నా పర్సనల్ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న సమయంలో అనుకోకుండా యూట్యూబ్ ఓపెన్ చేసిన నాకు ఈ సాంగ్ కనిపిస్తే ప్లే చేసిన ఈ సాంగ్ విన్నాక ఏదో తెలియని అనుభూతి పొందిన ఎంతో ధైర్యం వచ్చింది ప్రతిరోజు ఈ సాంగ్ వినకుండా ఉండలేను ఏదో తెలియని మనశ్శాంతి దొరికింది నాకు ఓం నమో వెంకటేశాయ...🙏🏽
మాది డా. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మం డలం చెముడు లంక గ్రామం మాకుటుంబం(దవులూరి(4గురు సభ్యులందరూ) ) అందరూ కాలినడకన పాదరక్షలు లేకుండా నడిచి స్వామి దర్శనం చేసుకున్నాం
Na baby ki 6 months వాడు చాలా ఏడుస్తున్నప్పు ఈ సాంగ్ వేస్తే వింటూ నిద్ర పోతాడు ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీనివాస గోవింద శ్రీ వేంకటేశ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
సత్తు రేకుల మీద రాసితి నీ పేరు,హత్తుకొని పాడుదు నీ గానము ఎల్ల కాలము నీవు, ఏలుమా లోకమును పరవశించి నిన్ను గొలిచుందుము అభయ హస్త మిచ్చి ఆదికోమమ్ములను, కొండలండు నిన్ను మొక్కుదెపుడు ధనము ధాన్యము మాకు దాతవై గురిపించు,మాయింటి వెల్పువని గొలిచుందుము !!ఎత్తుకొని?! ఎత్తైన కొండపై ఎలిగేటి జ్యోతివై,చిత్త మందు నిన్ను నిలువు చిరు జ్యోతివై
Naku manchi income ravalli thandrii 😭🙏😭🙏 naa midaaa kudaa dayaa chupichu thandri nii life long nii padallanuuu kollusthaa nii dasuduga untaaaaa naaa family mathamm🙏🙏🙏🙏om namo venkatesaya Om namo srinivasayaaa 🙏🙏🙏🙏🙏💖💖💖
నా పర్సనల్ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న సమయంలో అనుకోకుండా యూట్యూబ్ ఓపెన్ చేసిన నాకు ఈ సాంగ్ కనిపిస్తే ప్లే చేసిన ఈ సాంగ్ విన్నాక ఏదో తెలియని అనుభూతి పొందిన ఎంతో ధైర్యం వచ్చింది ప్రతిరోజు ఈ సాంగ్ వినకుండా ఉండలేను ఏదో తెలియని మనశ్శాంతి దొరికింది నాకు ఓం నమో వెంకటేశాయ...🙏🏽
Same bro
తిరుపతి నుంచి తిరుమలకు అలిపిరి మెట్ల నుంచి మూడు సార్లు, శ్రీవారు మెట్ల మార్గం నుంచి ఒక సారి వెళ్ళాము
కానీ
❤❤❤
Nijam e pata vinte santhosham anubuthi dhiryam thappakunda vssthae 🙏👍👌👍
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||
మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||
కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ||
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||
🙏
Madam please full lyrics
❤
🙏🙏🙏
Super Mario ❤❤❤❤
వింటున్నంత సేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని సార్లు విన్న మల్లి వినాలనిపిస్తుంది 🙏
గోవింద గోవింద వైకుంఠ వాసా..
గోవింద గోవింద వైకుంఠ వాసా..
కాలి నడకన కొండను ఎక్కు..
ప్రతీ మెట్టూ తీర్చును మొక్కు
ఏడు కొండల రేడే వీడు
ఏ డె డు లోకాల ప్రభువే తోడు
గోవింద గోవింద వైకుంఠ వాసా..
గోవింద గోవింద వైకుంఠ వాసా..
పద్మను చూసి ప్రేమించేసి
అప్పేచేసి వడ్డీకి రాసి
పద్మను సతిగా పరిణయ మాడి
మంగకు తెలిసి గొడవే అయ్యి
అడుగులు ఏడు వెనకకు నడిచి
సాలగ్రామ శిలగా మారి
ఇద్దర్ని జతగా మదిలో నిలిపి
తిరుమల గిరిపై నిలుచుండు సామి
గోవింద గోవింద వైకుంఠ వాసా..
గోవింద గోవింద వైకుంఠ వాసా..
గోవింద నామo చెబుతూ వెళ్తూ
బంగారు వాకిలి చేరే సరికి
రెండూ కళ్లు సరిపోవు మనకి
కలియుగ దేవుడు కనబడే సరికి
మా చిట్టిని పడుకోడానికి ఈ జోల పాట పెడుతాను పండుకుంటది🙏
నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో
అయెNEY pilsthudu ha time ki మాత్రం sidnga ఉండు ❤
నిత్య santhoshini గారి ది ఎంత తియ్యనైనా గొంతు పాట ఎన్ని సార్లు విన్నా మరలా మరలా వినాలి అని పిస్తుది.
Ffhii mL mL mmo a j red d keep 😢
ఓం నమో వేకటేశాయ మీలో ఎంత తిరుపతి కి కాలినడక తో వెళ్ళారు
ఎక్కడి నుండి నాయన
@@venkatasrinivas777 అలిపిరి మెట్లు నడక దరి
@@sssuperstarsrinivas2215నేను మా ఊరి నుండి నడిచి వెళ్ళాను తెలుసా...
Om Namo Narayana
nenu
పాట వింటుంటే మనస్సు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది గోవిందా గోవిందా
వింటున్నంత సేపు ఎంతో ప్రశాంతంగా అనిపించింది స్వామి వారి పాట నిత్య గారి గానం తో.... 🙏
ప్రతిరోజూ ఈ పాట విని నిద్రపోతా నేను.ఓం నమో నారాయణాయ నమః ❤
ఈ అన్నమయ్య సంకీర్తననుఇంత చక్కగా స్వరపరచిన శ్రీ పారుపల్లి శ్రీ రంగనాధ్ గారికి, పాడిన నిత్య సంతోషిణిగారికి అభినందనలు.
ఓం నమో నారాయణాయ నమః
ఓం నమో వేంకటేశాయ...ఓం నమో శ్రీనివాసా...గోవింద...హరి.. గోవిందా...
జీవితంలో ఒకసారైనా తిరుమల కొండ మెట్లు 3500 మెట్లు ఎక్కాలి అది జన్మ ధన్యం ఏడుకొండల వెంకటరమణ గోవిందా గోవిందా హరి ఓం వెంకట సాయి నమః 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
పాట.
!!ఎత్తుకొని!!
ఎత్తుకొని నిన్ను ఏడేడ దిరిగితి,తప్పులెంచకుమా తిరుమలేశా
ఏడుకొండలో నెలుగు కొండంత దైవమా నిత్యము నీ సేవ జేసుకొంటి
అలసిన నీ సేవ నేనలవక జేసితి,ఆది దైవము నీవు వేంకటేశా
ఇల్లిల్లు దిరిగితి ఇలలోన నీవని,ఇవ్వయ్య దీవెన దీన జనుని
!!ఎత్తుకొని!!.
ఓం నమో వెంకటేశాయ ఈ పాట ఎన్నిసార్లు విన్నా చాలా మధురంగానే ఉంటుంది
అత్యంత హృద్యంగా పాడినావమ్మా సుఖీభవ!
😊
ఎంత కమనీయమైన కంఠ మమ్మ.
మాది డా. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మం డలం చెముడు లంక గ్రామం మాకుటుంబం(దవులూరి(4గురు సభ్యులందరూ) ) అందరూ కాలినడకన పాదరక్షలు లేకుండా నడిచి స్వామి దర్శనం చేసుకున్నాం
మీకు స్వామి కరుణ కలుగగా నాపతినీ, నన్ను గూర్చి కూడామనవిచేయుడి🙏
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూడమతే.....
మంగాపతీ !! హ రి మంగా ప తీ !!
మంగాపతీ !! హ రి మంగా ప తీ !!
మొక్కుల తో మెమోచ్చే పైతిరుపతి
ముడుపులతో చెల్లించే నీ అప్పుని
ఆపద లో రక్షించే వేo..కటపతి
మా కోర్కెల చిట్టాకి అంతేక్కడిది?
మంగా ప తీ !! హ రి మంగా ప తీ !!
మంగా ప తీ !! హ రి మంగా ప తీ !!
కాలి ..నడకన ఎక్కేము నీ కొండ..ను
నీ పేరే పలికేము ప్రతి మెట్టుపై
ప్రతి రోజూ పెంచేవు నా వడ్డీ నీ
దిన దినము తుంచేవు నా ఆయుష్యు నీ
మంగా ప తీ !! హ రి మంగా ప తీ !!
మంగా ప తీ !! హ రి మంగా ప తీ !!
ఇప్పటికీ అంతేనా? అలమేలమ్మ
అడగరాద అమ్మను చేమొక్కుతో
నీ కాళ్ల నొప్పులు తీరే దె పు డు
ఆ వింత ను చూసే మా? ఈ జన్మ లో
మంగా ప తీ !! హ రి మంగా ప తీ !!
మంగా ప తీ !! హ రి మంగా ప తీ !!
గోవింద గోవిందా 🙏🙏🙏
Govinda Hari Govinda... Sri Venkatesha Govinda......
జై శ్రీమన్నారాయణ
ఆ swamini darshinchadame మహాభాగ్యం వారి జీవితం dhanyminatte
Sreevaripadalu thechi intlopedithe santhoshamu kaluguthundi manchi dampatyamu prasadistadiu😮
Na baby ki 6 months వాడు చాలా ఏడుస్తున్నప్పు ఈ సాంగ్ వేస్తే వింటూ నిద్ర పోతాడు
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీనివాస గోవింద శ్రీ వేంకటేశ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
Ee pata rasinavariki mariyu intha adbuthanga padina singer ki na namaskaralu...namo venkateshaya 🙏💐❤️🩹
పాట.
!!తలచితి!!
తలచితి నీ నామ సంకీర్తన,స్వామి కలియుగ దైవంబు నీవేననీ
పిలిచిన పలికేటి తిరుమల వాసా, నిలువుము నా మది నీవేనని
కలకల లాడేటి కొండల రాయ, మరువము నీ సేవ నిత్యంబునా
ఇలలో వెలసిన ఇంటింటి దైవమ, కనుమా నిరతము నీ సేవనూ
!!తలచితి!!
కోరిన కోర్కెల కొండంత స్వామీ, కొలువై ఉండుమా మా యందునా
అమ్మ లిద్దరి తోని అలసిన స్వామికీ,అర్చనంబిదిగో అయ్యోరికీ
అభయ హస్తము నిచ్చు ఆదుకొని కాపాడే,
అందరీ స్వామికి శుభవందనం
అఖిలంబు నీవని ఆద్యంత రహితమని ఆత్మలో నేడితీ నీవేననీ
!!తలచితి!!
కలుగు భాగ్యంబులు కొలిచిన మనమున,మాఇంటి గొలిచేటి వేంకటేశా
చెలగిన భావాలు నీపేరు దలచిన చెదిరి బోవు స్వామి సేవలో
కలుగు చిత్త మందు కారుణ్య సంపదలు, నిన్ను వీడిబోక వెంట నుండు
వెలయు తిరుమలేశా వెలుగువై జగమున
మోహ బ్రాంతులన్ని వీడిబోగా
!!తలచితి!!
Maa Babu padukovali ante e song petti padukopedata.chakkaga vintu padukuntadu.
Very powerful song🙏🙏🙏🙏🙏
20-01-2025 మొన్నటితో నా 4వ కాలినడక దర్శనం జరిగింది ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా 🙏🙏🙏
Enthaa tention lo unnnaa sare e pata vintey chalaaa chakka ga prasantham ga nidra vasthunde.. om mano venkatesaya
Excellent singing 🎉🎉🎉🎉🎉🎉🎉
గోవిందా గోవిందా 🙏🙏🙏💐💐💐
Naku 1month babu ee pata pedithey padukuntadu om namo venkatesaya 🙏🙏
Hi mam daily I listen your songs that give tremendous energy in the morning to start day' 'very attractive voice''
Manasuku mahadhanandamga untundi
Annamayya andarikiprasanthatha ichinadu real bhaki gayakiduneti gayakulaku jeevithabhisha ichhinadu nejabhakthudu annamayya😮❤
Om namo venkateshaya chala baga padaramma
సత్తు రేకుల మీద రాసితి నీ పేరు,హత్తుకొని
పాడుదు నీ గానము
ఎల్ల కాలము నీవు, ఏలుమా లోకమును పరవశించి నిన్ను గొలిచుందుము
అభయ హస్త మిచ్చి ఆదికోమమ్ములను, కొండలండు నిన్ను మొక్కుదెపుడు
ధనము ధాన్యము మాకు దాతవై గురిపించు,మాయింటి వెల్పువని గొలిచుందుము
!!ఎత్తుకొని?!
ఎత్తైన కొండపై ఎలిగేటి జ్యోతివై,చిత్త మందు నిన్ను నిలువు చిరు జ్యోతివై
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో శ్రీ వేంకటేశాయ
Ohm Namo Venkatesaya...Ohm Namo Narayanaya
Kotlamandiki bhojanamupettekalyanavenkateswaruniki govindanamalu manamu iche bhakthi 😮❤🎉 vyekuntamu ikkade chupinche sreenivasudu Govinda Govinda Govinda Govinda 😮🎉❤
Om namonarayana Adhinarayana Govinda govinda
Om namo venkatesaya
What a voice 🙏God is great
Om namo venkateshaya namah....Jai srimannarayana......🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Namo Narayanaya 🙏🙏
Devuditho bharakatta Adina sreenivasuni bhakudu ,snehithudu bavaji great in flashback 😮❤
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ 🙏ಗೋವಿಂದ ಗೋವಿಂದ ❤
Neepafaseva bhagyamu uendariki untundi swamy ❤
అన్నమయ్య దారి నుండి వేళ్ళను
🙏🙏🙏 🌼OM NAMO VENKATESHAYA GOVINDA HARI GOVINDA🌼 🙏🙏🙏
Om namo venkatesa ya namaha
Govinda Govinda Govinda 🌺🌺🌺
ఓం నమో నారాయణాయ నమః 🙇🏻♀️❤️
Kastapadithe challagachustadu ,nammminavariki kongubangaramusreenivasudu❤😮🎉
Srilakshminarayana...🙏
Govind govind 🙏🙏🙏
Om namo venkatesaya namaha...
Om govindaya namaha.....
Om Namo Venkateshaya 🙏
నేను మూడు సార్లు కాలి నడకన వెళ్ళాను. స్వామి కరుణ మనం వెళ్లగలమా.
ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏🙏🙏🙏
శ్రీవారి దర్శనం మోకాళ్ళ పర్వతం నుండి 13/7/2024 న వెళ్ళాను ఆ శ్రీనివాసుని ధర్శంచుకున్నాను
Om Namoshreebhooshreelakshmivenkateshaya Sharanagathi😊🙏🙏🙏🙏
నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో
Oh god. This song gives me alot of peace when i listened it. ❤❤❤❤
Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏
Om nomo venkateshaya 🎉🎉
జై శ్రీమన్నారాయణ 🙏🏻♥️😍
గోవిందా
Thandri thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏
గోవిందా గోవింద ❤❤
🎉🎉 Om shanti
Godblessyouchinna om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah venkateshya Naku Putra santhsnamu evi devada plz god
Om namo venkatesaya namaha appa thandri arogyam ivvu thandri naku chala bayam ga undi yeppudu edo okkati problem undi naku sukam santosham emi ledu thandri yeppudu edo okka problem yeppudu hospital karchu thandri enni medicine use chestunna koncham kuda thagadam ledu chala badha ga undi thandri 🙏😔😔😔 appa na chey vadalaku thandri 🙏🙏 nenu anukunadi neruverchukunta thandri 🙏😔 naku arogyam ivvu thandri andarila nannu chudu thandri appa ninne namina thandri nannu shaminchu thandri emanna thappu chesiunte naku arogyam prasadinchu thandri 🙏😔 ni darshanam ki vache la chudu thandri 🙏🙏😔🙏 na moguduki arogyam ivvu thandri 🙏😔😔
Super 👌👏👏👏🙏
ഓം നമോ നാരായണ 🙏🙏🙏
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ
గోవింద గోవింద హరే నారాయణ హరి నారాయణ
సూపర్ సాంగ్
On Namo Venkatesaya, na manasulo korika teerchayya, pls pls🙏🙏🙏🙏
Omnamo venkateshaya govinda Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda
మేము వెళ్ళాము
Govinda Goovinda 🪷💐🙏♥️🌷🏵️🌸
Harishadvargamulanu Dupulo unche bhakthi patalu ye jabbulu Ravi vintecalu unlimited happyness ❤🎉
Chilukuru balaji thirupathi venkanna okka danthanam kaliginchu thandri
Govindha govindha 🙏🙏🌼
Govinda govindha
OM namo Venkatesaya, Alamelu mangamma thalli , Padmavathamma thalli
Awesome singining... Jeethe raho beti...
ఓం నమో వెంకటేశాయ నేను వెళ్లాను
24th year running onthattkme friends went two times happy journey 😮❤
ஓம் நமோ நாராயணாயா கோவிந்தா கோவிந்தா
Very nice song
ఓం నమో వేంకటేశాయ
నేను కాలినడకన వెళ్ళాను
Naku manchi income ravalli thandrii 😭🙏😭🙏 naa midaaa kudaa dayaa chupichu thandri nii life long nii padallanuuu kollusthaa nii dasuduga untaaaaa naaa family mathamm🙏🙏🙏🙏om namo venkatesaya Om namo srinivasayaaa 🙏🙏🙏🙏🙏💖💖💖
ఓం నమో వేంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా