అనుబంధాలు. ఆప్యాయతలు స్నేహితులు కలతలు కష్టాలు ఎన్నైనా రాని ఒక్క ఇళయరాజా గారి సంగీతం వలన జీవితంపై ఆశలు చిగురిస్తాయి. మైమరపించే ప్రేయసీ,మందుకన్నా , ఈ సంగీతమే ఉపశమనం.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ఆ పాటలు గాని వింటూ చూసిన మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ఇలాంటి హీరో రాడు రాలేడు సినిమా ఇండస్ట్రీలో మీరు మీకంటూ ఎప్పటికి ఉంటది ఇండస్ట్రీ ఉన్నంతవరకు జై మెగాస్టార్
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ రసమయం జగతి ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి నీ ప్రణయభావం నా జీవ రాగం నీ ప్రణయభావం నా జీవ రాగం రాగాలు తెలిపే భావాలు నిజమైనవి లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి అనురాగ రాగాల స్వరలోకమె మనదైనది ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ రసమయం జగతి నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది నీవన్న మనిషే ఈ నాడు నాదైనది ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ రసమయం జగతి బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
గుండెలు పిండే సాంగ్, మరో లోకంలోకి తీసికెళ్లే సాంగ్, చిరంజీవి లుక్స్, స్టైల్ మరో హీరో కి యిజన్మలో కాదు కదా మరో జన్మలోకోడా రావు. లాంగ్ లీవ్ చిరంజీవి, ఇళయరాజా.
జానకి గారి గాత్రం నన్ను గతం లోకి.... స్కూల్ రోజుల్లోకి .....తీసుకువెడుతుంది గుండె లయ మారుతుంది ..., వేగం పెరుగుతుంది , గాఢమయిన శ్వాస తీసుకుని ఒక్కసారి మా స్కూల్ గార్డెన్ లో ఉన్న పూల పరిమళాల వాసనలు చూస్తాను .
ఇళయరాజా గారి ఇ ఇ గారి సంగీతం పాటలు వింటే మనశ్శాంతి ఆరోగ్యం వద్దన్నా మన దగ్గరే ఉంటాయి అంత బాగుంటాయి ఎన్ని బాధలు కష్టాలు ఉన్న లాటి సంగీతం వింటే చాలా మజాగా సూపర్ గా ఉంటుంది
ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న రోజుల్లో VCP లలో పిల్లలకి పావలా, పెద్దవాళ్ళకి అర్ధ రూపాయి తీసుకుని చిన్న టెంట్ వేసి ఇలాంటి సినిమాలు చూపించేవారు. కాలం మళ్లీ ఆ కాలానికి వెళ్ళిపోతే బాగుండు.
Chiru gaariki yentha sakthi ecchado aa devudu okkade vacchi anni tanayyadu he is a great man Yenni skills o okkadilo films lo dance,fights,acting,comedy,emotion abba abba
Entha Mandi today's youngsters ki Illayaraja gurinchi aayana music gurinchi telusu.....ededo chettha music gurinchi maatladathaaru....vintaru.....Vinandi Ra idi music ante....it's soul and life.....🙏🙏🙏🙏🙏🙏🙏
Essence of 80s and mastery of Maestro Ilayaraja...SPB & SJ has brought life to the composition with their butter smooth honey dipped voices... Golden days... Golden songs... precious
Rajaa gaaruu ii movies release ayyina time lo theatres lo chuusina adhrushtavanthudini...ii movie ne kaadhu...yendamuuri gaari stories tho movies chesina 18 movies chuudandi every movie oka proffession ku relate ayivyntundhi ii song vunna movie Abhilaasha law subject ku sambhandhinchina movie Anjanamma gaaru Abhialasha novel chadhivi movie ki recommend chesina story...dancelu fightlu musiclu ani kaakundaa story lo underlying concept artham chesukovadaaniki try cheyyandi miiru kuuda edho oka proffession ki attract avuthaaru....
Amma... Janakamma... Mee voice lo edo maya undi... Kallu musukoni vinte... Aa voice Heart ni kosestondi... Balu sir... We are really missing you.... Please come again
In tamilnadu we used to say tamil is a musical language and sweeter than honey.But while listening to this song I can say IR's music made telugu much more sweeter.everytime I hear the song ,it becomes more and more sweet.
That's why in tamil they call telugu as Sundara Telungunile... 😉 By the way, I am gifted to speak both languages...so I enjoyed both tamil and Telugu songs of IR from the beginning.... ❤️ I love both languages.... ❤️❤️
andaru chiranjevi ni pogudutunnaru ofcourse he is a good actor but that credit goes to director, producer, ilayaraja sir, balu sir, janaki mam garu vaallu lekapothe chiranjivi yevaro kuda telidu. so actor kante yekkuva credit director, music director, ah song lyricst, singers ki evvali vaallu sariga lekapothe actors yentha baga act chesina songs vinalemu peace of mind kuda undadhu. nduke present songs vinalekunda unnam just 1 or 2 times vinte ne bore. but e songs yenni sarlu ayina vinagalam..really hatsoff to everyone.
My favorite movie and songs I and my wife went to this movie in Auto on first day of my marriage now I buyed BMW car but never forget those Golden days of my life all songs are shooted in Araku valley. Thanks to Chiru Sir, Raja Sir,Kondandarami Reddy Garu, Creative Commercials KS Rama Rao Garu mainly Yandamuri Veeranderanath garu for story.
We were in MA final year (Andhra University). Saw the shoot of ‘Navvindi Mallechendu...’.song. A wonderful movie. Chiru and Radhika constitute one of the best pairs. Ilaya Raja’s lilting music is a feast to ears. Saw it in Srikanya theatre. Sweet memories.
Ilayaraajaa sir no words to tell about your music...jaanakamma and spb sir ur voice is really amazing....veturi gaari lyrics gurinchi em chebutham .aayana srinathudni minchina vaadu...my all time favorite song
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి రసమయం జగతి ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి నీ ప్రణయ భావం నా జీవరాగం నీ ప్రణయ భావం నా జీవరాగం రాగాలు తెలిపే భావాలు నిజమైనవి లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవి అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి రసమయం జగతి నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది నీవన్న మనిషే ఈనాడు నాదైనది ఒక గుండె అభిలాష పదిమందికీ బ్రతుకైనది ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి రసమయం జగతి
What a graceful choreography and melodious ilayraja music , veturi lyrics adbhutham urakalai godari ani katha nayakani, sruthi thelipe murali ani katha nayakuduni varninchina theeru amogham 👌👌 radhika and chiranjeevi naatyam chala hundhaga, layabaddhamga saagindi 👌👌 old movies have poetic presentation
Listen to this interludes from 2:41 to 3:18, that is the magic of ILAYARAJA. Can anyone in India give this kind of music till today? For sure they cannot give for next 100 years. He is always ahead of his time, this movie released in 1983... but all of us enjoy after even 38 years, no doubt we enjoy after 100 years. Very few directors know Ilayaraja's talent and they insisted for his music. Kodandarami Reddy has 12 movies with Ilayaraja, other directors like Vamsy, Geetha Krishna, Balumahendra, Manirathnam etc., know what is Ilayaraja. Due to tasteless producers and directors, Telugu people has missed so many Ilayaraja songs. Tamil people are very lucky, but neverthless, we too have many movies. Around 130 straight movies music directed by ILAYARAJA and many dubbed movies from Tamil, unfortunately, due to poor lyrics those songs are waste, I don't like them with exceptions like Gharshana, Vichitra Sahodarulu etc., There was a time, Tamil movies got dubbed to Telugu just because of ILAYARAJA music, irrespective of small hero or big hero. With scrap stories, his music has made super duper hit movies.
అనుబంధాలు. ఆప్యాయతలు స్నేహితులు కలతలు కష్టాలు ఎన్నైనా రాని ఒక్క ఇళయరాజా గారి సంగీతం వలన జీవితంపై ఆశలు చిగురిస్తాయి. మైమరపించే ప్రేయసీ,మందుకన్నా , ఈ సంగీతమే ఉపశమనం.
ఆఫీస్ లో పని వల్ల ఒత్తిడికి గురైనప్పుడు ఈ పాట వింటే మనసుకి ప్రశాంతత చేకూరుతుంది! ఇళయాజా గారికి కృతజ్ఞతలు!
I am also 💗
Same
You are right brother,
Yes na manasu vera prapachamlo ki vellidu thnk to Ilayaraja sir
Yes ... beautiful song ❤️
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ఆ పాటలు గాని వింటూ చూసిన మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ఇలాంటి హీరో రాడు రాలేడు సినిమా ఇండస్ట్రీలో మీరు మీకంటూ ఎప్పటికి ఉంటది ఇండస్ట్రీ ఉన్నంతవరకు జై మెగాస్టార్
మధ్యాన్నం భోజనం చేసి చక్కగా నేల మీద వాలి ప్రకృతి గాలి ని ఆస్వాదిస్తూ ఇళయరాజ గారి పాటలు వింటూ అలా నిద్ర లోకి జారుకొడం ఒక యోగం అని మా నాన్నగారు అనేవారు
Exactly
Emchepparuu andi
Nijanga ippudu adhe పని చేస్తున్నా
Nijame sir
🙏🙏🙏🙏
ఈ పాట వింటుంటే గత స్మృతులకు వెళ్లి పోతుంటాను... నా మనసుకు హత్తుకున్న పాట
పాట రాయడం ఒక ఎత్తైతే ...పాడడం మరో ఎత్తు ..సంగీతం ..ఇలా చెప్పుకుంటూ పోతే ....అన్నీ సూపర్బ్
Namaste anno Anni neeku thelusu.
Super song heart touching.
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
నీ ప్రణయభావం నా జీవ రాగం
నీ ప్రణయభావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమె మనదైనది
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
గుండెలు పిండే సాంగ్, మరో లోకంలోకి తీసికెళ్లే సాంగ్, చిరంజీవి లుక్స్, స్టైల్ మరో హీరో కి యిజన్మలో కాదు కదా మరో జన్మలోకోడా రావు. లాంగ్ లీవ్ చిరంజీవి, ఇళయరాజా.
S
Exactly
Yes yes yes
SPB Lives On..
Correct bro
జానకి గారి గాత్రం నన్ను గతం లోకి.... స్కూల్ రోజుల్లోకి .....తీసుకువెడుతుంది గుండె లయ మారుతుంది ...,
వేగం పెరుగుతుంది , గాఢమయిన శ్వాస తీసుకుని ఒక్కసారి మా స్కూల్ గార్డెన్ లో ఉన్న పూల పరిమళాల వాసనలు చూస్తాను .
39 years back block buster movie ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనీ songs oka like వేసుకోండి ఈ సాంగ్ కి
39 years aaaaaa😮😮😮
అద్భుతమైన పాట.. Ever green song.. బాలు గారు, జానకమ్మల గాత్రం, ఇళయరాజా గారి సంగీతం, చిరు, రాధికల నాట్యం ... సూపర్.. 👏👏🙏💐
నో డౌట్ ఇళయరాజా గారు జీనియస్. ఈ పాటలో మైఖేల్ జాక్సన్ బిల్లీ జీన్ సాంగ్ లో ఉన్న బాస్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఈ పాటలో చాలా బాగా అమర్చారు.
ఇళయరాజా గారి ఇ ఇ గారి సంగీతం పాటలు వింటే మనశ్శాంతి ఆరోగ్యం వద్దన్నా మన దగ్గరే ఉంటాయి అంత బాగుంటాయి ఎన్ని బాధలు కష్టాలు ఉన్న లాటి సంగీతం వింటే చాలా మజాగా సూపర్ గా ఉంటుంది
మీ పాత మీ పాత సినిమా చూసిన ఆ పాటలు విన్నా ఎంతో ఆనందంగా మనసు ఎంతో ప్రశాంతంగా చిరంజీవి ఈ జీవితం మొత్తం చిరంజీవి
చిరంజీవి, కోదంరామిరెడ్డి, ఇళయరాజ సుపెర్బ్ కోంబునేషన్ హిట్...👌👌👌
2021 ..2041..లో కూడా అంటారు ఇది మన అదృష్టం.. ఇళయరాజా సంగీతం..చిరు నృత్యం గురించి..
Naaaa abhilaaaashaaa Naa Dream song Naa pranum anthey
I love chiru songs
Yes yes yes yes yes yes
ఇళయరాజా చాలా హిట్స్ ఇచ్చారు చిరంజీవి కి
ఉరకలు వేసే గోదారి కంటే మధుర మైన ట్యూన్ ఇచ్చాడు ఇళయరాజా
ఇళయరాజా గారి సంగీతంకి అలవాటు పడడం డ్రగ్స్ కి అలవాటు పడడం లాంటిది.కాని ఇది ఆరోగ్యకరం.
100% good comment
Good comment!
Bharadwaj Varahagiri u
Good comment
మీరు కామెంట్ చేసిన విధానం సరికొత్తగా ఉంది. I like your comment and it is 100% correct
ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న రోజుల్లో VCP లలో పిల్లలకి పావలా, పెద్దవాళ్ళకి అర్ధ రూపాయి తీసుకుని చిన్న టెంట్ వేసి ఇలాంటి సినిమాలు చూపించేవారు. కాలం మళ్లీ ఆ కాలానికి వెళ్ళిపోతే బాగుండు.
ఒక్కొక్క స్వరానికి...
ఒక్కొక్క అక్షరానికి ...
పాట పాడిన వారిరువురి గొంతులో పలికిన భావానికి... లక్షలు లక్షలు ఇవ్వాల్సిన పాట ఇది... వాళ్లందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤
Nijam
Chiru gaariki yentha sakthi ecchado aa devudu okkade vacchi anni tanayyadu he is a great man
Yenni skills o okkadilo films lo dance,fights,acting,comedy,emotion abba abba
S.... ఆయన చేసుకున్న సత్కర్మ
Entha Mandi today's youngsters ki Illayaraja gurinchi aayana music gurinchi telusu.....ededo chettha music gurinchi maatladathaaru....vintaru.....Vinandi Ra idi music ante....it's soul and life.....🙏🙏🙏🙏🙏🙏🙏
Arjun Byrapuneni correct
Perfect
Arjun Byrapuneni correct ga chepparu
Eee sangitam maduram
Well and super saying
Chiru sir ... మిమ్మల్ని చూస్తే కళ్ళకు నీళ్లు వస్తున్నాయి సార్....
Yenduku
Same to me
Waah
మళ్ళీ మళ్ళీ కని ఎరుగని పాటలు మంచి అర్దాలు మనసుకి మెడిసిన్ సూపర్ ఇళయరాజా గారు 🙏
Music గురించి మాట్లాడలేము...కంప్యూటర్ లేని టైం లో music కంపోజ్ చేసి చూపించారు..30 ఇయర్స్ ఐన.. ఫ్రెష్ సాంగ్ ల ఉంటుంది.
That is ఇళయరాజా
It's 41 years as of now
Essence of 80s and mastery of Maestro Ilayaraja...SPB & SJ has brought life to the composition with their butter smooth honey dipped voices... Golden days... Golden songs... precious
ఈ సినిమా వచ్చినప్పుడు నేను పుట్టలేదు ఇలాంటి సినిమా లు థియేటర్ లో చూడలేదు అని బాధపడుతున్నాను సూపర్ సినిమా ❤️❤️
Meeru ee movie thappakunda chudandi. Eee movielo all songs super hit ,screenplay chala adbhuthamga vuntundi , chiru movies lo one of the best.
Rajaa gaaruu ii movies release ayyina time lo theatres lo chuusina adhrushtavanthudini...ii movie ne kaadhu...yendamuuri gaari stories tho movies chesina 18 movies chuudandi every movie oka proffession ku relate ayivyntundhi ii song vunna movie Abhilaasha law subject ku sambhandhinchina movie Anjanamma gaaru Abhialasha novel chadhivi movie ki recommend chesina story...dancelu fightlu musiclu ani kaakundaa story lo underlying concept artham chesukovadaaniki try cheyyandi miiru kuuda edho oka proffession ki attract avuthaaru....
నాకూ 14 years age lo రిలీజ్ అయిన మూవీ నేను laywer అవడానికి inspiration...thank you Boss..
ఎంత tension వున్నా sp paatalu లు వింటే అన్ని మాయం😂
Amma...
Janakamma...
Mee voice lo edo maya undi...
Kallu musukoni vinte... Aa voice Heart ni kosestondi...
Balu sir... We are really missing you....
Please come again
చిరంజీవి, కోదండరామిరెడి,ఇళయరాజా, కె.యస్.రామారావు సూపర్ హిట్ కాంబినేషన్.
In tamilnadu we used to say tamil is a musical language and sweeter than honey.But while listening to this song I can say IR's music made telugu much more sweeter.everytime I hear the song ,it becomes more and more sweet.
That's why in tamil they call telugu as Sundara Telungunile... 😉 By the way, I am gifted to speak both languages...so I enjoyed both tamil and Telugu songs of IR from the beginning.... ❤️ I love both languages.... ❤️❤️
IMHO all south Indian languages are more sweeter than northern counterparts. Regards
Telugu is sweeter even before filmy music came. Whole carnatic music is in telugu only
great anna
ఈ సినిమా కాలంలో వచ్చిన పాటలన్నీ మనసును ఆహ్లాదపరిచే పులకరింతల అమృత ఝరి.
Ilayaraja gari paatalu eppatiki kothaga kammaga hayiga madhuramga vuntayi. Manassu bagalenappudu Ilayaraja paatalu vinte manasau hayeega vumtundhi.
Ilayaraja is the magic composer of Indian cinema music industry.. We love him
Janaki, Balu and iLayaraja are a melody Trio. Hatsoff to them.
ఏ పాట విన్నా మీరే గుర్తుకు వస్తారు బాలూ గారు 😪
41 years completed today ,still fresh melody , MegaStar evergreen.
It's an honour to be born in India and in Andhra. Other wise would have missed out melody maestro Illayraja gaaru.
Excatly
Very much blessed
Super saying
Heard this song for more than 100 times just for the line "Oka Gunde Abhilasha Padhimandhiki Brathukainadhi"
నా పేద హృదయం ,,,,,, నీ ప్రేమ నిలయం @
ఇళయరాజా గారు మ్యూజిక్ ఇంటేనే మనస్సు హాయిగా వుంటుంది
Yesterday went to Papikondalu tour on Godavari. Played this song 🎵 on the boat. The scenic beauty of the Godavari magnified multifold with this song
జతవెతుకు హృదయానికి శృతి తెలిపే మురళి ,👌👌👌👌👌👌👌 "'''''''''' అహ ఎంత మంచి భావం """"""'
1984
Baavam kaadhu bro...Jeevam😘❤️
@@devilisbackk kinda line na bavam anu cheppa
Thank
ఈపాట వింటూ ఎన్ని బాధలైనా మర్చిపోవచ్చు
andaru chiranjevi ni pogudutunnaru ofcourse he is a good actor but that credit goes to director, producer, ilayaraja sir, balu sir, janaki mam garu vaallu lekapothe chiranjivi yevaro kuda telidu. so actor kante yekkuva credit director, music director, ah song lyricst, singers ki evvali vaallu sariga lekapothe actors yentha baga act chesina songs vinalemu peace of mind kuda undadhu. nduke present songs vinalekunda unnam just 1 or 2 times vinte ne bore. but e songs yenni sarlu ayina vinagalam..really hatsoff to everyone.
MEGASTAR + RADHIKA ( PERFORMANCE) + ILAYARAJA (MUSIC)+BALU( )+ S JANAKI ( ) = MEGASONG
Ilayaraaja and Chiranjeevi sir combination songs alltime superb
Janaki Amma & Balu garu duets ki ee lokamlo yaedi sari toogavu..
Avunandi its True
My favorite movie and songs I and my wife went to this movie in Auto on first day of my marriage now I buyed BMW car but never forget those Golden days of my life all songs are shooted in Araku valley. Thanks to Chiru Sir, Raja Sir,Kondandarami Reddy Garu, Creative Commercials KS Rama Rao Garu mainly Yandamuri Veeranderanath garu for story.
Sir, it's almost more than 35 years.....and still you remember.....
Now what is your age sir
Great sir ..mee attitude..
I went wearing chappals now i bought Benz car...nostalgic indeed
Born between 1965 and 1980 are lucky people
సర్ మీ సంగీతం.....చిరు నాట్యం కలిస్తే రెండు కళ్ళు చాలవు.
Perfectly said ..
జత వెతుకు హృదయాలకు..చిగురాకు చరణాలకు ఈ పదాలు వింటున్నప్పుడు మీ రోమాలు నిక్కబొడుచుకుని మనసు తీయగా మూలగకపోతే అడగండి
We never miss you balu sir...you live on in our hearts for ever.... Hats off to you..
ప్రేమ ఒక చెప్పలేని అనుభూతి.......❤❤❤❤చెప్పేటప్పుడు కి.......మనం వినం.....చెప్పలేని అప్పుడు......బాధ........వున్నప్పుడే.....అర్థం చేసుకోవాలి ❤❤❤❤❤❤❤
We were in MA final year (Andhra University). Saw the shoot of ‘Navvindi Mallechendu...’.song. A wonderful movie. Chiru and Radhika constitute one of the best pairs. Ilaya Raja’s lilting music is a feast to ears. Saw it in Srikanya theatre. Sweet memories.
my home is right opposite to srikanya theatre, remember the abhilasha days, although im now in new york. great memories
Jeevithamlo okkasaraina ilayaraja gariki padabhivandanam cheyyali
Aa adrustam ela vosthundooo
Radhika is the one who taught chiranjeevi acting lessons in his initial days .. Respect her
ప్రతి ఒక్కరు తనకు తాను ఆస్వాదించుకునే పాట
నా పేద హృదయం నీ ప్రేమనిలయం..నాదైన బ్రతుకే ..ఏనాడో నీదైనది..
మా అన్నయ్య పాటలు అన్ని సూపర్ హిట్ సాంగ్స్
It's Illaya Raja. It's not a limited period melody. The melody continues to be heard for generations to come
ఉరకలై గోదావరి అభిలాష సినిమా సాంగ్ సూపర్ 👌👌👌👌♥️♥️♥️♥️♥️
అభిలాష లో అన్ని పాటలు బాగా ఉంటాయి
You can say "Ilayaraja Anni Patalu Baguntayi", it gives same meaning :)
Ilayaraajaa sir no words to tell about your music...jaanakamma and spb sir ur voice is really amazing....veturi gaari lyrics gurinchi em chebutham .aayana srinathudni minchina vaadu...my all time favorite song
నా పేద హృదయం...
నీ ప్రేమ నిలయం...
Ilaanti songs vindaaniki luck undaali.... Melody songs.... Super... Inko 30 years ainaa super hit ee song music ilayraja ki paadabivandanam cheyyaali
Ilaanti songs vinadaaniki.... Kooda luck undaali.... Inko 30 years aipoyinaa ee song super hitte..... Music..... Live long
అలనాటి పాత చిత్రాలకు ఈనాటి మోడ్రన్ చిత్రాలకు వారది వంటి వారు మన 'చిరుమందహాసం అన్నయ్య
I was never even born when this movie came, but still youth are mad of these songs.
ఏమని చెప్పను? ఈ పాట మిగిల్చిన మధురానుభూతి
very nice of song
samba.battula battula
Super
Same feeling
2022 లో చూసే వాళ్ళు ఒక్క లై కు వేయండీ ప్లీజ్
Like tho patu coment kuda peduthunna e janresion vallam aina naku e pata chala istam andi 😍
Janakamma garu & balu garu enno manchi Songs peedaru I LOVE❤️❤️❤️ BOTH OF YOU but we miss you balu sir 🙏🙏🙏💐💐💐😂😂😂
Chiranjeevi........ Alwayase chiran jeevi. In cinema field
Veturi Sundera Ramurthy gaariki vandanalu ituvanti paatalu konni velu ichinanduku.
Athreya anukunta
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
రసమయం జగతి
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
నీ ప్రణయ భావం నా జీవరాగం
నీ ప్రణయ భావం నా జీవరాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
రసమయం జగతి
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈనాడు నాదైనది
ఒక గుండె అభిలాష పదిమందికీ బ్రతుకైనది
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
రసమయం జగతి
చిరంజీవి గారి సాంగ్స్ అంటే చాలా ఇష్టం అందులో ఇది ఒకటి
yes i am listening to this today 4.12.19 and my father is repeatedly listening to this song last 1 week he is 70yrs .............
ఏందో సంగీతం తో మత్తుకు అలవాటు పడిన జీవిలాగ బానిసలను చేస్తాడు..ఈ పెద్దాయన❤❤❤❤
Iliyaraajaa gaaru meeru cheesina daadaapu anni songs vintuu perigaanu . Naaku chevulu devudu mee music vinamanee ichhumtaadu. mee paata gundello preema unna vaarikee ardhamavutunde. Mee taruvate evaraina.
Balu garu epudu ee patalu Padutha Teyaaga lo padaledu enduko mare ....
MARCH 11 1983 ABHILASHA AUGUST 11 2023 BHOLA SANKAR
Chiranjeevi+Yandamuri+ Ilayaraja+SPB= oka drisya kavyam. ❤
This song was the best of Balu Garu. Can't believe he is no more. I wish COVID could have just forgiven this one man on this entire planet.
😥
What a graceful choreography and melodious ilayraja music , veturi lyrics adbhutham urakalai godari ani katha nayakani, sruthi thelipe murali ani katha nayakuduni varninchina theeru amogham 👌👌 radhika and chiranjeevi naatyam chala hundhaga, layabaddhamga saagindi 👌👌 old movies have poetic presentation
The hairstyle of Chiranjeevi &smile of Radhika are good. The sweet voice of Janaki and lyrics are good. The music of Ilayaraja are good
జానకమ్మ గొంతు వల్ల ఈ పాట కు అందం వచ్చింది.
Oka gundee abhilasha
అనురాగ రాగాల...
స్వర లోకమే మనదైనదీ....
parameshwary pulipati hi madam
finding no words to praise the team, who worked , to present this beautiful song
Ilayaraja garu oka janma lo chesina sangeetannantha vini asvadinchadaniki oka janma saripodu!
100 lo 100 correct👍
E song vintute manasu relaxed vuntundhi
Friendship is precious and sacred. Everyone should be blessed to have a true friend in life.
Yes krinda meeru pettina comment correct, manusu happy ga vuntundhi.
One of my favourite song, superb composition of song, thanks to mastro Ilayaraja.
Urakalai godaavari urikenaa odiloniki
Sogasulai brundaavani virisenaa sigaloniki
Jata vetuku hrudayaaniki sruti telipe murali
Chiguraaku charanaalaki sirimuvvu ravali
Rasamayam jagati
Nee pranaa bhaavam naa jeeva raagam
Nee pranaa bhaavam naa jeeva raagam
Raagaalu telipe bhaavaalu nijamainavi
Lokaalu murise snehaalu rujuvainavi
Anuraaga raagaala paralokame manadainadi
Naa peda hrudayam nee prema nilayam
Naa peda hrudayam nee prema nilayam
Naadaina bratuke enaado needainadi
Neevanna manishe ee naadu naadainadi
Oka gunde abhilaasha padi mandiki bratukainadi
Thanks for the lyrics
Listen to this interludes from 2:41 to 3:18, that is the magic of ILAYARAJA. Can anyone in India give this kind of music till today? For sure they cannot give for next 100 years. He is always ahead of his time, this movie released in 1983... but all of us enjoy after even 38 years, no doubt we enjoy after 100 years. Very few directors know Ilayaraja's talent and they insisted for his music. Kodandarami Reddy has 12 movies with Ilayaraja, other directors like Vamsy, Geetha Krishna, Balumahendra, Manirathnam etc., know what is Ilayaraja. Due to tasteless producers and directors, Telugu people has missed so many Ilayaraja songs. Tamil people are very lucky, but neverthless, we too have many movies. Around 130 straight movies music directed by ILAYARAJA and many dubbed movies from Tamil, unfortunately, due to poor lyrics those songs are waste, I don't like them with exceptions like Gharshana, Vichitra Sahodarulu etc., There was a time, Tamil movies got dubbed to Telugu just because of ILAYARAJA music, irrespective of small hero or big hero. With scrap stories, his music has made super duper hit movies.
I agree with you sir
Raja is real king of the Indian cinema music
ANY BODY LISTENING THIS MARVELLOUS SONG 2019
Am enjoying alot
Am here
I TOO
Me 2020
Yes
RAJA,SPB-JANAKI & CHIRU-RADHIKA WoW
Super
Keka
Superb lyrics...super jodi... Super music...eppatiki maruvalemu...