మా ఇంటి పేరు పశువుల పాకా పక్కింటి పేరు ఓలివాలా తోట ఎదురింటి పేరు కల్వరికొండ మా వాడ పేరు సీయోను కోట 1.మా తండ్రీ యేసు పశువులపాకాలో తనను తాను చూడు తగ్గించుకొనేను :2: కుమారుడు క్రీస్తు ఓలివాలా తోటలో మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్ధించే చూడు 2.మా ఆత్మ దేవుడు కల్వరి కొండపై సంపూర్ణ సమర్పణ చేసేను చూడు :2 తగ్గింపు ప్రార్ధనా సమర్పణలో మార్గము సత్యము జీవము చూడు మా ఇంటి
సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను (2) ఇదే నా వేదన - ఇదే నా ప్రార్థన ||సిలువ|| 1.యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2) మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే కులమా కళ్ళు పొడచుకో - మతమా ఉరి పోసుకో ||సిలువ|| 2.లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే (2) సమ సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే దైవమా నవ పాలన క్రీస్తు సిలువ సత్యమే కులమా కళ్ళు పొడచుకో - మతమా మనస్సు మార్చుకో ||సిలువ||
Wow! Evi na chinnappudu vinna songs, appudu cassettes undevi avi poyina tharvata chaala kastamaindi Old songs vinadaniki. Actually ee songs kosam nen yentha try chesano... Specially "Yesu dhoruku kaalamunandhe meeru vedhakudi" song kosam album name theliyaka search cheyani roju ledhu you tube lo yippativaraku upload avvaledu. Thank you so much "Jesus church ministries" Thank you my Lord!
Nenu na chinna vayasilo vinnanu naku chala ishtam
Naa chinnapudu roju e paatalu vinkapothey samayam gadicheyde ladhu
❤❤❤❤na yesayya ke mahima
మా ఇంటి పేరు పశువుల పాకా
పక్కింటి పేరు ఓలివాలా తోట
ఎదురింటి పేరు కల్వరికొండ
మా వాడ పేరు సీయోను కోట
1.మా తండ్రీ యేసు పశువులపాకాలో
తనను తాను చూడు తగ్గించుకొనేను :2:
కుమారుడు క్రీస్తు ఓలివాలా తోటలో
మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్ధించే చూడు
2.మా ఆత్మ దేవుడు కల్వరి కొండపై
సంపూర్ణ సమర్పణ చేసేను చూడు :2
తగ్గింపు ప్రార్ధనా సమర్పణలో
మార్గము సత్యము జీవము చూడు
మా ఇంటి
నా చిన్నపుడు విన్న చాలా ఇష్టం
❤
Þxaxy09rre
Gn1þ
Anni patalu vinnanu e roju naku chala santhosamga undi
సిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను (2)
ఇదే నా వేదన - ఇదే నా ప్రార్థన ||సిలువ||
1.యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
కులమా కళ్ళు పొడచుకో - మతమా ఉరి పోసుకో ||సిలువ||
2.లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే (2)
సమ సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే
దైవమా నవ పాలన క్రీస్తు సిలువ సత్యమే
కులమా కళ్ళు పొడచుకో - మతమా మనస్సు మార్చుకో ||సిలువ||
Supar song's❤❤❤❤
P T L 🙏❣️ Blessings
Thankyou for jesus cristministris
My childhood song's,there is something unknown,when listening❤❤❤
Praise to the lord
praise the lord
PrAise the lord old.song.s.
Na chinnatanam gurthukochinidi e patalu chala charlu vennanu e patalu naku chala estam crismas pandaga roju memu chechina chinna chinna Dancelu mariu Devuni janma natakalu chechanu e patalu na chinnanati gnyapakalu gurthu chechai chala santhosamga undi kani chinna badha kuda chinnappudla eppudu endhuku veshwasam endhuku taggindani
My child wood songs very beautiful songs
సిలువ సాక్షిగా అనే ఆల్బమ్ పేరు తెలీక చాన్నాళ్లు ఈ పాటల కోసం ఎదురుచూశాను youtube లో దొరికాయి దేవునికి మహిమ కలుగును
Aamen
old songs super
Wow! Evi na chinnappudu vinna songs, appudu cassettes undevi avi poyina tharvata chaala kastamaindi
Old songs vinadaniki. Actually ee songs kosam nen yentha try chesano... Specially "Yesu dhoruku kaalamunandhe meeru vedhakudi" song kosam album name theliyaka search cheyani roju ledhu you tube lo yippativaraku upload avvaledu. Thank you so much "Jesus church ministries" Thank you my Lord!
My best songs
Amen
Good song,s god bles you
Thanksgiving
❤❤❤❤@@mallapuravindrakumar1966
🎉
Very good song's.....tq
O OK
good teaching in this songs
Thanks
Message oriented super songs
న్నాచి నపుడు సాంగ్స్
Amen🙏
అంజీ
I like this songs
Hallelujah hallelujah 👏👏👏
🙏🙏🙏🙏✝️✝️✝️
Christmas Vachan
Notnessary
Na kallalo ananda bhashpalu vachai e patalu vintunte
Lovely song
Thanks
Hi
golden days memories
🙏🙏🙏🙏🙏❤
❤🎉❤❤🎉🎉🎉😢
❤❤🎉🎉
Riyaz
Machi patalu
Voice over name
Pandu Prem Kumar
😂😂
Jvckhchff J GF xoxoxo love Isidoro song❤❤❤❤❤
🙏🙏🙏
❤❤🎉🎉🎉
✝️♥️🙏
Amen🙏
🙏🙏🙏🙏🙏
Amen 🙏
Amen ❤❤