindi🎉

  • @moraumamaheswari4272
    @moraumamaheswari4272 3 ปีที่แล้ว +2

    Really awesome 👌 👏 👍 sir

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 2 ปีที่แล้ว

    చాలా బాగున్నది

  • @bchary642
    @bchary642 4 ปีที่แล้ว +2

    Chala bagundaiah

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 4 ปีที่แล้ว +7

    చాలా బాగా ‌పాడారు

  • @SrinivasaroPenta99
    @SrinivasaroPenta99 หลายเดือนก่อน

    Om namo bhagavate vasudevaya 🙏🙏🙏

  • @alapatiparvathi7178
    @alapatiparvathi7178 2 ปีที่แล้ว +1

    చాల బాగా పాడారు

  • @mrrajusagi1369
    @mrrajusagi1369 2 ปีที่แล้ว +2

    చాలా బాగా పాడారు🙏🙏🙏

  • @srinivasaraopenta6752
    @srinivasaraopenta6752 3 ปีที่แล้ว +6

    Nice lyrics 👌

  • @chandrasekharnaik206
    @chandrasekharnaik206 5 ปีที่แล้ว +4

    Jai Radhye Krishna 🙏. Aanandam Bhajana Gaanambhrutam🕉️🙏

  • @mullagurivenkatramana7741
    @mullagurivenkatramana7741 5 ปีที่แล้ว +17

    పాట చాలా అద్భుతం గా పాడారు
    రామకృష్ణ గారు చాలా మంచి పాట ను అందించారు

    • @murthychallangi2959
      @murthychallangi2959 3 ปีที่แล้ว

      🙏మీ పాటలు వింటుంటే జీవితం ధన్యం రాగాలాపన 👌

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 ปีที่แล้ว

    Dannyavadalu sir very beautiful ga padaru good god bless you so super song sir really great 👍

  • @domakameswarao8197
    @domakameswarao8197 4 ปีที่แล้ว +1

    Chalamanchi bajana patalu

  • @tsr7222
    @tsr7222 2 ปีที่แล้ว +2

    Very nice

  • @narenderreddy8171
    @narenderreddy8171 4 ปีที่แล้ว

    Jaisriram jaisrikrishna Ramakrishna Garu pataluchala bagunnaye banana brundaniki danyavadalu

  • @chintapalliramanaiah2478
    @chintapalliramanaiah2478 3 ปีที่แล้ว +3

    Excellent bhajan troup God bless you 👏👏👏

  • @karthiyennamsetti480
    @karthiyennamsetti480 4 ปีที่แล้ว +4

    Wah excellent song👏👏👏👏👏👏 singing

  • @balugali2266
    @balugali2266 2 ปีที่แล้ว +2

    Very good lyrics and devotional song

  • @MaheshNandha-xd1lm
    @MaheshNandha-xd1lm ปีที่แล้ว

    జై కృష్ణం వందేం జగత్ గురు

  • @sankaranarayanareddykalath7303
    @sankaranarayanareddykalath7303 4 ปีที่แล้ว +1

    Chaalaabhaagundi vinasompainabhajana

  • @గురువులబసవరాజుస్వామి

    సూపర్ అన్న

  • @nandamurirao5021
    @nandamurirao5021 3 ปีที่แล้ว +1

    Wonderful presentation..

  • @HanumantuReddy-i1o
    @HanumantuReddy-i1o 4 หลายเดือนก่อน

    Supar

  • @jjana8336
    @jjana8336 4 ปีที่แล้ว

    Supar supar supar supar supar supar

  • @anjaiahpanasa4407
    @anjaiahpanasa4407 4 ปีที่แล้ว +2

    నమస్కారము సార్ మీ పాట విని చాలా సంతోషము కలిగినది మీ కు మీ బజానా మండలికి ధన్యవాదము లు

  • @ramanjigowd7552
    @ramanjigowd7552 3 ปีที่แล้ว +2

    పాడిన వారికి నాహృధపూరక

  • @srinivasaraokornu1792
    @srinivasaraokornu1792 4 ปีที่แล้ว +6

    Excellent song

  • @venkataramanaa2277
    @venkataramanaa2277 4 ปีที่แล้ว +1

    🙏 super 👍

  • @vasantharao3426
    @vasantharao3426 4 ปีที่แล้ว +3

    Very nice.God bless you friends.

  • @sivakrishna6229
    @sivakrishna6229 3 ปีที่แล้ว +1

    సుబ్రహ్మణ్యం స్వామి సాంగ్స్ కూడా పెట్టండి

  • @moraumamaheswari4272
    @moraumamaheswari4272 3 ปีที่แล้ว +1

    Excellent service sir,
    a kannayyani me patalo chupincharu

  • @mulikondareddy7953
    @mulikondareddy7953 2 ปีที่แล้ว +1

    Great song God bless you

  • @santamurtygunna9008
    @santamurtygunna9008 ปีที่แล้ว

    Very nice songa

  • @Chinna-k3z
    @Chinna-k3z 10 หลายเดือนก่อน

    Good.super.

  • @malliswaribindu7010
    @malliswaribindu7010 4 ปีที่แล้ว +3

    Great sir

  • @saikumar-kc4gj
    @saikumar-kc4gj 4 ปีที่แล้ว +2

    సూపర్ డూపర్ హిట్ సొంగ్

  • @Chinna-k3z
    @Chinna-k3z 10 หลายเดือนก่อน

    Good.super

  • @rameshgollangi4928
    @rameshgollangi4928 2 ปีที่แล้ว

    Superb

  • @sambasivaraoganji9352
    @sambasivaraoganji9352 4 ปีที่แล้ว +1

    Super song

  • @ashoklingampelli8414
    @ashoklingampelli8414 4 ปีที่แล้ว +1

    Super

  • @RajuRaju-kg3jm
    @RajuRaju-kg3jm 4 หลายเดือนก่อน

    రామకృషనానువుపెటెపాటలువీని.ప
    రావశీఛి పోతునంశుపార్?👌👍

  • @saradhinaidu5768
    @saradhinaidu5768 3 ปีที่แล้ว +1

    Nice and sweet voice

  • @krishnakrish7626
    @krishnakrish7626 3 ปีที่แล้ว +1

    Super sang

  • @ansrinivasarao7106
    @ansrinivasarao7106 ปีที่แล้ว

    Exlent

  • @sridharani2699
    @sridharani2699 2 ปีที่แล้ว +1

    Sri Krishna parabram hane namaha 🙏🙏🙏🌹🌹🌹

  • @manisubbu8125
    @manisubbu8125 4 ปีที่แล้ว +1

    Very good

  • @yaddalasrinivasulureddy8169
    @yaddalasrinivasulureddy8169 4 ปีที่แล้ว +1

    Salute Rama Krishna garu

  • @santamurtygunna9008
    @santamurtygunna9008 ปีที่แล้ว

    Sir Namasakaram

  • @glbabireddy8585
    @glbabireddy8585 3 ปีที่แล้ว +1

    Song super

  • @ippiliramarao1049
    @ippiliramarao1049 3 ปีที่แล้ว +2

    Om sri krishnadeva

  • @kmahendar5158
    @kmahendar5158 4 ปีที่แล้ว

    Super. Pataswami

  • @padyasugandham8124
    @padyasugandham8124 4 ปีที่แล้ว +1

    Good Raga voice gift on bhajan song

  • @varshasrikarumanchi7428
    @varshasrikarumanchi7428 4 ปีที่แล้ว +3

    JAY THANDRI JAY

  • @kosireddysuribabu8442
    @kosireddysuribabu8442 4 ปีที่แล้ว +1

    Very good bajana song I like so much thank you all singers

  • @boyaramanjaneyulu5537
    @boyaramanjaneyulu5537 4 ปีที่แล้ว

    Super song Anna madhi anugonda

  • @ambatichennaiah8948
    @ambatichennaiah8948 3 ปีที่แล้ว

    Vary.good.song

  • @vipanagandlaraju9454
    @vipanagandlaraju9454 4 ปีที่แล้ว +1

    SUPAR

  • @srisailamsrisailam2874
    @srisailamsrisailam2874 4 ปีที่แล้ว +2

    👌👌👌👍

  • @murthyvvbs5589
    @murthyvvbs5589 4 ปีที่แล้ว +6

    After my childhood listening these heavenly music. The days in drama monoaction days & every actor sings in his/her voice so melodiously & magnificently, where are all those gone- but all U & your group brought out in same spirit. Do more. Our support there always. God bless U.

  • @naraharipatel2952
    @naraharipatel2952 5 ปีที่แล้ว +1

    హరి ఓం

  • @rajasekarreddy6098
    @rajasekarreddy6098 4 ปีที่แล้ว +2

    Good melody

  • @srinivascharymayabramha6018
    @srinivascharymayabramha6018 2 ปีที่แล้ว

    బాగంది

  • @paparaov3282
    @paparaov3282 ปีที่แล้ว

    P Ramakrishna garu chala kalamu nundi mi bhajan video s ravadamu ledhu itlanti video s marinni post chesta 4:35

  • @saleelaappadu394
    @saleelaappadu394 ปีที่แล้ว

    దాసుడు పాడిన పాటలు అప్లోడ్ చేయండి గురువు గారు పాట సూపర్ గా ఉన్నది

  • @balamadhiletibalapoor6336
    @balamadhiletibalapoor6336 4 ปีที่แล้ว +3

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srinivasgoudbandi9055
    @srinivasgoudbandi9055 3 หลายเดือนก่อน

    Meeru Epatatho Andari Hrudayalanu. Geluchukunnaaroo

  • @devigedala4230
    @devigedala4230 4 ปีที่แล้ว

    Bagauddi.guru

  • @acharyulupvrs4155
    @acharyulupvrs4155 ปีที่แล้ว +1

    ఈ భజన కీర్తన లలో ఇహ పర సాధన వలన అందరం దైవనుగ్రహం సులభం. కలియుగంలో దైవనుగ్రహం పొందడానికి ఇంత కంటే వేరు మార్గం లేదు. ఒక పౌరాణిక Hormonist గా భజనల స్థాయి నుండి ఎదిగిన నా అనుభవం ద్వారా చెపుతున్న మాట. మనం భక్తిగా మనసు భగవంతుడు పైన పెడితే భగవంతుడు మనలోనే ఉండి ఆనందం పడుతూ మనల్ని తనలో చేర్చుకుంటాడు. అదే పరమాత్మ లీలా వినోదం. జై శ్రీ రాం జై జై శ్రీరామ్.❤❤❤❤❤

  • @sapthagiriganugula5892
    @sapthagiriganugula5892 4 ปีที่แล้ว +3

    Sir chala bagunnai. Ela prathi ragam lo okka song ni post chesi, anni ragalu cover cheyyandi.

  • @penumatchanagabhushanrao5673
    @penumatchanagabhushanrao5673 5 ปีที่แล้ว +2

    Pleasent singing and nicely instrumented

  • @vijayaarts8682
    @vijayaarts8682 5 ปีที่แล้ว +2

    Super sir

  • @asdhilakshmi462
    @asdhilakshmi462 2 ปีที่แล้ว

    God

  • @shivaramulus4550
    @shivaramulus4550 2 ปีที่แล้ว

    Bajana brundhsm village mandal district yad cheyandi,

  • @NakkaappalanaiduNakkaappalanai
    @NakkaappalanaiduNakkaappalanai 5 หลายเดือนก่อน

    Bhajanalu,kapadali,kalakarudaa

  • @jittasurendra4518
    @jittasurendra4518 5 ปีที่แล้ว +2

    పాటలు చాలా బాగున్నాయి అన్నా నాకు ఒక పాట కావాలి పాఠపేరు. మనసా ఓమంచి మనసా నామాటవినవే ఓమంచి మనసా

  • @srinivasgoudbandi9055
    @srinivasgoudbandi9055 3 หลายเดือนก่อน

    Meehrudayageethamanipinchidee. Kaadaaa ?

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah6614 4 ปีที่แล้ว +1

    కృష్ణా పరంధామా...వాసుదేవా...
    వైకుంఠ వాసా....పాహిమాం..పాహిమాం. ..

  • @amarnathreddy2477
    @amarnathreddy2477 5 ปีที่แล้ว +7

    Manu brovaga ravayya muraleedhara song nu paadi you tube lo pettandi

  • @saikumar-kc4gj
    @saikumar-kc4gj 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @suryatelugugaming8133
    @suryatelugugaming8133 3 ปีที่แล้ว

    Super anna

  • @vijayakameswararao4209
    @vijayakameswararao4209 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GARAKARAMANAMURTHY
    @GARAKARAMANAMURTHY 7 หลายเดือนก่อน

    Sir song lo nirvikava Daya sinchu rendu padalu tappu anipistundi nirvikaara Daya sindhu anali okasari choosi sari chesukondi

  • @glbabireddy8585
    @glbabireddy8585 3 ปีที่แล้ว

    Nakebord nerchukovalaniundi nerpinchagalara sir

  • @partham9374
    @partham9374 8 หลายเดือนก่อน

    Nerawada panyam mandal

  • @venkatrao7149
    @venkatrao7149 3 ปีที่แล้ว

    పాట చాలా బాగుంది కానీ హార్మోనియం సౌండ్ ఎక్కువైంది

  • @r.s.factstelugu8307
    @r.s.factstelugu8307 4 ปีที่แล้ว +2

    Anna yekada unnav phone lift chesunlev

  • @anjaiahpanasa4407
    @anjaiahpanasa4407 4 ปีที่แล้ว +1

    నమస్కారము సార్ నేను అంజయ్య rtc rtd సార్ నాకూ మీ బజానా చాలా నా చినది నేను కూడా మీ లాంటి మీ ద్వారా నేర్చు కోవాలని ఉన్నది నేర్పుగా లారా plz నేను మీ ఫీ కూడా ఇస్త ను మీరు నేర్పే ది ఉంటే నాకూ చెప్పండి మీ అడ్రసు నేను ర గలను నాది కామారెడ్డి tln