సర్ మీరు చాలా బాగా వ్రాశారు చివరిలో రారా శివ రారా శివ కైలాస కొండ దిగి రారా శివ 2 రారా శివ రారా శివ వెండి కొండలు దిగి రారా శివ 2 త్రిశూల దారి జయ శివ ఓం ! త్రినేత్ర దారి జయ శివ ఓం 2 మీరు వ్రాసిన పాఠకు చివరి లో కలుపండి
Hara Hara Mahadeva shambho Nenu oka 20 years back vinna paata malli ippudu vinnanu lirics vrasukoni Shivaratri roju nenu chesina bhajana lo ee paatakuda paadanu Naaku chala santosham ga vunnadhi. Roju ee paata okasaraina manusulo paadukuntanu. Om namah shivaya 🎉
Thank you so much for uploading this video my kid liked this video a lot. Whenever she feels happy she wants to listen to this song and she sings with me. Thank you Namah Shivaya bless us and make us happy🎉💐✨🙏🙏👌😊😊😊
Aum Sri matrudevobhva pitrudevobhava achariyadevobhava atithidevobhava Aum Sri mathraya namaha Aum Sreem Sriyi namaha Aum Sri Gayatri mathraya namaha Aum Sri dum Durgaya namaha Aum Sri Varahi mathraya namaha Aum Sreem glowm gam ganaptiya namashivaya Aum Sri Surya Adityaya namashivaya Aum Sri Lakshmi Narasimha Swamy namashivaya Aum Sri Srisaila mallikarjuna bramarambika deaviyi namashivaya Aum Sri hara hara mahadeva sambo Kasi Vishwanath gange Aum Sri kalli matha kalabhairava namashivaya Aum Sri dram dattatreya namashivaya Jai Guru Datta Sri Datta sharanam mama digambar digambar sripadhavallaba digambar oydumbar oydumbar Narasimha Saraswati oydumbar Aum sadhashivasamarambam shankaracharya madhyamam aswmadacharya pariyantham vandea guru prampaaram Jai sri ram jai hanuman Sri Vishnu rupaya namashivaya Jai hindudharm Jai sanatanm thankyou so much god thanks 🙏🙏🙏🙏🙏
శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివి శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ
నమః పార్వతీ పతయే హరహరా హరహర శంభో మహాదేవా.హర హర మహాదేవా హరహరహరహర మహాదేవా శివ శివ శివ శివ సదాశివ .మహాదేవా సదాశివా సదాశివా మహాదేవా 01) శ్రీ శైలవాసా శ్రీ మల్లిఖార్జున భ్రమరాంభ ప్రియ మనోహరా హరహరహరహర మహాదేవా శివ శివ శివ శివ సదాశివ .మహాదేవా సదాశివా సదాశివా మహాదేవా 02)కైలాసవాసా సాంబ సదాశివ గౌరీ మనోహర గంగాధరా .2..హరహరహరహర హాలాహలదర శివ శివ శివ శివ శూలాయుధకర .హాలాహలధర శూలాయుధకర ..మహాదేవా సదాశివ ..సదాశివ మహాదేవా 03)నందివాహనా నాగాభరణా గంగాధర హర జటాధరా..ఢమఢమ ఢమఢమ ఢమరూ భజే గణగణగణగణ ఘంటా భజే ...ఢమరూ భజే ఘంటోంభజే ..ఘంటోంభజే...^^నర్తన సుందర నటరాజా. నమామీ శంకర శివరాజా^^2
Om.namsivaya
Very nice thanqu
సర్ మీరు చాలా బాగా వ్రాశారు
చివరిలో
రారా శివ రారా శివ కైలాస కొండ దిగి రారా శివ 2
రారా శివ రారా శివ వెండి కొండలు దిగి రారా శివ 2
త్రిశూల దారి జయ శివ ఓం ! త్రినేత్ర దారి జయ శివ ఓం 2
మీరు వ్రాసిన పాఠకు చివరి లో కలుపండి
Tq so much for lyric
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏
ఎన్ని సార్లు విన్నానో గుర్తే లేదు.
విన్న ప్రతి సారి నేర్చుకోవాలి అని పట్టుదలతో కంఠం ( స్వరం) బాగుండక పోయిన నేర్చుకున్న
ఓం నమః శివాయ
❤🎉🎉🎉🎉🎉❤
Hara Hara Mahadeva shambho
Nenu oka 20 years back vinna paata malli ippudu vinnanu lirics vrasukoni Shivaratri roju nenu chesina bhajana lo ee paatakuda paadanu
Naaku chala santosham ga vunnadhi. Roju ee paata okasaraina manusulo paadukuntanu.
Om namah shivaya 🎉
పాట ఎవరు రాసారో గానీ చాలా అద్భుతంగా ఉంది, వారికి నా ధన్యవాదాలు .🙏🙏🙏
Excellent song please send more songs with lyrics
ఎవరూ పాడినారూ కానీ చాలా బాగా పాడారు ఒక 20 సార్లు విని ఉంటా నేను
chala thanks sir.... 🙏
Elanti siva bhakthi pata laga kosam chala rojula nudi vethukuthunna.
elanti songs chala pettalani korukuntunnanu.. 🙏
OM NAMAH SIVAYAA.
హర హర మహాదేవ శంభో శంకర🙏
అద్భుతమైన పాట చాలా బాగుంది
Excellent........ on occasion of Shiva rathri it's good song 🙏🙏🙏🙏 thank you god bless you 🤗🤗
🥰
🥰😍
@@donbosco1112 p₩pp₩ppppp
@@donbosco1112 àa
చాలా చాలా బాగుంది
ధన్యవాదములు
ഓം വിഘ്നേശ്വരായ നമഃ ഓം ഉമാമഹേശ്വരായ നമഃ ഓം കാർത്തികേയ നമഃ ഓം നന്ദീകേശായ നമഃ
నమఃపార్వతి పతయే హర హర 🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹🌿🌿🌿🌿🌿
గురువు గారు అద్భుతం పాటు ఓం నమః శివాయ
Om Namah Sivaya.Naa manasu antaga vuppongindo matallo cheppalenu.Paadina vaariki paadabhivandanam.
నమ: పార్వతి: పతయే: హర:హర: నమ: పార్వతి: పతయే: హర:హర: నమ: పార్వతి: పతయే: హర: హర: నమ: పార్వతి: పతయే: హర: హర: నమ: పార్వతి: పతయే: హర: హర: నమ: పార్వతి: పతయే: హర: హర: నమ: పార్వతి: పతయే: హర: హర: నమ: పార్వతి: పతయే: హర: హర: నమ: పార్వతి: పతయే: హర: హర
To
Sir merru padina song aayeithe exelent gaa undhi enka elanti manchei bhakti ghitallu makki aadheistharani aaseisuThunam
side disturbance lekunda with lirics siva bhajan, haigaa prasanthamgaa andamgaa undi.... 🙏
నమః పార్వతీ పతయే హరహర అన్నితరహాలవాళ్ళు భజించేట్టు mix బాగా చేశారు ధన్యవాదాలు నేనైతేఎగురుతూ పాడుకున్నాను ధన్యోష్మి
Naaku Chala istam bajana chestu egaratam ante
Pro tip: watch movies on kaldrostream. Been using them for watching loads of movies recently.
@Caiden Amos Yup, I've been using Kaldrostream for years myself :D
@Caiden Amos yea, been using Kaldrostream for since november myself :)
@Caiden Amos yup, I have been using kaldroStream for months myself :D
మల్లిఖార్జున్ భ్రమరాంబ దేవి గారు దేవి గారు పార్వతి భద్రకాళి దేవి నమః
బంగారు లోకం మాకు పార్వతి పరమేశ్వరా నమః ఓం నమశ్శివాయ శివుని గురించి తెలుసుకోవాలి
అయ్యప్ప పూజలలో ఎప్పటికి పాడుతాము ఈ పాట చాలా బాగుంటుంది
రాఘవ గారికి , నా హృదయపూర్వక వందనములు
చాలా అద్భుతంగా ఉంది,ఓం నమః శివయ
Super Gaunnadhi
Chala bagunnadhi Tq very much
Manasantha bhakthi tho nidipoyela undi sir Om Namashivaya🙏🙏
అద్భుతమైన పాట . ఇటువంటి అద్భుతమైన పాట వినాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏👍
This is very beautiful bhajan. Please post Many more bhajans. Thanks for all your videos.
Thank you very much.... Om Namah Shivaya
mahesh Kumar
నమ పార్వతి పతయే హర హర -2
హరిహర హరిహర మహాదేవ
శివశివ శివశివ సదాశివ
నంది - వాహనా నాగాభరణా
గంగాధర హర జటాధరా
బోలోనాథా - ఉమాపతే
గౌరీ శంకర పశుపతే
రారా శివా రారా శివా
కైలాసగిరి దిగి రారా శివా
శ్రీశైలవాసా శ్రీ మల్లికార్జున
భ్రమరాంబ ప్రియ మనోహర
సాంబశివా సదా సాంబశివా
శంభో శంకర మహాదేవ
రారా శివా రారా శివా
కైలాసగిరి దిగి రారా శివా
నమ పార్వతి పతయే హరహర -2
హర హర హర హర మహాదేవా
శివశివ శివశివ సదాశివ
OM NAMO SHIVAYA.. OM NAMO PARVATHI PATHIYE NAMAHA
Thank you so much for uploading this video my kid liked this video a lot. Whenever she feels happy she wants to listen to this song and she sings with me. Thank you Namah Shivaya bless us and make us happy🎉💐✨🙏🙏👌😊😊😊
చాలా బాగుంది
మీరు పాడిన శివుని భజన పాట చాలా బాగుంది, మనసుని రంజింపజేసిన మీకు కృతజ్ఞతలు
Om Namah Shivaya Hara Hara Mahadeva
(Few people are dis like my lord Shiva song, I felt they don't have enough maturity level)
Very fine. Singer tone is very nice. Music also very good. Thank you very much for putting here.
వినుంటే చాలా బాగున్నవి ఆనందం గా ఉన్నది
Chaala bhakthitho padaru om. Namasivaya
హరిహర మహాదేవ.....
ఓం నమః శివాయ
ऊँ नमः शिवाय हर हर महादेव जय माता आद्य महाशक्ति जय माता आद्य महाशक्ति महालक्ष्मी महादुर्गा नमः शिवाय हर हर महादेव
Arunachala shiva, Arunachala shiva, Arunachala shiva. Super gaa undi song
Chala bagundi andi lyrics
Shiva Parvathi
🙏ఓం నమః శివాయ ,హర హర మహదేవ శంభో శంకర. 🙏
Hara Hara Mahadeva shambo Shankara Om namah shivaya 🌹🕉️⚜️🙏🔱🙏⚜️🕉️🌹
హార హార మహా దేవ ఓం
Aum Sri matrudevobhva pitrudevobhava achariyadevobhava atithidevobhava Aum Sri mathraya namaha Aum Sreem Sriyi namaha Aum Sri Gayatri mathraya namaha Aum Sri dum Durgaya namaha Aum Sri Varahi mathraya namaha Aum Sreem glowm gam ganaptiya namashivaya Aum Sri Surya Adityaya namashivaya Aum Sri Lakshmi Narasimha Swamy namashivaya Aum Sri Srisaila mallikarjuna bramarambika deaviyi namashivaya Aum Sri hara hara mahadeva sambo Kasi Vishwanath gange Aum Sri kalli matha kalabhairava namashivaya Aum Sri dram dattatreya namashivaya Jai Guru Datta Sri Datta sharanam mama digambar digambar sripadhavallaba digambar oydumbar oydumbar Narasimha Saraswati oydumbar Aum sadhashivasamarambam shankaracharya madhyamam aswmadacharya pariyantham vandea guru prampaaram Jai sri ram jai hanuman Sri Vishnu rupaya namashivaya Jai hindudharm Jai sanatanm thankyou so much god thanks 🙏🙏🙏🙏🙏
హర హర శంభో మహా దేవా
Awesome Swami song inoka song idey kavale swami
శివ శివ శివ శివ శివ
హరహర మహదేవ శంభో శంకర
Lord Shiva is Supreme!
శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివి శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ
Pp
Mx లో చాలా
అత్యంత హృదయ స్పందన వందవందనమాష్కారాలు
చాలా చక్కగా పాడారు👌
Aa shivuni chustu ganthulu vestunattundi song very good 🙏🙏🙏🙏🙏
Wonderful, very easy style song that's y reach meny devoties
Thanks .....guru garu ....for educating us....
కార్తీకపౌర్ణమి శుభాకాంక్షలు
🙏. Who is the singer? Thanks again for this gift 👌. Har har Mahadev 🕉️
Hara Hara Mahadeva sivaaya Sankara Sambo omNamassivaaya kedhareswara Chandrasekhara Someswara kukkuteaswara Mallikarjuna ArunachalaSiva ArunachalaSiva ArunaSiva Bhagwan Ramana Maharshi kaapadu karuninchu Rakshinchu Gurudeva Arogyam prasaadinchu Swamy.
தென்னாடுடைய சிவனே போற்றி 🔱
No language. Just beautiful. Melody. Harmony.
Naku e song chala santhoshanga. Unndhi. Chala bhindhi.
Chala bagundi
namah parvathi pathaye hara hara hara hara shambho...
Ome Namah shivaya 🙏🙏🙏
on repeat mode . So good.
హర హర మహాదేవ
శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః
Super supar elanti video unte pettandi swami
Excellent song everyday listen my family everyday my family listen and follow
Babai songs I want some more 👍👍👍👍
Matha cha parvathidevi pithadevo maheswara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste
One mantra which is addressed to both Shiva and Uma ( Parvati ) and can be chanted 108 times daily is:
Om Umamaheshwarabhyam Namaha
Thanks
Shiva god bhajan is excellent om nama shivaya
ఓం నమః శివాయ🕉 హర హర మహదేవ్🙏🙏
ఓం నమో శ్రీ పార్వతీపరమేశ్వర స్వామి యే నమః🕉️🙏
ఓం నమః శివాయ
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
శివ శివ శివ శంకర
Hara. Hara🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super jai maha dava om namhsivya
ధన్యులు మైతిమి
Om 🕉 namasivaya
Nartana sundara nataraja namami shankara shivaraja🙏
Shree Ketaki Parvathi Sangameshwar Prasanna. Shree Kshetra Jhara Sangam.
Super om namahshivaya
హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో శివాయ
Om nam shivaya 🙏🙏🙏🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
Om Namah Shivaya
Jai Ho Siv Parvati ma ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
chala rujula tharuvatha na manasu andhamtho chindulesindiii.
me channel lo vache bhakti stotraluu andhari manasuku manchi alambhanam 🙏.
siva bhajana , pahalu... aboo... chapalenatha andham gaa undhii.
oke dagara nava vidha bhakti margalu nenu meku runa padi unta... 🙏
హర హర మహాదేవ🙏🙏
Abençoado Mantra Divino! Gratidão!
Gracias 🙏
Hara hara mahadeva shambo Shankara
Hara hara mahadeva shambo Shankara
Hara hara mahadeva shambo Shankara
Hara hara mahadeva shambo Shankara
Hara hara mahadeva shambo Shankara
Hara hara mahadeva shambo Shankara
Hara hara mahadeva shambo Shankara
Hara hara mahadeva shambo Shankara
Hara hara mahadeva shambo shankara
ఈ. పాట. నాకు. చాలా. బాగా. వస్తుంది. నేను. చాలా. బాగా. పాడకలను. చాలా. బాగుంటది
నమః పార్వతీ పతయే హర హర
హర హర శంభో మహాశివ
హర హర మహాదేవా
నమః పార్వతీ పతయే హర హర
హర హర శంభో మహాశివ
హర హర మహాదేవా
హర హర హర హర మహాశివ
శివ శివ శివ శివ సదాశివా
మహాశివ సదాశివ
సదాశివ మహాశివ
నమః పార్వతీ పతయే హర హర
హర హర శంభో మహాశివ
హర హర మహాదేవా
శ్రీశైలవాస శ్రీమలికార్జున
భ్రమరాంబాప్రియ మనోహర
శ్రీశైలవాస శ్రీమలికార్జున
భ్రమరాంబాప్రియ మనోహర
హర హర హర హర మహాశివ
శివ శివ శివ శివ సదాశివా
మహాశివ సదాశివ
సదాశివ మహాశివ
కైలాసవాసా సాంబసదాశివ
గౌరిమనోహర గంగాధర
కైలాసవాసా సాంబసదాశివ
గౌరిమనోహర గంగాధర
హర హర హర హర హాలాహలధర
శివ శివ శివ శివ శూలాయుధకర
హాలాహలధర
శూలాయుధకర
మహాశివా సదాశివా
సదాశివా మహాశివా
నందివాహనా నాగాభారణా
గంగాధర హర జటాధార
నందివాహనా నాగాభారణా
గంగాధర హర జటాధార
ఢమ ఢమ ఢమ ఢమ ఢమారు భజే
గణ గణ గణ గణ గంటోo భజే
ఢమ ఢమ ఢమ ఢమ ఢమారు భజే
గణ గణ గణ గణ గంటోo భజే
ఢమారు భజే
గంటోo భజే
గంటోo భజే
ఢమారు భజే
నర్తన సుందర నటరాజా
నమామి శంకర శివరాజా
నర్తన సుందర నటరాజా
నమామి శంకర శివరాజా
హర హర హర హర మహాశివ ఓం
శివ శివ శివ శివ సదాశివ
నమః పార్వతీ పతయే హర హర
హర హర శంభో మహాశివ
హర హర మహాదేవా
హర హర మహాదేవా
🙏🙏🙏
Thanks sir
Thankyou so much andi ❤
Thapulu sari ceiling bro
Excellent bhajan
Hara Hara mahadeva.....🕉️🕉️
హర హర mahadeva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah sivaya🙏🙏🙏 ❤
Prathiroju vintanu.very nice
Pushpa cinema lo, Namah parvathi pathaye..ani start ayi.. Jhataa jhoota dhaaaram..ani oka line vuntundhi..ah paata idea undha evarikina..??