Aaradhana: 'Teeganai mallelu...' song!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Watch the song 'Teeganai mallelu...' from the ever green hit 'Aaradhana' starring Chiranjeevi, Suhasini and Radhika. Directed by Bharathiraja, this film has music by Ilayaraja.

ความคิดเห็น • 816

  • @welcometomyworld6693
    @welcometomyworld6693 2 ปีที่แล้ว +290

    ఏంటో ఏడవటం కోసమే కొన్ని పాటలు పెట్టుకోని మరీ వింటాం అనుకుంట😢😢

  • @ddinesh8199
    @ddinesh8199 3 ปีที่แล้ว +251

    ఈ పాట ని ఎన్ని సార్లు విన్నా.. ఏదో తెలియని ఆనందం.. బాలు గారి కి, జానకి గారి ki, చిరు -సుహాసిని, రాజశేఖర్ గార్లు నటనకి.. ఇళయరాజా గారికీ ప్రత్యేకం గా 🙏🙏🙏🙏

    • @gvivekraju
      @gvivekraju 2 ปีที่แล้ว +3

      Nijam mastaru 🙏🏼 song is still beautiful after 20 years

    • @dadakalandhar799
      @dadakalandhar799 2 ปีที่แล้ว +4

      చిరంజీవి సుహాసిని అన్నావు బాగానే ఉంది, రాజశేఖర్ నటన ఎక్కడ ఉంది

    • @RANJITHKUMARDOSALA
      @RANJITHKUMARDOSALA 2 ปีที่แล้ว +2

      @@gvivekraju 20 కాదు sir 40 years కావచ్చు

    • @MrSakshi9779
      @MrSakshi9779 2 ปีที่แล้ว

      correct

    • @sattalarambabu8539
      @sattalarambabu8539 ปีที่แล้ว

  • @prasaddurga7080
    @prasaddurga7080 2 ปีที่แล้ว +129

    చిరు గారు సముద్రం నుండి వచ్చినప్పుడు సుహాసిని గారి expression simply superb.. 😘😘😍
    ఆ expression కోసం ఎన్నిసార్లు అయినా ఈ పాటను చూడవచ్చు..

  • @citystriker2778
    @citystriker2778 2 ปีที่แล้ว +72

    Neelam master
    పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.హృదయాన్ని మీటే సంగీతం,గానం, సాహిత్యం.అప్పట్లో సినిమా గొప్పగా ఆడకపోయినా మెగాస్టార్ కి ఒక ప్రత్యేకమైన సినిమా.సంగీతపరంగా గొప్ప సినిమా.ఇప్పుడు ఇలాంటి సంగీతం,సినిమాలు ఉహించలేము.

  • @munnavilak1375
    @munnavilak1375 7 ปีที่แล้ว +395

    ఇళయరాజా గారి సంగీత సరస్సులో ఓ దోసిట నీళ్లుతాగి సేద తీరుదాం
    ఈ ఆధునిక ప్రపంచంలో ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు రకరకాల ఒత్తిళ్ళతో జీవితాలు ముడిపడి ఉంటున్నాయి. ఇలాంటి పాటలే మనకు వెన్నెల్లో గోరుముద్దాలు...
    మనసు తెర తీసిన మొహమాట మేల... మమత కలబోసిన మాట కరువెలా...
    మున్నా

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 6 ปีที่แล้ว

      Munna VDS
      Yes...

    • @VinodKumar-uz9qc
      @VinodKumar-uz9qc 6 ปีที่แล้ว +1

      superb

    • @vandhanab2408
      @vandhanab2408 6 ปีที่แล้ว

      Well said Sir

    • @palakani2911
      @palakani2911 6 ปีที่แล้ว +2

      చందన రెడ్డి గారు శుభోదయ శుభాకాంక్షలు MUNNA VDS గారి విశ్లేషణ పై మీ వ్యాఖ్యానం అక్షరాల నిజం మీతో ఏకీభవిస్తున్నాను అలాగే MUNNA VDS గారు అన్నట్టు వెన్నెల్లో గోరుముద్దలు లాంటిది ఈ పాట అక్షరాల నిజమే సాహిత్య వేదిక యూట్యూబ్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న తెలుగు సాహిత్యాభిమానుల సమూహం ఈ యూట్యూబ్ ద్వారా మంచి మిత్రుత్వం ఏర్పర్చుకోవచ్చు సాహిత్య అనుభూతి నీ పంచుకోవచ్చు కానీ వ్యక్తిగత Mobile Number కామెంట్ కింద రాసుకోవడం సరి కాదనుకుంటాను

    • @palakani2911
      @palakani2911 6 ปีที่แล้ว +3

      Munna VDS గారు శుభోదయం మీరు చాలా చక్కగా వ్యాఖ్యానించారు నిజమే ఈ పాట వెన్నెల్లో గోరుముద్దల్లంటిదే యూట్యూబ్ ద్వారా సాహిత్య వేదిక ఉండగా మీ మొబైల్ నెంబర్ రాయడం లో ఆంతర్యం ????? మిత్రమా

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +74

    ఆ సాహిత్యం...ఆ సంగీతం... ఆ గానం...ఆ నటన
    ఎందరో మహానుభావులు-అందరికీ వందనములు

  • @balakrishnakillamsetty886
    @balakrishnakillamsetty886 2 ปีที่แล้ว +66

    ఈ పాట విన్న ప్రతిసారి మనసుకి ఎదో తెలియని గాయం తగిలినత్తుతుంది..

  • @tejtej5124
    @tejtej5124 6 ปีที่แล้ว +166

    I am 22 ippudunna chaalamandi youngsters ku ilanti songs value thelidu I luv this song

    • @skdbaji9930
      @skdbaji9930 4 ปีที่แล้ว +5

      Same feeling bro

    • @harish6080
      @harish6080 4 ปีที่แล้ว +7

      Yes exactly inka they make fun if we listen to these retro songs why I don't know

    • @panagantikavya1294
      @panagantikavya1294 3 ปีที่แล้ว +1

      Avunu bro

    • @venkatvegirouthu9395
      @venkatvegirouthu9395 3 ปีที่แล้ว

      @@Imravirj 👌💋

    • @man_of_joy
      @man_of_joy 3 ปีที่แล้ว

      Me too

  • @spraveenkumar4303
    @spraveenkumar4303 11 หลายเดือนก่อน +29

    ఇళయరాజా గారు సంగీతం ఇష్టపడే వారికి. హృదయ రాజు.🙏

  • @santhinokku5029
    @santhinokku5029 2 ปีที่แล้ว +14

    మనసు ఆకలి తీర్చే పాట ప్రేమించడం,మర్చిపో వాల్సిరావడం, మరువలేని మనసు పడే తపన ...ఓదారుస్తాయి ఇలాంటి పాటలు.

  • @ramaseshusripada5938
    @ramaseshusripada5938 ปีที่แล้ว +57

    పాట వింటూ ఉంటే మనసులో ఏదో తెలియని గుబులు..

  • @nukarajubonu5240
    @nukarajubonu5240 4 ปีที่แล้ว +155

    SP గారూ మీకు మా పాదాభివందనం భారతీయ సంగీత సామ్రాజ్యంలో మీరు లేని లోటు తీరదు మీకు మా కన్నీటి వీడ్కోలు😭😭😭🙏🙏🙏

    • @shaikvali4837
      @shaikvali4837 2 ปีที่แล้ว +2

      అవును😭😭😭😭😭😭😭

    • @raambabu7111
      @raambabu7111 ปีที่แล้ว +2

      ఇప్పటికి గుర్తు వస్తే... ఆయనలేని మనల్ని మనం ఊహించుకోలేక పోతున్నాం...😢

  • @narasimharaothota1629
    @narasimharaothota1629 2 ปีที่แล้ว +82

    5 legends 1 Megastar 2 Suhasini 3 Ilayaraja 4 the great SPB 5 Janakamma What a legendary Song and last but not least Lirics writter Veturi garu

  • @cnuvach
    @cnuvach 6 ปีที่แล้ว +41

    suhasini garu innocent expression of love coupled with sorrow followed by joy when chiru goes into sea for fish is simply lovely. great acting madam.yesteryear actresses banked more on their skills than glamour. suhasini is just the best. telugu audience are lucky to have her. chiru is just keka.

    • @akp7692
      @akp7692 4 ปีที่แล้ว +1

      Explain exactly super sit

  • @nsampath9452
    @nsampath9452 5 ปีที่แล้ว +51

    What a music by illyaraja sir. And what what a song this is ever green song in the tolly wood. And what a acting by mega star chriu. No words to explain about the chiru. He is only person can do it.

  • @akp7692
    @akp7692 4 ปีที่แล้ว +117

    ఆశ పడ్డా అందుతుందా, అర్హత అయినా వుందా.అందుకున్న పొందిక వుందా, పొద్దు కుదిరేదా.

    • @kishorekumar8692
      @kishorekumar8692 ปีที่แล้ว +3

      😥😥😥😥

    • @firozkhanmaharashtra4431
      @firozkhanmaharashtra4431 ปีที่แล้ว +1

      ​@@kishorekumar8692 h5t

    • @SudeendraR-sc4uf
      @SudeendraR-sc4uf ปีที่แล้ว

      Compulsory anduthundi

    • @pavankanna7928
      @pavankanna7928 ปีที่แล้ว

      Same feeel brooo

    • @Soul_sayings
      @Soul_sayings ปีที่แล้ว +1

      ప్రేమకన్నా పాశముందా! పెంచుకుంటే దోషముందా !
      తెంచుకుంటే పంచుకుంటే! పంచుకుంటే మరిచేదా!

  • @nskchaitanya1513
    @nskchaitanya1513 7 ปีที่แล้ว +315

    తీగనై మల్లెలు పూచిన వేళ....
    ఆగనా అల్లనా పూజకో మాల......
    మనసు తెర తీసినా మోమాటమేనా .....
    మమత కలబోసినా మాట కరువేనా......
    తీగనై మల్లెలు పూచిన వేళ .....
    ఆగనా అల్లనా పూజకో మాల......
    తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా......
    ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా......
    ఆశ పడ్డా అందుతుందా అర్హతైనా ఉందా......
    అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేనా......
    ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా......
    తెంచుంకుంటే తీరుతుందా పంచుకొంటే మరిచేదా......
    కలలో మెదిలిందా ఇధి కధలో జరిగిందా......
    మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా......
    రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా......
    మారమంటే మారుతుందా మాసిపోతుందా......
    చేసుకున్నా పుణ్యముందా చేరుకొనే దారి ఉందా......
    చేదుకొనే చేయి ఉందా చేయి చేయి కలిసేనా......
    తీగనై మల్లెలు పూచిన వేళ .....
    ఆగనా అల్లనా పూజకో మాల......
    మనసు తెర తీసినా మోమాటమేనా.....
    మమత కలబోసినా మాట కరువేనా......
    తీగనై మల్లెలు పూచిన వేళ.....
    ఆగనా అల్లనా పూజకో మాల......

  • @lokeshchadaram71
    @lokeshchadaram71 5 ปีที่แล้ว +39

    ప్రేమ కన్నా పాశం ఉందా... ఎంచుకుంటే దోషం ఉందా... తెంచుకుంటే తీరుతుందా... పంచుకుంటే మరుపేగ..

  • @user-jt5ir2bs4b
    @user-jt5ir2bs4b 6 หลายเดือนก่อน +4

    இசைஞானி இளையராஜாவின் இசையால் தான் பல பேர் மனநிலை பாதிக்காமல் இருக்கிறார்கள்

  • @gopilaxman9992
    @gopilaxman9992 2 ปีที่แล้ว +25

    ఎందుకో గానీ ఈ పాట వింటుంటే చాలా ఆనందంగా,తెలియకుండానే కన్నీళ్లు వస్తావి ......భారతిరాజా గారు మీ సినిమాలూ అంటే చాలా ఇష్టం ఇళయరాజా సర్ మీ మ్యూజిక్ అంటే ప్రాణం ,పిచ్చి

  • @sirishhyd
    @sirishhyd 3 ปีที่แล้ว +36

    Her expressions @ 3:05 priceless 👌
    Such a beautiful tune by Ilayaraja sir, great lyrics from Atreya garu. Best singing combo SPB sir & Janaki amma. No food needed today..ill watch this song for another 10 times 😊.

  • @sravan200
    @sravan200 9 หลายเดือนก่อน +29

    తెలిసీ తెలియందా… ఇది తెలియక జరిగిందా
    ఎపుడో జరిగిందా… అది ఇపుడే తెలిసిందా
    ఆశ పడ్డా అందుతుందా… అర్హతైనా ఉందా
    అందుకున్నా పొందికుందా… పొత్తు కుదిరేదా
    ప్రేమకన్నా పాశముందా… పెంచుకుంటే దోషముందా
    తెంచుంకుంటే తీరుతుందా… పంచుకుంటే మరిచేదా..
    ఆచార్య ఆత్రేయ..🙏🙏🙏

  • @cheedhiriprasad7990
    @cheedhiriprasad7990 3 ปีที่แล้ว +30

    3:05 suhasini expressions evergreen

    • @PMAAAbbasMohamed
      @PMAAAbbasMohamed 6 หลายเดือนก่อน

      See original version... Much better than this

  • @khadars4599
    @khadars4599 5 ปีที่แล้ว +72

    ఈ పాట అంటె నాకు చాలా ఇష్టం. ..చిరంజీవి గారికి ధన్యవాదములు. ...

    • @shivaji.bolaganishivaj.bol272
      @shivaji.bolaganishivaj.bol272 3 ปีที่แล้ว +1

      Me too.

    • @shali548
      @shali548 3 ปีที่แล้ว +2

      Thanks to aterya

    • @KumarKumar-lk2ej
      @KumarKumar-lk2ej 3 ปีที่แล้ว +3

      You should thank to ilayaraja...not chiru

    • @ap2102
      @ap2102 2 ปีที่แล้ว +2

      పాటలో అభినయం నచ్చిన వారికి చిరంజీవి గారు, సాహిత్యం నచ్చిన వారికి ఆత్రేయ గారు, సంగీతం నచ్చిన వారికి ఇళయరాజా గారు నచ్చుతారు🙂
      నాకైతే ఆ ముగ్గురు చాలా ఇష్టం...నచ్చారు👌👌🙏🙏

    • @khadars4599
      @khadars4599 2 ปีที่แล้ว

      @@ap2102 అంతేగా బ్రదర్... వాళ్ళకి కూడా ధన్యవాదాలు....

  • @sudheerkumarmotukuduri5075
    @sudheerkumarmotukuduri5075 6 ปีที่แล้ว +60

    💅"మనసు తెర తీసినా మొహమాటమేల? మమత కలబోసినా మాట కరువేల?" చక్కటి పదకూర్పుతో రాసిన పాట ఎన్ని సార్లు విన్నా తక్కువే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhoomies
    @bhoomies 11 ปีที่แล้ว +66

    I just cant deny my affection towards Megastar..superb simplicity in expressions

    • @mahi-zq1cu
      @mahi-zq1cu 2 ปีที่แล้ว +1

      He is star more Dan mega giga a simple reaction now no one

  • @khajishashavali
    @khajishashavali 2 ปีที่แล้ว +24

    What a song! I love Chiranjeevi.
    Chiru and Suhasini lived in the roles.
    They are great.
    SP Balu garu,Janaki garu and Ilayaraja are the legends.
    Touching Our hearts.

  • @vikasvicky77
    @vikasvicky77 4 ปีที่แล้ว +56

    2020 corona time found these awesome song hit like anyone watching at quarantine 😁

  • @UmeshaNomad1975
    @UmeshaNomad1975 5 ปีที่แล้ว +34

    Evergreen hit song.....The best of Chiru, Suhasini, lyrics, music and direction... photography....all....

  • @shashirekha7331
    @shashirekha7331 5 ปีที่แล้ว +54

    My heart starts melting whenever I listen to this song.... ❤️

    • @mahi-zq1cu
      @mahi-zq1cu 2 ปีที่แล้ว

      Superb song

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

      సూపర్ సాంగ్ ఆండీ

    • @Sasi838
      @Sasi838 10 หลายเดือนก่อน

      Sasirekha gaaru Y r a good heart meeku vandanaalu

  • @ssvgcreatives8201
    @ssvgcreatives8201 8 ปีที่แล้ว +64

    my favourit movie..& xlent acting by chiru , suhasini

  • @balivadasrinivas4377
    @balivadasrinivas4377 5 ปีที่แล้ว +72

    Ee song vine tappudanthaa... Manasu entho haayiga untaado..... Thq. Ilayaraaja. Sir

  • @shivsaisiddharth5491
    @shivsaisiddharth5491 3 ปีที่แล้ว +17

    Ilayaraja the MUSIC GENIUS he will live in his Music creations forever!!! Iam a tamil no diffirence in composition exact same in both versions excellent...

  • @nivasnivi
    @nivasnivi 4 ปีที่แล้ว +31

    He is not just dancer he is action lo kamal kanna ekkuve style lo rajani kanna minche just because of his immense commercial hits he became commercial mass star love u sir..

  • @JitenPalaparthi
    @JitenPalaparthi 4 ปีที่แล้ว +20

    I dont know how this song is underrated .. Such a beautiful song..

  • @saranyam7581
    @saranyam7581 5 ปีที่แล้ว +56

    Still in 2019.... 😊😊 all time fav...
    👌👌👌👌👌lyrics..
    👌👌music
    👌👌👌singing
    👌👌👌👌expressions...

  • @Nag4u
    @Nag4u 5 ปีที่แล้ว +44

    Listening it for the first time .. Today.. 19.06.2019.. And it becomes my favorite song.. Totaly fidaa...

    • @srinivasrunkana6477
      @srinivasrunkana6477 4 ปีที่แล้ว

      Nenu eroje vinnaa... Feel the same

    • @thavambase6907
      @thavambase6907 3 ปีที่แล้ว

      This is not original, real song is called kodiyile malligaipoo and is better

    • @inoub4unome
      @inoub4unome 3 ปีที่แล้ว +2

      Kodiyile malligaippo got released first. Human tendency is to like the first version in the native language. Telegu is equally a beautiful language and this song in telegu sounds magic too. End of day it's Ilayaraja the magician 😊

  • @harikishorenaidu9939
    @harikishorenaidu9939 2 ปีที่แล้ว +10

    I'm big fan of mega star and power Star who living in Tamilnadu i have watched this movie in Tamil also i feel like tamil version and the lyrics is more underrated than telugu version but undoubtedly telugu version is also a master piece, kudos to isaignani Ilayaraja sir 🤟

  • @santhibhushanmedaballi5359
    @santhibhushanmedaballi5359 5 ปีที่แล้ว +12

    This song took me to Bheemili where entire song was filmed....wonderful music composition raja Saab

  • @mgireeshreddy2040
    @mgireeshreddy2040 4 ปีที่แล้ว +152

    బాలు గారి అభిమానులు ఒక like

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 ปีที่แล้ว +5

    బాలు గారు మీ పాట వినని రోజు ఉండదు,మీరు గుర్తుకు రాని రోజు ఉండదు🙏🙏🙏

  • @RohitSharma-kx5er
    @RohitSharma-kx5er 4 หลายเดือนก่อน +8

    Anyone watching this song 2024❤😊

  • @sreedharraparthy3763
    @sreedharraparthy3763 ปีที่แล้ว +3

    అంది అందని సాహిత్యం అనుభవానికి సరిపడే భాష తెలియని సంగీతం మౌన ప్రేమ.,,, ఎండమావిలో దాహం తీర్చుకునే మానసిక ఓర్పు జీవితకాల సహనం ఈ పాటల సొంతం

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 9 หลายเดือนก่อน +4

    S janaki Amma sung above more than 65000 songs in all languages and all generations and all versions

  • @nagasai1833
    @nagasai1833 5 ปีที่แล้ว +12

    Janaki garu ,balu garu, ilayaraja garu....super combination.

    • @mohanram1953
      @mohanram1953 3 ปีที่แล้ว +1

      S

    • @Dr.Kikki_07
      @Dr.Kikki_07 ปีที่แล้ว

      True.. Golden Trio of South India 🥰

  • @raviinjeti3344
    @raviinjeti3344 9 หลายเดือนก่อน +3

    Mee opinion meru cheparu na opinion ee song వింటే మనసు ఎంత దూరం వెళుతుందో తెలియదు ఆ మధురం గానం అటువంటి ది 👌👍

  • @gerigakrishnamohan1450
    @gerigakrishnamohan1450 4 หลายเดือนก่อน +1

    A beautiful expression on of Suhasini when chiranjeevi comes back with a fish from the sea...superb expression...not sure whether we got such expression from in our industry....

  • @srujangoudbodige5903
    @srujangoudbodige5903 2 ปีที่แล้ว +5

    మనసు తెర తీసిన మొహమాట మేల..., ప్రేమ కన్న పాషముంద.....,.. రాసి ఉంటే
    . తప్పుతుందా.........

  • @thangaraja9573
    @thangaraja9573 3 ปีที่แล้ว +1

    ఇళయరాజా గారు సృష్టించిన ఈ అద్భుత ప్రేమ గీతంప నాకు ఎంతో నచ్చిన గీతం

  • @maheshneelam604
    @maheshneelam604 5 ปีที่แล้ว +3

    ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునే lyrics ఉన్నాయి
    దానికి తోడు music and visual అద్భుతం

  • @venkateshkottapalli7072
    @venkateshkottapalli7072 3 หลายเดือนก่อน +1

    Annayya acting gurunchi chepamante Rudraveena Apandbhandavudu cheputaru Aradana lo annayyanu chusaraa what a super no words

  • @thurakarambabu2471
    @thurakarambabu2471 ปีที่แล้ว +7

    10000 విన్నాను my favourite song

  • @kamalkalidindi994
    @kamalkalidindi994 11 ปีที่แล้ว +19

    megastar is simply superb..love u annaya forever...

  • @siddharthasankar8361
    @siddharthasankar8361 6 ปีที่แล้ว +24

    Kadalora kavithaigal.. 👌

  • @seethamahalakshmi1680sita
    @seethamahalakshmi1680sita 2 ปีที่แล้ว +7

    పల్లవి:
    తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల
    మనసు తెర తీసినా మోమాటమేనా మమత కలబోసినా మాట కరువేనా
    తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల
    చరణం 1:
    తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా
    ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా
    ఆశ పడ్డా అందుతుందా అర్హతైనా ఉందా
    అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేనా
    ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా
    తెంచుంకుంటే తీరుతుందా పంచుకొంటే మరిచేదా
    చరణం 2:
    కలలో మెదిలిందా ఇది కధలో జరిగిందా
    మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా
    రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా
    మారమంటే మారుతుందా మాసిపోతుందా
    చేసుకున్నా పుణ్యముందా చేరుకొనే దారి ఉందా
    చేదుకొనే చేయి ఉందా చేయి చేయి కలిసేనా

  • @jeevanprofessional3841
    @jeevanprofessional3841 2 ปีที่แล้ว +2

    E pata rasina lyricist ki .
    E pata ki music compose chesina great music director ki na paadabhi vandhanaalu .

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 8 ปีที่แล้ว +21

    One of the best song ilayaraja sir produced

  • @asktimeline6040
    @asktimeline6040 ปีที่แล้ว +2

    There is a lot of depth in this song only the lyricist can understand the depth of this song

    • @sravan200
      @sravan200 9 หลายเดือนก่อน

      మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి సాహిత్యం

  • @kollurisatyasai3702
    @kollurisatyasai3702 ปีที่แล้ว +6

    3:00 to 3:10 Suhasini garu super ❤ అద్భుతమైన పాట

  • @vinodhsivaprakasam4923
    @vinodhsivaprakasam4923 4 ปีที่แล้ว +6

    In Telugu also it sounds fantastic .. Chiranjeevi and Suhasini acting at its peak

  • @Nakshartra
    @Nakshartra 12 ปีที่แล้ว +28

    This song make me to memorize the best times in my life...

  • @ganapathiamutha4090
    @ganapathiamutha4090 5 ปีที่แล้ว +20

    Chiru not only dancer he is superb actor

    • @gajjalaraja2014
      @gajjalaraja2014 4 ปีที่แล้ว +3

      I am big fan of Mahesh ....I agree with u bro .....aaradhana..swayamkrushi...apadbhandhavudu rudraveena ...best examples

  • @bhaskarbhaskar7138
    @bhaskarbhaskar7138 7 ปีที่แล้ว +58

    Chiru suhasini expressions super

  • @komire79
    @komire79 8 ปีที่แล้ว +28

    great song this one of the best song of megastar greatest star in the world i love megastar

  • @raghukondadadi9950
    @raghukondadadi9950 6 ปีที่แล้ว +9

    Great song from the greatest combination of Chiru and Raja garu...
    Hats off to both of you.

  • @krishnareddyadapa8684
    @krishnareddyadapa8684 9 ปีที่แล้ว +25

    heart touching songs.....All one side lovers....Dedicated this song

  • @balacreations9477
    @balacreations9477 4 ปีที่แล้ว +2

    Ilanti movies malli repeat avvali..am music Sir..film industry unnanthakaalam meeru brathike untaru Sir janala gundello..rlly hatsoff ilayaraja jii..

  • @kalaganisravan582
    @kalaganisravan582 5 ปีที่แล้ว +9

    Chiru ilayaraja and bharathi raja suhadini legends

  • @SandhyaSandhya-su4tn
    @SandhyaSandhya-su4tn 4 ปีที่แล้ว +13

    Suhasini Garu was so beautiful 😍😘 she is the pride of Telugu industry ❤️🙏🙏

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

      Super 👌💕💕💘💘💘💘💘❤️💝💞♥️♥️💞💝

  • @stubb0rnable
    @stubb0rnable ปีที่แล้ว +2

    Only legend from telugu industry who acted under bharatiraja sir direction is chiranjeevi

  • @rvenupadma7691
    @rvenupadma7691 5 ปีที่แล้ว +10

    Excellent song I am never forget this song amazing

    • @mohanram1953
      @mohanram1953 3 ปีที่แล้ว +1

      Gret composer ilaiyaraja

  • @bkumari8306
    @bkumari8306 6 ปีที่แล้ว +8

    excellent acted by Chiru and Suhasini

  • @sduvvarapu007
    @sduvvarapu007 3 ปีที่แล้ว +3

    Only Music Legend Ilayaraja can give these kind of songs!!!!!!!!!!

  • @Siddu-e7b
    @Siddu-e7b 11 หลายเดือนก่อน +1

    Edo teliyani feeling ee song vintunte adi honest ga love chese vallaki touch avtadhi aaa feeling

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 4 หลายเดือนก่อน +2

    ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలి ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ సినిమా లో ఉండే ❤సోల్ అంతా ఈ ఒక్క పాటలో ప్రతిబింబిస్తుంది.. ఒక రౌడీ😎 ని కూడా మార్చాగల పవర్ ప్రేమ😍 కి మాత్రమే ఉంధి.....alltime favourite 👌🏻 అన్నయ్య చిరంజీవి 👌🏻👌🏻👌🏻

  • @komalkumar9073
    @komalkumar9073 3 ปีที่แล้ว +5

    Beautiful composition of Ilayaraja👌👌👌 🌹🌹🌹

  • @shaliviran9071
    @shaliviran9071 3 ปีที่แล้ว +2

    బాలు గారు మీరు మీ గానం మధురం.. ఎప్పటికీ

  • @Wwr12
    @Wwr12 2 หลายเดือนก่อน

    చరణాలు చాలా అర్థవంతమైనవి...ఇళయరాజా గారి పాటల్లో చరణాలు అద్భుతము...👌👌👌👍👍👍

  • @Tarak854
    @Tarak854 3 ปีที่แล้ว +3

    Am in 20 but ee song roju vintanu such a beautiful feel i love this song 😔osm lyrics wahhh 👌

  • @KLTHAMIZH
    @KLTHAMIZH 4 ปีที่แล้ว +14

    CLOSE TO MY HEART❤

  • @Chandrasekhar59170
    @Chandrasekhar59170 ปีที่แล้ว +1

    Most underrated movie . Dear Geetha Arts pls release songs in 4k and movie also 👍👍👍👍 it's Mega fans request

  • @MegaManmadh
    @MegaManmadh 12 ปีที่แล้ว +7

    who can remember everything they have ... well in your life...that helps me to remember things; Make a vivid mental image

  • @chandu.mchandu9855
    @chandu.mchandu9855 4 ปีที่แล้ว +5

    ever green song golden days megastar and suhasini super

  • @ambedkarrajagmailcom
    @ambedkarrajagmailcom ปีที่แล้ว +2

    Legend music director ILAYARAJA... What a music. Superb

  • @MuthaThrimurthulu
    @MuthaThrimurthulu หลายเดือนก่อน +1

    చిరంజీవి గారి నటన అద్భుతం

  • @moviefreak4511
    @moviefreak4511 3 ปีที่แล้ว +11

    I'm 20 years old, but our this generation would never get this ❤️

  • @noorshaik4439
    @noorshaik4439 8 ปีที่แล้ว +25

    Hart touching this song

    • @youngforest8793
      @youngforest8793 5 ปีที่แล้ว

      Yaaaa i miss this type words sooooooo

  • @user-qy8vf5sm9e
    @user-qy8vf5sm9e 6 หลายเดือนก่อน

    Chiranheevi garu fish pattukuni vachinappudu suhasini gari expression peaks... Dhani kosam enni sarlu chusina thakkuve rojukosaraina ee pata chudakunda roju gadavadhu naku

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 3 หลายเดือนก่อน

    3:04 సుహాసిని గారి expiration 👌🏻 wow 🙏🏻🙏🏻

  • @valugondasrinivas2425
    @valugondasrinivas2425 5 ปีที่แล้ว +8

    greatest music by ilayaraja

  • @sekharb8026
    @sekharb8026 3 ปีที่แล้ว +1

    ఇళయరాజా చేసిన TUNE అద్భుతం కదా

  • @pravallikae9151
    @pravallikae9151 2 ปีที่แล้ว +1

    Hmm early mrng while readying for school, this song use to played in radio.
    Those days will never come back.

  • @ramkumar-oy4xx
    @ramkumar-oy4xx 7 หลายเดือนก่อน +2

    Kattapa acted very well in Tamil..

  • @RajaRam-qr6we
    @RajaRam-qr6we 4 ปีที่แล้ว +3

    Superb song and superb action by my favourite Chiru

  • @skg1119
    @skg1119 9 หลายเดือนก่อน +3

    ennisarlu choosina vinnaa... 🎉🎉🎉❤❤❤❤

  • @nsampath9452
    @nsampath9452 6 ปีที่แล้ว +4

    What a great movie for ever.for chiru his expressions are out standing

  • @Siddu-e7b
    @Siddu-e7b ปีที่แล้ว +4

    2023 lo eee pata vintunna vallu o like vesukondi friends
    My life time favrte song

    • @Siddu-e7b
      @Siddu-e7b ปีที่แล้ว

      Heart touching Heart touching ever ever forever
      Manasu tera tisina momatamena
      Mamata kalabosina mata karuvena
      What a lyric what lyric
      Never before ever after 😍

  • @rajashekarsinger1981
    @rajashekarsinger1981 4 ปีที่แล้ว +5

    What a beautiful song ❣️ !!
    What heartful charanam

  • @chandramouli3950
    @chandramouli3950 ชั่วโมงที่ผ่านมา

    7 Legends 1 Ilayaraja 2 Veturi 3 SP Balu 4 Janaki 5 Bharati Raja 6 Chiru 7 Suhasini

  • @jvjv4543
    @jvjv4543 4 ปีที่แล้ว +5

    This song matched my life dito.how the liric writer found amazing words .wondering always