నిన్ను మరచిపోయానయ్యా ఓ నా యేసయ్యా నన్ను మరువ లేదయ్యా / క్షణమైన నీవెప్పుడు ॥2॥ ఏకాకినైన నన్ను కరుణించినావయ్యా ॥2॥ ఎంతైన నీ ప్రేమను వర్ణించలేనయ్యా ॥2॥ నిత్యము నీ నామమును / చాటెదను యేసయ్యా ॥2॥ ॥నిన్ను మరచి ॥ 1॰ ఈలోక ఆశలలో పడియున్న నన్ను చేయిపట్టి లేవనెత్తి నడిపించిన దేవా ॥2॥ దయచూపి దీవించి దరికి చేర్చినావు కౌగిలించి ఓదార్చి కన్నీరు తుడిచావు ॥2॥ మరువలేనయ్యా ప్రభూ నీ సిలువ త్యాగము నే మరతునా ప్రభు నీ సన్నిధానము మరువలేనయా ప్రభు నీ సిలువ ప్రేమను ॥2॥ ॥ నిన్ను మరచిపోయానయ్య ॥ 2॰ ఈలోక శ్రమలన్నీ నన్ను అలుముకున్నను ఈలోక మనుష్యులు - నన్ను విడిచి వెళ్ళినను ॥2॥ ప్రేమించి ఆదరించే ప్రేమ మూర్తి నీవయ్యా కరుణించి కాపాడి - కృపను చూపినావయ్యా ॥2॥ మరువలేనయ్యా ప్రభూ నీ సిలువ త్యాగము నే మరతునా ప్రభు నీ సన్నిధానము మరువలేనయా ప్రభు నీ సిలువ ప్రేమను ॥2॥ ॥ నిన్ను మరచిపోయానయ్య ॥ Devuniki sthothramul
Praise the Lord Jesus Let the song will be familiar in the name of Jesus Christ. Those who are listening to the song will be anointing and peaceful. It will refresh spiritually in crisis. I ask in the name of Jesus Christ, Amen
Sorry to say.. Old song too good listen and intro of the old song still going on my mind.... Tony brother i heard your song every week.... Very impressive voice.. Praise the lord 🙏
Really heart touching song brother ❤.... I also like the another version of the song very much... Glory to God... Want many more songs from you... God's grace be upon you 🙏
సూపర్ సాంగ్ బ్రదర్ 👌🏻👌🏻👌🏻ఆమెన్ హల్లెలూయా 🙏🏻
బ్రదర్, మాకు ఎంతో ఓదార్పు నిచ్చింది ఈ పాట. నిజంగా ప్రభువు సేవలో సాగుతూ మమ్ములను బల పరిచే పాటలు వ్రాయాలని కోరుకుంటున్నాను.godbless u ,bro
ఎంత అద్భుతమైన యేసు క్రీస్తు ప్రేమ.
Wonderful melodious and God's gifted voice GOD BLESS YOU
నిన్ను మరచిపోయానయ్యా ఓ నా యేసయ్యా
నన్ను మరువ లేదయ్యా /
క్షణమైన నీవెప్పుడు ॥2॥
ఏకాకినైన నన్ను కరుణించినావయ్యా ॥2॥
ఎంతైన నీ ప్రేమను వర్ణించలేనయ్యా ॥2॥
నిత్యము నీ నామమును /
చాటెదను యేసయ్యా ॥2॥
॥నిన్ను మరచి ॥
1॰
ఈలోక ఆశలలో పడియున్న నన్ను
చేయిపట్టి లేవనెత్తి నడిపించిన దేవా ॥2॥
దయచూపి దీవించి దరికి చేర్చినావు
కౌగిలించి ఓదార్చి కన్నీరు తుడిచావు ॥2॥
మరువలేనయ్యా ప్రభూ నీ సిలువ త్యాగము
నే మరతునా ప్రభు నీ సన్నిధానము
మరువలేనయా ప్రభు నీ సిలువ ప్రేమను ॥2॥
॥ నిన్ను మరచిపోయానయ్య ॥
2॰
ఈలోక శ్రమలన్నీ నన్ను అలుముకున్నను
ఈలోక మనుష్యులు -
నన్ను విడిచి వెళ్ళినను ॥2॥
ప్రేమించి ఆదరించే ప్రేమ మూర్తి నీవయ్యా
కరుణించి కాపాడి -
కృపను చూపినావయ్యా ॥2॥
మరువలేనయ్యా ప్రభూ నీ సిలువ త్యాగము
నే మరతునా ప్రభు నీ సన్నిధానము
మరువలేనయా ప్రభు నీ సిలువ ప్రేమను ॥2॥
॥ నిన్ను మరచిపోయానయ్య ॥
Devuniki sthothramul
Super song ,
Good song
Praise God 🙏
🙏🙏🙏🙏💐💐💐💐💐👌👌👌👌
@@lakshmisandy4087 ❤️❤️🙏🏻🛐✝️
Praise the Lord Jesus
Let the song will be familiar in the name of Jesus Christ. Those who are listening to the song will be anointing and peaceful.
It will refresh spiritually in crisis. I ask in the name of Jesus Christ, Amen
అద్భుతమైన భావం...అంతే అద్భుతమైన సంగీతం...మరువలేము బ్రదర్...
Track kavali
Super songs sir neenu Vijay ariwemulla track please
Super voice meaningful tune and more spiritual dear brother..glory to Jesus always
Glory to God 🙏 God bless you brother 🙏🙏💐💐💐💐
Anna supar
వందనాలు అన్న గారు చాలా అద్భుతంగా పాడారు దేవుడు దీవించును గాక
Super chala bagundi sir God bless you & your family 🙏🙏🙏🙏🙏🙏🙏
Super song bro 👌👌👍👍👏👏💝💓💞💖
చాలా చాలా అద్భుతమైన సాంగ్ అన్న దేవుడు మిమ్మల్ని ఇంకా అనేక ప్రదేశాలలో వాడబడును గాక అమెన్ ప్రైస్ ది లార్డ్ అన్న
Qq1¹qq
❤
@@edukondalutirumalasetti2999hu hu hu hu hu hu hu hu hu
🌹🌹🌹🙏🙏🙏👌👌👌👌
NINUMaRACHI 3
Nice song sir
సూపర్ సాంగ్ అన్న చాలా చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు
❤❤ nice song anna
Amen jesus hallelujah 🙇🙏
Peddanana, devudu meeku etho goppa swaramunu ichi vunnadu, a swaramunu devuni kosam upayogistunnaduku santhosam ga vundi.
ఎంత అద్భుతమైన పాట అన్నయ్య సూపర్ సాంగ్ దేవుడు మిమ్మల్ని తన యొక్క పని లో మంచిగా వాడుకుంటున్నాడు glory of jesus❤🎉🎉😊
Super brother
చాలా చాలా బాగా పాడారు devuniki mahema 🙏🙏🙏 God bless you 🙌🏻 brother
పాట వింటూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్నయ్య... చాలా బాగా పాడారు... దేవునికే మహిమకరంగ ఉంది....praise the Lord Amen
🎉
Sorry to say..
Old song too good listen and intro of the old song still going on my mind....
Tony brother i heard your song every week.... Very impressive voice..
Praise the lord 🙏
చాలా బాగుంది అన్నయ్య పాట దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక
Hallelujah Amen 🙌
Very Good Song Anna 👏
Congratulations Anna 🤝
PRAISE THE LORD ANNA 🙏💞✝️
Wonderful song annaya chala Baga padaru youth ni kadhulinche pata edhi annaya enka meru bahuga vadabadalani korukuntunna
God bless you.sir🙏🛐🙌💐
God. Bless. You.. Annagaru
🎉
Praise be to Jesus Christ. God bless you and your ministry
Good Meaning Brother....praise the Lord🙏
అనయ వ౦దనలు ఈపాట కి ఁటక్ కావలి ఆమెను
Excellent Anna devudu nenu enka enka challa challa aasirwadinchalli anna
Tony Anna song baga poplar kavalli Ani jesus ni korukuntunnaanu 💯 🙏🙏 from Vardineni Paleam poster (J.Jon Gary) Aamen
అప్పుడు మీరు పాడిన పాటను అద్భుతంగా కొత్తగా పాడారు అన్నా
ట్రాక్ పెట్టండి సార్
Anna super singer and super songs ☦️☦️🛐🛐
Praise the lord 🙏
సూపర్ పాట దేవునికే స్తోత్రం
Superb song
Chala baga paduthunnaru brother, god bless you.
Exlent
Super
Super song lyric brother
Good song and singing 👌
Good music Suresh Anna
Exlent keys programming Johnson Anna Chennai...
devudu meeku goppa swaramu echadu devunike stotramulu amen
SUPERB
Adbutam Anna e song
Chala baga padaru super song
Nice song sir track petted Sri plz
Anna chala bagundi ma prayers yeppudu meku untayi thanks for this song
Really heart touching song brother ❤.... I also like the another version of the song very much... Glory to God... Want many more songs from you... God's grace be upon you 🙏
Super song brother
God bless you brother
Super 👌👌👌
Praise the lord
One of the my favourite song,okaroju manuguru meetings (GTSSS Jocob) lo vinna appati nundi following you sir ,,god bless you
Amen
Exllent singing and superb lirics Bro....god bless u .
PRAISE THE LORD TONY PRAKASH NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🤲👏✝️🤝💅🛐🙇🧎🙌⛪👋🙏🫶
Super Song Anna God Bless You Anna
Exllent singing and super lirics mamay god bless u
వందనాలు బ్రదర్
Track upload cheyandi brother
Vandanalu. Ankul
Superb songgggg❤❤❤❤❤❤❤
సూపర్ సాంగ్ అన్న
God blessyou
Chala Baga padinaru brother nice song
నిన్ను మరచి పోయాను అయ్యా నా యేసయ్య సాంగ్స్ అక్షరాలతో కావాలి
Google choodandi
నినున్నమరచిపోయాను
Super Anna 👌🏻👌🏻🥰🥰
Superb brother God bless you 🙌
Nice song anna
Wonderful Song Anna💯
Nice song brother devudu ninu Devinchunu gakaaa
Waiting for your new song
Very Nice
దేవునికి మహిమ కలుగునుగాక
Praise. The lord tammudu. God bless you
Super bava keep on Rocking bava ❤ 🔥
చాలా మంచి పాట బ్రదర్
song new tunes super Anna. God bless you. Stay blessed. My Anna.
🙏🙏🙏🙏👌👌👌
Nice song bro
Excellent anna
Super 🙏🙏🙏🙏🙏
Anna nuvu uppuguntr vachavukada nenuneku fan
👍👌🙏
Such a wonderful singing and lyrics brother,, Praise the lord 🙏,,all glory to God 🙏🙏
👌🏻👌🏻👌🏻
ನನ್ನನ್ನು ಮರೆಯದ ದೇವರು ನೀವು ಯಸ್ಸಾಯ
praise the lord brather,hart tuching song,god bless u.
Nice anna
Nice song track petted Sri plz
amen
God bless you bro chala bagundhi plz 🙏 track cheaindi
God bless you Anna చాలా చక్కగా పాడారు
🙏🙏🙏👌👌👌👍😍😍
God Bless You Brother Praise The Lord Brother
Excellent bro.. God bless you
🙏🙏🙏🙏🙏