Tella Cheeraku Takadhimi Song - Nagarjuna, Sridevi Superhit Video Song | Aakhari Poratam Movie Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2023
  • Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • บันเทิง

ความคิดเห็น • 188

  • @rammohanraovasamsetti4200
    @rammohanraovasamsetti4200 26 วันที่ผ่านมา +13

    నా మనసుని ఆకట్టుకునే పాటల్లో ఇదొకటి ఈ పాట గురించి వర్ణించటానికి మాటలు లేవు, మనసుని ఆహ్లాద పరచే ఇంత మంచి సంగీత సాహిత్యాలని మనకు అందించిన మహానుభావులు అందరూ యే లోకంలో ఉన్నా అందరికీ నా ఆశ్రునయణ నమస్కారములు.💐🙏🙏🙏from: mohan,Thane municipal corporation, acc& adminstration

  • @nagendrabhaviri
    @nagendrabhaviri 6 หลายเดือนก่อน +119

    ఈ సాంగ్ గురించి ముందుగా మాట్లాడుకోవాలంటే మహానుభావులు ఊరికే పుట్టారు రచయిత వేటూరి సుందరా మూర్తి గారు లతా మంగేష్కర్ గారు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇళయరాజా గారు సంగీతం చేసిన సినిమా క్యాసెట్స్ ఆ రోజుల్లో అన్లిమిటెడ్ గా క్యాసెట్స్ కొనేవారు మహానుభావులు ఊరికే పుట్టారు సక్సెస్ అంటే ఇదే ఇది అందరికీ సాధ్యం కాదు జైశ్రీరామ్

    • @user-xk7jt5zw4j
      @user-xk7jt5zw4j 5 หลายเดือนก่อน +2

      Q 2:05

    • @shakeelahmed3172
      @shakeelahmed3172 5 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q

    • @telugukurradu1140
      @telugukurradu1140 5 หลายเดือนก่อน +1

      Chala tqs and lady Singer evaro chepinandhuku🙏

    • @palakshavuppalapati9642
      @palakshavuppalapati9642 5 หลายเดือนก่อน +1

      Super ,jayaho veturi garu and others contribution

    • @user-du9cq6ib2o
      @user-du9cq6ib2o 4 หลายเดือนก่อน

      ❤​@@telugukurradu1140

  • @somayajulua
    @somayajulua 5 หลายเดือนก่อน +22

    (f) తెల్లచీరకు తకధిమి తపనలు
    రేగేనమ్మా సందె ఎన్నెల్లో
    (m) సిరిమల్లె పూలకు సరిగమ
    ఘుమ ఘుమ తాకేనమ్మ
    జంట ముద్దుల్లో
    (f) అవే తీయని సరాగాలుగా
    (m) ఇలా హాయిగా స్వరాలూదగా
    (f) సన్నాయంటి వయ్యారంలో
    సాయంత్రాలే సంగీతాలై
    (m) మల్లెపూలకు సరిగమ
    ఘుమ ఘుమ తాకేనమ్మ
    జంట ముద్దుల్లో
    (f) అహ తెల్లచీరకు తకధిమి తపనలు
    రేగేనమ్మా సందె ఎన్నెల్లో
    చిత్రం: ఆఖరిపోరాటం
    గానం: SP బాలు & లతామంగేష్కర్
    సంగీతం: ఇళయరాజ
    సాహిత్యం: వేటూరి
    f) వైశాఖం హ తరుముతుంటే
    నీ ఒళ్ళో ఒదుగుతున్నా
    (m) ఆషాడం హ ఉరుముతుంటే
    నీ మెరుపే చిదుముకున్నా
    (f) కవ్వింతనవ్వాలి
    పువ్వంత కావాలి
    పండించుకోవాలి ఈ బంధమే
    (m) నీ తోడు కావా...లి
    నే తోడుకోవా...లి
    నీ నీడలోనున్న శృంగారమే
    (f) జాబిల్లీ సూరీడు
    ఆకాశంలో నిలిచిన సొగసుల
    (m) తెల్లచీరకు తకధిమి తపనలు
    రేగేనమ్మా సందె ఎన్నెల్లో తరారార
    (f) సిరిమల్లె పూలకు సరిగమ
    ఘుమ ఘుమ తాకేనమ్మ
    జంట ముద్దుల్లో (m)తరారార
    (f) కార్తీకం హ కలిసి వస్తే
    నీ పరువం అడుగుతున్నా
    (m) హేమంతం హ కరుగుతుంటే
    నీ అందం కడుగుతున్నా
    (f) ఆకాశ దేశానా
    ఆ మేఘ రాగాలు
    పలికాయి నా స్వప్న సంగీతమే
    (m) ఈ చైత్ర మాసా…న
    చిరునవ్వు దీపా…లు
    వెలిగాయి నీ కంట నా కోసమే
    (f) గిలిగింతే గీతాలై
    సింగారానికి సిగ్గులు కలిపిన
    (m) తెల్లచీరకు తకధిమి తపనలు
    రేగేనమ్మా సందె ఎన్నెల్లో
    (f) సిరిమల్లె పూలకు సరిగమ
    ఘుమ ఘుమ తాకేనమ్మ
    జంట ముద్దుల్లో
    అవే తీయని సరాగాలుగా
    (m) ఇలా హాయిగా స్వరాలూదగా
    (f) సన్నాయంటి వయ్యారంలో
    సాయంత్రాలే సంగీతాలై
    (m) తెల్లచీరకు తకధిమి తపనలు
    రేగేనమ్మా సందె ఎన్నెల్లో తరారీర
    (f) సిరిమల్లె పూలకు సరిగమ
    ఘుమ ఘుమ తాకేనమ్మ
    జంట ముద్దుల్లో తరారీర

  • @teja8593
    @teja8593 หลายเดือนก่อน +3

    నా చిన్నప్పుడు పెళ్లిళ్లకు మైక్ లో ఈపాట ఏ రాత్రి వినపడ్డ మెలకువ వచ్చేది మ్యూజిక్ లో magic అంటే ఇదేనేమో

  • @user-sl2xt7my4f
    @user-sl2xt7my4f หลายเดือนก่อน +13

    లతా మంగేష్కర్ బాలు గారి సూపర్ సాంగ్

  • @rbaskar2013
    @rbaskar2013 ปีที่แล้ว +32

    Nagarjuna fan's ekada

  • @athmaramnandru
    @athmaramnandru 5 หลายเดือนก่อน +28

    రోజు పడుకునే ముందు ఈ ఒక్క పాట మాత్రమే పెట్టుకొని పడుకుంటున్నా 🙃🙂👌🏻

    • @suni7730
      @suni7730 4 หลายเดือนก่อน +1

      Me too...😊😊

    • @user-vd5gm3de3d
      @user-vd5gm3de3d 4 หลายเดือนก่อน +1

      నేను కూడ

    • @murthy821
      @murthy821 2 หลายเดือนก่อน

      same here

  • @chjeevan86
    @chjeevan86 13 วันที่ผ่านมา +1

    All time great song ❤

  • @prameelareddy1877
    @prameelareddy1877 10 หลายเดือนก่อน +35

    My life time ever green song 😍😍

  • @AnjanaHarinadhMeher777
    @AnjanaHarinadhMeher777 6 วันที่ผ่านมา

    What a pair..nag ..sridevi..what a stars both..

  • @parthk9559
    @parthk9559 11 วันที่ผ่านมา

    Who else can do this? Superhit song by Dr.Veturi! Dr.Veturi is a multi-dimensional writer. He can write any genre song and make the hero's fans happy!🙏

  • @chaitanya__0003
    @chaitanya__0003 11 หลายเดือนก่อน +12

    JAI AKINENNI ❤️❤️❤️

  • @ramanarao.b4564
    @ramanarao.b4564 วันที่ผ่านมา

    సిని సంగీత సాగరంలో స్వరాల అల "ఇళయరాజా "

  • @hnaveenkumar
    @hnaveenkumar หลายเดือนก่อน +4

    Only Sridevi is an actress acted with 3 generations. Still today her demise is a mistory.

  • @artistraja7623
    @artistraja7623 10 หลายเดือนก่อน +11

    God of music, maestro ilaiyaraaja!!

  • @ShekshavaliPGT
    @ShekshavaliPGT หลายเดือนก่อน

    వేటూరి
    తెలుగు భాష కు కొత్త ఊపిరి
    తేనెలూరె పదాలకు ప్రాణలాహిరి

  • @CherukuriMadhury
    @CherukuriMadhury 21 ชั่วโมงที่ผ่านมา

    Sridevi is a barbie doll...

  • @chinthapallygiribabu5765
    @chinthapallygiribabu5765 2 หลายเดือนก่อน +1

    Varsham vasthunteeee ee song play chesukuntu volume 2 level pettukoni alaaa Kallu musukunteeeee untadhiii😊😊😊😊😊

  • @team__avengers__07
    @team__avengers__07 11 หลายเดือนก่อน +6

    This song singer in Lata mangeshkar.ilayaraja solid music 🎵

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 หลายเดือนก่อน +2

    కిల్లర్ (నాగార్జున ) హెచ్. డి పాటలు పెట్టండి

  • @hemanth7119
    @hemanth7119 9 หลายเดือนก่อน +11

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.

  • @user-et6ul3gz5e
    @user-et6ul3gz5e 2 หลายเดือนก่อน +2

    No director in india can picturise songs like Raghavendra Rao.

  • @shaileshg873
    @shaileshg873 9 หลายเดือนก่อน +13

    I appreciate you for uploading the best and clearest version of one of my favorite songs ever. Earlier, this video was blurred, and I was waiting for someone to upload it on TH-cam with the best quality.

    • @saruy4964
      @saruy4964 7 หลายเดือนก่อน

      Wawwwaa😊😊😊😊😊😊😊😊😊

    • @rajubukka2966
      @rajubukka2966 2 หลายเดือนก่อน +1

      ❤​@@saruy4964

  • @radhaaddanki5442
    @radhaaddanki5442 5 วันที่ผ่านมา

    👌 Excellent 👌👌👌❤️😍

  • @user-mb2el6gh7u
    @user-mb2el6gh7u 5 หลายเดือนก่อน +6

    నేను జీవితంలో మర్చిపోలేని

  • @yusufbasha27
    @yusufbasha27 9 หลายเดือนก่อน +24

    Can't digest that the two legendary singers are not with us..😢😢.R.I.P legends.

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 3 หลายเดือนก่อน

      Iddaru kaaru .. mugguru..okara atreya garu n SPB GAARU n Lata mangeshkar garu .ee mugguru legends leeru..tirani lootu..

  • @chandrasekhar7708
    @chandrasekhar7708 4 หลายเดือนก่อน +3

    aa madhuramaina rojulu ika ennatiki chudalemu

  • @nandurivenkatasatyaganesh1445
    @nandurivenkatasatyaganesh1445 ปีที่แล้ว +23

    Miracle of k.ragavendrarao sir.
    Only ..he is legendary director of Indian cinema..who give lot's of block busters..175,200,365 days

    • @pspkgadikotasubbarayudu9376
      @pspkgadikotasubbarayudu9376 11 หลายเดือนก่อน

      10000000000000 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍

    • @kamakshikamakshi6341
      @kamakshikamakshi6341 10 หลายเดือนก่อน

      😂,,,,,,,,,,😮😅😅😅😅😅😅😅😅😅😮😅😅😅😅😮😅😅😅😮😅😮😅😮😮😅😅😅😅😮😮😮😅😅 3:26

  • @satishbimiri7444
    @satishbimiri7444 3 หลายเดือนก่อน +2

    ఈలాంటి పాటలు మల్లి రావు❤❤❤

  • @ThumburiPavankumar
    @ThumburiPavankumar 8 หลายเดือนก่อน +8

    2: 30 - 2:50.sridevi..❤❤look like angel..❤❤

    • @hnaveenkumar
      @hnaveenkumar หลายเดือนก่อน

      She was always an angel

  • @GantaVenkataramana-ij5uu
    @GantaVenkataramana-ij5uu 15 วันที่ผ่านมา

    Appatlo ee song aanimutyam

  • @narendrababugundala4475
    @narendrababugundala4475 9 หลายเดือนก่อน +3

    వీనుల విందు
    వీక్షణ పసందు
    ఈ గీతం సంగీతం

  • @eppakayalaramakrishna7441
    @eppakayalaramakrishna7441 10 หลายเดือนก่อน +13

    Ilayaraja the one and only music King 👑👑👑

  • @raghukishore1652
    @raghukishore1652 10 หลายเดือนก่อน +6

    King nag sir🎉🎉🎉

  • @anamtharamayyagogineni4143
    @anamtharamayyagogineni4143 3 หลายเดือนก่อน +1

    సూపర్ హిట్ పాట

  • @g.upendar6860
    @g.upendar6860 ปีที่แล้ว +11

    Legendry singers,

  • @odeluanl5378
    @odeluanl5378 ปีที่แล้ว +8

    GOOD SONG

  • @chinnabs
    @chinnabs 9 หลายเดือนก่อน +5

    Excellent song

  • @prakashkamakolanu
    @prakashkamakolanu 5 หลายเดือนก่อน +3

    Hats off to all legends.

  • @vijayaprasad7929
    @vijayaprasad7929 หลายเดือนก่อน +1

    King of Music one and only Isaignani Ilayaraja 🫵

  • @animereviewwithriteshsenpa7660
    @animereviewwithriteshsenpa7660 ปีที่แล้ว +10

    Srideviji so beautiful sridevi Ji ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @v.v.creations
    @v.v.creations 3 หลายเดือนก่อน +1

    King of film music ❤🎉❤🎉 my god ilayaraja

  • @chandusritlm
    @chandusritlm 11 หลายเดือนก่อน +5

    only sridevi

  • @ThandraRaju-mm3pm
    @ThandraRaju-mm3pm 25 วันที่ผ่านมา +1

    Anyone here 2024....

  • @ashokrammattapalli4972
    @ashokrammattapalli4972 5 หลายเดือนก่อน +1

    Ippudu evaru leru mahanu bavulu😢😢

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 ปีที่แล้ว +2

    Upload iddaru iddare (nagarjuna ) hd songs

  • @user-et6ul3gz5e
    @user-et6ul3gz5e 2 หลายเดือนก่อน

    Superb photography by KS Prakash sir.

  • @sujathasujatha6901
    @sujathasujatha6901 22 วันที่ผ่านมา

    Nuvve na prayasi

  • @srinun7438
    @srinun7438 11 หลายเดือนก่อน +2

    Super 🎉ilove the song

  • @kramesh8645
    @kramesh8645 ปีที่แล้ว +3

    exlent super song

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t 9 หลายเดือนก่อน +3

    Supar, katti keka, turumu

  • @archanakolli9831
    @archanakolli9831 6 หลายเดือนก่อน +1

    Sridevi andham aajaramaram

  • @muntazalikhan442
    @muntazalikhan442 6 หลายเดือนก่อน +1

    Satyam sir, LR iswari ,jotilaxmi , what a song.

  • @chilakasunitha949
    @chilakasunitha949 ปีที่แล้ว +4

    ❤❤❤❤

  • @ibusara100
    @ibusara100 หลายเดือนก่อน +3

    Sridevi acted with Dharmendra and Sunny Deol, in Telugu Sridevi acted with A Nageshwara Rao and Nagarjuna, NTR & Balakrishna
    ..in Tamil she acted with Sivaji as heroine...Prabhu was also part of that film...Vinod khanna and Akshay khanna...Only heroine in India who achieved this extraordinary feat.

    • @SupremeShark43
      @SupremeShark43 หลายเดือนก่อน

      With Balakrishna no, with Sr Ntr done...howle... She Acted with Lion Chiranjeevi 🎉🎉🎉

  • @rajeshgodipelly7366
    @rajeshgodipelly7366 ปีที่แล้ว +2

    ❤super song uvasmarat

  • @prashanthi9094
    @prashanthi9094 11 หลายเดือนก่อน +3

    My fav song....

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 8 หลายเดือนก่อน +1

    Telugu film colour lo Lata Mangeshkar padina first film.

  • @md.ibrahimirfan6618
    @md.ibrahimirfan6618 10 หลายเดือนก่อน +2

    This was also remade in Hindi .

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 7 หลายเดือนก่อน +9

    వారసుడు (నాగార్జున ) hd పాటలు పెట్టండి

  • @mujeebmd4154
    @mujeebmd4154 2 หลายเดือนก่อน

    Singer voice is beautiful

  • @SureshSuresh-sv9ei
    @SureshSuresh-sv9ei หลายเดือนก่อน

    Vadikosamchuudatlepadinavarikosam

  • @sanjayjadhav3758
    @sanjayjadhav3758 11 หลายเดือนก่อน +3

    यहॉं श्रीदेवी केलिए लता मंगेशकर गा रही है क्या?

  • @SupremeShark43
    @SupremeShark43 หลายเดือนก่อน

    My favourite song 🎉🎉🎉

  • @sunithaadepu2171
    @sunithaadepu2171 2 หลายเดือนก่อน

    My favourite song ever lovely lyrics

  • @thativani2771
    @thativani2771 ปีที่แล้ว +4

    Wt a amusic ,wt a lyrics ,& best singers,tq so much💐💐

  • @user-eu7yc6vy4s
    @user-eu7yc6vy4s 10 หลายเดือนก่อน +3

    Legendey Sridevi Hatsoff

  • @MrVinodkumar-dy6xq
    @MrVinodkumar-dy6xq 25 วันที่ผ่านมา

    AKP NS Super Excellent songs

  • @prasannakarnati8716
    @prasannakarnati8716 2 หลายเดือนก่อน

    Beautiful song,......

  • @prasadmankala7700
    @prasadmankala7700 11 หลายเดือนก่อน +2

    raghavendrarao is the best director

  • @user-hn5jc1wu7e
    @user-hn5jc1wu7e 4 หลายเดือนก่อน

    super and marvelous song i had seen in my entie life

  • @sainarendra8489
    @sainarendra8489 8 หลายเดือนก่อน +1

    My life all time evergreen lyrics and music I love ❤Raghavendra Rao

  • @aharinadh3068
    @aharinadh3068 ปีที่แล้ว +10

    Ever green legendory song

  • @jaipavanisam
    @jaipavanisam 2 หลายเดือนก่อน

    I forget anything when I was ser this song

  • @kadambasateesh9318
    @kadambasateesh9318 3 หลายเดือนก่อน

    No words only listening

  • @rashmithak6009
    @rashmithak6009 ปีที่แล้ว +2

    Super song

  • @gundreddyindira8690
    @gundreddyindira8690 หลายเดือนก่อน

    I love thes song ❤❤❤👌👌👌

  • @mohammadabbasali2664
    @mohammadabbasali2664 2 หลายเดือนก่อน

    ❤❤
    I like this song

  • @sravanthigantala5653
    @sravanthigantala5653 2 หลายเดือนก่อน

    Superoooooooo super song

  • @sujathasujatha6901
    @sujathasujatha6901 11 หลายเดือนก่อน +5

    I love this song

  • @madhavarapuvenkatesvararao6349
    @madhavarapuvenkatesvararao6349 9 หลายเดือนก่อน +1

    Sridevi dance super

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 9 หลายเดือนก่อน +1

    Upload avida ma avide hd songs

  • @srihari1087
    @srihari1087 3 หลายเดือนก่อน

    Super song music liric writer super

  • @brahmacharypbc634
    @brahmacharypbc634 3 หลายเดือนก่อน

    లతా mangeshkar చక్కటి గొంతు స్వరం పెద్ద ఆభరణం

  • @jagdeepchalla2016
    @jagdeepchalla2016 3 หลายเดือนก่อน

    Child memory.. In 1990s

  • @nagamalliswari8810
    @nagamalliswari8810 10 หลายเดือนก่อน +4

    I love this song ❤❤

  • @aparadhisrilathachitti9327
    @aparadhisrilathachitti9327 2 หลายเดือนก่อน

    I like this song

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp 9 หลายเดือนก่อน

    సూపర్

  • @Pytharinagaraju-fj4zo
    @Pytharinagaraju-fj4zo 5 หลายเดือนก่อน

    super.song

  • @MrSudhakanth
    @MrSudhakanth 2 หลายเดือนก่อน

    The great SPB

  • @user-nn5xv6or6w
    @user-nn5xv6or6w 4 หลายเดือนก่อน +1

    Sri devimam I am all good here all for ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🕉️🕉️🕉️🕉️🕉️🌠🌠🌠🌠🌠🌠🥀🥀🥀🥀🥀🥀👌👌👌👌👌

  • @chukkapallishobharani7651
    @chukkapallishobharani7651 6 หลายเดือนก่อน +1

  • @mulugusuresh2578
    @mulugusuresh2578 8 หลายเดือนก่อน +1

    Latha jee🎉🎉🎉🎉🎉

  • @RamachandranaikBukke-lo6ke
    @RamachandranaikBukke-lo6ke 4 หลายเดือนก่อน

    Super songs

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl 7 หลายเดือนก่อน

    Super ❤❤❤❤❤❤❤

  • @user-fq2yh6ms7k
    @user-fq2yh6ms7k 6 หลายเดือนก่อน +1

    Enninakshatraluunnachandruduokkade*entammandiheroluunna"sp'balasubranmanyamokkade

  • @sallamchiranjeevi8247
    @sallamchiranjeevi8247 9 หลายเดือนก่อน

    SUPAR song

  • @user-en2lc8fp4u
    @user-en2lc8fp4u 4 หลายเดือนก่อน

    Nice song

  • @MemeMass
    @MemeMass ปีที่แล้ว +5

    Ilayaraja 🙏