నేను చిన్నపుడు ఉదయం 4:30 కి క్రిస్మస్ కి చర్చి లో వేస్తారు ఇ సాంగ్స్ ఇవి వింటూ అందరు హ్యాపీగా పనులు చేసుకునే వాళ్ళు క్రిస్మస్ పండగ లా ఉండేది కానీ ఇప్పుడు అసలు లేదు ఎవరిదీ వాళ్లే అ రోజులు మళ్ళీ ఇంకొక జన్మ లో పుట్టిన రావు అసలు
👏🏿👏🏿 Old is Gold ఈ పాటలు వింటుంటే బాల్యం రోజులు గుర్తుకు వస్తున్నాయి . మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పాటలు వింటున్న అందరికి మహిమ కలుగును గాక. ఆమెన్.
చిన్ననాటి జ్ఞాపకాలు మరిచి పోలేనివి అప్పు డప్పుడు ఈ లాంటి పాటలు విన్నప్పుడు . దేవుని కే మహిమ కలుగును గాక. పాటలు పాడిన వారు ప్రభుని తెలుసుకొని వుంటే ఎంతో బాగుండేది. వారు రక్షణ పొందాలని నా ప్రార్థన.
ఈ పాటలు వింటున్న సేపు నా బాల్యం గుర్తుకు వస్తుంది. నాకు మళ్ళీ వెనకటి రోజులు రావాలి అని కోరుకుంటున్నాను 😂🙏🙏🙏🙏దయచేసి ఇప్పుడు కూడా చర్చి లో ఈ పాటలు పెట్టవలసింది గా మనవి 🙏🙏🙏
దేవునికి వందనాలు. ఈ పాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. చిన్నప్పుడు మైక్ లో వినేవాడిని. క్రిస్టమస్ మళ్ళీ వచ్చిందా అనిపిస్తుంది. మనస్సంతా చాలా సంతోషం గా అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక
ఈ సాంగ్స్ నా చిన్నతనంలో West godavari, పెనుగొండ దగ్గర మునమర్రు గ్రామం లో మొదటి సరిగా విన్నాను.. ఎలీయ గారు మీటింగ్స్ పెట్టించారు 3డేస్ అనుకుంట.1975 -76 లో అనుకుంటున్నా. సరిగ్గా గుర్తు లేదు.
నాకు మంచి ఉద్యోగం రావాలని మీరు నా గురించి ప్రార్థన చేయండి మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు ప్రార్థన చేయండి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మేము కోర్టు బాధపడుతున్న మా కోసం ప్రార్థన చేయండి ఆమేన్

క్రిస్టమస్ రోజు చర్చిలో ఈ సాంగ్స్ పెట్టే వాళ్ళు ఆ రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి చాలా థాంక్స్
👏🏿👏🏿 Old is Gold ఈ పాటలు వింటుంటే బాల్యం రోజులు గుర్తుకు వస్తున్నాయి . మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పాటలు వింటున్న అందరికి మహిమ కలుగును గాక. ఆమెన్.
Amen
ఈ పాట వింటుంటే నా చిన్నతనం గుర్తుకొస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. ఆయనకు మహిమ కలుగును గాక.
Amen
క్రిష్టమస్ పండుగరోజు ఈపాటలు వినేవాళ్ళమి
ఏది ఏమైనా గత రోజులు చాలా గొప్పవి
నేను చిన్నప్పుడు ఎక్కువుగా విన్న పాట ... సో సూపర్
చిన్ననాటి జ్ఞాపకాలు మరిచి పోలేనివి అప్పు డప్పుడు ఈ లాంటి పాటలు విన్నప్పుడు . దేవుని కే మహిమ కలుగును గాక. పాటలు పాడిన వారు ప్రభుని తెలుసుకొని వుంటే ఎంతో బాగుండేది. వారు రక్షణ పొందాలని నా ప్రార్థన.
ఈ పాటలు వింటున్న సేపు నా బాల్యం గుర్తుకు వస్తుంది. నాకు మళ్ళీ వెనకటి రోజులు రావాలి అని కోరుకుంటున్నాను 😂🙏🙏🙏🙏దయచేసి ఇప్పుడు కూడా చర్చి లో ఈ పాటలు పెట్టవలసింది గా మనవి 🙏🙏🙏
కరక్టుగా చెప్పావు బ్రథర్
👍నేను మాచర్చిలో ఓల్డ్ క్రిస్టియన్ సాంగ్స్ పెట్టు చున్నాను
తెలుగు బాప్తిస్ట్ చర్చలో
ఉడ్ పేట విజయవాడ 👍🙏👌🇮🇳🎂👍👌🙏👍
వీటిని మరల మాకు దగ్గర చేసినందుకు మీకు చాలా tq sir
దేవునికి వందనాలు. ఈ పాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. చిన్నప్పుడు మైక్ లో వినేవాడిని. క్రిస్టమస్ మళ్ళీ వచ్చిందా అనిపిస్తుంది. మనస్సంతా చాలా సంతోషం గా అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక
Amen
Chinnappudu vinnamu patha memory ❤
చిన్నపుడు చర్చిలో ఈ సాంగ్స్ పెట్టేవారు మళ్ళీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి
❤️ touching songs
ఈ సాంగ్స్ నా చిన్నతనంలో West godavari, పెనుగొండ దగ్గర మునమర్రు గ్రామం లో మొదటి సరిగా విన్నాను.. ఎలీయ గారు మీటింగ్స్ పెట్టించారు 3డేస్ అనుకుంట.1975 -76 లో అనుకుంటున్నా. సరిగ్గా గుర్తు లేదు.
చిన్నప్పుడు చర్చి మీద పాట వేసే వారు క్రిస్ మస్ అంటే అప్పుడు చాలా బాగుండేది
Whenever I hear this song, I remember my childhood days and feel happy
Naa chinnappudu vinttunte yedho happy ga undedhi ippudu malli vinttunna
I live and work in England… now ….I loved listening to these songs GROWING UP IN RAJAHMUNDRY….. it brings back precious memories
Prise the lord
Hi Sir
Jesus Christ bless you all 🎉🎉🎉
Ol d Christian songs chala chala baguntai vinataniki
Ever green songs childhood memories praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Old songs chala chala bhagutai.
Vinataniki, padukotaniki thelikaga
Untai.
Old songs is very good song
Sweet memories songs of my childhood days, , Praise the lord Jesus
Yee pata vinagane Christmas anipisthadhi ❤ ever green Praise the Lord 🙏
Good 😢 old song
Praise the Lord very good old songs Old is gold
Neenu kudaa 1986 lo vinnanu brother ❤❤
PRAISE THE LORD BROTHER Hrudayamae Nee Aalayam Kristu Maa Amma padadhi Thank you GOD BLESS YOU
Great, Thanks 🙏
@@Yesu_Prabhuvu_Paricharya❤❤❤❤❤😂😂😂
Na baliym gurthuku vasthudi ❤❤🙏🙏❤❤
ప్రైస్ ది లార్డ్ చిన్నప్పటిరోజులు మరల గుర్తుకొస్తున్నాయి ఈ పాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది
Wonderful song Praise the lord Amen.
Prise the lord
Evergreen songs ⭐⭐⭐
Glory to God 🙏
I heard in SALC Gudur on 80's daily
చిన్న అప్పుడు వినము ఈ పాట
Chala chala Santosham ga vundi. Devuniki Mahima kalgunu gaka Amen. Chinna nati rojulu gurthu kostunnai meeku devuni krup meekundunu gaka.
Praise the lord andi.
My childhood songs
E songs chinnanaati gnapakaalu. Tq
నాకు మంచి ఉద్యోగం రావాలని మీరు నా గురించి ప్రార్థన చేయండి మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు ప్రార్థన చేయండి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మేము కోర్టు బాధపడుతున్న మా కోసం ప్రార్థన చేయండి ఆమేన్
మేము నీ కోసం ప్రార్థిస్తాము సోదర 🙏
These songs are played during Christmas in my. Child hood days
Prema bittu
Nice
Good 👍 oldsong
Thank You 🙏
praise the lord 🙏
Old songs is good song 🆗
Old songs old days super
Ma Amma Sanivarapu peta lo school HM ga panichestunnapudu morning 5.45 am ki ee devuni geetaalu vachevi na chinnatanamlo, ippudu na vayassu 50's
70 lo very nice songs in Telugu church
Daily morning time lo pryrs jarigevi christmas month mottam,daily e songs pette vallu, e songs vintene christmas pandaga laga undedi
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾
Very nice old days sweet memories
ధన్యవాదాలు బాగా చిన్నతనంలో వినే వాళ్ళం ఇవి చర్చల మీద చాలా బాగుంది పాటలు 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాను అండి బాబు
Thanks for uploading love and prayers from west London
Naa chinnappudu nenu maa vooru ayina Nalagonda dist. Kethepally church meeda mike lo vinnaanu.
Na chinnappudu charch lo pette vallu. Chinnappati days gurtu vachay. Tq brother.
N morning 4 o clock am church pai gram phone vesevaru maike lo ,mavuri lo
Praise the lord childhood days gurtostunaai
Super old songs 🎉🎉🎉
Hartfull song chinnappati rojulu gurthonnai
Nice songs..
Jesus born is remove my sin
Heart touching Everlasting songs I love this songs 🎵 very much 💖
❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
@bhushanam bobbili
This songs is very well.and God bless you the ministry
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Anna supar saogs anna
So nice song....
I am very happy cristmas songs this is my childhood memories
I remember childhood days
Varam
Good song
చాలా మంచి పాటలు 🙏🙏🙏🙏🙏🙏
Thank you sooo much ...all glory to lord....❤
You're welcome; and Yes! Glory to our Lord Jesus Christ.
🖐🖐🖐🖐🖐🖐🖐
E songs na chinnappudu 1973 to 76 lo St.Joseph High school Rentachintala Boarding lo unde chadivina time lo veney baram.
Very very super hit song. god bless you
❤🎉🎉🎉❤2024
🎉
So nice brother
Thanks
❤🎉
Nice Songs Prise the Iord
Good
Thanks
Thank you brother for like this hereing....🎉
My pleasure
Thanks to S P garu & editor 🙏
Thank u bro
You're welcome Sister 🙏
1985 to 1995 batch boys
😅😢😊 3:08 🎉
చిన్నప్పుడు చర్చి మీద పాటలు వినపడేవి
Christmas veduka cheyandi Gloria ani paadandi happy happy Christmas merry merry Christmas
aa song unte link post cheyara pls....
Thene pattu
𝘝𝘦𝘳𝘺 𝘏𝘢𝘱𝘱𝘺 𝘵𝘰 𝘩𝘦𝘢𝘳 𝘵𝘩𝘰𝘴𝘦 𝘴𝘶𝘱𝘦𝘳 𝘏𝘪𝘵 𝘖𝘭𝘥 𝘚𝘰𝘯𝘨𝘴... 𝘙𝘦𝘮𝘦𝘮𝘣𝘦𝘳 𝘖𝘭𝘥 𝘥𝘢𝘺𝘴...
𝘗𝘙𝘈𝘐𝘚𝘌 𝘛𝘏𝘌 𝘓𝘖𝘙𝘋 𝘖𝘜𝘙 𝘎𝘖𝘋 𝘈𝘓𝘔𝘐𝘎𝘏𝘛𝘠 𝘑𝘌𝘚𝘜𝘚𝘊𝘏𝘙𝘐𝘚𝘛 𝘍𝘖𝘙𝘌𝘝𝘌𝘙 𝘈𝘕𝘋 𝘌𝘝𝘌𝘙❤️🙏🏼🙏🏼🙏🏼♥️
Prise the Lord
Very nice songs old day sweet memories