బాపట్ల ఘటన వెనుక అసలు కథ | Bapatla Police Arrested Accused | Ipurupalem Incident News | Aadhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Watch బాపట్ల ఘటన వెనుక అసలు కథ | Bapatla Police Arrested Accused | Ipurupalem Incident News | Aadhan
    #bapatladistrict #ipurupalem #andhrapradesh #vangalapudianitha #appolice #latestnews #telugunews #apnews #aadhantelugu
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Thank You For Watching

ความคิดเห็น • 707

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 หลายเดือนก่อน +629

    ఎన్కౌంటర్ చేస్తూ పోతే ఖచ్చితంగా ఆడవాళ్ళపై అత్యాచారాలు ఉండవు.

    • @lekkalachandnaydusuper8046
      @lekkalachandnaydusuper8046 2 หลายเดือนก่อน

      😅....
      ..
      ,.😅😅😊😊😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😊

    • @nageshmadipally4022
      @nageshmadipally4022 2 หลายเดือนก่อน

      Inka ekkuva avuthayi ra erri pulka nee moham manda

    • @revathireddy7618
      @revathireddy7618 2 หลายเดือนก่อน +43

      Correct

    • @nandinitalapala4763
      @nandinitalapala4763 2 หลายเดือนก่อน +24

      Kanni mana govt aala cheyadhu valani arrest chesi dhunapothulanu mepinatu meputhundi okasari kondarini vuri thiste inkevaru aala cheyaru

    • @mugithemahija3567
      @mugithemahija3567 2 หลายเดือนก่อน +5

      Yes correct

  • @saravanacsm9446
    @saravanacsm9446 2 หลายเดือนก่อน +136

    వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తా వేరై యవారు కి ఆలోచ కూడా రాకూడదు

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 2 หลายเดือนก่อน +226

    ఇంత అసహ్యం గా చేసే వాళ్ళని మార్మాంగం కట్ చెయ్యండి. ఇది అమలు చేయండి. అంత మార్నింగ్ డ్రగ్స్ ఏంటి. Cbn సర్ డ్రగ్స్ లేకుండా చుడండి ప్లీజ్

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 2 หลายเดือนก่อน +2

      👌👌

    • @aramadakavenkatramanareddy2076
      @aramadakavenkatramanareddy2076 2 หลายเดือนก่อน +4

      మీరు కోరుకుంటున్న దానికి భిన్నంగా CBN నాణ్యమైన మద్యం సరసమైన ధరలకే సరఫరా చేయిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పినాడు కదా. ఇక గంజాయి అవసరమేముంది.NTR జమానా లో మద్యపాన నిషేధానికి తుట్లుపొడిచింది ఈ CBN మహానుభావుడే కదా.

    • @GaneshKumar-qh2ze
      @GaneshKumar-qh2ze 2 หลายเดือนก่อน

      ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి దుస్థితికి చేరడానికి కారణం జగన్ పాలన ... కల్తీ మద్యం తాగి అమాయకులు విచక్షణ కోల్పోయారు... ఇంకా గంజాయి కొరకు వేరే చెప్పక్కర్లేదు​@@aramadakavenkatramanareddy2076

    • @Reddys8555
      @Reddys8555 2 หลายเดือนก่อน

      ఒరేయ్ పిచ్చి పూక 2014 19 మధ్యలో చిత్తూరు దగ్గర 3 ఎకరాల్లో గంజాయి పండించేవారు రా అప్పుడు టిడిపి ప్రభుత్వం ఉండింది దీనికి ఏమంటారు సరే జగన్ వచ్చాడు గంజాయి పెరిగింది మరి అప్పుడు 3 ఎకరాల్లో పండించారు చిత్తూరు దగ్గర అప్పుడు ఏం పీకుతున్నావ్ చంద్రబాబు నాయుడు ముసలి ఆతులు పీకుతున్నావా

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 2 หลายเดือนก่อน

      అవును​@@aramadakavenkatramanareddy2076

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 2 หลายเดือนก่อน +231

    తక్షణ శిక్ష అమలు చేయాలి ... కోసి పారేస్తే ఇంకొకడు చేయడు

    • @saspur1100
      @saspur1100 2 หลายเดือนก่อน +3

      Antha dammu unda

    • @shaikmoinuddeen6892
      @shaikmoinuddeen6892 2 หลายเดือนก่อน +9

      @@saspur1100 కొన్ని కఠిన చట్టాలను చేయాల్సిన అవసరం ఉంది లేదంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే వుంటాయి.. యువత తప్పుదారి లో వున్నారు.. వాళ్ళని సరైన మార్గం లో పెట్టాలి అంటే ఇలాంటి చట్టాలు తేవాలి

  • @sabnpccchanal
    @sabnpccchanal 2 หลายเดือนก่อน +137

    సౌదీలో లాగా పబ్లిక్ గా ఉరితీస్తే రెండోవాడు చేయటానికి భయపడతాడు కానీ మన దేశంలో ఆ చట్టం ఎప్పటికీ రాదు ఆ అమ్మాయి చావ పోయే ముందు ఎంత బాధ అనుభవించిందో పబ్లిక్ లో ఈ నా కొడుకులను శిక్షించే దమ్ము మీకుందా డబ్బు ఉన్నోడు అయినా డబ్బులు లేని వాడైనా సరే తప్పు చేస్తే సౌదీలో లాగా శిక్షించండి

  • @SreemannarayanaMadala
    @SreemannarayanaMadala 2 หลายเดือนก่อน +45

    ఇప్పటికైనా వెంటనే లెట్రిన్ లు కట్టుకొనేందు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.లెట్రిన్లులేని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి.వెంటనే లెట్రిన్లుకట్టుకోమని ప్రభుత్వం కూడా అవగాహన కల్పించాలి.ఇకమీదటి ఏఇంటినుండీ బహిర్భూమికి పోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y 2 หลายเดือนก่อน +159

    అది వాళ్ళ బాధ్యత గొప్పతనం ఏమీ కాదు. జై చంద్రబాబు!హ్యాట్సాఫ్ మేడం!

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 2 หลายเดือนก่อน +14

      బాధ్యత నెరవేర్చని వాళ్ళని ఏమి చెయ్య గలరు?

    • @kosurimadhufilmyhindisongs6257
      @kosurimadhufilmyhindisongs6257 2 หลายเดือนก่อน +8

      గత ఐదు సoవత్సరాలలొ ఈ భాధ్యత ఏమయ్యిoదీ!!? ఇప్పుడెoదుకు భాధ్యత సరిగ్గా చేశారు!!? సరైన నాయకులు ఉoడి, పూర్తి స్వాతoత్ర్యాన్ని ఇస్తే... పోలీసుల పనితీరు ఇంతకన్నా బాగా ఉoటుoది. ❤❤❤

    • @rajuo5303
      @rajuo5303 2 หลายเดือนก่อน +3

      Nilani vp laki palakulaki palana natulakibteda teliyadule

    • @buildthetrueth7132
      @buildthetrueth7132 2 หลายเดือนก่อน

      Chandra gadu yendhuku ra madyalo vachadu yerripuka

    • @nhspark9781
      @nhspark9781 2 หลายเดือนก่อน

      Ilamti incidents chala jarigay Mari vala midha ilamti action endhuku thisukoledhu

  • @anjankumarongolebull6743
    @anjankumarongolebull6743 2 หลายเดือนก่อน +36

    ప్రతి ఊరిలో పరిస్థితి అదే...చూధాం ఈ govt ఏమి చేస్తుందో...1996 లో లాగా ఎన్కౌంటర్ చేయండి

  • @KottamNageswara
    @KottamNageswara 2 หลายเดือนก่อน +177

    ఎస్పీ గారు వెంటనే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి హైదరాబాద్లో ఎన్కౌంటర్ మన రాష్ట్రంలో కూడా ఆ ఎన్కౌంటర్ చేయాలి

    • @bharathkumarg5621
      @bharathkumarg5621 2 หลายเดือนก่อน +5

      Hyderabad lo adhi fake encounter so koncham late ayna Chusi siksha Amalu cheyali

    • @TalcumPowder-nx3ck
      @TalcumPowder-nx3ck 2 หลายเดือนก่อน +1

      @@bharathkumarg5621 edi fake encounter? sigguunda neeku? sankarajathikukka, late enduku avvali siksha ki? nee intlo aduvaariki atla jargite itlaane matladtaava? vaallu spashtamga matthu lo vundaga pattukunnaru, vaalle voppukunnaru, inkem kavali? forensic evidence kuda sekarinchaaru...inka late enduku?

    • @venkatlakshman457
      @venkatlakshman457 2 หลายเดือนก่อน +5

      నిజం అనేది అంత ఈజీ గా బయటకు రాదు, దయచేసి నిజాయితీగా పరిశోధన చేసి అసలైన నిందుతులను పట్టుకొని న్యాయస్థానం లో ప్రవేశపెట్టండి.
      ఎందుకంటే ఎన్నో కేసుల్లో అమాయకులు బలి అయ్యారు.
      మీడియా వారు కూడా ఆలోచించాలి, ఒక సంఘటన జరగ్గానే ఇతనే నిందుతుడు అనేస్తారు. మీ రేటింగ్, TRP ల కోసం పోలీస్ లకు సమస్య.
      చెన్నై లో మొన్న ycp mp కూతురు యాక్సిడెంట్ చేశారు.
      దాని గురించి ఎందుకు చెప్పరు.
      డబ్బు ఉన్నవాళ్ళు తప్పు చేయరా

    • @nageshmadipally4022
      @nageshmadipally4022 2 หลายเดือนก่อน

      ​@@bharathkumarg5621encounter endhuku cheyali cheppu

    • @NelaturiDavid
      @NelaturiDavid 2 หลายเดือนก่อน

      A Cc ji nu hun ok km em hu hu hu hu p hu hu hu mom.opo😅😊 10:51 hmm min ko ni hu Dr se hu hu hu hu​@@bharathkumarg5621

  • @karanamvenkatesh6324
    @karanamvenkatesh6324 2 หลายเดือนก่อน +43

    చక్కగా చెప్పారు తల్లి

  • @DheenaSMVlogs225
    @DheenaSMVlogs225 2 หลายเดือนก่อน +26

    తల్లి తండ్రి కష్టం తెలియదు ఎదవలకు జీవితం విలువ తెలియని కామాంధులు

  • @anandarao595
    @anandarao595 2 หลายเดือนก่อน +36

    ఇద్దరికీ యన్ కౌంటర్ చెయాలి నీచులకు ప్రభుత్వం తీసుకున్న చొరవతో కేసు చేధించారు 👌🙏

  • @yvsatheeshkumar3708
    @yvsatheeshkumar3708 2 หลายเดือนก่อน +33

    ప్రజలు చూస్తుండగా ముగ్గురిని ఊరి వేస్తే.సమాజంలో ఇలాంటి ఘటనలు కొంచమ్ తగ్గుతాయి

  • @sekharganti8544
    @sekharganti8544 2 หลายเดือนก่อน +18

    💯 సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఈ 25 century లో కూడా ఇంకా బహిర్భూమికి అదీ ఆడ పిల్ల వెళ్లడం. సిగ్గు సిగ్గు. ఇలాంటివి లేకుండా చూడాలి ఈ రాష్ట్రంలో మొత్తం

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 2 หลายเดือนก่อน +27

    చక్కగా వివరించారు ❤❤❤❤❤❤ తల్లీ

  • @Anandraju77
    @Anandraju77 2 หลายเดือนก่อน +16

    💯 శాతం సినిమా లే కారణం సినిమాలు చూసి ఇలా చేస్తున్నారు అందుకే సినిమా తీస్తున్న నటులు రోగాలతో ప్రమాదంలో మరణిస్తున్నారు కర్మ ఎవ్వరిని వదలదు

  • @balasatish1224
    @balasatish1224 2 หลายเดือนก่อน +15

    గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళకి సెక్స్ భాగాలు పనికిరాకుండా చేసి 14 ఏళ్లు జైలు లో పెడితే అందరూ భయపడతారు

  • @kalvarineethisuryuniparich9515
    @kalvarineethisuryuniparich9515 2 หลายเดือนก่อน +13

    సార్ అందరూ చూసేలా ఉరిశిక్ష వేయాలి ఉరి వేయాలి క్షమించకండీ

  • @kiran9859
    @kiran9859 2 หลายเดือนก่อน +24

    శ్రీమాత్రేనమః రక్షమాం తల్లీ🙏

  • @naraharivanamamalai5639
    @naraharivanamamalai5639 2 หลายเดือนก่อน +46

    ఏమి చేయదు వాళ్ళిద్దరిని కాల్చి పారేయాలి శ్రీకాంత్ ను లైఫ్ లాంగ్ జైల్లో పెట్టాలి

  • @BharatMatakijai1980
    @BharatMatakijai1980 2 หลายเดือนก่อน +14

    వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా శిక్ష విధించాలి

  • @pinnamanenivc907
    @pinnamanenivc907 2 หลายเดือนก่อน +19

    ఎన్కౌంటర్ చేయండి

  • @user-cl6gd5jr5o
    @user-cl6gd5jr5o 2 หลายเดือนก่อน +20

    రాత్రి పూట కావచ్చు
    పగటి పూట కావచ్చు ..
    బహిర్భూమికి వెళ్ళేటప్పుడు పాములు, క్రూర మృగాల బారిన పడే ప్రమాదం కూడా ఉంది.
    ప్రభుత్వమే మేలు చేకూర్చాలి ప్రజలకు ..

    • @Swathika990
      @Swathika990 หลายเดือนก่อน

      బహిర్భూమి అంటే ఏమిటి

  • @Kiranyadav-rp3id
    @Kiranyadav-rp3id 2 หลายเดือนก่อน +5

    ఒక్కటే పోలీసుల కు నాకు తెలిసింది చెబుతున్న వాళ్లను పోలీసు లు షూట్ చేయ్యాలి,ఎవరి పర్మిషన్ అవసరం అవరసం లేదు,

  • @raminaidusamireddy5097
    @raminaidusamireddy5097 2 หลายเดือนก่อน +21

    Jai CBN and HM,వారికీ త్వరగా శిక్ష పడాలి .అపుడే టీడీపీ కి మంచి పేరు వస్తుంది .

  • @godavarisurya939
    @godavarisurya939 2 หลายเดือนก่อน +3

    అత్యాచారం! హత్య! 2 కేసులు.😢మద్యం మత్తు తో మృగాలు గా మారుతున్న, యువకులు.పోలీస్ లు పట్టుకున్నా అసలైన శిక్ష వేసేది కోర్టు ,న్యాయం చెప్పేది కోర్ట్,కేసును సాగ తీస్తారా! వెంటనే శిక్ష పడేలా చూస్తారా! చూడాలి.

  • @user-cl6gd5jr5o
    @user-cl6gd5jr5o 2 หลายเดือนก่อน +27

    ఇంకా బహిర్భూమికి బయిటకు వెళ్లే దౌర్భాగ్యం ఇప్పటికీ పోలేదు. ప్రజా మరుగు దొడ్లు సౌకర్యం వెంటనే మంజూరు చేయాలి, ప్రభుత్వం. లేదా ఇంటింటికీ మరుగు దొడ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ప్రభుత్వమే కల్పించాలి.
    వెంటనే ex gracio ఇచ్చి ఆ కుటుంబానికి మేలు చేసింది ప్రభుత్వం .

  • @greeshma473
    @greeshma473 2 หลายเดือนก่อน +4

    ఇలాంటి వాళ్లని పబ్లిక్ ముందు బ్రతికుండ గానే కాల్చేయయలి

  • @MadarMadhu-y3p
    @MadarMadhu-y3p 2 หลายเดือนก่อน +8

    Rip India, rip Andhra Pradesh government 😢 rip politics rip policies 🎉🎉

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 2 หลายเดือนก่อน +15

    వారి తల్లిదండ్రులను కూడా రెస్పాన్సిబిలిటీ చేయాలి,

    • @stopycheapydogs9590
      @stopycheapydogs9590 2 หลายเดือนก่อน

      Mundu janaalaki latrines kooda lekunda vunde situation lo vunchinanduku vaadini road meeda kottali

  • @venkatsatyanarayanayella
    @venkatsatyanarayanayella 2 หลายเดือนก่อน +1

    హోంమంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు కి ఇలాంటి నేరస్తులు కఠిన శిక్ష వేయాలను కోరుచున్నా 🙏 జై బాబుగారు 🙏

  • @ramvenky1786
    @ramvenky1786 2 หลายเดือนก่อน +2

    ఇది ఇది ఇది రా ప్రభుత్వం అంటే.. సూపర్ సార్

  • @nanajigundu8277
    @nanajigundu8277 2 หลายเดือนก่อน +6

    Very very well explained madam.exlent🙏

  • @ak-du3ed
    @ak-du3ed 2 หลายเดือนก่อน +20

    ఎన్కౌంటర్ చెయ్యాలి

  • @SrinuKorimilli-up6ib
    @SrinuKorimilli-up6ib 2 หลายเดือนก่อน +5

    వీళ్ళని మాత్రం వదలకండి pls.. 🙏🏾🙏🏾🙏🏾. వాళ్ళేమి మైనర్స్ కాదు. ఏమి తెలియదు అనటానికి. ప్రియంకరెడ్డి విషయం లో జరిగినట్టు వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి.

  • @krishnavenipenumudi4330
    @krishnavenipenumudi4330 หลายเดือนก่อน +1

    వాళ్ళ తల్లి తండ్రులకు కూడా శిక్ష పడాలి

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 2 หลายเดือนก่อน +10

    ఇంకొకరు ఇలా చేయకుండా ఏదైనా కఠిన శిక్ష వేయండి మేడం గారు ప్లీజ్ ఆడవాళ్ళు బయట తిరగాలి అంటే భయపడుతున్నారు మేడమ్ గారు

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 หลายเดือนก่อน +6

    ఇది ప్రభుత్వము అంటే సూపర్ రెండోవ వారు ఇలాంటి పనులు చేయకుండా గట్టి శిక్ష వేయాలి

  • @asuryaprakash1242
    @asuryaprakash1242 2 หลายเดือนก่อน +1

    మళ్లీ ఇంకోసారి జరగకుండా ఉండాలంటే వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. Hats off to the home minister and CM.

  • @VenkannababuRavi
    @VenkannababuRavi 2 หลายเดือนก่อน +6

    Supernews

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 หลายเดือนก่อน +1

    రాజకీయనాయకులు , ప్రభుత్వాధికారులు,సమాజ పౌరులు , పెద్ద మనుషులు, కుటుంబ సభ్యులు, ఎందరు బాధ్యతగా, మనుషులుగా ప్రవర్తించాలి? ….🤝

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao9246 2 หลายเดือนก่อน +4

    Great government. Need justice...

  • @MaxeneSantiago
    @MaxeneSantiago 2 หลายเดือนก่อน +6

    News chala baga chepparu

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 2 หลายเดือนก่อน +8

    హ్యాట్సాఫ్

  • @muralikrishna-dc1uy
    @muralikrishna-dc1uy 2 หลายเดือนก่อน +2

    అయ్యా దిసా case లో ఎన్కౌంటర్ చేసిన సజానార్ and team ని ఎంత టార్చెర్ చేస్తున్నారో చూస్తూనే వున్నాం గా.
    ఇప్పుడు ఎన్కౌంటర్ చేయమని మనమే అంటాం తరువాత ఒక్కడు పోలీస్ వాళ్లకు suport చేసేవాడుండడు

  • @dineshkumardhamam5353
    @dineshkumardhamam5353 2 หลายเดือนก่อน +1

    ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఎన్కౌంటర్

  • @user-no5vr5jj8v
    @user-no5vr5jj8v หลายเดือนก่อน +1

    బుల్డోజర్ (యోగి) గారు లాంటి నిర్ణయం తీసుకోండి pls

  • @sriramnivas5728
    @sriramnivas5728 2 หลายเดือนก่อน +6

    Toilets are to be constructed on emergency basis at all homes.

  • @srinivaasachanta8081
    @srinivaasachanta8081 2 หลายเดือนก่อน +1

    Jai ho Chandrababu gariki, Hon'ble CM, A.P., Hats off Smt., Vangalapudi Anitha, Home Mister, A.P.

  • @onsvlogs-y4m
    @onsvlogs-y4m 2 หลายเดือนก่อน +1

    జైల్లో వూరితీస్తే మరారు నడిరోడ్డులో గుడ్డలు వూడదీసి వూరితీస్తే మరోకరు ఇలాచేయాలి అంటే భయపడేలా వుండాలి శిక్ష.

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 2 หลายเดือนก่อน +3

    Anker chakkaga explain chesinaru...aavesamu....tadabatu....eedythe undo....daadaapuga mugguru...ilanti anavasaramyna padaalu vaadakunda..neat ga cover chesinaru....facts nu bayatapeduthu....avasaramyna chota govt ku...samaajasniki kuda churakalu kuda vesaaru...I wish her all the best...🎉🎉

  • @savithrilakshmi888kuparala2
    @savithrilakshmi888kuparala2 2 หลายเดือนก่อน +6

    చాలా మంది తల్లిండ్రులు ఇలానే వదిలేస్తున్నారు .

  • @scdm2383
    @scdm2383 2 หลายเดือนก่อน +4

    ee news cheppe avida chala baaaga chepparu.. very clear and no athi...
    nijanga public toilets undela chudandi govt

  • @VenkaiahVeerenkhi
    @VenkaiahVeerenkhi 2 หลายเดือนก่อน +8

    Jai TDP Ministar anitha gariki police yvavastaki hatsop

  • @naiduyedla5921
    @naiduyedla5921 2 หลายเดือนก่อน +1

    అలాంటి వెదవళిని కన్న తల్లితండ్రులును భాద్యులును చెయ్యాలి.సమాజం లో మరొక్క చోట ఇలాంటివి జర గ కూడదు.ఎలా నా అభిప్రాయం అయితే పేరెంట్స్ ను భాద్యులు చేయండి.

  • @NagaMahesh-yi6pb
    @NagaMahesh-yi6pb หลายเดือนก่อน +1

    Pls ఎన్కౌంటర్ చెయ్యాలి

  • @shivachawan2864
    @shivachawan2864 2 หลายเดือนก่อน +1

    Great job....
    Department of Police

  • @SVVreddy
    @SVVreddy 2 หลายเดือนก่อน +1

    నిందితులకు శిక్షలు పడేలా పోలీసు లు వెంటనే trial పూర్తి చేసి కఠిన శిక్షలు పడేలా చెయ్యాలి.

  • @venkatarao8492
    @venkatarao8492 2 หลายเดือนก่อน +2

    నిందితులు ఎవరు ఐ నా చర్యలు కఠినం గా వుండాలి....నిందితుల పట్ల కొన్నాళ్ళు U.P cm la చంద్రన్న చర్యలు తీసుకోవాలి....డ్రగ్స్ విషయం లో ఎంతటి వారు వున్న వదలిపట్టకండి....

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 2 หลายเดือนก่อน +3

    Hats off to home minister madam TQ

  • @user-lv9up7wh7g
    @user-lv9up7wh7g 2 หลายเดือนก่อน +6

    ఇ యాదవ లను జీవితం మొత్తం తిహార్ జైల్లో ఉంచాలి.

  • @narayanamurthymogalapalli4599
    @narayanamurthymogalapalli4599 2 หลายเดือนก่อน

    జై చంద్రబాబు జై తెలుగుదేశం జైఅనితమ్మా

  • @jammaladinnehussainvalli3372
    @jammaladinnehussainvalli3372 2 หลายเดือนก่อน +2

    ఇవన్నీ కాదు ఇంతకీ ఆ నా కొడుకులుని వదలొద్దు వదిలితే ఇంకెంత మంది అమ్మాయిలు బలి అవుతారో 😭😭😭😭😭🙏🙏🙏🙏

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 2 หลายเดือนก่อน +3

    జైలు జగ్గడు తన గ్యాంగులను ప్రత్యర్థిపార్టీలపై ఉసిగొల్పేటప్పుడు వారికిచ్చె టీ, పానీయాలలో డ్రగ్స్ కలిపి ఇప్పిస్తున్నట్లు ఇంటిలిజెన్స్ సమాచారం. వాళ్లు విపరీతంగా ఉద్రేకం చెంది వివిద నేరాలు చేసుకు పోతున్నారు. ప్రత్యర్థులపై దాడిలో కూడా ఇదే పద్దతి ఉపయోగిస్తున్నారు.

  • @LakshmiMunganda-go4rq
    @LakshmiMunganda-go4rq 2 หลายเดือนก่อน +3

    ఒక సందేహం అండి, తప్పు గా అనుకోవద్దు ఒక అమ్మాయి ప్రాణం పోయినది అది చాలా గోరం, అమ్మాయి ఫోటో లో అంత క్లాస్ గా వుంది బాత్రూం కి బయటికి వెళ్లడం ఆశ్చర్యం గా వుంది అన్ని విచారించి శిక్ష వేయండి

  • @shaikshabna8601
    @shaikshabna8601 2 หลายเดือนก่อน +1

    కుడి చెయ్యి ఆపోజిట్ ఎడమ కాలు తీసేయాలి వాటికి ఒక సాయం చెయ్యకూడదు భయం రావాలి

  • @SatyawadaLakshman
    @SatyawadaLakshman หลายเดือนก่อน

    పబ్లిక్ గా ఉరి తీయాలి.అప్పుడే దేనికి ఎండ్ కార్డ్ పడేది.నిందితుల తల్లిదండ్రులకి బుద్ధి వస్తుంది.ఇలాంటి వాళ్ళు ఈ భూమ్మీద ఉండకూడదు.

  • @Smile-kz3tl
    @Smile-kz3tl 2 หลายเดือนก่อน +1

    Santhosham

  • @nelakantikumar7088
    @nelakantikumar7088 2 หลายเดือนก่อน +1

    ఉదయం 5 am కి తాగుతున్నారు అంటే కావాలనే చంపారు వాళ్లను 100 ఎన్కౌంటర్ చెయ్యాలి

  • @satyajampa44416
    @satyajampa44416 2 หลายเดือนก่อน +2

    Anchor super chepparu

  • @shashanksurisetty6563
    @shashanksurisetty6563 2 หลายเดือนก่อน +1

    అందరు. చూస్తుండగా. నడి రోడ్. మిద
    రెండు కాళ్ళు. రెండు చేతులు. నరికి. ఒక కన్ను. తీసి. వదిలి వెయ్యాలి
    అందరికీ. కనువిప్పు. కావాలి. వీళ్లకు. ఇచ్చిన. పనిష్మెంట్. సోషల్ మీడియా. లో. ప్రచారం. అవ్వాలి

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 2 หลายเดือนก่อน +6

    Toilets free gaa sanctions chesthunnaru kadaa! Inka bahirbhoomiki velladam darunam.Tiolets each and every house ki vundelaa choodali.

  • @user-em8gm5xj5u
    @user-em8gm5xj5u 2 หลายเดือนก่อน +8

    వండి. వడ్డిస్తారు తల్లులు.

  • @SrinuKorimilli-up6ib
    @SrinuKorimilli-up6ib 2 หลายเดือนก่อน +4

    ఇంకా ఎన్నాళ్ళు స్త్రీలు భయపడుతూ ఉండాలి.

  • @hemasrivirothi8894
    @hemasrivirothi8894 2 หลายเดือนก่อน

    Excellent madam,hands off u

  • @godavarisurya939
    @godavarisurya939 2 หลายเดือนก่อน

    కొత్త ప్రభుత్వం వచ్చిన నెలలో ఇలా జరగడం బాధాకరం😢మా ప్రభుత్వం లో తప్పులు పట్టారు,మీ ప్రభుత్వం లో కూడా ఇలా...అని విమర్శలు వస్తాయి.

  • @user-rg1wx1qc4d
    @user-rg1wx1qc4d 2 หลายเดือนก่อน +1

    అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి.

  • @praveenkumarnayudum4838
    @praveenkumarnayudum4838 2 หลายเดือนก่อน +2

    తల్లి తండ్రిల బాధ్యత రహిత్యం ఈ ఘోరం

  • @muralim1496
    @muralim1496 2 หลายเดือนก่อน

    Immediately action thank you for government of Andhra Pradesh 🙏

  • @sujathaallada5358
    @sujathaallada5358 2 หลายเดือนก่อน +1

    వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఇలాంటి వాళ్ళు బతికిన ఎవరికి ఉపయోగం లేదు

  • @apparaobojedla164
    @apparaobojedla164 2 หลายเดือนก่อน

    Very good tell about responsibilities of all at the end

  • @user-gj4uj2yu6g
    @user-gj4uj2yu6g 2 หลายเดือนก่อน

    Nijam ga super madam meru eppudu government machiga pani chastudhi jai tdp jai janasena 🔥🔥🔥🔥

  • @vaddearunavaddearuna2345
    @vaddearunavaddearuna2345 2 หลายเดือนก่อน

    Super well explained madam

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 2 หลายเดือนก่อน

    gud clarity message tq new s

  • @anandaraomp4876
    @anandaraomp4876 2 หลายเดือนก่อน +8

    అదే మా జలగన్న వున్నట్టైతే ఆ ముగ్గురు మతిస్తిమితం లేదని శిక్ష తప్పించే వాళ్లు ,,!!

  • @Prasad-me1fl
    @Prasad-me1fl หลายเดือนก่อน

    రోజురోజుకు దేవుని వల్ల భార్య పుణ్యం వస్తుందని భర్తకు అన😮

  • @jeevanraju8991
    @jeevanraju8991 2 หลายเดือนก่อน +2

    గత ప్రభుత్వం లో ఆడపిల్లలవైపు కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడేవారు . దిశ స్టేషన్లే తీసేశారు.అంతాజరిగాక 10ల.ఇస్తామంటే ప్రాణాన్నితేగలరా?ఆబిడ్డ బాధ ,భయము, యాతనకి ధరకట్టావా?కంచె తెగగొట్టి కంటినీరు తడవాలనుకోవద్దు

  • @lakshmiprasannadara
    @lakshmiprasannadara 2 หลายเดือนก่อน

    Superrr medam and CBN sir

  • @nanajigundu8277
    @nanajigundu8277 2 หลายเดือนก่อน +1

    INSTANT JUSTICE WILL CREATE FEAR😡

  • @snehalokam9625
    @snehalokam9625 2 หลายเดือนก่อน +1

    Chivari maatalu chaala baaga cheparu,

  • @rakeshrakesh4130
    @rakeshrakesh4130 2 หลายเดือนก่อน

    Critical యాక్షన్ తీసుకోవాలి

  • @BigFatherVlogs
    @BigFatherVlogs 2 หลายเดือนก่อน

    wow very clear voice

  • @TrimurthuluNadipudi
    @TrimurthuluNadipudi 2 หลายเดือนก่อน +1

    అంత రుజువైన తర్వాత ఇంకా ఈ లొల్లి ఎందుకమ్మా ఎన్కౌంటర్ చేసి పాడే క

    • @santhoshkrishna6139
      @santhoshkrishna6139 2 หลายเดือนก่อน

      Hello brother 🙏 ma mother ki koncham serious health issue 🥺 emergency situation, I don't have anyone right now to help me , transportation ki oka 1500 avtundi karchu , I'll submit all my proofs , nen na salary vochaka return chesta plz help me 😢🙏 please brother 🙏😢
      Online lo me comment chusi time ki instant help avtundemo ani hope tho adigaanu mimmalni ilaa 🙏🥺 please i hope you understand my situation bro 🥺🥺🙏

  • @sambanababurao9486
    @sambanababurao9486 2 หลายเดือนก่อน +1

    Justice chapayali please sir chapayali

  • @user-pl6np5pv3v
    @user-pl6np5pv3v 2 หลายเดือนก่อน +2

    Police ki full powers vundali chalabaga Pani chestaru

  • @MohammedAnswr
    @MohammedAnswr 2 หลายเดือนก่อน +1

    This is india ..court is there.
    .ok no ..
    Encounters

  • @rosedawsonvlog23
    @rosedawsonvlog23 2 หลายเดือนก่อน

    Anchor explanation marvellous

  • @gubiliramarao5293
    @gubiliramarao5293 หลายเดือนก่อน

    Hatsap to new governament ✊✊✊

  • @HappyKomodoDragon-cx4ko
    @HappyKomodoDragon-cx4ko 2 หลายเดือนก่อน +1

    Grete. Police. Super. Cm. Garu. Super. Ledy. Home. V. Anitha. Garu

  • @arjunrocking9046
    @arjunrocking9046 2 หลายเดือนก่อน

    Chala baga chepparu anchor last 1 min inka super msg