వంశి గారు డైరెక్షన్ అద్భుతమైన మూవీ ఈ సినిమా ఇక మన మెచ్చిన రాజాధిరాజా ఇళయరాజా గారు సంగీతం సముద్ర కెరటాలకి అలసట ఉండదు ఇళయరాజా గారి సంగీతం వింటే మనసుకు అలసట ఉండదు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మా ఇళయరాజా గారు
Sobhana so beautiful like an angel. Vamsi at his best. Unfortunately those kind of beautifully picturised romantic movies are no longer coming now. Gone are those days
మనసుకు తాకే పాట 🙏🙏ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట
ఎన్ని ఇబ్బందులు ఉన్నా రోజు ఇళయరాజా గారి సాంగ్స్ వింటే మనసుకు తెలియని ఆనందం కలుగుతుంది.❤
Nijanga ekkadiko vellipotha nenithe 😊
వంశి గారు డైరెక్షన్ అద్భుతమైన మూవీ ఈ సినిమా ఇక మన మెచ్చిన రాజాధిరాజా ఇళయరాజా గారు సంగీతం సముద్ర కెరటాలకి అలసట ఉండదు ఇళయరాజా గారి సంగీతం వింటే మనసుకు అలసట ఉండదు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మా ఇళయరాజా గారు
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
ఒక్కొక్క అక్షరం కూడా ఎంతో స్పష్టంగా వినబడేలా సంగీతం అందించిన ఇళయరాజా ఎంతో గ్రేట్.
Plz send amaunt vunnad to
@@sarithabachu4920 hiii gd mrng 💐 ur from Saritha
మీలాంటి వాళ్ళ కోరిక తీర్చడం కోసమే పాత సినిమా ల కోసమే ఒక థియేటర్ ప్లాన్ చేస్తున్నాం
Good idea 👍 sir
Abbhahh..ఎక్కడ...bro
Is this ready sir
ఏదీ?
Really
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగా చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలుమరి
మోవిని మగతావిని ముడివేయనీయవా
కాదని అనలేనని గడి అయిన ఆగవా
అదుపు పొదుపులేని ఆనందం కావాలి
హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగా చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలుమరి
కాంక్షలో కైపునిప్పు ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
వాంచతో వేగు దేహం పరయాగవాటిక
కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగా చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలుమరి
నిష్ఠగా నిన్నుకోరి నియమమే దాటినా
కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా
నేర్పుగా ఈది చేరే నిశ్చయం మెచ్చనా
సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మదనమే అంతమయ్యే అమృతం అందుకో
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగా చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలుమరి
మోవిని మగతావిని ముడివేయనీయవా
కాదని అనలేనని గడి అయిన ఆగవా
అదుపు పొదుపులేని ఆనందం కావాలి
హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగా చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలుమరి
01:55 కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా..
శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం మరయాగ వాటిక...🙏
Ultimate ❤
♥️♥️
Excellent ❤❤
❤❤
"మరయాగ వాటిక" anaganeemi
?
ఇలాంటి సినిమాలు థియేటర్ లో చూసే అదృష్టం నాకు లేకపోయింది అప్పుడు చిన్న వయసు
Same to you bro take its yesi
Same feeling brother, feeling sad but we are lucky that we can able to hear anytime bcz of its picturazation and availability in TH-cam
Unna cinemaalu chuda ra jaafa
Same too bro 😂
You are right
Sobhana so beautiful like an angel. Vamsi at his best. Unfortunately those kind of beautifully picturised romantic movies are no longer coming now. Gone are those days
Shobana beautiful my lovely heroin
@@kamalabaikani6623 S..soo beaury queen
ఏప్రిల్ 1 నే కాదు ప్రతి నెల 1 కి వినాలి...ఈ పాటలో సంగీత ఆనందం అనే సాలరీ మాత్రం పొందుతారు...మర్చిపోకండి.
Nice comment bro...
@@khadars4599 yes bhai
Nice
My favorite soung
Mee అభిప్రాయం అద్భుతం 🌹🌹
మనసును తాకే పాట బాలుగారి స్వరం మధురం 🌹🌹🌹🙏🙏🙏
Enni sarlu vinna,chusina boru kottakunda forward cheyakunda chudalanipinche song....
That is music mastro ilayaraja sir...
Yes
2024 year lo vintunna vaallu oka like cheyandi ❤
Super
Eroju stil weeklo enni sarlu vintano lekkaledhu bro❤❤❤
Daily vintha Bro....😊
Yes heart melted songs and lyrics and music 🎶💗🎶💗
సంగీతం సాహిత్యం సమ పాళ్ళలో కలిసిన సుమధుర గీతం. 👌👌👌
ఈ విధంగా పదాలు జోడించి పాటగా వర్ణించినన్దుకు దర్శకుల వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను
Not only April 1 St rajendraprasad garu always 1 st
చరణం వింటుంటే మనసుకి ఏదో తెలియని ఆనందం
బాలు అన్నా నువ్వు పోలేదు... మా నర నరాల్లో నువ్వు వున్నావ్ ఉంటావ్
❤️రాజేంద్రప్రసాద్ + వంశీ+ఇళయరాజా గారు ❤️
రాజాధిరాజా మా ఇళయరాజా గారు
Ilayaraja..and...vamsi combination adbutham
Mari balu...gaaru
.
Qqqqqqqqqqqqqq
Qqqqqqqqq
@@psgbhavani5971 qq
Still 2019 Music is never boring...like this type of songs
I fall in love with Shobhana garu expressions at 03:22 such great view of Vamshi garu.
good catch bro, 03:22 is final expression, aa frame ki base/starting expression or frame 2:39 to 2:47 lo untadi
Very good combination | Vamsi garu | ilayaraajaa garu | R J Prasad garu |👌👌☺️
Rajenddhra prasaddh sir has the unique style in comedy ,Ilayaraja sir really gods gift for me especially.
ఈ పాట S.జానకమ్మ ,బాలుసారు పాడు ఉంటే ఇంకా ఎంతో ఆనందాన్ని పొంది ఉండే వాళ్ళము.. 💐💐💐
ఈ పాట ఒరిజినల్ గా పాడింది వాళ్ళే
Chitra n SPB gare
మనసును దోచే మధురనుభూతి ఈ పాట ♥♥♥♥♥
Spb sir and IR sir no words. Only I can say HATS OFF to both of u
Kanksha lo kaipu nippu ..kaalchina orchukunna ...abbba m lyrics ra Babu ....hats off to Lyricist
సాహిత్యం ఎంత బావుంది!!!
Rajendra prasad garu is my favourite.... and vamsi garu.. is my all time favorite..
Extraordinary movie by mr. రాజేద్రప్రసాద్
Lyrical beauty coupled with lovely music and fabulous singing...
And the unique Vamsi picturisation...💖
❤❤
Exactly
Sobhana garu extraordinary beautiful and dance expression is awesome
Very very very beautiful song
ilayaraja & vamsi combination songs excellent💯💯💯
మనసు ప్రశాంతంగా ఉంటుంది.
💚😍💚😍🎤💯🎷🎺🌿🌹🌿💐🌿🌹😌😌🌹😍😍🏖️💙🌿🌹💚🎤💯🎷🎺🤣😪😅⛱️🥃🥃🥃😌
E cinema songs chaala baaguntaay
Vamsi mark song illayaraja music heaven ❤️
ఇళయరాజా గారి ఆణిముత్యాల్లో ఒకటి
Aa shooting jarugutunnappudu neanu Rajahmundry lo vunna ,my age 15 or16, Vamsi garu songs simple super.
నాకు చాలా ఇష్టమైన పాట ❤❤
Super Raja sir.
What a song, chevulo amrutam posinatlundi
Vamsi Gari Direction at its Best and Peak ❤❤
Wow…this song is osm ..☝🏻🤘🤘
Beautiful song ee cinema rjy lo shooting tisetapudu roju school egoti velli chuse vallam
🤪🥰
The great legendary balu garu really we miss you one of the best song sir
When i attend for polytechnic interview at Andhra polytechnic in Kakinada coming from Paderu. So beautiful Kakinada on those days culture of Kakinada
One of my memorable movie,watched in narasannapeta.my favourite sobhana
All memorable moments are from Narsannapeta. Good👍
All time hit song👌👌👌👌👌👌👌👌👍
ఇళయరాజా గారి సంగీతం మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది
Evergreen Ilayaraja
♥️Super songs .Great fan of Ilayaraaja gaaru....♥️
చీ.. దీనమ్మ జీవితం. నన్ను మళ్ళీ చిన్న పిల్లోడిని చెయ్యి భగవంతుడా...
మా అమ్మ..డాడీ తో ఈ సినిమా మళ్ళీ చూస్తా😢😢
2023Aug 18
Old is gold
పెద్ద వూరుల్లో ఏదోఒక థియేటర్ లో పాత సినిమాలు కంటిన్యూషన్సేషన్ గా వేసేలాగా వుంటే బాగుంటుంది
Vamsi ilayaraajaa combination super every song superb
what a beautiful melodious song, still it appears fresh.
This songs all works credited superrrrrrrrrrrrrrrrrrr
రాజేంద్రప్రసాద్ సినిమా లో ఈ సినిమా ఒక మైలురాయిగా కలకాలం నిలిచి ఉంటుంది
Tamil and Telugu both sides song super all credit goes to illayaraja
Balu Garu is gold for Telugu states for ever
My caller tune and my all-time favorite song ❤❤❤
Nice song
Raja& sirivennala great
So nice so sweet song
Manasu haiga vuntundi eesong vintey
Ilanti songs eka mundu vinalemu
I love this song very much 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Shobana & Rajendra Prasad best acting performance in April 1 movie
Upload brindavanam (rajendraprasad ) & jai bhajrangabali hd songs
E movie lo songs movie kosama rasinatu untayi Grate Raja sir 👌 Vamsi 👌
3.10. Addicted to this bit music ❤ from T.N.
I love this song video very very much
Vamshi garu Super Sir, Super anthe.
ompula vaiKhari sompula vaakili inpuga choopavE vayyaari
velluva maadiri allari aakali enduku pOkiri chaalumari
movini magataavini muDi vEyaneeyavaa
kaadani aapalEdani gaDiyaina aagavaa
adupu podupulEni aaraaTam aapaali
haddu poddulEni aaraaTam aapaali
ompula||
maangalyam tantunaanEnaa mamajeevana hEtunaam
kanThE bhaddaabibhu vargE swajeeva Saradhaspatam
laali laali laali laali...
kaankshatO kaipu nippu entagaa kaalchinaa
teekshagaa Orchukunna mokshamE unDadaa
SwaasalO mohadaaham gReeshmamai veechagaa
mokshatO vEgudaaham parayaaga vaaTika
kaalamE kaalipOyE aajyamE pOyanaa
mounamE gaanamayyE muhurtamE chooDavaa
ompula||
nishTagaa ninnu kOri niyamamE daaTinaa
kashTamE pEdateerE nEstamE nOchanaa
nigRaham neerukaari jvaalalaa dinchanaa
nErpugaa eedi chEri niSchayam beTTanaa
sOyagam sontamayyE swargamai chEravaa
madanamE antamayyE amRutam andukO
ompula||
Thanks brother
Naaku e song Vintuntee Pichhi ekkutundi 👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
Shobana😍
ilayaraja world's best music director
My present caller Tune..
Ilayaraja garu mi music 🎶🎵 super
ఎంతటి తియ్యని గానం ❤
Ennisarlu vinna e patalo edo magic undi
Nice combination of Siobhana and Rajendra prasad
These movies are nice to watch. This credits goes to vamsi gru only. Hattes of him
Spb sir super
He is my family Member
Chala chala bagudi song tq ilaya raja garu
Love shobhana
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం
రోజుకొకసారైనా వింటూ ఉంటాను
అత్యఅద్భుత ఆణిముత్యం
2020 💞 still
Unbelievable tune
Super melody song
1991 beautiful films I seen this film in Kakinada cinema street
super song
My sweet memories repeated
Xlent mind blowing music director. Illayyaraja I love u old is xlent
My favorite hero rajendra Prasad
సూపర్ ♥️💙💗❤️💞❣️💕💓💜🌹😘🧡💚💘💝💝💖💛💖💝💘🥰👌
I love this song