Lyrics : ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్లేవు (2) ఈ లోకం స్థిరమే కాదురా ఓ మానవా నీ తోడు ఎవరూ రారు రా జీవితమెంతో చిన్నది మంచుల కరిగిపోయేది ఏ క్షణమైనా నిన్ను వదిలి కనుమరుగవుతుంది (2) క్షయమైపోయే నీ దేహం స్థిరమని మదిలో ఎంచకు శాశ్వతమైన వెలుగోదలి చీకటి చెంతకు చేరకు ఓ నేస్తమా ఆలకించుమా నీ గమ్యం ఏ దరికో గమనించు మా(2) ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్లేవు (2) ఈ లోకం స్థిరమే కాదురా ఓ మానవా నీ తోడు ఎవరూ రారు రా కన్నవారు నీకున్నను కన్న బిడ్డలే ఉన్నను ఎన్ని వేల సిరిసంపదలున్న అంతం ఆగేనా అన్నదమ్ములే ఉన్నను అయినవారు నీకున్నను కట్టుకున్న నీ తాళి బంధం అంతం నాపేనా జీవితమే క్షణభంగురము చివరికి ఇది శూన్యము మరణం మనిషికి అంతం ఇదియే నిజ సత్యం ఓ నేస్తమా ఆలకించూమా నీ గమ్యం ఎదరికో గమనించు మా (2) ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్లేవు (2) ఈ లోకం స్థిరమే కాదురా ఓ మానవా నీ తోడు ఎవరూ రారు రా నిత్యము నీతో ఉండేది నిరతము నీతో నడిచేది నీడగా నిన్ను కాచేది శ్రీ యేసుని సన్నిధి (2) కరుణను నీపై చూపించి ప్రేమను నీకు పంచేది విడువనిది విడువనిది ఎడబాయినిది యేసుని ప్రేమ ఓ నేస్తమా ఆలకించు మా నీ గమ్యం ఎదరికొ గమనించు మా (2) ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్లేవు (2) ఈ లోకం స్థిరమే కాదురా ఓ మానవా నీ తోడు ఎవరూ రారు రా
ఈ పాట రాయడానికి దేవుడు నన్ను కొన్ని పరీక్షలు పెట్టిన మరణం వరకు తీసుకెళ్ళాడు. అయినా నన్ను క్షమించి బ్రతికించి సాక్ష్యంగా ఈ పాట రాయించాడు. నన్ను దీవించిన యేసయ్యకి నిండు వందనాలు. నా గురించి మీ అనుదిన ప్రార్ధనలో గ్నాపకం చేయగలరని మనవి చేసుకుంటున్నాను... ఆమెన్
బాబన్న మీరు రాసిన పాటలు మమ్మల్ని ఎంతగానో అలరించి ఆదరిస్తున్నయి మీ పాటల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఇంకా ఈ విధమైన అద్భుతమైన పాటలు దేవుడు మీ ద్వారా రాయించలని కోరుకుంటున్నాను
👏🏻🌹👌👌💐💐💐✋🏻🤝💕💕💕💕💕♥️♥️♥️👍🏻🌻🌼🌼🌼🌻🌻🌻 టోనీ గారు చాలా బాగా పాడారు అద్భుతంగా ఉంది ఇంకా అనేక సాంగ్స్ రాసి మీరు పాడాలని ప్రభువు పేరిట కోరుకుంటున్నాను దేవుడు మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని పరిచరిని సేవని ఆశీర్వదించి ముందు ముందు కొనసాగించును గాక ఆమెన్
బ్రదర్ చాలా చక్కటి ఆత్మీయ గీతాన్ని అందించారు పరలోకానికి చేరే ఆత్మీయ గీతం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వచనాలను అందించినందుకు మీకు మా హృదయపూర్వకమైన వందనాలు గాడ్ బ్లెస్స్ యు వండర్ఫుల్ సింగింగ్ వెరీ గుడ్ వాయిస్ మీరు ఇంకా దేవుని పాటలు అనేక రీతిగా పాడాలని ఆశిస్తూ కోరుతూ ప్రార్థిస్తాను గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ దేవుడు నిన్ను దీవించును గాక.... 👍👍ఆల్ ద బెస్ట్ 💐💐🌹❤️🙏
Lyrics :
ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్లేవు (2)
ఈ లోకం స్థిరమే కాదురా ఓ మానవా
నీ తోడు ఎవరూ రారు రా
జీవితమెంతో చిన్నది మంచుల కరిగిపోయేది
ఏ క్షణమైనా నిన్ను వదిలి కనుమరుగవుతుంది (2)
క్షయమైపోయే నీ దేహం స్థిరమని మదిలో ఎంచకు
శాశ్వతమైన వెలుగోదలి చీకటి చెంతకు చేరకు
ఓ నేస్తమా ఆలకించుమా నీ గమ్యం ఏ దరికో గమనించు మా(2)
ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్లేవు (2)
ఈ లోకం స్థిరమే కాదురా ఓ మానవా
నీ తోడు ఎవరూ రారు రా
కన్నవారు నీకున్నను కన్న బిడ్డలే ఉన్నను
ఎన్ని వేల సిరిసంపదలున్న అంతం ఆగేనా
అన్నదమ్ములే ఉన్నను అయినవారు నీకున్నను
కట్టుకున్న నీ తాళి బంధం అంతం నాపేనా
జీవితమే క్షణభంగురము చివరికి ఇది శూన్యము
మరణం మనిషికి అంతం ఇదియే నిజ సత్యం
ఓ నేస్తమా ఆలకించూమా నీ గమ్యం ఎదరికో గమనించు మా (2)
ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్లేవు (2)
ఈ లోకం స్థిరమే కాదురా ఓ మానవా
నీ తోడు ఎవరూ రారు రా
నిత్యము నీతో ఉండేది నిరతము నీతో నడిచేది
నీడగా నిన్ను కాచేది శ్రీ యేసుని సన్నిధి (2)
కరుణను నీపై చూపించి ప్రేమను నీకు పంచేది
విడువనిది విడువనిది ఎడబాయినిది యేసుని ప్రేమ
ఓ నేస్తమా ఆలకించు మా నీ గమ్యం ఎదరికొ గమనించు మా (2)
ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్లేవు (2)
ఈ లోకం స్థిరమే కాదురా ఓ మానవా
నీ తోడు ఎవరూ రారు రా
Praise the lord brother❤
ఈ పాట రాయడానికి దేవుడు నన్ను కొన్ని పరీక్షలు పెట్టిన మరణం వరకు తీసుకెళ్ళాడు. అయినా నన్ను క్షమించి బ్రతికించి సాక్ష్యంగా ఈ పాట రాయించాడు. నన్ను దీవించిన యేసయ్యకి నిండు వందనాలు. నా గురించి మీ అనుదిన ప్రార్ధనలో గ్నాపకం చేయగలరని మనవి చేసుకుంటున్నాను... ఆమెన్
బాబన్న మీరు రాసిన పాటలు మమ్మల్ని ఎంతగానో అలరించి ఆదరిస్తున్నయి మీ పాటల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక
ఇంకా ఈ విధమైన అద్భుతమైన పాటలు దేవుడు మీ ద్వారా రాయించలని కోరుకుంటున్నాను
The lyrics are simple but have so much depth and portrays the Reality. Thank you for such Song. 😊
టోనీ ప్రకాష్ అన్నా మీ పాటలు ఇదే మొదటిసారి వినడం చాలా చాలా బాగుంటుంది అన్న మీ పాటలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
అన్నగారు ఇలాంటి పాటలు యవనస్తులు గురించి ఎన్నో రాయాలి అన్నగారు. మీ పాటలు విని యవనస్తులు హృదయాలు మార్చుకోవాలి
బ్రదర్ ట్రాక్ పంపించండి బ్రదర్
అన్న అయ్యగారు మీ సాంగ్ మాకు ఆత్మీయ బలము .ఈపాటికి ట్రక్ పంపాలి అన్న గారు
Wonderful sahityam br.nice tone.❤🎉
🙏🏻🙏🏻🙏🏻presthalord anna devuni patalu chalabagundhi 🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏yesutho savasam chalamanchi ❤❤❤
Devuniki mahima kalugunu gaaka
జీవిత సత్యాన్ని తెలిపే పాట🙏🙏🙏
అన్నయ్య మీ పాటలు ఎంతో బాగుంటాయి
Brother song chalabagundi🙏🙏
మి.పాట్లరసిపంపడి🙏🙏🙏🙏
👏🏻🌹👌👌💐💐💐✋🏻🤝💕💕💕💕💕♥️♥️♥️👍🏻🌻🌼🌼🌼🌻🌻🌻 టోనీ గారు చాలా బాగా పాడారు అద్భుతంగా ఉంది ఇంకా అనేక సాంగ్స్ రాసి మీరు పాడాలని ప్రభువు పేరిట కోరుకుంటున్నాను దేవుడు మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని పరిచరిని సేవని ఆశీర్వదించి ముందు ముందు కొనసాగించును గాక ఆమెన్
వందనాలు అన్న పాట చాలా బాగుంది నేను కూడా రాసుకున్న. పాడటానికి చాలా ఈజీగా ఉంది. ఇలాంటి పాటలు మాకు ఇంకా ఎన్నో ఆశిస్తున్న
చాలా బాగా ఉంది బ్రదర్ సాంగ్
సూపర్ సాంగ్ ❤❤❤
Manchi swram bro.
PRAISE THE LORD BROTHER.
ఈ పాట వ్రాసిన మీకు,పాడిన తమ్మునికి,నా హృదయ పూర్వక అభివందనములు. బాగా దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నాను సార్ . ఆమెన్.
Vandanalu anna
మీ పాటలన్ని. చాలా. చాలా. బాగుంటాయి అన్న మీకు మా వందనములు 🙏🙏🙏🙏
బ్రదర్ చాలా చక్కటి ఆత్మీయ గీతాన్ని అందించారు పరలోకానికి చేరే ఆత్మీయ గీతం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వచనాలను అందించినందుకు మీకు మా హృదయపూర్వకమైన వందనాలు గాడ్ బ్లెస్స్ యు వండర్ఫుల్ సింగింగ్ వెరీ గుడ్ వాయిస్ మీరు ఇంకా దేవుని పాటలు అనేక రీతిగా పాడాలని ఆశిస్తూ కోరుతూ ప్రార్థిస్తాను గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ దేవుడు నిన్ను దీవించును గాక.... 👍👍ఆల్ ద బెస్ట్ 💐💐🌹❤️🙏
Track. plez brother
👌👌
super
Supergaunditonisirmeppaataamenalleluysz
Annayya meeru ee pata padutunte manasu paravashistundi. Antha adbhuthanga swaranni andincharu. Hats of annayya. Mee padalaku vandanalu
అన్న అయ్యగారు. మీ.పాట లు చేలా దేవుని లో నూతన బలాన్ని కలిగించెన్ ఈ పాట కి ట్రక్ పంప
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనయ్యా
God bless you
దేవునికి మహిమ కలుగును గాక చాలా మంచిగా పాడు అన్న చాలా మంచిగా రాశారు
Thank you Tony Prakash anna garu
Vandanalu sir meeru padina anni patalu you tube lo choosthu untanu me voice super god bless you and glory to jesus
Supra bro 👌👌👌👏👏🙌🙌⛪⛪
Praise The Lord
Verygoodsonggodblesyou
Excellent songs 🙏🙏🙏🙏🙏
I heard this song on 13th December 2023, when you are Singing Live in Ongole. Your voice is melting and thank you for such a Beautiful Song...😊
Anna pata nice
V.nice...
Praise God Jesus 🙏 anna
సాంగ్ సూపర్ అన్న, ఆ Jesus ఎపుడు నీకూ తోడుగా నీడగా ఉండాలి
Hi sir Neenu vijay super song sir track plz
Ok
super super song Anna god bless youANNA
Superso ngbro
💟💟
Annayya prise the lord 🙏 annayya songs మీనింగ్ full songs challa bhagundi god bless you, Annayya track song పెట్టువా please 🙏.
Chala Baga paadu chunaru brother ✝️ praise God
Wonderful song brother god bless you 🙏 mor videos plese track upload
God Bless You To All
Track pettandi broo
Super super song Anna God bless you Anna 🙏
The lyrics are very well bro🙏🙏🙏
PRAISE the lord sir
Vandanlu anna
Super anna garu gd bls u meaning full lyrics chala Baga unnaee
Super anna
Nice sang
Wow wonderful Lyrics baburao annaya super
praise the lord anna
Praise the lord brother
Nice song
Track upload cheyandi brother
track pettandi bro.chala bagundhi song yeppatnuncho adguthunna
Nice song brother lyrics music videography superp god 🙏 bless your wonderful ministry
అన్న అయ్యగారు వందనాలు ఈ పాటకి ట్రక్ నెట్ లో పెట్టాలి మరిచిపోకు మై.డి.ఎర్ అన్న .టొని గారు
Muppidi Rama Chandra Rao esong track kavali ana
Nice song bro god bless you
Bro e song ni nenu famous chestha.antha baga nachindhi mind lo yekkesindhi.yetta rasaru bro lyrics.famous aypothundhi song chuskondi
Meaning chala bagundi bro
Supar 👏👏👏
Awesome...meaningful song...
lyrics super sir
💐💐🙏🙏
Vandhanalu
Praise the lord, Anna
My name is siphora I am from kanigiri I know u
Brother excellent super praise the lord
Wonderful lyrics Anna.god bless you.
Superb babai.. Heart melting voice.. god bless u
Super song suvartaku Chala use
Nice song anna god bless you
Sooper song lirics kavali
Super song tony brother
BEUTIFULL SONG ANNA
Super song brother
, ఈ పాట లిరిక్స్ పెట్టండి bro. ఆమెన్, హల్లెల్లుయ్
Very good song bro God bless you 👍🙏
Super brother
Super song annaa 🙏🙏🙏
🙏🌹🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Anna i m Very Happy Working on this song
Wonderful lyrics and music your singing amazing. God bless you. My dear Annaiya.
Nice song 🙏👌
Praise the lord brother 🙏🏽. Crct brother e lokam stiramu kaadu ani thelisi kuda ప్రయాస padataru
Awesome brother
Nice anna...
🙏👌🙌
All songs track petted pl z Sri
Muppidi Rama Chandra Rao esong track patadi Anna
Supersongsirgodblesi
Anna song super anna track pettandi anna