అన్నీ వదిలేసి అత్తారింటికి వెళ్ళింది... ఆ అత్తారిల్లే... | Khammam Gandhasiri Lavanya Sad Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 1.5K

  • @rojareddybodugam5989
    @rojareddybodugam5989 ปีที่แล้ว +212

    దేవుడా ఏంటి ఈ సమాజం. ఎవరి జీవితాలు అయిన ఫోటోస్, వీడియోస్ లో కనిపించినంత అందంగా , ఆనందంగా అసలు ఉండవు అని నాకు వీళ్ళని చూశాక జ్ఞానోదయం అయింది. నిజంగా ఇట్లాంటి చిత్ర హింసలు పెట్టే వాళ్ళు బతకడానికి అర్హత లేదు. ఆ అమ్మాయి ఎంత టార్చర్ అనుభవించిందో ఆమె చావు చూస్తే అర్థం అవుతుంది. నేను అప్పుడప్పుడు అనుకుంటా అంటే నా సర్కిల్ లో ఉండేవారిని ఫోటోస్ లలో, స్టేటస్ ల లో చూసి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నా లైఫ్ మాత్రం ఇలా ఉంది. నేనే సఫర్ అవుతున్నాను. లైఫ్ అనుకున్నట్టు గా లేదు అని ఎదో ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఇలాంటి వారిని కళ్ళారా చూశాక , నాకు ఏం తక్కువ బంగారం లాంటి husband, పాప ఉన్నారు. లేని పోని ఆర్భాటాలు ఎందుకు , అత్యాశ లు ఎందుకు అనిపిస్తుంది. ఇంత నరకం అనుభవించి చనిపోయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. నాల కొంతమంది మనకి ఎంత మంచి భార్య/ భర్త ఉన్న అర్థం చేసుకోకుండా బయటకి కనిపించేవి మాత్రమే నిజాలు అని అనుకుంటూ మంచి వారి విలువ తెలుసుకోకుండా బతుకుతున్నాము అని ఒక్కసారి వీడిని చూశాక అర్థం అయింది. అన్యాయంగా బలి చేశారు లావణ్య గారు మిమ్మల్ని వీడు, వీడి ఫ్యామిలీ. లావణ్య గారిని ఎంత అల్లారు ముద్దుగా పెంచారో వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూస్ చూస్తే తెలుస్తుంది. ఏం చేయగలం సామాన్య బతుకులు మనవి. Rip lavanya sister.. 😢

    • @bujji9504
      @bujji9504 ปีที่แล้ว +3

      Koddirojulu chudali,poison petti champeyyali

    • @keerthireddy1007
      @keerthireddy1007 ปีที่แล้ว +7

      Same feeling sis...kani manam safe but mana pilla la situation elaa untado future lo...government elanti valla medha serious action tisukovali

    • @alapatiramadevi8834
      @alapatiramadevi8834 ปีที่แล้ว +2

      Vaadki family members marana siksha padaali😢

    • @VadlaSandhya
      @VadlaSandhya ปีที่แล้ว +6

      Na situation same, iddaru adapaduchulu, atta , vaalla husband kalisi, marrege ayina one week nunchee sadinchadam start chesaaru, nenu deside ayyanu ma ayanani vadileddamani,
      Maa ayana chaalaa manchodu, naa kosam andarini vadilessi, vere place ki vachi batukutunnam, ippudu maakoo paapa, chaalu devuda intakante em kavali,
      Asthulu, dabbu avasaram ledhandi, manalni preminche vyaktula madya unte chaalu, vaalla prema chaalu

    • @reddymaheshias2024
      @reddymaheshias2024 11 หลายเดือนก่อน +1

      ​@@VadlaSandhyacorrect andi

  • @Dasarikeerthi782
    @Dasarikeerthi782 ปีที่แล้ว +59

    సారీ లావణ్య ని భాధలు ఏ అమ్మాయి కి రాకూడదు నువ్వు ఎంత నరకం అనుభవంచావ్ వింటేనే భయం వేస్తుంది నువ్వు ఎం పప్పామ్ చేసావని ఇంత నరకం చూసావ్ నువ్వు ఎంత నరకం చూసావో వాళ్ళు కూడా అంతే నరకం చూడాలి అప్పుడు తెలుస్తుంది భాధ అంటే ఏంటో నీకు న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ ఆత్మ కి శాంతి జరగాలి 😢

    • @suneetad3309
      @suneetad3309 5 หลายเดือนก่อน

      Ayyo.

    • @suneetad3309
      @suneetad3309 5 หลายเดือนก่อน

      Stupid husband

    • @lovelyric90
      @lovelyric90 17 วันที่ผ่านมา

      Chala chattalu unayi girls ki but edu useful kadu no use

  • @sandhyapaluvai6327
    @sandhyapaluvai6327 ปีที่แล้ว +925

    ఫ్యామిలీ మొత్తానికి ఉరిశిక్ష వేయాలి అప్పుడే ఆ అమ్మాయికి మనశ్శాంతి

    • @sailajareddy72
      @sailajareddy72 ปีที่แล้ว +15

      Urikisha kadu Enka anta kante pedda shiksha veyyali mukkalu mukkalu okkokalanu nariki veyyali e madya kalam lo elanti goramyena incident edenemo 😮‍💨

    • @kesamsettysisters3923
      @kesamsettysisters3923 ปีที่แล้ว +7

      Emi avasaramledu kallu chetulu nariki naluka kosesi roddu mida padeyali ilantollu chavakudadu nitya narakam padali appudu rendovallaki bayam start autadi

    • @divyabharathichinta2862
      @divyabharathichinta2862 ปีที่แล้ว +4

      Family mottham within 3 months lo hayi ga byta thiruguthu enjoy chestharu.. mana vaallaki uri siksha vesentha dhammu antha nyayam ledhu… aa dhyryam thone easy ga aa ammaini champesaru.. intha goppa country manadhi..

    • @divyabharathichinta2862
      @divyabharathichinta2862 ปีที่แล้ว +1

      @@kesamsettysisters3923yedhi aithe adhi aindhi ani ammai vaalla nanna, Anna lu kalisi e pani cheyyali

    • @SujathaK-x7k
      @SujathaK-x7k ปีที่แล้ว +3

      Vaadu Nashaam kaanu😥

  • @Ramadevi-k9c
    @Ramadevi-k9c ปีที่แล้ว +114

    ఎంత... చక్కగా ఉన్నవు... అక్క..... వాడు అనుభవిస్తాడు..... దేవుడు ఉంటే

    • @sujithabajjuri500
      @sujithabajjuri500 11 หลายเดือนก่อน +9

      Alanti valle happy ga untaru...
      Devidu vallaku punishment ivvadu enduko

    • @amma6068
      @amma6068 10 หลายเดือนก่อน

      ​@@sujithabajjuri500aunu

    • @samsameera7949
      @samsameera7949 8 หลายเดือนก่อน +2

      ​@@sujithabajjuri500💯 nijam andi vallakemi kaadu

    • @samsameera7949
      @samsameera7949 8 หลายเดือนก่อน +2

      Happy ga vuntaru vallu

    • @Tinku16515
      @Tinku16515 7 หลายเดือนก่อน +2

      Lite thisuko దేవుడు లేడు... ఈ లోకం లో velle బాగుంటారు

  • @anjanich543
    @anjanich543 ปีที่แล้ว +1206

    అమ్మాయికి పెళ్లి చేయాలంటే చాలా భయం వేస్తుంది.

    • @careerbuilderjobs
      @careerbuilderjobs ปีที่แล้ว +33

      @@OneTrue_Beingchuttala sambandam aythe enti andi manushulu marali ila chuttala ammai aythe champeyala a ammay ni vadilesi unte thanu vere life chuskunedhi
      Bayata kuda ila ne unaru andi adapilla vere intiki velli undali ante chala bayam ga undhi entha chaduvu koni em use Asalu

    • @maheshbabumuthe2715
      @maheshbabumuthe2715 ปีที่แล้ว +6

      😢😢😢

    • @nodagalavenkatachandrika4950
      @nodagalavenkatachandrika4950 ปีที่แล้ว +7

      😭😭

    • @MangaSridhar-t9g
      @MangaSridhar-t9g ปีที่แล้ว +12

      Adapillaki Pelli cheyyali ante bayam estundi

    • @MinniGaduVlogs
      @MinniGaduVlogs ปีที่แล้ว

      ​@@MangaSridhar-t9gilanti vallu chese daniki andaru anubavinchali

  • @buddesevents
    @buddesevents ปีที่แล้ว +190

    ఇంకా మారలేదు ఆడవాళ్ళ జీవితాలు....
    కన్న వాళ్ళు కూడా చెప్పిన వినరు......
    నా Life same present....
    అన్ని adjust కావాలి అంటారు....

    • @reddymaheshias2024
      @reddymaheshias2024 11 หลายเดือนก่อน +6

      Take care sister

    • @NeverGiveup-ok
      @NeverGiveup-ok 11 หลายเดือนก่อน +2

      Take care andi I think u have kid ... think about him or her .. be brave ...... ..

    • @buddesevents
      @buddesevents 11 หลายเดือนก่อน

      @@NeverGiveup-ok 😊

    • @padmajapericherla7872
      @padmajapericherla7872 11 หลายเดือนก่อน +2

      Bayaam vaddu talli elago bayata padu,ni gurinche nuvvu alochinchuko,take women protection

    • @babavalipaidipala9207
      @babavalipaidipala9207 7 หลายเดือนก่อน +1

      Na position alene undi adjust kavali antunnaru

  • @nicy3765
    @nicy3765 ปีที่แล้ว +518

    కచ్చితంగా అతనికి వాళ్ళ కుటుంబానికి శిక్ష పడాలే

    • @padmavathibadri5393
      @padmavathibadri5393 ปีที่แล้ว +5

      🙏🙏🙏

    • @annammounika4305
      @annammounika4305 ปีที่แล้ว +6

      ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @PrudhviDonn
      @PrudhviDonn 11 หลายเดือนก่อน +2

      Ala Vesthe Prati Ammai life Baguntundi Kani Cheyyatledu

    • @ChangingTrend
      @ChangingTrend 9 หลายเดือนก่อน

      Aavunu

    • @venkyanu8800
      @venkyanu8800 8 หลายเดือนก่อน

      Uri siksha padali andariki

  • @mogilishivakumar546
    @mogilishivakumar546 11 หลายเดือนก่อน +140

    వింటుంటేనే బాధ అనిపిస్తుంది..
    అనుభవించిన ఆ చిట్టీ తల్లి లావణ్య ఎంత బాధ పడిందో 😢

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 ปีที่แล้ว +81

    వాళ్ళ అందరికీ అదే శిక్ష పడాలి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి వ్యక్తి కి శిక్ష పడాలి

    • @blaxmiblaxmi3239
      @blaxmiblaxmi3239 7 หลายเดือนก่อน +1

      Avunu avunu adhadaniki ekadha kudha rakshana ledhu e lokamulo chi chi endhuku adhadalliga putamo anipestu di 😡😥😥😭😭

  • @vijayapalika5101
    @vijayapalika5101 11 หลายเดือนก่อน +16

    చాలా మంది పరిస్థితి ఈ విధంగానే ఉంది.. భర్త, అత్త మామ చేతిలో ఎంతో దారుణం గా భాదలు అనుభవిస్తున్న అమ్మాయిలు ఎందరో ఉన్నారు... పెళ్లి చేసుకోకుండా అమ్మ నాన్న దగ్గర ఉండిపోవడం ఉత్తమం 😭

  • @kotapadma3189
    @kotapadma3189 ปีที่แล้ว +181

    ఇలాంటి వాళ్ళని ఒకే సారి చంపకూడదు వాళ్ళని కూడా జీవితాంతం మానసికంగా ప్రశాంతంగా లేకుండా చేయాలి 😢😢😢😢

    • @chinthagowtham9624
      @chinthagowtham9624 11 หลายเดือนก่อน +1

      Yes is right now

    • @madhavinandhyala9884
      @madhavinandhyala9884 11 หลายเดือนก่อน

      Vedhavalantha okate annatlu,vedhavalni thappudu naa kodukulni evadu himsinchadu,vedhavalake support chestharu,manchi vallane himsisthadu,devuda ilanti narakam nunchi aadavaallanu nuvvaina rakshinchu thandri

    • @yashuvlogs1999
      @yashuvlogs1999 11 หลายเดือนก่อน +1

      Avunu correct ga cheparu

  • @lakshmimarada3755
    @lakshmimarada3755 11 หลายเดือนก่อน +52

    పెళ్లి అంటేనే భయమేస్తోంది 😢😢😢😢

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id ปีที่แล้ว +603

    పెళ్లి అంటేనే భయమేస్తోంది 😢😢😢 RIP 💐

    • @maheshbabumuthe2715
      @maheshbabumuthe2715 ปีที่แล้ว +1

      😢😢😢

    • @srinivasrachumallu8695
      @srinivasrachumallu8695 ปีที่แล้ว +8

      andharu mogallu okeyla vundaru....baga enquiry cheyyandi family gurunchi..koncham assets lekapoina, colour lekapoina...okey cheyyandi family good itey...yendhukantey..character important...

    • @ChandanaManikantaa
      @ChandanaManikantaa ปีที่แล้ว +3

      Real ga ne ma husband vala family andari mundu okala natho okala behave chesthru....

    • @deepikayeluri5987
      @deepikayeluri5987 ปีที่แล้ว

      ​@@srinivasrachumallu8695s true

    • @buddesevents
      @buddesevents 11 หลายเดือนก่อน +2

      @@srinivasrachumallu8695 e rojullo character telskodam kastam Bayata andaritho bane untaru velle varaku telvadhu

  • @kotanagaprasad3973
    @kotanagaprasad3973 ปีที่แล้ว +13

    😢 ఇలాంటి పరిస్థితి ఆడపిల్లకు ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి నా రాకూడదు

  • @Btvsubu206
    @Btvsubu206 ปีที่แล้ว +457

    ఈ దారుణాన్ని ఈ ప్రజలు పట్టించుకోరు ఈ పోలీసులు పట్టించుకోరు ఈ నయాస్థానంలో న్యాయం దొరకదు ఒక వేళ దొరుకుతే 8 రోజులకే ఎట్ల వొదులేస్తారు ఏది నయం మన దేశం లో ఛీ ..... Sorry sister lavanya 😢😢😢 మనం చాతకాని దేశం లో పుట్టిన లు వెదవకి దేవుడే బుద్ది చెప్తాడు వాణి కుటుంబం మొత్తం నీ వుసురు తాగి చస్తారు రా నిన్ను పొట్టన పెట్టుకున్నారు గా రా😢😢

    • @RajeswariKaranam-j2z
      @RajeswariKaranam-j2z ปีที่แล้ว +3

      Sssssssssss vaaallluuuuu potharuuuuu

    • @andraachyutasubbalakshmi1331
      @andraachyutasubbalakshmi1331 ปีที่แล้ว +5

      Okko adapaduchu dunnapotulla unnaru. Aa doctorni museyyali mundu.indulo involve aina prati okkaru kukka chavu chastaru.

    • @surekhaadapa5959
      @surekhaadapa5959 ปีที่แล้ว

      Yes

    • @SarojanaEnugala
      @SarojanaEnugala 11 หลายเดือนก่อน

      ​@@U777_Jppppppĝ
      😂😮 8g4tc4668
      .😅

    • @prakashdsoza6804
      @prakashdsoza6804 11 หลายเดือนก่อน

      😢 amma yenta kastam ra few girls life very pain full lavanyagaru miss u andi

  • @gopimovva2161
    @gopimovva2161 ปีที่แล้ว +36

    దేవుడా ఇలాంటి బాదా పడకుడదు😢

  • @Ramadevi-k9c
    @Ramadevi-k9c ปีที่แล้ว +20

    పెళ్లి చేసుకోవాలంటే చాలా భయంగా ఉంది..... దేవుడ... లైఫ్ లాంగ్ నెను... సింగ్ ల్గ... ఉండేలా దీవించు తండ్రి

    • @52sreshtasamanvitha15
      @52sreshtasamanvitha15 11 หลายเดือนก่อน +4

      Manchiga job techkondi. Happy ga single ga undandi. Ee marriage lu anni suddha waste

    • @chotu7320
      @chotu7320 11 หลายเดือนก่อน +1

      ​@@52sreshtasamanvitha15Nijam Ga Brother Kani India Parents Ela Ani Thelusu Ga

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 11 หลายเดือนก่อน +93

    సైకో నా కొడుకులు ఉన్నారు భూమిమీద😢 అమ్మాయిని ఇచ్చేటప్పుడు డబ్బులు ఆస్తులు బంగారు భూములు అవి కాదు చూడాల్సింది😢 కష్టపడే తత్వం ఉందా లేదా తల్లిదండ్రుల ఆస్తులు మీద భూముల మీద బతికేవాడు కాదు 😢 తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బతికేవాడు తల్లిదండ్రుల కష్టాన్ని చూసేవాడు ఎవడు సపోర్ట్ లేకుండా పైకి వచ్చినవాడు పేదవాడైన పరవాలేదు అలాంటి వ్యక్తికి ఇవ్వాలి అమ్మాయిని

  • @siddabattulakusuma
    @siddabattulakusuma 11 หลายเดือนก่อน +25

    చాలా బాధ గా వుంది 😔మిస్ uh అక్క 💔ఈ లోకంలో న్యాయం ఎప్పటికి జరగదు 💯

  • @Nagarajuk-r2v
    @Nagarajuk-r2v ปีที่แล้ว +7

    అత్త మామని వాళ్ళందరిని చంపేయాలి అప్పుడే లావణ్య ఆత్మ శాంతిస్తుంది

  • @kavyasri7225
    @kavyasri7225 ปีที่แล้ว +79

    Vammoo prati second 😭😭full emotional, RIP AKKA 😢🙏🏻

  • @NeeratiSomashekhar
    @NeeratiSomashekhar 13 วันที่ผ่านมา +1

    అయ్యో పాపం ఎంత చక్కగా ,అందంగా ఉంది అమ్మాయి.ఇలాంటి దుర్మార్గులను యువత మేల్కొని చెట్టుకు కట్టేసి సర్కిల్ లో నిచోబెట్టి చెప్పుల దండలు వెయ్యాలి .

  • @jyoasha4914
    @jyoasha4914 ปีที่แล้ว +60

    తల్లితండ్రులు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంటే ఇటువంటి మృగాలు వచ్చి వాళ్ళని ఒక జింకలుగా చేసి ఆడుకుంటున్నారు. ఇటువంటివి చూస్తుంటే అమ్మాయిలకి పెళ్లి చేసే కంటే తల్లితండ్రులు దగ్గరే ఉంచుకోవాలన్న భయం వేస్తుంది 😰

  • @anshuideas2017
    @anshuideas2017 ปีที่แล้ว +60

    చనిపోతే నే ఇలాంటివి బయటికి వస్తాయి... ముందుగానే ఇలా జరుగుతోంది అని చెప్తే ఎవరూ వినరు.... Rip తల్లీ...

  • @vishwajeethvangala1451
    @vishwajeethvangala1451 ปีที่แล้ว +62

    this left me with a heavy heart :( May she rest in peace :( :(

  • @Rekha11991
    @Rekha11991 ปีที่แล้ว +47

    Valla అక్కలు కూడా ఎలా నే చేస్తే వాడికి ఆడపిల్ల విలువ తెలుస్తుంది😢😢😢

    • @blaxmiblaxmi3239
      @blaxmiblaxmi3239 7 หลายเดือนก่อน

      Yes badhako 😡😡👊👊👊

  • @navyavishwanath.vishwanath879
    @navyavishwanath.vishwanath879 ปีที่แล้ว +68

    Justice to Lavanya
    God please give the punishment to her husband's family
    Please respect women in the right way
    Justice to Lavanya

  • @supevideos8286
    @supevideos8286 ปีที่แล้ว +6

    భగవద్గీత యధాతధం దయచేసి చదవండి సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది.

  • @sravanthijanapati8159
    @sravanthijanapati8159 ปีที่แล้ว +17

    So sad mana Court lo న్యాయం జరుగుతుందని అనుకోవడం మూర్ఖత్వం, మనీ వున్న వాళ్ల కి న్యాయం jaruguddi

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 6 หลายเดือนก่อน +5

    😢 మన లాంటి వాళ్ళమే కారణం.
    నువ్వు, నేను ఇలా అందరం.
    తను సొసైటీ కి బయపడింది. చీప్ గా అనుకుంటారు, పరువు పోతుంది అని, నలుగురు ఏమనుకుంటారు అని భయపడి.... తను ఇలా చిత్ర హింసలకు గురి ఐనది.
    ఆ నలుగురు.. సమాజం మనమే గా.....
    మన వల్ల నే చనిపోయింది...😢😢

  • @sravaniyadavsravaniyadav4393
    @sravaniyadavsravaniyadav4393 ปีที่แล้ว +45

    Lavanya thanaki jarini anyamyam gurinchi cheppindhi kadha AA matalu vinali anukunnavaru like kotandi

  • @SHAIKMYMOON-vl1yp
    @SHAIKMYMOON-vl1yp ปีที่แล้ว +50

    వాళ్ళ కుటుంబం మొత్తానికి ఊరి శిక్ష వెయ్యాలి😡

  • @padmarani6781
    @padmarani6781 6 หลายเดือนก่อน +10

    CI swamiñi job నుంచి డిస్మిస్ చేయాలి. ఆడపడుచులను అత్తను కఠినంగా శిక్షించాలి.

    • @NeeratiSomashekhar
      @NeeratiSomashekhar 13 วันที่ผ่านมา

      యువత మాదక ద్రవ్యాల మత్తులో నిద్రిస్తుంది.ఇలాంటి ఘటనలకు స్పందించి వాడ్ని ఈడ్చుకుంటూ రోడ్ మీద పడేసి తన్నాలి .ఇంకొకడు చేయకుండా భయపడాలి

  • @PAVANTDYNE
    @PAVANTDYNE ปีที่แล้ว +58

    This is shocking. How is that family not punished?

    • @Sast222
      @Sast222 ปีที่แล้ว +5

      Due to Curruption

  • @veera9043
    @veera9043 ปีที่แล้ว +16

    ఎవరైతే అత్తారింట్లో భర్త అత్త పెట్టే ఇబ్బందులకు చావలేక బ్రతకలేక నలుగుతున్నారో ఇప్పటికైనా బయటికి వచ్చి వేరే పెళ్లి చేసుకోండి పరువు కోసం చూడకూడదు

    • @RihaRiha-e2g
      @RihaRiha-e2g 11 หลายเดือนก่อน +1

      Correct ga annaru

    • @lakshmivishnu7939
      @lakshmivishnu7939 6 หลายเดือนก่อน

      Bayataki vachi brathikithe chalu, mali pelli amooo😮

  • @sujathathanneru6462
    @sujathathanneru6462 ปีที่แล้ว +117

    We want justice for lavanya😢😢😢

    • @bujji9504
      @bujji9504 ปีที่แล้ว +2

      ​@@OneTrue_Beingrelatives matches ani kaadu a sambandham ina alane undi

    • @sujathathanneru6462
      @sujathathanneru6462 ปีที่แล้ว

      Correct​@@bujji9504

  • @dilsetyson
    @dilsetyson ปีที่แล้ว +17

    ముందుగా ఈ తలితండ్రి కి నా ప్రగాఢ సానుభతి... ఇప్పుడు బయట అమ్మాయి తల్లితండ్రి ఎలా ఉన్నారు అంటే ...అబ్బాయి కి కోట్లు మరియు సంవత్సరం కి 15 నుండి 20 లక్షలు జీతం వుండాలి అని కోరుకుంటున్నారు ..తప్ప అబ్బాయి కి మంచి వార కదా అని చూడటం లేదు...

  • @Rishi_Rocks2018
    @Rishi_Rocks2018 ปีที่แล้ว +45

    ఇలాంటి ఆడవాళ్ళు ఎందరో ఈ సమాజం లో😌😌అమ్మాయి లు గా పుట్టడమే తప్పు😢

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 11 หลายเดือนก่อน +1

      Akkada a ammayi ni kottinchina vaallallo abbayi tho paatu a inti ammayilu & attha also

  • @Swathi456kama
    @Swathi456kama ปีที่แล้ว +18

    ఆడవాళ్లకి ఆడవాళ్లే శత్రువులు ఇది నిజం appatiki మారారు జనం

    • @ArshiArshi-o4q
      @ArshiArshi-o4q 9 หลายเดือนก่อน +2

      S .. sis correct ga annaru

    • @satyacreations2810
      @satyacreations2810 2 หลายเดือนก่อน

      నాకు వున్నారు సిస్టర్..తోటి కోడలు ఆడ పడుచు ఇద్దరూ నన్ను శాసిస్తున్నారు😢

  • @MeenaMeena-hp9xr
    @MeenaMeena-hp9xr ปีที่แล้ว +15

    Ayyo papam 😢😢.my life also same like this 😢😢

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 ปีที่แล้ว +7

      Chudandi Amma dairyanga mi badani gontetti cheppali baristu unte anachi vestaru alochanato munduku sagandi
      Jagratta ga undandi
      Mundu mi problem me thallitandrula to mataladi solution chudandi talli
      God bless you talli

  • @Komalkomal2951
    @Komalkomal2951 ปีที่แล้ว +21

    నాది సేమ్ క్యాస్ట్ నా జీవితాన్ని కూడా అత్త మరదలు మరదలు అందరూ ఆ విధంగానే చేస్తున్నారు తాడిపత్రి అనే ఊరికి అమ్మాయిని ఇస్తే జీవితం ఇలానే ఉంటుంది😭😭

  • @KH-cq6ub
    @KH-cq6ub ปีที่แล้ว +30

    Police station ki velle ముందు డబ్బు పట్టుకుని వెళ్ళాలి.
    లంచం ఇవ్వకపోతే ఇచే వరకు వదలరు...అది కూడా డైరెక్ట్ గా కాకుండా అడుగుతారు....డివోర్స్ ఇప్పించటానికి కూడా డబ్బు తీసుకొనే పోలీస్ లు ఉన్నారు...చేతికి ఇస్తే ఎక్కడ పట్టిస్తార్ రో అని కవర్ లు పెత్తి కానీ...వాడి తోత్తు లకి ఇవ్వమని కానీ చెప్తారు...ఈ సొసైటీ లో న్యాయం అనేది జరగదు పోలీస్ లు కోర్టు లు అంతే. ఏదో జన్మ పాపం అనుకోవడమే

  • @sivakaparapu2525
    @sivakaparapu2525 11 หลายเดือนก่อน +10

    అబ్బాయిల కట్నం ఇవ్వాలని ఒక పథకం పెడితే ఆటోమేటిక్గా అమ్మాయిలపై జరిగే అరాచకాలు ఆగుతాయి

  • @chenurambabu8390
    @chenurambabu8390 ปีที่แล้ว +17

    తల్లి తండ్రులు తమ పిల్లలను "నీతి నిజాయితీగా పెంచాలి. డబ్బు కంటే మానవత్వం ముఖ్యం అని నేర్పించాలి. అప్పుడు సమాజంలో కొంచమైనా మార్పు వస్తుంది. (డబ్బే ముఖ్యం అనే ఆలోచన అవినీతికి ప్రధాన కారణం )ఇలా చెయ్యకపోతే అవినీతి పోలీసులు, ఆ లావణ్య ని చంపిన కుటుంబం లాంటి వాళ్ళు చెలరేగి పోతారు. "

  • @gsony5219
    @gsony5219 4 หลายเดือนก่อน +1

    స్త్రీ దగ్గర మహాశక్తి ఉంది.దానిని ఆ అమ్మాయి ఉపయోగించలేదు.భర్త మంచి వాడు కానప్పుడు విడాకులు తీసుకోవాలి.జీవితంలోసంతోషము లేకపోతే భర్త ఎందుకు?

  • @HemalathaKoppala
    @HemalathaKoppala ปีที่แล้ว +11

    Naa పరిస్థితి అలాంటిదే చావు వరకు వెళ్ళి బ్రతకాను మా అత్త ఆడబిడ్డ నన్ను ఎదుపిస్తున్యున్నరు
    నా బాధ చెప్పుకోవడానికి అమ్మ నాన్న లేరు పోలీసుస్టేషన్ report ఇవ్వనియకుండ బడిరిస్తున్నరు
    ఇలాంటి వెదవలు సమాజంలో ఉండకూడదు
    లావణ్య స్టోరీ వింటే ఏడుపు వస్తుంది లావణ్య మీ ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి

    • @52sreshtasamanvitha15
      @52sreshtasamanvitha15 11 หลายเดือนก่อน +3

      Ela aina divorce ichi baytaki ra amma. Respect leni chota undakudadhu

    • @HemalathaKoppala
      @HemalathaKoppala 11 หลายเดือนก่อน +2

      నాకు అమ్మ నాన్న లేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియక పెద్దక్క ఇంట్లో ప్రస్తుతం ఉంటున్నాను sir అక్కకి ఇబ్బందే

    • @Varalakshmi-vm5yf
      @Varalakshmi-vm5yf 11 หลายเดือนก่อน +3

      ​@@HemalathaKoppalaధైర్యంగా బతకాలి అమ్మ

    • @HemalathaKoppala
      @HemalathaKoppala 11 หลายเดือนก่อน +1

      @@Varalakshmi-vm5yf tq అమ్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ దొరకటం లేదు

  • @vijayanthe3589
    @vijayanthe3589 ปีที่แล้ว +40

    We want justice for Lavanya 🥺😢😢

  • @SushilaSushila-rx5fv
    @SushilaSushila-rx5fv ปีที่แล้ว +75

    అలాంటి చెత్త ఎదవలకి వదలకూడదు కఠినమైన శిక్ష విధించాలి.పోలీసులు న్యాయం చేయాలి కానీ అన్యాయం చేయకూడదు

  • @mahesh8800
    @mahesh8800 ปีที่แล้ว +18

    Parents should give importance to family values, ethics, character etc. These days everyone looking at money keeping rest everything aside. Money is important but character is more important, dear girl child parents and brothers please think that way.

  • @josephravuri6265
    @josephravuri6265 ปีที่แล้ว +22

    Justice lavanya please 🥺🥺

  • @niharikapraveen1314
    @niharikapraveen1314 ปีที่แล้ว +10

    Neku ekkada alago manashanthi ledhu ....elanti samajam kanna meru akkada vunnaro akkada prashanthanga vundalani heartful ga korukuntuna akka #rest in peace 😢

  • @harikatejaswini4432
    @harikatejaswini4432 ปีที่แล้ว +34

    Rest in peace humanity 😢

  • @sashankyamakoti9635
    @sashankyamakoti9635 5 หลายเดือนก่อน +3

    ఇలాంటి వాడిని క్షమించకూడదు బ్రతికినంత కాలం నరకం చూడాలి

  • @human4665
    @human4665 ปีที่แล้ว +36

    Dowry is still prevalent, 99% telugu families dowry teeskuntaru and istaru, say no to dowry just social media status varaku e. I hope you find peace lavanya.

    • @9lirika
      @9lirika ปีที่แล้ว +4

      Sad truth...nenu dowry ivavnu Ani kurchunna n job kuda interest unte chesta,lekunte ledu Ani cheppa...andaru either dowry or job cheyalane annaru...then I met my husband at 30 who said ok to me....we don't earn much but we r good...jobs unna vallu kavali ante katnam icche vallu kavali antaru
      ..it's sad thing that it happened to her...

  • @shireesharaniborra717
    @shireesharaniborra717 11 หลายเดือนก่อน +5

    Motham కుటుంబాన్ని కటిన శిక్ష వేయాలి

  • @Ramadevi-k9c
    @Ramadevi-k9c ปีที่แล้ว +57

    ఇలాంటి వి... ఇంకా ఎన్ని.. చూడాల్సి... వోసుందో...దెవుడ....😢😢😢😢😢😢

  • @jagadeeshwarikokkonda2977
    @jagadeeshwarikokkonda2977 11 หลายเดือนก่อน +11

    న్యాయం ఎక్కడ తగలబడ్డది? ఏం కేసు అయినా బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ దర్జాగా తిరుగుతున్నారు, కోర్టు తీర్పు ఇచ్చేసరికి 15,20 ఏళ్ళు పడుతుంది, ఇంకెక్కడి న్యాయం,కేసు వేసిన వారు తిరిగి తిరిగి సచ్చిపోతారు తప్ప త్వరగా న్యాయం ఐతే జరుగదు, అందుకే ఈ నా కొడుకులు,అత్తలు ఇంత సైకోలుగా మారి హత్యలు చేస్తున్నారు, రాజుల కాలంలో చిన్న తప్పు చేసినా చేతులు నరికేసే వారట, అందుకే ఎవ్వడూ ఆడవాళ్ళకేసి చూడడానికి కూడా వణికి పోయేవారట,కాలం మారి, శిక్షలు పడడం లేదు.ముందు పాత,రోత చట్టాలను మార్చాలి.అప్పడే జనాలు బాగుపడతారు 😢😢😢😢

  • @rupafrank8738
    @rupafrank8738 ปีที่แล้ว +24

    Justice for lavanya 😢😢😢

  • @MMahesh-hj3dj
    @MMahesh-hj3dj 9 หลายเดือนก่อน +1

    ఇలాంటి వాటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాము మళ్లీ ఏ అమ్మాయి ఇలాంటి బాధ పడకూడదు అలాంటి చర్యలు తీసుకోండి ప్లీజ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం చనిపోయిన అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం

  • @meenapamanji123
    @meenapamanji123 ปีที่แล้ว +5

    Nijam ga 😢😢😢😢 chala annyanam sir

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 11 หลายเดือนก่อน +27

    It's shame to some police officers who look for bribe in this kind of incidents.

  • @sowjanyareddysridhar4583
    @sowjanyareddysridhar4583 ปีที่แล้ว +20

    Wow అమ్మయి హీరోయిన్ ల వుంది అమ్మయి వాళ్లకు ఎం పుటింది ఛీ వెస్ట్ ఫ్యామిలీ వాళ్ళ ని ఎలా నామినవ్ రా ఫ్యామిలీ కీ ఎందుకు చెప్పలేదు రా అయ్యో బిడ్డ rip ma🙏🏻🙏🏻🙏🏻😔😔😢😢😢

  • @VedanshiNirmala
    @VedanshiNirmala 11 หลายเดือนก่อน +8

    నా జీవితం ఒక army ఆఫీస్ర్ కానీ సుఖం లేని జీవితం, అత్త mama పట్టించుకోరు, మొగుడు.... ఎక్కడ ఉన్నావు అన్ని కూడా అడగడు.... ఎందుకో... ఏ పెళ్లి బ్రతుకు...

    • @Randomtalks-SYk
      @Randomtalks-SYk 6 หลายเดือนก่อน

      Bhadhapadakandi diverse thiaeskondi

  • @SaiSai-bs5hs
    @SaiSai-bs5hs ปีที่แล้ว +52

    entha goram aa police valu dabuke పనిచేస్తున్నారు lavnya gari ki nayam jaragalli come back lavanya garu 😢😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😥😥😥

  • @vanumdurga4263
    @vanumdurga4263 5 หลายเดือนก่อน +1

    అలాంటి కుటుంబని మొత్తం ఉరి తీయాలి నరకం అంతా జీవితాంతం వాళ్ళ అనుభవించాలి నీలాంటి పరిస్థితి ఏ ఆడవాళ్ళకి రాకూడదు నీ వీడియో చూసి నువ్వు ఎంత బాధ పడ్డావో ఎంత నరకం అనుభవించావో వాళ్ళు కూడా అంతే నరకం అనుభవించాలి 😢😢 అలాంటి వాళ్ళని ఒకేసారి చంపకూడదు జీవితాంతం నరకం చూపిస్తా చంపాలి

  • @santhoshnampelli9163
    @santhoshnampelli9163 ปีที่แล้ว +40

    ఈ రోజులలో గుణం చూస్త లేరు.
    ఇప్పుడున్న రోజులలో జాబు వెతుకుతున్నారు జాబ్ ఉంటే చాలు వాడు లంగా దొంగ అవసరం లేదు.
    డబ్బుంటే చాలు వానికి కట్టబెట్టి ఇచ్చుడే. డబ్బు ఉన్నోడు డబ్బున్న ఇవ్వడం ఎందుకు. వాణి కంటే కింది స్థాయి ఉన్న అబ్బాయికి గుణం ఉన్న అబ్బాయికి ఇవ్వచ్చు కానీ ఇవ్వరు.
    అందుకే ఇలా ఐతుంది.
    ఇప్పటికైనా మారి అమ్మాయి తల్లిదండ్రులు డబ్బులు లేని వాడికి ఇచ్చి అమ్మాయిని ఆ డబ్బులను చూసుకుంటాడు అమ్మాయిని చూసుకుంటాడు కష్టం విలువ డబ్బు విలువ బంధాల విలువ ఏమీ లేని అబ్బాయికి అన్ని విలువలు తెలుస్తాయి.

    • @harithanirmala1647
      @harithanirmala1647 ปีที่แล้ว +2

      Adi cheppjnantha easy kadu mana luck bagokapote emi leni vadini chesukunna vedave avutadu ala vuntadi kakapote manchi vada kada avuna ani enquiry chesi ammai ni ivvali

  • @maheshwarikommu7230
    @maheshwarikommu7230 ปีที่แล้ว +12

    Really so sad lavanya....may ur soul RIP 😢

  • @songaanitha8884
    @songaanitha8884 ปีที่แล้ว +28

    Rip lavanya sis 😢😢😢

  • @guntrusivaparvathi2930
    @guntrusivaparvathi2930 ปีที่แล้ว +3

    ఈలాంటి భర్త ఎవరికీ ఉండా కూడదు

  • @sushmamadallapalle4289
    @sushmamadallapalle4289 ปีที่แล้ว +20

    Sad to hear this...here female (sister in law and mother in law) looks cruel...as a woman once if your facing problem we should never face it on ourselves and we need to be in bold in this weak times ...never think family prestige....first your life is important than anything

  • @chandraankireddy1088
    @chandraankireddy1088 11 หลายเดือนก่อน +10

    ఈ సమాజంలో భయం, భాద్యతలు, లేవు.బాహిరంగా శిక్షలు చాలా అవసరం.

  • @MeenaVyshu-ql9xg
    @MeenaVyshu-ql9xg ปีที่แล้ว +4

    Yes bro U r right they should take action and one law we want justice for Lavanya

  • @RitwikRohanJeshwi
    @RitwikRohanJeshwi ปีที่แล้ว +4

    ఆడపిల్లలని కనాలి అంటేనే భయం వేస్తోంది

  • @blassyblassy7215
    @blassyblassy7215 ปีที่แล้ว +18

    Chala mandhi girls ki elanti sichuation s vasthunae kani parents kosam life end chesukokunda untunaru.very emotional story rip sister

  • @joshirani6286
    @joshirani6286 ปีที่แล้ว +5

    ప్రతి తల్లిదండ్రులు పెళ్ళి చేసే ముందు ముందు అన్ని చూసి చేయండి మరి 😭😭😭

  • @cloud--nyn859
    @cloud--nyn859 ปีที่แล้ว +37

    Vadi family ni antha encounter cheyandi .....

  • @VamsiGeetham_2024
    @VamsiGeetham_2024 ปีที่แล้ว +42

    Rest in peace Lavanya.
    ఆ Police లాంటి లంచగొండులు, ఆ జమిని లాంటి కిరాతకులు ఉన్న సమాజం లో న్యాయం ఆశించడం మన వెర్రితనం.
    ప్రతీ కిరాతకునికి కాలమే సమాధానం చెప్తుంది. ఒక్కొక్కడు మట్టి కొట్టుకుపోతాడు.

  • @lathasree1987
    @lathasree1987 ปีที่แล้ว +6

    నా పరిస్థితి కూడా అలాగే ఉంది

    • @VsbSw-i4q
      @VsbSw-i4q ปีที่แล้ว +2

      సిస్టర్ ఏంటి అలాగే ఉండటం. ఫైట్ చేయండి. ప్రపంచం చాలా పెద్దది అండి.

    • @veera9043
      @veera9043 ปีที่แล้ว

      వాన్ని వదిలేసి ఇంకొకన్ని పెళ్లి చేసుకో

    • @Varalakshmi-vm5yf
      @Varalakshmi-vm5yf 11 หลายเดือนก่อน +1

      బయటకు వచ్చి బతుకు అమ్మా హింస బరించ వద్దు

  • @AmmuAmmu-l9c
    @AmmuAmmu-l9c 11 หลายเดือนก่อน +2

    My problem same too same

  • @klrahulian7936
    @klrahulian7936 ปีที่แล้ว +58

    వాడిని ముందు ఉరి తీయండి

  • @AnnapurnaSaripalli-y6y
    @AnnapurnaSaripalli-y6y 11 หลายเดือนก่อน +1

    Really sir

  • @islamforyou2899
    @islamforyou2899 ปีที่แล้ว +15

    Many geminis still exist in India this women told the truth many r still suffering by hiding the truth inside them for d sake of parents

  • @Feroz139
    @Feroz139 ปีที่แล้ว +6

    Now a days Marriage is Big headache. Girls and boy's are same we can't say anything in this Generation 😢.....

  • @_maneesh_775
    @_maneesh_775 ปีที่แล้ว +5

    అబ్బాయిగారికి. ధరణిగా చపేయాలి

  • @ayeshasiddiqa8165
    @ayeshasiddiqa8165 11 หลายเดือนก่อน +3

    May her soul rest in peace ..and may God give more strength to lavanya father to lead his life

  • @Riyasharma-eu9cc
    @Riyasharma-eu9cc ปีที่แล้ว +11

    Dear girls konchem alert ga strong ga undandi magalla donga prema kapata naatakalaki surrender ayye antha weak heart mindset tho undodhu Plz ma.. Remember donganatakalu donga prema volakapoyyadam lo magallu experts mana ladies manchithanannie premani chetakani thnam ga anukuni chivariki champestaru...plz strong ga undandi bayapadodhu and mee life ni meere kaapadukovali pranam pothe thirigi raadhu😣😑....

  • @shankarthadangi-um3mb
    @shankarthadangi-um3mb หลายเดือนก่อน

    Baga chepparu sir

  • @srushtiramakuri8574
    @srushtiramakuri8574 ปีที่แล้ว +16

    E rojulo marriage avoid chesthunte e generation enjoy cheyadaniki alavatu paddaru anukuna...ilante goralu chusthunte marriage ela chesukunttaru

  • @MRGOPI355
    @MRGOPI355 11 หลายเดือนก่อน +9

    ఈ అక్క ది మా ఊరే 😂😂😂 అక్క నీకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు

    • @MRGOPI355
      @MRGOPI355 11 หลายเดือนก่อน +1

      naku telusu ee Lavanya chala good person but 😂😂

    • @likhithapasupuleti7082
      @likhithapasupuleti7082 11 หลายเดือนก่อน

      Avunu le rapist nakodukulu ekkuva ayyaru social media lo kuda adapillani torcher cheyali kada negative comments tho akkada video lo serious matter chepthunte siggu lekunda navvu ela vasthundi ra niku chi..

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 11 หลายเดือนก่อน +6

      @@MRGOPI355 ye symbol yekkada use cheyalo teliyadha neeku,😂😂😂 dheeniki ardam yenti.

  • @imadhusudhanarao561
    @imadhusudhanarao561 ปีที่แล้ว +12

    ఆ తండ్రికి న్యాయం చేసేలా చూడండి

  • @asarishylajanani8769
    @asarishylajanani8769 ปีที่แล้ว +1

    Chala bayamga vundi

  • @MylavarapuLakshmimanasa
    @MylavarapuLakshmimanasa ปีที่แล้ว +6

    Ayooo😢 chala 😢😢 bad ga vundhi Amma😢

  • @shayaan8499
    @shayaan8499 ปีที่แล้ว +2

    Very very sad😢😢😢

  • @srinivasaraoronanki597
    @srinivasaraoronanki597 ปีที่แล้ว +6

    its not lavanya family probelm... its everyone ones problem.... we should all fight....

  • @ChandanaManikantaa
    @ChandanaManikantaa ปีที่แล้ว

    Same thing im suffering alot

  • @venkataramanaraokanneti6920
    @venkataramanaraokanneti6920 ปีที่แล้ว +31

    May her soul rest in peace. Vaariki saraina punishment veyali.

  • @pallavisreenivas06
    @pallavisreenivas06 ปีที่แล้ว +2

    Chala badhaga undhi....😭 Andharam kalisi valla venta unte nyam jaruguthundhi

  • @imadhusudhanarao561
    @imadhusudhanarao561 ปีที่แล้ว +19

    వీడి కుటుంబానికి కచ్చితంగా శిక్ష పడాలి

  • @jannun-lu3pm
    @jannun-lu3pm 7 หลายเดือนก่อน

    ఇపుడు నేను కూడ ఇలంటి పరిస్థితిలోనే వున్నాను 😢😢యదో ఒకరోజు నేను చనిపోవచు 😭😭న్నా చావుకు కారణ
    మాత్రం మా అత్త గారు న్నా భర్త బావ గారు
    ప్లీజ్ హెల్ప్ మా ఊరు అంబాజీపేట

  • @Suma_vlogs187
    @Suma_vlogs187 ปีที่แล้ว +8

    Justice to Lavanya ☝😥